Lawyer Rajini About Land Issues | మీ భూమిని ఆక్రమించారా..? | SumanTv Legal

  Рет қаралды 312,644

SumanTV Legal

SumanTV Legal

Күн бұрын

Lawyer Rajini About Land Issues | మీ భూమిని ఆక్రమించారా..? | SumanTv Legal
#sumantvlegal #landissues #legaladvice #sumantv
gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
Watch SumanTV Legal : goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే LIKE, చేయండి, మీ COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా KZbin ఛానల్ SUBSCRIBE చేసుకోండి,
And Also Follow Us On :
Playlist :goo.gl/TCmiTc

Пікірлер: 470
@anjineyulu8607
@anjineyulu8607 11 ай бұрын
ఇంత మంచిగా వివరించారు మేడం గారు ధన్యవాదాలు సుమన్ టీవీ కి ధన్యవాదాలు
@guduriswamyareddy2346
@guduriswamyareddy2346 Жыл бұрын
Super madam చాలామంది భూ కబ్జాదారులు రాజకీయ నాయకులు మరియు అధికారుల అండతో పట్టా భూములను ఆక్రమించుకుంటూ మీరు అన్న విధంగా అధికారి గాని రాజకీయ నాయకుడు గాని భూ కబ్జా గురైన వ్యక్తి సంప్రదించినప్పుడు కబ్జా దారుని దిక్కే మాట్లాడుతున్నారు. అధికారులు అవినీతికి పాల్పడి కబ్జాదారులకు సపోర్టు చేస్తున్నారు. దీనివల్ల చాలామంది సఫర్లు అవుతున్నారు. మీరు ఈ విధంగా స్పందించి యూట్యూబ్లో పెట్టినందుకు చాలామందికి ఉపయోగపడతాయని పడాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను.
@guduriswamyareddy2346
@guduriswamyareddy2346 Жыл бұрын
సుమన్ టీవీ గారు, మీరు అడిగే ప్రశ్న, న్యాయవాది గారు చెప్పే జవాబు ప్రతి ఒక్క విషయం సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న నిజ సత్యాలు, ఈ భూ కబ్జాదారుల విషయాలలో రాజకీయ నాయకులు, న్యాయవాదులు, అధికారులు మొదలగువారు పట్టాదారుని దిక్కు మాట్లాడినప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
@katikivenkateswarlu
@katikivenkateswarlu Жыл бұрын
Revenue officer did not action thripuranthakam mandal tahaldar.sri.vidudalakiran ma sir due to political trips.
@venkannadoramadi8217
@venkannadoramadi8217 Жыл бұрын
super madam
@durganeelam9122
@durganeelam9122 Жыл бұрын
Rightly said ...
@jayarajusimham8873
@jayarajusimham8873 Жыл бұрын
Correct bro
@Charandev-uo5rs
@Charandev-uo5rs 5 ай бұрын
చాలా మంచి వీడియో....... మీలో మరో అంబేత్కర్ కనిపిస్తున్నారు మేడం ...🙏🙏🙏🙏.... లేడీ అంబేత్కర్ అని చెప్పొచ్చు....
@rajendraprasad409
@rajendraprasad409 Жыл бұрын
భూమి గురించి చాలా మంచి విషయములుతెలిపినారు ధన్యవాదములు మేడమ్ గారు 🙏💐
@maddinenithirupathinaidu-h6610
@maddinenithirupathinaidu-h6610 Жыл бұрын
X😢😢😢😢xxx55x😄x😄x😢😄xxx😢x😢xxx😢5x😢x😢😢xxx😢tx😢x😢😄x😢xx❤x😢x❤😢x❤x😢❤txxt😄tx😢😄x😢xx😢😄😢xx😢😄tx😢😄xxtx😢tx😄x😢😄xx😄x😄😄x😢😄😢xx😄xxxxx😄x😢😢😢😢😢😢😢😢😢😢😢
@nenavathdevendra6703
@nenavathdevendra6703 2 ай бұрын
Supper ga chepyaru good informetion medam tq
@yenikalakrishna6663
@yenikalakrishna6663 Ай бұрын
ఇంత బాగా వివరించి చెప్పినందుకు మేడం గారు ధన్యవాదాలు 🙏
@rajdadi1703
@rajdadi1703 5 ай бұрын
రిట్ ఆఫ్ మాండమస్ అంటూ చెప్పారు.సంఘటన జరిగిన ఎన్నిరోజులు లో హై కోర్టు ను ఆశ్రయించవచ్చును.
@ramalakshmi8978
@ramalakshmi8978 10 ай бұрын
ఎవరైనా ఒక భూమిని కబ్జా చేశారు అంటే వాడు వెనకాల ఎంతో పెద్ద నెట్వర్క్ ఉండి ఉండాలి రాజకీయపరంగా ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఉంటే కానీ కబ్జా చెయ్యలేడు, అది కూడా సామాన్య మధ్యతరగతి వృద్ధులపై గల భూములు కబ్జా జరుగుతున్నారు, వీటిపై పోలీసులు కానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన
@josephbegary8606
@josephbegary8606 7 ай бұрын
మా నాన్న వృద్యపం లో అలానే చేశారు.
@ramuuppari295
@ramuuppari295 5 ай бұрын
Yes
@blockdog6201
@blockdog6201 5 ай бұрын
S
@blockdog6201
@blockdog6201 5 ай бұрын
Ma anna land khabjaa chesaru😢 entha bedha layerlu kuda em peka lekapothunaru😮
@Soms0701
@Soms0701 2 ай бұрын
Nyayastanam oka butakam as per my personal view, Pune accudent incident is clear to all
@sreenivasshastri7243
@sreenivasshastri7243 Жыл бұрын
చాలా మంచిగా చెప్పారు అమ్మ ఒక సామాన్యుడికి బాగా తెలిసినట్లు చెప్పినారు చాలా తెలిసేటట్లు చెప్పినారు చాలా సంతోషం 0
@SatishMudhiraj456
@SatishMudhiraj456 Жыл бұрын
ఇంత మంచి వివరించినందుకు మేడం కు ధన్యవాదాలు. 🙏
@murthy2722
@murthy2722 8 ай бұрын
చాలా చక్కని అర్థవంతమైన వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు
@shivaramakrishnathursa8565
@shivaramakrishnathursa8565 Жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడం🙏 మీలాంటి నిజాయితీపరులు ఉంటే ప్రతి ఒక్కరు బాగుపడతారు 🙏 మీరు చెప్పిన సమాచారం నాకు చాలా ఉపయోగపడింది thanks medam
@bodireddychangalaraya8368
@bodireddychangalaraya8368 Жыл бұрын
Best example medom
@NRavi-v8p
@NRavi-v8p Жыл бұрын
Hats off madam💯
@radhamidiam8772
@radhamidiam8772 Жыл бұрын
చాలా. బాగా చెప్పారు మేడం మమ్మలిని అదేవిధముగా మోసం చేసారు. మేడం
@suseelavemulapalli714
@suseelavemulapalli714 Жыл бұрын
మేడం 'మీ స్వఛ్ఛమైన మనస్సుకు నమస్సుమాఃజలలు🙏🙏🙏 భ్రష్టుపట్టిన సమాజంలో యింకా యెంతోకొంత న్యాయము బ్రతికుంది కనుక వందలో వొకరికైనా న్యాయం జరుగుతుంది.
@pbalireddy2038
@pbalireddy2038 4 ай бұрын
మేడంగారుచలాచక్కగావివారించారు ధన్యవాదాలు
@breddybyranpally3222
@breddybyranpally3222 Жыл бұрын
Super మేడం చాలా క్లియర్ గా సందేహాలను నివృత్తి చేసారు thank you
@lalithavinod7923
@lalithavinod7923 Жыл бұрын
Chala baga chepparu madam Meelamti nijayathiparulu anthata unte desham bagupadutundi madam Thanks for sharing andi
@ashokdoosamudi5185
@ashokdoosamudi5185 11 ай бұрын
థాంక్స్ మేడం గారు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు తెలియచేసినందుకు చాలా బాగా చెప్పారు thank you very much mdm
@sangampushpa5295
@sangampushpa5295 Жыл бұрын
MADAM RAJINI GARU , thank you so much for your great valuble informaton
@kommurisuresh5118
@kommurisuresh5118 Жыл бұрын
నమస్కారం మేడం మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను చాలా చక్కటి పరిష్కారాలు చెబుతూ ఉంటారు కాబట్టి మాకు కూడా ఒక సమస్య ఉంది మాకు బాపట్ల జిల్లాలో మా తాత గారి పేరిట కొంత పొలం ఉంది మా తాత గారికి రెండు పెళ్లిళ్లు మొదటి భార్య సంబంధం మా నాన్న మేనత్త ఈ మధ్యనే మేనత్త చనిపోయింది మా నాన్నగారు ఉన్నారు మా బాబాయి ఆస్తి మొత్తం నాదే మీకేం సంబంధం లేదు అని అడ్డం తిరిగాడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అతని దగ్గరే ఉన్నాయి మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు ఈ మధ్యనే మాకు అవసరమయ్యే మాకు రావాల్సిన ఆస్తి మాకు ఇవ్వమని అడగగా మీకు ఏమీ ఆశ కాదు మరి ఈ సమస్య తీరేది ఎలా ఆస్తి ఇప్పటికీ కూడా మా తాత గారి పేరు ఉన్నది ఆయన చనిపోయి కూడా 23 సంవత్సరాలయినది ఆయన డెత్ సర్టిఫికేట్ మా దగ్గర ఉంది మా నాయనమ్మ మొదటి నాయనమ్మ ఆమె అప్పుడెప్పుడో చనిపోయింది ఆమె సంబంధించి ఆధారాలు ఏమి దొరకలేదు మరి ఇప్పుడు ఎలా లేటు డెత్ సర్టిఫికెట్ అని ఇస్తారంట కదా అది తీసుకొని మా నాయనమ్మ పేరు తోటి ఫ్యామిలీ పర్సన్ తీసుకుంటే మా నాన్నగారు మేనత్త కదా ఆమెకి పిల్లలు ఈ రకంగా కోర్టులో ఫైల్ చేయవచ్చా లేటు డెత్ సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు నాకా చదువులేదు మరి ఎలా మాకు రావలసిన న్యాయమైన వాటా ఎలా వస్తుంది నా ఫోన్ నెంబర్...9491706093
@cheranya7427
@cheranya7427 Жыл бұрын
మేడం చాలా మంచి విషయం చెప్పారు🙏🙏🙏
@kaleshavali1110
@kaleshavali1110 3 ай бұрын
అమ్మ లాయార్ గారూమి పోన్నెంబర్ యుటుబ్లో పెట్టండి మేడం అందర్కితెలిసేవిధంగా
@sriramindian108
@sriramindian108 Жыл бұрын
మేడమ్ గారు నమస్తే 🙏 ఆస్తి మనకు చెందినదే కానీ మన దగ్గర ఆధారాలు లేకుండా చేస్తే ఎలా పోరాడాలి అండి
@sriramindian108
@sriramindian108 Жыл бұрын
Plz reply ఇవ్వండి
@jalapatiramadasu7129
@jalapatiramadasu7129 8 ай бұрын
థాంక్యూ మేడమ్ చాలాబాగా తెలియచేశారు
@ChandraShekar-m6q
@ChandraShekar-m6q 6 ай бұрын
చాలా చక్కని అర్ధ వంత మైన ' వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు
@durganeelam9122
@durganeelam9122 Жыл бұрын
Yes mam you are right months months Aug sep oct Nov Dec...mam like that months ... spandana case also too delay..thank you..l
@tfvloggerstelugu
@tfvloggerstelugu Жыл бұрын
సార్ మా తాతలకాలంనుండి మామిడి తోట లో మేమే ఉన్నాము అయితే మా నాన్న గారి తాతగారు భూమి ఏ కారణాల వలనో మా తాతగారి పేరుమీదకు transfer అవ్వలేదు, అయితే 1954 ఆ సమయం లో జరిగిన సర్వే లో ఆ భూమిని మా పెదనాన్న పేరున రాసేసారు కానీ భూమి ఎలా వచ్చింది అనే విషయం లో వారసత్వం అని రాసారు అయితే ఆ సంవత్సరానికి సర్వే అవ్వకముందే మా తాతగారు మరణించడం వల్ల, అలాగె మా నాన్నగారికి 3 సంవత్సరాల వయసు కావడం తో మా పెదనాన్న అతని పేరుమీదకు భూమిని రాసేసుకున్నారు, అయితే మా పెదనాన్న ఉన్నంత వరకు మాకు ఇబ్బందులు లేవు ఇప్పుడు మా పెదనాన్న పిల్లలు ఈ భూమి మా నాన్న ది మాత్రమే తాత ది కాదు రికార్డు లలో మా నాన్న పేరు ఒకటే ఉంది కావున మీకు ఈ భూమికి సంబంధం లేదు అని చెప్పి గొడవలు పెద్దతున్నారు అలాగే ఆంధ్ర లో జరిగే రీ సర్వే లో వాలా పేరు నా భూమిని రాయించుకోవాలని చూస్తున్నారు మేము ఏమి చేస్తే మాకు అందులో వాటా వస్తుంది అలాగే అడంగల్ లో మా నాన్న గారికి కొంత భాగం రాసారు కానీ అడంగల్ అంటే కేవలం కౌలు దారుడు మాత్రమే మా నాన్న మీ నాన్న కు కౌలు కి ఇత్చాడు అంతే కానీ భూమి లో వాటా లేదు అంటున్నారు ఇప్పుడు మేము ఏమి చెయ్యాలో చెప్పండి
@srspprakashrao8278
@srspprakashrao8278 Жыл бұрын
Excellent and clear explanation.Lord Sri Venkatewara bless you forever
@Ksmudali
@Ksmudali 6 ай бұрын
బాగా వివరించారు మేడం గారు.
@tasubillipadmavathi2133
@tasubillipadmavathi2133 Жыл бұрын
Thanks madem chala clear ga explain chesaru thank you so much madam
@chakrapanipampati9328
@chakrapanipampati9328 7 ай бұрын
Very much valuable information, thanks to the lawyer and Suman tv
@VairakannamCharanteja
@VairakannamCharanteja 2 ай бұрын
Super medam ❤ 💐🏵️🌹🇮🇳🙏
@babulucky271
@babulucky271 Жыл бұрын
Superb Madam... Chala baaga chepparu... Maku kuda oka problem vundhi madam... bhumi ni past 25years back konnamu kani eppudu chusthe vere valla Peru meedha vundhi ma bhumi ma perumeedha ravadaniki Nana kastalu paduthunnamu... Please give me a suggestion to solve this problem please madam...🙏🙏🙏
@rajdadi1703
@rajdadi1703 Жыл бұрын
హై కోర్టు లో రిట్ వేయడానికి ఫీజు వివరాలు తెలియజేయగలరు ప్లీజ్ 🙏🙏🙏
@RagavaRaoEdara
@RagavaRaoEdara Жыл бұрын
Hi
@n.paneendrakumarreddy9830
@n.paneendrakumarreddy9830 Жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడమ్ మీ లాంటి m . R. 0 లాంటి నిజాయితీ పరులు మీ కు ధన్య వాదాలు మీ ఫోన్ నంబర్ చె ప్ప 0 డి మీడమ్
@SusarlaSubrahmanyam-t5e
@SusarlaSubrahmanyam-t5e Жыл бұрын
Excellent madam.very good knowledge on subject
@sunnystepstofit
@sunnystepstofit 9 ай бұрын
Wonderful narration. Really expert lawyer. Hats off to you.
@vindhyakumari2102
@vindhyakumari2102 2 ай бұрын
🙏🙏🙏Rajini gari lanti swacchamina advocates .nyani ki pratheekalu🙏aavida lo badhithula patla badha kanipisthundi...Naa case ilane 12 years ga double registration tho court lo maggutundi...ee video naaku chala ante chala helpful ga undi...thank u Rajini garu🙏
@D.LAXMIKANTHMERU-cf7yq
@D.LAXMIKANTHMERU-cf7yq 26 күн бұрын
చాలా బాగా చెప్పారు మేడం
@KrakichakravartiKrakicha-nm5wq
@KrakichakravartiKrakicha-nm5wq 9 ай бұрын
Medam garu chala క్లియర్ గా చెప్పారు.... థాంక్స్ .....భద్రాచలం ... నుచి..... వేరే వాళ్ళు నా భూమి మీదా యా అడంగాల్ తీసుకున్నారు....నేను ఏమీ చేయాలి
@tasubillipadmavathi2133
@tasubillipadmavathi2133 Жыл бұрын
Super madam chala clear ga explain chesaru thanks madam
@khajafaqruddinmuhammedbabe8029
@khajafaqruddinmuhammedbabe8029 Жыл бұрын
Thank you Talli
@sathishagadi7108
@sathishagadi7108 Жыл бұрын
Super madam, thank you
@rajaraokedarisetty7759
@rajaraokedarisetty7759 Жыл бұрын
Excellent information Madam
@india2190
@india2190 Жыл бұрын
ఎవరైనా ఒక భూమిని కబ్జా చేశారు అంటే వాడు వెనకాల ఎంతో పెద్ద నెట్వర్క్ ఉండి ఉండాలి రాజకీయపరంగా ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఉంటే కానీ కబ్జా చెయ్యలేడు, అది కూడా సామాన్య మధ్యతరగతి వృద్ధులపై గల భూములు కబ్జా జరుగుతున్నారు, వీటిపై పోలీసులు కానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన తరతరాలు వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తుంది న్యాయస్థానం మన తరఫు న్యాయవాది కూడా మనం ఇచ్చే డబ్బులు తోటి మంచి ఇల్లు కొనుక్కుంటాడు మన వారసులతో జీవితాంతం న్యాయస్థానాలు చుట్టూ తిరుగుతూ కాటికి పోతారు చివరికి తప్పని పరిస్థితులలో రాయబారానికి వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటున్నారు, ఇటువంటి కేసులు ఎన్నో ఆ విధంగానే జరిగినాయి మీకు శక్తి ఉంటే వాడితో పోరాడండి అంతేకానీ న్యాయం జరుగుతుంది అని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మీ జీవితాలు నాశనం అవుతాయి, భారతదేశంలో ప్రపంచంలో లేని న్యాయస్థాన దౌర్భాగ్యం మన భారతదేశానిధీ అందులో ఎటువంటి సందేహము లేదు ఇది నా 35 సంవత్సరముల అనుభవం తోటి చెబుతున్నాను, ఈ సృష్టిలో దేనిని అన్నా నమ్మండి భారతదేశ న్యాయస్థానాన్ని నమ్మకండి ఇంకా మీకు సందేహాలు ఉంటే నా మొబైల్ నెంబర్ 9440884949
@anandkumar-iu1qn
@anandkumar-iu1qn 8 ай бұрын
Madam clear ga chepparu thanks,suman tv variki tqs
@sudhamayimallapuraju5343
@sudhamayimallapuraju5343 Жыл бұрын
Super madam chala baga chepparu 🙏🙏🙏
@ramaraobobba9644
@ramaraobobba9644 Жыл бұрын
Well advised madam
@naziashaik5405
@naziashaik5405 Жыл бұрын
Thanks mam you're grate👍
@sureshss4360
@sureshss4360 Жыл бұрын
Thank you madam
@bhoopaluppala9955
@bhoopaluppala9955 7 ай бұрын
TQ madam, same problem me .
@meranna2996
@meranna2996 8 ай бұрын
థాంక్యూ మేడం
@cadindmohammed
@cadindmohammed Жыл бұрын
Thank u
@blueplanet36
@blueplanet36 6 ай бұрын
Good morning Best information
@KANALAPRAVEENKUMAR-wt6fb
@KANALAPRAVEENKUMAR-wt6fb 3 ай бұрын
చాలా చాలా చాలా చాలా బాగా చెప్పారు మేడం మీరు.😮😮😮😮😮😮😮😮
@nagarajubilla5399
@nagarajubilla5399 Жыл бұрын
Bagachepparu
@pushpalathar.2731
@pushpalathar.2731 2 ай бұрын
చాలా బాగా వివరించారు మేడం 😮
@sreenis524
@sreenis524 Жыл бұрын
Madam alanti MROs only 5%...rest 95% are currupteddd
@sagarnistila5579
@sagarnistila5579 2 ай бұрын
You are great lawyer's.
@ilaiah1000
@ilaiah1000 Жыл бұрын
Thank you mam, I am facing the same issue
@nirosham8560
@nirosham8560 Жыл бұрын
Thank you mam .,I am facing the same issue
@divyasakkeri1993
@divyasakkeri1993 Жыл бұрын
Super medam thank you for your explanation thank you medam
@chandra7878
@chandra7878 Жыл бұрын
మేడమ్ మేము ముగ్గురమ్ అన్నతమ్ములం.....25సం రాల కింద డివైడ్ అయ్యాం .....మా అమ్మ గారి పెరు పైన కొంత ఆస్తి ఉంచుకోవడం జరిగింది అమ్మానాన్న రక్షణ కోసం ...కానీ నేను హైదరాబాద్ లో ఉంటాను నాకు తెలియకుండా మా అమ్మ పేరు పైన ఉన్న భూమిని మా లుచ్చగాళ్ళు రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు.... ఇపుడు నేను ఎలా కొట్లాడలి చెప్పండి పిలిజ్...
@jeevanrao7352
@jeevanrao7352 Жыл бұрын
Good evening madam super ur valuable services ver excellent
@durganeelam9122
@durganeelam9122 Жыл бұрын
Rightly said mam...thank you...
@bodireddychangalaraya8368
@bodireddychangalaraya8368 Жыл бұрын
Thanks to you medam
@durganeelam9122
@durganeelam9122 Жыл бұрын
Yes 95% Mro s fraud ...only cash...delaying simply works...Govt job all public servants..no shame no shy..no Morality...Breaking Rule is crime...one Mro mandalam ki 10or 12 vro s ...that means lakhs people ki one Mro...the fraud...MLA s calm Ias collecters calm ..Rdo..Dros calm...if we gave witness...not suspending...words saying...Green pen not using ...punishment not giving... Revenue and police Two departments fraud no words...only cash...cash.....o god namo venkatesa ya 🌺🌺🌺
@harikrishnap3076
@harikrishnap3076 Жыл бұрын
మేడం నమస్తే 🙏🏻, నాకు జరిగిన అన్యాయం కోసం మిమ్మల్ని సంప్రదించాలీ మేడం
@kurmetilurdhu3434
@kurmetilurdhu3434 7 ай бұрын
THANQ MAM EXCELLENT. SPEACH AND DISCURSION ARE VERY NICELY. MAM.
@dilipdilipkumar8684
@dilipdilipkumar8684 Жыл бұрын
Thank u madam, right advice
@ravinderreddychalla4674
@ravinderreddychalla4674 Жыл бұрын
ఇదే కదా మన ధుర్భాగ్యం
@ramanammaruthala798
@ramanammaruthala798 Жыл бұрын
Thanks for ur advice madam we are also facing same issue
@ADVOCATECECILRAJAREDDIMASI
@ADVOCATECECILRAJAREDDIMASI 3 ай бұрын
WELL EXPLAINED MADAM 🙏🙂
@chandramohanbanoth
@chandramohanbanoth Жыл бұрын
Very Good Information
@chalapathiraouppada4
@chalapathiraouppada4 3 ай бұрын
నా పరిస్థితి కూడా అంతే 12స,, లు నుండి అధికారులు చుట్టూ తిరుగుతూ వున్నాను. వాళ్ళకి రాజకీయ నాయకులు సపోర్ట్. నాకు రికార్డులు ఉన్నాయి
@margadarshicreations6038
@margadarshicreations6038 7 ай бұрын
Madam chala thanks 😊😊😊😊 intha manchiga chepparu
@satyanarayana6863
@satyanarayana6863 Жыл бұрын
Madam ! Chala manchi vishayalu correct ga chepperu dhanyavadamulu. Meelanti okkaru ilaga annaya maina variki andaga vunte dharmam inka nadusthundani, Melaga andaru pedda manasu chesukoni nirbhagyula samasyalaku spandisthe desam RAMA RAJYAME Okka vedava lancham theesukoni avineethiki ammudu pothe migatha vedavalu kooda anyayaniki andaga vundi vallaku janmani ichina thalli dandrulaku chedda peru thechhina nikrustulu ga pravarthisthunnaru.
@satyanarayana6863
@satyanarayana6863 Жыл бұрын
Mee salah ala kosam mee phone number the liya jesthe nirbhaguulaku inkaa upayogam kada ! Dayachesi phone number ivvandi.
@manikyabachikkala2942
@manikyabachikkala2942 Жыл бұрын
Tq so much mam 3years nunchi chala money karchaendi madam, maa land kabjja chesi epudu house kattadam start chestunnaru meru chepina method lo chestam
@sasistudio4451
@sasistudio4451 Жыл бұрын
Thank you Mam exlent
@kamerikrishna1023
@kamerikrishna1023 6 ай бұрын
TQ madam chala baga cheppuru
@swarnaprasad4549
@swarnaprasad4549 Жыл бұрын
Valueble message delivered thank you somuch madam god bess you.
@murthy2722
@murthy2722 8 ай бұрын
మేడంగారు ఈమధ్యనే మన ఏ పీ అసెంబ్లీలో ఒక కొత్త చట్టం ప్రకారం వ్యక్తి యొక్క ఆస్తి హక్కు చట్టం కింద ఆవ్యక్తి తన ఆస్తులను ఏ పని చేయాలన్నా ఒక కొత్త కమిటీకి విషయం తెలియచేసి ప్రతి పనికి అనుమతి తీసుకోవాలి చట్టం తీసుకోవాలి అని అంటారు ఇది ఎంత వరకు సమంజసం ఒకసారి ఆలోచించండి ప్రజలకు తెలియచేసి పుణ్యం కట్టుకోండి
@rashmithapatel2487
@rashmithapatel2487 Жыл бұрын
Meeru cheppindhi nijame but ma land matter lo idhi opposite ga jarigindhi boomi pattadharudu 25years back a amminlu kanni aa land register avvaledhu ippudu madhyalo vadu vachi idhi government land ani kabja chesaru
@janardhanmadasu4173
@janardhanmadasu4173 Жыл бұрын
Thank u akka
@vattipallykarnakar3658
@vattipallykarnakar3658 Жыл бұрын
Super explain madam🙏
@tgpraveen7247
@tgpraveen7247 Жыл бұрын
మేడం నమస్కారం తాత ఆస్తి మనవాళ్లకు చెందుతుందా లేదా అనే దానిమీద ఒక వీడియో చేయండి ప్లీజ్ దయచేసి ఈ మధ్యకాలంలో కూతురుకు ఆస్తి అని మన వాళ్లకు ఆస్తి అని కుటుంబ కలహాలు ఎన్నో జరుగుతున్నాయి దీనిపైన మీ విశ్లేషణ ఎంతో అవసరం ఉన్నది ఉన్నట్లుగా దాపరికం లేకుండా మీ జవాబు కోసం వేచి చూస్తున్నారు ధన్యవాదాలు మేడం
@mohanb7
@mohanb7 Жыл бұрын
Madam same problem ma bumini ma pedanana koduku bedhirimchi chesunadu polistion pattimchukoledu
@nagarajudoddi4360
@nagarajudoddi4360 Жыл бұрын
God bless you medam
@sunnystepstofit
@sunnystepstofit 9 ай бұрын
Good advocate genuine speaking
@ramisettylakshmanrao7266
@ramisettylakshmanrao7266 Жыл бұрын
Good Information Madam Garu Thank you Madam Garu 🙏🙏
@ramaraoch6216
@ramaraoch6216 8 ай бұрын
Thank you madem honour justification to own properties good suggestions mademgaru.
@nanaamma778
@nanaamma778 3 ай бұрын
Madam meeku dhanyavadhalu
@amruthaxerox8695
@amruthaxerox8695 Жыл бұрын
Good advice
@mvprabhakararao1595
@mvprabhakararao1595 Жыл бұрын
Presentation of documents marking of documents gurinchi theliyacheyagalaru
@venkateswarlupannala1160
@venkateswarlupannala1160 Жыл бұрын
society la sthalaalu konni court jufgements ichina, contempt of court cases kuda tokkipettaaru 35 ellabkritam nundi dikku ledu
@Subbu4910
@Subbu4910 Жыл бұрын
Maa plots, Layout ni overlap chesi, 8nko layout vedi, kabjaa chesaaru. Gundaalani kaapalaa pettaaru. Original registration ubdi. Link docs levu. Yelaaa
@adhvithyadav
@adhvithyadav Жыл бұрын
Yes.medam.meru annadhi karect. collector complaint chesina m prayojanam ledhu
@DegaRajesh-gf3bl
@DegaRajesh-gf3bl 6 ай бұрын
❤❤❤❤ yes 💯
@kaleshavali1110
@kaleshavali1110 Ай бұрын
అద్దంకి ల్యాండ్ గురించి 100 మందికిచెప్పారు ఈoకేవరికి 2 వారికి చేసింది లేదు
@srinivaskv4017
@srinivaskv4017 Жыл бұрын
Super madam well said , bulb on
@sathishkalvalasathish8945
@sathishkalvalasathish8945 Жыл бұрын
Good informatione medam
@sureshgayatrigayatri2638
@sureshgayatrigayatri2638 4 ай бұрын
Super meadam
@SanjayKumar-rq5sj
@SanjayKumar-rq5sj 4 ай бұрын
Very nicely explained Madam.
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 72 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,8 МЛН
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26
Google Data Center 360° Tour
8:29
Google Cloud Tech
Рет қаралды 5 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 72 МЛН