8 గజాలలో ఇల్లు.. చూద్దాం రండి.. | 8Laks House In Hyderabad |

  Рет қаралды 401,829

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

Пікірлер: 174
@mrklazarus4425
@mrklazarus4425 Жыл бұрын
ఒకడి బలహీనత నే ,నీ బలం గా మార్చుకున్న వ్ అన్నయ.. సూపర్..
@kornisrinivas5764
@kornisrinivas5764 Жыл бұрын
పిండి కొద్దీ రొట్టె అన్నారు పెద్దలు.. కరెక్టుగా సరిపోతుంది.. నాకు చాలా బాగా నచ్చింది...
@ravikiranamyoutubechannel869
@ravikiranamyoutubechannel869 Жыл бұрын
మంచి సమాచారం తెలిసింది 8 గజాల ఇల్లు చాలా బాగుంది
@anandaraopampana8164
@anandaraopampana8164 Жыл бұрын
Owner గారు ఇంటి బయటకు వస్తేగాని,Face కనబడలేదు,ఇల్లు మాత్రం బాగ కట్టారు.
@nohandle230
@nohandle230 Жыл бұрын
Gold chain Mattam kanipistondi
@govinduramesh9010
@govinduramesh9010 Жыл бұрын
Avunu
@VenugopalThoutham
@VenugopalThoutham 4 ай бұрын
🎉
@prasadreddymalluru3771
@prasadreddymalluru3771 4 ай бұрын
పళ్ళు కూడా కనబడ్డాయి..😂
@prasadreddymalluru3771
@prasadreddymalluru3771 4 ай бұрын
ఏది ఏమైనా ఫర్వాలేదు సొంతింటి కళ నెరవేరింది ..❤
@suryaraju31
@suryaraju31 Жыл бұрын
ఎనిమిది గజాలు అన్నది తప్పు అనుకుంటున్నా, ప్లాట్ వంకర కాబట్టి చెప్పలేము......10X25 అని చెప్పారు.....అంటే 250 sq ft= 250/9= 28 Sq yards...వంకర కాబట్టి, 15 నుండి 25 గజాలు ఉండొచ్చు .అంటే ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు రియల్ డేటా సేకరించి అప్పుడు చెప్పాలి.. ఎందుకు అంటే ఈ వీడియోలో ప్లాట్ సైజ్ చాలా ముఖ్యం..మేస్త్రీకి కొడుకు కానీ... సైజు లూ కూడా కరెక్ట్ తెలవ్వు.. 25X10 అంటే 250 చదరపు అడుగులు అని కూడా తెలవకపోవటం ఆశ్చర్యంగా ఉంది.. కనీశం యాంకర్ కు కూడా తెలియకపోవటం ఇంకా పెద్ద ఆశ్చర్యం...ప్లాట్ వంకర కాబట్టి చెప్పలేము. కానీ వెడల్పు 4 నుండి 6 అడుగులు ఉంటుంది.
@Cinema12club
@Cinema12club Жыл бұрын
Mala real estate office undi commercial la iyna vaanki thelivi ledu
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 4 ай бұрын
మీరు కరెక్ట్ చెప్పారు. ఇద్దరు వెర్రి వంగళప్ప లే 😂😂
@nvsatyanaraya6349
@nvsatyanaraya6349 2 ай бұрын
8 gajalu ante 72 adugulu. Idi khachitamga 8 gajalu kadu. 8 gajalaki 8 lakshalaite gajam house laksha? Andulo iddaru bachelor's, attached toilet. Bluffing.
@sandeepgoud1504
@sandeepgoud1504 Жыл бұрын
Electrition nene chesa daniki 😍🥳🥳
@sarayugenny8125
@sarayugenny8125 2 ай бұрын
Gud
@lalithakumari9840
@lalithakumari9840 Жыл бұрын
Nirupama mee interviews chaala bhaguntaayi nice house tq
@michaelcurran1797
@michaelcurran1797 4 ай бұрын
Address ekada, nice house
@DKcreations2300
@DKcreations2300 Жыл бұрын
వెనకాల ఆయన ఏమి కనపడలేదు😂😂😂
@sandhyasandhya4095
@sandhyasandhya4095 Жыл бұрын
అవును brother నల్లగా వున్నడు
@reddy-ke2wd
@reddy-ke2wd 4 ай бұрын
​@@sandhyasandhya4095❤❤❤❤❤❤❤❤7
@SrinathSanda-le1lm
@SrinathSanda-le1lm 4 ай бұрын
​@@sandhyasandhya4095colour em matter ra saami
@Aayansh0111
@Aayansh0111 Жыл бұрын
Minimum 15 to 20 sq yards untundi
@laxmijakiletivlogs6884
@laxmijakiletivlogs6884 Жыл бұрын
Memu 28 gajala lo illu kattukunnam Hyderabad lo alwal lo ground floor with Shetter’s
@pavanbursu6769
@pavanbursu6769 Жыл бұрын
alwal eda madhi kuda alwal
@naveensang8178
@naveensang8178 Жыл бұрын
Thanks ammamaa anchor garu
@venkatramana9598
@venkatramana9598 4 ай бұрын
Front 10 feets అంటున్నావు లోతు 25 ఫీట్స్ అంటున్నావు, ఎంత ఎలా చూసినా 13.5 yards నుంచి 27 sq.yds అవుతుంది
@rajinikanth.6416
@rajinikanth.6416 Жыл бұрын
Good Idea 👍
@GuglothauNagu.shadhar
@GuglothauNagu.shadhar 5 ай бұрын
సూపర్ ఎక్స్లెంట్
@mgh-qc5sp
@mgh-qc5sp Жыл бұрын
Thank you information
@uppu143
@uppu143 4 ай бұрын
Wonderful 👌rare to construct
@Reddymafoods
@Reddymafoods Жыл бұрын
e video chusina taruvatha nirupama videos yemi chudalani anipinchadamledu😂😂😂
@happywaysrajaveesam7952
@happywaysrajaveesam7952 Жыл бұрын
Megerment 10*22÷9=22or 24 gaajaalu Suman TV vaaru kuuda elaaaa ite ela
@vinay_chary0813
@vinay_chary0813 Жыл бұрын
Inthakanna chinna illu undi madam..only 10*10 feets lo 3 floor
@niranjanshaik6407
@niranjanshaik6407 Жыл бұрын
Ramesh anna ma intidhagarey vuntadu great anna
@jayachandramooli6773
@jayachandramooli6773 Жыл бұрын
Brilliant talent
@ivvihyperkid
@ivvihyperkid Жыл бұрын
ఎనిమిది గజలలో బాత్రూం కూడా రాదు అది 20నుండి 25 గజాలు ఉంటది అది ఆయన చెప్పిన కొలతల ప్రకారం
@azadsm5017
@azadsm5017 Жыл бұрын
ఓనర్ కన్నా యాంకర్ తెగ సంబరపడిపోతోంది. వదిలితే బాస్కర్ అవార్డు ఇచ్చేలా ఉంది.
@avulasandeep
@avulasandeep Жыл бұрын
Nice
@siddukamini8382
@siddukamini8382 Жыл бұрын
మొత్తం మీద 8గజాలు ఉందంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు కానీ నిరుపమ్మ గారి కామిడీ నాకు బాగా నచ్చింది '' మీరు చిన్నగా ఉన్నారు మీ ఇల్లు చిన్నగా ఉంది'' One's ఇది నాకు తెలిసి ఇల్లీగల్ వితొట్ హోజ్ పర్మిషన్ అనుకుంటా పుచర్లో ప్రాబ్లం అవ్వొచ్చు
@gangasrinukoletikoleti4651
@gangasrinukoletikoleti4651 Жыл бұрын
Number pampu anna
@venkatramana9598
@venkatramana9598 4 ай бұрын
75 sq.yds లోపు ఎలాంటి permissions అవసరం లేదు
@sunilnaiksabhavath4156
@sunilnaiksabhavath4156 Жыл бұрын
Intresting
@prabhamacharla7091
@prabhamacharla7091 Жыл бұрын
Miru. Chala comedy. Madam chalaaa
@vittasrinivas5961
@vittasrinivas5961 Жыл бұрын
Anchor superb and house super
@chinthakindhiamarkumar18
@chinthakindhiamarkumar18 4 ай бұрын
Loan ravadam pedda twist " 😮😮😮😮😮
@surendermiryala
@surendermiryala Жыл бұрын
Muncipity ki telusa....
@Babbu337
@Babbu337 Жыл бұрын
Big fan of u medom
@chandipriya6512
@chandipriya6512 5 ай бұрын
Good 👍🎉🎉😊😊
@anuradhamanohar4283
@anuradhamanohar4283 4 ай бұрын
Society gold max,coldmax society dilsukhnagar
@rajaasr.rdairyr.rdairy9367
@rajaasr.rdairyr.rdairy9367 Жыл бұрын
8 Sq yards kadu approximately 28 sq yards as per measurement
@jallaanilkumar9732
@jallaanilkumar9732 Жыл бұрын
అన్నయ్య మా దగ్గర అరు గజాలు లో కట్టిన అంత పెద్ద విషయం కాదు కదా
@Reddymafoods
@Reddymafoods Жыл бұрын
6 gajalalo godalu vastai
@jallaanilkumar9732
@jallaanilkumar9732 Жыл бұрын
పిల్లర్ స్ అన్న షాప్ కూడా పెట్టిన అన్న
@Reddymafoods
@Reddymafoods Жыл бұрын
@@jallaanilkumar9732 shop correct ka vachu, but adi 6 gajalu aindadu anna
@smilingstarkalyani5355
@smilingstarkalyani5355 Жыл бұрын
అక్కడ షర్టు తప్ప ఫేస్ ఏ మాత్రం కనిపించట్లేదు 🙄🙄🙄
@hanumantharaokomarneni3829
@hanumantharaokomarneni3829 Жыл бұрын
Sontha ellu kattukunnaru congratulations
@anumulaasanaiah6776
@anumulaasanaiah6776 Жыл бұрын
Super housh brother
@vamshikrishna5521
@vamshikrishna5521 Жыл бұрын
babu bhayapadutunadooo, sigu padutunadooo artham avadam ledu! his dad made right decision!
@laaliprabanddlpv5529
@laaliprabanddlpv5529 Жыл бұрын
Aa loan evaru icharo kasta maku cheppandi maadi 40 gajalu sthalam undi Ecil hyd lo nenu loan tusukunta
@Cinema12club
@Cinema12club Жыл бұрын
Nenu ipistha brother memu ecil lo untam
@surendermiryala
@surendermiryala Жыл бұрын
Shop chupinchi... Illu anta namali..
@sunilnaiksabhavath4156
@sunilnaiksabhavath4156 Жыл бұрын
Wounder ful
@srirangavaramraju7463
@srirangavaramraju7463 Жыл бұрын
Super bro
@hanumantharaokomarneni3829
@hanumantharaokomarneni3829 Жыл бұрын
Venuka rose colar shart tappa emi kanapaduta ledu
@shaikshahenshah3892
@shaikshahenshah3892 Жыл бұрын
Super same nakuda pink shirt ye kanipinchindi
@vamshiyadav6377
@vamshiyadav6377 Жыл бұрын
😂
@venkateshsagar.
@venkateshsagar. Жыл бұрын
😃
@viewpoint8739
@viewpoint8739 Жыл бұрын
🤣🤣🤣🤣
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 Жыл бұрын
Avunu sir
@dharpallypramodkumar7348
@dharpallypramodkumar7348 Жыл бұрын
Gongadi vunantha varake kalu chapukovalante edhe kavachu
@pallaz6595
@pallaz6595 4 ай бұрын
Adi 27 gajalu 10' x 25'..... how thumbnail misleads... how anchoring justyfies ... but i appcieate his efforts with small space
@rajkurmala4856
@rajkurmala4856 Жыл бұрын
This is not a comedy, this is hard earned money, and building house is not small thing it should be in our destiny, not building our destiny should decide whether we can stay in our own house, I am working as software engineer for close to 15 years, my dream is to buy house pr build house, but I am unable to do, when every I think of building home, I get very big expenditure which I will take another 5 years to close the loans, I'm 2019 I strongly decided to buy house I came from I broad, but suddenly corona came. By seeing owner interview there were tears in my eyes.
@Adwise101
@Adwise101 4 ай бұрын
It’s MORE THAN 20 Yards
@praveensamareddy9821
@praveensamareddy9821 Жыл бұрын
Asal question 8 gajalu ala ochindi
@srinutalari7066
@srinutalari7066 Жыл бұрын
Akka maa anakapalli lo kuuda vundhi
@adepuramesh-sr2hb
@adepuramesh-sr2hb Жыл бұрын
అక్కా! వెనుక ఉన్న వ్యక్తి కి తలకాయ్ లేదక్కా. దారి తప్పిపోయావ్ అక్కా?
@sivaji9874
@sivaji9874 4 ай бұрын
అది 20గజాల ఉంటది
@SrinivasGuptaTavva
@SrinivasGuptaTavva Ай бұрын
Fase amiti black.paint.asukunnaattu
@bursashok205
@bursashok205 Жыл бұрын
Ethanu andhra bank lo attender ga job chesevadu vikas nagar branch dilsukhnagar lo
@vinodpuli4553
@vinodpuli4553 Жыл бұрын
Evado memalni erri puvvu chesindu Anna.... Hat's off
@bhaktharajrachamalla2808
@bhaktharajrachamalla2808 Жыл бұрын
Shamshabad lo kuda undi 8sqyrds
@OrugantiYadagiri-jw1ru
@OrugantiYadagiri-jw1ru 4 ай бұрын
నాగారం సత్యనారాయణ కాలనీలో 10 గజాల స్థలంలో నాలుగు అంతస్తులు వేశాడు
@chittibabud4898
@chittibabud4898 Жыл бұрын
Nice Anna
@gantibabu1470
@gantibabu1470 Жыл бұрын
Vadu cheppindi 10/25 feets antunnadu ante 27 gajalu avuthundi meeru 8gajalu antunnaru meeku lekkalu ravnukunta???
@raghavakarnatakapu9012
@raghavakarnatakapu9012 Жыл бұрын
8 gajalu. 8lakhs ah 🤔
@ramgopi297
@ramgopi297 Жыл бұрын
Hayath nagar to narapally road nen video kuda
@yugendersherla8636
@yugendersherla8636 Жыл бұрын
11×25 అంటే 30 గజాలు కదా..8 గజాలు ఎట్లా
@chaitanyasrinivasvarmadatl2557
@chaitanyasrinivasvarmadatl2557 Жыл бұрын
Good catch bro
@yaari9251
@yaari9251 Жыл бұрын
Ante yenaka thagindi ra nayanaaa
@VeruVeeresh
@VeruVeeresh Жыл бұрын
Space ship
@MIDRaju
@MIDRaju 4 ай бұрын
ఆలాటి బిల్డింగు కట్టడానికి పురపాలక సంస్థల అనుమతులెలా ఇచ్చారు?
@v.swathi2759
@v.swathi2759 Жыл бұрын
20 yards anukunta
@sravanyadav2932
@sravanyadav2932 Жыл бұрын
Okati gurthu petukondi atanu katindi illu kadu shetaru kavali ani katindu ....kani dano meru illu katindu ani.pablicty chestunaru
@suryaprakash2556
@suryaprakash2556 Жыл бұрын
👍👍👍👍👍
@ankisujee1137
@ankisujee1137 Жыл бұрын
nirupama yem loyer no yemo , 30 gajlu untadi adi. 10*20 = 200/9= 22 gajalu undochu
@garipallyraju9221
@garipallyraju9221 Жыл бұрын
Nsmaste nirupama medam
@srikanthverma4878
@srikanthverma4878 Жыл бұрын
It is not 8sq.yards house...false information...250sft means 27.7 sq.yards
@mangaligopal2486
@mangaligopal2486 4 ай бұрын
Ownar mukom please
@renukuntlanaveen1556
@renukuntlanaveen1556 Жыл бұрын
Papam vadni bugga gadni chesi aminlu.. 10L business cheste 1L ostadi monthly 20k rent petti Gachibowli lo untu luxury life ni maintain cheyochu ...
@shariefshaik1452
@shariefshaik1452 Жыл бұрын
11*25/9=30gajalu,,, avtundi
@bashashaik7754
@bashashaik7754 Жыл бұрын
Enti onar cheppina kolatalanubatti 30gajala sthalalam. Adi 8gajalani anchor talli public chevollo poolu pettaku 8gajala sthalam ante 72adugulu 72adugula sthalamlo 2yetach bathrooms vastai Antha elluraadu Nenu civil Mestree ni New paloncha post Bhadradri kothagudem d. t T. S
@annindlashankar7581
@annindlashankar7581 Жыл бұрын
అది ఎనమిది గజాలు ఎందుకుంటది ఎక్కువుంటది ఒకసారి కొలతలు చెప్పండి మీరు కొలుతలు చెప్పకుండానే ఎనమిది గజాలు అని డప్పుకొడుతున్నారు అందరు పిచోళ్ళలాగా ఆగుపడున్నారా మీకు
@PadalaRavi-b8u
@PadalaRavi-b8u 4 ай бұрын
అది 30 గజాలు వుంటుంది.8 గజాలు అంటే బాత్రూం కూడా రద్దు.
@RamChandra-so8oj
@RamChandra-so8oj Жыл бұрын
As rao nagar lo okka ellu undi medal elantide
@narsimhamekala9799
@narsimhamekala9799 4 ай бұрын
18gajaluntadhi.
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 4 ай бұрын
నేను 8 ఇంచుల్లో నే ఇల్లు కట్టుతా 😅😅
@samudrala1978
@samudrala1978 4 ай бұрын
ఒరేయ్ బాబు నువ్వు కట్టుకుంటే కట్టుకున్నావు కానీ 8 గజాలలో స్మశానాన్ని రాజకీయ నాయకులకి ప్రభుత్వ అధికారులకు తెలియకుండా చూసుకో గతంలో ప్రభుత్వం పేదలకు 90 గజాలు ఇచ్చేది తరువాత ప్రభుత్వం వచ్చి 75 గజాలు చేసింది ఇంకో ప్రభుత్వం వచ్చి 60 గజాలు చేసింది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం 48 గజాలే ఇస్తుంది ఈ విధంగా రోజురోజుకీ పేదలకు ఇచ్చే భూములు తగ్గిస్తావుంటే భార్య భర్తలు ఇద్దరు పిల్లలు ఎలా గడుపుతారు ఆ ఇంటిలో ఇప్పుడు నువ్వు ఎనిమిది గజాలు అన్నావు అనుకో వాడెవడో ఎనిమిది గజాల్లో బ్రతుకుతున్నాడు కుటుంబం మొత్తం మీరు కూడా ఎందుకు బ్రతకలేరు అని చెప్పి ప్రభుత్వం ప్రజలకి ఉచితంగా భూమి ఇవ్వాలి అంటే పేదలకు ఎనిమిది గజాలు సరిపోతుంది అని ఒక ఆర్డర్ పాస్ చేసుకోండి అప్పుడు కుటుంబం మొత్తం స్మశానం లోనే బ్రతకాలి
@pallapuprashanth9948
@pallapuprashanth9948 Жыл бұрын
I know this house
@Rajurani3534
@Rajurani3534 Жыл бұрын
Adress ekada
@monish007hyd
@monish007hyd 3 ай бұрын
Naku owner Kadapadam laydu 😃
@nagamallaswaronagamallaswa3657
@nagamallaswaronagamallaswa3657 Жыл бұрын
Nenu 8gajalalo illu katti vunnanu 24*19.
@jhon-lm9kr
@jhon-lm9kr Жыл бұрын
Adhi 8 gajalu ledu ekkuva untundi 21to 25 undochu
@voiceofacommonman9973
@voiceofacommonman9973 Жыл бұрын
బుర్ర వుండాలి అది 8 గజాలు కాదు మనుషులు నిలుచుని వున్న దాన్ని బట్టి,అతను 4 అంగుళాల గోడలు అంటున్నాడు దాన్ని బట్టి చూస్తే కనీసం 30 గజాలు వుంటాది.
@madhukarreddueda6718
@madhukarreddueda6718 Жыл бұрын
8 Gajalu Antte Meeku Telusa Adi 27 sq Yards
@manaintivanta2016
@manaintivanta2016 4 ай бұрын
20 sqyds
@karunakarjillela9477
@karunakarjillela9477 4 ай бұрын
8 గజాలు ఏమిటి 8 చదరపు గజాలు? తప్పుగా వ్రాసారు చూసికొండి
@gana6583
@gana6583 Жыл бұрын
Ladies voice la undhi 😁😁
@kanakadurga9276
@kanakadurga9276 Жыл бұрын
Meeru first floor chupinchaledu
@srinivasjadcharla2020
@srinivasjadcharla2020 Жыл бұрын
10*25=250->250/9=27.7 makes it a 27 Yards Home. These guys need to go to school to learn Math
@s.r511
@s.r511 Жыл бұрын
Front side 10 feets undhi ,, back side thakuva undhi
@raghavakarnatakapu9012
@raghavakarnatakapu9012 Жыл бұрын
@@s.r511 it's a triangle
@s.r511
@s.r511 Жыл бұрын
@@raghavakarnatakapu9012 yess
@ravivasa872
@ravivasa872 Жыл бұрын
ade 8 yards kadhu 80 yards 8 yards ki bathroom kuda radhu uneducated suman TV anchor’s
@mohammadyakubpasha3719
@mohammadyakubpasha3719 Жыл бұрын
👍🤔👌
@ryagalalaxman5712
@ryagalalaxman5712 Жыл бұрын
Dhimmak ra bhai
@mgmedia7763
@mgmedia7763 Жыл бұрын
Home explore not perfect ..🖐️
@nareshkandalla8295
@nareshkandalla8295 Жыл бұрын
వచ్చింది కెమెరా లేడిస్ వయ్యారి
@anilthati5075
@anilthati5075 Жыл бұрын
E anchor ki anni vichitram ga anipistay
@lakshmayyaaramanayinilaksh4873
@lakshmayyaaramanayinilaksh4873 Жыл бұрын
Babu 6 gajallu naa ellu katukunnu araku raa Suman t v chupista
@keerthanpoloju2877
@keerthanpoloju2877 Жыл бұрын
8undadhu 30sqyrds untadhi pakka
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
14:30
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 1,2 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 4,7 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 13 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 325 М.
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 4,7 МЛН