నెయ్యి నిల్వ వుండే బావి రాణి అంతపురం చూడండి Ratnagiri Fort part- 5 Musical Steps Anantapur dist

  Рет қаралды 277,586

Telugu Trekker

Telugu Trekker

Күн бұрын

Пікірлер: 108
@purna.2.O
@purna.2.O 3 жыл бұрын
నమస్తే బ్రదర్ 🙏 అద్భుతమైన చరిత్ర కలిగి కోటని చూపిస్తున్నారు.👌 స్వరాలు పలికే మెట్లు ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతమే ధాన్య గారాలు. ఖజానాలు. నేలమాళిగలు. అంతఃపురాలు. బావులు. రాతి స్తంభాలతో నిర్మితమైన ఆలయాలు ఒకటేమిటి చూస్తున్న కొద్దీ అన్నీ అద్భుతాలే excellent 👌 ఎక్కడా కనిపించని గ్రద్దలు కోట పైన కనిపించడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. కోట నిర్మాణంలో నిండు గర్భిణిని బలి ఇవ్వడం. ఆ రక్తపు మరకలు ఇప్పటికీ అక్కడ కనిపించడం ఆమెను పూడ్చి పెట్టిన చోట ఎముకలు ఇప్పటికీ ఉండడం ఆశ్చర్యకరమైన మిస్టరీగా ఉంది. వర్ణించనలవి కానివీడియోలు చూపిస్తున్నారు మేము చూస్తున్నాము . ధన్యవాదములు బ్రదర్ 🙏
@telugutrekker9520
@telugutrekker9520 3 жыл бұрын
TQ sister 💐
@jagadishrao7572
@jagadishrao7572 3 жыл бұрын
Rex you Vi pa iz ఏ
@nagraj4797
@nagraj4797 3 жыл бұрын
@@telugutrekker9520 p
@kvlkumarikotha8551
@kvlkumarikotha8551 3 жыл бұрын
Trekkei
@shahedabegum7484
@shahedabegum7484 2 жыл бұрын
000000
@Abhi-fd6ik
@Abhi-fd6ik 3 жыл бұрын
పురాతన కట్టడాలు, అంటే నాకు చాలా ఇష్టం.. సూపర్ వీడియో భయ్యా
@vijay-qf2qf
@vijay-qf2qf 2 жыл бұрын
గైడ్ ఎవరో కానీ excellent గా చూపిస్తూ వివరిస్తున్నాడు హాట్సోఫ్ to the గైడ్
@seshukumari1442
@seshukumari1442 3 жыл бұрын
గైడ్ చాలా బాగా ఓపిక గా చెప్పారు.. మీరు కోట అంతా తిప్పి వివరాలు అందించారు..
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 2 жыл бұрын
సహోదరులారా చాలా అరుదైన గొప్ప చరిత్రను చూపించారు, గైడ్ సోదరా మీరు స్పష్టంగా అచ్చమైన తెలుగులో బాగా వివరంగా చెప్పినారు. కెమెరామెన్ గారు బాగా చిత్రీకరించినారు. మీకు ధన్యవాదాలు
@ramamohgangupta1741
@ramamohgangupta1741 2 жыл бұрын
మీరు చూపిన ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అనంతమైన మీ శ్రమకు జోహార్లు.చాలా సంతోషం.
@msrinivasulu7781
@msrinivasulu7781 3 жыл бұрын
Guide baga explain chesadu.
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 2 жыл бұрын
చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం మీరు చాలా బాగా చెప్పారు
@shaikeliyaz4761
@shaikeliyaz4761 2 жыл бұрын
చాలా నీట్ గా చూపారు
@sivaanv8385
@sivaanv8385 2 жыл бұрын
నమస్తే బ్రదర్ 🙏 అద్భుతమైన చరిత్ర కలిగి కోటని చూపిస్తున్నారు.👌 స్వరాలు పలికే మెట్లు ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతమే
@upendra.sunkari2669
@upendra.sunkari2669 3 жыл бұрын
Super bro video chala bagundhi
@shyamsundarareddy8516
@shyamsundarareddy8516 2 жыл бұрын
Ratnagiri kota kodiguddu akaram meeda kattaru. I worked in that village. Agril dept soil conservation. In1982. Now iam 63 yrs. Then darji nagaiah. Jr commissioned army officer name forgotten were my friends. Mostly talks kannada there. Nearest village kaaki. Kntk boarder. Ratnagiri achyuta rayalu well srungara baavi vundi. Vooru chulttu kota goda vuntundi. So many kastalu padda akkada. Darji nagaiah irember u always. Memorable stay. Weekly once bus 2 km lo vochedi. Rolla nearest small town. Memories
@dintakurthynageswararao3950
@dintakurthynageswararao3950 3 жыл бұрын
Rock, 🌟🌹❤️💥 తమ్ముడు, అండ్ గైడ్ పరశురామ్, 🙏🙏, I have enjoyed watching this video many times. రత్నగిరి కొండ పైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో, అద్భుతమైన పురాతన కట్టడాలు, వాటి విసిస్టత చక్కగా తెలియపరచినందుకు ధన్యవాదాలు. 💥💥 పురాతన వైష్ణవ దేవాలయము, నేలమాళిగలు, ధాన్య గారాలు,, సైనిక స్థావరాలు, శత్రుదుర్భేద్యం ఇరుకైన మార్గము, ఏకశిల కొండపైన రాతి మెట్లు, బురుజు రూపంలో ఉన్న అంతఃపురము,,మరియు హనుమంతుని రెండు అంతస్తుల వాకిలి మాటలకందని అందాల అద్భుతాలు.,👌🌸🌼❤️🌸🌹 ,🌸 పైన ఎగిరే ఈజిప్ట్ గ్రద్దలు, వండర్, గర్భిణీ స్త్రీ ని బలిగొన్న చోటు ఆమె పూడ్చిపెట్టిన విధానము చారిత్రికము. పూర్వ చరిత్రను వాళ్ల ఆచారాలను నమ్మకాలను అందరూ గౌరవించాలి.🍁🍁🌸🌹 ఆమె పాతిపెట్టిన సమాధి వద్ద ఉన్న బూడిద నిల్వలు సాక్ష్యము. 🌹తమ్ముడు నువ్వు ఎక్కడ పడితే అక్కడ చెయ్యి పెట్టి మట్టిని తీయకు. పాములు పుట్రలు ఉంటాయి. Be careful 🙂😜❤️😄 .All the best.,✌️✌️✌️❤️❤️❤️
@telugutrekker9520
@telugutrekker9520 3 жыл бұрын
Thanks bro 💐
@anandavemkateshaya5301
@anandavemkateshaya5301 2 жыл бұрын
Waw super super super pentastic video
@vijayabodapati2143
@vijayabodapati2143 3 жыл бұрын
ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ వివరించారు చాలా risky ga vunnadi
@abbasmd2221
@abbasmd2221 2 жыл бұрын
Hai bro video chala chala bagunde motham video chusanu chala bagunde history
@thippeswamyradhathippeswam1205
@thippeswamyradhathippeswam1205 3 жыл бұрын
Very nice
@bhagyalakshmimunjee5360
@bhagyalakshmimunjee5360 2 жыл бұрын
🙏గ్రేట్ గైడ్. వీడియో meedeinaa ఆయన వివరణ super.మీ అదృష్టం కొద్దీ దొరిkaaru.మా అదృష్టం. Vaariki🙏🙏🙏.jaisriram.
@prakashkesagani4882
@prakashkesagani4882 2 жыл бұрын
Very nice.ur so great
@niranjanmurthy7216
@niranjanmurthy7216 2 жыл бұрын
Bro this is my village nice explanation
@srinivasthadisetty123srini6
@srinivasthadisetty123srini6 2 жыл бұрын
Good work brother
@hanumantharaokondapi4016
@hanumantharaokondapi4016 3 жыл бұрын
Fantastic vedio
@nekkalapukr9026
@nekkalapukr9026 3 жыл бұрын
Amazing effort & very good guide,thanks to both of you, keep it up.
@shobhareddy9005
@shobhareddy9005 2 жыл бұрын
History chuinchinanduku chala thanks,
@AmzadKhan-fb2cg
@AmzadKhan-fb2cg 3 жыл бұрын
Super basha gaaru
@telugutrekker9520
@telugutrekker9520 3 жыл бұрын
Thanks bro 💐
@durgamdakshayani5057
@durgamdakshayani5057 2 жыл бұрын
chala thanks sir baga chepparu
@sureshkumar6601
@sureshkumar6601 3 жыл бұрын
మీ వల్ల ఎంతో చరిత్ర కలిగిన కోటలను ప్రదేశాలను చూడగలుగుతున్నాము.
@mallimallika8310
@mallimallika8310 3 жыл бұрын
Chala bagundi andi really super
@masannamasanna4560
@masannamasanna4560 2 жыл бұрын
Metlu super
@hemanthkumaravvari7103
@hemanthkumaravvari7103 2 жыл бұрын
Excellent analysis by guide sir
@sravanipujala6643
@sravanipujala6643 3 жыл бұрын
Super Super Super sar 🙏🙏🙏
@mrumateluguyoutubechannel
@mrumateluguyoutubechannel 3 жыл бұрын
Amazing videos first time marching thank you
@naiduu.u.2309
@naiduu.u.2309 3 жыл бұрын
Interesting video super thammudu 👌
@ravichandra198
@ravichandra198 3 жыл бұрын
ప్రతి ఒక్కటి చాలా అధుబుతుముగా చూపించారు 👌👌👌👌👌👌
@hanumantharaokondapi4016
@hanumantharaokondapi4016 3 жыл бұрын
Fanradtic
@nageshramarama8845
@nageshramarama8845 7 ай бұрын
Good 👍
@saraswathirudraraju220
@saraswathirudraraju220 Жыл бұрын
Great
@nagarajugampa399
@nagarajugampa399 2 жыл бұрын
ఈ అద్భుతమైన వీడియో ను ఆ గ్రైడు తీస్తున్నట్లుగా వున్నది మరి .ఈ వీడియో ఓనర్ ను చూపటం లేదు మరి .
@t.jayashreeraipur6710
@t.jayashreeraipur6710 Жыл бұрын
Jai Mata di 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@singernanijetti8480
@singernanijetti8480 2 жыл бұрын
ఖమ్మం ఖిల్లా గూర్చి చేయండి sir... తెలుసుకోవాలని ఉంది. అక్కడ ఫిరంగులు, నేల మనిగాలు, వరంగల్ కోట కి దారి, నూనె బావి ఇంకా చాలా ఉన్నాయి
@sreekanthmamillapalli6726
@sreekanthmamillapalli6726 3 жыл бұрын
suuuuper
@karthikreddypalli3258
@karthikreddypalli3258 3 жыл бұрын
Super video Sir
@thadicherla1327
@thadicherla1327 3 жыл бұрын
Excellent brother
@kaduribabykaduribaby2914
@kaduribabykaduribaby2914 2 жыл бұрын
Just say ....wow 🙏 wt a mistery sir keep gng on ds type of videos definitely achieve ur goal ❤️
@lakshminarasimha3097
@lakshminarasimha3097 3 жыл бұрын
Nice
@ravichandra198
@ravichandra198 3 жыл бұрын
Super video bro 👌
@venkateswarluboorla6003
@venkateswarluboorla6003 2 жыл бұрын
Your efforts are praise worthy
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 3 жыл бұрын
very good &nice Vlog Video 👌👌👌 Really great Port Excellent 👌👌👌 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pmrayurvedham9935
@pmrayurvedham9935 3 жыл бұрын
Guide super
@satishlankipalli4278
@satishlankipalli4278 3 жыл бұрын
excellent anna
@rajeshjujare2088
@rajeshjujare2088 3 жыл бұрын
Ee video nijjanga highlight ga undi, I really overwhelmed about Ratnagiri fort Chand 😎, Inkokati Aa steps sound endukante okavela Shatruvulu evaryna vaste aa sound to waallamida easy ga attack cheyyadaniki special ga levitating stones to chestaru, History lo aa steps gurinchi undi
@telugutrekker9520
@telugutrekker9520 3 жыл бұрын
Oh ok bro thanks
@rajeshjujare2088
@rajeshjujare2088 3 жыл бұрын
@@telugutrekker9520 History lo chadivindi cheppanu Chand anthe vere em ledu if any mistake in my comment I apologise
@telugutrekker9520
@telugutrekker9520 3 жыл бұрын
Ludu bro miru chepindedi nijam ayivundachu👍😊
@rajeshjujare2088
@rajeshjujare2088 3 жыл бұрын
@@telugutrekker9520 😊😊 In many historical books i found about these steps that this steps sounds are directly linked to main king halls so that they alerted
@skmahammadalipeddannavarip1569
@skmahammadalipeddannavarip1569 2 жыл бұрын
Ekkada brother idi
@aavulashiva5019
@aavulashiva5019 2 жыл бұрын
I am from village vihari
@00.srinivas55
@00.srinivas55 2 жыл бұрын
Good.guide
@kareemkareempasha6701
@kareemkareempasha6701 2 жыл бұрын
👌👌👌👌bro
@analaneerajareddy3617
@analaneerajareddy3617 3 жыл бұрын
Super👌 place
@gramya1874
@gramya1874 2 жыл бұрын
Hi paramesh
@prakasht6813
@prakasht6813 3 жыл бұрын
Good place in ap
@gayathrichandrashekar2778
@gayathrichandrashekar2778 2 жыл бұрын
You people have done such a lot of work for our sake. Thank you guys. 😊
@kommanasai2222
@kommanasai2222 2 жыл бұрын
అంతులేని ఎన్నో వింతలు,, కట్టడాలు ఇంకా ఎన్నో 🙏
@prayagakameswari9463
@prayagakameswari9463 2 жыл бұрын
👌👌💐💐💐
@Subhashrjy
@Subhashrjy 2 жыл бұрын
తి ర గ లి ఉన్నది అంటే అది వంట గది
@mukkaswamy3257
@mukkaswamy3257 3 жыл бұрын
Superb anna...❤️
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 2 жыл бұрын
సహోదరులారా మీకు నమస్కారములు. గర్భిణీ స్త్రీని బలియిచ్చినారు అని చెప్పినారు, ఆ ఘోరం చాలా చాలా బాధ కలిగిస్తున్నది.
@rsuku8836
@rsuku8836 3 жыл бұрын
Rathnagiri Kota amazing.super video bro.govt is careless to maintain the fort.wonder on ananthpur district. Sukumar karnataka.
@gangadharagangadhara5871
@gangadharagangadhara5871 3 жыл бұрын
Good morning brother
@chandraankireddy1088
@chandraankireddy1088 2 жыл бұрын
Voice aali gari la vundhi
@afrensony500
@afrensony500 2 жыл бұрын
Bhongir fort video kuda theyandi bro
@arunanadipalli693
@arunanadipalli693 3 жыл бұрын
Ratnagiri Kota Charitra kallu mundu chupicharu guide garu ki miku cameraman ki dhanyavadalu
@yashyashwanth1203
@yashyashwanth1203 3 жыл бұрын
Tq tq 👌👌
@cssekhar156
@cssekhar156 3 жыл бұрын
Voice clear ga ledu chusukondi sir Air vastundi
@saisrisaisri7058
@saisrisaisri7058 3 жыл бұрын
👌👌👌👌
@narenarendra4980
@narenarendra4980 2 жыл бұрын
💞
@chandrakalachanducu9225
@chandrakalachanducu9225 2 жыл бұрын
Brother full kota ni chupincha ledhu meru
@mahalakshmigunukula5632
@mahalakshmigunukula5632 3 жыл бұрын
😍👏👏👍👌
@narendrabille2408
@narendrabille2408 3 жыл бұрын
❤️
@anilkumarsamanthula8300
@anilkumarsamanthula8300 2 жыл бұрын
అన్నా అది శత్రువులు వచ్చేది తెలియడానికి కావచ్చు
@RameshDevarapaga-of7ee
@RameshDevarapaga-of7ee Жыл бұрын
Place yekkada brother
@cherryshreddyfmodel
@cherryshreddyfmodel 3 жыл бұрын
A bone piece ni test chepisthe enni years back di ani telusthundhi kada... True or fake
@laduuvolgs4113
@laduuvolgs4113 8 ай бұрын
❤😂🎉😮😅😊
@tchandu2795
@tchandu2795 3 жыл бұрын
High Quality lo chudandi...best experience
@akuletiismail3228
@akuletiismail3228 3 жыл бұрын
Swaralu kaligina mettla. Kadu mee Bootla chappulle vinipisthunnai. Where are swaralu kaligina mettlu
@viswanadhvinnakota1132
@viswanadhvinnakota1132 3 жыл бұрын
ఈ రత్నగిరి ఏ జిల్లా లో ఉంది?
@telugutrekker9520
@telugutrekker9520 3 жыл бұрын
Atp
@yasmeenyasmee7257
@yasmeenyasmee7257 2 жыл бұрын
Anantapuram
@mohdyousufmdyousuf7872
@mohdyousufmdyousuf7872 2 жыл бұрын
Thank you
@narasimhamurthy4347
@narasimhamurthy4347 3 жыл бұрын
Some stones are making sound it is the characteristics
@ch.s.chowdarytalasila8582
@ch.s.chowdarytalasila8582 2 жыл бұрын
Expelianation is not good imporve that
@chandramoulireddy8100
@chandramoulireddy8100 3 жыл бұрын
Nobody is taking care of our hindu history. The day will come to rewrite
@manjunathdn9168
@manjunathdn9168 3 жыл бұрын
Dm
@bhagwandas4782
@bhagwandas4782 3 жыл бұрын
మీ రెక్కువగా గైడెర్ నే చూపిస్తున్నారు.. విశేషాలు శూన్యం
@mallikarjunyadavbobbala9886
@mallikarjunyadavbobbala9886 3 жыл бұрын
Worest బ్రాహ్మణ స్ చేసిన పనులు
@rangumanisha7124
@rangumanisha7124 2 жыл бұрын
Super. Anna
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН
Sri Krishna devaraya fort  | penukonda | @mosujatalks
18:11
mosuja talks
Рет қаралды 69 М.