ఈ లోన్ల గురించి నాకు బాగాతెలుసు కౌశిక్కు... ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నా, వాటికి MP సిఫార్సు ఉండాలి, అలాగే సంబందిత బ్యాంక్ వారిని ప్రసన్నం చేసుకోవాలి😅. ఏదో నువ్వుకూడా సంపాదించు కోవాలీగా అందుకే వీడియో చూసి, లైక్ కొట్టాను ...OK నా కౌశిక్కు 😂😂
@pawankothapally11882 жыл бұрын
బ్రదర్ PMGEP స్కీమ్ ద్వారా డైయిరి ఫామ్ లోన్ తీసుకున్న వాళ్ళ తో వీడియె చెయండి బ్రదర్..
@జీవవైవిద్యసాగుజీవవైవిధ్యం10 ай бұрын
Hi bro
@జీవవైవిద్యసాగుజీవవైవిధ్యం10 ай бұрын
Hi bro
@jatothkrishna324410 ай бұрын
Hi
@raghav99trader10 ай бұрын
hii bro
@Mr.dento_7617 ай бұрын
Yes we can take if you want reply me
@kartheekdigitalstudio13792 жыл бұрын
రెడ్డి కాకుండా వేరే వాళ్ళని చూపియగలుగుతారా ! బ్యాంకు మేనేజర్లు కనీసం ఒక నిమిషం మాట్లాడే అవకాశం ఇవ్వరు కోట్ల కోట్లకు ముంచేవారికి ఇస్తారు ఎందుకంటే కమిషన్ల కోసం
@satyasrimarisetty10338 ай бұрын
Tindi Tina tinaka kattevallaki ivvaru
@pasupunurirajesh59667 ай бұрын
4 ledha 5 ఎకరాల భూమి ఉండాలట....అట్ల ఐతేనే లోన్ ఇస్తారట
@Michael-R15935 ай бұрын
Recommendation vunte istaru mla pm
@kandurubharath73332 жыл бұрын
అన్న చాలా మంచి విషయాలు చెప్పారు .నేను poultry farm పెట్టాలి అనుకుంటున్నాను దాని కోసం నేను ఏ ఏజెన్సీ ఎంచుకోవాలి కొంచెం సలహా ఇవ్వండి.
@anuvikkychallengers4759 Жыл бұрын
అన్నా నేను బ్యూటీ పార్లర్ పెడదామనుకుంటున్నాను ఏ ఏజెన్సీని సంప్రదిస్తే లోన్ త్వరగా వస్తుంది కొంచెం సలహా ఇవ్వండి
@rayuduvajjula49802 ай бұрын
మీరు చెప్పి నట్టు బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వెళ్లి అడిగితే మాకు ఇంకా intimation రాలేదని, ఒక బ్యాంక్, ఇంకో బ్యాంక్ కి వెళ్తే, surity ఏమన్నా కావాలి అని అడిగారు మీరు జనానికి మోసం cheyakandi
@umakanthbojanapalli32402 жыл бұрын
Bank loans given rich and political support people comman man bank not given
@Chukkapoornima2 жыл бұрын
Hello sir. Computer embroidery mechine ( embroidery business ) ki estara sir?
@khaleelpasha.1827 ай бұрын
Annaya meeru yilanti videos chesthunnandhu chala thank anna miru ma kosam yilanti manchi manchi samacharam yisthunnandhuku TQ anna
@Human127877 ай бұрын
India lo Govt banks loan ivvali ante ,Broker dwara matrame avtundi. Loan disbursement time lo marla bank vallaki konta lancham ivvali... Yeggotte vallu kuda ekuva ayipoyaru. Loan ante ento konta kshwaram manaku avvakunda loan raadu
@Venkatpilla257 Жыл бұрын
Koushik Anna pmegp loan kosam EDP course mandatory Ani antunaru danikosam clear ga video cheyyandi
@dhanakumar27110 ай бұрын
అన్న నేను చిన్న ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం పెద్దది షాప్ పెట్టాలి అనుకుంటున్నాను. దాని కోసం లోను ఎలా అప్లై చేయాలో చెప్పండి sir 🙏 plzz help me
@rahimathullamd632 Жыл бұрын
బ్యాంకు వాళ్ళు షూరిటీ అడుగుతున్నారు ఏం చేయాలో అర్ధం కావట్లేదు. షూరిటీ అవసరమా లేక అవసరంలేదా చెప్పండి ఒకసారి
Shurity ఏంటి మధ్యలో.. ఎవరు ఇయ్యకపోతే ఇవ్వరా ఇగ... ఇవ్వరు చాలా మంది... అసలు ఇలాంటి లోన్స్ కి shurity ఉండద్దు... Govt చెప్పే eligible ఉంటే చాలు..
@SathyamRadam2 ай бұрын
Naku lon kavali ela sir
@varaprasada.n.d3323 Жыл бұрын
అన్న ఏ ఏ వ్యాపారాలకు ఈ లొను వర్తిస్తాయి
@pillalamarrisubramanyam10242 жыл бұрын
What will be rate of interest for pmegp loan Example: for 1 lac what will be the EMI installment
@Mr.dento_7617 ай бұрын
8 to 12 % it will be sir but not for 1 lakh
@epsadda123 Жыл бұрын
అన్న హాస్టల్ వ్యాపారం pmegp యూనిట్ లో ఉందా కొంచం చెప్పవా, ప్లీజ్ చాలా అర్జెంటు వీలైతే ని నెంబర్ ఇవ్వరా
@reddyramesh4722 жыл бұрын
DIC vallu 10% commission adugutharu MAA Chittoor dist lo 😭
@nareshtillu701510 ай бұрын
Istha ani cheppi, acb ki pattinchu bro 😅
@sivakaranam24772 жыл бұрын
కోళ్ళ ఫోమ్ పెడదాం అనుకుంటున్నాను... లోన్ ఇస్తారా..ఇస్తే ఎంత ఇస్తారు అండి.. ఇది ఇవ్వకపోతే ఇంకా లోన్ పెట్టుకోడానికి పదకలు ఏం లేవా ఇంకా
@Alliswamy10 ай бұрын
Som to you
@tejavathramesh74852 ай бұрын
Pakka istharu bro DIC ki contact aavvu..
@sravankumarjallapally12472 ай бұрын
@@tejavathramesh7485 DIC means
@sampathkutla38622 ай бұрын
Dic meaning bro@@tejavathramesh7485
@HRUDAYAGANAMU11 ай бұрын
Anna. Namaste. Thank you for the valuable information. Ee loan dwara petrol bunk ni start cheyochha
@Mr.dento_7617 ай бұрын
Ofcourse bro
@Phanindrakd2 жыл бұрын
Good explonation.... good point mentioned clearly about the project report
@nareshnunavath7306 Жыл бұрын
I want to set up a clothes shop. Do I need a PMEGP loan? Sir, can you tell me how to upload the project report and how to upload it. Sir, did you take a How did you manage to meet with them?
@bathulavinod97975 ай бұрын
అన్న జిరాక్స్ నెట్ సెంటర్ & ఏసీ సర్వీస్ అండ్ రిపేర్ వాటి కోసం ఎలా అప్లై చేయాలి ఎవరిని కలవాలి అనేది కొంచెం రిప్లై ఇవ్వండి ప్లీజ్ బ్రో💐🤝🫂🫂🇮🇳🇮🇳🇮🇳
@ayushidesignerboutique852610 ай бұрын
Nenu boutique pettalanukuntunnanu,nenu project report and process gurunchi cheppandi
Anna Mee videos Anni chustanu chala Baga explain chestharu. Nenu food business cheddamanukuntuna loan yela vasthundi reply ivvandi plz
@KonalaVijayaKumar6 ай бұрын
అన్నా మష్రూమ్ పార్మింగ్ భిజినెస్ చెయ్యాలి అనుకున్నా కానీ లోన్ ఆవిధంగా అడిగితే లోన్ మంజూరుచేస్తారు
@trimurthuluk5588 Жыл бұрын
Dairy form loan tisukunna vallu vedio cheyyandi
@Jagadeeshj-xp2dn9 ай бұрын
okka comment ki kuda reply ivvaledu Athanu..నమ్మి బ్యాంకు కి పోయి ఎలా అడగాలి అంటారు
@prasadm84922 жыл бұрын
Business examples tell me sir
@bandarusreehari63659 ай бұрын
Can we get a loan under this scheme for the stationary shop. Whom to contact for project report
@BejjankiAjay-e3e11 ай бұрын
Dairy farm pettali aukuntunam loan vasthada e scheme lo
@satishkumar-es6zz7 ай бұрын
Brother టూరిజం కు సంబంధించిన లోన్స్ ఏమైనా ఉన్నాయా బ్రదర్. PMEGP ద్వారా టూరిజం లోన్ పెట్టుకోవచ్చా లేదా
@harivandanapu3561 Жыл бұрын
I applied but i not recived any loan
@kondabhumeshwar19872 жыл бұрын
Bro solar plant pettadaniki loans Ela tisukovali, govt schemes emyna unaya untea Ela apply cheyali koncheppava broo
@newsforviews83915 ай бұрын
Pm surya ghar yojana
@karranagamani38819 ай бұрын
Maa kodalu kurnool lo restaurant pettaru Dani expansion ki 15 lacs loan avasaram vastundi dorukutunda
@sathishreddy92162 жыл бұрын
Anna,e loans commercial vehicles ki vasthada anna
@SLVHarvesterVlogs6 ай бұрын
Naaku kooda ade dought anna dcm theeskovali
@venkateshwarlub82052 жыл бұрын
Sir small dariy foram ki Ayla application chisukovli sir
@ravindrasaraswati659011 ай бұрын
Hi sir cold press oil machine petali anukuna avariki meet avali
@chantimadan635211 ай бұрын
Hotel ki loan istara brother
@2ndincome78921 күн бұрын
Sir నాకు లోన్ సబ్సిడీ వచ్చింది.. వచ్చిన సబ్సిడీ తో కలిపితే నా లోన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కానీ.. సబ్సిడీ అమౌంట్ లేట్ గా వచ్చింది.. సబ్సిడీగా వచ్చిన అమౌంట్ ని బ్యాంకు వాళ్ళు 3 సంవత్సరాల వరకు ఫిక్స్ చేశారంట.. .. సబ్సిడీ అమౌంట్ కి రిమేనింగ్ లోన్ అమౌంట్ కలిపి నా లోన్ క్లియర్ చేయమని అడిగితే బ్యాంక్ వాళ్లు కుదరదు అంటున్నారు.. ఈఎంఐ లు కట్టుకుంటు వెళ్లాలి.. 3 సంవత్సరాల తరువాత సబ్సిడీ ని డ్రా చేసుకోండి అంటున్నారు.. దయచేసి పరిష్కారం చెప్పండి సార్
@narsimhanaidu38915 күн бұрын
Subsidy amount saripadaa mee loan ki kuda interest charge cheyyaru. Meeru balance amount including interest for balance matrame kattandi.
@narsimhanaidu38915 күн бұрын
Balance kattavaddu
@venugopalraju1190 Жыл бұрын
కలెక్టర్ వారి కార్యాలయాలకు వెళ్లి సంభందిత అధికారుల అనుమతులు వెరిఫికేషన్ చేసి రికమండేషన్ చెయ్యాలి కదా సర్
@sagarsrcreatives11 ай бұрын
CEMENT BRICKS INDUSTRY KI ISTHUNDHA BRO
@rameshmudhiraj15309 ай бұрын
అన్నా project report ఏలా చేసుకోవాలో చెప్పండి అన్నా..?? 🙏🙏🙏🙏
@Human127877 ай бұрын
Contact to CA person
@atchuthnani48095 ай бұрын
Meru chappunattu byta ledhu sir surity adugutunnaru e government scheme s avvatam ledhu ani chaptunnaru chala try chasam
@ismartsravanthi60212 жыл бұрын
Water plant pettali anukuntunna teeskovachha
@naidugariabayi82464 ай бұрын
Hiiii
@naidugariabayi82464 ай бұрын
Brother
@mkrao6447Ай бұрын
EDP training ఎవరు ఇస్తారు, చెప్పండి
@shaficreationsYT7 ай бұрын
Ayithe Loan oche varaku 1year padtadi annamaata edi avvadamma mana daggera unna paisal kooda madyalo swaha ayipotayi 🙏🙏🙏🙏
@Spiritsoul7311 ай бұрын
Annaya In any bank . When we directly Applying for loan means their saying loops like a certificate is not correct... Same document will provide to broker means bank will provide loan...but all the time they asking Percentage... 1lakh ki 10-20% amount... Their his any solution (like law acts are fine) means please make video
@ShaikChandBasha-m8r11 ай бұрын
Bike automobile eligibility undha sir
@pagerajinikanth53806 ай бұрын
అన్నా, నెను హోటల్ పెట్టలనుకింటున్న , హోటల్ ఏ సర్వీస్ కిందికి వస్తుంది
@raajsaig48357 ай бұрын
PMEGP లోన్ తీసుకున్నాను కానీ అస్సలు సబ్సిడీ ఇవ్వలేదు.. business అస్సలు లేదు..
@rajubalagam95956 ай бұрын
అన్న మీ నంబర్ ఇవ్వండి లోన్ తీసుకోవడానికి ప్రోసెస్ ఎలా
@rajubalagam95956 ай бұрын
నేను పౌల్ట్రీ ఫాం పెడదాము అనుకుంటున్నాను
@SubbuSubbu-gk5qf2 ай бұрын
Cell no. Please
@kvramana58394 ай бұрын
సార్ నాకు net సెంటర్ వుంది. లోన్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నా సార్. ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్లోడ్ చేయమంటున్నారు ఎం అప్లోడ్ చేయాలి సార్
@sunderdadi93345 ай бұрын
Restaurant open cheyyadaniki government iche loans emaina unte cheppandi
@balakrishnadubbakabalakris1556 ай бұрын
Sir మేము bcb కుమ్మర క్యటగిరి టాటా intra వెహికిల్ కోనలనుకుంటున్నాను మాకు సబ్సిడీ వస్తుందా చెప్పండి plz
@kjyothi21312 ай бұрын
Vasthundhi anna
@balakrishnadubbakabalakris1552 ай бұрын
@kjyothi2131 మేము bcb సబ్సిడీ కోసం ప్రసెస్ ఎలాగ చెయ్యాలి
@buttalaroopa6114 Жыл бұрын
Pmegp loan lo beauty parlour kosam petkovacchaa sir..
@kalpanarajender99896 ай бұрын
Embroidery machine ki loan process cheppamdi
@rajeshmustang72432 ай бұрын
Meeru emi collateral pettakunda meeku loan ichindha bank ? Etu vanti gaurantee and Security lekunda asalu loan a bank kuda ivvatam ledhu andi.
@5starmanvithkumar4438 ай бұрын
Anna my age 20 nenu coffee shop petali anukumtuna ela apply cheyali loan ki I'm ST anna❤
@tavitinaiduchintu74632 ай бұрын
సార్ ఈ pmegp లోన్ ఒక పర్సన్ పేరు మీద ఉన్నది వేరే పర్సన్ పేరు మీద మార్చడం అవుతుందా.
@sankunarsingrao29688 күн бұрын
E vidio chesina kaoshik sir garu e lone ippisthe neku roju dannampedutha.
@venkatanarayanaveerla149511 ай бұрын
Water plant anukuntunnanu estara
@naidugariabayi82464 ай бұрын
Hiii brother
@bathinaveeramahendra93512 ай бұрын
Estaruu
@jsk75093 ай бұрын
నా పెరూ srikanth నేను దరఖాస్తు చెసి 1 year సంవత్సరం అయ్యేందీ
@nareshkallepu3 ай бұрын
Radu anna Edo atla pedutaru
@KMR199911 ай бұрын
Is this applicable for cable network business
@syamalabalineni158110 ай бұрын
After receiving the loan when do we pay to bank?
@pnareshismartvlogs_42415 ай бұрын
అన్న నేను అప్లికేషన్ సబ్మిట్ చేశా కంప్యూటర్ లోన్ కోసం అప్లై చేశాను.... సబ్మిట్ అయింది..
@ChandraKala-fz8kv3 ай бұрын
@@Ashok_mutyamHi na no estanu naku cheppandi
@namburiramabhadraraju57756 ай бұрын
Pmegp లో. కార్ లోన్ ఉన్నదా. ఉంటే. తెలియచ్చాయండి
@TPunaya11 ай бұрын
Sir already poultry form work chestunam business saport kosam(implement kosam) money kavali yela cheyali please explain
@ramkumarkote27552 жыл бұрын
మనకు వచ్చే సబ్సిడీలో 1.5 బ్యాంకు వాళ్లు అడుగుతారు
@nshekhar681710 ай бұрын
Ivvali thappad em cheddam
@domalashankaryadav26955 ай бұрын
Yes@@nshekhar6817
@Being_sf2 ай бұрын
Then do complaint on bank employees to lead bank manager or banking ombudsman
@snpkandula4518 Жыл бұрын
Anna diary form expend lones chepandi
@bellisandeep11 ай бұрын
Anna mi number please
@bjbusinessideas30172 жыл бұрын
Koushikku Intrest rate entho cheppaledu koushikku
@VASEM546 Жыл бұрын
Sir car travel business start cheddamu anukuntanu
@telugutravelleraditya73145 ай бұрын
Mobile shop pekkukodaaniki ee Loan isthara Bro???
@Manojkumarmanu-k7c4 ай бұрын
Ela bro process@@Ashok_mutyam
@tamukunaveen6719 Жыл бұрын
Brother bank vallatho consult ayyanu bank lo two torgets iccharu torget aipoindhi ippudu cheyyadaniki villedhu ani ma area branch vallu ela chepthunnaru adhi nijamena sir bank lo torgets isthara
@sumanthmary32522 жыл бұрын
In Andhra Pradesh, will these loans are sanctioned ?
@YASH.KOTA..111 ай бұрын
Yes
@jananichildrenschildrensho10068 ай бұрын
nen oka franchises thisukoni business start chedham anukuntuna franchise ki loan esthara na cast BC D mudhiraj
@VenkateshBaridu11 ай бұрын
New car ki vastadha bro
@RajaAvinashRagiri10 ай бұрын
Is this scheme available in Andhra Pradesh
@praneshk14244 ай бұрын
CA ante evaru. Project riport yevarivadda chepinchali
@swamibhaiff9620 Жыл бұрын
Centring plates thesukovacha sir
@posipokrupavaram59537 ай бұрын
Anna Garu na age 56 years tent house running lo oonnadi But already one time 6 luck loan subsidy lo tisukunna adi completed Noc clear civil schore bagaoonadi menu elgebult please Ala soon send me your spotter p.krupavaram nandanagar