సిరో రేఖను పరిచయం చేస్తూ. సాముద్రిక శాస్త్రంలో ఉన్న జ్ఞానమే కాక. వ్యక్తిగతంగా అనుభవ జ్ఞానాన్ని జోడించి ఎన్నో వేల శిరో రేఖల పరిశీలనాత్మక దృష్టితో. పరిశీలించి. పరిశోధించి. నిగ్గు తేల్చుకున్న తరవాతనే. ఇతరులకు బోధించడం లో మీకు మీరే సాటి ఈ శిరో రేఖ గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాలి చాలా బాగా వివరించారు మాస్టారు❤
@Murali-em6pp4 ай бұрын
గురువు గారు నమస్కారం బాగున్నారా కుటుంబ సభ్యులు అందరు బాగున్నారా చాల బాగా చెప్పినారు గురువు గారు పాధాభివందనాలు గురువు గారు
@srinivasrao9604 ай бұрын
Sir can you give appointment
@DaivaBhakthi4 ай бұрын
వీడియోలో వారి నెంబర్ ఉంది ఫోన్ చేయండి
@arunachalasiva1227 ай бұрын
బాగా చెప్పారు గురువు గారు
@Murali-em6pp4 ай бұрын
గురువు గారు నాకు మీరు చూస్తున్నారుగా ఆ పుస్తకాలు కావాలి అడ్రస్ చెప్తే నేను వచ్చి అమౌంట్ పే చేసి తీసుకుంట
@DaivaBhakthi4 ай бұрын
పుస్తకాల కోసం వారిని ఫోన్లో సంప్రదించండి వారు మీ కొరియర్ చేస్తారు
@Anil.Namani6 ай бұрын
Its super information
@bikshamtadikonda797 ай бұрын
చాలా ఇంట్రెస్ట్ విషయం
@pavanreddy.M6 ай бұрын
సార్ మగవాళ్ళకు కుడిచేతిలో జీవిత రేఖ హ్రృధయ రేఖ బాగా వుండి శిరోరేఖ కట్లుకట్లుగ వుండి శని వేలు, రవి వేలు మధ్య వరకు వచ్చి ఆగిపోయింది. కానీ ఎడమ చేతిలో జీవిత రేఖ హ్రృధయ రేఖ బాగా వుండి శిరోరేఖ మంచి గా పొడవుగ వుంటే అతని తెలివిని ఎలా అంచనా వేయాలి సార్. కుడిచేతిలో శిరోరేఖ ను మంచి గ అభివృద్ధి చేసుకోవడానికి ఏదన్నా పరిహరం వుందా దయచేసి తెలుపగలరు..