ఇనాం భూములకు ఇచ్చిన రైత్వారి పట్టాలు చెల్లుతాయని ప్రభుత్వ ఉత్తర్వులు

  Рет қаралды 23,523

bhumi sangathulu

bhumi sangathulu

Күн бұрын

Пікірлер: 63
@venkatasubbaraopathipati5815
@venkatasubbaraopathipati5815 Жыл бұрын
ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది సర్ 👏👏👏. సర్, గౌరవ సుప్రీం వారు 2013 కు ముందు ఇచ్చిన తీర్పులో 1956 నుండీ దేవాలయ సర్వీస్ భూములకు ఇచ్చిన పట్టాలు చెల్లవు అని స్పష్టంగా చెప్పినదా లేకపోతే ఇక నుండీ ఇస్తే చెల్లదు అని చెప్పిందా అనేది కొంచెం దయచేసి స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే 1950 లలో ఆ తర్వాత అనేక దశాబ్దాల పాటుగా పొలం కొనుగోలు చేసిన రైతుకు ఇటువంటి పొలం కొనుగోలు చేయకూడదు అనే ఆదేశాలు ఎవరూ చెప్పలేదు, పైగా చాలామంది రైతులు నిర్యక్షరాస్యులు, పైగా ప్రభుత్వం ఇచ్చిన పట్టా మరియూ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు గౌరవ సుప్రీం వారు 1956 నుండీ ఈ పొలాలపై ఇచ్చిన పట్టాలు, రిజిస్ట్రేషన్స్ రద్దు చేయండి అని తీర్పు ఇచ్చారు అంటే నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే అనేక లక్షల మంది రైతులు తమ కష్టార్జితంతో పట్టాలు, రిజిస్ట్రేషన్స్ ద్వారా పొలం కొనుగోలు చేసిన 50 ఏళ్ల తరువాత గౌరవ సుప్రీం వారు అవి చెల్లవు అంటే ఆ రైతులు ఏమవ్వాలి?, ప్రభుత్వం స్థలం ఆక్రమణ చేసిన 30 ఏళ్ల వరకూ ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకపోతే అప్పుడు ఆ ఆక్రమణ దారులకే ప్రభుత్వం క్రమభద్దికరణ ఆ భూమిని చేయాలి అని చట్టం ప్రకారం తీర్పు ఇస్తున్న కోర్టులు, పట్టాలు - రిజిస్ట్రేషన్స్ ఉన్న పొలాలను నిషేధం చేయండి అవి 50 ఏళ్ల క్రితం కొనుగోళ్లు చేసినా సరే అని ఎలా చెప్పగలవు, కొంచెం క్లారిటీ ఇవ్వండి సర్. ఒకవేళ గౌరవ సుప్రీం వారు నిజంగా తీర్పులో 1956 నుండీ ఇచ్చిన ఈ సర్వీస్ దేవాలయ ఈనాముల పట్టాలు, రిజిస్ట్రేషన్స్ రద్దు చేయమని తీర్పు స్పష్టంగా ఇస్తే, మనం ఏదైనా రివ్యూ పిటిషన్ దాఖలు చేయవచ్చునా?, లక్షలాది రైతుల మేలు కోసం 🙏
@eresheresh7302
@eresheresh7302 11 ай бұрын
🤝
@shiva6162
@shiva6162 Жыл бұрын
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
@NaveenKumar-fq4sb
@NaveenKumar-fq4sb Жыл бұрын
super good news sir ,iam eagerly waiting for this kind of information...y because we r also having inam Land( dappu Manyam) in our village.but 2years ago my father has been died.Now our village farmers r ready to occupying this Inam Land...
@kandakatlamadhusudhanreddy1493
@kandakatlamadhusudhanreddy1493 Жыл бұрын
భూమి సునీల్ గారికి నమస్కారములు 🙏💐
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 23 күн бұрын
Very good clarification sir.Tq
@apparaoaduvaka7436
@apparaoaduvaka7436 11 ай бұрын
Sir memu gata 80 years nuchi saguchestunnam,but maku patta ledu, indoment rasidulu memu kattinavi 30 years pina vunnayi,maku hakku avutundha
@killoapparao965
@killoapparao965 8 ай бұрын
సార్ ఇనం భూమి అనగా ఏమి
@thirupathiraogone9757
@thirupathiraogone9757 9 ай бұрын
All lands problems should be solved by giving clear instructions, including assignment, 1 of 70 act rules, as already lands have been changed on white papers or stamp papers.
@penmetsakesavaraju5596
@penmetsakesavaraju5596 5 күн бұрын
Thanks so much
@penmetsakesavaraju5596
@penmetsakesavaraju5596 5 күн бұрын
Sir waiting for reply
@p.s.alikhan7869
@p.s.alikhan7869 Жыл бұрын
Thanks for government
@purinisubu1717
@purinisubu1717 Жыл бұрын
Good information sir
@penmetsakesavaraju5596
@penmetsakesavaraju5596 6 күн бұрын
Namastae sri Sunil garu. Thank very much for ur good advice. Please mention that cabinet amendment G. O. No& date. As I have 4 acres , allotted under “ MANGALI INAAM “ for the service of people in the village as per Revenue records.At present that land is unfortunately in prohibited areas . I am 75 years old with ill heath. Kindly help me, and mention that cabinet amend G.O.&date
@నిజదేవునినమ్మండి
@నిజదేవునినమ్మండి Жыл бұрын
నమస్తే సార్, andhra act 37 of 1956 గురించి మరియు see Rule 6 గురించి దయచేసి వివరంగా చెప్పగలరు అని ఆశిస్తున్నాము సార్
@nagendrabonda3494
@nagendrabonda3494 10 ай бұрын
Sir kamari Kumari services inam lu konugolu amakalu jarapocha sir registrationlu auethaya sir please chopandi please please sir
@venkatramrathod4836
@venkatramrathod4836 Жыл бұрын
Cbinat issue chesina GO No telapandi sir please
@Dileep_Champion
@Dileep_Champion Жыл бұрын
Sir, I'm from Andhra Pradesh. We have Ryotwari patta and pass book & title deeds. We purchased the concerned land in 1978. 3 years ago the waqf board claimed our land. We approached AP High court. High court asked Waqf board not to interfere with the land without following due process of law . Sir, we need rights to sale our land. What should be the approach now ? ?
@bshankar5022
@bshankar5022 2 ай бұрын
నమస్కారం సార్ మఠసంస్థ కు ఇచ్చిన భూమిలో ప్రభుత్వం ప్లాట్లు చేయవచ్చా
@bhukyamahendar2299
@bhukyamahendar2299 Жыл бұрын
Wonder speach sir
@venkatramrathod4836
@venkatramrathod4836 Жыл бұрын
Cabinet issue chesina GO No Telpandi sir
@maheshramisetty5760
@maheshramisetty5760 Жыл бұрын
Sir ceiling lands kuda 20 years dhatithe patta land ayidha please rly
@babasathyanarayanathota8564
@babasathyanarayanathota8564 Жыл бұрын
on march, government has passed an amendment to inam abolition act .what type of significances does it has
@ravikumar1550
@ravikumar1550 Жыл бұрын
All types
@venkatramanab5010
@venkatramanab5010 Жыл бұрын
మా తండ్రి కి1978సం, డిపారంభూమివచింది మానాన్న కు5గురు, కమారులువారిలో, ఒకటివఐదవకుమారులుసం, 2008రెండువ, ముాడువ,, నాలుగువకుమారులకుతెలియకుండాభూమినివేరేవరికిరాసిఇసైకుమారులకుఐదుగురికిపాస్, బుక్ లలఅయినకుాడఅదిచెందుతుందాసార్
@thirupathiraogone9757
@thirupathiraogone9757 9 ай бұрын
Government will get more income, if lands problems are solved, as lands will be changed by registrations instead o n white paper or agreement on stamp paper.
@GangadharTopics
@GangadharTopics Жыл бұрын
Namaskaram sir maku purvam pagoda(temple services or bhajantri service) 1861 lo IFR prakaram ga ichi nattu vundhi Maku inthavaraku alanti ryotwari patta passbook ivvaledhu ipudu ee G.O prakaramga maku ryotwari patta estharaa Nati nundi neti. Varaku sagulo vunnamuu Please give your valuable reply thank you sir..
@krishnagarlapati822
@krishnagarlapati822 Жыл бұрын
Good decision. Andhra is much better than Telangana in land Administration
@jyothisuri1439
@jyothisuri1439 Жыл бұрын
Sir maku.D patta echi 50 eyars avutandhi D pattakuda mundhu ammukovacha
@pandrankiposibabu3416
@pandrankiposibabu3416 5 ай бұрын
సార్ దీనికి జీవో నెంబర్ ఉంటే చెప్పండి సార్. ఎందుకంటే మేము తాసిల్దార్ ఆఫీస్ వెళ్లి అడిగిత ఇనాం భూములు నిషేధిత జాబితా లో ఉన్నాయి అని చెబుతున్నారు
@narasimhadupati8077
@narasimhadupati8077 Жыл бұрын
plz clarify the above issue, Sir
@parsharamulukonapuram6508
@parsharamulukonapuram6508 Жыл бұрын
Mana Telangana lo eppuduu osthundo emaina idee unda sir, raavaalante emaina appeal evariki cheyaali? Sir Please advise me
@killoapparao965
@killoapparao965 8 ай бұрын
సార్ మాది డి. పట... మా నాన్న 20 సంసార్లు అయింది... మరి అది నాకు ఎలగు చెందుతుంది
@gamareshkumar6908
@gamareshkumar6908 6 ай бұрын
హాయ్ సార్ మాది మూడు ఎకరాల భూమి ఉంది Fair adangal prakaram OBUDESHWARA INAM T.D. DURGAM MUNEPPA అని ఉంది MUNEPPA IS my grandfather's grandfather alage ROR records lo kooda maa thatha gaari Peru undi maaku pattadar passbook kooda icharu But resurvey lo temple land ani icharu memu em cheyali
@RajeshKumar-lj5hd
@RajeshKumar-lj5hd Жыл бұрын
Can we buy Service Inam lands?
@atchirajutalari1524
@atchirajutalari1524 6 ай бұрын
సార్ ఆ GO నెంబర్ డేట్ చెప్పగలరు
@rajudevara5530
@rajudevara5530 5 ай бұрын
🥰🥰🙏🙏🙏
@aravindvempati6113
@aravindvempati6113 Жыл бұрын
Namaskaram sir maku gudi kinda naukri inam land undi ma peru mida pass book vundi maku patta bhoomi hakkulu vuntaya?
@ravikumar1550
@ravikumar1550 Жыл бұрын
Miku... RDO. Gaaru ORC certificate estaru.. After regular original patta estaru
@purinisubu1717
@purinisubu1717 Жыл бұрын
Sir, మా గ్రామం ఈనాంభూములు ఉన్నాయి.ఫామ్ 8 ప్రకారం పట్టాలు ఇచ్చారు.2013 నుంచిరెవెన్యూ వారు మ్యుటేషన్ పై నిషేధం పెట్టారు.ఇప్పుడు అడిగితె గర్భ కండ్రిగ ప్రభుత్వ భూమి అంటున్నారు. గర్భ ఖండ్రిగ భూమి అర్ధం ఏమిటి sir
@chitti1236
@chitti1236 6 ай бұрын
Village & Mandal Name please.....
@kandhirambabuff6009
@kandhirambabuff6009 Жыл бұрын
Sir maaku assigned land anuvamsakunga vasthundhi aadhi ippudu patta avvuthundha sir please reply 🛐
@rameshtuniki970
@rameshtuniki970 Жыл бұрын
Midhi ap aithe vosthundhi
@kandhirambabuff6009
@kandhirambabuff6009 Жыл бұрын
Haa Madhi Andhra Pradesh anna
@rameshtuniki970
@rameshtuniki970 Жыл бұрын
@@kandhirambabuff6009 avthundhi monna "go" pass chesaru kadha ap government
@ram7706
@ram7706 Жыл бұрын
GO No. Sir please
@shabeerkhan5504
@shabeerkhan5504 Ай бұрын
G.O.MS.310, Revenue(Lands.I) Department date 19-7-2023
@nbsychannel8886
@nbsychannel8886 Жыл бұрын
Ts koda cheppaledu
@PeddiRajesh778
@PeddiRajesh778 Жыл бұрын
మాకు దేవాదాయ శాఖ భూమి ఉంది Ap లో.... అది kuda అసైన్డ్ భూమి కిందకే వస్తుందా.... ఆ భూమి దాదాపు 40 years నుండి ఉంది.. ఇప్పుడు మాకు కూడా govt నిషేధిత జాబిత నుండి తొలగిస్తారా
@ravikumar1550
@ravikumar1550 Жыл бұрын
Devuni maanyam bhumi antaru... Maximum ...22A list nundi delete chestaru ...daniki...RDO. Garu ORC certificate estaru. E lands ni regular original patta passbook estaru.
@rameshtuniki970
@rameshtuniki970 Жыл бұрын
​​​​​@@ravikumar1550madhi telangana memu oka bhumi konnam konna tharuvata telisidhi adhi assignment land ani maku ammina ame maku dabbulu eche position lo ledhu a bhumi pai maku hakkulu ravalante yem cheyali maku yekkada oka sentu bhumi kuda ledhu edhe bhumi kasatapadi konna chikkulo paddam please help any suggestions me
@ravikumar1550
@ravikumar1550 Жыл бұрын
@@rameshtuniki970 present... Revenue record Lo evari name undi.. Chepandi... Ammina vala name mida inka unte... Vala name mida ORC certificate techukondi.. RDO. Ki apply chesukondi. ORC certificate kosam... Sir some years nundi e land anubhavisthunnanu..naku ORC certificate jaari cheyandi ani
@rameshtuniki970
@rameshtuniki970 Жыл бұрын
@@ravikumar1550 maku ammina vari pere vundhi variki pass book lu kuda vunaya memu land mottham konaledhu andhulo kontha bagame konna pahanilo ma Peru ledhu pahanilu kuda levu mro office lo adigithe dharani lo option vosthe kani yem cheyalem antunaru yevarni kavali yem cheyali koncham cheppara please aa land memu recently kondam jarigindhi
@rameshtuniki970
@rameshtuniki970 Жыл бұрын
Please reply
@mallasatyarao705
@mallasatyarao705 Жыл бұрын
అసైన్డ్ భూములు 20 సంవత్సరాల తరువాత పూర్తి యాజమాన్య హక్కులు ఇస్తున్న నేపథ్యంలో గతంలో పట్టా పొందిన రైతు 20 ఏండ్ల తరువాత అమ్ముకుంటే కొనుక్కున్న రైతుకు హక్కు లభిస్తుందా.....example 1990 లో డీ.పట్టా పొందిన వ్యక్తి 2010 తరువాత అమ్ముకొంటె (రిజిస్టర్డ్) కొనుక్కున్న వ్యక్తికి హక్కు వస్తుందా
@mallasatyarao705
@mallasatyarao705 Жыл бұрын
Please respond
@vasuejjurothu
@vasuejjurothu Жыл бұрын
Yes
@vasuejjurothu
@vasuejjurothu Жыл бұрын
Bro
@amzadali3028
@amzadali3028 Жыл бұрын
​@@vasuejjurothu Any GO for D patta to be registered
@vasuejjurothu
@vasuejjurothu Жыл бұрын
Yes sir
@vallururamana93
@vallururamana93 Жыл бұрын
G o.number
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН