Illuminate Your Dushera with "Bhuvana Bhavana Deepam" | Day 2 Celebration 🎶✨ 2023 |Srilalitha Singer

  Рет қаралды 60,462

Srilalitha singer

Srilalitha singer

Күн бұрын

Пікірлер: 227
@siamims4841
@siamims4841 Жыл бұрын
సారమతి భువన భవన దీపం-భువనేశ్వరి రూపం వెలుగులతో విశ్వమేలు తొలితొలి దీపం రవి శశి నక్షత్రాదుల రాజిల్లే తేజం వివిధాఙుల వెలిగించే విశ్వమూల దీపం నిరాకార పరంజ్యోతి పరమేశ్వరి పరాశక్తి అనేక దివ్యాకృతులను అద్భుతమౌ దీపం దుర్గ అఖండకాలమె రూపుగ మహా కాళికాద్యుతి సిరులు కురిసి జగములేలు శ్రీ మయమే దీపం చదువుల,పలుకుల,కాంతుల శబ్దమహా జ్యోతి దుష్ట తమోదళనమైన దుర్గాకృతి దీపం కర్ణరంజని కన్నుల దృక్శక్తిగా కంఠమ్మున వాక్కుగా నాశికలో ఘ్రాణమై కర్ణమ్మున శ్రవణమై హృదయమ్మున స్పందనమై తనువున చైతన్యమై తన వెలుగులె నింపినట్టి సనాతనపు దీపం
@kranthikumarparvathi1915
@kranthikumarparvathi1915 Ай бұрын
Jai Bhavani ❤ Govinda Govinda Govinda 💕 Thanks 🙏
@nalinikrishnagarre3361
@nalinikrishnagarre3361 Жыл бұрын
చాలా చాలా బాగా పాడావు తల్లీ. కళ్ళు మూసుకుని వింటుంటే నాకు తెలియకుండా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ అమ్మవారి కృప సదా మీకు కలగాలని కోరుకుంటున్నాను
@spr...1234
@spr...1234 Жыл бұрын
నీ కీర్తి భువన భవనాంతరాలకు చేరాలి బుజ్జితల్లీ....❤
@balaramamahanthidurgaprasa3885
@balaramamahanthidurgaprasa3885 Жыл бұрын
నా బంగారు తల్లీ నీవు సాక్షాత్తు దుర్గా, లక్ష్మీ మరియు సరస్వతీ లాగా దర్శనము ఇచ్చావు. ఆ ముగ్గురు తల్లులు నిన్నూ సదా రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@veerabhadraraoparuchuri237
@veerabhadraraoparuchuri237 14 күн бұрын
అమ్మా శ్రీ లలిత నిన్ను చూస్తుంటే ఆలలితా త్రిపుర సుందరి దేవిని చూసి నట్టేవుటుందమ్మా ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@ramaraokomaragiri9625
@ramaraokomaragiri9625 Жыл бұрын
సామవేదం వారి అనితర సాధ్యమైన సాహిత్యానికి పట్టం కట్టే నీ అమోఘమైన గళానికి, గానానికి... శతకోటి వందనాలు.
@VenkataNarasammaParupalli
@VenkataNarasammaParupalli Жыл бұрын
సామవేదం వారు ఈ పాట వింటే చాలా సంతోషపడతారు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం కించిత్తు బాధపడతారు. ఎందుకంటే జడ విరబోసుకుని వుండడం సరైనది కాదని ప్రవచనకారులందరూ తరచూ చెబుతూ వుంటారు. కానీ అందరూ ప్రవచనాలు వింటూ వుంటారు, గానీ విరబోసుకోవటం మాత్రం మానుకోవటం లేదు. ఫొటోలు, సినిమాలలో తప్పితే నిజానికి ఏ అమ్మ వారు కూడా జడతో వుంటారు గానీ విరబోసుకుని వుండరు.
@nnkmmk5478
@nnkmmk5478 Жыл бұрын
SUPER
@nnkmmk5478
@nnkmmk5478 Жыл бұрын
@@VenkataNarasammaParupalli uhappy
@siamims4841
@siamims4841 Жыл бұрын
@@VenkataNarasammaParupalli ఈ విషయం గురించి చాలా లోతుగా ఆలోచించాలి.. చాలా కావ్యాలలో.. శిల్పాలలో.. రకరకాల కేశాలంకరణ ప్రక్రియలు మనకి కనిబిస్తాయి.. అసలు జుట్టు ఎందుకు విరబోసుకోకూడదు అన్నదానికి గట్టి సమాధానం అయితే శాస్త్రాలలో దొరకదు.. రజో గుణం తమో గుణం గా మారి చూసే వారికి చూపించే వారికి బ్రష్టు ఆలోచనలు వస్తాయి అన్నది ఒక వాదన.. ఈ చానెల్ ప్రొఫైల్ ఫోటో లో కూడా లల్లీ అందమైన జడ వేసుకొనే ఉంటుంది.. బాల్యం నించి వాళ్ళ అమ్మ లల్లీ ని అలాగే మహా ముద్దుగా ముచ్చటగా ముస్తాబు చేసేది.. ఇప్పడు లల్లీ తల్లి చాటు పిల్ల కాదు కదా.. తనకు తోచిన విధంగా వుండాలని అనుకోవచ్చు.. ఎంతో మంది తల్లితండ్రులు తమ పిల్లలకి శ్రీలలితనే స్పూర్తిగా చూపిస్తారు.. అలాంటి వారికి కొంచం ఇబ్బందికరమే.. ఏది ఏమైనా.. అందరికీ అపారమైన గానామృతం పంచుతున్న లల్లీ కి ఆ మాత్రం స్వేచ్ఛ ఉండడంలో తప్పులేదు...
@siamims4841
@siamims4841 Жыл бұрын
Lalli.. Subhodayam.. this is the best Guru Dakshina you can give to your great Guru Modumudi garu and the great lyricist Apara Annamacharya Samavedam varu... 🙏🙏🙏
@leelakrishnaoffical7275
@leelakrishnaoffical7275 Жыл бұрын
Super ❤️❤️
@jaswantrathore8694
@jaswantrathore8694 Жыл бұрын
Such powerful ‘Sahityam’, ‘Sangeetam’ & ‘Gaanam’..it’s truly Bhakti evoking👌💐🙏
@parameswarakalimi6878
@parameswarakalimi6878 Жыл бұрын
శుభోదయం లలితమ్మ 🙏🙏🙏
@aravindaa.l2995
@aravindaa.l2995 Жыл бұрын
Perfect start for Navratri 👏👏
@kathikaLakshminagavalli
@kathikaLakshminagavalli Жыл бұрын
Good morning srilalitha akka li love voice 🗣🎶👍👏😊😍💓srilalitha akka achamma ammavarilaga 🙏🌺🙏ounnaru srilalitha akka💓😍💓
@lalithaswaralaharimusic6900
@lalithaswaralaharimusic6900 Жыл бұрын
అద్భుతముగా పాడినారు అమ్మ. మీరు సకల కళల సంపదలతో చల్లగా ఉండాలి అమ్మ. 🎉❤
@venkatappayakesani5156
@venkatappayakesani5156 Жыл бұрын
Song singing is very wonderful
@MamidiMamidi-rz3wh
@MamidiMamidi-rz3wh 2 ай бұрын
Mee song s super Andi,🙏
@rachamaduguleelakrishna6253
@rachamaduguleelakrishna6253 Жыл бұрын
Good morning srilalitha garu
@vulavalapudisivaprasad2330
@vulavalapudisivaprasad2330 Жыл бұрын
GOD BLESS YOU SRILALITHA BANGARU THALLY
@pratapsasichaganti7395
@pratapsasichaganti7395 3 ай бұрын
Gnapradayani సరస్వతి ప్రతిరూపంగా వున్నావు లలిత goad blessyou maa శతమానం భవతి 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@nagdamireddy1025
@nagdamireddy1025 Жыл бұрын
Ee paata vintunte kamalaasana sowbhagyamu kalikitanam Ane intinta annamayya movie song la anipistundi Chaala bagundi
@seethirajuchakrapani836
@seethirajuchakrapani836 Жыл бұрын
Well sung. Good voice. Immersed in it.
@shashikiranes7965
@shashikiranes7965 Жыл бұрын
Nice singing Laaaaaaaliiiiiiiithaaaaaaa jiiiii, 🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰,
@chandrakanth8394
@chandrakanth8394 Жыл бұрын
Superb singing
@rachamaduguleelakrishna6253
@rachamaduguleelakrishna6253 Жыл бұрын
👍👍👌🙏😊
@chemudupatisuryanarayana1322
@chemudupatisuryanarayana1322 Жыл бұрын
అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా వర్షిస్తేనే సంగీతము,భక్తి రెండూ ఒకచోట ఉంటాయి. అమ్మా నీపై ఆ అమ్మ అనుగ్రహం ఉందమ్మా.శుభాశీస్సులు.
@venkatagopichirala8167
@venkatagopichirala8167 Жыл бұрын
అమ్మవారే స్వయంగా మిమ్మల్ని కూర్చోపెట్టి ఆలపించమని చెప్పినట్టు వుంది అమ్మ చాలా చక్కటి వస్త్ర ఆరబరనాలతో అమ్మవారిలా వున్నారు అమ్మా👏🙏🙏
@DeepaIyer-c5c
@DeepaIyer-c5c Жыл бұрын
Divine & Graceful Singing 🙏👌❤
@rameshkulkarni830
@rameshkulkarni830 Жыл бұрын
Divine, graceful and melodious singing. Musical lovers can enjoy melodious singing another seven days. Happy Navratri.
@PavanSripathi
@PavanSripathi Жыл бұрын
అద్భుతం 🤝
@anitasunitavenkattenali6867
@anitasunitavenkattenali6867 Жыл бұрын
@srilalitha ఈ నవ రాత్రుల పండుగ శోభ నీ మాట, పాటలోనే కాదు, నీ విటానములో (మోము) కూడా కొట్టొచ్చినట్లుగా ఉంటుంది. నువ్విలానే హాయిగా ఆనందంతో నిలిచి వర్ధిల్లాలని మనసారా కాంక్షిస్తూ ... నీకు శుభ మధ్యాహ్న శుభాకాంక్షలురా అమ్మలు (బంగారం) 🍎🍎🍎
@srikanthpokuri20
@srikanthpokuri20 Жыл бұрын
Listening to your songs especially your voice is like wandering in endless worlds❤❤❤
@pophadigangareddy8481
@pophadigangareddy8481 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@bhaskarraokadambari3018
@bhaskarraokadambari3018 Жыл бұрын
God bless you
@padhmabhagyaswamyyadav5774
@padhmabhagyaswamyyadav5774 Жыл бұрын
🙏
@srikantaadiraju6838
@srikantaadiraju6838 Жыл бұрын
శుభోదయం శ్రీ లలిత గారు. భువన భవన దీపం అంటూ ఈ భక్తి గీతాన్ని చాలా మధురంగా ఆలపించారు.ఆ ఆది పరా శక్తి భువనేశ్వరి ఆమ్మవారి అంశ మీరై పాడారు.మీ రుపధారణ, ఆ ముఖతేజస్సు చూస్తుంటే సాక్షాత్తు ఆ అమ్మవారు వచ్చి పాడినట్టు ఉంది.మీ భక్తిరసామృత గీతం, సౌందర్యఫూర్వక రూపం మా అందరికి కనులవిందు చేసింది.ఈ గీతాల ని ఇంత అద్భుతంగా రూపొందించి మాలో భక్తి భావన పెంచినందుకు ఎంతో సంతోషకరం మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ అమ్మ మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలుగచేయాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు!!.సరస్వతీ అమ్మ కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలి...😇✨️🙏
@nnkmmk5478
@nnkmmk5478 Жыл бұрын
SUPERUH APPYISHEIKABDULLAH
@suvarnalaxmi8691
@suvarnalaxmi8691 Жыл бұрын
"సామ వేద" సారం "లలిత" గాన దీపం "సుధా" రస రాగం విశ్వ శాంతి రూపం శ్రీ షణ్ముఖ శర్మ గారికి అభివందనం శ్రీ సుధాకర్ గారికి అభినందనలు శ్రీ లలిత కి ఆశీస్సులు సువర్ణ లక్ష్మి మహా భాష్యం విశాఖ సాగర తీరం
@rachamaduguleelakrishna6253
@rachamaduguleelakrishna6253 Жыл бұрын
waiting srilalitha 9.55am avuthundha ani 😊
@RaviKumar-kk2qn
@RaviKumar-kk2qn Жыл бұрын
👌👌👌👌Sri lalitha
@subbalakshmikavikondala8615
@subbalakshmikavikondala8615 Жыл бұрын
Awesome ❤
@k.v.brahmanandam.2602
@k.v.brahmanandam.2602 Жыл бұрын
Srilalita. Pata chala bagundi.Amma.Ammavaru pratyakshamynatlu undi. Neeku Devi Aseessulu kalagalani korukuntunnanu.sarva devatalu neelo imidi unnayi. Best wishess.
@padalaswetha3318
@padalaswetha3318 Жыл бұрын
Beautiful singing
@Bu4364
@Bu4364 Жыл бұрын
😍😍😍😍
@prashianu3
@prashianu3 Жыл бұрын
Super excellent voice nice Chala baga padaru accha Telugu sampradhayam manchi kattu bottu tho chala chala addhbuthanga padaru meeku 🙏🙏
@srinivasarao-in6gx
@srinivasarao-in6gx Жыл бұрын
మహా అద్భుతం తల్లినీ గానం. ఆ తల్లి కృప నీపైన మాపైన ఎల్లప్పుడు ఉండాలి అమ్మడు. 🙏
@saamavedamusicacademy
@saamavedamusicacademy Жыл бұрын
👏🏼👏🏼👏🏼🙏👌🏻
@murthypvr5408
@murthypvr5408 Жыл бұрын
Jai Sreeram..pata chala bagundi
@OPGOUD30
@OPGOUD30 Жыл бұрын
So wonderful. Keep shining sri Lalitha garu.. 🤩🙏👏👏👏
@nnkmmk5478
@nnkmmk5478 Жыл бұрын
SUPER
@Narasimharao-l1l
@Narasimharao-l1l 11 ай бұрын
మన తెలుగు తల్లి కంఠ మాణిహారాంలో వజ్రపు డాలరు. మిల మిలా మెరిసిపోతున్నది భగవంతుడు మీ గానాన్ని మాకు సదా విని సంతోషించే భాగ్యన్ని కలుగ జేయుగాక
@bharatvas8286
@bharatvas8286 Жыл бұрын
బుజ్జి తల్లి❤ ఇంకా సాధన అవసరం తల్లి, స్పష్టత, తార స్థాయి లో నోట్ sustain చెయ్యాలి, breathing కంట్రోల్, గానం లో emotion లోపించింది, ఏదో మామూలు పాటలు పాడడం వేరు, భక్తి పాటలు పాడడం వేరు... ఇంకా గొంతును సాన పెట్టి బుజ్జి తల్లి❤❤❤
@manjunathshankavaram4352
@manjunathshankavaram4352 Жыл бұрын
I love/like your songs very much,my dear singer sri lalitha madem!
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 3 ай бұрын
ఎంత తియ్యని స్వరం బంగారు తల్లి ఎంత విన్న వినాలని వుంది
@lalithasubhashinilalitak8726
@lalithasubhashinilalitak8726 4 ай бұрын
చాలా చాలా బాగా పాడావు శ్రీ లలిత. నీ గళం లో రహస్యం సినిమా లోని లలిత భావ నిలయ పాట వినాలని వుంది.
@srisridhar5578
@srisridhar5578 Жыл бұрын
Congratulations srilalitha 💐💐💐💐💐😊❤
@drumsofshiva-mridangam8601
@drumsofshiva-mridangam8601 Жыл бұрын
Seeing you in traditional attire itself is a blessing. You yourself look like godess devi. You are an good example for many youths. Great music as always. ❤
@srimathi7525
@srimathi7525 Жыл бұрын
Srimathre namaha
@sudhakarmodumudi
@sudhakarmodumudi Жыл бұрын
Marvellous rendition..Really awesome..💐💐💐💐💐
@DivyasKitchen2
@DivyasKitchen2 Жыл бұрын
అత్యద్భుతం చెల్లమ్మా, ఎంతో అద్భుతంగా,మధురంగా పాడారు. 👌👌👌👋👋👋🙏🙏🙏 నవరాత్రి శుభాకాంక్షలు. రాబోయే అద్భుతమైన పాటల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను సంగీత సామ్రాజ్ఞి, తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ సూర్య చంద్రులున్నంత వరకు సంగీత ప్రపంచం లో ధ్రువ తార లాగ మీ పేరు చిరాస్థాయి గా వుండిపోవాలి పరమేశ్వరుడు, జగన్మాత మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏
@alapatisaisisters2306
@alapatisaisisters2306 11 ай бұрын
🙏🙏🙏 Ammavari mahaa sakthi ni gurtu chesaru🙏🙏no words to tell the feeling🙏🙏🙏
@ashokkumarburra7285
@ashokkumarburra7285 Жыл бұрын
పేరుకు తగినట్లే అమ్మవారి వేషభూషణలు, రూపం, పదహారు కళలూ ఉట్టిపడుతూ. శ్రీలలిత.. సాక్షాత్ అమ్మఅవారి స్వరూపమే🙏🙏
@mukundamurali1625
@mukundamurali1625 Жыл бұрын
శ్రీ లలితా దేవి 🙏
@lakshmikumarimanda254
@lakshmikumarimanda254 Жыл бұрын
అత్యద్భుతమైన సాహిత్యం శ్రావ్యమైన సంగీతం మృదుమథురమైన గాత్రం చూడచక్కని ఆహార్యం అమ్మవారి రూపాన్ని కన్నులముందు సాక్షాత్కరింపజేసేయి, మళ్ళీ మళ్ళీ చూడాలి, వినాలి ఎన్నిసార్లయినా....హృదయపూర్వక ధన్యవాదములు మరియు చిరంజీవి సౌభాగ్యవతి శ్రీలలిత కు శుభాభినందనలు
@rajeswwaripuranam8705
@rajeswwaripuranam8705 Жыл бұрын
శ్రీమాత్రే నమః 🙏🏻చాలా చాలా పాడేవు తల్లీ 👌🏻👌🏻🙏🏻🙏🏻
@srimaan1464
@srimaan1464 Жыл бұрын
అమ్మవు నా తల్లివి నీవు దేవుడు వరం ఇస్తే ఏదో ఒక జన్మ లో అయినా నిన్ను నా కూతురు గా పొందుతాను.. భువన భవన దీపం మా శ్రీ లలితా రూపం
@SriChitturi
@SriChitturi Жыл бұрын
Chalabagundi thalli ventane nenu nerchukunnanu . God bless you. Paduthateaga lo kuda ninnuchusi murisi poyevaallam
@sobhaannadatha8262
@sobhaannadatha8262 Жыл бұрын
Chala chala bhaga padavu nana.
@srimathi7525
@srimathi7525 Жыл бұрын
Guruvugaru samavedam gaariki naa nammassulu
@varalakshmidhanakudharam7243
@varalakshmidhanakudharam7243 Жыл бұрын
Super song madam chala Baga padaru
@ashokkumarburra7285
@ashokkumarburra7285 Жыл бұрын
ఇలాంటి ఒక ఆడపిల్ల ప్రతీ ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు ఎంత అదృష్టమో, పుత్రికోత్సాహమో🙏🙏
@gk9002
@gk9002 Жыл бұрын
Without our bangaru Sri Lalitha no festival is complete. Her hard work and dedication is very appreciable. We love to her singing. It is a joy to watch. We all wish her a very happy Navaratri.
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 Жыл бұрын
ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః గాయత్రీ దేవ్యాయ నమః 🌅 శ్రీలలిత భమిడిపాటి హృదయాలాపన స్వరంలోని సప్తస్వరాలకు పార్వతి పరమేశ్వర సౌందర్యలహరి చాలా ఆనందంగా ఉంది హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీలలిత త్రిశతి గారికి శుభాభినందనలు పార్వతి పరమేశ్వర సౌభాగ్య సంపద సిద్ధిరస్తు 🌾🌻🦚🔯🕉️
@narasimhamurthyaddala8484
@narasimhamurthyaddala8484 Жыл бұрын
చాలా బాగుంది తల్లి 👌👌👌🥰🥰🥰
@ajaykumar-vl7wm
@ajaykumar-vl7wm Жыл бұрын
Ee youtube lo makenni patalu vunna memu mathram me pata kosame edhuru chustham srilalitha akka
@jsriramprakash2774
@jsriramprakash2774 Жыл бұрын
ఎంతో భక్తి గా పాడావు శ్రీలలితా 👌👍💐❤
@suseelannair4677
@suseelannair4677 Жыл бұрын
Lovely rendering in very sweet voice dear Srilalitha.May God bless you.
@binoykumar5674
@binoykumar5674 Жыл бұрын
Thanks for upload song
@DivyasKitchen2
@DivyasKitchen2 Жыл бұрын
👋👋👋👌👌👌🙏🙏🙏🙏🙏
@rajeevnikhil
@rajeevnikhil 8 ай бұрын
❤❤❤Super song 😍😍😍
@revathimamidanna2086
@revathimamidanna2086 Жыл бұрын
Superb singing. 👌👍. Amma variki shathakoti vandanalu nee laanti gana kokila noti venta vinagaligi nanduku.👃👃 Thank you so much. Amma asheervadalu neeku vundi gaka.
@sudhapvm6053
@sudhapvm6053 Жыл бұрын
చాలా బాగా పాడావు బంగారు తల్లీ👌👌 😍
@prasadyvl2995
@prasadyvl2995 Жыл бұрын
చిరంజీవి కి ఆశీస్సులు ❤ శ్రీ మాత్రే నమః
@swapnamoturi459
@swapnamoturi459 Жыл бұрын
Nice singing 💙
@peddapaluvenkatesulu6871
@peddapaluvenkatesulu6871 Жыл бұрын
వెన్నెలకి చీకటి అందం.... సూర్యుడికి వెలుగు అందం.... సముద్రానికి నీళ్ళు అందం... భూమండలానికి జగన్మాత దుర్గమ్మ అందం.... మీ సంప్రదాయమైన రూపం తో, గానం తో, గాత్రం తో, పరమేశ్వరి మాత పులకరించి మాయమరిచే అంత అందంగా ఆలపించారు లలిత గారు✨👏😊 నవరాత్రి శుభాకాంక్షలు ✨🙏📿
@saradhisubrahmanya1701
@saradhisubrahmanya1701 Жыл бұрын
Good ❤ Godess blessu
@ravindrahemmanur3395
@ravindrahemmanur3395 Жыл бұрын
SuBHOdayam Ra DEvuDu. BHuvna, BHavaNa deepam BHuvanEswari roopam ... "AMMA, please bless the apple of impressively laaaarge numbers of this Angel's admirers' eyes." "Thank you AMMA."
@srinivasaraonv932
@srinivasaraonv932 Жыл бұрын
ఒక వైపు ప్రతిమ గా అమ్మవారు మరో వైపు ఆఁ అమ్మవారికి తన గాత్రం, హావ భావాలు , aa గానం లో పూర్తి గా మునిగి పోయి ఆఁ ఆమ్మవారి కి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నదా అన్నట్టు లల్లీ అమ్మాయి. ధన్యవాదములు రా లల్లీ తల్లీ. 👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@nnkmmk5478
@nnkmmk5478 Жыл бұрын
UHAPPYISHEIKABDULLAH
@SatyaPappu
@SatyaPappu Жыл бұрын
God Bless You Lalitha!!! Keep Going!!! You are doing Very Great Job with "Save Soil" thank You!!! so much......
@ganapathiraovadlamani9497
@ganapathiraovadlamani9497 Жыл бұрын
Chala bagundi thalli meeku mee kutumbaniki dasahara subhakankshalu
@singarim1091
@singarim1091 Жыл бұрын
💙💙💜🙏🙏🙏💜💙💙
@MadeenaShaik-z6m
@MadeenaShaik-z6m 3 ай бұрын
Happy kartik maas great voice
@narayanraosharmanedunuri6564
@narayanraosharmanedunuri6564 Жыл бұрын
Nice Singing. Stay blessed.
@kamalanabhamkintalivenkata4201
@kamalanabhamkintalivenkata4201 Жыл бұрын
Excellent ra lalli
@ramagirikuna1586
@ramagirikuna1586 Жыл бұрын
Soo soothing to hear dear 🦋🤍🎼🎧👏❤️💞
@asmurthy4389
@asmurthy4389 Жыл бұрын
😮OKARU GOPPAGA PADUTUNNA AMMAYI MAROKA PAKKANA VEENULU VINDUGA VINTUNNA AMMAVARU EMANI VARNICHALI AMMAYI GOD BLESS YOU
@sriramapeddibhotla2211
@sriramapeddibhotla2211 Жыл бұрын
Gambhiramaina sahityaniki nee Lalitha Madhurya ganam
@SaraswathyAyahoo-bj9sl
@SaraswathyAyahoo-bj9sl Жыл бұрын
AMMA LOVELY LOOK AND VERY NICE SONG MA ! 🙏🙏🙏
@sreedharkota3832
@sreedharkota3832 Жыл бұрын
ఆ భువనేశ్వరి చల్లని ఆశీస్సులు ఈ భువన మున్నంత దాక శ్రీలలిత పై తప్పక ఉంటాయి.
@varanasisuryasubrahmanyam9704
@varanasisuryasubrahmanyam9704 Жыл бұрын
మాగురువుగారు వ్రాసిన కీర్తన పాడారు. చాలా బావుంది. చిరంజీవి, నీకు వీలయితే, ఒకసారి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువుగారిని పరిచయం చేసుకుని, వారు రచించిన చాలా గీతాలు పాడగలరు. 👍 👌 🙏🏾
@krishnareddy5741
@krishnareddy5741 Жыл бұрын
Lovely good presentation AMMA BHUVANESHWARI will bless you all and your families 👍👍👍🎤🎤🎤💕🤓
@surendramohanm3224
@surendramohanm3224 Жыл бұрын
చాలా బాగా పాడావు లలిత, superb 👌👌
@SangaviMeenu
@SangaviMeenu 8 ай бұрын
My favourite ❤
@musicvibes154
@musicvibes154 Жыл бұрын
Adbhuthanga paadavamma, Amma daya neeku ellppudu vundaali thalli, Navaratri Subhakankshalu🎉🎉
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН