Om sri gurubyonamaha 🙏🙏🙏 Maha Shivaratri roju mee samakshamlo undi seva chesukune bagyam kaligincharu ammagaru maa janma danyam ammagaru 🙏🙏🙏 e sivaratri maa jevitantam marchipoleni roju ammagaru 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
@lakshmisravanthikokku768 ай бұрын
Om Sri gurubhyonamaha 🙏 mahashivratri rojuna seva chese avakasam echhina paramaguruvulaku Amma gari padhalaku namaskaramulu 🙏🙏🙏om sushumna 🙏
@archanareddi50618 ай бұрын
Om sushmna Divine energies on Shivratri in Mysore blessed to be part of it
@manivarma86288 ай бұрын
Thank u Ammagaru 🙏🏻Om Sushumna 🙏🏻We are blessed by our Parama Gurus n Pujyasri Athmanandamai Ammagaru🙏🏻Mangalam Nitya Subhamangalam 🙏🏻Madhavi Kathari Hyderabad
@mythilipuvvula79048 ай бұрын
Om sushumna Amma garu 🙏. Thank you Amma garu for allowing me as volunteer. Thank you Amma for showering energy.Anantha koti pranamaalu Amma 🙏
@narmadavemuri88688 ай бұрын
On sushumna amma atmanandamayi garu. I am there in mysore and did lingodbhava meditation and took your blessings. Thank you amma atmanandamayi garu .vijayawada
@pannerulatha80748 ай бұрын
Blessed to be a part of this devine event 🙏 Om sushumna 🙏 Om gurubhyonamah 🙏 Mangalam Nitya shubha mangalam 🙏🌺
@lavanyak-cr9rl8 ай бұрын
Om sushmna amma garu it was a wonderful session Lavanya Sarojini Gadepalli from Kochi, Kerala Mangalam Nitya Subha mangalam
@vemulamaniramya13048 ай бұрын
Om sree gurubhyonamah namah, It really is a blessed opportunity to be part of Shivaratri meditation
@gadepallipadma44368 ай бұрын
Amma garu cheysina sivarathri vedukalu chudatam ma bagyam om sushumna mangalam nithya subha mangalam
@Akhanda-s5x8 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🕉️💐🙏🏻పూజ్య గురు మా అమ్మ గారికి పాదాభివందనాలు 💐💐🙏🏻🙏🏻
@teju28718 ай бұрын
Om Sushumna, With great blessing from our beloved Mataji and paramagurus we got the opportunity to attend this blissful shivaratri event. Mangalam Nitya Subha Mangalam 🙏
@priyankasangapur2588 ай бұрын
Om Sushumna ammagaru 🙏🏻 it was such a beautiful experience for all of us 💐 we truly are blessed to be in the presence of our beloved guruma🙏🏻 forever grateful 🙏🏻
@vijayakumarkarri25038 ай бұрын
🙏శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయీ అమ్మ దివ్య పాద పద్మములకు అభివందనములు!💐
@lakshmich77868 ай бұрын
Om sushumna 🙏 Om srigurubhyonamaha 🙏 Pujyasri aathmanandamayee amma gari padha padmamuluku satha koti Namaskaramulu amma 🙏🙏
@sreedevigaddam23188 ай бұрын
Om sushumna Ammagaru Thank you Ammagaru for We had the opportunity to be there on that auspicious day of Mahasivaratri.and meditated along with Pujya Gurumatha during Lingodbhava mangalam nitya shubha mangalam Hyderabad
@padma.dwarakaterumlamudunu80648 ай бұрын
ఓం సుష్మున శ్రీ గురుభ్యోనమః 🙏🙏 మహాశివరాత్రి పర్వదినం రోజున అమ్మ గారు తో కలసి ధాన్యం చెసుకొనె భాగ్యం కలిగించన అమ్మ గారు కు శతకొటి నమస్కారములు
@manjulathamanjulatha-nl2yp8 ай бұрын
Om sushumna Amma 🙏🙏🙏🙏🙏🙏🙏MAHA SHIVRATRI vedukalalo Naku avakasam eichinanduku mi padha padmalaku na hridaya purvaka vandanalu Amma🙏🙏🙏
@niteshnamburi8 ай бұрын
Om Sushumna 🙏🙏🙏 Such a divine event. Feeling blessed and lucky to be a part of it...
@vikasreddy97608 ай бұрын
Om sushumna Ammagaru Thank you Amma for guiding us always. It was a very energetic experience being there at mysore and practicing Sushumna kriya yoga meditation along with Gurumatha. Please guide us and bless us all mangalam nitya shubha mangalam Hyderabad
@madhavidantuluri90048 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌸🙏🏻 మహాశివరాత్రి వేడుకలలో పాల్గొనే అవకాశం ఇచ్చిన అమ్మగారికి శతకోటి నమస్కారములు 🙏🏻 సాక్షాత్ పరమేశ్వరుడి సన్నిధిలో ధ్యానం చేసినంత ఆనందం పొందాము మీ సన్నిధే మాకు కైలాసం అమ్మగారు 🙏🏻🌸🙏🏻 గురు బ్రహ్మ , గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః, గురు స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః 🙏🏻🌸🙏🏻 ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻
@sailajanamburi99078 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏 . శివరాత్రి పర్వదినం రోజున అద్భుతమైన సేవ చేసే భాగ్యాన్ని కలిగించి మా జన్మలను ధన్యం చేసిన అమ్మగారికి పరమ గురువులకు నా సహస్ర కోటి పాదాభివందనములు.🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళ🙏🌹🌹🌹
@Kushal_m2168 ай бұрын
Om sushumna pujya sri Atmanandamayi ammagariki, paramaguruvulaku Shatakoti padhabi vadanalu🙏🙏🙏
@padmajaravipudi33968 ай бұрын
🙏ఓం సుషుమ్న 🙏అమ్మ గారికి, పరమ గురువులకు శత కోటి పాదాభివందనములు🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏 హైదరాబాద్ 🙏
@sandhyadornala74998 ай бұрын
Om sushumna Amma garu🙏🙏🙏. mangalam Nithya Shubha mangalam Amma 🙏🙏🙏
@AyushWellness8 ай бұрын
Om Sushumna, Mangalam Nithya Shubha Mangalam from Kerala ❤
@k.renuka87638 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 మహాశివరాత్రి వేడుకల్లో మాకు అవకాశం లభించడం మా పూర్వజన్మ సుకృతం ఇంత అద్భుతమైన అవకాశాలు మాకు అందించిన పరమ గురువులకి🙏 అమ్మగారికి 🙏నా హృదయపూర్వక కృతజ్ఞతలు అమ్మ 🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺
@psnraju86148 ай бұрын
Om Sushumna amma garu (allipalli)
@KarnatiLalitha22338 ай бұрын
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏 అన్ని జ్ఞానాల్లోకెల్లా🌹 ఆత్మజ్ఞానం 🌹గొప్పదని, మహా శివరాత్రి పర్వదినాన ధ్యానస్థితిలో ఉంటే ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందగలమని చాలా చక్కగా వివరించారమ్మా 🙏🙏🙏🙏🙏🙏
@gampapadma72278 ай бұрын
Om sushumna ammagaru. Kruthagnathalu. Mangalam nithya shubha Mangalam 🙏
@anitakhumar23408 ай бұрын
🙏🌺🌺🌺🕉Sushumna Ammagaru and my Paramagurus 🌺🌺🌺🙏Thank you 🌺🌺🌺🙏Mangalam Nithya Subha Mangalam 🌺🌺🌺🙏
@VamshiKrishnaMupparaju8 ай бұрын
Om Sushumna, Sree Gurubhyonamaha, Mangalam Nithya Subha Mangalam to all the eternal beings in the universe
@sujathamanthena40548 ай бұрын
ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏 ఎంతో మహోన్నతమైన శివరాత్రి పర్వదినం రోజు గురువుల దర్శన భాగ్యంతో పాటు, సేవా భాగ్యాన్ని ప్రసాదించిన గురుదేవులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏
@kosurisudha32968 ай бұрын
Om Sushumna Amma garu 🪷 Mangalam Nitya Subha Mangalam 🙏
@vegesnageetharani29998 ай бұрын
Om Sushumna 🙏 Om Sri Gurubyonamaha 🙏 Adhubutamyna avakasam echina guru maa ki na hrudaya purvaka Namaskaramulu amma Janma ko shivarathri annatlu maa janma ni danyam chesaru guruvulu Mangalam Nitya subha Mangalam Amma 🙏🙏🙏
@kavithaedavalluri23098 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః మహాశివరాత్రి పర్వదిన వేడుకలో సేవ చేసే అవకాశం ఇచ్చిన అమ్మగారికి పరమగురువులకు శతకోటి వందనాలు జన్మకో శివరాత్రి అన్నట్టు మా జన్మ ధన్యం చేసారు అమ్మ🙇♀️🙏🙏🙏
@chandu92018 ай бұрын
Om sushumna ammagaru. It was a spiritual bliss to attend siva ratri occasion in Mysore. It helps us to grow in our spiritual path 🙏🙏🙏. MANGALAM NITYA SUBHA MANGALAM
@rajanisrinu51978 ай бұрын
Sri gurubhyo namaha🙏💐🙏💐🙏
@lakshmivijetha97938 ай бұрын
ఓం సుషుమ్న ఓం శ్రీ గురుబ్యోనమః మహా శివ రాత్రి పర్వదినం రోజు మీ దర్శన భాగ్యం కలగించి, సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు శత కోటి కృతజ్ఞతా పూర్వక నమస్కారాలు అమ్మ గారు 🙏🙏🙏
@vlsubhadra6688 ай бұрын
ఓం గురుభ్యోనమః 🙏 ఓం సుషుమ్న 🙏 ఈ మహాశివరాత్రి వేడుకలలో పాల్గొని, అమ్మగారితో పాటు ధ్యానం చేసే అదృష్టాన్ని కలిగించడమే కాక, అమ్మగారు చేతులమీదుగా వారు ఆశీర్వదించి ఇచ్చిన రుద్రాక్షను స్వీకరించకలిగే మహద్భాగ్యం కలిగించిన మన గురుమాత పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారికి నా మనఃపూర్వక సుమాంజలిలు.🙏 🙏మంగళం నిత్య శుభ మంగళం🙏
@sowjanyakalidindi73478 ай бұрын
Om sri Gurubhyo namaha Amma thankyou so much amma for blessings us.magalam Nithya subha Mangalam
@BijuBijuathira8 ай бұрын
Har har Mahadev Jai jagathambe Jai shree seetha Ram Hanuman
@ramadevipakalapati17818 ай бұрын
Ommmm sushumna 🙏🙏🙏🙏
@praveenaa3008 ай бұрын
శ్రీ గురుభ్యోనమః..🙏🏻 ఓం సుషుమ్న అమ్మా..🙏🏻
@mangipudivenkataramanamurt76268 ай бұрын
గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం శ్రీ గురుబ్యోనమః.ఓం నమఃశివాయ.మంగళము నిత్య శుభమంగళము.
@suvarnareddy29808 ай бұрын
Om sushumna Ammagaru om Shree gurubhoynamha
@ggokarnaprasad15728 ай бұрын
💐💐💐💐thank you Ammagaru 🙏🙏🙏🙏💐💐💐💐💐💐magalam nithya subha magalam AmmaGaru 🙏🙏🙏🙏💐💐💐💐💐
@madhavialluru78068 ай бұрын
ఓం సుషుమ్నా మహా శివరాత్రి వేడుకలలో పాల్గుణే అవకాశం ఇచ్చిన అమ్మగారు మరియు పరమగురువులకు శతకోటి వందనములు.
@indirapriyadarsiniinduindu8 ай бұрын
ఓం సుషుమ్న అమ్మా 🙏🙏🙏🌺🌺🌺 ధన్యులం అమ్మా 🙏 సాక్షాత్ ఆ పరమ శివుడు దిగి వస్తే మా మానవ శరీరాలు తట్టుకోలేవని ఈ అమ్మ రూపం లో వచ్చిన మా శివమ్మ కు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌺🌺🌺
@ramadevipakalapati17818 ай бұрын
🙏🙏🙏🙏omm sushumna 🙏🙏🙏🙏
@suvarchalavegesna96088 ай бұрын
ఓం శ్రీ గురుబ్యోనమహా 🙏 నా అంతర్మధనానికి సమాధానం ధోరకాటం, శాశ్వతమైనది ఏది అయినా ఉంది అంటే అది గురువు ప్రేమ, కరుణ, రక్షణ అన్నీ అర్ధమైన రోజు అమ్మా ఈ మహాశివరాత్రి 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః మహా శివ రాత్రి మహోత్సవం లో పాల్గొనే అవకాశం ఇచ్చిన పూజ్య గురు మాతకు, పరమ గురువులకు శత కోటి నమస్కారాలు 🙏🙏🙏
@ashishy67508 ай бұрын
Om Shushumna Amma garu 🙏
@geethathookkamaata56028 ай бұрын
Om sushumna amma garu mangalam nithya shubhamangalam GEETHA bahugunareddy mallareddy bless us amma garu hyderabad
@ravishankarkamala68448 ай бұрын
Om Sushumna Amma Garu
@lakshmivegesna47418 ай бұрын
ఓం గురుభ్యోనమః మహాశివరాత్రి పర్వదినం రోజున మి దర్సన భాగ్యం కలిగిన వాళ్ళు. ఎంతో అదృష్ట వంతులు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
@KumariKumari-tl8cf8 ай бұрын
Om. Sri. Gurubhyonamaha.
@kanumurisrilakshmi49018 ай бұрын
Sri gurubyo namha mangalam nitya subha mangalam om Sushumna
@madhavilalithak82038 ай бұрын
Om sushumna
@lakshmikatneni87628 ай бұрын
Om Sri gurubhyonnamaha parama guruvulaku Amma gariki anantha koti namaskaramulu mangalam Nitya subha mangalam
@mananthalakshmi50518 ай бұрын
🕉️🌺omsushum!a,mangalamnityasubhamangalam
@leeladurgakumarimangipudi10598 ай бұрын
మంగళం నిత్య శుభ మంగళం
@suramanikolanuvada-sw7dn8 ай бұрын
Om sushumna ammaru❤❤❤
@arunarudraju35238 ай бұрын
Om sushumna Amma Garu 🌹🌹🌹🙏
@sridevithatikonda76088 ай бұрын
ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 అమ్మా,! ఈ జీవితానికి మీరు గురువుగా లభించడం,ఇలాంటి గొప్ప వేడుకలను మీతో పంచుకోవడం మాకు జన్మ జన్మల అదృష్టం 🙏 పరమ గురువులకు ,అమ్మగారికి శత కోటి ప్రణామాలు 🙏
@sagisridevi30788 ай бұрын
Om sushumna Ammagaru Dhanyavadamulu Ammagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jyothipv36308 ай бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు
@venkateswararaokoka97908 ай бұрын
అమ్మగారి పాదపద్మములుకు నమస్కారములు.
@sampadsahoo62868 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmichandana53348 ай бұрын
Om sushumna amma
@sandhyap67048 ай бұрын
Omsuhmana Ammagaru❤❤❤
@chundruchamundeswari28058 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vanivemuri96508 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోమ్ నమహ అమ్శివారాత్రిపర్వదిన్నాని అమ్మ సమక్షంలోజరుపుకొని నాకుకూడా సర్వీస్ చేసి అవకాశం ఇచ్చిన గురుమా తల్లికీ మంగళం నిత్య శుభా మంగళమ్🙏🙏🙏
@sivaninadimpalli73448 ай бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు మహ శివరాత్రి ప్రోగ్రాంలో పాల్గొని సేవ చేసు కొనే అవకాశం ఇచ్చిన అమ్మ గారికి పరమగురువులుకి పాదాభివందనాలు 🙏🙏🙏🌹🌹🌹
@bhargaviajmeera84078 ай бұрын
ఓం సుషుమ్న ఓం గురుభ్యోనమః 🙏🙏🙏 మహాశివరాత్రి గురించి, ధ్యానస్థితి గురించి,ముద్రల గురించి వివరించిన అమ్మ గారికి ధన్యవాదములు 🙏🙏 ఈ జన్మలో మీరు మాకు గురువుగా లభించడం మా అదృష్టం అమ్మ... 🙏🙏 మీ పాదాలకు సాష్టంగా నమస్కారం అమ్మ... మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌹🌹🌹 వరంగల్