Follow us instagram.com/villageviharivlogs Shahid [story teller & Editing] : instagram.com/shahid_village_vihari Narendra (Camera & Video graphy) : instagram.com/narendra_notable Like Our FB Page : facebook.com/villageviharivlogs Become a Member to our Channel : kzbin.info/door/Z0aNxclDoCtHl8bZZOefBgjoin
@jayammagudisi99223 жыл бұрын
Chala manchi video teesaru Shahid narendra
@harishhari10873 жыл бұрын
Super bro
@harishhari10873 жыл бұрын
Bangalore madi bro me vedio chustanu super
@SivaPrasad-st9bk3 жыл бұрын
Goodlokashn
@banarjeemeenakshi70033 жыл бұрын
Super duper Video bro very good great bro you really so beautiful from channai Meenakshi banarjee
@rameshkorukonda6167 Жыл бұрын
తమ్ముడు నువ్వు చూపిస్తుంటే goos bumps వస్తున్నాయి.. దేవుడా ఎలా తీసావ్ వీడియో.. జస్ట్ మిస్స్ అయ్యిందా 😮 ఇంక ఊహించలేము.. నీ దైర్యానికి హాట్స్ ఆఫ్ ❤
@saivijaymanchimsetti44763 жыл бұрын
ఛత్రపతి శివాజీ మహారాజ్ 🥺 ప్రజల మనసుల్లో దేవుడిలా నిలిచిపోయి వీధి వీధి కి గుడి కట్టిన అరుదైన మహారాజ్ 🙏 మన ప్రాంతంలో కూడా ఉన్న అటువంటి మహారాజు శ్రీ కృష్ణ దేవరాయలు వారిని అంతగా పట్టింపు లేదు
@Sreenureddy-d2t3 жыл бұрын
మీరు జెండా లేపే seen అయితే సూపర్ అన్న జయహో శివాజీ ఛత్రపతి 😍😍😍😍😍😍 మీ కష్టానికి ఫలితం దొరుకుతుంది అని ఆ దుర్గ మాతనే కోరుకుంటూన్నాను 🙏
@laithashankar16232 жыл бұрын
చాల బాగుం ధీ అనడం చాల చిన్న మాట.Hats off for the camera man
@satyan12532 жыл бұрын
అభినందించడానికి మాటలు లెవ్. సూపర్
@Ashok-os4sr3 жыл бұрын
జై శివాజీ 🥰🥰 చాలా చాలా బాగుంది మీ ధైర్యానికి సూపర్🥰🥰
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@shanthammabommagalla81612 жыл бұрын
Anna supar
@tanoojritvik82843 жыл бұрын
వామ్మో వీడియో చూస్తూన్నంతసేపు ఎంత థ్రిల్ గా ఫీల్ అయ్యానో. మీ విలేజ్ విహారి టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ షాహిద్ గారు 👍🏻👌🏻
@nagamaniaddanki4712 Жыл бұрын
Wondarfull program miru chesinasa hasam amogam mimmalni a bagav anthudu thappanisariga divisyjadu ❤❤❤❤amma a nagamani kaki nadal6❤❤❤❤
@శివరామ్శివరామ్3 жыл бұрын
ఏమన్నా లొకేషన్ వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ బ్రో నిజంగా చాలా చాలా చాలా చాలా బాగుంది
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@kalyanikk12 жыл бұрын
Hdhjahd ❤️
@maripattigowtami35492 жыл бұрын
Wow super 👌👌👌👌👌👌
@Rocky-ru6kf Жыл бұрын
Supper Anna 😊😊😊😊
@shailajaracharla86472 жыл бұрын
మేము అక్కడికి వెళ్లాక పోయినా మీరు వెళ్లిన దాని కంటే ఎక్కువ అనుభూతి నీ వీడియో ద్వారా కలిగించారు.. మీ సాహసానికి శత కోటి వందనాలు.. great work brother..god bless you 💐💐
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. జాగ్రత్త .నాయనలారా. ఒక తల్లిని. 🌺🌺
@kumars77123 жыл бұрын
మీరు చూపించడానికి ఇంత కష్ట పడుతున్నారు ...మరి శివాజీ గారు అలా తవ్వించారు అంటే....చాలా గ్రేట్ శివాజీ.... tq భయ్యా మంచి వీడియో చూపించినందుకు
@Daily__Motivation183 жыл бұрын
This video is going to be the biggest milestone in the channel 🔥🔥
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@piprepavan16552 жыл бұрын
Yes bro
@mahadeviamma47042 жыл бұрын
5
@sami66763 жыл бұрын
It's like watching man vs wild in Indian version the visuals are fantastic keep it up village Vihari
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@ravikumar-fo9np2 жыл бұрын
చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి... మీకు కళ్ళు తిరగ లేదా....... మీకు మీ ధైర్యంకు సలమాం..... God bless you bro......
Suppppppr bro exelent vedio and Narendra u r great chala baga handle chesav vedioni good talking
@durgi.raghavendrakiran.kir21583 жыл бұрын
షాహిద్ భాయ్ ఈ వీడియో చూస్తున్న మాకు నిజంగా వామ్మో అనిపించింది. పర్వతాన్ని అధిగమించిన మీకు స్వయం అనుభూతి కలిగి ఉంటుంది. జై హింద్ . జై భారత్ మాతా.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Rameshpavagada.42823 жыл бұрын
పర్వతాన్ని అధిరోహించిన
@yaminigarikapati27883 жыл бұрын
Don't take much risk brothers.Take care 🤗😍super 🔥🔥 Video
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@ksharonpersy3 жыл бұрын
Yela Anna elanti videos tistaruu ...Dani ekkadame Oka adventure ante Mali shoot Kuda cheyadam ADI kudaa expert level loo ...hatsoff bro ...big fan of u both ❤️
భయ్యా...నిజంగా చాలా గ్రేట్ మీ సాహసం. వీడియో చూస్తున్నంత సేపూ చాలా థ్రిల్ ఫీల్ అయ్యాము. మీరు కొండ ఎక్కుతున్నప్పుడు ఎంత కష్ట పడ్డారో చూసాము. అయితే దిగేటప్పుడు ఎలా? వేరే మార్గం ఏమైనా ఉందా లేక ఇవే జారుడు మెట్లే నా. అలా అయితే ఈ మెట్ల గుండా దిగేటప్పుడు ఇంకా గుండె ధైర్యం కావాలేమో. ఇంకా కష్టం అని నా అభిప్రాయం. హాట్స్ ఆఫ్ మీ అడ్వెంచర్.
@VOLLEYBLIFE3 жыл бұрын
దిమ్మ తిరిగిపాయింది మీ సాహసానికి హ్యాట్సాఫ్ dude 😎
@hemanthm63013 жыл бұрын
"A mind that is streched by a new experience can never go back to old dimensions..." Really very adventurous video and place is amazing. Your hardwork and commitment will make you boost up for making fantastic videos...#HistoricalMemories #Narendra #Sahid #VillageVihari
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@nischalhomey5 ай бұрын
మీరు చాలా గ్రేట్ అండి. గొప్ప సాహసం చేసారు. యూట్యూబర్ కూడా ఒక సాహసకూడే 👏👏🙏. కెమెరా మాన్ 🙏👏
@vulimirisita4122 жыл бұрын
చాలా బాగుంది తమ్ముడు చూస్తే నే ఇంతభయంగా అనిపిస్తుంది నీతల్లి కడుపు చల్ల గా ఉండాలి👏👏👌👌
@khamaruddinahmed32842 жыл бұрын
ఎక్క డం కాదు దిగడం చాలా కష్టం, హాట్స్ ఆఫ్ మీకు గుండె ధైర్యం బాగా ఉంది...నెను చాలా మందిని చూసాను కొండ ను చూడగానే వామ్మో నెను రాను అనే వాళ్ళను...😆😆 మీరు సాధించారు....🏁 మీ టీమ్ కి 🏅🏅🏅 (మిత్రమా నన్ను తప్పుగా అనుకోకు... చివరి లోని కొండని ఎక్కే టప్పుడు కాస్త తొందర పడ్డావు అనుకుంటా..కొండ ని లెఫ్ట్ వైపు నుంచి ఎక్కావు, అక్కడ స్లీప్ అయ్యే అవకాశముంది.. రైట్ సైడ్ లో మెట్ట్లు ఉన్నాయి అవి నువ్వు చూ సుకోలేదా ...కాస్త ఓపికగా జాగ్రతగా ఉండాలి.. నేను వీడియో లో చూసాను కాబట్టి నాకు అలా కనిపించ వచ్చు..)
@nirmalarao70533 жыл бұрын
Really adventurous. Take care beta. Blessings to you. 👍👍
@rkbestnaturesvlog5763 жыл бұрын
Location చాలా బాగుంది. జాగ్రత్త ఇద్దరు.
@narsaiahcreations96742 жыл бұрын
అన్న , మీ సాహసం చూస్తూ , మీలో మమ్మల్ని ఆ ప్లేస్ లో ఊహించుకుంటే చాలా భయం వేస్తోంది, కొన్ని సార్లు మిమ్మల్ని చూస్తే ఇంకా భయం వేస్తోంది , జర జాగ్రత్త అన్న, మీ bag పైన తాకితే, మీ బాలన్స్ తప్పుతాదేమో అని భయం వేసింది, మీ సాహసం వల్ల పెద్ద అనుభూతిని పొందినాము, ఇండియాలో ఉన్న అందమైన అద్భుతమైన లోకాన్ని చూసినాము, man vs wild కి మించి ఉన్నట్లుగా ఉంది, సూపర్ చాలా చాలా బాగా షూట్ చేసినారు , మీరు ఆ ప్లేస్ లో కేరింతలు కొడుతుంటే చాలా గొప్ప హ్యాపీ ఫీలింగ్ కన్పించింది
@sreedharbhuthapthi10632 жыл бұрын
చాలా గొప్ప వీడియో చేశారు కష్ట తరమైన సహసోపేతమైన చర్య పైనుంచి మంచి ప్రకృతి అందాలు షూట్ చేసి ఇంకోవిడియో పెట్టిఉంటే బాగుండేది.,,
@sitaramamurthyvellanki90863 жыл бұрын
It is every viewers bounded duty to appreciate your courage and commitment. Great bro.
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@ramuaadalolla48573 жыл бұрын
జై శ్రీ రామ్ చత్రపతి శివాజీ మహారాజ్ కి జై ✊🔥🇮🇳 Goosebumps ✊😎
@satyakalavarala62053 жыл бұрын
Finally the video is next level bro😘
@kanchanatirumalasetty12732 жыл бұрын
నీ సాహస ,ఆధ్యాత్మిక యాత్రలకు రాతలు,మాటలు లేవు. God bless you my son.
One of the best videos from telugu travel community.. Great job brother
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@RayalaseemaExplorer3 жыл бұрын
Harihar Fort a most adventurous hill in India😍😍👌
@vinodkumar-kt6hx3 жыл бұрын
Mee e video kosam chala wait chesanu awesome and prathi kshanam tension ga anipinchindhi really hat's off u n ur team members.....good luck for ur future keep smile....
@shaikashraf40877 ай бұрын
బ్రో ఆ మెట్లు చూస్తూ ఉంటే నే పై ప్రాణం పైనే పోతంది… గ్రేట్ బ్రో మీరు మీ టీమ్ ఇలాగే జాగ్రత్తగా ఇంకా మరెన్నో వీడియోస్ తీయాలి అని ఆ దేవుడ్ని prarthistunna❤
@haripriya20923 жыл бұрын
Chusthunnathasepu😱😨super awesome adventure👏
@ramapriya54082 жыл бұрын
It’s amazing. Fantastic. Fabouls no words to express. Super hero sahid. India is a land of every thing. Coming generations must enjoy the fruits of our land. We all must save our nature. 🙏🏻🙏🏻
@criminal77-s3 жыл бұрын
❤️🔥 villlage vihari anna thopu
@mamathapalem41292 жыл бұрын
Omg, chala bayamesindi... It's awsome... U people r so grate... Nd hardworking.... Hats off bro... Feel so scary😱😱😱😱... I never seen such before...
@mr-reethu3 жыл бұрын
ప్లేస్ చాలా బాగుంది. చాలా ఆసక్తి గా వుంది. కానీ మీరు చాలా జాగ్రత్త గా ఉండండి. నువ్వు మీ కెమెరా మ్యాన్ నరేంద్ర చాలా జాగ్రత్త.
Amazing bro😍😍👌👌 really you both are doing a great job👏👏
@creativethinksrajesh69653 жыл бұрын
Mamidipelli Kavyanjali Hi How Are You
@bommamanasa83503 жыл бұрын
super brothers chala chala great effort hatsoff miku very beautifull and malanti vallu velaleni places ni chupustunaru really very thankfull to u all and ur channel
@danushamte75703 жыл бұрын
Crazy man..!! Great hardwork. Aerial shots are amazing
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@ജഫ്ഫെര്.ശൈക്ജഫ്ഫെര്.ശൈക്3 жыл бұрын
Bro REALLY Great YOU... Romba sahasam chesarandi meeru GOD Bless you
@prashicom3 жыл бұрын
Wow great mee దైర్యనికి..... ఈ మెట్లని చెక్కిన వాళ్లు 👌🙏🙏🙏🙏💯💯💯💯😱😱💯😱💯
@saikumarpadma51323 жыл бұрын
Camera chala bagundi! Anta easy kadu shooting while trecking! Hats off!
@manchikatlamahesh57183 жыл бұрын
*Location superb bro Drone shots fentastic*
@arunasrigandhaallinone81583 жыл бұрын
What a great adventure, great great great Congrats bro Congrats 🌹
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@maheshwarimudhiraj75773 жыл бұрын
Hi madam
@kondetisreedurganagamani11622 жыл бұрын
Very...great
@pintuboga69842 жыл бұрын
రాజులు ఇక్కడే ఎందుకు కట్టారు risk ఎందుకు చేశారు
@kwstr10352 жыл бұрын
తమ్ముడు నీ వీడియోస్ చాలా బాగుంటాయి ఈ వీడియో చూస్తుంటే అరికాళ్ళు నుంచి వణుకు పుట్టుకొచ్చింది
@sainathreddy87972 жыл бұрын
Really u r great, వీడియో చుసినంతసేపు గుండె అదురుతాంది
@bhargav_yadav_143 жыл бұрын
BRO HANDS OFF TO YOU SHAID AND NARENDRA BRO GOOD BLESS YOU 👏👏👍👍
@89781120303 жыл бұрын
Really too good to see what your making sure to watch this excited and excellent work of the year and show video🎥🎥 Bro your amazing person. 💐💐.
@sapnabalivada31493 жыл бұрын
Fantastic video guys superb. Really chala adventures trekking, chudatanike Bhayam anipinchindhi. Nenaithe akkuthunnappudu chudane ledu, good job guys. Take care and stay safe. God bless 🙌 you both.
@AaliyaVlogsTelugu3 жыл бұрын
వామ్మో చూస్తుంటేనే భయమేస్తుంది కానీ చాల చాల చాల బాగుంది, షాహిద్&నరేంద్ర ఇలాంటివి చేసేటపుడు జాగ్రత 🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Soo great Anna nuvvu recently I started seeing your videos really really really you are great
@durgaprasadchadava94063 жыл бұрын
Annaya ni dairyani ki🙏🙏🙏🙏🙏👌👌👌
@Vijjiartsandvlogs3 жыл бұрын
Awesome 😱but be careful brothers 🙏😍god bless you both of you ❤️
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@venkypallu11962 жыл бұрын
నీ గుండె ధైర్యానికి నిన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివoదనాలు బ్రో......ఇలాంటి ఎన్నెన్నో అద్భుతాలు చూపించాలని నీకు ఇంకా మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు .....may God bless you bro,,😍
@venkypallu11962 жыл бұрын
Sorry నరేందర్ bro...మరచిపోయాను... మీరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా తనకు తోడుగా నీకు తను తోడుగా ఉంటు ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు చూపించాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,😍
@RamachandraPujari-p4t Жыл бұрын
Wonderful Mee dairyaniki saahasaaniki hyatsap thammudu ilantivi chesetappudu jagrathaga undu
@rameshchikondra90793 жыл бұрын
This is the best one off harihara fort great bro 💞
@s_d_k_bike_ride_81703 жыл бұрын
Super volg Bhai ❤️ All the best ❤️ Go to stay ❤️👍
@ranadheerpranav64853 жыл бұрын
Anna video chala bagundi Big fan of u Love you ❤ village vihari team and sahid Anna
@kvrkitchenandvlogs9123 Жыл бұрын
Woww very very thrilling..... One second kudaa miss kaalekapoyaanu suuupperrrr 👌👌👌👍 great 👍
@roopasudha2152 жыл бұрын
mind blowing💓 video💥💥💥but be careful and Stay bless 🎊🎊🎊
@narayanraosharmanedunuri65643 жыл бұрын
Great and adventurous journey..keep rocking brother and take care..Best wishes to you..
@malathimalathi26042 жыл бұрын
Excellent shahid good job
@satya_kartik87953 жыл бұрын
Thank you so much for your adventurous videos. Be safe brother. We support you..
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@Gopinathk173 жыл бұрын
Awesome video brothers..deserves 10M views..but take care while trekking these kind of dangerous hills. Thanks 👍
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@sgsolomon493 жыл бұрын
Wonderful Video Shahid garu and Narendra garu. It is most adventurous Video. You have taken lots of pain to climb to the Top. It requires lot of Courage and energy to reach to the Top. You have both the Courage and Energy to make such Videos. Sometimes you were running and climbing the stairs. Take precautions Shahid because we Love you very much. Wish you all Success in your future endeavors. Thank you so much Shahid. God Bless you and your team.
@sudhakarvellanki39802 жыл бұрын
Hatsapp to vidiomakers. Eeevidio chalaChala bagundi.
@sasichakradhar79872 жыл бұрын
Fantastic & carefully ,,, God bless, you & Your family members,,,, Go to safe Home 🏡....
@menwillbemen43723 жыл бұрын
This is awesome, your hardwork should be really appreciated. Thanks for the video. ❤️
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@jaswanthsimhas.rdigitalpho40293 жыл бұрын
One of the best videos from telugu travel community.. Great job brother🥰
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@singapogukavitha97473 жыл бұрын
Amazing bro really adventure vammooo... 24:27 my hands is swetting and fear inside... greate job 👏👏👏👏
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@ykreddyyenugulayk66652 жыл бұрын
రైట్ చాలా బాగుందిబ్బా, నేను కాశ్మీర్ కొండలు అస్సాం కొండలు ఎక్కిన అనుభవాలను గుర్తు చేశారు. These are very dangerous & currageus. The presence of God will go with you & your team, Good luck
@nemanisrinivas48162 жыл бұрын
CHALA KASTTA PADI E VIDEO CHUPINCHAARU. VERY NICE AND RISK HILL TOP BEAUTIFUL. 🌷THANQ BRO I LIKE YOUR VIDEOS
@pvankatesh95053 жыл бұрын
Omg mind blowing anna trailer hoo Super anna😳❤
@gurutharak44323 жыл бұрын
Handsofe bayya for ur dedication levels
@v.nagarjunareddyreddy32573 жыл бұрын
Its like 3d view sahid hatsoff to your dedication😎
@karnakarkarnaaa90813 жыл бұрын
బ్రో చాలా చాలా సూపర్ గా ఉంది అలాగే మీరు ఎక్కుతున్న కొద్ది భయంగా ఉంది అలాగే మళ్ళీ ఇలాంటివి ఎక్కేటప్పుడు జాగ్రత్త నీ బ్యాగ్ కూడా నాకు భయం గా అనిపించింది ఎక్కడన్నా తగులుతుందో అని వేసింది అయిన ఓకె సూపర్ గా ఉంది అండ్ జాగ్రత్త ❤️
@anushasiri87823 жыл бұрын
Great👏👏👏👏 anna Nv.. Memu elago chudalemu ela aena chuse avakasham maku echaru meru. It's a amazing beautiful place bro.. Handsup bro meku
@mantenarajesh95273 жыл бұрын
Super adventure Anna 👏👏👏👏
@ArunPoludasu3 жыл бұрын
25:12 amazing shot, kudos to both of you Narendra and shaheed, masth cover chesinaru 👏💐🙏
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@preshits3 жыл бұрын
Love from Nashik 💯
@vijayakumargembali54072 жыл бұрын
Mind blowing 👌👌👌no words 👏👏 hat's off 👏👏
@srinivasaraovuyyuruj8112 жыл бұрын
సూపర్ వీడియో. ఇది పూర్తిగా నీ ధైర్యానికి ప్రతీక.
@gadireddi.divyasai44823 жыл бұрын
Shahid it's amazing life lo akkada ki vallalanu but I can see it I can feel it because of your videos keep rocking bro tqqq😍
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@gayathrireddy7053 жыл бұрын
Omg😳 I am getting scared while ur climbing Awesome broo
@cyclesai52773 жыл бұрын
❤️❤️❤️vere level 🔥🔥🔥
@ReddyReddy-xm1zx3 жыл бұрын
Super mind blowing fantastic
@manok8537 Жыл бұрын
Watched many of your adventures videos, 🎩 🎩 off to you and team, Careful all of u
@musicbattles3 жыл бұрын
"Yesterday is History" "Tommorrow is Mystery" "Today Is Gift" "That's Why it's Called Present"❤💝
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@jyothiraj86423 жыл бұрын
Super video Anna 💥🤘
@jyothiraj86423 жыл бұрын
Tq
@its_me_aloneyt63923 жыл бұрын
Brilliant work anna ❤️ From Karnataka
@bmaruthi50302 жыл бұрын
వీడియో మాత్రం అదిరిపోయింది అన్న....సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్.....
@younglovelystarmahi5432 жыл бұрын
mamuluga ledanna bayam vesindi drone view lo chustuntey ela ekkaranna asalu idi mamulu vishyam kadu super bhayya 💚💚💚💚💚💚💚💚💚