చాలా చక్కగా చెప్పారు 👌 శోభన్ బాబు గారి ఇల్లాలు సూపర్ 👌 గా హిట్ అయింది. ఇందులో KJ ఏసుదాస్ గారు , SP శైలజ గారు పాడిన " ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి" ఈ పాట చాలా బాగుంది 👌😢
@baggamappaladassivakumar29207 күн бұрын
తెలుగు మహిళల ఆరాధ్య నాయకు అందాల అల్ రౌండర్ హీరో శోభన్ బాబూ గారు శ్రీదేవి జయసుధ గారూ నటించిన సూపర్ హిట్ అయింది మహిళలు మళ్ళీ మళ్ళీ చూసి సినిమాని సర్ హిట్ చేశారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉
@Venkatanarasimharao-h4g7 күн бұрын
Sobhan babu Illalu is excellent film.
@meduriravindranath20237 күн бұрын
Sobhan Babu Illalu hit movie. I watched it for 13 times during my college days.... hard-core fan of Sridevi....
@SudarshanBoga-x3r7 күн бұрын
Shobanbsbu , Jayasudha Sridevi chala Chala Bagundi Super Hit Film
@SudarshanBoga-x3r7 күн бұрын
Mugguri Action Super ga Undhi
@krishnamohan67367 күн бұрын
హిమాన్
@kathalapodharillu61437 күн бұрын
దేవత నాలుగు సార్లు, హరిశ్చంద్ర మూడు సార్లు , సుమంగళి మూడు సార్లు ,ఆరాధన మూడుసార్లు, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం కూడా మూడుసార్లు వచ్చాయి. అన్నిటిలోకి సావిత్రి నటించినవే ఎక్కువ success అయ్యాయి., హరిశ్చంద్ర తప్ప, (సావిత్రి లేదు).
@rvkameswari75086 күн бұрын
Anni illalu cinimallo Gitanjali k. Nageswara rao, natinchina Illalu bagundi. patalu kuda chala bagunnayi.
@narasingaraok58817 күн бұрын
మొదటి ఇల్లాలు లోగీతాంజలి హీరోయిన్, రెండవ ఇల్లాలు లో శ్రీ దేవీ సూపర్ హిట్. మూడవది ఫ్లాప్
@Sudharani-ge3sh7 күн бұрын
నర్తనశాలకి నిర్మాతగా ఉన్న లక్షీ రాజ్యం. అందులో అతిథి పాత్ర వేసిన కాంచనమాల. సీన్ రివర్స్ అయింది. అప్పటికే కాంచనమాల జీవితం దారుణంగా ఉంది.
@kandihemanth14997 күн бұрын
శ్రీదేవి కన్న శోభన్, జయసుధ లకు ఎక్కువగా నటించే అవకాశం ఉన్న చిత్రం లో శ్రీదేవి సూపర్ హిట్టా. తన పాత్ర వరకు తాను బాగా నటించింది.
@babuaripaka11496 күн бұрын
కర్రి వెంకట నాగేశ్వరరావు, గీతాంజలి నటించిన ఇల్లాలు గత 40 ఏళ్ల లో ఎక్కడా, ఎప్పుడూ ,ఏ ఊరు లోనూ ప్రదర్శన జరిగిన దాఖలాలు లేవు. చాలా అందగాడైన హీరో K.V. నాగేశ్వరరావు గారు తరువాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ధరించనా రాణించలేకపోయారు. తరువాత చాలా చోట్ల వేరు వేరు ఉద్యోగాలు చేసి, చివరకు విశాఖపట్నం లో స్థిరపడి, NAD కొత్త రోడ్డు లో గల శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ లో పనిచేస్తూ, సుమారు 12ఏళ్ళ క్రితం పరమపదించారు.
@ramonkasturi54866 күн бұрын
నాకు అర్ధం కాని విషయం ఒకటుంది అదేంటంటే.. ఇద్దరు భామల ముద్దుల మొగుడు శోభన్ బాబు ను.. తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన జగపతి బాబును మహిళామణులు గుండెల్లో పెట్టుకున్నారు కానీ తమ మొగుడు శోభన్ బాబు లా ఉంటే మాత్రం కంచంలో అన్నం పెట్టకుండా తలకాయ మీద మొట్టికాయలే మొట్టికాయలు వడ్డిస్తారు..😢 అందుకే అంటారేమో ఆడవారి అంతరంగం బ్రహ్మదేవుడు సైతం కనిపెట్టలేడు అని.. 😢😂 ఏమంటారు సోదరీమణులూ..
@Sudharani-ge3sh6 күн бұрын
@@ramonkasturi5486 అది సినిమానండి. రియల్ లైఫ్ కి ఆపాదించలేరు కొన్ని విషయాల్లో.
@arunakumari37522 күн бұрын
Adi natakam, nija jivitam lo Dbutalu iaragavu.
@sivajielaprolu37423 күн бұрын
Jai natabhusan soban babu ఇల్లాలు Super hit ఏప్రిల్ 9 1981 ఏప్రిల్ 11 దీపారాధన 1981 ఇది కూడా Super hit