సనాతన దర్మం పాటించటం వలన క్రమశిక్షణ వస్తుంది. దీని ద్వారా మన జీవితం ప్రశాంతత లభిస్తుంది. ధన్యవాదములు. హరే కృష్ణ! 🙏🙏🙏
@rajashekaryadavs1508Ай бұрын
Jai shree Krishna Jai shree Krishna Jai shree Krishna 🙏👏🥰
@RajKumar-jq2fvАй бұрын
Veeri eddarini chusthe krishna arjuna laga kanipistharu 🎉
@sudhersudher8089Ай бұрын
❤
@ParimalaParibabyАй бұрын
Yes
@sasik4654Ай бұрын
Very true
@Gayatrit736Ай бұрын
Haa.. Exactly😊
@raadha....krishna.....405Ай бұрын
Yes.... Exactly....
@navaneetapumbala5097Ай бұрын
గురూజీ చాలా గొప్ప విషయాలు చెప్పారు నా సనాతన ధర్మం గొప్పది, నా దేశం గొప్పది ఈ దేశం సనాతన ధర్మం కోసం పోరాడిన శివాజీ మహారాజ్ సాంభజి మహారాజ్ ఇంకా ధర్మం కోసం పొరాడిన ఎంతో మంది గొప్ప వాళ్ళు జై హింద్
@sasik4654Ай бұрын
Chala Baga chepparu.....Sudheer, we need more videos from Pranavananda Guruji
@DwarapudiSrinivasarao26 күн бұрын
మన హిందూ ధర్మాన్ని మన సంస్కృతిని చాలా గొప్పగా చెప్పినందుకు ఈ ఛానల్ కి మా హృదయపూర్వక ధన్యవాదములు
@AHOBALAMNARASIMHA-lu3gsАй бұрын
Very very excellent. Wanted to hear more and more from Pranavananda Swami garu. He is explaining very nicely so that everybody is able to understand. My entire family are very eager to hear from Swami garu.
@anunemalik9238Ай бұрын
చాలా చక్కగా వివరించారు ప్రభూజీ🙏🙏🙏🙏
@devarasettyv.m.tchannelАй бұрын
హరే కృష్ణ 🌺🙏🙏🌺 ఇలాంటి ప్రోగ్రామ్ చూడటం నా అదృష్టం 🌺🙏🙏🌺 Wonderful message & Wonderful ప్రోగ్రామ్ హర ఓం నమ శివాయ 🌺🙏🙏🌺
@rveerasurla23 күн бұрын
Thanks for sharing such wonderful things!
@breakyourthoughts7364Ай бұрын
Hare krishna who want more episodes with Pranavananda das Like here ❤
@reddy419Күн бұрын
❤❤❤
@AshaprameelaVangalaАй бұрын
Pranavananda das KZbin channel -- Ramayanam, Bhagavatgita, Bhagavatam .. so many lectures. Everyone likes .
@phanivimalakandalam2843Ай бұрын
Jai sreemannarayana స్వామి చెప్పినవి తప్పకుండా పాటించడానికి ప్రయత్నిస్తాము అండి 🙏🙏🙏🙏
@teja935Ай бұрын
Dear sudheer, please do more interviews with Prabhu ji .....❤
మీకు ధన్యవాదాలు స్వామి మిరు చెప్పు మంచి విషయాలు విని ఎన్నో జీవితాలు మారుతాయి చాలా చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నము
@SrivaniGayathri20 күн бұрын
భారతదేశంలోని ఒక పురుషుల పతక పేరు దేవుని మీద బొమ్మలు వేసుకుంటారు సమాజంలో ఎంతో పేరు వల్ల పెద్ద ఒక కుటుంబంలో శాంతిభద్రతలు మంచితనం అనేది ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కడు తన తండ్రి తల్లి మంచితనం పిల్లలకి వస్తే పిల్లలు కూడా అదే పాటిస్తారు గురువారం నుంచి సేవ చేయడం భగవంతుడిచ్చిన వరము నువ్వు బాగున్నావా ఎత్తులు మంచి మంచి మార్గాలు కోసం కోసుకొని బతకాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క గురువుగారు అలాంటి గురువారం 18 మండలాల్లో ప్రతి జిల్లాలో పదవుల్లో అలాంటి గురువారాలు ఉంటే ఒక ఊరు బాగుపడతాయని కోరుకుంటున్నాను
@srikanthkonduru8879Ай бұрын
Harekrishna prabhuji dandavath pranamam ....meeru nijamga youth andariki inspiration and motivation prabhuji ,thank you very much prabhuji illanti interwievs inka challa cheyyali maalanti vallandari ni agnanam nundi bayataku theesukoni vachi gnana margam lo nadipoatunnanduku thank you very much prabhuji ......harekrishna
@sriharisankeerthanamandali595619 күн бұрын
Guruji dhanyoswmi.Anchor is very good.🎉
@jayasreebasireddigari8483Ай бұрын
Excellent information from Pranavananda Prabhu Ji Thank you Sudheer Garu . Hare Krishna
@Varma-m2h28 күн бұрын
Jai Sri Krishna Parmatma🙏🙏🙏❤️❤️❤️ Jai Sri Ram🙏🙏🙏❤️❤️❤️
@thumatileelavathi1964Ай бұрын
నాకు ఈ ఇరువురిని చూస్తుంటే ప్రభుజి గీతోపదేశం చేస్తున్నా కృష్ణుని లాగా.... సుధీర్ అన్న గారు గీతోపదేశం చక్కగా వింటున్నా అర్జునుని లాగా అనిపిస్తున్నారు......
@sukanyasikharam2244Ай бұрын
చాలా చాలా బాగా వివరించారు ప్రభు జి
@NagasriveniReddySriveniReddy27 күн бұрын
హరేకృష్ణ 🦚.ఎంత చక్కగా చెప్తారో👌 పాదాభివందనాలు ప్రభుజీ👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@tanguturunaveenlawstudent44Ай бұрын
Harekrishna prabhuji dandavatha pranamama interview chala bagundhi prabhuji illanti interview lu Inka chala kalavi resent society ki
@sarithasaritha8237Ай бұрын
Enka chala Enterviews cheyyaali me eddaru guruji chaala bagundi 🙏🙏🙏🙏🙏
@bujjiharry25 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@ipllilachayya7676Ай бұрын
హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@RajKumar-jq2fvАй бұрын
Prabhu ji 🎉❤ ki vandhanalu
@venkatalaxmi703Ай бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ హరే హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జై టిడిపి జై శ్రీ చంద్ర బాబు నాయుడు గారు జై శ్రీ పవన్ కళ్యాణ్ గారు జై జై శ్రీ మన్నారాయణ నమో నమః ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః జై జయము జయము అఖండ భారతావనికి జయహో జై హింద్
@Villagewomen-z2nАй бұрын
చాలా చక్కగా వివరించారు
@Baboo-fc3exАй бұрын
హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 🙏🪷🙏
@pandivenketshwarrao9287Ай бұрын
హరేకృష్ణ ప్రభుజి💐🙏
@today7026Ай бұрын
Jai Shree Krishna 🚩
@AnilMalavath-rq4fp14 күн бұрын
Entha haayiga undi guruji matalu vintunte❤️❤️
@na-chinni-lokamАй бұрын
Sudheer garu meru adigna questions bagunayi keep going prabhu ji 🙏🙏
@PrashanthMudiraj-s2s27 күн бұрын
HareKrishna HareKrishna Krishna Krishna Hare Hare HareRama HareRama Rama Rama Hare Hare ❤
@MeenaKumari-cz9pmАй бұрын
Thank you so much Prabhu ji 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼 sarve Jana sukhino bhavantu 🚩 loka samastha sukhino bhavantu 🚩🌹🙏🏼
@kvanjaneyulanjaneyulukv7587Ай бұрын
మరకలే రాక్షసులు❤❤❤ సూపర్❤❤ నెత్తి మీద టోపీ చూపియ్యవా ❤❤ ఎప్పటికీ మారరు🎉🎉🎉
@chandrasekharj6604Ай бұрын
మారాలని అని కూడా అన్నుకోరు
@pavanimamidi5064Ай бұрын
🙇🏻♀️🙏🏻🙇🏻♀️ Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙇🏻♀️🙏🏻🙇🏻♀️ 🙇🏻♀️🙏🏻🙇🏻♀️ Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙇🏻♀️🙏🏻🙇🏻♀️ ❤ Hare Krishna Prabhu Ji 🙇🏻♀️🙏🏻🙇🏻♀️ Prasna edhina elantidina prathi prasnaki mee daggara samadanam untund mariyu meeru cheppe vidanam chala goppagaa untundi mee vivarana Aradhavanthamgaa Chaalaa Chakkaga Suluvugaaa goppagaa untundi guru ji ... Meelanti goppavallu mana desaniki avasaram prabhu ji ❤❤❤🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻