Рет қаралды 5,294
/ @yjosephjohnofficial4363
చూడుము దయచేయుము మేమందరము నీ ప్రజలమే
చిత్తగించుము మా విమోచకా మేమందరము నీ పిల్లలే
మా తండ్రి నీవే యేసయ్య మా రక్షణ నీవే యేసయ్య
చూడుము దయచేయుము చిత్తగించుము మా ప్రార్థనా
1. అబ్రహాము దేవా మా ఇశ్రాయేలు రాజా - బానిసలైన మమ్ము విమోచించుమయ్య
నీ బాహు బలముతో ఎర్ర సముద్రమును దాటి పో జేయుమయ్య
నీ ఆత్మ చేత మాకు విశ్రాంతి కలుగజేయు
చూడుము దయచేయుము నీ ప్రజలమైన మాకు
2. శత్రువులసైన్యం మాకు ఎదురాడి నిలిచినప్పుడు -శత్రువు మాటలకు బహు బీతి కలిగినప్పుడు
యూదా గోత్రపు సింహమా నీవు ఎదురాడి గెలువుమా
ఇశ్రాయేలు రాజా మాకు జయము కలుగజేయు
చూడుము దయచేయుము నీ ప్రజలమైన మాకు