టిప్పు సుల్తాన్ గారు చనిపోయిన వంద సంవత్సరాల తర్వాత బయటపడిన జైల్ Srirangapatna Fort | Maratha Jail #Tippusultan #Srirangapatnafort
Пікірлер: 197
@sureshkumar66012 жыл бұрын
ఎంతో కష్టపడి మీరు చేస్తున్న ఈ వీడియో లకు మంచి ఆదరణ లభించాలని కోరుకొంటున్నాను.
@saraladevi6882 жыл бұрын
చాలా రిస్క్ తీసుకున్నారు చూసేటప్పుడు నాకు భయం వేసింది ,పాములు ఉంటే ఏంటి మీ పరిస్థితి అని
@mnr64452 жыл бұрын
అలా వెళ్లిపోతున్నావు ఏంటి బ్రో..... నాకీడ వుచ్చ పడుతుంది....hats off 🙏 for ur guts. జర జాగ్రత్త బ్రదర్.Anyway thanks for showing us the secret jail.👍👍👍
@manthapurivijaykumar4086Ай бұрын
🎉సూపర్ అన్నా ప్రభుత్వం వెంటనే గుర్తించి. పర్యాటక స్థలంగా చేయలి సూపర్ good job🎉🎉🎉
@venkatreddy44352 жыл бұрын
ఇది చాలా సాహసమైన వీడియో తీశారు hatsup మీకు ఇలాంటి వీడియో లు మరిన్ని తీయడానికి మీకు శక్తి ని ఇవ్వాలని కోరుతూ ఉన్న ను take care బ్రదర్స్ Thank you
@purna.2.O2 жыл бұрын
నమస్తే బ్రదర్ 🙏 టిప్ సుల్తాన్ గారి కోటలో పురాతనమైన భూగర్భ కారాగారం ఇప్పటికీ గోడలు చెక్కు చెదరకుండా ఉందంటే చాలా విచిత్రంగా ఉంది. అప్పటి కట్టడాలు అలా ఉండేవి. పాములు ఉంటాయి అంటూనే చాలా ధైర్యంగా వీడియో తీసి చూపించారు మాకు తెలియని విషయాలు చాలా తెలియజేస్తున్నారు మేము వెళ్లిచూడలేని ప్రదేశాలలో కి మీరువెళ్లి చూపిస్తున్నారు. చక్కగా వివరిస్తున్నారు. ధన్యవాదములు బ్రదర్ 🙏
@telugutrekker95202 жыл бұрын
Thanks sister 💐
@dintakurthynageswararao39502 жыл бұрын
తమ్ముడు, 🔯❤️🌟 టిప్పుసుల్తాన్ చనిపోయిన 100 వందసంవత్సరాల తర్వాత బయటపడిన భూ అంతర్భాగంలో ఉన్నజైలుని సవివరంగా వివరించి చక్కగా చెప్పావు. వీడియోగ్రఫీ చాలా బాగుంది. అద్భుతమైన వీడియో. అలాంటి చోట్ల కి వెళ్లేటప్పుడు లాంగ్ షూస్ ధరించు. పాములే కాదు తేళ్ళు, జెర్రులు, విషపురుగులుఉంటాయి..Becareful.Take care.💐🙏🌹👌👌👍👍❤️❤️🌹🌹
@bharaniravuri1316 Жыл бұрын
మన హిందువులను బంధించిన జైలు, మీరు GREAT PLACE అంటారా ? మీకు ఒంటి మీద సోయ వుందా !
@Santoshnsk8 ай бұрын
@@bharaniravuri1316😂
@jsumanmannamangalageri47452 жыл бұрын
మీరు సూపర్ బ్రదర్ 👌👌👌
@guntojuvenkatachary42222 жыл бұрын
బావుంది....
@sabhavatshivakumar40832 жыл бұрын
Super bro hatts off for ur dareness and eelanti places nii mana tourism department valu develope chestaa baguntundhi and mana future generations kii kuda uupayogga padu tundhi
@MUKESHKUMAR-gj7fw2 жыл бұрын
Anna.. Love from village vihari
@KnReddy-mn8io2 жыл бұрын
Super anna
@tvprao23272 жыл бұрын
ఇప్పుడే మీ ఈ వీడియో చూసాను. కంగ్రాట్స్. మీరు చేస్తున్న సాహసాలు భయంకరమైనవి. కాళ్ళకు లాంగ్ బూట్లు,చేతికి గ్లోవ్స్,తలకి హెల్మెట్,కళ్ళజోడు,కత్తితో కూడిన హ్యాండ్ స్టిక్,లాంగ్ ఫోకసింగ్ హ్యాండ్ టార్చ్ లైట్, ఒక ఇన్హేలర్ ,Levosiz టాబ్లెట్ స్ట్రిప్ ( అలర్జీ రాకుండా) పట్టుకొని ప్రయోగ అన్వేషణకు వెళ్ళండి. ఒకసారి ఆరోగ్యం చెడినా,జరగరానిది జరిగినా ఏమోవుతుందో ఒక్క సారి ఆలోచించమని సలహా.
@@telugutrekker9520 konchem problem Chand but nene meeku naa number istanu Instagram lo sure dear, but meeru kuda e youtuber chupaleni places meeru shoot chestunnaru super, example Timmarusu samadi chupinchinapu I really thankful for that
@seetharamaiahsalika94352 жыл бұрын
Government vaaru and near municipality staff clear ga cheyavalenu please
@SureshSuresh-pj6th2 жыл бұрын
Elanti places development cheste tourisam perugutundi