పూర్వం మేము చదివేటప్పుడు 7 వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ చాలా భయపెట్టే వారు ఎప్పుడు ఎవరికి 10 అయిన భయపడడం లేదు అండి
@chramakrishna70618 күн бұрын
Correct
@galipadmavathi420218 күн бұрын
అవును.. ఆ భయం తో చదివే వాళ్ళం.. అందువల్లే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండేది. ఇప్పుడేమీ లేదు స్కూల్ కి వెళ్ళినా వెళ్ళిపోయిననా, చదివినా చదవకపోయినా పాస్ అయిపోతాము .
@శుభోదయం18 күн бұрын
@@galipadmavathi4202yes
@SivajiPenneti17 күн бұрын
You are correct
@SSSReddy-fd7bf17 күн бұрын
Private schools మహిమ. మొత్తం సిస్టం అంత corruptted.
@lookatme527818 күн бұрын
8వ తరగతికి డిటెన్షన్ ఉండొచ్చు కానీ 5వ తరగతి అంటే కష్టం ఎందుకంటే అ వయసులో డిటెన్షన్ అనే పేరుతో వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేయడం సమంజసం కాదు. పైగా తల్లిదండ్రులు తమ పిల్లలు వేరే పిల్లల కంటే ఎక్కడా వెనుకబడతారొ అనే భయంతో టీచర్స్ తో మాట్లాడి డిటైన్ కాకుండా చూస్తారు. కాబట్టి దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.
@NaveenKumar-vl6kf18 күн бұрын
90% primary schools లో 1 or 2 teachers మాత్రమే ఉన్నారు... Primary schools లో 5 గురు teachers ఇచ్చి మాత్రమే డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలి..
@anandaraoprakash738718 күн бұрын
మేడం , మీరు చెప్తుంటే క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. We are blessed to have you with us , for us. Namasthe.
@AkulaGanesh-d8f18 күн бұрын
మంచి పని చేశారు లేకుంటే వాడికి చదువు మీద భయం లేకుండానే డిగ్రీ వరకు చదివి అదే చదువురాని, మానేసిన వారితో కలసి కూలీ పనికి వెళ్తున్నారు. మొదట ప్రైవేట్ స్కూల్ బంద్ చేయాలి ఎందుకంటే కస్టపడి చదివి జాబ్ కొట్టిన gov స్కూల్స్ ఉండగా భట్టిపట్టించి చదివించే ప్రైవేట్ తీసేయాలి లేకుంటే డబ్బులు ఉన్నోడికే ప్రపంచంలో అన్ని దక్కుతాయి
@VasanthReddy129518 күн бұрын
Comments చేసే వాళ్లకు ఒకటే చెబుతున్నా (teacher ) field దిగితే తెలుస్తుంది e field lo ina field worker ki matram telustundi enti situation ani
@rajeshpapani18 күн бұрын
avunu andari kante yekkuva selavalu anni dept kante thakkuva work time untadi antaru gaani yentha kastamo vallaki teliyadu 😂
@padmananduri775518 күн бұрын
ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ చాలా ముఖ్యం అక్కడ బేసిక్ గట్టిగలేకపోటే భవిషయత్తులోనూ అన్నిటి కి వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది కేంద్రం మంచి నిర్ణయం తీసుకుంది
@ManjushaGalla16 күн бұрын
No it's bad idea. Pilllni 5th class nunche bayapettatam manchidi kadhu.
@damodarreddypacharla817818 күн бұрын
ఈ రోజుల్లో అందరూ ఉపాధ్యాయులను నిందిస్తున్నారు, విద్య అనేది కొనుగోలు సామగ్రి కాదు. తల్లిదండ్రులు కూడా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.దానికి తల్లిదండ్రులు కూడా బాధ్యులు.
@rajeshpapani18 күн бұрын
ee maata school lo join cheyaka munde cheppali 😂
@Ajaykumar-yc9st18 күн бұрын
What teachers will do in school will sleep a .
@gkr164918 күн бұрын
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత నిష్ణాతులైన ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నప్పటికీ విద్యార్థులు కనీస పాస్ మార్కులతో ఉత్తీర్ణతకు నోచుకుపోవడానికి వారికి మంచి ఫలితాలు చూపించే ఉపాద్యాయులకు ప్రోత్సాహం, కనీస ఫలితాలు చూపని ఉపాద్యాయులకు దండన లేకపోవడం. అంకిత భావంతో కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులకు గుర్తింపు లేకపోవడం ప్రధాన కారణం.
@sureshdadi921317 күн бұрын
@@gkr1649 If the society gives respect to TEACHERS the education field will excel like anything. Teachers are neglected and humiliated in front of students. Parents and govt always fights against teachers because of mistakes committed by some teachers.
@galipadmavathi420218 күн бұрын
చాలా చాలా చాలా మంచి మంచి డెసిషన్ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే అసలు ఎగ్జామ్స్ భయం లేకపోతే పిల్లలు ఏమీ చదవటం లేదు టీచర్లు ఎంత చెప్పినా పేరెంట్స్ శ్రద్ధ తీసుకోవాలి ఇంటిదగ్గర. అది లేదు ఇంకా స్కూల్లో విపరీతమైన యాప్స్ ఉంటాయి ఇక్కడ. అటెండెన్స్ మీద డిపెండ్ అయ్యి టెన్త్ వరకు వెళ్లిపోతున్నారు కాలేజీ వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు క్వాలిటీ ఉండట్లేదు. దీంతోటి అటు పనులు రాక ఇటు చదువు రాక రెంటికి చెడ్డది ఆవిడ అవుతున్నారు. ఇదివరకు సెవెంత్ లో డిటెక్షన్ ఉండేది అది స్టిక్ గా ఉండేది అందువల్ల పిల్లలు భయంతో చదువుకునేవారు ఇప్పుడు ఆ భయం పిల్లలకి లేదు పేరెంట్స్ కి లేదు ఉపన్యాసాలు ఇవ్వటమే గాని తెలుసు కానీ టీచర్స్ ఎంత చెప్పినా పేరెంట్స్ ఇంటిదగ్గర తీసుకోకపోతే చదువు రాదు ఒక టీచర్ చదవడం, రాయడం అర్థం చేసుకోవడం వరకు చెప్పగలరు ఎప్పుడో మా తాతలు కాలంనాటి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి గురించి చెప్పడం కాదు. అప్పుడు ఎడ్యుకేషన్ వేరు ఇప్పుడు ఎడ్యుకేషన్ వేరు. అయినా వాళ్ళ నాన్న అప్పుడే ఇంటిదగ్గర శ్రద్ధ తీసుకోవచ్చు కదా. టీచర్లు ఇంటికి పంపించేదాకా శ్రద్ధ తీసుకోలేదా.. హోమ్ ట్యూషన్ పెడితే ప్రతి ఒక్కళ్ళు డెవలప్ అవుతారు
@badamsettivasu438818 күн бұрын
5th క్లాస్ కి డిటెన్షన్ అవసరం లేదు
@pabbathibharathkumar149018 күн бұрын
😡Intermediate పిల్లలు మాదిరి 5 & 8 క్లాస్ పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకుంటారు, అంత చిన్న వయసులో target పెట్టడం ఏంటి, చిన్న పిల్లలో pressure పెరుగుతుంది, వల్ల చిన్న తనం భయం తో జీవించడం మొదలవుతుంది, stupid decision😡
@velamurisarath56218 күн бұрын
Useless education.. There is no growth in brains with this type of education
@nkn98718 күн бұрын
@@sandeepthichinta3229మీరు చెప్పింది కొంత వరకే నిజం. కానీ అందరూ పిల్లలు అలా ఉండరు.ఎంత మంచిగా చెప్పిన పెడ చెవిన పెడతారు.వాళ్ళ ఇంట్లో parents అంతగా పట్టించుకోరు.కారణాలు అనవసరం.వాళ్ళు మొత్తం టీచర్ నే బాధ్యులు చేస్తారు.ఇక్కడ teachers అందరూ బాగా చెపుతారు అని కాదు. Some kids need discipline which should not be exploited by the teacher. Child should not be feared for School and Teachers.
@NaveenKumar-vl6kf18 күн бұрын
90% primary schools లో 1 or 2 teachers మాత్రమే ఉన్నారు... ప్రైమరీ schools లో 5 గురు teachers ఇచ్చి డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలి..
@vettigangadhar745718 күн бұрын
సూపర్ విద్యార్దులలో భయం ఉంటుంది ,
@chramakrishna70618 күн бұрын
Detention policy undali..medam....5th class children parthidhi easy ga catch chestaru ........but syllabus ni kuda konchem thagginchali
@mpchinna439718 күн бұрын
Govt text books mandatory చేసి అదే sylubuss unte avg stndnt kuda pass అవుతాడు govt scl లొ ade pvt లొ అయితె ika distriction లె
@DkDk-ek9wm18 күн бұрын
Yes
@venuvardhan199718 күн бұрын
Worst decision
@janakivenu587718 күн бұрын
Only education base meda" nuvvu fail" ani certify cheyadam corect kadu ...
@sivaadapala502017 күн бұрын
U r right janaki
@HarshaVardhanMakey18 күн бұрын
6 th నుండి 10th వరకూ ప్రతీ class లో రెండు sections ఉండాలి. ఆ రెండు సెక్షన్లు 6th Regular,6th basic... అలా 7,8,9,10 classes లో కూడా ఉండాలి. అలా student class తగ్గదు, ఆ class కి సంబంధించి నేర్చుకోకపోయినా atleast ఆ క్లాస్ level basic నేర్చుకుంటాడు. ఈ సంవత్సరం 6B లో చదివిన వాడు next సంవత్సరం 7A లో ఉండొచ్చు. అలా student కే కాంపిటీటివ్ spirit ఎర్పడుతాది. Student section బట్టి అతని final paper కూడా ఉండాలి. Per class 2 diff papers. Year మొత్తం లో sections మధ్య shuffling కూడా ఉండాలి. This may work better than detaining i guess.
@DasariSravanthi..17 күн бұрын
2 members chadivevallu ...3 members chadavanivallu... group study will give results...... sections separate vundevi chinnappudu.....B section vallani...purugulni chusinatlu chustharu...A section vallu
@HarshaVardhanMakey17 күн бұрын
@DasariSravanthi.. అప్పుడు section తీసెయ్యకూడదు....A section వాళ్ళకి బుద్ధి నేర్పాలి. అది నెర్పడానికే కదా స్కూళ్లు ఉన్నవి !
@valtetisatyanarayana511716 күн бұрын
5th& 8th class లలో detention ....ఇది చాలా మంచి నిర్ణయం.... ఆంధ్రప్రదేశ్ లో కూడా దీన్ని అమలు చేయాలి.... చేసి తీరాలి. "5th class లో 10 సం.ల పసి వయసు లో Detention సరైంది కాదు...తప్పు" అనే statement ఒక ఆదర్శవంతమైనది.కానీ వాస్తవం వేరు. ఆదర్శాలు వల్లె వేయడానికి బాగుంటాయి. Non Detention system వచ్చిన తర్వాత Enrollmentపెరిగింది... నాణ్యత తగ్గింది. వ RTE act వచ్చాక నాణ్యత అథమ స్థాయికి దిగజారింది. విద్యార్ధి కి చదువు రావాలంటే.... ముగ్గురు కృషి చేయాలి. విద్యార్ధి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఇందులో 5 వ తరగతి వరకు విద్యార్ధి ని బాధ్యుడిని చేయలేం. కానీ మిగిలిన ఇద్దరికి సమాన బాధ్యత ఉంది. తాము ఏమీ చెప్పక పోయినా ,కాలక్షేపం చేసినా విద్యార్థులు అలా అలా క్లాసులు దాటి వెళ్ళిపోతారు... మా జీతాలకు ఏం ఢోకా లేదు అనే నిర్లక్ష్యంతో ఉపాధ్యాయులు....తమ పిల్లలకు కనీసం చదవడం రాయడం వచ్చునో రాదో పట్టించుకోని తల్లిదండ్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈ Detention విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తే అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు సెట్ అవుతారు.
@srilakshmitayaru39518 күн бұрын
అలాగే వయస్సు విషయం లో కూడా 6 సంవత్సరాలు నిండాలి అని అంటున్నారు.6 సంవత్సరాలు మార్చి నెలలో పూర్తి అవ్వాలి అంటే చాలా మందికి 2 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది.పూర్వ పద్దతిలో ఆగష్టు నెల వరకు ఇస్తే బాగుంటుంది
@nishusmagic710116 күн бұрын
Kanisam Teachers ni reservation lekuda only qualification based best teachers ni tesukovali Private school lo chala takkuva salary but pillalu matram almost chaduvutaru mari government schoollo salary high but quality teachers yekkada
@bolisettyrao584316 күн бұрын
Teachers should be engaged exclusively for teaching work. Not for social work framed by the Governments.
@VenkataDamodharMakinaDamu18 күн бұрын
In my view this is a good system because I studied B-tech with lack of knowledge due to I passed with out failure in my education career. This scheme can be able to make a strong foundation in the early stage and know the actual reality of why the education
@ravurilakshmi477718 күн бұрын
Intaku mundu 7th exams valana fail avutamonani ento konta students chadivevaru.. teachers push chesevallu.. but ipudu 10th varaku kuda em pattinchukovadam ledu... 10th pass chepinchdaniki 1 to 7 class bisics teach cheestu unte 10th epudu pass chepinchali...
@atozonlineservices355318 күн бұрын
విద్యా వ్యవస్తలో మంచి పరిణామం.
@sreelathapolavarpu805518 күн бұрын
No detention brought low standards mam.. Children have become reckless.. Detention is good decision of govt..
@lokeshduvvada329318 күн бұрын
avi central school ki mataramay states implement cheivau.... A school ki enterence rasi weltharu so allready aaa capability unnatlay..... ok vidanga cheppalaenty manchiday....... Mokku badi vidyalu pramadakaramm
@naagrao463618 күн бұрын
Detention policy is best for nowadays madam.
@roshanali662418 күн бұрын
E rule implementation ఐతే teachers konchem serious ga dedicated ga student oriented ga teaching చేస్తారు. ప్రైవేటు స్కూల్స్ లో పెద్ద problem ఉండదు. Government teachers ki ఇది ఒక అసెస్మెంట్ లాంటిది.
@sandeepthichinta322918 күн бұрын
Detention policy valla malli batti kotte vidhanam modalavutundi Pillalu swecha vatavaranam lo nerchukovali ... Enduku pass/ fail ani chinnappatinudi vari manassulo stirapadettu cheyadam...
@gayathripj372818 күн бұрын
You said emotionally correct mam
@krkumarxi17 күн бұрын
I faced academic challenges until the 5th grade, but everything changed for the better when I joined Navodaya for my education. That's why I believe in not pressuring my children or any other children academically until they reach the 6th grade.
@sourya476117 күн бұрын
Verygood information
@RSasi518 күн бұрын
We are going backwards. This is not at all a progressive step. Detention for 8th is Ok ,But for 5th Standard it is Ridiculous. Already education for Kids had become a headache to BPL & Middle class parents and this type of regressive steps will definitely increase dropout rate and discourage parents to send their children to School.
@sristisomeswararao284617 күн бұрын
Good move....... ఈ విధంగా అయినా తల్లి తండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు.....కస్టపడి చదువుతారు
@hemasownstyle879017 күн бұрын
నమస్తే మేడం మీరు చెప్పే ప్రతీది చాలా క్లారిటీగా చెప్తారు . నేను మీకు పెద్ద అభిమానిని
@kvenkataramarao24143 күн бұрын
❤❤ ఇది చాలా మంచి నిర్ణయం చదువురాని ప్రతి ఒక్కరూ చదివేస్తున్నాడు
@rttchydhostel968718 күн бұрын
Madam please add more contents on maths for children
@HiTechKURAPATI18 күн бұрын
10 వ తరగతి విద్యారుద్ధులు కూడా భయపడటంలేదు టీచర్స్ సరిగా వ్యవహరించడానికి అవకాశం వుంటుంది
@KanchanaPriyanka18 күн бұрын
It's correct because these days due to lack of detention, children are not having standard basics due to negligence...
@anandaraoprakash738718 күн бұрын
@@KanchanaPriyanka Negligence is too big a term for kids. They are destined for greater achievements and our education system is wrong, which will/ may lead to inferiority complex in children.
@rameshbandi808817 күн бұрын
పిల్లోడి తప్పు అసలు కాదు, ఎందుకంటే పిల్లల ఆలోచన చాలా బాగుంటుంది వారికి విద్య సరిగా అందక పోతేనే వారికి రాదు మరియు ఎక్కువ సిలబస్ ఉండటం వల్ల పెయిల్ అవుతారు,
@thalaridurgaprasad889718 күн бұрын
No need any pass and fail mam...my support is skill in education.... Bollywood movie lo , telugulo Sankar Snehithudu movie lo chupinchi natlu....mottham skills introduce teesuku raavaali...lekunte future lo India lo nirudhyogam terrarisum kante bayankaram gaa vuntundi... present our indian education is really wrost " just industries for un employment"
@akulaanurag931518 күн бұрын
Yes.. we need employers and researchers. Not employees..
@gayathripj372818 күн бұрын
Government ilanti vishayalni prajalutho charchinchi decision tisukovali
@JhansiLakshmi-z8h15 күн бұрын
8class mari u 5class v dyardhulaku public exam lokapothene can develop avutharu vallu aa exam fail ithe castam plz ardamchasukondi
@Savarkar999918 күн бұрын
Correct madam baga chaduvu madam
@SaveFormar18 күн бұрын
స్టూడెంట్స్ failed ratio యెక్కువ గా ఉన్న schools లో , Teacher's మీద కూడా actions తీసుకోవాలీ... Mainly , KV Schools లోనూ Quality Education లేదు. Facilities also , not provide..
@kuncheanuradha741018 күн бұрын
Education ante respect bayam levu pillalki parents ki kuda ide correct fees katteste education vastaada Chaduvu vastada fees ki studies ki mudi pedthaaru 10 pass ayina pillalki basics teliyavu ala pass chesukuntu pothe chavata daddammale vuntaaru btech lu degree lu chesthunnaru emraadu ippati generation ki appudu generation 6 th class is equal to inter ala vundedhi quality education ipudu no quality only quantity and ranks
@hanumanthota18 күн бұрын
Detention policy very very very very very very very very very very very very need to present era, sister garu
@manmadhakornu17 күн бұрын
పిల్లాడు ఫెయిల్ అయితే సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వడం చాలా తక్కువ మోతాదులో జరుగుతుంది కానీ సమాజంలో పేరుకుపోయిన బూతు సినిమాలు బూతు కామెడీ షోలు మొబైల్స్ గేమ్స్ వల్ల ప్రతి పిల్లాడు సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతున్నాడు దానిమీద ఒక ఆక్ట్ తీసుకురావాలి
@Saiforyou856318 күн бұрын
ఈ చట్టం తో పాటు టీచర్స్ ని కూడా మార్చమనండి అప్పుడు ఈ చట్టం కి ప్రయోజనం ఉంటుంది
@psrinivasreddy824217 күн бұрын
Memu chadive rojullo 7 th detention undedi common board.8th ku vachesariki 50 percent fail ai chaduvulu manesinaru malli 10 th lo 50 percent fail ai manesinaru.
@mallikantisaivenkatsaivenk689418 күн бұрын
Super 💯 correct government tesukochhina E sestem edi state Education lo kuda Ravali endukante proper knowledge leka chalamandi 10 th class ipoenaka badapadutunnaru
@suryayamala83618 күн бұрын
You are right madam. Aa age lo pillalaku , pass , fail gurinchi, vaati importance gurinchi antha ga teleedu. Kabatti. Detention policy teeseyyaali. Adi kanaka implement cheste, thoti pillala nundi doora mayyaanani. Mental ga disturb avthaadu. I never agree that policy.
@sanjeevaraochokkakula137217 күн бұрын
Good decision madam,govt school students ki 5,6 vachina addition, subtraction, multiple, division radhu, basic baguntundhi,
@sulakshanapothu803416 күн бұрын
Yes chala bagaunde😊😊😊
@rambabumadamala322616 күн бұрын
మంచి నిర్ణయం. దీని వలన విద్య పై పిల్లలకు, పెద్దలకు శ్రద్ద, బాధ్యత పెరుగుతుంది.ప్రైవేట్ స్కూల్స్ లో ప్రతి తరగతి లోను డిటైన్ చేస్తున్నారు. దాన్ని ఇష్ట పడి గా పిల్లలను పంపు తున్నారు
@Fmjgcjgjc17 күн бұрын
Detain ok, teachers, schools , management ki ye siksha
@SuryanarayanaAllu-zi1ps16 күн бұрын
చాలామంచిది అన్న vanaralu కల్పించాలి క్లాసుకి ఓకే వ్యక్తి ని టీచ్ చేయాలి అతను 5తో వరకు టీచ్ చేయాలి
@ravurilakshmi477718 күн бұрын
Deeniki teachers,parents, and govt kuda karaname.. pillalu tappu ledu... but marks base education better endukante chadive vallu kuda chadavaru ranks marks vaddanukunte.. top universities lo pillale undaru .... CA lu, civils exams undavu. Asalu kastapadaru... sharp ganu undaru.. ipatike mana education lo skils lekunda undi.. mana education anta bussiness.. talent ni kuda encourage cheyaru... dabbulu unnollke anni untayi.. health , wealth, education anni ave parigettukuntu vastayi
@janibasharusumdar16 күн бұрын
Classes cheppakunda salaries తీసుకుంటున్న teachers mida charya తీసుకోవాలి
@madhusudhanreddy445618 күн бұрын
Mam, which school is best in hyderabad pls update 3rd class in lb nagar side
@aravindacheluri703117 күн бұрын
విద్య డిటెన్షన్ ఉంటే మంచిది.....అలాగే చదివిన చదువు ఉపయోగం ఉండాలి....ఫెయిల్ అయిన.వారికి వొకేషనల్ కోర్సు ఉండాలి........ఉపాధ్యాయులకు పనికి తగ్గ వేతనం ఉండాలి.....అధిక వేతనం ఇవ్వటం వల్ల పని చేయటం తగ్గి పోయింది......మినిమం 20విద్యార్థులు ఉండాలి......మాక్సిమం 50 విద్యార్థులు ఉండాలి.....అదనపు వ్యాపారాలు చేస్తే సస్పెన్షన్ ఉండాలి.....ప్రతి విద్యార్థి ఏమి నేర్చుకున్నది రికార్డు చేసి మరొక టీచర్ కి అప్పగించాలి
@3960518 күн бұрын
Good explanation mam...maybe they think like "if a person fails in 5th he will sell chai and become p.m like Our uneducated prime minister "....it's really bad taking these types of policies in india...just see the other countries like France...
@rainbow941816 күн бұрын
5th classకి detection మీరు చెప్పిన కారణాలు psychological కారణాలు..ఇవి ఆలోచించవలసినవే కానీ నిజానికి 80% పిల్లలు 5th class అయిపోయిన తరువాత కనీసం మాతృభాషలో రాయడం చదవటం రావటం లేదు..basic fund metals లేకపోవటం వలన తరువాత తరగతిలో విద్యార్థి ఇంకా ఎక్కువ స్ట్రెస్ కు గురివతున్నాడు..అంతేకాదు ఆ ప్రభావం ఇతర సబ్జెక్టులుపై పడి వాటి జ్ఞానాన్ని కూడా సంపాదించుకోలేకపోతున్నాడు.ప్రైమరీ స్థాయిలోనే దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలి..
@bigbass164818 күн бұрын
5th క్లాస్ లో ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే ఆ పిల్లలకు teach చేసిన టీచర్ యొక్క శాలరీ లోంచి 10% తగ్గించాలి అలా 5 మెంబర్స్ ఫెయిల్ అయితే 50% తగ్గించాలి... ఇంకా ప్రతి సంవత్సరము స్కూల్స్ ఓపెన్ చేయడానికి ముందు ఈ టీచర్ లందరికీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి.. ఈ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన టీచర్లకు 10 డేస్ పాటు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలి ఈ తరగతులకు ఉపాధ్యాయులు తప్పక హాజరవ్వాలి.....
@rajeshpapani18 күн бұрын
gvt teachers alredy andari kante telivaina vallu anduke select ayyaru malli special training yenduku
@Letslearnwithmebysha18 күн бұрын
Waste comment bigbass
@SSiri200018 күн бұрын
Mari what about parents responsibility and society not only teacher andi .
@AshikaALIMILI18 күн бұрын
టీచర్స్ తో పాటు తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ పెట్టాలి..టీవీ లు , ఫోన్లు తగ్గించి పిల్లల మీద ఫోకస్ cheyali టీచర్స్ కి సాలరీ తగ్గిస్తే చదువు రాదు.. mind set మార్చండి pls
@marutikarnati12318 күн бұрын
వాడు సక్కగా స్కూల్ కు రాకపోతే నీ లాంటి వాళ్ళు తీసుకరావాలి లేకపోతే రేషన్ కట్ చెయ్యాలి
@arjunvadthya143018 күн бұрын
Mari apudu 5th and 8th cls lo fee 1lac unntundhi inka and pressure kuda
@ramasubbaiah804718 күн бұрын
I prefer no di tension at any level. we have to strengthen the foundation of children at basic level it self. Good methodalagy to improve the literacy with dedicated skilled TEACHERS.
@trv814818 күн бұрын
ఈ రోజుల్లో టీచర్స్ని తప్పుపట్టడం అలవాటుగా మారింది. మేము పిల్లల్ని కని, తిండిపెడతాము, ఫీజ్ కడతాము అన్నట్టుంటున్నారు. ఏ మాత్రo బాధ్యతలను, నైతిక విలువలను నేర్పించడం లేదు. 2007 వరకు బోర్డు ఎగ్జామ్ వుండేది పిల్లలు, తల్లితండ్రులు పద్ధతిగా, బాధ్యతగా చదవడం, చదివించడం జరిగేవి. ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా బాధ్యతలేకుండా ప్రవర్తిస్తున్నారు
@psrinivasreddy824217 күн бұрын
Netherlands lo 10 th varaku exam ledata home work ledata Aina valla pillalu world lo no.1 untunnarata.alanti vidyavidanalu study cheyyali.akkada 4 to 5 pillaku oka teacher untarata.akkada IAS lantivi easy ga select kavochata.kani teacher ga select kavadaniki chala qualifications undalata.mainly teacher pillala nithika viluvalatho bhavi pouruku emikavali avi nerpagarala leda chustharata.
@polojuramesh938418 күн бұрын
దీనికి బాధ్యులను education department ను చెయ్యాలి
@sujaranibalivada188317 күн бұрын
Good decision....non detention policy implement అయాక విద్యార్థులు కి చదువు పట్ల ... తద్వారా పరిక్షల పట్ల... శ్రద్ధ పోయింది.... విచ్చలవిడి network పిల్లల కు అందుబాటులో లేకుండా చేస్తే ఇంకా మంచిది పిల్లలు బాగుపడతారు... ఆఫీస్ లకి తప్ప ఇళ్ళలో నియంత్రణ లేని నెట్వర్క్ కి అడ్డుకట్ట వేయాలి.... స్కూల్ లో బోధన లోపం ఉండదు... చేతిలో మొబైల్ పిల్లలని పాడు చేస్తుంది ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడితే సమాజం బాగుపడుతుంది....లేదా...you tube channels కి నియమావళి పెట్టాలి...ఏది పడితే అది ప్రసారం చేయకుండా
@sobhanbabu200118 күн бұрын
లక్షలు లక్షలు ఫీజులు తీసుకుంటున్న విద్యాసంస్థలు పైన govt చర్యలు తీసుకోవాలి. పిల్లలకు క్రింది స్థాయి లోనే చదులు చెప్పట్లేదు. చదువుచెప్పే మాస్టారుకు పిల్లలకు చెప్పినంత అనుభవం ఉందొ లేదో చూడాలి
@naveenmudiraju836518 күн бұрын
High salaru
@shyamaladusa133518 күн бұрын
Good teachers ,quality education ,parents co operation , undali
@vhymavatti720818 күн бұрын
Pillalu disappoint avutaru Parents ki tension
@janishashaik105918 күн бұрын
Maa time lo 7th public exams undevi
@DasariSravanthi..17 күн бұрын
Malli same class lo chadavadaniki pillalu shy feel avutharu.... school ki velladaniki ishtapadaru... Konthamandi..inter kuda just pass aina vallu ..diet kuda just pass ainavallu...dsc lo job kottaru....... Ante age perige koddi.....pillalu education value thelusukuni valle chaduvutharu...... D.ed just pass aina vallu....chinnappatinunchi basic knowledge lenivallu one year coaching lo...up to 10th syllabus chadivi dsc lo job vachindi.......
@trv814818 күн бұрын
ఫిఫ్త్ క్లాస్ కి డిటెన్షన్ విధానాన్ని అమలు చేయడం అంత మంచిది కాదనిపిస్తుంది. వాళ్ళు చిన్నపిల్లలు, టెన్షన్ కు లోనవుతారు
@rameshk499216 күн бұрын
కింద తరగతిలో ఫౌండేషన్ లేకపోతే 10 తరగతిలో పోయినప్పుడు పిల్లలు తట్టుకోలేకపోతున్నారు
@homeolife18 күн бұрын
ఒకో student brain ఒకో లా ఉంటుంది కొంతమంది పిల్లలు కు జ్ఞాపక శక్తి ఉండదు thyroid gland సరిగా పని చేయకపోవడం వల్ల జ్ఞాపక శక్తి ఉండదు కొంతమంది కి ఎదుటి వ్యక్తి చెప్పే ది అర్ధం కాదు
@naraganiadityapaul643917 күн бұрын
5 వ తరగతి లోపే + - * / , చూచి చదవటం రావాలి . తర్వాత నేర్ప బోయినా నేర్చు కోవటం లేదు.
Educational standards have gone down drastically on removal of detention system in schools . Detention system should be applicable to each class.
@hematirupathi128318 күн бұрын
Teacher kottakudadu tittakudadu.. endku sariga ravatledu ani adagakudadu. .. Clerk pani kuda vade cheyali.. Idi kaka kontamndi ebrasi psrents tagaldtaru msku.. Emi communication chadvaru..edo lokam lo untaru.. Dabbulu iste chaduvu vachestundi ankune picha lo untaru... Chadukunte kada chaduvostundi
Mem upsc last attempt Telugu medium 8 months plan Pcm and interview New coures 2025 ki Lanch cheyyandi mem
@alishaik489617 күн бұрын
First chadhukunnavallani ,yelanti nera aropanalu lenivarini ,prajalani rechagottevarini ,prajala sommu dhochukenvarini ,ilantivariki mla and mp padhavulu lekunda cheyyandi ?? Apudu Anni correct decisions theskuntaru ?
@VijayKumar-zi1hj18 күн бұрын
Kendrick vidyalayallo teachers work cheyra
@Jaanu1430-y5b16 күн бұрын
ఓహ్ అయితే పిల్లల్ని 10th, inter వరకే బ్రతుకుతున్నారు అంతా వరకూ ఎందుకు 5th,8th లోనే చంపెద్దం అని ప్లాన్ చేసారా🤔
@HiTechKURAPATI18 күн бұрын
డిటెన్షన్ విధానం అవసరావున్నది
@harikrishna538717 күн бұрын
5th class ki vadiki emi theledu vadni yala detain chesthundi government,it will bring just mental pressure to child trying supress children at childhood,,im against detention
@bujji141317 күн бұрын
విద్య అనేది జ్ఞానం ఇవ్వాలి అంతే,,,పిల్లలను పరుగులు పెట్టి చంపుతున్నది. వాడికి ఉన్న జ్ఞానం ఉపయోగించి వాడికి ఇష్టం ఐనా పని, జాబ్ చేసుకోవచ్చు అంతే కాని....ఇది ఏమిటి పాపం పిల్లలు, మార్కులు 89%వస్తున్నాయి కాని వాళ్ల క్లాస్ లో 5,6 ర్యాంక్, దేనితో కో...... లీ. ర్యాంక్ లు అవసరమన 2 క్లాస్ లో
@bujji141317 күн бұрын
ఎక్కడ మేడమ్ quality ఉంది, quantity ఆఫ్ మనీ చూస్తున్నారు స్కూల్ వాళ్లు
@manabhothulasankaraiah909617 күн бұрын
A p లొ c b s c సిలబస్ స్టేట్ ప్రభుత్వం స్కూల్ లో కొనసాగించాలి పేద ప్రజలకు c b s c సిలబస్ ను అందుబాటులో ఉంచాలి పేద ప్రజలు ప్రైవేట్ స్కూలుకు వెళ్లి సిబిఎస్ సిలబస్ చదవలేరు
@akrslife16 күн бұрын
School maanpincheste saripotadi..em picchi decisions oh ento ..em rogamo artham kaatledu..pillalaki em telustadi fail pass..aadutu paadutu edo chadavanivvali
@SuryaPrakash-ni5ri17 күн бұрын
Amma thalli vallu subject mathrane fail mana pillalu aksharalu rakunda m lo fail avuthunnaru.....okasari one year govt.teacher ga work cheyandi
@hp224217 күн бұрын
Now a days educational is worst and no skill in school.. Only fees... Its better after 10th classes Divert to bussiness and encourage them No Education =No Job
@rajuk908418 күн бұрын
Madam says about pratham ASER Survey
@umaavadhani597718 күн бұрын
First classrooms, buildings infrastructure, quality education, teachets, unified education is applicable everyting willbe alright. అంతే గాని ఇవేవీ లేకుండా detain చెయ్యడం correct కాదు.
@veerlaashok321518 күн бұрын
డ్రాప్ ఔట్స్ ఎక్కువ అయ్యే పరిస్థితి లు చాలా ఎక్కువ గా ఉంటై ఈ విధానం వలన
@raovenkat32yan1018 күн бұрын
Good
@kesavvivek18 күн бұрын
Asalu school's ki aduketion kvality ne ledhu
@gayathripj372818 күн бұрын
Pillalu chala kastapadali/bayapadalsi ravachhu with parents
@sireeshavadupu847318 күн бұрын
Memu 5th, 7th, 10th detention unna time lo chadivaamu. So, after technology change vachinaa adopt easy inadhi. This is good komcham knowledge vasthundhi atleast next generation ki. 10th class student 1 sentence spelling mistakes lekundaa vrayaleru. What is the use of these education.