Congratulations 900k Imran Anna 🎂🥳💐🎉 and all team members❤
@n.ntr1439 Жыл бұрын
బాబు గాడు ఉన్నంత వరకు నువ్వు రాజు వి ఇమ్రాన్ అన్నయ ☺️🤗🤗😊
@daravathsagarnayak37696 ай бұрын
Yep
@Smiley_shiva4456 ай бұрын
Anna I love you too anna ❤️✨
@nagunagu7179 Жыл бұрын
సూపర్ సూపర్ అన్న బాగుంది థాంక్యూ పెళ్లి కాన్సెప్ట్ చాలా బాగుంది 👍👍🌹🙏
@shivashiva4070 Жыл бұрын
బాబు😂❤🎉🎉 సూపర్ చాలా బాగుంది అన్నా ఏమైంది ఇంకా చాలా ఎదుగుతాడు బాబు గాడు
@GangapuramRajeshwari4 ай бұрын
Hi thamudu me video s chala bagunae ma Babu rojanta me videos a chustuntadu m vundi ra e videos la ani ma Babu ni nenu తిట్టేదాన్ని కానీ ఒకరోజు మీరు
@srishailamdecorationwork143 Жыл бұрын
వీడియో నెక్స్ట్ లెవెల్ బావుంది కానీ ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ అన్నది ఇంకా సూపర్
@kaushikks3031 Жыл бұрын
Imran Anna fans entha Mandi ❤️👍
@sanjumudhiraj25 Жыл бұрын
🤦♀️🤦♀️ prathi vadu edhi thapa vere comment cheyadu like laa kosam 😂🫡🤙
@TharunLegend-wu5lf Жыл бұрын
@@sanjumudhiraj25😂😂
@gfrchanal551 Жыл бұрын
Naa sulli em kadu
@deepuuu_ Жыл бұрын
Yendhi edhi uke
@bvktelugugaming Жыл бұрын
Bro enti bro ide
@nimbagllumanoj6481 Жыл бұрын
Advance congratulations for 900k ❤
@kalyan3056 Жыл бұрын
అన్నా నేను చాలా కష్టంలో ఉన్నాను . కానీ మీ వీడియో లు చుస్త్ సంతోష్ గా ఉంది..😢
@salman6130 Жыл бұрын
Hi bro
@kalyan3056 Жыл бұрын
@@salman6130 hi🙏
@Nagewari9496 Жыл бұрын
హాయ్ అన్నయ్య బాగున్నారా ఏమిజరిగింది అన్న
@kalyan3056 Жыл бұрын
@@Nagewari9496 : 🤕మా నాన్న కి రెండేళ్ళ క్రితం .బెరిన్ స్ట్రోక్ వచ్చింది . అప్పుడూ నుచి మేము ఆర్థికముగా దెబ్బ తినము. నాన ని నేను చూసుకుంటాను.కాని ఇంట్లో ,నేను చాలా కష్టపడుతున్నాను.కాని ఆ డబ్బులు మా నానా వైద్య కోసము సరిపోతుంది.కానీ నాకు ఇమారన్ అన్న వీడియోలు చూస్తుంటే.నా బాధలు అన్నీమాచిపోతాను . నేను పెదవాడు ని. మాకు ఎవరు సహ్యము చేయ్యలేదు. అయినా పరవాలేదు నాకు . నేనూ కష్టపడతాను. . మా నాన్నని నేను చూసుకుంటా ను. 😞నువ్వు ఎవరో తెలియధు. కనీ నువ్వు నా సోదరి లా అడిగినందుకు.నీకు నా కృతజ్ఞతలు.🙏