కన్నీరు పెట్టించే అంబేడ్కర్ రాజీనామా లేఖ || Thulasi Chandu

  Рет қаралды 477,318

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Пікірлер: 2 100
@dplanin
@dplanin Жыл бұрын
దళితుల బాధ అర్థం చేసుకున్న అంబేత్కర్ , ఆయన బాధ అర్థం చేసుకున్న మీరు ఈ విషయాన్ని మా ముందుకు తెచ్చి నందుకు భారత దళిత వర్గం ధన్యవాదాలు తెలుపు తుంది..
@alexanderchinnam4779
@alexanderchinnam4779 Жыл бұрын
శత కోటి వందనాలు తల్లీ...చాలా చక్కగా వివరించారు నిజాలను నిర్భయంగా చెప్పడంలో అంబేడ్కర్ కి నువ్వు నిజమైన వారసురాలు వి
@jyothi6433
@jyothi6433 Жыл бұрын
అన్నీ నిజాలే అని ఎందుకు అనుకోవాలి...? అది ఆయన వెర్షన్ ...అది ఆయన ఆలోచన ... ఏది కరెక్ట్ ఏది కాదు అనేది ఎవరు నిర్ణయం చేయలేని అంశమే...హిందూ కోడ్ ,దేశ విబజన అనే రెండు అంశాలు మీద ఆయన అభిప్రాయం ఇప్పటికీ వివాదాస్పదం...
@hussainsaiwines5470
@hussainsaiwines5470 Жыл бұрын
అమ్మ తులసి గారు ఎంతో విలువైన సమాచారం మీ ద్వార సమాజానికి ఎంతో విలువైన విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది. మీరు నిజమైన అంబేడ్కర్ గారి వారసులు. కళ్ళు చెమ్మగిల్లాయి.
@Poojari02
@Poojari02 Жыл бұрын
@@jyothi6433 ne version avad ki odhu nduku ante Nvu constitution rayaledu inkoti Nvu aina antha sadukoledu…. So Nvu normusko…. Ambedkar dalits ki Ntha help jesindo …. Women ki antha help jesindu lekpote andar womens Ni la intlo pani manshi la unde varu
@satyavisionworks7870
@satyavisionworks7870 Жыл бұрын
Super sis
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
@@jyothi6433 ఆ వివాదస్పదం ఏమిటో నువ్వు వివరించు చేతకాని వాళ్ళు నిజాలని అంగీకరించలేక పోవడమే కాదు అసహనం అసూయతో ఏడుపు ఎపుడు
@chandu483
@chandu483 Жыл бұрын
అంబేద్కర్ గారి రాజీనామాకు దారితీసిన పరిస్థితులను కూలంకుశంగా వివరించిన మీకు కృతజ్ఞతలు తులసి చందు గారు.
@swero1695
@swero1695 Жыл бұрын
థాంక్యూ సో మచ్ తులసి మేడం గారు రియల్ నేను మీ ప్రతి వీడియో చూస్తా చాలా వివరంగా చెప్పినందుకు ఇంకా ఇలాంటివి చాలా చెప్పాలని మనసారా కోరుకుంటున్నాను జై భీమ్
@RDM069
@RDM069 Жыл бұрын
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాలలో సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలని అందులో ఉన్నటువంటి సత్యాన్ని ప్రజలకు అందించేటువంటి గొప్ప కార్యవర్గ తులసి చందు గారు చేస్తున్న కార్యక్రమాలకు కార్యక్రమాలకు ప్రత్యేక జై భీములు
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
Please share it widely
@parasuramparise358
@parasuramparise358 Жыл бұрын
0p
@bkrishna1081
@bkrishna1081 Жыл бұрын
​@@ThulasiChanduakka ayanaku koncham respect evvandi ambedkar kadu ambedkar garu ani cheppandi please antati mahaniyunni gouravinchandi
@drrameshshrink
@drrameshshrink Жыл бұрын
​​@thandurimasala1364య్యా, 4 వర్ణాల వారి హృదయం, balance of mind వేరు వేరుగా ఉంటాయి అనే మనువు చెప్పారు కానీ, కులాన్ని పుట్టించింది మనువు కాదు. కులం, జాతి, స్వార్థం, మూఢ నమ్మకం వాటికవే పుడితే దాంట్లో అటు మనువు తప్పు, ఇటు AMBEDKAR తప్పు కూడా లేదు. ఈ తేడాలు కాల ధర్మాన్ని బట్టి ఎక్కువ తక్కువలు సహజ ప్రక్రియ..... చివరికి వేద వ్యాసుడు భగవద్గీతలో కృష్ణుడి మాటల్లో చెప్పినట్టు "పండితుడికి స్థితప్రజ్ఞత తో పాటు, చివరికి కుక్క మాంసం తినేవాడి పట్ల కూడా వ్యత్యాసము ఉండదు. అది కేవలం తప్పు అనుకోవడం తప్ప." అయితే దానిని ఎవరు ఎలా తీసుకుంటారు అనేది ఎవరి చేతుల్లో ఉంది? వారి విజ్ఞతకే వదిలేయడం తప్ప 🙏
@ENGINEERINGMANGeMENT
@ENGINEERINGMANGeMENT Жыл бұрын
@@drrameshshrink I think you should not involve bhagavdgitha, because involving it degrades respect of the bhagavdgitha . Please dont bring bhagavdgitha and concept of stitha pragna.
@krishnaraoparupalli8190
@krishnaraoparupalli8190 Жыл бұрын
ఈ విషయాలు 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశం లో నేటికీ 10 శాతం మంది కి కూడా తెలియదు. తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వారికి మాత్రమే కొన్ని విషయాలు అంబేద్కర్ గురించి తెలిసినవి. మీరు బాగా వివరించారు ధన్యవాదాలు.
@ganeshsrigada
@ganeshsrigada Жыл бұрын
చరిత్రను మార్చి రాస్తున్న ఈ రోజుల్లో, అడుగున ఉన్న చరిత్రను బయటకు తీసుకువచ్చినందుకు థాంక్యూ అక్కా🙏
@ENGINEERINGMANGeMENT
@ENGINEERINGMANGeMENT Жыл бұрын
She is also changed the history🤣🤣🤣
@Nani-yz1sc
@Nani-yz1sc Жыл бұрын
​@thandurimasala1364మనువు అంత ధర్మాత్ముడైతే మరి ఆడవాళ్ళను అగ్గిలో పడేసి సజీవదహనం చేయడం లేదా భర్త చనిపోతే మళ్ళీ చేసుకోకుండా జీవితాంతం వితంతువుగానే బ్రతకడం, స్త్రీలకు విద్య హక్కు,సమాజంలో మాట్లాడే హక్కు, సొంత ఆస్థి తండ్రి ఆస్తిహక్కు కుడా కలిగి లేకపోవడం ఇవన్నీ అప్పుడు అంబేద్కరే రాజ్యాంగం లో రాస్తే మీ మనువు వచ్చి ఇవన్నీటిని రద్దు చేశాడంటావ్ 😂😂😂😆
@rapurukrishnaiah512
@rapurukrishnaiah512 8 ай бұрын
డా బి ఆర్ అంబేద్కర్ గారి పొటో ని మన కరెన్సీ నొటు మేద ముద్రించి భారత దేశం లో ప్రతిఒక్కరి వృదయంలొ నిలిచి పోవాలి అని నా కోరిక
@udikalaroopa6218
@udikalaroopa6218 11 ай бұрын
చాలా చక్కగా వివరించారు మేడమ్.. అంతటి మహోన్నత వ్యక్తి ని ఒక కులానికి పరిమితం చేయడం మన ధౌర్భాగ్యం..
@rajeswararao6607
@rajeswararao6607 Жыл бұрын
జోహార్ బి ఆర్ అంబేద్కర్ ❤❤🙏🙏🙏❤️❤️ ఈ బిల్లు గురించి వింటే, అంబేడ్కర్ దేశ ప్రజలకు ఎంత మేలు చేశాడో తెలుస్తుంది.
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Жыл бұрын
Nijamsirtqs
@manchisreedharrao589
@manchisreedharrao589 Жыл бұрын
మనకు తెలియని చరిత్ర తెలిపినట్లు అయ్యింది. ధన్యవాదాలు
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Жыл бұрын
Nijamsirtqs
@anandbabuthamanampalli8356
@anandbabuthamanampalli8356 Жыл бұрын
మరుగున పడిన వాటిని వెలికతీసి గొప్పగా చాటించారు గ్రేట్ సిస్టర్ చంద్ 🙏🙏🙏
@sankaraiahponna4887
@sankaraiahponna4887 Жыл бұрын
మహనీయుడు శ్రీ అంబేడ్కర్ గారు చాలా నిష్కల్మషమైన నిష్కపటమైన ఒక మహనీయుడు ఆయనలో మానవతా సమత్వం నిండుగా ఉండేది ఆయన లో నిజాయితీ సత్ప్రవర్తన అనగారిన వర్గాలపట్ల కరుణ దానితోపాటు దేశంలో ఏవిధమైన చట్టాలు ద్వారా దేశాన్ని చక్క గా నడిపించవచ్చు అనే బుద్ధి సంపన్నత కలిగిన ఒక మహా వ్యక్తి భారతదేశం లోని ఈ అంటరానితనం అనే హేయమైన ఆలోచన వల్ల అంతటి మహనీయుడిని పోగొట్టుకున్న వాండ్లమయ్యాం
@mcm8286
@mcm8286 Жыл бұрын
ఈ లేఖ RTA లో లేకపోవడం చరిత్ర ను వాక్రీకరిస్తున్నారు అనడానికి సాక్ష్యం.. అంబేద్కర్ గారు చాలా ముందు చూపుతో ఎన్నో పుస్తకాలు రాసారు.. లేకపోతే ఇవి ఎప్పటికి ఇప్పటి ప్రజలకు తెలిసేవి కావు.. జై భీమ్ ✊️
@markondareddy4477
@markondareddy4477 Жыл бұрын
భారతరత్న BR అంబేద్కర్ గారికి వెయ్యి అడుగుల విగ్రహాన్ని కట్టించినంత మాత్రాన నిజమైన గౌరవం దక్కదు. వారు రచించిన రాజ్యాంగ విలువల్ని ఆచరించి, అమలు పరచినపుడే నిజమైన గౌరవం ఇచ్చినట్లవుతుంది.
@peddaiahpuli1570
@peddaiahpuli1570 Жыл бұрын
వింటుంటేనే కన్నీళ్లు ఆగట్లేదు అనుభవించిన ఆయన ఎంత వేదనకు గురి అయ్యాడో..... దేవుడి శిల అయిన ఉలి దెబ్బల తర్వాత అనేక అభిషేకాలకు నిలయం అవుతుంది కానీ అనేక వ్యధలు అనుభవించిన దేవుడికి ఇప్పటికీ తగిన గౌరవం దక్కట్లేదు ఈ కుల కుంపటి దేశం లో ...😓😭😭
@ENGINEERINGMANGeMENT
@ENGINEERINGMANGeMENT Жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@padmavathireddy8473
@padmavathireddy8473 Жыл бұрын
Okarimeeda yedvadamkadu. 70 yyellu gadichipoindi reservations petti. Yentamandi vunnatamga batukutunnaru. Anni free aina chaduvuledu. Itara kulalavallu preuvenuka kulamkuda telisettu vuntai. Meerenduku meekulanni chinnachupu chustaru. Idhina kulam ani garvamto cheppukunela yedagandi. Prti manishi ki puttinappudu brain okalage vuntundhi. Danni vadinavadu vunnataga jeevistadu. Ledante ekkadavesina gongali akkade.. Ambedkar reservations 10 years matrme vunchandi. Lekapote godavalavutai annadu. Ayana cheppinavi okkataina patistunnara.
@benmmbk765
@benmmbk765 Жыл бұрын
దేవుడి కంటే గొప్పవారు, ఉన్నా.తులు, ఉత్త.ముండలు అయిన బాపనీచులు ఉన్నారు కదా, బ్రదర్? పొద్దున్నే, వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి, కాళ్ళు కడిగి, ఆ నీళ్ళు త్రాగితే డైరెక్ట్.గా స్వర్గమే కదా? ఎంత పవర్ఫుల్ దేవుడు అయినా కూడా అడ్డు పడలేడు. అంతటి పవర్ ఉంది, బాపనీచులకు.!! 1900 ప్రాంతం వరకూ, పెద్ద బాపనీచుల ఇళ్ళ ముందు, పెద్ద పెద్ద క్యూలు ఉండేవి. వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్లను త్రాగడం కోసం.!! ఇదంతా, చరిత్ర, బ్రదర్.!! ఇటువంటి, పుణ్య, పవిత్ర, పురాతన, సనాతన, వైదిక, గొప్ప, మహా శక్తులు చాలా ఉన్నాయి, ఆ బాపనీచులకు.!!
@spiritualdevalokaakshaycre2031
@spiritualdevalokaakshaycre2031 Жыл бұрын
​@@benmmbk765 1900 ki velli chusi vachinatunnav 😂
@spiritualdevalokaakshaycre2031
@spiritualdevalokaakshaycre2031 Жыл бұрын
​@@benmmbk765 first ambedkar ni chadavinchindi ha bapani lu 😂 nijam cheppalante ambedikaristlu ane cheppukoni tiruge milanti vallike kula picchi 😂
@karthikgodishala6328
@karthikgodishala6328 Жыл бұрын
ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది అక్క... "మాకు తెలిసింది గోరంత తెలుసుకోవాల్సింది కొండంత" అని... 🙏 ఇలా ప్రజలకి తెలియని విషయాలు తెలియజేస్తున్న మీకు కృతజ్ఞతలు.. నిజమైన జర్నలిజం అంటే ఇదే కదా... 🙏
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Жыл бұрын
Nijamesirtqs
@bobbygadu_sec
@bobbygadu_sec Жыл бұрын
మూర్ఖులకు సైతం అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పారు మేడం. మీకు శిరస్సు వంచి సవినయంగా "జై భీమ్ 🙏" తెలుపుకుంటున్నాను. జై భారత్ 🇮🇳.
@ravivarmabairam9587
@ravivarmabairam9587 Жыл бұрын
ఇది 100/నిజం మాట్లాడిన మీకు వందనాలు తల్లి
@harikrishna-ho7vv
@harikrishna-ho7vv Жыл бұрын
35:27-35:35 కళ్లులోనుంచి నీళ్లు వాటింతటా అవేవచ్చేసాయి 🥺 గుండెల్లో ఏదో కోల్పోయన్న బాధగా అనిపించింది...కానీ తులసి గారు ఎంతో గొప్ప సంకల్పంతో వున్నా మీకు నేను ఎలావేళల కృతజ్ఞతనితుడిగా వుంటాను... జై భీమ్... జై హింద్
@mouryatejak9818
@mouryatejak9818 Жыл бұрын
ఈ ఒక్క వీడియో కి ఇంగ్లీషు Subtitles add చెయ్యండి. ఇది దేశం మొత్తం తెలుసుకోవాల్సిన విషయం.
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
I will try
@ramismart
@ramismart Жыл бұрын
కచ్చతంగా add చెయ్యండి madam gaaru please
@chiruruchi3815
@chiruruchi3815 Жыл бұрын
Also hindi
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
nice పాయింట్
@anilkumardhoreti4298
@anilkumardhoreti4298 Жыл бұрын
Nice advice brother
@bakkanagaridurgabhavani1940
@bakkanagaridurgabhavani1940 Жыл бұрын
Yes.. నిజంగా కన్నీరు పెట్టించింది హృదయ అంతరంగంలో నుండి వచ్చిన బాధనంతా బయటపెట్టారు..Thank you Tulasi gaaru for sharing this great unknown fact
@vamsikinjarapu007
@vamsikinjarapu007 7 ай бұрын
ఒకవేళ గాంధీ ని కూడా లిస్ట్ లో పెట్టినా సరే *అంబేద్కర్* గారు ఏ టాప్ లో ఉండేవారు. జై భీమ్ ❤
@maddelasanvithadharva2604
@maddelasanvithadharva2604 Жыл бұрын
అక్క మీకు థాంక్స్ ,మీరు బాగుండాలి. మీలాంటి వాళ్ళు అంబేద్కర్ గారి గురించి ఇలాంటి వి ఇంకా ఎన్నో చేయాలి , ఆయన విలువ ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలి ,ఈ దేశం బాబా సాహెబ్ గారికి రుణపడి ఉంది అని కనువిప్పు కలగాలి , జై భీం జై జై భీమ్
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
ఈ వీడియో మీ ముందుకు తేవడానికి చాలా టైం పట్టింది నాకు. చాలా పెద్ద వీడియో, అయినా ఎక్కడా బోరు కొట్టదన్నది నా ప్రామిస్, అంతే కాదు మీరు కదిలిపోతారు అంబేడ్కర్ అక్షరాలు విని.. ఈ మొత్తం చూసిన వాళ్లు మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం మరచిపోకండి. మీకు వీలైతే ఛానెల్లో JOIN బటన్ క్లిక్ చేసి పెయిడ్ మెంబర్లుగా చేరండి. లేదా Thanks button Gpay,PhonePe (9502087015) ద్వారా మీ సపోర్టు నాకు అందించవచ్చు. అంబేడ్కర్ జీవిత చరిత్ర చెప్తూ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ అంబేడ్కర్ పార్లమెంటుకు (ప్రజలకు) రాసిన ఈ లెటర్ మొత్తం వీడియో రూపంలో అందుబాటులో పెట్టడం చాలా అవసరం అనిపించింది. బయోగ్రఫీ కావాలంటే kukuFMలో సమ్మరీ రూపంలో ఉంది తప్పకుండా వినండి. కింద లింక్ ఇచ్చాను. kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu మీకు నచ్చిన అంశాలను కామెంట్స్ లో టైం స్టాంప్ చెయ్యండి.. ఎక్కువ మంది టైం స్టాంప్స్ చేసినవి షార్ట్స్ వీడియోస్ చేస్తాను..
@daminetichakrapani2799
@daminetichakrapani2799 Жыл бұрын
First of all thank you so much Tulasi, you done a fentastic job. Wish you all the very best.
@darlakesavabrahmanaidu9546
@darlakesavabrahmanaidu9546 Жыл бұрын
Please check the dates of events with available parliamentary resources. Good work done.👍👍👌
@shailendratheboss
@shailendratheboss Жыл бұрын
Really great mam 👏
@maheshnimmala7147
@maheshnimmala7147 Жыл бұрын
సర్ధార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పండీ.మేడం
@santhoshdeekonda1769
@santhoshdeekonda1769 Жыл бұрын
Please also post jogendranath mondal resignation letter
@Ravikumar-hl6yf
@Ravikumar-hl6yf Жыл бұрын
తులసి చందు గారు మీరు చాల చక్కగా హిందు కోడ్ బిల్లు గురించి ; డాక్టర్ బి ఆర్ అంబేత్కర్ గారి రాజనామ గురించి చాల చక్కగా వివరించారు. మీకు జై భీమ్ లు తెలియ చేయు చున్నాను జై భీమ్
@satyamstudycirclewanaparthy
@satyamstudycirclewanaparthy 11 ай бұрын
గాంధీ కంటే అంబేద్కర్ చాలా గొప్ప నాయకుడు
@k.satishkumarbtfap1097
@k.satishkumarbtfap1097 9 ай бұрын
ఎస్. కలియుగ దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏ ఒక్కరికీ పోలిక లేదు. పోల్చకూడదనీ మనవి.
@Byagarivimala677
@Byagarivimala677 8 ай бұрын
అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రైమరీ హై స్కూల్ నుంచి ఎస్ఎస్సి వరకు జీవిత చరిత్ర స్టడీ పర్సనంగా ప్రవేశపెట్టాలి
@Vij367
@Vij367 6 ай бұрын
Iddaru manchi vyaktulanu compare cheyyadam anedi anavasaramaina charcha. Time waste
@IshitaReddy305
@IshitaReddy305 Ай бұрын
😮😮😮 nee moham​@@k.satishkumarbtfap1097
@PallekondaSaikumar
@PallekondaSaikumar Жыл бұрын
ప్రపంచంలో నే మొదటి స్థానంలో వుంటారు ఆయన ❤❤
@santhoshakkapaka9578
@santhoshakkapaka9578 9 ай бұрын
Tui tui u r u r
@vashista360
@vashista360 Жыл бұрын
This is the best video on your channel❤❤❤
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
Thank you Vashista, please share it!
@akhilbabuakhil
@akhilbabuakhil Жыл бұрын
అయ్యా ఈ ప్రపంచంలో జీసస్ తరువాత Dr Br అంబేద్కర్ సమ సమాజం గురించి పోరాడినందుకు ఆయనకు 🎉🙏🙏🙏👏👏
@solamanraju2912
@solamanraju2912 Жыл бұрын
రాజ్యాంగం అంతా బైబిల్ నుండి సంగ్రహించి ఉన్నారు గనుక
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 Жыл бұрын
చాలా గొప్ప అంశంపై మీరు ఆసక్తిగా చదివి అందులోని విషయాలు అందరూ అర్థం చేసుకునేలా వివరించారు.మీకు ధన్యవాదములు... జైభీం...జోహార్ BR Ambedkar గారికి
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
మీ సర్కిల్లో అందరికీ ఇది చేరేలా మీ ఈ కామెంట్ తో పాటు షేర్ చెయ్యండి సార్..!
@sarithakarra8597
@sarithakarra8597 Жыл бұрын
Chala thanks madam... ఏ విషయాన్ని అయినా ఇంత కూలంకషంగా చెప్పడం మీకే సాధ్యం...నేను ఒక నిరుద్యోగురాలిని govt exams కి ప్రిపేర్ అవుతున్నాను నాకు జాబ్ వస్తే నేను ఫస్ట్ ఇచ్చే ఫండ్ మీకే అవుతుంది ....ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్న మీకు ఏమీ ఇవ్వలేకపొతున్నా అని ..అందుకే ప్రతి వీడియో like చేసుకుంటూ frds కి షేర్ చేస్తున్న .... మీ వీడియో విన్నాక ఏ విషయం పైన అయిన ఒక క్లారిటీ వస్తుంది
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
Thanks a lot 😊
@VenkateshkadeVenkateshkade
@VenkateshkadeVenkateshkade Жыл бұрын
Chala manchi alochana sister manam elnty valla mana vanthu sahakaram is the repaty tharalaki nijalu telusthai
@bollaramkarthik6374
@bollaramkarthik6374 Жыл бұрын
Madam ki kuku FM Vallu unnaru miku govt job vasta me family guruchi alochinchandi sister.
@dubbasathyaveni6967
@dubbasathyaveni6967 8 ай бұрын
Matem oarkedhu..​@@bollaramkarthik6374
@rajendrag2570
@rajendrag2570 11 ай бұрын
ఇప్పటికీ ఈ వీడియో ఓక యాభై సార్లూ చూసాను తులసి అక్క గారు.... ఐ సెల్యూట్ యు...
@bskumar9966
@bskumar9966 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు అక్క మీకు హృదయ పూర్వక జై భీమ్ లు
@dotstudios8056
@dotstudios8056 Жыл бұрын
జై భీం సిస్టర్ , అంబేడ్కర్ గారు ఈ దేశానికి ఎంత సేవ చేశారు, మకు తెలియని విషయాలు అందరికి అర్ధం అయాలే చాలా క్లుప్తంగా, బాగా చెప్పారు. ఈ వీడియో ను skip ⏩ చేయకుండా చూసాను. Thankyou Sister ❤
@jayarajugella2175
@jayarajugella2175 Жыл бұрын
మీరు అంకుఠిత దీక్షతో క్రృషి సల్పి చేసిన మీవిశ్లేషణ అద్భుతమైన నిజాలను బహిర్గత పరచింది...
@rishiirishii5353
@rishiirishii5353 Жыл бұрын
మేడం మీరు చెప్తుంటే కళ్ళ ముందే జరుగుతున్నట్టు ఉంది మీకు చాలా థాంక్స్
@yadaiahgade3024
@yadaiahgade3024 Жыл бұрын
మొదటి గా తులసి చందు గారి కి నా యొక్క ధన్యవాదములు. చాల ముఖ్యమైన అంశం బాబ సాహెబ్ గారి రాజీనామా అందుకు కారణాలు ఎంతో సవివరంగా తెలియజేశారు. దేశం మీద దేశ ప్రజల మీద అటు విదేశీ వ్యవహారంల మీద భౌగోళిక పరిస్థితుల మీద యస్సీ యస్టి ల మీదనే కాదూ బడుగు బలహీన వర్గాల మీద ఎంత concern ఉన్నదో చక్కగ వివరించారు. ప్రజ ప్రయోజనాలు కొరకు అహర్నిశలు కష్టపడీ బిల్లు frame చేయగా దానిని ఏమాత్రం పరిశీలన చేయనందున తీవ్ర మనో వేదన తీసుకున్న నిర్ణయం. జై భీం.
@BalamKalyan
@BalamKalyan 18 күн бұрын
Again after 3 months enni sarlu chusina chudalanipinche adbutamyna vivarana...indulo meeru type chesina prati akshram chadivina pratimata...ambedkar avedana vyaktaparustunnayi...god bless you tulasi akka.
@bdevaraju891
@bdevaraju891 Жыл бұрын
Thanks!
@bdevaraju891
@bdevaraju891 Жыл бұрын
ఇప్పుడున్న యువతలో అంబేద్కర్ ను ఒక వర్గం అభివృద్ధికి కృషిచేసిన వ్యక్తిగా చూపే ప్రయత్నం జరుగతున్నది... లేదు అది తప్పు ఆయన భారత దేశ ప్రజలు పడుతున్న సమస్యలకి పరిష్కారం కోసమే తన జీవితం అంకితం చేసాడనేది మాత్రమే నిజం అనేది ఈ వీడియో ద్వారా చక్కగా వివరించారు madam అదే విధంగా అప్పటి ప్రభుత్వం కూడా ఆయన సలహాలను, సూచనలను త్రోసిపుచింది అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
@benmmbk765
@benmmbk765 Жыл бұрын
​@@bdevaraju891 అది కావాలనే చేస్తున్నారు అని అనుమానం.!!
@webmasterjd
@webmasterjd Жыл бұрын
అద్భుతం గా చెప్పారు. విగ్రహా రాదన ఖండిచిన అంబేడ్కర్ విగ్రహా రాధన కు గురి కావడం చూసి అంబేడ్కర్ ఆత్మ కన్నీరు కార్చుతూ రోది స్టన్నది.
@rajuniradi1683
@rajuniradi1683 Жыл бұрын
Tappu bro Indian old religion tissu kunnaru endukante other religion adapt CHESUKUNTE ippudu vere paristhulhulu ఉండేవి. Dr B R Ambedkar old religion thisukunnaru anduku కారణం బుద్దుడి sinddanthalanu మరియు athi thakkuva హింస కలిగినందున బుద్దుడి siddhanthalanu nachaaye కాబట్టి కావాలంటే, Ambedkar books clear ga study cheyandi. PHD thukunnavallanu అడుగు. 😊
@ganapathiraoyalagada7928
@ganapathiraoyalagada7928 Жыл бұрын
చాల బాగా వివరించి చెప్పారు. మేడం గారు
@ramarao1903
@ramarao1903 Жыл бұрын
Jai bheem tulasi madam garu
@mudilidhillesh854
@mudilidhillesh854 Жыл бұрын
హృదయం పుర్తిగా చెపుతున్న సోదరి , కృతజ్ఞతలు ఈ వీడియో చాలా బాగా చేసారు,గొప్ప విషయాలు తెలియజెసారు ❤ thank you so much sister మీరు పెట్టినా వీడియోలు సమాజానికి ఉపయోగ పడతాయ్ ,నేను మీ ప్రతి వీడియో షేర్ చేస్తాను sisters.Jai Bheem ✊✊✊ జై హింద్..
@lakevenkateswararao8138
@lakevenkateswararao8138 9 ай бұрын
చాలా అద్భుతంగా వివరించారు తల్లి
@ramsclub8063
@ramsclub8063 Жыл бұрын
Can't explain him in few words, he is always a legendary....❤ Take a bow for your great explanation sister...🎉
@AtheistHumanist
@AtheistHumanist Жыл бұрын
నేను చూసిన నిజమైన జర్నలిజానికి అసలైన అర్థం తులసి గారు. మీరు ఇలాగె కులాలకు మతాలకు అతీతంగా నిజం వైపు మాత్రమే నిలబడతారని ఆశీస్తూ,,, మీ అభిమాని
@ENGINEERINGMANGeMENT
@ENGINEERINGMANGeMENT Жыл бұрын
Above religion and above caste have died in media long ago.
@moparthyramya2374
@moparthyramya2374 Жыл бұрын
I am completely speechless.. I have fallen short of words to appreciate your genuine effort.. 👏 👏 👏 The idea you came out with was just unbelievable.. Instead of choosing his biography, your choice of revealing his resignation was just out of the box.. May be just a half an hour, but you took me to the era of Mr. Babasaheb.. It was like travelling with him and he himself was explaining the then facts.. We Indians are so lucky and grateful to have him with us for few years.. I bet, we cannot find this sort of genius ever.. Dr. Bhim Rao Ram ji Ambedkar is, was and will be unmatchable.. I will share this video to as many as possible.. May God bless you dear Tulasi Chandu.. ☺️
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
Thanks a lot Ramya garu
@moparthyramya2374
@moparthyramya2374 Жыл бұрын
@@ThulasiChandu your commendable work is worth for appreciation.. 👏👏🙏☺️
@ENGINEERINGMANGeMENT
@ENGINEERINGMANGeMENT Жыл бұрын
I bet if you mail per mail me personally to this mail, i will show you many genius after seeing whom you would say I did a mistake by not knowing history.
@moparthyramya2374
@moparthyramya2374 Жыл бұрын
@@ENGINEERINGMANGeMENT to know the history there is no necessity to mail you personally.. Technology has no boundaries in today's life.. So anybody can find information regarding many legendary people.. And after knowing about number of great people I clearly came to know that no one can match The wisdom of shri. Dr. Bhim Rao Ramji Ambedkar.. So, there is no chance of regretting for what I bet.. I am truly proud to say that no one can match Babasaheb.. And before I conclude, I must say that, you need to check your manners before asking an unknown person to mail you personally.. Try to maintain your dignity before passing a comment..
@STITHAPRAGNA200
@STITHAPRAGNA200 Жыл бұрын
@@moparthyramya2374 great reply but there is a logic in that comment.
@suddalasuresh2635
@suddalasuresh2635 20 сағат бұрын
చాలా చక్కగా వివరించారు నిజాలని నిర్భయంగా చెప్పడంలో అంబేద్కర్ గారికి నువ్వు నిజమైన వారసురాలు వి ఇట్లు జై భీమ్ సుద్దాల సురేష్
@sumithrayerram9752
@sumithrayerram9752 8 ай бұрын
Thank u నీ లాంటి యువతులు మనదేశానికి ఎంతో అవసరం , ఇలాంటి ఉత్తేజం యువత లో కలిగించాలి.
@ammajiyangala9325
@ammajiyangala9325 Жыл бұрын
చాలా మంది అభిప్రాయం ఏమంటే అంబేద్కర్ కేవలం sc st లకు మాత్రమే ఉపయోగ పడ్డారని దురభిప్రాయం ఉంది ఉంది. కానీ అందరిలో సరైన అవగాహన రావాలి. ఆయన గొప్ప తనం ప్రతి ఒక్కరూ తెలుసు కోవాలి. ఆయన touch చేయని Field లేదు.
@benmmbk765
@benmmbk765 Жыл бұрын
ఇండియాలో, గొప్ప, మహా, జ్ఞానవంతమైన, ధనిక కులాలు అని గొప్పగా చెప్పుకునే కులాల వాళ్లకు, అంతకుముందు వాళ్లకు లేని, అసలు తెలియని స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రాన్ని ఇండియా చరిత్ర లోనే మొట్ట మొదటి సారిగా ఇచ్చింది, Dr.Ambedkar గారే అని వాళ్లకు తెలుసు. అయినా సరే. ఆయనకు దక్కవలసిన గుర్తింపు, గౌరవం దక్కనివ్వకుండా అడ్డు పడుతున్నారా అనే అనుమానం వచ్చింది.
@vasanthachippakurthi
@vasanthachippakurthi Жыл бұрын
Even bc vaallu kaneesam kaneesam ambedhkar ante evaro teliyadhu...chaduvukunba vaallake
@chandhrashekardumbala174
@chandhrashekardumbala174 Жыл бұрын
@@benmmbk765 nv chepavo nek Ana ardham ayindha bro clarity GA chepu
@srinivasraj-qu1yu
@srinivasraj-qu1yu Жыл бұрын
@@benmmbk765 yenti ambedkar india ku first time swathantram echhinda e book la unndi page number cheppu anty nuvvu cheppina kulaku swathantram evvaledhu antava
@srinivasraj-qu1yu
@srinivasraj-qu1yu Жыл бұрын
Auvnu nuvvu cheppina na vallaku tappa migitha vallaku upayogam ledhu kadha migitha vallu ku avaghana unndi kadattai pattinchu kovatledhu kadha understood
@anandnaveen
@anandnaveen Жыл бұрын
నమస్తే మేడం, మీరు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు, మాకు అంబేద్కర్ గారు వ్రాసిన రాజీనామా లేఖ, దానిలోని వాస్తవాలు ఇంకొత మందికి తేలిపే విధాంగా ప్రయత్నం చేసారు.👏👏
@sandeepkumarpoonem4664
@sandeepkumarpoonem4664 Жыл бұрын
నేను మీ వీడియో లు ఫాలో అవుతాను మేడం..మీ వీడియోస్ సమాజం లో జరిగే విషయాలు , దేశ చరిత్ర , పోరాటాలు , అన్ని విషయాలు మీరు చాలా చక్కగా వివరిస్తారు.మీరు సమాజం లో జరిగే ఇంక ఎన్నో విషయాలను బయటికి తీసి ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్న ...ఈ వీడియో నిజంగా కన్నీళ్లు తెప్పిస్తునవి🙏🙏🙏 జై భీం ✊✊✊
@rambabu-ej1gw
@rambabu-ej1gw Жыл бұрын
వర్ణించటానికి మాటలు చాలావు ఎంత వేదన కు గురి అయ్యాడో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి క్షణం ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేసారు the great Dr Babasaheb Ambedkar garu ఎన్ని జన్మలైనా మీకు ఋణపడి ఉంటాము ....real God Dr Babasaheb Ambedkar ji
@anandampalaka4610
@anandampalaka4610 14 күн бұрын
మేడం గారు మీకు హృదయపూర్వక ధన్యవాదములు మీరు ఓపికతో ఇంత మంచి విషయం చెప్పినందుకు మీలాంటి వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టిన సక్సెస్ కావాలి నేటి నుండి నేను మీ అభిమానిని
@navuru551
@navuru551 Жыл бұрын
కృతజ్ఞతలు🙏🙏🙏 బాబాసాహెబ్ Dr BR. Ambedkar గారి గురించి బాగా వివరించారు. ఇది విన్నాక ఆయనను గౌరవించడమే కాదు పూజించాలని అర్ధమైంది..,🙏🙏🙏 Thankyou
@SanthoshPanduga1331
@SanthoshPanduga1331 Жыл бұрын
Sister good information
@ambekargovindarao
@ambekargovindarao Жыл бұрын
Thanks
@srinuwatson5629
@srinuwatson5629 Жыл бұрын
చాలా బాగా వివరించారు చందు గారు,ఇది నాకు ఎందరో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లభించాయి,నిజంగా ప్రతి భారతీయుడికి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు,ఈ చరిత్ర చదివి విన్న తరువాత కూడా అంబేద్కర్ గారిని తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా వారిపట్ల వారు క్షేమపన చేసుకోవాల్సి ఉంటుందని నేను భావిస్తున్నను. Ambedkar గారు చేసిన ఈ గొప్ప త్యాగాని మన భారతీయులు ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు అని చాలా భాదగా ఉంది. జై భీమ్ జై భారత్.
@elizabethdanam8095
@elizabethdanam8095 8 ай бұрын
She explains so well.
@BunnyJannu-w3n
@BunnyJannu-w3n Жыл бұрын
Dr BR Ambedkar garu thanks for life for us .. i think ty word is not enough .... Antha kashtapadavaiah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 nu devudavh 😭😭😭😭😭
@daa184
@daa184 Жыл бұрын
Ji Bhim,.. గాంధీ గారిని చేర్చిన ఫస్ట్ ప్లేస్ అంబేద్కర్ గా వస్తుంది 🔥
@venkysubbu285
@venkysubbu285 Жыл бұрын
Modhi ni cheruste Ambedkar kante greatest vastaru.
@ramanamurthy5811
@ramanamurthy5811 Жыл бұрын
జై భీం జై బుద్ధ జీవహింస వద్దు శాఖాహారం ముద్దు .జై ధమ్మ
@sandeepdeep39
@sandeepdeep39 Жыл бұрын
Joke bagundhi kani evaruki cheppaku jagrattha
@srikanthchitty.96
@srikanthchitty.96 Жыл бұрын
అవును
@rkdasari3
@rkdasari3 11 ай бұрын
వాళ్ళంతా వెధవలు, అధికారం మరియు పెత్తనం చేయడం కోసం మాత్రమే పదవులలో ఉన్నారు.
@srinivasgoud6847
@srinivasgoud6847 Жыл бұрын
నిజని నిర్భయంగా చెప్పిన మీకు శతకోటి వందనాలు అక్క
@yohanvelijala
@yohanvelijala Жыл бұрын
ఎంత చక్కని మెస్సెజ్ ఇచ్చారమ్మ ప్రజలకు మిమ్మల్ని ఫాలో అవుతుంటాను బాగుంటాయి మీ మాటలు అభిప్రాయాలు
@nnrao6573
@nnrao6573 10 ай бұрын
You are great, sister great. This is the real journalism. Hat's off to you. Please continue your crusade
@adrsave
@adrsave 23 күн бұрын
అమ్మ మీరు చక్కగా వివరించారు. మీరు చెప్పే ప్రతి మాట వాస్తవం అంతేకాకుండా మీరు ఒక విషయాన్ని గమనించాలి కుక్కు fm.. గూర్చి చెప్పడం చాలా విచారకరం ఎందుకంటే వాళ్లు చెప్పేవి కల్పితాలు. అవగాహన లేక లేదా చరిత్రను మార్చడం పనిగా పెట్టుకున్నారు దీని గురించి మరొక వెబ్సైట్ లో వివరించగలరు
@j.deepakwelldonedeepak7092
@j.deepakwelldonedeepak7092 Жыл бұрын
మేడమ్ మీరు ఇంత చక్కని విషయాని మకు తెలియజేసినందుకు ముఖ్యంగా ముందుగా మీకు ధన్యవాదాలు....🙏 మీ నుంచి Dr Br Ambedkar Sir విషయాల పై ఇలాంటి మరెన్నో వీడియోలు చేస్తారని ఆశిస్తున్నాను... నిజంగా చాలా బాగా ప్రతి ఒక్కరికీ అర్థం అయేవిదంగా చాలా చకగా వర్ణించారు... Dr Br అంబేడ్కర్ జయంతి శుభాకాంక్షలు మేడమ్...
@voiceofcharvaka7497
@voiceofcharvaka7497 Жыл бұрын
😢 నిజంగా కన్నీరు వచ్చింది మేడయ్ 😢
@vijaykumartenali2569
@vijaykumartenali2569 Жыл бұрын
ధన్యవాదములు తులసి చందు గారు....Dr. B.R.అంబేద్కర్ గారు భారతజాతికి చేసిన సేవను,అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమాజంలో వారికి సముచిత స్థానాన్ని కల్పించడానికి చేసిన కృషిని,నవభారత నిర్మాత అనే ఆయన పేరుని రూఢీ పరుస్తూ మీరు చేసిన ఈ వీడియో అత్యంత విలువైనది....మీ కృషికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు...🙏🙏🙏🙏
@pavankonduri5414
@pavankonduri5414 9 ай бұрын
May God bless you my child Chandu, for your great commitment of Service
@kattapraveen6081
@kattapraveen6081 2 ай бұрын
ఇంత గొప్ప మనసున్న మారాజు Dr Br Ambetkar గారు ఆయన సేవల గురుంచి ఇంత వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తులసి చందు గారు thanks 🙏🙏🙏
@jogaraogotluri1955
@jogaraogotluri1955 Жыл бұрын
నిజముగా మీరు అంబేడ్కర్ sir గారి మానస పుత్రిక వలె వారి చరిత్రను వ్యక్తపరిచారు.మీకు కృతజ్ఞతగా నేను కూడా సమాజానికి దళిత జాతి కొరకు శ్రమిస్తాను. మేడం వారి గురించి కొన్ని పుస్తకాలు నాకు అవసరం.దయచేసి వివరాలు మరియు ఫోన్ నంబర్ తెలుపగలరు.
@MahaAdi-rk7wr
@MahaAdi-rk7wr Жыл бұрын
చాలా గొప్ప విషయాలు. మేము ఎప్పుడూ వినని విషయాలు. మీ పరిశోధన విషయ సేకరణ అద్బుతం అమోఘం అపూర్వం అనన్య సామాన్యం. Hats off ❤❤
@koteswararaonakka5596
@koteswararaonakka5596 Жыл бұрын
అమ్మ మీకు ధన్యవాదాలు. ఇంత బాగా వివరించిన వారు ఎవ్వరూ కనబడలేదు. అయ్యా బాబా సాహెబ్ మీకు శతకోటి వంధనాలు.
@శీలంరమేష్కుమార్
@శీలంరమేష్కుమార్ Жыл бұрын
తులసీచందూ గారు మీ ప్రతీ వీడియో చాలా డీప్ గా మంచి ఇన్ఫర్మేటివ్ గా వుంటాయ్. మంచి విలువైన సమాచారం మాకందించారు.
@samberambabu5870
@samberambabu5870 Жыл бұрын
వింటున్నంత సేపు Goosebumps వచ్చాయి.Marvelous video Madam గారు.
@machikamadhu2980
@machikamadhu2980 Жыл бұрын
సత్యాన్ని సత్యంగా సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ చాలా ధైర్యంగా చెబుతున్నారు తులసిస్ చెందు అక్కయ్య గారికి భీమ్ సెల్యూట్.. 100% మీ ధైర్యానికి మేము అండగా నిలబడతాం అక్క నాకు తెలిసి ఇంత మేధావిగా ఒక విశారదన్ మహరాజ్ అనే వ్యక్తి ఉన్నాడు మీ కాంబినేషన్లో ఒక్క ఇంటర్వ్యూ చూడాలని ఉంది అక్క ప్లీజ్ చేయండి.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mylittleworld1793
@mylittleworld1793 Жыл бұрын
Dr,B.R Ambedkar Lives on..Goosebumps also Tears rolled down...Tq ma'am.
@dirisamdayakar2259
@dirisamdayakar2259 Жыл бұрын
తులసి గారు..అంబేడ్కర్ గారు నాకు మార్గం ఐతే మీరు నాకు ఆదర్శం..మీ వీడియోస్ నాలాంటి వారికి చాలా ఉపయోగ పడుతుంది..మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు🎉...నిజమైన జర్లిస్ట్ ఎంచేయగలరో మీరు 100%కు 100% మీరు చేస్తున్నారు...చాలా సంతోషంగా ఉంది... జై భీమ్ తులసి గారు...🎉
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 Жыл бұрын
విషయం పాతదే అయినా , పుణ:శ్చరణ అవసరమే … పున: పున: స్మరణ చేసే పని మీరు చేస్తున్న ఈ వీడియో ను గ్రేట్ గా భావిస్తున్న. అలాగే ఆ మహానుభావుని రాజీనామాకు మోదీగారికి లింకు లేనందులకు …..ధన్యవాదాలు
@vasundhara483
@vasundhara483 6 ай бұрын
మీరు ప్రతి వీడియో లోని కంటెంట్ నీ వివరించే విధానం చాలా అద్భుతం.. tqq తులసి చందు గారు . ❤ అంబేద్కర్ గారు..జై భీం❤❤❤
@mgamaniyelu4928
@mgamaniyelu4928 Жыл бұрын
హిందూ కోడ్ బిల్లు కోసం చాలా సవివరంగా చెప్పినందుకు ధన్యవాదములు సిస్టర్ బిల్లు కోసం ఆయన పడిన మానసిక శోభ
@mgamaniyelu4928
@mgamaniyelu4928 Жыл бұрын
శ్రమ మర్చిపోలేము
@rakeshthanugula
@rakeshthanugula Жыл бұрын
7:51 By mistake... 2051 అన్నారు. మీరు చేస్తున్న హార్డ్ వర్క్ కి, మాకు నిజాయితీగా అందిస్తున్న ప్రతీ విషయాన్ని బట్టి మీకు ధన్యవాదాలు అక్కా...🙏🏻
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
Yes.. it was a mistake 😢
@venkateswarlluramalla
@venkateswarlluramalla Жыл бұрын
థాంక్యూ మేడమ్ ఛాన చక్కగా వివరించారు⚓⚖️🙏🧡💚💛
@sivaprasad6303
@sivaprasad6303 Жыл бұрын
I am with you & i support @Thulasi Chandu
@vijayanirmala2418
@vijayanirmala2418 Жыл бұрын
Great ambedkar చక్కగా చెప్పారు sister
@chandrasekharmayalur7635
@chandrasekharmayalur7635 Жыл бұрын
Super madam. ఛాలా clear ga చెప్పారు Thank you🙏🙏🙏
@urajkumar2727
@urajkumar2727 Жыл бұрын
Jai భీమ్, మేడం, చాలా బాగా చెప్పారు, రాజ్యాంగం వర్ధిల్లాలి,
@kuwaitq7842
@kuwaitq7842 Жыл бұрын
జై భీమ్.... మీరు మహానుభావులు అంబేడ్కర్ జి..... అందుకే చరిత్రలో మా గుండెల్లో నిలిచిపోయారు... మీ లాంటి జ్ఞాని ఇక ముందు కూడా పుట్టరు అనుకుంట..... మీ కృషి కి నా శతకోటి నమస్కారాలు... మేడమ్ మీరు చెప్పిన నిజాలకు 🙏🙏🙏
@ShyamSunder-ti4er
@ShyamSunder-ti4er 8 ай бұрын
Madam really I appreciate the way of explaination on any concept.
@psksivaji924
@psksivaji924 4 ай бұрын
చందూ గారు హిందూ కోడ్ బిల్లు గురించిన విశ్లేషణ చాలా అత్యద్భుతం ఉంది.మీకు కృతజ్ఞతలు. 👏👏👏👏👍👍🙏🙏
@rajuramagalla3151
@rajuramagalla3151 Жыл бұрын
ఎంత గొప్ప విశ్లేషణ మేడం మీది థాంక్యూ జై భీమ్ జై భారత రాజ్యాంగం 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@kalyanbabu1984
@kalyanbabu1984 Жыл бұрын
Padavula kosam politicians parties avaleela ga maruthunna e desam lo, oka bill kosam padavini avaleelaga vadilina medhavi Dr BR Amdebkar, We are so proud that a genius like Dr. BR Amdedkar was born in our country. Still, as a country and society, we have failed to give him the respect he deserves.
@VijayaKumar-hp8zk
@VijayaKumar-hp8zk Жыл бұрын
Excellently delivered the true content with Crystal clear proof, madam.
@chimmitimahalakshminaidu2611
@chimmitimahalakshminaidu2611 Жыл бұрын
నాకు ఏంటో చదవాలి అంబెడ్కర్ గారికోసం అనుకుంట కానీ తేలియాడే ఎలా ఏ బుక్ కొనాలో తెలియట్లేదు సో మీరు చాలా బాగా చెప్పారు
@vamsitanikonda1362
@vamsitanikonda1362 9 ай бұрын
Jai Bheem ❤❤❤ @Tulasi is best and true KZbin reporter
@mohammedeasa8797
@mohammedeasa8797 Жыл бұрын
అంబెడ్కర్ సార్ ని అన్న.... అని మనస్సు కు హత్తుకోవాలని అని పిస్తుంది... ఆ మహానుభావుడు లేకపోతే మన దేశం ఏమైపోయేడో తలుచుకుంటే భయం తో వళ్ళు వణుకు పుడుతుంది.... The గ్రేట్ బాబా సాహెబ్ గారి దయ వల్ల కాస్తయినా దేశం చల్లగా ఉంది.... ఆయన పేరు చరిత్ర లో ఉన్నంత కాలం ఆయన లెజెండ్.... " ఓ అల్లాహ్.... అంబెడ్కర్ గారి ఆత్మని చల్లగా చూడు.... "
@harijanaramudu6088
@harijanaramudu6088 Жыл бұрын
సిస్టర్ చాలా చాలా వందనాలు వెరీ గుడ్ సూపర్ స్విచ్
@S.Srinivas
@S.Srinivas Жыл бұрын
ఈరొజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు దాని పరిష్కారాలు అంబెడ్కర్ గారి రాజీనామా లేఖలోనే ఉన్నాయి.అహం కారం తీసి పక్కన పెట్టి అప్పుడు ఆయన చెప్పింది చేస్తే ఈరోజు మన దేశం అగ్ర స్ధానంలో ఉండేది కదా అక్క ! 🇮🇳🙏🏻
@BalamKalyan
@BalamKalyan 4 ай бұрын
Nijamyna ambedkar varasuralu tulasi chandu garu.🎉❤
@vasundharakosuri9931
@vasundharakosuri9931 11 ай бұрын
Richest knowledge video i have ever witnessed tulasi garu....great great work
@srenewaason5352
@srenewaason5352 Жыл бұрын
నిజమైన అంబేద్కరిస్ట్ మరియు నిజమైన అంబేద్కర్ వారసులు మీరే తులసీ గారు.
@elthurishankar5387
@elthurishankar5387 Жыл бұрын
జయహో విశ్వ మేధావి బాబా సాహెబ్ అంబేద్కర్
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
జై భీమ్... pls share it !
@r.k.bhodhigowtham4263
@r.k.bhodhigowtham4263 Жыл бұрын
భారతదేశ మహిళలు ,బీసీలు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాల్ని చాలా చక్కగా వివరించారు థాంక్యూ అక్కా మీకు శతకోటి వందనాలు బాబాసాహెబ్ కొందరికే కాదు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసాడు మీ వీడియో ద్వారా చాలా మందికి తెలుస్తుంది నా ఆశ జైభీమ్ అక్కా 🙏🙏✊✊
Why History Remembers Dr. Manmohan Singh? || Thulasi Chandu
20:37
Thulasi Chandu
Рет қаралды 114 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
What's Amit Shah's Problem with Ambedkar? || Thulasi Chandu
18:15
Thulasi Chandu
Рет қаралды 180 М.
India's situation after Hindenburg Report on Adani || Thulasi Chandu
25:21
Early Puberty Danger Bells || Thulasi Chandu
17:00
Thulasi Chandu
Рет қаралды 80 М.
Allu Arjun's Cyber Wild Fire Rampage video || Thulasi Chandu
22:33
Thulasi Chandu
Рет қаралды 846 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН