ఇసుక ఇటుకలు లేకుండా కట్టిన ఇల్లు ఇది చుడండి | No Sand No Bricks House Construction Home Tour

  Рет қаралды 962,768

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

Пікірлер: 637
@ssrjvideos8927
@ssrjvideos8927 3 жыл бұрын
అన్ని దేవుళ్ళ దేవుడి గుడి చూసినప్పుడే మీయొక్క వ్యక్తిత్వం మంచి గౌరవం మర్యాదలకూడిన మంచి వ్యక్తుల ఉన్నారని అర్థమైపోయింది మీయొక్క టేస్ట్ చాలా అదుర్స్
@modernekalavyawarrior5959
@modernekalavyawarrior5959 3 жыл бұрын
That's totally confusion life doesn't know
@subramanyamsitaram1472
@subramanyamsitaram1472 Жыл бұрын
​@@modernekalavyawarrior5959 so you are all the clear 😅
@pranaymacha
@pranaymacha 3 жыл бұрын
8:43 is awesome loved it 😍
@batharajuraju1774
@batharajuraju1774 3 жыл бұрын
karchu yentha avuthundi cheppaledu
@MohanVathsa
@MohanVathsa 3 жыл бұрын
ఖర్చు ఎంతో చెప్పలేదు. సొల్లు మాత్రం చాలా జాగ్రత్త గా చెప్పారు.
@divyanalam
@divyanalam 3 жыл бұрын
Cheppadu 1100-1500 vague ga cheppadu
@sudhakar1611
@sudhakar1611 3 жыл бұрын
@@divyanalam ఇంటి hight మీద డిపెండ్ అయి వుంటుంది... మేం 12' hight తీసుకున్నాం ... ఎక్కువ అయింది.
@muralidasari9765
@muralidasari9765 2 жыл бұрын
ఇల్లు కట్టడంలో చాలాశ్రద్దవహించారు ఇల్లు చాలా బాగుంది. అన్నిమతాలను గౌరవించడం వారి గొప్పదనం చెప్పకుండానే తెలుస్తుంది. ఇది సనాతన ధర్మాన్ని పాటించేవారు మాత్రమే చేయగలరు, ఇలా క్రిష్టియన్స్ కాని ముస్లిమ్స్ కాని ఒకే చోట అన్ని దర్మాల దేవి, దేవతల విగ్రహాలు పెట్టి పూజిస్తారా. అలాగైతే మతమార్పిడులు, గోడవలు లేకుండా అందరం బాగుంటాము. 🙏🙏 జై హింద్ 🚩🚩🚩🚩🚩
@ddraju888
@ddraju888 3 жыл бұрын
Stv అంటే సొల్లు టీవీ అని మళ్ళీ నిరూపించారు...😊.. చెప్పాల్సింది వదిలి అన్ని చెప్పేశారు...
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 3 жыл бұрын
సుధాకర్ గారు congratulations having good house.నేను cement తొ కట్టెను.టోటల్ failure.ok నాకు మీలాగా idea వాచి0ధీ.కానీ ఫామిలీ & టెక్నికల్ problems వలనా కట్టలేకపోయం.ఎవ్వరు ఇష్టపడని మెచ్చుకొని ఇల్లు కట్టెను.
@manamsridhar5291
@manamsridhar5291 3 жыл бұрын
Wonderful home its good thought to share the home construction methods and interiors seldom few who are lively,growth mindset ,open mined thought people only share their beautiful thoughts of creativity which is unique.Regarding cost of construction too many intricate details are not necessary if anyone wants to start let them make their own research and plan their budgets and their limitations etc.We should always have a positive mind to appreciate. Dr. Sudhaker garu I appreciate the way video has been presented ,you were very humble and natural in your presentation.
@sudhakarsudha395
@sudhakarsudha395 3 жыл бұрын
Sudhakar Garu me mundhu chupu me inti planlo vundhi sir God bless your family
@vidyasagarmanchala
@vidyasagarmanchala 3 жыл бұрын
Wow excellent super nice fine tasteliey design House
@karunadev7076
@karunadev7076 2 жыл бұрын
Good home, God has blessed his family with wealth
@shyampallavi9303
@shyampallavi9303 2 жыл бұрын
Koddiga life lo andariki paniki vachhe videos cheyandi please ..మీ యాంకరింగ్ సూపర్ ..
@purnapotu2711
@purnapotu2711 3 жыл бұрын
సూపర్ గా వుంది మీ ఇల్లు సుధాకర్ గారు
@gana6583
@gana6583 2 жыл бұрын
Ammaye dikki super
@arjunaputta3567
@arjunaputta3567 3 жыл бұрын
Nice presentation and good house
@manumuthyala1298
@manumuthyala1298 3 жыл бұрын
Beautiful house construction super, who is the architecture nice thought
@somasekharuruvakili2762
@somasekharuruvakili2762 3 жыл бұрын
Good idea,and nice
@bgrao2641
@bgrao2641 3 жыл бұрын
Good exelent massage
@sridharartist
@sridharartist 3 жыл бұрын
సుధాకర్ గారికి అభినందనలు, థాంక్స్ ఫర్ షేరింగ్..సుమన్ టివి.
@rpremkumarjones1928
@rpremkumarjones1928 3 жыл бұрын
Beautiful house construction thank you
@rajukanumuri3516
@rajukanumuri3516 3 жыл бұрын
Excellent ga chepparu
@nallanasivaramakrishna1920
@nallanasivaramakrishna1920 3 жыл бұрын
Asalu vishayam cheppakunda interier chebutarenti, how to construct the skeliton and how to fix tiles and windows slob and wall evi discussion cheyali, antegani statues and daining table and pujagade evi kadu mundu content ela adagali nerchuko , enka nayam uncle misses ledu lekapote saree gurunchi discuss chesedemo
@vinodkumar-jz5uf
@vinodkumar-jz5uf 3 жыл бұрын
చా..........లా......... బావుందండీ! చూపించినందుకు చాలా థాంక్స్ 🙏👍👍👍👍👏👏👏👏👏
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
తేట గీతి పద్యము : ఇసుక, ఇటుకలు లేకుండ ఇల్లు కట్టి అన్ని దేవుళ్ల నొక గది యందు పెట్టీ కట్టి నటు వంటి మన సుధా కరుని గూర్చి ఎంత చెప్పిన తక్కువే ఎప్పుడైన
@venkatneelesh12
@venkatneelesh12 3 жыл бұрын
Me Telugu pandithyani ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
@@venkatneelesh12 ధన్య వాదాలు
@sudhakar1611
@sudhakar1611 3 жыл бұрын
సుబ్రమణ్యం గారికి నమస్తే...మీ మధురమయిన “తేట గీతి పద్యం” నన్ను చాల ఉత్తేజ పరిచింది... నిజంగా మీరు ఎవరో నాకు గుర్తుకు రావడం లేదు, మీరు రాసిన పద్యం నన్ను టచ్ చేసింది. ఈ రోజు ఇది ఎందుకు ఇవన్ని రాస్తున్నాను అంటే కొంత మంది ఈ వ్లోగ్ సోది అని, సొల్లు, అని కూలి పోతుంది అని కామెంట్లు పెడుతున్నారు. బట్ చాల మంది ...చాల బాగుంది అని , మాకు ఇలాంటి construction కావాలని, అడ్రసులు అడుగుతున్నారు. ముఖ్యంగా నే చెప్పా దల్సుచు కున్నది ...ఈ ఇల్లు ఎవరికోసమో కట్టింది కాదు, మార్కెటింగ్ చేయడానికి కాదు. వయసు వచ్చిన తరువాత, పిల్లలు మన దగ్గర వుండరు, మనను మనమే చూసుకోవాలి, గత స్మృతులు నెమరు వేసుకుంటూ వేరే వారికి చేతనయిన సహాయం చేస్తూ , అందరు బాగుండాలి... అందరిలో మనం వుండాలి... అని మాకు వున్న చిన్ని స్థలం లో అన్ని ఏర్పాట్లు చేసు కున్నాము... ...మా ఇల్లు హైదరాబాదు లో నారాయణ గూడా, చిక్కడ్ పల్లి లో సూర్యా నగర్ లో... స్లం ఏరియా లో వుంది. మా ఇంటి బ్యాక్ సైడ్ మేతర్ బస్తి. ... గ్రౌండ్, 1st ఫ్లోర్ 35 years old కట్టడం ... 2nd ఫ్లోర్ కట్టడం మొదలు పెట్టి నపుడు చాల ఆలోచించాల్సి వచ్చింది. చిక్కడ్ పల్లి అంటే ... ఒకప్పుడు బురద ఏరియా... ఇప్పటికి బోర్ వేస్తుంటే బురద వస్తుంది మా ఏరియాలో. అందువల్ల రెగ్యులర్ కట్టడం బరువు కు పునాదులు ఆపలేవు అని మా ఇంజనీర్లు తేల్చి వేసారు.. so ఆల్టర్నేట్ వెతికాం ... మా ఇంజనీర్లు సలహా మేరకు బిర్లా ఎరోకాన్ పానెల్స్ తో కడితే బాగుంటుందని సలహా ఇచ్చారు.. అప్పటికే హైదరాబాదులో చాలా మంది ఈ మెథడ్ తో కడుతున్నారు. even 20 ఫ్లౌర్స్ ఫ్లాట్స్ కూడా కట్టి వున్నాయి. వెళ్లి చూసి వచ్చాం. కాని మనకు రెగ్యులర్ కట్టడం.. 14” వాల్ తో .. ఇపుడు 9” గోడలు అలవాటు. బయటి వైపు కూడా 3” వాల్ అంటే ఇబ్బందే అనిపించింది... కాని మేం US లో చాలా houses చూసాం. అవుట్ సైడ్, ఫ్లోర్, bathroom లో ఫ్లోర్ కూడా వుడ్ పానెల్స్ తోనే ... నిజానికి అక్కడ హారికేన్ లు విపరీతం ... అయినా స్టీల్ ఫ్రేమ్స్ అండ్ వుడ్ తోనే కడతారు. ఆ తరువాతనే we accepted ... మా ఇల్లు చిన్న ఇరుకు సందు లో వుంటుంది... ఆటో కూడా రాదు... అన్ని రోడ్ మీద వేసి క్యారి చేయాలి.. కట్టడం మొదలు పెట్టిన తరువాత ... మాకు ఇంటిలో ఏమి అవసరాలు, వున్న వస్తువులు ఎక్కడ పెట్టాలి, ఓవెన్, డిష్ వాషర్, సిలెండర్ ...చివరికి ఇల్లు వుడ్చిన తరువాత బ్రూం స్టిక్ ఎక్కడ పెట్టాలి,కీస్,సాక్స్, umbrellas అన్నిటికి ప్లాన్ చేసాం. ఇంటి కలర్ కాంబినేషన్, ఫర్నిచర్ everythng ప్లాన్డ్ meticulusly. ఇల్లు కట్టడం తెలికనే... కాని మొక్కలు చెట్లు పెంచడం చాల కష్టం. నా దగ్గర ఉన్న ప్లాంట్స్2 సం .. ఏజ్ నుండి 20 సం..ఏజ్ లవి ... నా రూఫ్ గార్డెన్ 2.5 years ఏజ్ ... so అలాగ చేసాం ... ఎక్కువ రాస్తే బోర్ అవుతుంది.. ఎందుకో షేర్ చ్సుకోవాల్ని పించింది. ఇందులో ఇంజనీర్స్ మొబైల్ నెంబర్ లిఫ్ట్ వివరాలు ఇస్తున్నాను.. ఈ రోజు సుమన్ టివి వాళ్ళు మా ఇంజనీర్ తో interview చేస్తున్నారు...ఇట్ will బి ఆన్ సుమన్ టివి వ్లోగ్ సూన్ ...ఇంజనీర్ జగన్ మెట్ల Jagan Metla 9393789393- lift JR1
@nandyalasrinivas5647
@nandyalasrinivas5647 3 жыл бұрын
@@subrahmanyammalladi6627 ఆటవెలది : ఇసుక ఇటుక లేదు ఇనుముమాత్రము వుంది గట్టి పనితనమున కట్టి నారు అందుకొనుడు స్వామి అభినందనల మాల అందమైన ఇల్లు అందాల హరివిల్లు మూడు నిమిషాల్లో సరదాగా రాసాను.. మీ అభిప్రాయం చెప్పండి
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
@@sudhakar1611 గారు,నమస్తే, మీరు పంపిన సమాధానము పూర్తిగా చదివాను, నాతో మీకు గానీ, మీతో నాకు గానీ కనీసం ముఖ పరిచయము కూడా లేదు, నేను u ట్యూబ్ లో నాకు నచ్చిన అంశం పై పద్య రూపములో స్పందిస్తూ ఉంటాను, వాళ్ళు ఎవరైనా సరే, చిత్రము ఏమిటంటే, నా ఛందో బద్ధ కవితకు వేరే వ్యక్తులు స్పందించారు కానీ, నేను ఎవరిని ఉద్దేశించి కవిత వ్రాసానో వారు మాత్రం స్పందించ లేదు, మొట్ట మొదటగా మగ వారిలో స్పందించింది మీరు మాత్రమే, మీ ఇల్లు ఛాలా చాలా బాగుంది, చాలా తక్కువ ఖర్చు లో పూర్తి చేశారు, మీకు ఇల్లు కట్టుకోవడం లో సహాయ పడిన ఇంజనీర్ లకు ప్రత్యేక అభినందనలు, వారిని సoప్ర తించ వలసిన ఫోన్ నంబర్ల కూడా మీరు ఇచ్చారు, ఉత్సాహ వంతులు వారిని సంప్ర తిడతారు ఎవరో ఏదో అన్నారని మీరు పట్టించుకో వలసిన అవసరం లేదని నా అభిప్రాయము, మీ యొక్క ఆలోచనకి,ఓపిక కి జోహారులు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన అమ్మాయికి అభినందనలు, నా కవిత మిమ్మల్ని కదిలించింది అని చెప్పడం నాకు చాలా ఆనందంగా వుంది ఉంటాను, శుభమ్ భూయాత్
@hymabunder1020
@hymabunder1020 3 жыл бұрын
good idea sir
@swarajalaxmigurrapu2051
@swarajalaxmigurrapu2051 3 жыл бұрын
We want to construct this type. Please give further information
@gpjjwl9165
@gpjjwl9165 3 жыл бұрын
Nenu rooftop 1BHK kattinchanu... It's very nice,, and useful... Maa vuru vellinappudu happy gaa comfortable gaa vundi
@shobharani.n6040
@shobharani.n6040 3 жыл бұрын
Give me number of constructors plz
@gpjjwl9165
@gpjjwl9165 3 жыл бұрын
@@shobharani.n6040 Pls search for pre fabricated Birla aerocon panels...
@gpjjwl9165
@gpjjwl9165 3 жыл бұрын
500sft, 1bhk with all work it costs 7lakhs... For basic structure it costs 3.5lakhs...
@shobharani.n6040
@shobharani.n6040 3 жыл бұрын
@@gpjjwl9165 tq
@harishmarineni8131
@harishmarineni8131 3 жыл бұрын
Video content not matching with title. Missed to show below details in video: 1. Cost incurred per sqft for aerocon panels? 2. Steps of construction (with time taken)? 3. What meterial is used for roof (not false ceiling) ? 4. What precautions taken to prevent water leakage? 5. How electrical wiring and plumbing work done? Etc.
@naidusrinivasarao7347
@naidusrinivasarao7347 3 жыл бұрын
Full house positive energy superb Sir ur exlent selection ur house lakshmi Nilayam.
@ganasalaramuduganasala7596
@ganasalaramuduganasala7596 3 жыл бұрын
Nice How’s
@lakshmansappa2231
@lakshmansappa2231 3 жыл бұрын
Nice looking price please
@kyatish3649
@kyatish3649 3 жыл бұрын
Amma adugu pettagane nethi medha padadhu kadha
@manishagantasala8228
@manishagantasala8228 3 жыл бұрын
Me idea super ga undi sir great job 👏👏
@velagamohanv.madhavi9602
@velagamohanv.madhavi9602 3 жыл бұрын
Very nice
@devellarajeshrajeshsaladwo3970
@devellarajeshrajeshsaladwo3970 3 жыл бұрын
Sar super house dream house sar super sar thanks
@Rkk63123
@Rkk63123 3 жыл бұрын
అందరూ దేవుళ్ళు వకటే concept super
@mdshafiuddin161
@mdshafiuddin161 3 жыл бұрын
Akada allah r any darga photo vunda
@carpenterveera2100
@carpenterveera2100 3 жыл бұрын
Very good house 🏠
@sudhakar1611
@sudhakar1611 3 жыл бұрын
thanks
@krishnajoga4202
@krishnajoga4202 2 жыл бұрын
Construction work models plz sir
@kalishaabdul102
@kalishaabdul102 3 жыл бұрын
8:50 I ❤️ his philosophy..
@praisegod4261
@praisegod4261 3 жыл бұрын
Great taste. Great sir
@vishnuvardhanreddy6909
@vishnuvardhanreddy6909 3 жыл бұрын
You selection super uncle
@kibhocrypto5051
@kibhocrypto5051 3 жыл бұрын
Wt about fire safety sir,can you please tell me
@sudhakar1611
@sudhakar1611 3 жыл бұрын
Walls No problem for fire but wardrobes, furniture are prone for fire
@saireddy635
@saireddy635 3 жыл бұрын
Super I loved
@suryas5367
@suryas5367 3 жыл бұрын
ఐడియా బాగుంది.
@sanaproper
@sanaproper 3 жыл бұрын
Planning maatram point to point..precise ga chesaru adhi maatram appreciate cheyochu
@apparaothota2318
@apparaothota2318 3 жыл бұрын
ఎంత ఖర్చు అయ్యిందో చెప్పడం ఓనర్ కి ఇష్టం లేదు కాబట్టి ఎంత అయ్యిందో చెప్పడం లేదు
@అందరివాడు
@అందరివాడు 3 жыл бұрын
డెకోళం ప్లయుడు తోనా కట్టిన ఇల్లు ఉండొచ్చు. కానీ చాలాబాగుంది ఇల్లు కంగ్రాట్స్ sir House డేజానింగ్
@vijaykumarmarlapudi2297
@vijaykumarmarlapudi2297 3 жыл бұрын
సిమెంటు ఇసుక లేకుండా టైల్స్ ఎలా వేశారు తెలియపరచండి
@sudhakar1611
@sudhakar1611 3 жыл бұрын
మీరు కరెక్టే ... tiles మాత్రం క్రింద కొద్దిగా ఇసుక సిమెంట్ వాడాము
@shaikareef7324
@shaikareef7324 3 жыл бұрын
Suuuupar anaa
@RamPrasad-vi5mt
@RamPrasad-vi5mt 3 жыл бұрын
@@sudhakar1611 Hi sir, How much required cost for constructing the home.
@naveenkumar-ih6pc
@naveenkumar-ih6pc 3 жыл бұрын
@@sudhakar1611 sir please give me your contact number
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
Fevkiklappam
@MUNIRAJAKADAPA6303
@MUNIRAJAKADAPA6303 3 жыл бұрын
Pillar foundation ki concreet vesaaruga
@sudhakar1611
@sudhakar1611 3 жыл бұрын
yes ground and 1st floor are normal construction watch total video
@nareshKumar-cb1dw
@nareshKumar-cb1dw 3 жыл бұрын
Mee video bagundi kani security gurunchi kuda chebethy bagundedi👍👍
@srk6110
@srk6110 3 жыл бұрын
Nice video Do some more videos
@beautsnature5800
@beautsnature5800 3 жыл бұрын
Nice look house, house construction makers details
@simplyprefab
@simplyprefab 3 жыл бұрын
You can call us we do the same
@nareshyadav-ru2le
@nareshyadav-ru2le 3 жыл бұрын
@@simplyprefab send me your contact details
@simplyprefab
@simplyprefab 3 жыл бұрын
@@nareshyadav-ru2le 9014424242
@lilywasalittlegirl3875
@lilywasalittlegirl3875 3 жыл бұрын
Preeti nigam brother in law. She already did this house tour in her channel 👍
@haribabu.sarika3386
@haribabu.sarika3386 3 жыл бұрын
అంతా బాగానే ఉంది యంకర్ అమ్మ నువ్వు అర్జంటుగా కలర్స్ లొ జాయిన్ అవ్వు
@PLRYS9222
@PLRYS9222 3 жыл бұрын
😂😂😂😂😂
@anandgeddam6778
@anandgeddam6778 3 жыл бұрын
nice home interesting construction
@sharadachereddy5252
@sharadachereddy5252 3 жыл бұрын
Super idia 👍😍
@sankararao6380
@sankararao6380 3 жыл бұрын
In the house highlite was the international coins vase and aquarium
@anchevutu4226
@anchevutu4226 3 жыл бұрын
ముంబాయిలొ.7.అంతస్తులు.దున్యబర్క.కంట్టిండ్రూ.నియక్క.ఎంత.తెల్వనొల్లు.ఇనపతంలతొనె.గిదానికి.తెల్వక.అబ్బనియవ్వ.గిదేఃదిరో
@AjayPandey-gr5bj
@AjayPandey-gr5bj 3 жыл бұрын
Super sudhakar garu👍
@paulvijaykumar...3265
@paulvijaykumar...3265 3 жыл бұрын
Varsa kaalamulo jagratta sir repairs unttaye
@sharathkalaanasuri106
@sharathkalaanasuri106 3 жыл бұрын
Very nice can you help me to build a house
@mahipalmannem8924
@mahipalmannem8924 3 жыл бұрын
Hite kavalante House kindha pillers ha matti postharandi
@raghavakumar8957
@raghavakumar8957 3 жыл бұрын
Good home 🌷🌷
@sadasivunimurthy893
@sadasivunimurthy893 3 жыл бұрын
Pls send details about that construction persons or organisation
@vidyasagarmanchala
@vidyasagarmanchala 3 жыл бұрын
Dream houe dr sudhakar gari at chikkadpally area congratus
@sudhakar1611
@sudhakar1611 3 жыл бұрын
🙏
@alexmsraju
@alexmsraju 3 жыл бұрын
Sir u are great person sir Becoz all gods are same in ur words it's great word what Envoiti idea it's wonder full explained different dizen ur home thnx suman tv nice video bharat mata ki jai
@sunandify
@sunandify 3 жыл бұрын
Interesting
@kothachandramouli4530
@kothachandramouli4530 3 жыл бұрын
Sft ki entha expenditure avuthundi. E material ikkada dorukuthunda.
@cuddapahadhisheshachakrapa5911
@cuddapahadhisheshachakrapa5911 3 жыл бұрын
So beautiful.
@mkmk4671
@mkmk4671 3 жыл бұрын
Two timed choosing akkadaina material contractor address cheptharanni
@stravel832
@stravel832 3 жыл бұрын
చక్కగా చక్కగా చక్కగా 17 times
@srinusarikonda7880
@srinusarikonda7880 3 жыл бұрын
😃😃😃😃😃😃
@penmethsavasantharaju583
@penmethsavasantharaju583 3 жыл бұрын
👍👍👍🙏 sir thanks
@sri-ij9te
@sri-ij9te 3 жыл бұрын
Is there any chance to contact with sudhakar garu.
@villageviewsandra7457
@villageviewsandra7457 3 жыл бұрын
Aunty super
@pmrborewells122
@pmrborewells122 3 жыл бұрын
Beautiful Ancor
@mdshafiuddin161
@mdshafiuddin161 3 жыл бұрын
Mari antalaa vundi
@lakshmirajareddy1275
@lakshmirajareddy1275 3 жыл бұрын
Preaching Nigam gaari relative i saw his garden tour
@pmrborewells122
@pmrborewells122 3 жыл бұрын
Awesome 👌
@rakbanjara6297
@rakbanjara6297 3 жыл бұрын
Very interesting what the cost of the lift
@surekhachippa6146
@surekhachippa6146 3 жыл бұрын
Super 👍🙏🙏🙏
@jakkulaanilkumar7383
@jakkulaanilkumar7383 3 жыл бұрын
Super sir Meru....
@salannadoddi1782
@salannadoddi1782 3 жыл бұрын
Hello sir... Very good.... Please tell builders details and phone number.......
@vishvaabhishekvardhan8319
@vishvaabhishekvardhan8319 3 жыл бұрын
Nice 🎉🙏🎉🙏
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 3 жыл бұрын
పని కి మాలిన యాంకర్....రిషూట్ చేసి యాంకర్ ను మార్చేసి, ప్లాను, మెటీరియల్, డిజైన్ లాంటి విషయాలలో పూర్తిగా అవగాహన ఇవ్వాలి
@paladugunageswarrao203
@paladugunageswarrao203 3 жыл бұрын
జుట్టుంటే ఏకొప్పైనా పెట్టొచ్చు
@nagarjunarao159
@nagarjunarao159 3 жыл бұрын
Amazing house great 👍
@sudhakar1611
@sudhakar1611 3 жыл бұрын
థాంక్స్
@mujeebhere2095
@mujeebhere2095 3 жыл бұрын
I want to know about lift , any possible leads will be helpful
@shariefshaiek8416
@shariefshaiek8416 3 жыл бұрын
robo sand and fly yash vadara madam, leda pre fabricated?
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 3 жыл бұрын
Superrrrrrrrrr
@gopalabuchammavanjari4444
@gopalabuchammavanjari4444 3 жыл бұрын
House beautiful ga undhi sir ela కట్టారు process motham చెప్పండి and cost entha
@sudhakar1611
@sudhakar1611 3 жыл бұрын
Thanks for watching 🙏I will forward my Engineer mobile no Mr.Jagan Metla 93937 89393 he will guide if u want will take-up construction also
@Sri_Gayatri_1
@Sri_Gayatri_1 3 жыл бұрын
How many laks total constration money and how many years can house life
@parshuramyadavvlogstelanga6351
@parshuramyadavvlogstelanga6351 3 жыл бұрын
Beautiful anchore n Beautiful house
@cmtokala5358
@cmtokala5358 3 жыл бұрын
వస్తువులు కట్టడానికి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి
@ajsphysicsforixtoxiineetan8769
@ajsphysicsforixtoxiineetan8769 3 жыл бұрын
I want to construct, details pl
@vangasatyanarayana7790
@vangasatyanarayana7790 3 жыл бұрын
Nice house, if I also want a house like this whom should I contact
@basavarani9829
@basavarani9829 3 жыл бұрын
Beautiful
@pavanraju454
@pavanraju454 3 жыл бұрын
We construct this type of houses
@gopinathpurohit
@gopinathpurohit 3 жыл бұрын
This is available in Bangalore
@ratnapraveen338
@ratnapraveen338 3 жыл бұрын
Contact number and u r from where
@deepikareddy7806
@deepikareddy7806 3 жыл бұрын
Give me ur number
@loacltraveller
@loacltraveller 3 жыл бұрын
Estimated price of 100 sqyrds g+2 in Hyderabad
@7207691302
@7207691302 3 жыл бұрын
Us lo elage kadutaru but indialo edhi rare.. Good job sir👍👌😎
@simplyprefab
@simplyprefab 3 жыл бұрын
It's not rare
@sulochnanakalavagunta8465
@sulochnanakalavagunta8465 3 жыл бұрын
Llllllllllllllllllllllllllllllllll
@upendraprasad5171
@upendraprasad5171 3 жыл бұрын
Mari illu gattigaane untundaa?
@beinnovative2671
@beinnovative2671 3 жыл бұрын
Yes untundiii
@williamsimmanuyel3308
@williamsimmanuyel3308 3 жыл бұрын
ఎక్కువ కాలం అస్సలు ఉండదు
@srinu678
@srinu678 3 жыл бұрын
People need how to approach construction engineering, how much cost. All we r watching beauty of house. No need other details
@anythingsudheercando8157
@anythingsudheercando8157 3 жыл бұрын
Baagundi nenu kattinchukunta
@bollamvijayalakshmi7676
@bollamvijayalakshmi7676 3 жыл бұрын
Ma illu kuda same model
@mekalaravikumar9873
@mekalaravikumar9873 3 жыл бұрын
Nice housu
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
MGR Latha's MOST EXPENSIVE Home Tour EVER! Anchor Roshan
11:13
SumanTV Telugu
Рет қаралды 1,4 М.
Shear Wall Technology in Telugu - New House Construction method details
12:03
House Construction Telugu
Рет қаралды 372 М.
New Mud Eco Friendly & Interlock Brick House Full Details in Telugu
17:55
Telugu Building construction
Рет қаралды 291 М.