IPS అధికారుల సీక్రెట్ మీటింగ్ ...బట్టబయలు చేసిన మహా న్యూస్ | Mahaa Vamsi Analysis On IPS Suspensions

  Рет қаралды 126,150

Mahaa News

Mahaa News

Күн бұрын

#ips #kadambarijethwani #mahaavamsianalysis
IPS అధికారుల సీక్రెట్ మీటింగ్ బట్టబయలు చేసిన మహా న్యూస్ | Mahaa Vamsi Analysis On IPS Suspensions
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 253
@uppadaannaiah5342
@uppadaannaiah5342 2 күн бұрын
వాళ్ళ పై సానుభూతి అవసరము లేదు
@ratnajiraok9949
@ratnajiraok9949 2 күн бұрын
దేశ చరిత్రలో ఇదే తొలిసారి...అయితే..డిస్మిస్ అయితే..నే..అది గొప్ప న్యూస్....
@anilkumaryalamanchili4980
@anilkumaryalamanchili4980 2 күн бұрын
సీతా రామాంజనేయులు ని ఎన్కౌంటరు చేయాలి
@srinusrinivas8145
@srinusrinivas8145 2 күн бұрын
ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అయితే క్రింద స్థాయి అధికారులు క్రిమినల్స్ అవుతారు.
@Panda-er4nd
@Panda-er4nd 2 күн бұрын
వారు సోషల్ మీడియా స్టార్స్ మాత్రమే ... రియల్ లైఫ్ లో గూండాలకన్నా హీనం
@prakashraosv8180
@prakashraosv8180 2 күн бұрын
లూటీ గాడు రాజు ఐతే...లూటీ గాల్లను తయారుచేసి... ఇంక వాడి గురించి ఎవరూ పట్టించుకోవడం మానేస్తారు అని..తన లూటీ పని తాను చేసుకుంటూ....వుంటాడు
@sivakumar-jh7rf
@sivakumar-jh7rf 2 күн бұрын
చెప్పేందుకే నితి సూక్తులు ఒక్కోల్డు కోట్లు దొబ్బీ నట్లున్నారు
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 2 күн бұрын
Correct gas chepparu
@adinarayanaBurugupalli
@adinarayanaBurugupalli 2 күн бұрын
నా.అక్కలు..చెల్లెలంటే..ఆడపిల్లల్ని..40..రోజులు..హింసించడమా..నా..బి.సి..లు..అంటే..చిన్నపిల్లవాడు.ని..తగలబెట్టడమా..నా.క్రిస్టియన్..అంటే..సుధాకర్..ని..చంపాదమా..భేష్..జగ్లాక్..
@shivamani420
@shivamani420 2 күн бұрын
IPS లు స్వతంత్రంగా పని చేయాలి
@gopalkrishna8799
@gopalkrishna8799 2 күн бұрын
సార్ నేను విశాల్ గున్ని గారు అభిమానిని కానీ అతను చేసిన పనికి ఈరోజు మన స్థాపితం తో ఉన్న ఐ యాం సారీ
@RPrakash-y9b
@RPrakash-y9b 2 күн бұрын
😊😊😊
@theinsight
@theinsight 2 күн бұрын
Me too. Still could not digest that Gunni has been involved to this level.
@srinivasreddy1443
@srinivasreddy1443 2 күн бұрын
అవును సోదరా ఆడు రోజు ఫోన్ నిన్ను కాల్ పెడితే ప్రజల సమస్యలు పరిష్కరిస్తుంటే చాలా మంచోడు ఇటువంటి ఆఫీసర్ ఉండాలనుకున్నా ఇంత పెద్ద లంజా కొడుకు అని అనుకోలేదు సోదరా నేను
@josephkishore3774
@josephkishore3774 2 күн бұрын
@@theinsight, I think vishal gunni was help less and he was forced to do such things
@DWII57-j3v
@DWII57-j3v 2 күн бұрын
@@josephkishore3774 yes Vishal Gunni was made scapegoat
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk 2 күн бұрын
సైకో తోసహవాసం చేస్తే, ( ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారు) నిక్కచ్చి ఐపీఎస్ ఐఏఎస్ లు సైకో లాగానే చెడిపోతారు
@jagannadhsahuvaddikanchari7130
@jagannadhsahuvaddikanchari7130 2 күн бұрын
విశాల్ గున్నీ మంచి ఆఫీసర్ కానీ వైసీపీ ప్రభుత్వం ఆయనతో తప్పు చేయించింది...... నేను ఇలాంటి పని చేయను అని చెప్పి ఉంటే బాగుండేది.......... ఇప్పుడు శిక్ష అనుభవించాలి..... చేయించిన పాత ప్రభుత్వ పెద్దలు బాగానే వుంటారు
@SureshGanji-hm5kb
@SureshGanji-hm5kb 2 күн бұрын
ప్రభుత్వపెద్దల ప్రమేయముంటే పేర్లు చెప్పి నిజం ప్రజలకు చెప్పాలి
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 2 күн бұрын
ఇక ముందు వాళ్ళని అందరూ అసహ్యించుకుంటారు
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 2 күн бұрын
విశాలగున్నీ అంటే మంచి అభిప్రాయం ఉండేది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇంత గొప్ప చెడ్డవాడా.
@uppadaannaiah5342
@uppadaannaiah5342 2 күн бұрын
ఉన్నతా ది. కరులువలన ఎంతో మంది క్రింది స్థాయి సిబ్బంది. శిక్షలు అనుభవించారు
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 2 күн бұрын
Icon నా తొక్క. ఒక్కొక్కడు వందల కోట్లు సంపాదించి ఉంటాడు. లేకపోతే ఇంత తప్పుడు పని ఎందుకు చేస్తారు.ఐపీఎస్ వ్యవస్థకే మాయని మచ్చ తెచ్చారు.
@patibandachandrasekh
@patibandachandrasekh 2 күн бұрын
True
@srinusrinivas8145
@srinusrinivas8145 2 күн бұрын
సీతా రామాంజినేయుల ను ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడు అందరికీ బుద్ది వస్తుంది.
@shyammadireddy6909
@shyammadireddy6909 2 күн бұрын
Em matladutunnav ra Naralu cut avtunnayai 😂
@knsrsastry76
@knsrsastry76 2 күн бұрын
ఏది చేసినా, ఎవరు చేసినా, వాళ్ళు IPS ఆఫీసర్స్.. వాళ్లకు సరి అయిన ఆధారాలు లేకుండా ముందరికి వెళ్ళటం వాళ్ళ తప్పు.. దానికి శిక్ష వాళ్ళకే పడుతుంది
@yarlagadda9911
@yarlagadda9911 2 күн бұрын
ఎదవల్ని ...పాపం అంటారు ఏంటి సార్ !!!?
@vijay-hw8up
@vijay-hw8up 2 күн бұрын
మహా న్యూస్ వారికి నా ధన్యవాదాలు..
@madeti
@madeti 2 күн бұрын
నేతి బీరకాయలు. జగనాంజనేయులు 🎉
@yeerlavenkatarao7810
@yeerlavenkatarao7810 2 күн бұрын
భారత జాతీయ చిహ్నం నాలుగు సింహాలు దేశానికి గర్వకారణం. నేడు IPS లు నాలుగు సింహాలను అవమానించారు అని భావించాలి.
@mavalankar
@mavalankar 2 күн бұрын
వంశీ గారు! వీళ్లిద్దరి మీదా మీరు మరీ ఎక్కువగా సానుభూతి చూపిస్తున్నారు! ఇంతకు ముందు ప్రోగ్రామ్స్ లో కూడా మీరు అదే పని చేశారు. వీళ్ళు చేసిన అక్రమాలు మీకేమీ తెలియదా? తెలిసీ, తెలియనట్లు వెనకేసుకొస్తున్నారా?
@vasukakumanu4120
@vasukakumanu4120 2 күн бұрын
నిజంగానే ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది. సైకో మళ్ళా అధికారంలోకి వచ్చి ఉంటే ఇక అలీబాబా 40 దొంగలు సినిమా లైవ్లో చూసేవాళ్ళం
@pushpeswararao9894
@pushpeswararao9894 2 күн бұрын
హా సీతా! ఇంత రామాయణం నడిపేవా?
@Funwiththedog
@Funwiththedog 2 күн бұрын
విశాల్ గున్ని వీడిని చూసి నేను మంచోడేమో అనుకొనేటోడిని ఏడు పెద్ద వేస్ట్ నా కొడుకు వీడు వరస్ట్ నా కొడుకు నాకు ఇప్పుడు అర్థమైంది...
@patibandachandrasekh
@patibandachandrasekh 2 күн бұрын
Yes
@annapurnae396
@annapurnae396 2 күн бұрын
Madhu garu mee voice Chala chakkaga undi 👌👌jathvani gariki nyayam jaragali
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 Күн бұрын
సైకో జలగ హయాం లో ఎంత వరస్ట్ ట్రాక్ రికార్డ్ ఉంటే అంత మంచి పోస్ట్ ఉంటాది. IPS, ఐనా IAS ఐనా ‌కానీ రాజ్యాంగం నకు అతీతులు కాదు. డైమండ్ నెక్లెస్ ఎవరి భార్య కు దక్కింది.
@prashanthbandaru3050
@prashanthbandaru3050 2 күн бұрын
Suspend cheyadam kadu dismiss chesi jaillo vesi aatalu japth cheyali atuvanti chattalu ravali
@MahiBarry
@MahiBarry 2 күн бұрын
Good news ,am very happy to listen this information
@madhulikhit6555
@madhulikhit6555 2 күн бұрын
Super
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 күн бұрын
వ్యవస్థ పాడైపోయింది. డబ్బు, డబ్బు.
@harinathreddy8798
@harinathreddy8798 2 күн бұрын
Suspend is not enough punishment to these well educated people
@RajendraKodali-gw3gc
@RajendraKodali-gw3gc 2 күн бұрын
చెప్పనట్లు చేయకపోతే కుటుంబ సభ్యులు లారీలు గుద్ది ఢాంటపాస్ అయిపోతారని ఫ్యాక్షన్ బెదిరింపులు చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు Your Honour.
@user-vl6ek7om1q
@user-vl6ek7om1q Күн бұрын
పై అధికార్లు చెప్పినట్లు చేయవచ్చు కానీ స్త్రీలు వృద్ధులు చిన్నపిల్లలు విషయం లో కనీస రూల్స్ పాటించలేదు
@rameshvakitakalla4011
@rameshvakitakalla4011 2 күн бұрын
No suspend,, dismiss చెయాలి
@user-nz4cq9kw6s
@user-nz4cq9kw6s 2 күн бұрын
yes
@prajeev4543
@prajeev4543 2 күн бұрын
పాపం అనకూడదు వంశీ గారు
@dmk8967
@dmk8967 Күн бұрын
శ్రీకాకుళంలో కొంతమంది సిఐలు అయితే విచ్చలవిడిగా విచ్చలవిడిగా సెటిల్మెంట్లు గుండాయిజం పోలీస్ స్టేషన్లో పోలీసులు ప్లస్ వైసిపి గుండాలు కూర్చొని సెటిల్మెంట్లు తీసుకురావాలని చెప్పకపోతే అన్నిటికి చెయ్యకపోతే ఎన్కౌంటర్ చేస్తాము లేక జైల్లో జీవితాంతం ఉన్నట్టు చేస్తాము లేకపోతే నా కొడుకులు ఉన్నారు
@ramanavable
@ramanavable 2 күн бұрын
Dismissed cheyyali
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 Күн бұрын
వంశీ గారూ, ఈ ఎపిసోడ్ లో మీడియా ఎందుకు జిందాల్ ను ప్రశ్నించడం లేదు. ఈ IPS లను ఎందుకని అరెస్టు చేయడం లేదు.
@chilakapatitirumaladevi4126
@chilakapatitirumaladevi4126 2 күн бұрын
ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళని అసలు నమ్మకూడదు
@sekharmc4553
@sekharmc4553 2 күн бұрын
వారి ఐపీఎస్ సెలక్షన్ మీదే సందేహము ఉంది.
@sreenivasuludirsavancha2651
@sreenivasuludirsavancha2651 2 күн бұрын
ఇది ఊహుంచిందేగా 🤣
@shyamburada9645
@shyamburada9645 2 күн бұрын
వంశీ గారు వీళ్ళు మేక తోలు వేసుకున్న తోడేలు
@srigopidigitals1832
@srigopidigitals1832 2 күн бұрын
Purtiga joab nundi tolaginchandi
@kvsraju4578
@kvsraju4578 Күн бұрын
ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?అన్నారు పెద్దలు, అలాగే అధినేత/పాలకుడు నియంతలా ఉంటే అనుచరులు/మంత్రి వర్గం/అధికారులు కూడా అలాగే ఉంటారు.కాబట్టి డైరెక్ట్గా న్యాయస్థానమే దీనిని సుమోటోగా తీసుకుని నిందితులందరిని బోనెక్కించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలి.అప్పుడే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం/భరోసా కలుగుతుంది.
@MahiBarry
@MahiBarry 2 күн бұрын
I salute to lady heroine
@nidadhavolu9000
@nidadhavolu9000 Күн бұрын
దుర్మార్గపు పని చేసిన వారి గురించి పాపం అనుకుంటే అనుకున్న వాళ్ళకి పాపం కలుగుతుంది వీళ్ళకి సానుభూతి అనవసరం
@BCSPRASAD
@BCSPRASAD 2 күн бұрын
IPS అధికారులకు ఫార్మ్ హౌసులు ఎందుకు ? వాళ్లకు ఇంత డబ్బు ఎక్కడిది.. నిర్వహణ వ్యయం ఎవరు భరిన్నారు
@murtybrn3422
@murtybrn3422 2 күн бұрын
గుజరాత్ లో షాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో 2 IPSలు సస్పెండ్ అయ్యారు
@venky007-z6s
@venky007-z6s 2 күн бұрын
Vishal sir, very good officer and suspension is not correct. May be some high official pressure to he make this mistake.but he is a really good officer.
@sdsss.venuguruswami
@sdsss.venuguruswami Күн бұрын
ఒకడి వల్ల ఇద్దరు బలి అయ్యారు అనటం తప్పు. వాళ్ళు చిన్నపిల్లలా వాళ్ల ట్రైనింగ్ లో ఎలా ప్రవర్తించాలో చెప్పలేదా నాకొడుకులకి బలిసి.... IPS లు వీళ్ళు ఇద్దరే ఉన్నారా! మిగిలినవాళ్ళు ఎందుకు ఇలాంటి కేసులలో involve అవ్వలేదు.... ఈ వీళ్ళని suspend చాలదు survice నుండి శాశ్వతంగా తొలగించాలి...
@RamakrishnareddyYarram
@RamakrishnareddyYarram 2 күн бұрын
Maha news chetta
@kandasrinivasarao2764
@kandasrinivasarao2764 2 күн бұрын
ఇలాంటి నీతిమాలిన ఆఫీసర్స్ కు తగిన గుణపాఠం జరిగింది. హాట్సాఫ్ టు CBN
@sraju9887
@sraju9887 Күн бұрын
Suspend అయినవారు డ్యూటీ కి అటెండ్ అవ్వొచ్చా.... ఇక సస్పెండ్ చేయడం అనే పదానికి అర్ధం ఎంటి మరి😅
@vitalasarma272
@vitalasarma272 Күн бұрын
తాతా ,గున్ని లను చిన్న పనిష్మమెంట్ ఇచ్ఛి ,ఆంజిబాబు ,కారకులను dismiss చేసి జీవితకాల జైలులో పడెయ్యాలి. అదమ్ము థైర్యం ఈప్రభుత్వానికి లేవు.అదే అసురుడు అయితే ఈ పాటికి అందర్ని లేపేద్దుడు
@nareshkumarreddyyeluru8268
@nareshkumarreddyyeluru8268 2 күн бұрын
Sir papam anakandi
@VIJAY-di2hx
@VIJAY-di2hx 2 күн бұрын
IPSల పైనా BULDOZER
@nidadhavolu9000
@nidadhavolu9000 Күн бұрын
పిల్లల పాఠ్య పుస్తకాల్లో జగన్ లాంటి వాళ్ళతో సహవాసం చేస్తే ఏమి జరుగుతుందో పాఠం పెట్టాలి పిల్లలకు బాల్యంలోనే నేర్పించాలి
@nidadhavolu9000
@nidadhavolu9000 Күн бұрын
మోస్ట్ టెర్రరిస్ట్ గ్యాంగ్ వైసిపి అధినేత పరిపాలనలో అందరినీ క్రిమినల్గా చేసి పడేసాడు తన కింద అధికారులను
@samueljacob2289
@samueljacob2289 2 күн бұрын
Suspend cheyadam kadu jail lo veyyali😢
@padmasaradabompada5308
@padmasaradabompada5308 2 күн бұрын
Paapam paapam ane word anakandi asthamanu.
@ntr0321
@ntr0321 2 күн бұрын
జై తెలుగుదేశం జై జై చంద్రబాబు 🙏🙏🙏
@benarjeegarapati3240
@benarjeegarapati3240 Күн бұрын
పొలిటికల్ బాసులు వల్ల. పోలీస్ బాసులు బలి అయ్యారు
@venkatasureshkumar6435
@venkatasureshkumar6435 2 күн бұрын
My kind request to all politicians to allow the Public institutions like Police, Law & Order, Revenue, Education & Medical work as per it's purpose. Jai Hind!
@padmanabhsahu7400
@padmanabhsahu7400 Күн бұрын
చెప్పినోడు ఎప్పుడూ అవి చెయ్యడు. వెనుక జీవితం వేరేగా ఉంటుంది సాధారణంగా...
@rtmedia5099
@rtmedia5099 2 күн бұрын
గుడ్ ఆఫీసర్స్, మీరు వాళ్ళను ఏమి చెయ్యలేరు
@mudigondavishwanadham8607
@mudigondavishwanadham8607 2 күн бұрын
IPS officers sincere ga ఉంటారు అనుకోవటం మీ అమాయకత్వం. ఇంకా ఐఏఎస్ లు మంచివాళ్ళు ఉంటారు
@SwarnaShre
@SwarnaShre 2 күн бұрын
Three covils reveal my secreatr meetings my dears 3 vivils reveal my dark 🌑 secreat revel on provross my dears all the best. 👌👌👌👌👌👌👌👌🔐👌👌👌
@rudraprasadyerramsetty4517
@rudraprasadyerramsetty4517 2 күн бұрын
సినిమా డైలాగ్ కానూన్ కా హత్ బహుత్ లంబ్ హై 😂😂😂😂😂😂😂😂
@suresheng8
@suresheng8 2 күн бұрын
Removal from service is the only solution
@dmk8967
@dmk8967 Күн бұрын
వంశి గారు తప్పు చేసిన తర్వాత కూడా ఇమేజ్లు చూస్తారు అంటే అది కష్టపడి చదివే వచ్చాడు లేకపోతే అక్కడ స్లిప్పులు పెట్టి వచ్చాడు. ఎవడికి తెలుసు అలాంటి బోకర్ నా కొడుకు ఆడు తప్పు చేసాడు అంటే దొంగ నా కొడుకే కదా దొంగాటలు కూడా ఇవ్వొచ్చు అనేది ఒక అల్టిమేట్ ఇవ్వండి సీక్రెట్ పెడతారు
@MohanP9876
@MohanP9876 2 күн бұрын
The system is broken. How can we have a police officer who sent lewd messages to a doctor acting as DGP of the state.
@chandrasekharareddyponguru4436
@chandrasekharareddyponguru4436 2 күн бұрын
పోలీస్ లు ఎక్కువ అధికారాలతో సామాన్య ప్రజలను బయ బ్రాంతులను చేస్తున్నారు! ధనవంతులకు, అధికార పార్టీ నాయకులకు సలాములు కొట్టే ప్రస్తుత ఈ పోలీసులకు ప్రజాస్వామ్య వ్యవస్థలోఎక్కువ అధికారాల అవసరము లేదు! యింకా బ్రిటిష్ కాలపు పోలీస్ వ్యవస్థ దేశమంతటా ప్రతిరాష్ట్o లో కనిపిస్తుంది! పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేయకపోబే సామాన్యులకు న్యాయము పైన నమ్మలేము పోతుంది !! అధికార దుర్వినియోగము చేసే ఏ అధికార నైనా కేవలం సస్పెండు చేయడము వలన ప్రయోజనము లేదు వెంటనే కఠినంగా శిక్షించే ప్రత్యేక్ష విభాగoముం డాలి ! Prof Ponguru Reddy Nellore
@sreenivasaraokapuganti2851
@sreenivasaraokapuganti2851 Күн бұрын
They should be booked under cases of property more than income also.
@Chanakya81
@Chanakya81 2 күн бұрын
Seetharamanjaneyulu.....not at all a suitable name . His parents have already felt VERY BAD about giving this name to him
@sateeshsateesh1476
@sateeshsateesh1476 2 күн бұрын
AMME NI EALA TARCHAR CHESRO VEELANI KUDA BATTALU IDIPICH ALANE TARCHAR CHESITE BA..........🤔🤔 FIRST DISMISS CHESI JAIL LO DHOBANDI 💯👍🏽 JAI CBN CM💐💐🙏🏻🙏🏻🙏🏻✊✊✊
@dvspratap8304
@dvspratap8304 2 күн бұрын
Pity ఏంటి అంటే..వాళ్ల పిల్లలకి ఏం చెబుతారు వీళ్లు
@KriShiv-kq8vx
@KriShiv-kq8vx 2 күн бұрын
Mahaa vamshi is extremely happy... 😂😂😂
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 2 күн бұрын
Case లో ఆ ముగ్గురి involvement ఉన్నందువల్లే వారు స్సపండ్ చేయబడినట్లు కనిపిస్తున్నదీ. వీరిలో దాగొని ఉన్న మరో(వికృత) కోణం బహిర్గతం అయినది అని భావించవలసి ఉంటుంది ఈ సందర్భంలో. PSRA తప్ప మిగిలిన ఇద్దరికి మంచి image ఉన్నవిషయాన్ని పక్కకు పెట్టడం సమంజసం కాగలదు. గతంలో తన ప్రాణాలకు ఏర్పడగల హానిని సహితం లెఖ్ఖచేయకుండా, పంజాబులోని ఉగ్రమూకల పీచమణచి, ఆ మూకలు మరలా తల ఎత్తుకోలేనంత బలంగా అణచివేసిన KPS Gill అనే IPS అధికారి ప్రవర్తన (ఒక స్త్రీ అధికారిణీ పట్ల జుగుప్సాకరంగా ఉన్నందున) శిక్షించ బడ్డాడు కదా. Gill గారిలా వీరిరువురూ సాధించిన ఘనత (ఉపన్యాసాలు దంచడం తప్ప) ఏమీ లేనట్లు అనిపిస్తున్నది. వీరికి image ఉన్నదన్న ఒకానొక చిరు కారణంతో వీరిని తగువిధంగా శిక్షించకుండా ఉండడం క్షంతవ్యం కాని నేరం కాగలదేమో. రావణుడు లంకేయుల ఆదర అభిమానాలను చూరగొన్న రాజే. కానీ సీతామాత పట్ల ఆతని నీఛ దృష్ఠి వల్ల తన ప్రాణాలను సహితం కోల్పోవలసిన దుస్థితి దాపురించింది కదా ఆతనికి. పై ముగ్గురు IPSల చర్యలు ఆ రాకవణుడి వికృత చేష్ఠలను తలదన్నే విధంగా ఉన్నాయన్న ఆరోపణల నేపధ్యంలో వీరు క్షమార్హులు కాజాలరు అని నా భావన. నిస్పక్షపాతంగా వ్యవరిచ వలసిన స్థానంలో కూర్చొని అధికార దుర్వినియోగాని పాల్పడటం, తప్పుడు caseలో ఓ ఆడ వ్యక్తిని ఇరికించి, investigation పేరుతో ఆమహిళ పట్ల అమాననీయంగా ప్రవర్తించడం ఎంతవరకు సమర్ధనీయ చర్య కాగలదు? ఈ ముగ్గురు IPSలపై పైన పేర్కొన్న అభియోగాలు మోపబడ్డాయి. వాటినిజానిజాల నిగ్గు ఇంకా తేలవలసి ఉన్నది. వీరి బాధిత మహిళ స్థానంలో వీరి రక్త సంబంధీకులు ఎవరైనా ఉండి ఉన్న సందర్భంలో కూడా వీరి ప్రవర్తన ఇదే తరహాలో ఉండి ఉండేదా? నేరస్థులు తగు విధంగా శిక్షించబడాలనే న్యాయసూత్రాలు ఘోషిస్తుంటాయి. ఆత్మరక్షణ కోసం ఒక వేళ ఎవరిదన్నా హత్యజరిగి ఉంటే ఆ హంతకు(రాలుకు) నికి విధించబడే శిక్ష కొంతమేర తగ్గుతుందేమో కానీ పూర్తిగా రద్దు కావించబడదు కదా. నేరస్థులు తప్పక తగు విధంగా శిక్షింపబడటం ఆవశ్యకమేకదా. అంతులేని అధికారాన్ని చలాయించిన దేశపాలకులే కొన్ని సందర్భాలలో మరణ శిక్షకు గురి కావింపబడ్డారు. సమాజంలో నేరాలు పెరగకుండా ఉండాలంటే వారి వారి సామాజిక స్థాయితో సంబంధం లేకుండా నేరస్థులు తగు విధంగా శిక్షించబడడం ఆవశ్యకం.
@teluguwarrior6647
@teluguwarrior6647 2 күн бұрын
వంశీ గారు గున్నీ అనే వ్యక్తి ఏం చేసినా ముందు ఇద్దరు వెనుక ఇద్దరు కానిస్టేబుళ్ల దగ్గర వీడియోలు తీయించి పోస్ట్లు వేసి కవరేజీ పెంచుకున్నాడు.
@pratimavattigunta1675
@pratimavattigunta1675 Күн бұрын
Jai CBN sir
@manju7520
@manju7520 2 күн бұрын
ప్రభుత్వం మారేదాకా హాయిగా life enjoy చేస్తారు. మళ్ళీ ysrcp గెలిస్తే వీళ్లే ముఖ్యం అవుతారు. అంతకుమించి ips లు ias లు ప్రభుత్వ అధికారులు dismis అవ్వరు. డిస్మిస్ ఐతే దేశం లో ముఖ్య మైన news
@sasikanthr
@sasikanthr 2 күн бұрын
మీరేంటండి పాపం పాపం అంటున్నారు .. మన ఇంటిలో వాళ్ళని తీసుకెళ్లిన పాపం గున్ని , రానా మంచి వాళ్ళు అనే అంటారా, వాళ్ళ సీనియర్ చెప్పినట్లు చేసారు అంటారా ..
@dr.roshanzmaniyar8470
@dr.roshanzmaniyar8470 2 күн бұрын
IPS association is too silent ?? support or oppose
@nageshv6660
@nageshv6660 2 күн бұрын
Economic times lo vachina news. Reputed schools lo chadivindi. Bharata Natyam lo visharada degree undata. Father army officer Ata. Mother RBI lo assistant manager Ata. Telugu producer ni 5 lakshal extortion chesindata.
@coolmanu55
@coolmanu55 Күн бұрын
but why did they arrest her ? any idea ? what s the actual reason ? Please update.
@nimmagaddasatya7092
@nimmagaddasatya7092 2 күн бұрын
Are they Icons
@a.v.prasad4724
@a.v.prasad4724 Күн бұрын
Maha Vamsi garu ! Such IPS officers IMAGES ENTIRELY DAMAGED On entering into this lady doctor actor case. Very good better and best decision taken by AP Government. Govt. arrainged a perfect track to this case on Suspending such IFS ( Internal Foolish serviced officers).
@sudhakarm.6847
@sudhakarm.6847 2 күн бұрын
Why not this association on the issue of ABV
@dasarinageswararao4694
@dasarinageswararao4694 2 күн бұрын
అటువంటి వ్యక్తులని జగన్ పూర్తి గా కలుషితం చేశారు, ఇంకో 5సం జగన్ ఉంటే ఇంక ఎంతమంది నీ నాశనం అయ్యే వారు.
@K.venkatasivareddySiva
@K.venkatasivareddySiva 2 күн бұрын
AP POLICE Very Bad
@suresheng8
@suresheng8 2 күн бұрын
కాంతి రాణా టాటా also involved so many illegal things in film. Nagar
@arugollu
@arugollu Күн бұрын
Ips officers union should have apologized to public for the criminal actions by 3 policemen. Trying to sympathize or support criminals is equally criminal.
@sarojinipeddu8800
@sarojinipeddu8800 Күн бұрын
Money pothe sampadinchukovachu Kani perupothe sampadinchukovatam kastam.edi tappu chesinavariki varthistundi.
@sr.reddy.96
@sr.reddy.96 2 күн бұрын
Sir dorakapothea pachii la.....kudaa pativrathaa mataleaa chapidii sir
@srikumarraavi5632
@srikumarraavi5632 2 күн бұрын
Social media lo vasthe icons
@dana7332
@dana7332 2 күн бұрын
Vishal Kumar superstar
@smd.yusuff1122
@smd.yusuff1122 2 күн бұрын
😂😂😂
@marriaseervadam
@marriaseervadam 2 күн бұрын
2029 లో ycp ప్రభుత్వం CBN యొక్క తొతులను డిస్మిస్ చేస్టుంది
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 56 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 910 М.
9 PM | ETV Telugu News | 18th September 2024
22:22
ETV Andhra Pradesh
Рет қаралды 136 М.