Israel Gaza Conflict: గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ ఆర్మీ గ్రౌండ్ ఎటాక్ కోసం రెడీగా ఉంది | BBC Telugu

  Рет қаралды 84,278

BBC News Telugu

BBC News Telugu

9 ай бұрын

గాజాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ సరిహద్దుల్లో సర్వ సన్నద్ధంగా ఉంది. ఆదేశాలు రాగానే గాజాలోకి చొరబడి భూతల దాడులు చేయడానికి రెడీగా ఉంది.
#Israel #Gaza #GroundAttack #Conflict #Hamas
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 58
@user-vr1te2zr2x
@user-vr1te2zr2x 9 ай бұрын
ఇప్పుడున్న పరిస్థితుల్లో దెబ్బకు పదింతలు దెబ్బ కొడితేనే బ్రతకగలం మరి యుద్ధం మొదలు పెట్టినప్పుడు తెలియలేదా
@simhamseshadri4280
@simhamseshadri4280 9 ай бұрын
హమాస్ కు సపోర్ట్ chesevallantha ఏడుస్తున్నారు
@ImranSk-is5nk
@ImranSk-is5nk 9 ай бұрын
అలా అనుకోని ఆనందపడు😂😂
@jawaharparepally8247
@jawaharparepally8247 9 ай бұрын
​@@ImranSk-is5nk Hamas israyel meedha dhadi chesthe sweets pancchukunnaru kadha marichipoyyara idhi curect kadhu kadha 😭😭😭 .
@Vj_visampalli7089
@Vj_visampalli7089 9 ай бұрын
అనుభవించండి. ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావు .
@rakshnavignasiri1010
@rakshnavignasiri1010 9 ай бұрын
ఇస్లాం దేశాలు హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించి సమాధానంగా ఉన్న సమాజం పైన బాంబులు, రాకెట్ లు ప్రయోగింపజేసి అవతలి వాళ్ల చావులు, శవాలు, నష్టాలను చూసి సంతోషించినప్పుడు అల్లాహు అక్బర్ అన్నారు .రోజుకు5,6 సార్లు నమాజ్ చేసి ఇదే వీళ్లు కోరుకునేది ఇదేనా..... ఇప్పుడు నిందలు ఇజ్రాయెల్ వాళ్లపై వేస్తూ ఇస్లాం దేశాలు ఒక్కటి అయ్యాయి. ముందు ముందు ఇంకెన్ని దేశాలు ఉగ్రవాదుల వల్ల నష్టాన్ని భరించాలో.... ఇస్లాం దేశాలు మిగిలిన దేశాల ప్రజలని ఉగ్రవాదుల ద్వారా చంపించేసి వీళ్ళు మాత్రమే ఎంతకాలం బతుకుతారో.
@ratnakumarchigurupati7590
@ratnakumarchigurupati7590 9 ай бұрын
హామాస్ ద్వారా ఇశ్రాయేలీయుల నాసనం అవ్వుతాదని తెలివితేటలు ప్రదర్శించారు. కాని హామాస్ వాళ్ళు పాలస్తీనా ప్రజల ను బలి చెస్తున్నారు,ఎటు తిరిగీ ఇశ్రాయేలీయుల పాలస్తీనా ప్రజల లు బలిఅయ్యారు, హమాస్ ఇంత పిరికి పందా ఆడవాళ్ళను చిన్న పిల్లలను అడ్డు పెట్టుకొనే చవటలు పిరికి నక్కలు, కాని ఇశ్రాయేలీయులు వదలరు టైం పట్ట వచ్ఛేమో కానీ హమాస్ నాశనం కాయం
@tonyvicky1154
@tonyvicky1154 9 ай бұрын
When hamas killed the innocent children women and men the Palestinians dancing in the streets they were clapping. Palestinians supported the hamas terrorist. Now they were facing the same treatment from Israel. GOD BLESS ISRAEL 🇮🇱
@Vj_visampalli7089
@Vj_visampalli7089 9 ай бұрын
Amen 🙏
@banker963
@banker963 9 ай бұрын
Last one year lo na 1800 Palestinians children ni kill chesyaru bhai Israel vallu(UN data) Apudu sleeping lo unavva
@logn-yt7037
@logn-yt7037 9 ай бұрын
​@@banker963last 75 years nundi 57 ura kukka deshalu kalisi oka chinna deshani nashanam chedam chusayi ,appudu nuvvu nidra potunnava ra.
@tonyvicky1154
@tonyvicky1154 9 ай бұрын
@@banker963 may be ur the biggest supporter of hamas terrorist
@MrSudhakanth
@MrSudhakanth 9 ай бұрын
Hamas self goal.....Palestinians paying for their fault and aggressiveness...😂
@niginamswamy8218
@niginamswamy8218 9 ай бұрын
Ee roju hamasuku sapotu chestaru aa dabbulathone valu balapadutharu aa tharuvatha manavaraku vastundi asi&urthupetukovali sahayam chesevallu
@proudtobeanindian3496
@proudtobeanindian3496 9 ай бұрын
BBC channel yeppudu anyayanni, dhurmarganne support chesthundhi
@samueljohnson9730
@samueljohnson9730 9 ай бұрын
Please increase volume.
@malli-vn5yj
@malli-vn5yj 9 ай бұрын
చేసిన పాపం ఊరికినే పోదు
@navinganji9713
@navinganji9713 9 ай бұрын
🇮🇳🤝🇮🇱❤️
@konaseemaBaby
@konaseemaBaby 9 ай бұрын
శత్రువుల అయినా ఆ బొడిస్ నీ వాళ్ళని చూస్తున పాపం అని పిస్తోంది ఎందుకంటే దేవిని ప్రేమ మనలో పనిచేస్తుంది గనుక
@niginamswamy8218
@niginamswamy8218 9 ай бұрын
Palstina prajale ugravadula pyna tirugibatu cheyandi leka pote valla valana andariki nastame manamadya vuntu mana kandluanathone podipistunaru asalu visayam prajalu grahimchLi manapranalu manaku entha teepo alage edutivari pranalj kuda antjamukyam
@merabharathmahan6740
@merabharathmahan6740 9 ай бұрын
Good msg izraial
@murugeshgv3289
@murugeshgv3289 9 ай бұрын
People shuld choose good party.....
@SpiCy-tz1ng
@SpiCy-tz1ng 9 ай бұрын
Whr is kalavarapariche drushyalu😢😢😢
@kavalibalaji8022
@kavalibalaji8022 9 ай бұрын
Levu
@Gjohnn
@Gjohnn 9 ай бұрын
Party lu chesukunnappudu theliyadha ippudu edisthe ela? Anubhavinchaali karma evarini vadhaladhu
@allurisharief7129
@allurisharief7129 9 ай бұрын
😭😭😭
@maheshgoud761
@maheshgoud761 9 ай бұрын
Great israel
@sambasivaraolingampalli5891
@sambasivaraolingampalli5891 9 ай бұрын
పాలస్తీనా ప్రజలను ఇప్పుడు ఎవరు కాపాడతారు? ఈ రక్త పాతాన్ని ప్రపంచ దేశాలు అన్ని కలిసి ఆపాలి. ప్రపంచం శాంతి యుతంగా ఉండాలి.
@dandujagannadham5102
@dandujagannadham5102 9 ай бұрын
Karmanusara palitham best of luck
@sekharb8026
@sekharb8026 9 ай бұрын
ఈ దారుణాలకు కారణం హమాస్
@vanumuramakrishna5700
@vanumuramakrishna5700 9 ай бұрын
i support Israel
@santhoshsts6960
@santhoshsts6960 9 ай бұрын
Hamaz meru start chesaru but Israel thudchipedthundhi
@kdurgaprasad502
@kdurgaprasad502 9 ай бұрын
We majority of Indians supported to Israel..don't know about slmamists of this country
@Yash-xd7ny
@Yash-xd7ny 9 ай бұрын
Ammma garbhaanni cheelchi sisuvuni kudaaa champesaaru ante...Hamas chala danger
@samuelkarunakar4765
@samuelkarunakar4765 9 ай бұрын
Irreresponble Hamas
@ismartenglish2046
@ismartenglish2046 9 ай бұрын
Em Pani lenattundi weeriki
@telanganamegafoods985
@telanganamegafoods985 9 ай бұрын
Very good👍👍👍👍
@K.suseela
@K.suseela 9 ай бұрын
World one side Israel one side vunna bayapadaru . Israel ni kapadevadu kunakudu nidhrapodu any Bible chepthundi dhayatho Israel hecharikalanu palasthina prajalu vinte baguntuni Hamas tho variki pramadhame
@maheshgoud761
@maheshgoud761 9 ай бұрын
Funny Muslims . Ha ha ha
@kingwallace1
@kingwallace1 9 ай бұрын
What you sow, what you reap. Nuvvemi naatuthavo ave kotha kosthavu. idhi Gaza prajalaku saripothundhi. Meeru Hamas ane terrorist la ku vote vesaru. thirigi meeku santhi(peace) anedhi ela asistharu. Karma. Hamas ki vote vsi meeru karma ni anubhavisthunnaru. Ayina siggu lajja anedhi ye matrhram meeku vundadhu intha mandhi chachina.
@sureshdontiboyina2288
@sureshdontiboyina2288 9 ай бұрын
నీ పుట్టుకని మల్లి రుజువు చేసుకున్నావు...... shadow friend
@kartikNemali
@kartikNemali 9 ай бұрын
Israel will pay for this heavily..i love Palestine 🇵🇸🇵🇸🇵🇸🇵🇸🇮🇳🇮🇳🇮🇳🇮🇳
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 21 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН