Embrace the Divine with "Yemani Pogadudume" | Dushera Day 1 🎶🕉️ 2023 | Srilalitha singer

  Рет қаралды 87,488

Srilalitha singer

Srilalitha singer

Күн бұрын

Пікірлер
@siamims4841
@siamims4841 Жыл бұрын
ఏమని పొగడుదునే ఏమని పొగడుదునే నిను నేను తేనెల పాటల శ్రీలలితమ్మా ఏమని పొగడుదునే నిను నేను తేనెల పాటల శ్రీలలితమ్మా ఏమని పొగడుదునే ఏమని పొగడుదునే గమకములే నీ ఘనమే కదవే.. రాగములే నీ భోగములూ గమకములే నీ ఘనమే కదవే.. రాగములే నీ భోగములూ శృతి లయకే నువు యతివే కదవే.. శృతి లయకే నువు యతివే కదవే నీ గానం అపర గంధర్వమూ.. నీ గానం అపర గంధర్వమూ ఏమని పొగడుదునే నిను నేను తేనెల పాటల శ్రీలలితమ్మా ఏమని పొగడుదునే ఏమని పొగడుదునే సంగతులకు నువు గంగవు కదవే.. స్వరములు కూర్చే సరస్వతివే సంగతులకు నువు గంగవు కదవే.. స్వరములు కూర్చే సరస్వతివే కంఠము లోనా కోకిల కదవే.. కంఠము లోనా కోకిల కదవే నీ గానం నాకు ప్రాణామృతం.. నీ గానం నాకు ప్రాణామృతం ఏమని పొగడుదునే నిను నేను తేనెల పాటల శ్రీలలితమ్మా ఏమని పొగడుదునే నిను నేను తేనెల పాటల శ్రీలలితమ్మా ఏమని పొగడుదునే ఏమని పొగడుదునే ❤🧡💛💚💙
@swathiKosana
@swathiKosana Ай бұрын
🎉🎉🎉🎉
@narasimhamurthyaddala8484
@narasimhamurthyaddala8484 Жыл бұрын
ఏమని పొగడుదుము చిట్టి తల్లి చాలా బాగుంది మైమరచి పోయాము చాలా బాగుంది 👌👌👌👌👌👌👌🥰🥰🥰🔥🔥🔥🔥
@akrcreations8376
@akrcreations8376 Жыл бұрын
మీ మధుర గానం వింటే అమ్మ వారి కటాక్షం పొందినంత ఆనందం ఉంటుంది...🙏🙏🙏
@nnkmmk5478
@nnkmmk5478 Жыл бұрын
UHAPPY
@guggillamaneesha8606
@guggillamaneesha8606 Жыл бұрын
ప|| ఏమని పొగదుడుమే యికనిను | ఆమని సొబగుల అలమేల్మంగ || చ|| తెలికన్నుల నీ తేటలే కద వే | వెలయగ విభునికి వెన్నెలలు | పొలకల మొలకల పొదులివి గదవే | పలుమరు పువ్వుల పానుపులు || చ|| తియ్యపు నీమోవి తేనెలే కదవే | వియ్యపు రమణుని విందులివి | ముయ్యక మూసిన మొలక నవ్వు గదె | నెయ్యపు గప్పురపు నెరి బాగాలు || చ|| కైవసమగు నీ కౌగిలే కదవే | శ్రీ వేంకటేశ్వరు సిరి నగరు | తావు కొన్న మీ తమకములే కదే | కావించిన మీ కల్యాణములు ||
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 9 ай бұрын
RASINAVARIKHI MANY MANY MORE THANKS. OM NAMO VENKATESHAYA.
@peddapaluvenkatesulu6871
@peddapaluvenkatesulu6871 Жыл бұрын
ఏమని వర్ణించగలం మీ సంప్రదాయపు కట్టు బొట్టు నీ ఏమని పొగడగలం మీ మాధుర్యమైన గానా నీ గాత్రాని ఆ ప్రేకృతీశ్వరి పరవశించే అంత మధురం ఆలపించారు లలిత గారూ దశరా శుభాకాంక్షలు లలిత గారూ✨🥳😍
@akrcreations8376
@akrcreations8376 Жыл бұрын
అద్భుతమైన సాహిత్యం... అద్భుతమైన గానం... అద్భుతమైన సంగీతం... అద్భుతమైన కూర్పు... అన్ని అద్భుతాలు... నవరాత్రి మొదటి రోజు శుభాకాంక్షలతో - మీ అభిమాని... పంచారామ్.
@suresheng8
@suresheng8 Жыл бұрын
చాలా చక్కాగా మధురంగా శ్రావ్యంగా పాడుతూ పండగ శోభను తీసుకోనివచ్చారు..🙏🙏🙏
@jaganmohanraogandluri8817
@jaganmohanraogandluri8817 Жыл бұрын
చిll శ్రీలలిత కు శ్రీ శోభకృన్నామ సంవత్సర శరన్నవరాత్రి పర్వదినోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. శుభాశీసులు. అన్నమాచార్య స్వామివారి కీర్తనను శ్రుతిశుభగంగా శ్రవణ పేయంగా చక్కగా పాడి వినిపించినావు. ఆ జగజ్జనని కృపా కటాక్షవీక్షణముతో నీకు సముజ్వల భవిష్యత్తు, సర్వతో ముఖాభివృద్ధి, దీర్ఘాయురారోగ్య యైశ్వర్యములు, సిద్ధింప గలవు. దీర్ఘాయుష్మతీభవః. మంగళం మహత్.
@abhishirisha7158
@abhishirisha7158 Жыл бұрын
@sk4_savesoil_Andaman
@sk4_savesoil_Andaman Жыл бұрын
Crystal clear tonal quality 🙏🥰#Yemani pogadanu ninnu #Srilalitha 👌👍
@siamims4841
@siamims4841 Жыл бұрын
ఇంత అధ్బుతమైన గానంతో.. అందమైన అన్నమాచార్య కీర్తనతో నవరాత్రులని ఆవిష్కరించడం గొప్ప విశేషం.. అయితే ఇలాంటి పాటలని కేవలం శాస్త్రీయ సంగీత ప్రియులే ఆస్వాదించగలరు.. ఇంత గొప్ప ప్రతిభ.. పాటవాలు.. ఆట.. పాట.. ఆహార్యం.. అందం.. అభినయం.. అన్నీ ఉన్న శ్రీలలిత గారి కాలి గోటికి సరిపోని వారెందరో జానపద పాటలు చేసి యూట్యూబ్ వ్యూ లలో దూసుకుపోతున్నారు.. లలితమ్మ కూడా ఈ శాస్త్రీయ కర్ణాటక భక్తి సంగీతం పక్కన పెట్టి.. ఆ జానపద పాటలు చేస్తే కోట్ల యూట్యూబ్ వ్యూ లు వస్తాయి...
@matrixchanneljeevesh
@matrixchanneljeevesh Жыл бұрын
Navarathri ashamsakal🙏🙏
@srikantaadiraju6838
@srikantaadiraju6838 Жыл бұрын
ఏమని పొగడుదుమండీ శ్రీలలిత గారు... మీ మధురమైన గానం విని.ఆహా!! అసలు ఎంత గొప్పగా పాడారో, మీ గానానికి తగ్గట్టుగా పాట యొక్క స్వరం,సంగీతం వినసొంపుగా ఉంది.మీ గానం లాగా మీ కట్టు బొట్టు వర్ణనాతీతం...👌✨️.అమ్మవారి యందు మీరు చూపించే భక్తి శ్రద్ధలు అమోఘం.మీ గానానికి, మీ సాంస్కృతికకు మీ భక్తి కి వందనాలు....🙏 మీకు మీ కుటుంబ సభ్యులకు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాదులు ఆ అమ్మవారు ప్రసాదించాలని కోరుంకుంటూ.... "దసరా శుభాకాంక్షలు! శైలపుత్రి దేవి కీ జయం!"✨️
@ramagirikuna1586
@ramagirikuna1586 Жыл бұрын
Happy నవరాత్రి బంగారం life lo yenno విజయ శిఖరాలు చేకూరాలని కోరుకుంటున్నారు ..🦋🤍❤️💙
@arnav5319
@arnav5319 Жыл бұрын
🙏good god bless u and family
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 Жыл бұрын
Om Sri Alamelu Manga Namaha🙏🙏🙏 very beautiful, Sankeerthana, Madhuramaina, Gaanamu. Abhinandanalu Om Sri Alamelu, Manga, Venkateswara swamy bless you🙏🙏🙏
@seshagirirao4782
@seshagirirao4782 4 ай бұрын
MAA avida anthondi srilalitha garini anthaga pogudutharu PAATALU , baaga paduthindi kaani yem baguntindi anthondi 😮😮😮😮😮😮😊😊😊😊😊😊
@sureshsagar4060
@sureshsagar4060 Жыл бұрын
I'm❤ lucky🥰 to have this premier epic☺
@subbusailu3304
@subbusailu3304 Жыл бұрын
ప్రియమైన లలిత గారికి ముందుగ శరన్నవ రాత్రులు మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు పదకవితా పితామహుని కృతులతో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు ఒక చిన్న సలహా . ఈ అభిమాని నుంచి తీసుకుంటారని ఆశిస్తున్నాను మీ పాట లోని మాధుర్యాన్ని పంచటమే కాకుండా పాట విశిష్టత గురించి కూడా చెప్పగలరని అలా చెప్పటం ద్వారా పాట యొక్క ప్రాముఖ్యత వీక్షకులందరికి మీ పాట ద్వారే కాక మాట ద్వారా కూడా అందిస్తారని ఆశిస్తూ ఇట్లు సుబ్రహ్మణ్యం శ్రీనివాసుల ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రము
@vulavalapudisivaprasad2330
@vulavalapudisivaprasad2330 Жыл бұрын
GOD BLESS YOU SRILALITHA BANGARU THALLY DEVINAVARATRYSUBHAKANHALU
@ramagirikuna1586
@ramagirikuna1586 Жыл бұрын
Waiting bangaram 🦋💙❤️
@bondidipurushottamrao961
@bondidipurushottamrao961 Жыл бұрын
అమ్మా!శ్రీలలితాంబిక,లలితకళలలోఒకటైన (గాత్ర)సంగీతకళగానీగొంతులోప్రవేశించి అద్భుతమైన,అన్నమయ్య అలిమేలుమంగాస్తుతిగాఅతిమధురంగజాలువారింది.నీఆహార్యం,ముగ్ధమనోహరరూపంచూస్తే,అమ్మవారుతననుతానేస్తుతించుకొన్నట్టుఅనిపిస్తోంది.అభినందన సుమమాలలు.!!....బొందిడి పురుషోత్తమరావు,నిర్మల్.
@snraosanthapursanthapur9025
@snraosanthapursanthapur9025 Жыл бұрын
Welcome Navarathrlu with your sweet devotional songs
@raviveeramachaneni2636
@raviveeramachaneni2636 Жыл бұрын
You are pride of Indian tradition, keep up the good work and best wishes for first day of Navaratri. May god bless you with all your wishes.
@saraswathivundavalli5302
@saraswathivundavalli5302 Жыл бұрын
God bless you bangarutalli ❤❤
@nagisettymodi4725
@nagisettymodi4725 Жыл бұрын
ఏమని పొగడాలి తల్లి నిన్ను అచ్చం చదువుల తల్లి గా వున్నావు తల్లి 🙏🙏🙏🙏🙏🙏
@106sairajaganeshsharma8
@106sairajaganeshsharma8 Жыл бұрын
Superrrrr
@SivaYadav-by5su
@SivaYadav-by5su Жыл бұрын
మేడం మీ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది స్పీచ్ లెస్🤐👌👌👌🙏🙏🙏💐💐💐🇮🇳
@aryankvlogs9622
@aryankvlogs9622 Жыл бұрын
ఏమని పొగదుడుమే యికనిను | ఆమని సొబగుల అలమేల్మంగ || చ|| తెలికన్నుల నీ తేటలే కదవే | వెలయగ విభునికి వెన్నెలలు | పులకల మొలకల పొదులివి గదవే | పలుమరు పువ్వుల పానుపులు || చ|| తియ్యపు నీమోవి తేనెలే కదవే | వియ్యపు రమణుని విందులివి | ముయ్యక మూసిన మొలక నవ్వు గదె | నెయ్యపు గప్పురపు నెరి బాగాలు || చ|| కైవసమగు నీ కౌగిలే కదవే | శ్రీ వేంకటేశ్వరు సిరి నగరు | తావు కొన్న మీ తమకములే కదే | కావించిన మీ కల్యాణములు ||
@vadlamohan
@vadlamohan Жыл бұрын
అద్భుతమైన శ్రావ్యమైన గానం... పొగడ తరమా....
@PavanSripathi
@PavanSripathi Жыл бұрын
అద్భుతం 🤝 అని పొగడుదును
@dharamsanatan1462
@dharamsanatan1462 Жыл бұрын
Happy Dasahra Lalli...So much excited to hear you!!!❤
@siamims4841
@siamims4841 Жыл бұрын
The version sung by Janaki in 1980 is the most popular till date.. after 43 years in 2023 the most melodious.. mesmerizing.. magnetizing version in Lalli's Mellifluous voice has beaten that...♥✌👌👍
@chapalasharath7677
@chapalasharath7677 Жыл бұрын
Gorgeous srilalitha...❤
@leelakrishnaoffical7275
@leelakrishnaoffical7275 Жыл бұрын
Super ❤️
@akhtabbashasheikh5893
@akhtabbashasheikh5893 Жыл бұрын
SO MUCH OPTIMISTIC GREAT RELAXATION PEACEFUL WITH CLARITY CLEAR VOICE FULL OF LIFE n ENERGY GREAT POSITIVE SWEETEST LALITHA INKAA YEMANI POGADAALI RAA NINNU B M PURE LOVE
@vijayalakshmipalla3184
@vijayalakshmipalla3184 Жыл бұрын
నిజమే తల్లీ. ని న్ను ఏమని పొగడద ముమధురమయిన గత్రము,మనోహర రూప ము లలిత మ్మతల్ల్లి అయుష్మాంభవా
@bhaskarraokadambari3018
@bhaskarraokadambari3018 Жыл бұрын
May GODESS Bless u forever'
@ramagirikuna1586
@ramagirikuna1586 Жыл бұрын
ఎంత అందమైన సాహిత్యం " baga padav బంగారం 🦋💙❤️🤍 రూపంలో na మేనకోడలు la ఉంటారు lot's of love dear 🥳🥳🦋🤍
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 Жыл бұрын
Dasshera Subhakankshalu Respected Srilalita Talli and your Family 🙏🌹 Eswari Venkat
@parameswarakalimi6878
@parameswarakalimi6878 Жыл бұрын
చాలా చక్కగా పాడావు లలితమ్మ 🙏🙏🙏
@allabanikantharao6484
@allabanikantharao6484 Жыл бұрын
Beautiful devotional song 🙏🙏🙏
@SGSS974
@SGSS974 Жыл бұрын
Excellent, no words to express.
@suseelannair4677
@suseelannair4677 Жыл бұрын
Beautiful rendering in very sweet voice Srilalitha May God bless you dear.
@harinadh4920
@harinadh4920 18 күн бұрын
Excellent
@krishnanunnymenon962
@krishnanunnymenon962 Жыл бұрын
I am 72 years old. I like Telugu language very much. I am from Guruvayur, temple town, Kerala. The song and singing is excellent and “karnaanandam” Along with song if the meaning also put up then it’s like eating jackfruit dipped in honey.🎉
@bhagavathuladhanamjay6540
@bhagavathuladhanamjay6540 Жыл бұрын
అమ్మ, నువ్వు దేవి పక్కన కూర్చుంటే నేను కన్ఫ్యూజ్ అయ్యాను 😊. నీ పాటను ఇంక ఏమని పోగడగలం. God bless
@Sainathdhothre
@Sainathdhothre Жыл бұрын
Super
@spr...1234
@spr...1234 Жыл бұрын
Nice song bujji talli.... good
@modepallikalyani1506
@modepallikalyani1506 Жыл бұрын
Now a days such a traditional singer...
@jaswantrathore8694
@jaswantrathore8694 Жыл бұрын
अद्भुत रचना, विलक्षण गायन..जय हो, शुभ हो🌼🙏
@gotetiindira2512
@gotetiindira2512 Жыл бұрын
Chakkati Rupam to patu manchi gatram kuda echhadu aa Bhagavantudu God bless you bangaru talli ❤
@vnagendra3120
@vnagendra3120 Жыл бұрын
Welcome back srilalitha super start to powerful 10 days waiting for ur next one
@oruganti95
@oruganti95 Жыл бұрын
దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు.
@anitasunitavenkattenali6867
@anitasunitavenkattenali6867 Жыл бұрын
@srilalithasinger ... అరేయ్.... అమ్మలు నీ పాటల గురించి మాటలలో చెప్పే స్థాయి లేదు కానీ నువ్విలానే ఎన్నో అద్భుతాలతో కూడిన విభిన్న ప్రయోగాలతో ప్రయాణాలు సాగించాలని మనసారా కోరుకుంటూ నీకు ముందస్తుగా నవరాత్రి శుభాకాంక్షలురా 🍎🌺🌻🌺🍎
@rachamaduguleelakrishna6253
@rachamaduguleelakrishna6253 Жыл бұрын
Ecxlent performance srilalitha
@baggamdurga1029
@baggamdurga1029 Жыл бұрын
అధ్భుతం తల్లి మీ గానం మీకు దేవి నవరాత్రి శుభా కాంక్షలు 💐💐
@veeraiahnaidupunnam8838
@veeraiahnaidupunnam8838 Жыл бұрын
Good sister
@ashokchamanti
@ashokchamanti Жыл бұрын
అద్భుతమై నసంగీతం
@pavanadvocate
@pavanadvocate Жыл бұрын
Excellent performance 🎉🎉🎉
@padmap6177
@padmap6177 Жыл бұрын
ఎంత బాగా పాడేవమ‌్మ
@mahi77056
@mahi77056 Жыл бұрын
సూపర్ సిస్టర్ మీ వాయిస్ కి ఆ దేవుడు చాలా గా చూడాలి నిన్ను 💐💐💐
@ranganathanpv8513
@ranganathanpv8513 8 ай бұрын
Very sweet, very nicely sung. From a child star SriLalitha has blossomed into a beautiful singer. Another gem to Carnatic Music. Wish you all the best, May God bless you 🙏
@charanyoutubechannel5660
@charanyoutubechannel5660 Жыл бұрын
Nice song 👏👌
@chidiresrinivas4598
@chidiresrinivas4598 Жыл бұрын
Sooo divine performence ra lalitha.beautiful rendition.good one.happy navratri to all of u...sairam🙏🙏🙏
@suryaprasadtadepalli1761
@suryaprasadtadepalli1761 Жыл бұрын
Fabulous. Talli keep it up. SARASWATI KATAAKSHA SIDHIRASTU.
@neelreddy7052
@neelreddy7052 Жыл бұрын
Divine🙏
@seshagirirao4782
@seshagirirao4782 7 ай бұрын
Mesmerizing performance and mesmerizing music added
@akulasandyarani6845
@akulasandyarani6845 Жыл бұрын
Amma lalithambika Devi ni prathyakshanga chusinattu vundi talli🙏🙏
@venkatagopichirala8167
@venkatagopichirala8167 Жыл бұрын
ముందుగా శరన్నవరాత్రులు శుభాకాంక్షలు అమ్మ చక్కగా వినసొంపుగా స్వయంగా అమ్మవారే వచ్చి కూర్చున్నట్టు వుంది అమ్మ 🥰😚
@VYVSai
@VYVSai Жыл бұрын
Happy Dasara Srilalitha Cheli
@siamims4841
@siamims4841 Жыл бұрын
Emani pogadudume ika ninu aamani sobagula alamelmanga.. Thelikannula nee thetale kadave velayaga vibhuniki vennelalu pulakala molakala podulivi gadave palumaru puvvula paanupulu Thiyyapu ne movi thenele kadave viyyapu ramanuni vindulivi muyyaka musina molaka navvu gade neyyapu gappurapu neri baagaalu Kaivasamagu ne kaugile kadave Sri Venkateshvaruni siri nagaru thavu konna mee thamakamule kade kavinchina mee kalyaanamulu Emani Pogadudume Meaning: Oh Alamelumanga, how to praise your beauty which is so colorful as the Spring season. Are’t your sparkling smiles the moonlight to your consort? You blush with gentle smiles. In fact they are like pleasant flower beds. Your honey-like lips are a feast to your Lord. Your gentle smiles are sometimes hidden and sometimes visible. Your red lips have the fragrance of camphored ‘Tambulam’. You captivate him in embrace which is itself a rich palace for Sri Venkateswara. You both are enamored in love and your sport is divine festival to the world.
@sanathkumar1998
@sanathkumar1998 Жыл бұрын
Hi Lalitha,Happy wishes to you for the first day of Navratri lets hope goddess devi brings you more success and happiness.
@ashokchamanti
@ashokchamanti Жыл бұрын
అద్భుతమైన సంగీతం నవరాత్రి మొదటి రోజు శుభకాంక్షంశలు
@Alp-x8v
@Alp-x8v Жыл бұрын
Very beautiful ❤❤❤❤❤
@bhaskar2278
@bhaskar2278 Жыл бұрын
Devinefull. 🙏
@saishivasakthi
@saishivasakthi Жыл бұрын
nice
@krishnareddy5741
@krishnareddy5741 Жыл бұрын
Excellent cute voice and nice presentation GODDESS will bless you all and your families 👍👍👍🎤🎤🎤❤️🤓
@IUY7995
@IUY7995 Жыл бұрын
ఆ సరస్వతీ మాత ను చూస్తున్నట్లుంది శ్రీ లలిత .
@srikanthpokuri20
@srikanthpokuri20 Жыл бұрын
ఏమని చెప్పను అంత అద్భుతంగా ఉంది❤❤🎉🎉
@srinivasarao-in6gx
@srinivasarao-in6gx Жыл бұрын
అద్భుతం తల్లి 🙏🙏🙏
@ramacharyt6682
@ramacharyt6682 Жыл бұрын
Very melodious, Happy నవరాత్రి మొదటి రోజు శుభాకాంక్షలతో
@dollyrao1549
@dollyrao1549 Жыл бұрын
Brahmandam
@ගුණතිලකවික්රමරත්න
@ගුණතිලකවික්රමරත්න Жыл бұрын
අතිශයින් රමණීයයි.
@chandrakanth8394
@chandrakanth8394 Жыл бұрын
Madhuramrutham nee gaanam! Nee laanti kuthurni kanna nee parents chala chala adrustavanthulu
@rameshreddykunta15
@rameshreddykunta15 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@rameshd7519
@rameshd7519 Жыл бұрын
Excellent and beautiful voice.
@ravinavbharath
@ravinavbharath Жыл бұрын
Excellent 🎉🎉🎉🎉
@pinnintianuradha8886
@pinnintianuradha8886 6 ай бұрын
Super song 🙏🏻🙏🏻🙏🏻
@veenapriya9835
@veenapriya9835 Жыл бұрын
Excellent 🎉singing God bless you nanna
@kumaraparan.k5210
@kumaraparan.k5210 Жыл бұрын
Super 👌 👍 அருமை❤
@siamims4841
@siamims4841 Жыл бұрын
Happy Dasara Lalli!!! No Festival is complete sans listening to your Celestial Gandharva Ganam 🙂🙏❤😊
@umasankar4156
@umasankar4156 Жыл бұрын
Navarathri wishes🙏❤️
@SaraswathyAyahoo-bj9sl
@SaraswathyAyahoo-bj9sl Жыл бұрын
AMBAL WILL BLESS YOU AND YOUR FAMILY A🙏🙏🙏 LONG LIVE MA !!
@santoshireddi3061
@santoshireddi3061 Жыл бұрын
First day song bagudi
@sundatangirala2346
@sundatangirala2346 Жыл бұрын
Superb ❤
@rachamaduguleelakrishna6253
@rachamaduguleelakrishna6253 Жыл бұрын
😊😊👍👍❤👌👌
@sailajasaila6435
@sailajasaila6435 Жыл бұрын
Very nice 👍 excellent 👌👍
@aluruuma67
@aluruuma67 Жыл бұрын
Beautiful. Happy Navarathri Srilalitha❤
@vishnualappadamba1933
@vishnualappadamba1933 Жыл бұрын
🙏🙏🙏
@ilua368
@ilua368 Жыл бұрын
Nice song selection to sing for dussehra...pls keep this coming regularly. Lovely voice and rendition
@ramamoorthyrao3070
@ramamoorthyrao3070 5 ай бұрын
प्यारी बहन श्री ललिताजी सादर प्रणाम। आज रक्षा बंधन का उत्सव है और आप मेरी प्यारी बहन होने के नाते आप को हार्दिक "शुभाकाक्षालु " आप का प्यारा भाई----राममूर्ति राव।
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН
bhakthi sangeetham By bhamidipati srilalitha ll HDtv
1:06:57