India's Biggest Problem || Thulasi Chandu || Telugu

  Рет қаралды 95,747

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Пікірлер: 421
@ThulasiChandu
@ThulasiChandu 7 ай бұрын
Description: ఇది షుగర్ వ్యాధి గురించి పూర్తి స్థాయి అవగాహన కల్పించే వీడియో. షుగర్ వ్యాధి రోగులు భారీగా పెరిగిపోతున్న రోజుల్లో ఈ అవగాహన చాలా ముఖ్యం.
@dayakarpaka4379
@dayakarpaka4379 7 ай бұрын
Madam Mee topic prateedi chala use full ga untimdi thanks a lot 🙏 mahila meeda jaruguthunna rapes and murders meeda oka video cheyandi please
@rajashekarpusala6960
@rajashekarpusala6960 7 ай бұрын
Nenu ika nundi excercise chestha
@GantaYOHANU-o3o
@GantaYOHANU-o3o 7 ай бұрын
Manishi yemi tinali yeppudu tenai Manish yela brataka lo oka video ceyya galaru
@jaikisan5982
@jaikisan5982 7 ай бұрын
Best message
@deepikaprem7125
@deepikaprem7125 7 ай бұрын
Hello mam okasari AP lo dsc issue meda video cheyandi mam,entha Mandi political agenda valla suffer avuthunaro
@artvenkat2781
@artvenkat2781 7 ай бұрын
నేను... షుగర్ వ్యాధి ఉందని మొదటి సరిగా గుర్తించిన తరువాత, ఆహార నియమాలు మరియు ఉదయం 1 గంట నుండి 2 గంటలు నడవడం, టైం కి తినడం ముఖ్యంగా టైం కి నిద్రపోవడం ద్వారా ఈ వ్యాధిని జయించగలిగాను. ఆరోగ్యం కోసం తప్పనిసరిగా నియమాలను పాటించాలి.... మీరు ఇచ్చిన సమాచారం బట్టి ధన్యవాదాలు🙏🙏🙏
@maheshuggina554
@maheshuggina554 7 ай бұрын
మొత్తం సమాజం న్ని మార్పులు కోసం మీ ప్రయత్నం చాలా గొప్ప విషియం అక్క,,
@gaddamsubramanyam9777
@gaddamsubramanyam9777 7 ай бұрын
ఇన్సూరెన్స్ అనేది ఒక ఆశ. కాని మెచ్యూరిటీ టైంలో ఇన్సూరెన్స్ కంపెనీ లు పెట్టే షరతులకు ఏ పాలసీ నుండి లబ్ది పొందలేము
@rambabutankala6622
@rambabutankala6622 7 ай бұрын
చాలా చక్కగా వివరించారు మేడమ్ 🙏 ధ్యాంక్స్ మేడమ్ 🙏
@shaikmeera9664
@shaikmeera9664 7 ай бұрын
అన్నిటికి పంచదార వ్యాధినిరోదిక శక్తిని దెబ్బ కొడుతుంది medam మీలాంటి వారు dr ఖాదర్ వాలి గారిని ఇంటర్వ్యూ చేయాలి
@kashwin3830
@kashwin3830 7 ай бұрын
Don't call him doctor please
@savethesoul9682
@savethesoul9682 7 ай бұрын
He is homeopathic doctor and food scientist ​@@kashwin3830
@subhakarkoneru8632
@subhakarkoneru8632 7 ай бұрын
భాషని ,విషయాన్ని అత్యంత ప్రతిభావంతముగా పాఠకులకు అందిచే మీకు అభినందనలు
@Pawan_Kalyanfan-introvert.
@Pawan_Kalyanfan-introvert. 7 ай бұрын
A true Indian citizen Tulsi Chandu.. ❤❤❤ politics,, controversy,, health and many videos without fear
@nageshwararaomaridi
@nageshwararaomaridi 7 ай бұрын
మీరు ఇచ్చిన సమాచారం చాలా బాగుంది తెలియని వారికి కూడా తెలిచే విధంగా చెప్పారు అందుకు ధన్యవాదాలు.
@raghavam117
@raghavam117 7 ай бұрын
మీరు చేసిన వీడియో లలో చాలా valuble కంటెంట్ ఇది.ఇలాంటి వీడియోస్ చేయండి అందరికీ ఉపయోగ పడుతాయి
@Ksk7072
@Ksk7072 7 ай бұрын
Your style of reporting on various topics is really commendable. Continue the winning streak. Best wishes 🎉
@ThulasiChandu
@ThulasiChandu 7 ай бұрын
Thank you 🙌
@hemavathin4312
@hemavathin4312 7 ай бұрын
Manchi information ichinanduku dhanyavadalu madamgaru❤❤
@jayaketanest
@jayaketanest 2 ай бұрын
Excellent video thulasi garu, ilanti health awareness gurinchi inka marinni videos cheyyandi
@venugopalkaza2313
@venugopalkaza2313 7 ай бұрын
Excellent Analysis madam
@sripathichakradhar8698
@sripathichakradhar8698 7 ай бұрын
చాలా చక్కగా సుగర్ వ్యాది గురించి వివరించారు.
@nareshkadthala4354
@nareshkadthala4354 7 ай бұрын
చాలా మంచి మెస్సేజ్ ఇచ్చారు మేడం 👏👏👍
@Khasim.733
@Khasim.733 7 ай бұрын
Sister meeru a video chesina super message vuntundi thanks 🙏
@johnsonsamuelpallati4213
@johnsonsamuelpallati4213 7 ай бұрын
Akka very important issue..tq for the sharing akka. May God bless you abundantly
@sreevenkateswarlugopisetty3045
@sreevenkateswarlugopisetty3045 7 ай бұрын
Very useful sister
@buchibabub1189
@buchibabub1189 7 ай бұрын
Insurance company ad కోసం చేసిన తెలివైన vlog.
@amadanu22
@amadanu22 7 ай бұрын
Good information. Thanks Thulasi chandu garu.
@aleemthota7708
@aleemthota7708 7 ай бұрын
Super great thank you for humanity
@darasatyanarayana5253
@darasatyanarayana5253 7 ай бұрын
Reality is your achievement.. thats great continue as yours massages for people
@bhaskerm2826
@bhaskerm2826 7 ай бұрын
ఈ మద్యన చేసిన వీడియోల్లో ఇదొక్కటే నిజాయితీగా చేశారు మీకు అభినందనలు. మీ అన్ని future వీడియోలు కూడా ఇంతే నిజాయితీగా ఉండేటట్లు చూసుకోవాలని మా విన్నపం. 🎉
@kotapremkumar8240
@kotapremkumar8240 7 ай бұрын
హెల్త్ ఇన్సూరెన్స్ & రిస్క్ పాలసీ గురించి ఆలోచిస్తున్న సమయంలో మే వీడియో నాలో చైతన్యం కలిగించింది మీ నుండి మరొక మంచి వీడియో ఇది
@wisdom944
@wisdom944 7 ай бұрын
మంచి వీడియో చేశారు తులసి గారు.ప్రస్తుతం ఎన్నో లైఫ్ స్టైల్ జబ్బులు వేధిస్తున్నాయి,వాటి అన్నింటి గురించి వీడియోస్ చెయ్యండి.
@parameshparamesh859
@parameshparamesh859 7 ай бұрын
Absolutely it is useful video
@rajarasheed5303
@rajarasheed5303 7 ай бұрын
ఈ వీడియో లో మీరు చాలా విషయాలు చెప్పి నాకు కనువిప్పు చేశారు ❤
@ksnkk2362
@ksnkk2362 7 ай бұрын
😆😆😆😆😆😆😆😆😆😆 జ్ణానపీత అవార్డు కు మీరు అర్హత సాధించారు...
@the-bouy-things9183
@the-bouy-things9183 7 ай бұрын
We understand from this video that you are a broker for drug mafia
@venugopal1711
@venugopal1711 7 ай бұрын
ఒక Journalist గా మీ Research అద్భుతం. కాని షుగర్ వ్యాధి నిర్దారణ కు american diabetic Association మార్చిన నియమాలు ప్రకారం 24hrs లో ఏ సమయంలో నైనా without మెడిసిన్ 250 Below బ్లడ్ గ్లూకోజ్ వుంటే ఆ వ్యక్తి కి Diabetes లేనట్టు. ఈ రూల్ వచ్చి 2 లేదా 3 years అయింది. కానీ మన doctors ఇంకా పాత రూల్స్ ఫాలో అవుతున్నరు. ఇంకొక విషయం 2021 జులై, ఆగస్టు మాసాల్లో WHO remidisiver corona ట్రీట్మెంట్ లో పని చేయదు అని తేల్చి చెప్పారు, కానీ మన దేశంలో సంవత్సరం తరువాత remidisiver ban చేశారు. ఈ లోపు దాని ధర block లో బాగా పెరిగింది
@dsmframes1486
@dsmframes1486 7 ай бұрын
నిజమా అండి 250లోపు ఎంతున్నా షుగర్ లేనట్టేనా.... Full డీటెయిల్స్ ఇవ్వండి.
@PERELLIKotaiah
@PERELLIKotaiah 7 ай бұрын
Good massage madam
@mohdmuzammil5053
@mohdmuzammil5053 5 ай бұрын
Tq so much mdm , మంచి అవగాహన కలించారు Daibetis పైన
@svamshi5332
@svamshi5332 7 ай бұрын
Very usefull video thank u
@mohankrishna1190
@mohankrishna1190 7 ай бұрын
Hi Mam. Bless you with a long life for our society. Thank you
@yeresiprasadareddy2046
@yeresiprasadareddy2046 7 ай бұрын
Excellent
@prasadts2402
@prasadts2402 7 ай бұрын
Meeru insurance gurinchi chala goppaga cheppavamma ee vishayam andaroo serious ga theesukondi lekunte chala pramadam
@praveenmajnu
@praveenmajnu 7 ай бұрын
It's so good that you're creating awareness about Insurance also 👏😊👍
@suryadass317
@suryadass317 7 ай бұрын
Thulasi garu . Very informative video. Wonderfull details which will impact people.
@kpremoracle6888
@kpremoracle6888 7 ай бұрын
Your video is more informative. Just loved the content and explanation.
@santhikumari107
@santhikumari107 7 ай бұрын
Very good information ra Thulasi garu thank you so much 😊😊💐💐
@crazymani4953
@crazymani4953 7 ай бұрын
Very very Good message, tranquila very much mee videos lo chala dedo information untandi.
@bhybhycalligraphybbh147
@bhybhycalligraphybbh147 5 ай бұрын
Thank you for your information madam 🎉
@hellotiruvuru8033
@hellotiruvuru8033 7 ай бұрын
Good information ❤
@satishmaster3674
@satishmaster3674 7 ай бұрын
Thank you, Madam.I will change my life style.
@manaintivantalu1336
@manaintivantalu1336 7 ай бұрын
Full video watched super massage akka
@hbbabu4791
@hbbabu4791 7 ай бұрын
మీరూ గ్రీన్ రెవల్యూషన్ గురించి, స్వామినాథన్ గురించి బాగా చెప్పారు. కానీ ఈ డయాబెటీస్ ఆ గ్రీన్ రెవల్యూషన్ వల్ల వచ్చిన Side effect . Millets తినే సౌత్ indians పూర్తిగా రైస్ తప్పా ఎం తినకుండా అయ్యారు.
@realtalks9472
@realtalks9472 7 ай бұрын
Exactly
@manapathisaikrishnareddy8921
@manapathisaikrishnareddy8921 7 ай бұрын
Good Information Madam , Prevention measures And Food Lifestyle Do One Video
@nayomidomala8437
@nayomidomala8437 7 ай бұрын
Very good information ❤
@ATOZ-gz9uz
@ATOZ-gz9uz 7 ай бұрын
పేదవాడి రక్తాన్ని పిల్చే రాక్షస వడ్డీ వ్యవస్థ నుండి పుట్టుకొచ్బిన ఇన్సురెన్సె క్యాపిటలిజం మూలానికి చెందినది. దీని గురించి మీరు పూర్తిగా అధ్యయనం చేస్తారని ఆశిస్తున్న. నేను మీ అభిమానినే కాని మీరు లొపాన్ని అధిక మించాలని నా విజ్ఞప్తి.షుగర్ వ్యాధి గురించి జాగృతిచేసే వీడియోలుకొదువ లేదు
@mallelanarsimulu9111
@mallelanarsimulu9111 4 ай бұрын
Thank q akka. మంచి విషయాలు చెప్పారు
@saikatputur8782
@saikatputur8782 2 ай бұрын
Very well explained andi😊
@akellavenkatasuryavyaghres1039
@akellavenkatasuryavyaghres1039 7 ай бұрын
MEDAMGARU YOU ARE GIVEN GOOD INFORMATION THANK Q.
@gvkrishnarao6431
@gvkrishnarao6431 7 ай бұрын
Very useful information in present day scenario
@Chachi_IR
@Chachi_IR 7 ай бұрын
This is the promotional video for policybazar website. But, Not displayed in video as Promotional video. This is the smart way of Promotions.
@jagadishsen8669
@jagadishsen8669 7 ай бұрын
Tq well explained
@ramanamurthy8032
@ramanamurthy8032 7 ай бұрын
Thank you for awareness madam
@AnilKumar-co4xv
@AnilKumar-co4xv 7 ай бұрын
Thanks you so much ..madam
@junnu_a-bless
@junnu_a-bless 7 ай бұрын
Insurance is most for every one. ఇది ఒక promotional వీడియో ఇయినా... కంపల్సరీ గా ఇన్సూరెన్స్.. ముఖ్యంగా health insurance తప్పక తీసుకోండి... అది policy bazaar లోనే తీసుకోవలసిన అవసరం లేదు... మీకు ఇష్టం ఐన చోటు తీసుకోండి
@ThulasiChandu
@ThulasiChandu 7 ай бұрын
Yes, totally agree
@madhavisandhya802
@madhavisandhya802 7 ай бұрын
correct policy yento.... kooli Panulu..chesukune vaallu kooda theesukogaligela..chrppandi .meere..
@gurunadhmsc
@gurunadhmsc 7 ай бұрын
Good information.. thank you very much
@greenupnaturalfarming1935
@greenupnaturalfarming1935 7 ай бұрын
Good information Super Avoid Urban lifestyle Live Natural life. Be safe
@saikrupakar5415
@saikrupakar5415 7 ай бұрын
Im your proud subscriber ma'am. You are a true role model for independent journalism. Thanks!
@TeluguRajakeeyam
@TeluguRajakeeyam 7 ай бұрын
_❤ డే కా 🏀_
@EbbatwarRohidas
@EbbatwarRohidas 7 ай бұрын
జై భీమ్ తులసి చందు గారు మన దేశం లో ప్యారలాసిస్ వ్యాధి విపరీతంగా పెరుగుతోంది దీని మీద వీడియో చేయండి మేడం
@bhupalox306
@bhupalox306 7 ай бұрын
Thank you madam. I'm from Qatar.
@AyubTheAvenger
@AyubTheAvenger 7 ай бұрын
Extra ordinary information!
@sreenivasavadhanam2175
@sreenivasavadhanam2175 7 ай бұрын
Very nice madam garu 👏💐
@madeinandhra12-rk5mw
@madeinandhra12-rk5mw 5 ай бұрын
Very nice to see this presentation - we need this awareness as now India is the capital of Diabetes. I am small KZbinr and recently started working on such episodes and have seen many KZbinrs in India working on this. One important thing here is = not only people in India - even people who migrated to countries like America and Europe (I am settled in USA). Now more studies are there to prove that the incidence of DM is more in our south asian population compared to the local population.
@jaikisan5982
@jaikisan5982 7 ай бұрын
Best message 🎉
@kurapatiprasadrao
@kurapatiprasadrao 5 ай бұрын
Dear -- THULASI-CHANDU-" GAARU- NAMASTHE- you- are- also- advised- AS-WEL-AS- MOBS DOCTORS"" SO meny- meny- thanks- akka-gaaru, may- God bless You- & your- family.....!! NAMASTHE. 🙏🙏🙏🙏
@middebalu
@middebalu 7 ай бұрын
Superb insurance marketing. Are you doing business or journalism?
@hanumaiahgaripruthvi9286
@hanumaiahgaripruthvi9286 7 ай бұрын
Thank you mam , good information👍👍👍
@Raja-bw8sk
@Raja-bw8sk 7 ай бұрын
Thanks madam
@vudumulaanandkumar8323
@vudumulaanandkumar8323 7 ай бұрын
మన దేశంలో డిప్ డైట్ అని కొత్తగా వచ్చింది షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఆ డైట్ పాటిస్తే కచ్చితంగా షుగర్ పోయి నార్మల్ గా అవుతారు దీని గురించి తెలుసుకుని ఒకసారి డిప్ డైట్ గురించి వీడియో చేస్తారని ఆశిస్తున్నాను
@yadagirikalakonda7703
@yadagirikalakonda7703 7 ай бұрын
Akka manchi information...🙏
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu 7 ай бұрын
TQ for good information 👍 madam
@PVijay-px7qw
@PVijay-px7qw 7 ай бұрын
Vrk డైట్ the best..... ప్రతీ వాలు...బయ పేటి ...వ్యాపారాలు....చేస్తున్నారు......
@educatorsdiary8918
@educatorsdiary8918 7 ай бұрын
Thanks for information,
@portcity2343
@portcity2343 7 ай бұрын
Thank You
@razb7601
@razb7601 4 ай бұрын
Thanks so much 🎉🎉🎉🎉
@valigooty6230
@valigooty6230 7 ай бұрын
good information madem.
@sujananalla8774
@sujananalla8774 7 ай бұрын
ICMR Reports,39 polluted cities&airpollution also cause of sugar are new things.Thank you for sharing lot of information about diabetic millitus
@upadhyayulalakshmiganapath4940
@upadhyayulalakshmiganapath4940 7 ай бұрын
ఇప్పటి దాక మీ వీడియో లలో మంచి వీడియో
@mathangiramesh754
@mathangiramesh754 7 ай бұрын
అధికంగా వాగ్దానాలు ఇచ్చి, అవి అమలు చేయకుండా అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలా గురించి దయచేసి ఒక వీడియో చేయండి మేడం గారు. ఈ సమయంలో చాలా అవసరం 🙏🙏🙏🙏🙏
@mohammedakbar2365
@mohammedakbar2365 7 ай бұрын
Good message madam
@png7025
@png7025 7 ай бұрын
V . Detailed study👌👍👍👍
@TeluguSmartLearner
@TeluguSmartLearner 7 ай бұрын
Medam dhruv sir Hindi lo okka video chesaru kada Democracy , dictatorship ani aa impact ఎలా ఉంటుంది ,
@spsp9959
@spsp9959 7 ай бұрын
God bless you tulasi chandu garu
@rajkumar02845
@rajkumar02845 7 ай бұрын
This is the video we are expecting from you madam 👍
@raghupathimote1493
@raghupathimote1493 7 ай бұрын
మంచి సమాచారం!
@pravallika9960
@pravallika9960 7 ай бұрын
Good information thank u mam
@srisunkoju5086
@srisunkoju5086 7 ай бұрын
ప్రస్తుతం మన దేశంలో కల్తీ ఆహార పదార్థాలు, వ్యవసాయంలో అధిక రసాయనాల వాడకం ఒక సవాలుగా మారింది ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం మనకు జీవించే హక్కు ఎలాగైతే మనకు కల్పించిందో ఆరోగ్యంగా జీవించడానికి కల్తీ లేని ఆహారం మరియు ఆహార పదార్థాలను అందించడానికి ప్రభుత్వం యొక్క బాధ్యత ఎంతవరకు ఉంది. సమాజాన్ని ఎలా చైతన్య పరచాలి? మీ విశ్లేషణ వినాలని ఉంది మేడం. Am intrested in this topic to create awareness among people.
@suryavathivybogula
@suryavathivybogula Ай бұрын
Super ga chepparu akka
@pillarisarvankumar
@pillarisarvankumar 7 ай бұрын
Nice awareness video..
@jaipalreddybuchireddy4505
@jaipalreddybuchireddy4505 7 ай бұрын
Iam physician regularly treating diabetic patients every day. I observed diet is very important if we follow our traditional diet I.e brown rice , millets and Jawa roti along with regular 45 min brisk walk are important step in diabetic management. I observed patients with high sugars( more than 350mg/ dl) having regular white rice then I changed white rice to brown rice without changing medicine I observed within one week their sugar below 160 mg/dl.
@kasasrinivasarao5880
@kasasrinivasarao5880 7 ай бұрын
Good video madam.This is useful
@prasadreddykola-ww9kb
@prasadreddykola-ww9kb 4 ай бұрын
Good information medical mafia down down walk daily 30 minutes thank you sister
@GBNVlogsRangasthalam
@GBNVlogsRangasthalam 7 ай бұрын
1.మన దేశం కనిపెట్టిన తెల్ల పంచదార బదులు తేనె లేదా బెల్లం వాడడం సేఫ్ 2. తెల్ల బియ్యం బుధ, శుక్ర,ఆదివారం ఒక పూట (రాత్రి వద్దు) తినాలి. 3. మిగిలిన రోజులు మిల్లెట్స్ - రాగులు, సజ్జలు, కొర్రలు, అండు కొర్రలు, సామలు, క్వినోవా లు తినాలి. 4. పాలతో టీ పూర్తిగా మానాలి. 5. అమ్రుద్ (జామాకు పొడి) టీ. తాగాలి (విత్ బెల్లం/తేనె). (without milk and sugar) like decoction. 5. do not use washing mechine, use bicycle. then 50% safe.
@skmohammedayaz428
@skmohammedayaz428 7 ай бұрын
Thank u mam good information 🙏
@khadarbashashaik9891
@khadarbashashaik9891 7 ай бұрын
Thank you so much madam ❤
@sekharm7709
@sekharm7709 7 ай бұрын
Good information మేడం...
@saiprasad4578
@saiprasad4578 5 ай бұрын
Thanks
@kondalraokondalrao8605
@kondalraokondalrao8605 7 ай бұрын
అక్క super cheparu thanks
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 25 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 14 МЛН
ТИПИЧНОЕ ПОВЕДЕНИЕ МАМЫ
00:21
SIDELNIKOVVV
Рет қаралды 1,7 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 19 МЛН
9 Takeways from RATAN TATA || Thulasi Chandu
16:15
Thulasi Chandu
Рет қаралды 113 М.
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 25 МЛН