Interesting facts about NTR and ANR Sankranti films

  Рет қаралды 90,728

VENDI VENNELA

VENDI VENNELA

Күн бұрын

Пікірлер: 139
@nnrrao9760
@nnrrao9760 3 жыл бұрын
చక్కటి విశ్లేషణతో మాకు పాత జ్ఞాపకాలు గుర్తు చేశారు. ధన్యవాదాలు.
@munigalavenkataramana628
@munigalavenkataramana628 2 жыл бұрын
తెలుగు సినిమా మొదటి సూపర్ స్టార్. మొదటి నవలానాయకుడు కళ్ళతో నటించగల మొదటి క్లాసికల్ హీరో ఏఎన్ఆర్ ఆయన నటించిన క్లాసికల్ మూవీస్ ఇప్పటికి కూడా మంచి విందు భోజనంలా ఉంటాయి కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలు ANR సొంతం తెలుగు సినీ చరిత్రలో అత్యధిక శతదినోత్సవ సినిమాలు కలిగిన ఏకైక హీరో ఏఎన్ఆర్ ఇది చరిత్ర చెప్పిన సత్యం మీ విశ్లేషణ చాలా బాగుంది. థాంక్యూ
@venkatasatyanarayana2361
@venkatasatyanarayana2361 4 ай бұрын
Super sir
@rajashekhar2212
@rajashekhar2212 3 жыл бұрын
ఏఎన్నార్, యన్టీఆర్ చిత్రాల గురించి చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.
@MrRaceles
@MrRaceles 2 жыл бұрын
క్లాస్ హీరో ఐయుండి దసరాబుల్లోడు సూపర్ డూపర్ హిట్ ,అలాగే 60లో ప్రేమికుడిగా ఇండస్ట్రీ హిట్ ప్రేమాభిషేకం ANR కే సాధ్యం అయింది.
@babujs4431
@babujs4431 2 жыл бұрын
Anr super actor many awards hero
@nataratnakalamandir2028
@nataratnakalamandir2028 3 жыл бұрын
తెలుగువారి ఆత్మ బంధువు, కారణజన్ముడు, తెలుగువారి సమరయోధుడు.శ్రీరాముడు, శ్రీకృష్ణుడు,దానవపాత్రాల నటనవైభవం. తెలుగు వారి కోసం వేలకోట్ల సంపదలు కొన్న మహనీయుడు.
@seetharamuluthaneer1999
@seetharamuluthaneer1999 2 жыл бұрын
Uuhh
@nvenkatesh5562
@nvenkatesh5562 3 жыл бұрын
ఇద్దరూ ఇద్దరే 🙏🙏🙏
@venkateshthaduvai8744
@venkateshthaduvai8744 3 жыл бұрын
100%
@shivshankarjangala9599
@shivshankarjangala9599 3 жыл бұрын
అక్కినేని, NTR తెలుగు సినిమా చరిత్రకు రెండు కళ్ళు అనే మాట అక్షరాలా నిజం! ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకుంటే మూర్ఖత్వమే! వారి మధ్య ఎలాంటి పోటీ లేదు, ఎవరి స్టైల్ వారిదే!ఒకరు క్లాస్ అయితే మరొకరు మాస్! ఇక సంక్రాంతి విషయానికి వస్తే అక్కినేని 17 సార్లు విజయం సాధించారు! NTR గారు కొంత లేట్ గా ఇండస్ట్రీ కి వచ్చారు కాబట్టి ఆయన 14 సార్లు సంక్రాంతికి విజయం సాధించారు! ఇందులో ఇద్దరి సినిమాలు ఒక్కోసారి ఒకేసారి వచ్చి ఉండవచ్చు, అది మీరు వీడియో చేసి ఉంటారు! పాపులారిటీ లో NTR గారు ముందుంటారు, సినిమాల సక్సెస్ విషయం లో ANR గారు ముందుంటారు!NTR గారు ANR గారు పై లోకంలో నుండి మనలని చూసి నవ్వుకుంటూ ఉంటారు, వీళ్ళిక మారరని!
@tenaliramakrishna6178
@tenaliramakrishna6178 2 жыл бұрын
గొప్పతనమనేది పది మంది పొగిడితే వచ్చేది కాదు. వందమందిలో తన ప్రత్యేకతను చాటుకోవాలి.ఆ ప్రత్యేకతను అందరూ గుర్తిస్తే వారు అతనిని అభిమానిస్తొరు. ఆ ప్రత్యేకత ప్రతిచోటా కనబరిస్తేనే అప్పుడు గొప్ప వాడుగా గుర్తింపు పొందుతాడు. నవరసాలు ప్రదర్శించాలంటే ప్రజలకు అర్ధమయ్యేలా చేసి చూపించాలి. ఆప్పుడే అతనిలో ఉన్న ప్రతిభ అందరికీ తెలుస్తుంది. ఆవిధంగా అతనికి గుర్తింపు వస్తుంది. అప్పుడు అందరూ అతనిని అభిమానిస్తారు. అభిమానం అలా వస్తుంది. శ్రీ క్రుష్ణుడీ వేషం వంద మార్లు వేసినా ఆ హావభావాలలో కొత్తదనం ఏమీ ఉండదు. ఒకటే కిరీటం అవే ఆభరణాలు, ఆదే నడక ఒకే రకమైన మాటలు ముఖకవళికలో ఏమార్పూ ఉండదు. ఆ పాత్రలో నటించే నటుడి ముఖం అందంగా ఉంటే చాలు. వందమార్లు శ్ర రాముడుగా వేసినా వందమార్లు శ్రీ క్రుష్ణుడుగా వేసినా తేడా గాని ప్ర త్యేకథ గనీ ఏమీ ఉండదు.అందమైన ముఖం ఉంటే చాలు. అదే NTR ప్రత్యేకథ. తెలుగు సినిమా నటులలో NTR లాంటి అందమైన వారు చాలా తక్కువ. అందుకనే ఆ పాత్రలలో NTR అంత అందముగా కనిపిస్తారు. కానీ సాంఘిక చిత్రాల్లో అంత ఉండదు. కుల గౌరవం లాంటి అనేక తెలుగు సినిమాలలో ఈ విషయం స్పష్టఃగా చూడ వచ్చు. కాబట్టి ప్రతి దానిలో ప్రత్యేకథ చూపినప్పుడే ఆభిమానింప బడతారు. పోటీ ఉంటేనే కదా గెలుపోటములు ఉండేది. బహుమతులు వచ్చేదీ.
@raghukishore1652
@raghukishore1652 2 жыл бұрын
Anr one and only legendary..nobody can reach him..
@annekishore2687
@annekishore2687 3 жыл бұрын
ANR Lives On Johar NTR
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaaru, Jai NTR, Jai Jai NTR, Johar NTR
@prasadrao1875
@prasadrao1875 3 жыл бұрын
Telugu cine field... First Super Star .... ANR gaaru !! Hatsoff to his memorable action !
@aarkekandhi3500
@aarkekandhi3500 3 жыл бұрын
Correct brother. But ANR is action hero. Memorable and heart touching movies only ANR.
@MrRaceles
@MrRaceles 2 жыл бұрын
@@virallovelystar ANR క్లాసు హీరో మాస్ ఏక్షన్ రాకపోవచ్చు గాని ఫామిలీ సాంఘీక చిత్రాల ఏక్షన్ హీరో .ప్రేమాభిషేకం కి పోటీ ప్రేమ సింహాసనం ఒకటి ఇండస్ట్రీ హిట్ మరో కటి ఫ్లాప్.
@rangasai7459
@rangasai7459 3 жыл бұрын
Small correction bro. Venkateswara mahatyam ran for 100 days in 16 centers not 02 centers. Talla pellama was hit movie ran 100 days in 4 centres. Remaining may be correct.
@krishnamohan6736
@krishnamohan6736 3 жыл бұрын
తెలుగు సినీ సూర్య చంద్రులు నందమూరి అక్కనేని వీరి తరువాత టాప్ లెజెండ్స్ శోభన్ కృష్ణలు మొత్తానికి తెలుగు సినీ ప్రపంచని కి నాలుగు స్తంభాలు
@venkateshthaduvai8744
@venkateshthaduvai8744 3 жыл бұрын
S...we r respect 4 legends 🙏
@yashsneha6388
@yashsneha6388 3 жыл бұрын
anr is first come to telugu cinema field. He is legend for telugu films. He is evergreen., romantic, tragedy king. Very super in many telugu films. Great hero and legend for telugu cinema industry.
@murali1891
@murali1891 3 жыл бұрын
Good Vedio
@thotanagaraju5962
@thotanagaraju5962 3 жыл бұрын
Jai akkineni jai ntr.
@venkatasatyanarayana2361
@venkatasatyanarayana2361 4 ай бұрын
1948 to 1974 one and only telugu industry number one superstar ANR matrame, that is padma vibhusan ANR garu
@nookarajubammidi
@nookarajubammidi 3 жыл бұрын
Two legends
@gopimohan6816
@gopimohan6816 3 жыл бұрын
9 times ANR winner
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
@@merabharatmahan8473 Heroes lo ANR, NTR, Superstar Krishna are considered legends as they have acted in all kinds of roles, been trendsetters, have been into production, direction and studio owners. Chiranjeevi still can't be considered a Legend
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
@@merabharatmahan8473Looks like you don't have much idea about history. 1st generation ANR - started as hero in 1943 NTR - started as hero in 1949 Other heroes - Kantha Rao, Jaggayya, Harnath 2nd generation Superstar Krishna - started as hero in 1965 Sobhan bau - started in 1965 Other heroes - Krishnam Raju, Chandra mohan, Murali mohan, Rama Krishna etc. 3rd generation Chiranjeevi - started as hero in 1981 Balakrishna - started as hero in 1983 Nagarjuna, Venkatesh - started in 1986 Other heroes - Suman, Rajasekhar, Mohanbabu, Srikanth, Jagapathi babu, Vinod kumar, Suresh, JD Chakravarthy 1st generation legends - ANR, NTR. 2nd generation legend - Superstar Krishna : acted in 330 films as hero, Produced 30 films, Studio owner, Directed 12 films. Trendsetter for Action (Cowboy, detective) films, cinemascope, 70 MM etc. in Telugu.
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
@@merabharatmahan8473 Nee face. NTR and ANR were combined no.1 from 1952 till 1974. From 1974-1982 SuperstarKrishna and NTR were combined no.1. From 1983-1987 - Krishna was solo No.1 From 1987 - Chiru was solo No.1
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
@@merabharatmahan8473 Erroda .. Chiranjeevi no.1 ayyindi 1987 Pasivadi Pranam ninchi. 1974 (Alluri seetharamaraju) time ninchi Krishna superstardom peaks ki vellindi 1987 Muddayi varaku. 1974-1982 - Krishna, NTR combined no.1. EE time lo Krishna ki fan associations and mass following highest ki vellindi. NTR politics loki vellaka 1983-1987 Krishna solo NO.1 hero ga vunnadu. 1974 tarvaatha ANR image restrict ayyindi as ladies / family hero with no mass following andukani no.1 race lo ledu.
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
@@merabharatmahan8473 evadu raa anedi. Telugu cinema moola purupushulu ANR, NTR aithe .. aa sthaayi cherukunna hero okka Superstar Krishna antaaru. Chiranjeevi next in line
@hariprasadvarmahm5344
@hariprasadvarmahm5344 3 жыл бұрын
తల్లా? పెళ్ళామా? Hit movie
@rrmarema6764
@rrmarema6764 3 жыл бұрын
Super brader
@venkatasatyanarayana2361
@venkatasatyanarayana2361 4 ай бұрын
Anr garu sarileru mikevvaru Natasamrat Akkineni sir, meetho poti padi natinche natudu ledu raledu that is redlion padma vibhusan kalaprapurna andalaramudu maa romantic king Dr.ANR garu Johar Indian one and only tragedy king, Johar anr garu
@arvi1025
@arvi1025 3 жыл бұрын
Shanti nivasam superhit
@aarkekandhi3500
@aarkekandhi3500 3 жыл бұрын
Upto adaviramudu movie ANR is no.1 in social movies. After releasing adaviramudu NTR leads.
@rangasai7459
@rangasai7459 3 жыл бұрын
Sorry bro. I heard it for the first time. Your favourite may be ANR. It is good. I also like him.
@aarkekandhi3500
@aarkekandhi3500 3 жыл бұрын
@@rangasai7459 mythology NTR no.1 socia movies ANR no.1 so the two are lezendrys to Telugu cinema field never.
@babarmahammed3306
@babarmahammed3306 2 жыл бұрын
Correct sir.up to 1975 both r equal.Adavi ramudu tho NTR star maripoindi.
@pavankumarparuchuri1540
@pavankumarparuchuri1540 3 жыл бұрын
Legend NTR ... ANR also Great actor, Sobhan Babu Too great
@vijayraj-js7wp
@vijayraj-js7wp 3 жыл бұрын
Anr legend and great actor. Anr gaariki vachhinanni challenge patralu marevvariki raledu. Starting nunchi kudaa ilaage undi Anr gaari cine life.modata lailamajnu lo aa paatraku anr sariporu annaru.nirmatalu anr vaipe nilabadi aa paatranu ichharu.anr baagaa natinchi andari abhmanaani churagonnaru. Lailamajnu vijayamu saadhinchindi. Taruvata vipranarayana.bhaktuni paatra vipranarayana gaa anr natinchadamemiti ani cine peddalu vimarsincharu.anr vipranarayana gaa natinchi vimarsinchina vaari chetane baagaa chesaru ani pogadabaddaru. Devadasu telugu tamil rendu bhashalalo akhanda vijayamu saadhinchina cinema.desamu antatha oke devadasu anr devadasu ane peru vachhindi. Ippatiki devadasu ante ANR. ee challenge patranu anr antha baaga india lo ne marevvaru cheyyaleka poyaru. ....bhaktudi gaa anr chesinanni cinemalu marevvariki raaledu. Bhakta tukaramu chakradhari bhaktajayadeva mahakavi kshetrayya lantivi vachhayi. Bhagavantudu anni paatralaku saripovu sareera aakruti ivvaka poyinaa (ntr maadiri.)tanaku tagga paatralnu enchukoni aa paatralaku purthi nyayamu chesi takkuva cinemalalo natinchi ekkuva vijayalanu pondina mahanatudu natasamrat legend ANR.
@pavankumarparuchuri1540
@pavankumarparuchuri1540 3 жыл бұрын
@@vijayraj-js7wp ANR గారు కూడ గ్రేట్ legendary actor bro. NO DOUBTS. నేను ANR ని తక్కువ చెయ్యలేదు. NTR ANR ఇద్దరు గొప్ప నటులే, ఇద్దరు రెండు కళ్లు. కానీ NTR గారు చేసిన అన్ని పాత్రలు ANR గారు చెయ్యలేదు, మీరన్నట్టు శరీరం లేక, పాత్రలకు సరిపోక కావచ్చు. NTR గారు సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక, Arabian Knights, CID, నవలా నాయక లాంటి అన్ని పాత్రలు చేసి మెప్పించి విజయాలను అందుకున్నారు.
@aarkekandhi3500
@aarkekandhi3500 3 жыл бұрын
@@vijayraj-js7wp it's real brother.
@pavang1236
@pavang1236 2 жыл бұрын
Miru ANR gari fan ha
@manoharnayani6292
@manoharnayani6292 2 жыл бұрын
ఇద్దరూ ఇద్దరే... మహానటులు....🙏🙏🙏
@bathalaanusha2679
@bathalaanusha2679 3 жыл бұрын
Jamindhar movie hit bro
@9999srinivas
@9999srinivas 3 жыл бұрын
Atmabalam&Gudugantalu super hits..
@kaushalone8439
@kaushalone8439 3 жыл бұрын
Rendu average ga adayi Vijaywada lo Rajakumai Saraswati paka paka theatres lo vacchayi Atmabalam balavantam ga 100 rojulu adincharu.Jagapati vallu Annapurna Atmabalam Aastiparulu Akkachellelu balavantam ga 100 days adincharu
@chittorsukumarreddy4355
@chittorsukumarreddy4355 2 жыл бұрын
ఏమి తెలుసని మాట్లాడుతారు? గుడిగంటలు అట్టర్ ప్లాప్
@laxmiprasadk3925
@laxmiprasadk3925 3 жыл бұрын
Appuchesipappukudu average film kadu.hit movie...varakatnam 100 days adindi.Thalla-pellama hit...
@Tarak_yt
@Tarak_yt 2 жыл бұрын
Ntr
@Mohan1960
@Mohan1960 2 жыл бұрын
Jai NTR Number one hero Next Number two ANR
@jagadeeshkummasani3746
@jagadeeshkummasani3746 3 жыл бұрын
Legend ANR
@gamergirls546
@gamergirls546 Жыл бұрын
❤❤❤
@saibabusai1314
@saibabusai1314 2 жыл бұрын
#ANR_LIVES_ON_JAI_AKKINENI_
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 3 жыл бұрын
NTR & ANR BOTH EYES TO TELUGU CINEMA INDUSTRY. AND BOTH ARE INVESTED THEIR EARNINGS FOR TELUGU CINEMA INDUSTRY ONLY BY CONSTRUCTING RAMA KRISHNA STUDIO, RAMA KRISHNA, THARAKA RAMA THEATERES & ANNAPURNA STUDIO.
@rajasekharh6034
@rajasekharh6034 3 жыл бұрын
You forgot Bangarubabu and Desodhrakulu. I think both were hits.
@sudarshanrao8344
@sudarshanrao8344 3 жыл бұрын
Yes at that time I was in adoni both were superhit movies both were 100 days in 12 centers in addition to this jeevana tarangalu also 100 days in 12 centers (in all 3 pictures vanisree is the heroine ) I think I am correct
@vijayraj-js7wp
@vijayraj-js7wp 2 жыл бұрын
@@sudarshanrao8344 gaaru,ee video sankranti poti ani annaru.appatlo jai andhra samme undindi.kabatti bangarubabu march 15na desoddharakulu march 29 na release ayyayi.sankrantiki kaadu.meeru cheppinatlu gaane 3cinemalu 12centers lo 100aadinaayi.
@tatamajaka5912
@tatamajaka5912 2 жыл бұрын
ANR e no 1.
@rajupasupuleti2944
@rajupasupuleti2944 2 жыл бұрын
NTR ముందు ఎవరూ లేరు
@ExcitedGriffon-vy4xp
@ExcitedGriffon-vy4xp 5 ай бұрын
1981 sankranthi released a.n.r srivari muchatlu super hit.so, n.t.r.prema simhasanam flop.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 жыл бұрын
appatlo 70s,60s lo ANR KI ,ANRMOVIES KI CRAZY ,FANS CRAZY EKKUVA UNDEDI..
@virallovelystar
@virallovelystar 3 жыл бұрын
NTR is super legendary top star ⭐ of the world famous....... one and only... jai NTR...jai NTR fans...
@virallovelystar
@virallovelystar 3 жыл бұрын
@@merabharatmahan8473 super sir...ala chepandi aaa vedhava ki
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 жыл бұрын
@@merabharatmahan8473 orey falthu fake vedhava nuvvu chepthe saripothudemitiraa neeku originalperu leda ?ntr emi potugadu kadu anr,ntr,krishna,shobhanbabu 70s,80s agra heros.. eppudo pathalabhiravi chepthunnavu..vedhavaa svr hero emitiraa? chiranjeevi oka dance hero raa..verri pukaa
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 жыл бұрын
@@merabharatmahan8473 orey kojja nakodaka..neeku tollywood charithra theliyaduraa fake vedhavaa.jaffanakodakaa neelanti bhajanagallu chebutharuraa tollywood lontr okkadepotugadu kadu telusukojaffaa...ntr tho anr,krishna,shobhanbabu agra heros..
@aarkekandhi3500
@aarkekandhi3500 3 жыл бұрын
Jagan Garu meeru cheppindi mummatiki vastavam. ANR cinemalaki 60s 70s lo super craze vundedi. Fans associations, morning shows, advance bookings, steps, dual roles, cutouts anrthone modalayyayi. ANR social movies no.1 NTR mythology no.1 . Janapada chitralaku kantarao. Ivanni vasthavalu.
@shaikgousebasha3057
@shaikgousebasha3057 4 ай бұрын
Anr is natural actor ntr drama actor
@pkr176
@pkr176 3 жыл бұрын
A n r n t r
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Gudi Gantalu cinemalo, NTR gaari acting Maha Adbhutam
@gvenkat6831
@gvenkat6831 2 жыл бұрын
👬two leganes of indasti
@babujs4431
@babujs4431 2 жыл бұрын
Anr and ntr good but fans are very bad
@bandirameshbabu3268
@bandirameshbabu3268 4 ай бұрын
NTR all india hero
@prasadkonduri1669
@prasadkonduri1669 7 ай бұрын
Aatma balam above average kadu manchi hit movie Alage akka chellelu flop kadu average to above average Zamindar kuda above average
@pkr176
@pkr176 3 жыл бұрын
Both best
@rajumba6510
@rajumba6510 3 жыл бұрын
Perfect actor... Complet actor..ANR Practical గా think చేసేవాడు.. ఎన్టీఆర్ అలా కాదు... భజన చేయించుకునేవాడు
@rangasai7459
@rangasai7459 2 жыл бұрын
Who told that bro? In terms of popularity NTR was always ahead.
@sadagopanms7618
@sadagopanms7618 2 жыл бұрын
Raju bhajana
@bandirameshbabu3268
@bandirameshbabu3268 4 ай бұрын
అక్కినేని అసూయ పరుడు. నందమూరి నిండు మనిషి
@murali1891
@murali1891 3 жыл бұрын
Nagarjuna Rakshana movie gurinchi cheppandi
@gvenkat6831
@gvenkat6831 2 жыл бұрын
Sir me Prayoganiki. Me risach ki sathkoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vntspecials5407
@vntspecials5407 3 жыл бұрын
మొత్తానికి Hits విషయంలో anr top అని చెప్పారు. కానీ నమ్మలేకపోతున్నాను.
@babarmahammed3306
@babarmahammed3306 2 жыл бұрын
NTR ANR both equal up to 1975.after Adavi ramudu NTR created so many records than ANR.This credit goes to K.Raghavendra rao garu.
@prasadkonduri1669
@prasadkonduri1669 7 ай бұрын
But chalavaraku correct gane chepparu
@arvi1025
@arvi1025 3 жыл бұрын
ANR unanimous Lead
@sambasiva7530
@sambasiva7530 3 жыл бұрын
A. N. R. Zamindar. Hit. Film
@bhasurupatnaik1336
@bhasurupatnaik1336 3 жыл бұрын
Zaminder lo krushna kumari chakkaniteerulo gl lo chira blouse madhya anfmina kadupu takutuna idi yeh pata
@chittorsukumarreddy4355
@chittorsukumarreddy4355 Жыл бұрын
this explanation is completely in favour of NTR. Athmabalam super hit. but, he says that it is above average. santhi nivasam and Nammina Bantu of ANR were super hits more hits than Sri Venkateswara mahathmyam of NTR.
@rajasekharh6034
@rajasekharh6034 3 жыл бұрын
Bt the by ANR and NTR can never be equal. Probably NTR and SVR were 2 eyes of Telugu industry for a long time.Not to undermine ANR but .....that is the truth.
@akkineni2akkineni
@akkineni2akkineni 3 жыл бұрын
అక్కినేని గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మొట్టమొదటి సూపర్ స్టార్ . ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఎవ్వరూ కాదనలేని నిజం..
@aarkekandhi3500
@aarkekandhi3500 3 жыл бұрын
@@akkineni2akkineni correct brother.
@aarkekandhi3500
@aarkekandhi3500 3 жыл бұрын
@@merabharatmahan8473 no.1 position 70 s varaku anrdi. Evaremanna Idi nijam.
@aarkekandhi3500
@aarkekandhi3500 3 жыл бұрын
@@merabharatmahan8473 ,60s 70 s lo ANR ante super craze doctors engineers all educated persons and youthlo super craze.
@raovangipurapu6674
@raovangipurapu6674 3 жыл бұрын
ANR acting was natural but NTR acting was dramatic in social movies. NTR stood as mass hero n ANR as class hero!
@vemulapalliraghunadh3634
@vemulapalliraghunadh3634 3 жыл бұрын
Ntr
@ramamurthy5821
@ramamurthy5821 2 жыл бұрын
NTR..kathi..ANR SUTHI
@mohamedghouse740
@mohamedghouse740 2 жыл бұрын
Bg
@annamsatish3677
@annamsatish3677 2 жыл бұрын
Meeru ntr side thisukoni cheptharu yeppudu
interesting fight between NTR ANR Shobhan babu movies #vendivennela
10:38
Akkineni Nageswara Rao hits and flops all telugu movies list - ANR movies list
17:25
Venky Review Entertainment
Рет қаралды 31 М.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Bhanumati missed Missammaa #bhanumathi #missamma #vendivennela
6:38
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.