Experience the Magic of Dushera Day 8 with "Jaya Mangalamamma" 🎶✨ Singer Srilalitha

  Рет қаралды 100,687

Srilalitha singer

Srilalitha singer

Күн бұрын

Пікірлер: 221
@peddapaluvenkatesulu6871
@peddapaluvenkatesulu6871 Жыл бұрын
తిరనాళ్ళ తప్పి ఏడిసేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వు ఎంత సక్కగ ఉంటుందో..... మీ పాట ఉంటున్న ప్రతిసారి మా చిరునవ్వు అలానే ఉంటుంది అంత క్యూట్ గ పాడుతారు అమ్మవారి కీర్తనని చాల మధురంగా ఆలపించారు లలిత గారు ✨☺ఓం శ్రీమాత్రే నమః✨🙏😊
@rameshnamburi4384
@rameshnamburi4384 Жыл бұрын
అందమైన కట్టు బొట్టు తో మీరు మధురంగా గానం చేస్తూంటే ఆ దుర్గామాత తన పాటలు తానే పాడుకుంటోందా అనిపించింది. ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీకు మెండుగా లభించు గాక. మీ పాట అనిర్వచనీయమైన భక్తి పూర్వక అనుభూతి.
@visishtacreations9265
@visishtacreations9265 3 ай бұрын
Jaya mangalamamma jagadeeswari Subha mangalamamma parameswari ||2|| Pedda muttaiduvu tallee e srushtikee Pedda peddammavu thallee e jagatiki Vandanamma sree shambhavi abhivandanamamma ||2|| Maa bhairavi Jaya mangalamamma jagadeeswari Subha mangalamamma parameswari 1.ashtadasa peetaalalo alaraare thallee Neevosage sowbhagyaale ashtaiswaryamulu thallee||2|| Sarvaanga sundaramuga velugonde sivani ||2|| Maa hrudayaantarangamandu koluvundave bhavani ||Vandanamamma|| 2.abhayamichu karamulaku deepala harathi Karunanosagu kanulaku karpoora harathi ||2|| Vendi kondalo velasina vennelanti janani ||2|| Enni haaratulaniste sari thugunu pavani ||vandanamammaa||
@vijayalakshmisyamala3719
@vijayalakshmisyamala3719 Жыл бұрын
ఓం శ్రీ జగదేశ్వరి ఓం శ్రీ పరమేశ్వరి ఓం శ్రీ మహాలక్ష్మి శరణు శరణు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతిః ఓంశ్రీ విజయలక్ష్మి శరణు శరణు ఓం శ్రీ ఆదిలక్ష్మి శరణు శరణు ఓం శ్రీ జయలక్ష్మి శరణు శరణు ఓం శ్రీ అన్నపూర్ణదేవి శరణు శరణు
@gudipativenkatanagendrarao196
@gudipativenkatanagendrarao196 Жыл бұрын
ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను 🎉🎉
@raghuvignesh2722
@raghuvignesh2722 Жыл бұрын
పాడుతా తియ్యగా ప్రోగ్రాం లో శ్రీ బాలు గారి ఎదురుగా పాడి, ఆయనతో సంచరించి, బాలు గారి ఆశీస్సులతో ఎదిగిన అదృష్టవంతురాలు.
@prasannalakshmiprasannalak4187
@prasannalakshmiprasannalak4187 Жыл бұрын
అమ్మవారు కూర్చుని తానే పాడుకుంటునట్టుగా ఉంది రా బంగారు తల్లి
@vijayalakshmisyamala3719
@vijayalakshmisyamala3719 Жыл бұрын
శ్రీ పరమేశ్వరి శరణు శరణు శ్రీ జగదీశ్వరి శరణం శరణం శ్రీ మహాలక్ష్మి రక్షమాం రక్షమాం ఓం శ్రీ విజయలక్ష్మి ఓం జయలక్ష్మి శ్రీ విజయలక్ష్మి ఓం శ్రీ లలిత ఓం శ్రీ లక్ష్మీదేవీ ఓ. శ్రీ శ్యామలంబ ఓం శ్రీ బాల ఓం శ్రీ నమోస్తుతే శ్రీ శాంతి ఓం శ్రీ శాంతి ఓం శ్రీ శాంతి ఓం శ్రీ ఓం శ్రీ శరణం ఓం శ్రీ శరణం ఓం శ్రీ శరణం ఓం శ్రీ మహేశ్వరీ ఓం కాళీ ఓం శ్రీ గాయత్రి ఓం శ్రీ శాంభవి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతిః ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ నమోస్తుతే శ్రీ నమోస్తుతే
@prasadyvl2995
@prasadyvl2995 Жыл бұрын
చిరంజీవి శ్రీ లలిత కు ఆశీస్సులు 👌 శ్రీ మాత్రే నమః
@ashokpurigosavi1584
@ashokpurigosavi1584 Ай бұрын
Jay Param shakti Parameshwari.🐂🐂📖🙏
@nagamaniyl1802
@nagamaniyl1802 Ай бұрын
Beautiful sreelalitha god bless you
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 Жыл бұрын
Om Sri Kanaka Durga Devyai Namaha🙏🙏🙏srilalitha, ammavarini,prathyakshamuga, Choosthu,paravasamuthu, adbhuthamuga paadeyvu. Abhinandanalu Sri Kanaka Durgamma bless you. always.🙏🙏🙏
@nagamaniyl1802
@nagamaniyl1802 19 күн бұрын
Baga panda u sreelalitha god bless you
@b.thrimurthymurthy4212
@b.thrimurthymurthy4212 Жыл бұрын
Amma srilalitha సాక్షాత్తులలితాదేవి లవున్నావు నీకు మంచి రూపంతో పాటు కమ్మని గాత్రం కూడా ఆ సరస్వతీ దేవి ఇచ్చింది, దీర్ఘాయుష్ మాన్ భవ
@DivyasKitchen2
@DivyasKitchen2 Жыл бұрын
అత్యద్భుతం చెల్లమ్మా, ఎంతో అద్భుతంగా,మధురంగా పాడారు. 👌👌👌👋👋👋🙏🙏🙏 నవరాత్రి శుభాకాంక్షలు. రాబోయే అద్భుతమైన పాటల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను సంగీత సామ్రాజ్ఞి, తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ సూర్య చంద్రులున్నంత వరకు సంగీత ప్రపంచం లో ధ్రువ తార లాగ మీ పేరు చిరాస్థాయి గా వుండిపోవాలి పరమేశ్వరుడు, జగన్మాత మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏
@navinganji9713
@navinganji9713 Жыл бұрын
సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం మీకు కలుగును🙏 చాలా చక్కని పాట
@bharathisrigiriraju8210
@bharathisrigiriraju8210 Жыл бұрын
పాట విని నాకు కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి. ఆ సరస్వతి దేవి అనుగ్రహం తల్లీ నీకు. ఇలాంటి పాటలు ఎన్నో నువ్వు పాడాలని కోరుకుంటున్నాను.
@EEM808
@EEM808 Жыл бұрын
God bless you ❤
@manjunathshankavaram4352
@manjunathshankavaram4352 Жыл бұрын
Oh my friend,your voice is shining like a rising sun on the morning sky.
@santhoshkumarbasvapathri1954
@santhoshkumarbasvapathri1954 10 ай бұрын
జగమునంతటిని భక్తి భావంతో ఊయలలూపే మైమరపించే పాట. Super.........
@rajeswaripulipati4264
@rajeswaripulipati4264 3 ай бұрын
Chala bagundi ganam geetham and gayani garu.chala prasanthamuga vundi rathri vintunte. Sri matha.
@alapatisaisisters2306
@alapatisaisisters2306 11 ай бұрын
Intha manchi paatanu maaku andinchaaru Sri Lalita gaaru🙏🙏🙏 Meeru maha mahaa goppa vallu🙏🙏🙏
@bhramarambad1387
@bhramarambad1387 3 ай бұрын
శ్రీ లలితకు శ్రీ రామరక్ష
@purimetlakavita2306
@purimetlakavita2306 Жыл бұрын
Your voice superb❤❤ excellent song, chalabagapadaru madam, y
@srinivasaraoturlapati4989
@srinivasaraoturlapati4989 Жыл бұрын
చాలా బాగ ఆలపించారు మీ ద్వారా మాకు జన్మ ధన్యం అవుతుంది. మీ కు దుర్గాష్టమి సందర్భంగా అష్ట లక్ష్మి ల అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నాను.❤
@nnkmmk5478
@nnkmmk5478 Жыл бұрын
UHAPPYDEEAVALIqqqw
@krishnareddy5741
@krishnareddy5741 Жыл бұрын
Wonderful voice PEDDAMMA THALLI will bless you, your team and all your families 👍👍👍🎤🎤🎤💕🤓
@srikantaadiraju6838
@srikantaadiraju6838 Жыл бұрын
జయ మంగళం..నిత్యశుభమంగళం మీ గానం అత్యంత మంగళం 🙌✨️.చాలా అమోఘంగా పాడారు.ప్రతీ వాక్యం చాలా స్పష్టపూరితంగా,భావపూరితంగా మీ నోట పలికాయి.అందరూ అనడం కాదు గాని,సాక్షాత్తు ఆ పరమేశ్వరీ (అమ్మవారు) వచ్చి కూర్చుని పాడుతున్నట్టు అనుభుతి కలుగుతోంది,దానకి నిదర్శనం మీ గానంలోని అచంచలమైన శక్తి,మీ లోనీ పవిత్రత.ముఖ్యంగా గానమునందు,భక్తి భావనమునందు మీ శక్తి చాలా గొప్పది. అసలు చెప్పాలంటే ఈ నవరాత్రులు అమ్మవారి అందు మీ భక్తి చింతన,వేషధారణ,సంగీత సాధన, శ్రద్ధా ఆసక్తులు,ఓర్పు మరియు మీరు స్తుతించే అష్టకాలు,శ్తోత్రాలు,శతకాల పట్ల చక్కగా పాడేందుకు మీరు తీసుకునే జాగ్రత్తలు చాలా గొప్పవి.మీ నవరాత్రి ప్రాద్ధనలు ఇంత విజయవంతమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అష్టమి రోజున అమవారికి మీరు చేసే ప్రార్థన మరింత విజయవంతం అవ్వాలని కోరుకుంటూ...... అలాగే ఆ అమ్మవారి చెల్లని దయ,కృపుకటాక్షాలు మీ పై,మీ కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ...... మహాదుర్గాష్టమి శుభాకాంక్షలు 🕉🕉🕉 🙏🙏🙏
@pattabhidasipalle5928
@pattabhidasipalle5928 Жыл бұрын
అచ్చమైన ఆరు అణాల తెలుగింటి ఆడపడుచులా నీ ఆహార్యం కనుసొంపుగా,నీపాట వీనులవిందు గా దసరాను అద్భుతం చేశావ్.
@VijayaLakshmi-xx3hp
@VijayaLakshmi-xx3hp 4 ай бұрын
ఇలా సాంప్రదాయంగా ఆడవాళ్ళు కనిపిస్తూంటేచాలహాయీగ‌ఉందిమీపాటలువింటూంటేఇంకహయిగ‌ఉంది
@chitrapuanuradha3747
@chitrapuanuradha3747 8 ай бұрын
జెైశ్రీమాతా!రోజులో ఒక్కసారెైనా ఈపాట వినాలనిపిస్తోంది.నేర్చుకుని పాడాలనిపిస్తోంది.ధన్యవాదములు తల్లీ.🎉🎉
@bhaskarraokadambari3018
@bhaskarraokadambari3018 Жыл бұрын
May Divi Blessings will be on u forever
@suseelannair4677
@suseelannair4677 Жыл бұрын
How lovely and beautifully you have sung in your sweet voice dear Srilalitha May God bless you.
@ramamoorthyrao3070
@ramamoorthyrao3070 Жыл бұрын
माता ललितांबिका रूपी प्यारी बहन श्रीललिता जी, सादर साष्टांग प्रणाम। माता, आप जब गाएंगी ,तो मन और शरीर रोमांचित हो जाता है।
@nnkmmk5478
@nnkmmk5478 Жыл бұрын
UHAPPYDEEAVALI
@vijayalakshmisyamala3719
@vijayalakshmisyamala3719 Жыл бұрын
Om sri jagadeeswarii om sri parameswarii saranu saranu om sri vijalakshmi swaruupini om sri mahalakshmi swaruupini saranu saranu
@srinivasaraonv932
@srinivasaraonv932 Жыл бұрын
నీవు ఆలపిస్తున్నపుడు నువ్వు చూపే హావ భావాలు, భక్తి శ్రద్దలు, నీ కట్టు బొట్టు వలన, నీ పాట వలన మాకు నీ పాట వింటునపుడల్లా మాకు అమ్మవారి దర్శనం కలుగుతున్న అనుభూతి పొందుతున్నాము. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻,
@nnkmmk5478
@nnkmmk5478 Жыл бұрын
UHAPPY
@spacademysrinivaspatnaik4298
@spacademysrinivaspatnaik4298 Жыл бұрын
Dear Sri Lalita I like traditional attaire. Goddess Amma Bless you. So sweet Voice ❣️ Jai Amma Magala Gouri.🙏🙏🙏
@vijayalakshmisyamala3719
@vijayalakshmisyamala3719 Жыл бұрын
Sri parameswari sri subhakarini sri santirupini sri vijayalakshmi rupini om srilakshmidevi om sri mahalakshmi sri saranu sri saranu
@nageswararaomanne5847
@nageswararaomanne5847 Жыл бұрын
Durga Devi always blessing all pupils along with me
@siamims4841
@siamims4841 Жыл бұрын
Lalli has been singing since last 15 years.. winning winsome praise and accolades everywhere.. but fate has been unkind.. her precious precocious prodigious talent has remained untapped.. hope all her dreams come true.. hope she gets lots of offers for acting and singing in movies...👍👍👍
@Bu4364
@Bu4364 Жыл бұрын
😍😍😍😍
@saahitheepriyaguntur8263
@saahitheepriyaguntur8263 Жыл бұрын
అమ్మా శ్రీలలిత...చాలా సంతోషంగా వుందమ్మ...నా సాహిత్యానికి దశరా సందర్భంగా ప్రాణం పోశావు...అమ్మవారికి గాన నైవేద్యం చేశావు...సుమదురమైన స్వరం రసూల్ బాబు గారి సంగీతం అన్ని కలిసి అమ్మవారికి అర్చన చేస్తున్నట్లు వుంది...నాకు ఇంతకన్నా ఏం కావాలి తల్లి...ఆ మహాతల్లే ఈ పాట నాతో వ్రాయించుకొని నీలో చేరి తనే తన పాటను ఇంట్లో కూర్చొని పండుగ పూట పాడుకుంటున్నట్లుంది... నా జన్మ ధన్యమైంది...నా పాటలు ఇంకా నువ్వు ఎన్నో పాడాలి...నీ మధుర మైన స్వర సాంగత్యం కోసం నా కలం మరెన్నో అద్భుతమైన సాహిత్య సంపదలను సృష్టించాలని ఆ అమ్మ వారిని కోరుకుంటున్నాను...సదా ఆ అమ్మవారి కరుణా కటాక్షములు నీకు మీ కుటుంబానికి వుండాలని,వుంటాయని కోరుకుంటున్నాను🎉🎉🎉🎉
@ramagirikuna1586
@ramagirikuna1586 Жыл бұрын
Breathtaking is not enough of words to describe you...,looks so cute and pretty, well sang dear బంగారం 🦋💞💞🦋💞.......💚💚
@venkatappayakesani5156
@venkatappayakesani5156 Жыл бұрын
Happy Vijayadashami bamidipati srilalita
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Жыл бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@WakeUpUrbrain
@WakeUpUrbrain Жыл бұрын
Happy Navarathri
@vijayalakshmisyamala3719
@vijayalakshmisyamala3719 Жыл бұрын
శ్రీలలిత సుమధుర గాత్రం శ్రీ పరమేశ్వరి శ్రీ జగదీశ్వరిని శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ విజయలక్ష్మి ఓం శ్రీ ఆదిలక్ష్మి ఓం శ్రీ ఆదిలక్ష్మి శరణు శరణు దీపావళి శుభాకాంక్షలు
@jampanaramanjaneyulu5290
@jampanaramanjaneyulu5290 Жыл бұрын
Sreelalita vary good voise
@sudharavikanzal3629
@sudharavikanzal3629 Жыл бұрын
Fantastic Rendition Srilalitha ..Much Appreciated .listened more than 5 times at a stretch...Thanks so much ❤
@gokavarapuumasriram2248
@gokavarapuumasriram2248 Жыл бұрын
Wonderful singing ur song is beautiful like you U r blessed child 🎉
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
శ్రీలత గారు మీ స్వరం సుస్వరం ఆధ్యాత్మిక గీతాన్ని అద్భుతంగా ఆలపించారు.
@BHANUPRAKASH-rj9gr
@BHANUPRAKASH-rj9gr Жыл бұрын
Happy navratri
@renurenu477
@renurenu477 Жыл бұрын
Srilalitha గారు మీ గురించి మీరే పాడుతున్నట్టు ఉంది.అంత చక్కగా ఉన్నారు.ఆ జగజ్జనని వచ్చి పాదుతున్నట్టు ఉంది మీరు పాడుతుంటే.. విజయదశమి శుభాకాంక్షలు...
@pavitrajaimungal1889
@pavitrajaimungal1889 Жыл бұрын
You always dress so neathly and adorn yourself beautiful. I admire your divine look. May Bhawaani Maata grant us Peace and happiness.
@chidiresrinivas4598
@chidiresrinivas4598 Жыл бұрын
Beautiful...soothing performence ra lalitha.soulful rendered...soo divine...happy vijaya dashmi to all of uu.sairam🙏🙏🙏
@narayanraosharmanedunuri6564
@narayanraosharmanedunuri6564 Жыл бұрын
Nice Singing and nicely composed. Stay blessed Amma.
@kameswarigudimetla1935
@kameswarigudimetla1935 Жыл бұрын
అమ్మవారి ఆశీశ్శులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలి. చాలా బాగా పాడారు.
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 3 ай бұрын
హలో సంధ్య అమ్మ వారు మీరు చేసిన డెకరేషన్ చాలా బాగుంది హ్యాపీ విజయ దశమి
@santoshireddi3061
@santoshireddi3061 Жыл бұрын
Nice song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sk4_savesoil_Andaman
@sk4_savesoil_Andaman Жыл бұрын
Sarvanga Sundari #Srilalitha super Navaratri series 🙏🥰
@varalakshmidhanakudharam7243
@varalakshmidhanakudharam7243 Жыл бұрын
Beautiful song madam
@rahulveerepalli6133
@rahulveerepalli6133 Жыл бұрын
Decorations are very nice Srilalitha garu 👏👍
@kesavasatyavolu7438
@kesavasatyavolu7438 Жыл бұрын
Wish you all the best God bless you, I like and Listen your songs.
@pophadigangareddy8481
@pophadigangareddy8481 Жыл бұрын
చాలా బాగుంది అమ్మ శ్రీలలిత అమ్మా వందనాలు.🙏🙏🙏🙏
@oruganti95
@oruganti95 Жыл бұрын
అభినందనలు శ్రీలలిత, అద్భుత గానం.
@bluejdatta
@bluejdatta 3 ай бұрын
What a wonderful voice Srilalitha garu. When we hear your voice it mesmerizes us mam.
@PavanSripathi
@PavanSripathi Жыл бұрын
అద్భుతం 🤝
@lakshmansurada918
@lakshmansurada918 3 ай бұрын
I like this song 🙏🙏
@sureshsagar4060
@sureshsagar4060 Жыл бұрын
Soothing tone with auspicious🔱 lines... 🙏 just like in the hold of 💕healthy ❤warm
@VenkataLakshmi-rz3ns
@VenkataLakshmi-rz3ns Жыл бұрын
భవానీ మాత ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను
@subrahmanyamtata4558
@subrahmanyamtata4558 Жыл бұрын
Durgashtami starts by viewing godjeous performance by Shri lalitha, Maa Bhavani may shower her fullest blessings on you, all the family members. Aayushman bhava.
@krishnakumarivangavolu7710
@krishnakumarivangavolu7710 Жыл бұрын
Very nice song very beautiful voice 🙏🙏
@kamalanabhamkintalivenkata4201
@kamalanabhamkintalivenkata4201 Жыл бұрын
Awesome ra Chitti thalli
@siamims4841
@siamims4841 Жыл бұрын
Never in my life had I ever been to a school.. college.. university.. on time.. but every morning sharp by 945 I eagerly await the next Irresistible Gem from Lalli.. wish I had a teacher like Lalli.. I would have studied better 🙂😅😂
@narasimhamurthyaddala8484
@narasimhamurthyaddala8484 Жыл бұрын
చాలా బాగుంది ఏమని పొగడాలి తల్లి నిన్ను కళ్ళు మూసుకుని వింటుంటే ఇంకా బాగుంటుంది 👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🔥🔥🔥🔥🔥🔥🔥 అద్భుతం గా Misic కంపోజ్ చేసిన వారికి వ్రాసిన అందరికీ ధన్యవాదాలు
@nnkmmk5478
@nnkmmk5478 Жыл бұрын
UHAPPYDEEAVALI
@seshagirirao4782
@seshagirirao4782 Жыл бұрын
EXCELLENT COMPOSITION AND GREAT SINGING SENSATION
@ramadidamu2868
@ramadidamu2868 Жыл бұрын
Wishing you all a Happy Navaratri and Vijaya Dasami 🙏 Goddess durga blessings be there for you all always
@jayalaxmiSangaru
@jayalaxmiSangaru 4 ай бұрын
Sri kanaka Durga Devyai namaha
@venkatappayakesani5156
@venkatappayakesani5156 Жыл бұрын
Song singing is very wonderful
@swamiatmaswarupananda2050
@swamiatmaswarupananda2050 Жыл бұрын
ओम् ऐम् ह्रीम् श्री शारदा देव्यै नमः
@ishwarlalmaisuria709
@ishwarlalmaisuria709 Жыл бұрын
Jai Mataji 👏 thanks so 🙏
@k.v.n.ushakiran6390
@k.v.n.ushakiran6390 Жыл бұрын
🙏🏻 ఓం శ్రీ దుర్గాయై నమః 🌹🌹 🙏🏻 ఓం శ్రీమాత్రే నమః🌹🌹
@vedhamramasharma7196
@vedhamramasharma7196 4 ай бұрын
Haii bhangaru thalli sp balu guruvu garini minchina shishuralivi avuthavu thalli, nte entho sambara padevaru beta, ❤🎉🤲🤲God bless you👌
@RadhaYamuzala
@RadhaYamuzala Жыл бұрын
Happy Durgastami Srilalita Chala baga Paadavu God bless you Enka Enka abhivrudhhiloki ravali Paduta teeyaga nunchi nee songs vintunnnanu vinasompuga padutavamma
@srikanthpokuri20
@srikanthpokuri20 Жыл бұрын
❤❤😍😍❤❤
@munagantichenchaiahchari3366
@munagantichenchaiahchari3366 Жыл бұрын
MADHURAATHI MADHURAM EXCELLENT SONG NAMASKARAM
@parameswarakalimi6878
@parameswarakalimi6878 Жыл бұрын
వీనుల విందుగా వినసొంపుగా ఉంది లలితమ్మ 🙏🙏🙏
@srinivasaraobejjanki8249
@srinivasaraobejjanki8249 Жыл бұрын
Sri Lalita neeku shubham kalugalamma
@siamims4841
@siamims4841 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarojinisainni3811
@sarojinisainni3811 Жыл бұрын
దుర్గాష్టమి శుభాకాంక్షలు మా లలిత 💐💐💞💐💐💞💐💐💞💐💐
@balajinandivada
@balajinandivada Жыл бұрын
అమ్మ వారిలానువ్వె వున్నావు త ల్లి.🙏🙏🙏🙏🙏
@mantralarao2555
@mantralarao2555 Жыл бұрын
శ్రీ మాత్రే నమః
@ಶ್ರೀನಿವಾಸ್ಸೋನಾರ್goldshop
@ಶ್ರೀನಿವಾಸ್ಸೋನಾರ್goldshop Жыл бұрын
ತುಂಬಾತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಹಾಡಿದಿರ ❤❤❤ghost ಶಿವಣ್ಣ ❤️❤️❤️
@guttisreedevi1557
@guttisreedevi1557 Жыл бұрын
అమ్మ శ్రీ లలిత అద్భుతంగా ఆలపించావు తల్లి పూర్వజన్మ సుకృతం. 🙏🏻🙏🏻👏🏻👏🏻👌🏻👌🏻
@sivaayyappanayyappan7886
@sivaayyappanayyappan7886 Жыл бұрын
Beautyful voice 🙌
@vnagendra3120
@vnagendra3120 Жыл бұрын
Jaya mangalam srilalitha ❤
@sangeethad09
@sangeethad09 8 ай бұрын
Madhurathi Madhuram thalli nee gatram . Chala chala baagundamma . Enni saarlu vinnna tanivi theeratledu ❤❤❤manasu manchu la karigi pothundi .. God bless you child ❤🎉🎉
@aravindpalaparthi4629
@aravindpalaparthi4629 Жыл бұрын
Excellent andi.. chala baaga paadaaru
@sumathibaireddy1363
@sumathibaireddy1363 Жыл бұрын
Samavedam guruvu gari keerthanalu padagalaru
@Aishwarya_6677
@Aishwarya_6677 5 ай бұрын
Super Srilalitha. Jagadeeshwari will bless you. And our good wishes to you dear.
@VandanaBrahmbhattNeh
@VandanaBrahmbhattNeh 10 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@VYVSai
@VYVSai Жыл бұрын
Nice Super and Austum video Srilalitha cheli
LINGASHTAKAM | LORD SHIVA POPULAR STOTRAS | LORD SHIVA SONGS
9:23
My3 Music - Devotional Music
Рет қаралды 41 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Qanay & ALI Otenov - Lolly (Music Video)
2:59
AAA Production
Рет қаралды 87 М.
Арман (Сені күнде көру)
2:51
IL'HAN - Topic
Рет қаралды 1,6 МЛН
INSTASAMKA - POPSTAR (prod. realmoneyken)
2:18
INSTASAMKA
Рет қаралды 6 МЛН
A Car Trip to My Grandma | D Billions Kids Songs
2:05
D Billions
Рет қаралды 2,3 МЛН
Stray Kids "CASE 143" M/V
3:41
JYP Entertainment
Рет қаралды 29 МЛН