Can we expect this level of affection between brothers and family members? The actors truly embodied their emotional characters. This was the beauty and message that films conveyed to society in those days. In contrast, many modern movies, like "Pushpa," seem to promote negativity and discord within society.
@Vaani-r3b19 күн бұрын
E rojullo elanti bandhalu bhadyathalu aakasam lo chukkalu.
@puttajrlswamy107419 күн бұрын
శ్రీ ఎన్టీఆర్, శ్రీ రమణ మూర్తి, శ్రీ గుమ్మడి, శ్రీమతి దేవిక గొప్ప నటీ నటులు. పోలీస్ ఆఫీసర్ శ్రీ గుమ్మడి మాటల్లో సదాశివ బ్రహ్మం గారు వ్రాసిన మాటలు అప్పటికి ఇప్పటికి ఉన్న నిజాన్ని చెబుతున్నాయి. ఎండనక, వాన అనక , రాత్రి, పగలు, కుటుంబాలను విడచి డ్యూటీ చేస్తారు. వారి సేవ మరచిపోలేనిది. కానీ కొంతమంది వలన పోలీస్ డిపార్టుమెంటు కి చెడ్డ పేరు వస్తుంది.
@ManyamJagapathi2 күн бұрын
కాంతారావు గారిని మర్చిపోయావు గురు 👍
@puttajrlswamy10742 күн бұрын
@@ManyamJagapathi అవును బ్రో. నా దృష్టి గుమ్మడి గారి మాటల మీద ఉండినాయి. ఆ రోజులలో అట్లా వ్రాసారంటే...గ్రేట్
@balamaruthiramnaidugogana965819 күн бұрын
Pl upload SABASH RAMUDU ON YOUR SUPERB QUALITY.
@ramaraoacharypatnala808218 күн бұрын
Excellent action packed film
@anandvijayakumar658615 күн бұрын
NTR first shooting in Hyderabad 'Sabash Ramudu',song 'Jayambu Nischayambu'
@KandukuriUmamaheswararaoКүн бұрын
Pata సినిమాలు ఒక మంచి మెసేజ్ ప్రజలకుంగాని, సమాజానికిగాని, దేశానికీగాని ప్రజానాయకులుకుగాని, ఒక కుటుంబం ఎలా బ్రతకాలియనిగాని, ఇచ్చేవారు, ఇప్పుడు సినిమాలు చుస్తే ఎలాగోంగతనం చెయ్యాలి కుటుంబాన్ని ఎలా విడగొట్టాలియని ఎలా డబ్బుసంపాదించాలని, ఎలా మర్డర్ చెయ్యాలి దేశాన్ని ఎలా పాడుచేయ్యాలి స్టూడెంట్స్ని ఎలా వెదవలుగా తయారుచేయ్యాలి, పేరెంట్స్ని ఎలాబాటకు పంపించాలని, ఇప్పుడు సినిమాలు నేర్పేస్తున్నాయి
@pasamreddy449312 күн бұрын
Shabash ramudu
@rvsrajuraju1845 күн бұрын
Super Hit film...
@rvsrajuraju1845 күн бұрын
SebashRamudu...
@rvsrajuraju1845 күн бұрын
Super Hit film..
@venkateswarludasari73426 күн бұрын
Super
@rameshg938919 күн бұрын
శబాష్ రాముడు
@govindsetty234813 күн бұрын
❤❤❤
@abdulgani74584 күн бұрын
🇮🇳👍
@arunagavini47535 күн бұрын
కాంతారావు గారు కూడా వున్నారు
@bhanumamidala709619 күн бұрын
Peoples opinion not changed then and Now ---- It is Strange ....
@pnssarmapns673411 күн бұрын
ఈ సీన్ చూసి AP TG polisulu santhoshinchaali
@narayanavaddederangula709421 сағат бұрын
ఈరోజు పోయిసు అదేని గౌరములేదు
@garudajk909911 күн бұрын
Sabhash ramudu
@satyanarayanapampana303319 күн бұрын
sabsh ramudu
@UdayRao-bs9bx19 күн бұрын
Move nem❤❤
@rameshg938919 күн бұрын
శబాష్ రాముడు
@RamuSurya457 күн бұрын
Shabash ramu movie name
@amarnath14947 күн бұрын
Movie name
@rajasekhar908119 күн бұрын
Movie name please
@laxmankusam32019 күн бұрын
సినిమా పేరుచెప్పండి
@rameshg938919 күн бұрын
శబాష్ రాముడు
@babubathula799710 күн бұрын
పాపం ఆహ్ రోజులలో దేవిక గారు ఎన్టీఆర్ గారికి ప్రొపోజ్ చేసారంట ఆవిడని చేసుకున్న బాగుండు ఈ లపాకీ అన్న గారి జీవితంలోకి రాకుండా పోయేది
@kanishkakumar39204 күн бұрын
కొడుకులు వెదవలు అయ్యేసరికి ఆమె వచ్చింది.... ఆయనకు ఆడ వారు కాదు ఆ సమయంలో కావాల్సింది తోడు కావాలి అని చేసుకున్నాడు.... బుద్ధి జ్ఞానం ఉంటే కొడుకు కూతురు కోడళ్ళు అల్లుళ్లను నిలదీయండి
@dadianjaneyulu1522 күн бұрын
@@kanishkakumar3920 అక్షరాల నిజం చెప్పారు కొడుకులు కూతుర్లు అల్లుళ్ళు సహకారం ఉంటే ఎన్టీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యేవారు మరియు బ్రతికే ఉండేవారు ఇప్పుడు కూడా