Рет қаралды 5,029
భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసిన భార్యామణి || iSmart News : Wife Did 2nd Marriage to For her Husband at Mahabubabad - TV9
అవ్వుల్లా.. ఇంటాయ్నతోని ఇంకెవలన్న వేరే ఆడోల్లు మాట్లాడ్తున్నరని ఎర్కయితె ఎట్లుంటది మన ఆడోల్లతోని? ఆ మూడో మన్షి జుట్టు కొరిగి సున్నంబొట్లు వెట్టిస్తరు మనోల్లు. ఇటు ఇంట్లె మొగన్తోని ముక్కు న్యాలకు రాపిచ్చి, మల్లోపారి అసంటి పన్జేస్తె తోలు తీస్తమని వార్నిగిస్తం.. కనిగొ.. స్వయంగ దగ్గెరుండి మొగనికి ఇంకోగామెతోని లగ్గం చేశిందుల్ల గా మైబ్బాద్ జిల్లాల ఒగామె..
For more information:
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#wife #husband #marriage #mahabubabad #ismartcomedy #ismartnews #tv9telugu
uploaded By : #satishcheva