ఓటమికి IAS లది బాధ్యత కాదు! Jaffar Exclusive Interview With Ex IAS Vijay Kumar

  Рет қаралды 917,435

Itlu Mee Jaffar

Itlu Mee Jaffar

Күн бұрын

Пікірлер: 2 300
@mixturepotlam8639
@mixturepotlam8639 3 ай бұрын
Leader కోసం పనిచేసే వాడు ఆయన బాగు చూడాలి..ఆయన మెప్పు కాదు..!!! చాలా బాగా చెప్పారు..
@Mohanmanatv
@Mohanmanatv 3 ай бұрын
నోరు విప్పటానికి భయపడ్డారు అనేది నిజం
@srikanthguddanti175
@srikanthguddanti175 3 ай бұрын
ఇంటర్వు మరియు విశ్లేషణ సంగతి పక్కన పెడితే, VIjay Kumar గారి స్వరం మాత్రం చాలా బాగుంది.
@మధురామృతం
@మధురామృతం 3 ай бұрын
విజయకుమార్ గారు, నేను మీద్వారా వివరంగా స్టేట్ బడ్జెట్ (రాబడి, ఖర్చు )సెంట్రల్ ఫండ్స్, అప్పులు, వడ్డీలు, రాష్ట్రప్రభుత్వ విధానాలు, కనీససౌకర్యాలు కల్పించక పోవుటకు కారణాలు ఎంతో ఒపిగ్గా, చక్కగా శ్రద్ధాపెట్టివింటే అర్ధమయ్యేలా తెలిపిన మీకు మనఃపూర్వక అభినందనలు సార్. You are really greatb sir. సార్, ఎలక్షన్ మునుపు యే పార్టీ అయినా వాగ్దానాలు చేయుటకు ముందు ఆనాటి ఆర్ధిక పరిస్థితి పరిశీలించి, పెట్టుబడులు, పరిశ్రమలను దృష్టిలో ఉంచుకొని, మీలాంటి వారి వద్ద సలహా తీసుకొని, గెలిచినా తర్వాత ఇబ్బందులు లేకుండా చేయుటకు ప్రణాళిక తయారు చేసి, అమలు చేస్తే బాగుంటుంది కదా సార్. మీకు మరోసారి ప్రణామములు. 👏
@Crushna2017
@Crushna2017 3 ай бұрын
విజయ కుమార్ సార్ చెప్పింది 100 % వాస్తవం. ఒక మంచి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినందుకు జాఫర్ మీకు ధన్యవాదాలు.
@NagulapalliDurgaPrasad-g1d
@NagulapalliDurgaPrasad-g1d 3 ай бұрын
ఎక్స్ల్లెంట్ చాలా క్లియర్ గా చెప్పారు, నిజముగా రాష్ట్రం కోసం ఆలోచిస్తే, ఈ చంద్రబాబు, జగన్ ఒక నిర్ణయానికి వచ్చి, ఈ డబ్బు పంచడం ఆపితే, మన పిల్లలఫ్యూచర్ బాగుంటాది.
@subbaraokaranam6952
@subbaraokaranam6952 3 ай бұрын
సార్ ఇప్పుడందరూ ఎన్నెన్నో చెప్తారు వీరంతే బుద్ది మంతిలో ,
@ChallaRaghu-c7l
@ChallaRaghu-c7l 3 ай бұрын
మన జగనన్న రాష్ట్రం పై అప్పులు తెచ్చి, జనాలకి పంచిపెట్టానని సొల్లు కూతలు కూసాడు , వాస్తవానికి వాడు ఎవ్వడికీ పెంచలేదు, కేవలం వాడి అనువాయిలకి పంచాడు ఓటు Bank కోసం. అందుకే వాడు ఘోరాతి ఘోరంగా ఓడిపోయినాడు.
@Hero99-99
@Hero99-99 3 ай бұрын
If money distribution stops …. Jagan loose even Pulivendula Show one use with Jagan party except money distribution
@educationalenlightenment730
@educationalenlightenment730 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@yernenileelaprasad6922
@yernenileelaprasad6922 3 ай бұрын
Vijay Kumar garu was very close associate to Jagan. Now he is talking that as if he is only good person.
@trimurthyswamchodisetty3273
@trimurthyswamchodisetty3273 3 ай бұрын
విజయ్ కుమార్ గారు చెప్పింది 100% కరెక్ట్ ఎప్పటికీ వాస్తవాలు వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరూ చెప్పటం లేదు అది చెప్పినప్పుడే ఆ పార్టీ బాగుపడుతుంది
@flashevolflayor
@flashevolflayor 3 ай бұрын
Ah lafoot IAS eh 13 districts ni 26 districts ga gajiibiji ga chesadu tala toka lekunda 😢
@akhilkumardovari7
@akhilkumardovari7 3 ай бұрын
Ayana cheppindhi 100 percent correct brother janalu open avaledu, open aye chepite okavela geliste ibamdhi pedataru ani bayapaddaru
@saisruthiborra8755
@saisruthiborra8755 3 ай бұрын
Baagupadina enka maku vaddu aa party
@kravivarma1567
@kravivarma1567 3 ай бұрын
​@@akhilkumardovari7silent blasting vacchindi prajala nundi.. TDP vallaku telusu ila jarugutundani kaani inta heavy Ani vallu expect cheyaledu...130 to 140 estimate chesaru TDP alliance..
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk 3 ай бұрын
​@@flashevolflayorఅది ఇతని పని కాదు. ఒక ఆఫీసర్ గా ప్రభుత్వం అప్పచెప్పి న పని చేశాడు. ఆ స్థానంలో ఇంకొకరైనా చేయాల్సిందే.
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 3 ай бұрын
ఓటమి, గెలుపు పక్కన పెడితే పాలకులు చేసే ప్రతీ పాపంలో IAS ల పాలు ఉంది.
@mbgtilakmarty671
@mbgtilakmarty671 3 ай бұрын
👌!Not only because of some incompetent IAS officers,but also some highly incompetent, absolutely corrupt IPS officers too,on whom Govt( with due regards to Sri Jagan gaaru,ex CM,who perhaps believed that all are highly competent prima facie)had no control !
@healthsecrets4880
@healthsecrets4880 3 ай бұрын
ఉంటది మరి తప్పదు.......రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంటది.......చేయక తప్పదు.
@vasunayana3564
@vasunayana3564 3 ай бұрын
00a​@@mbgtilakmarty671
@ravemavure3314
@ravemavure3314 2 ай бұрын
Worest fellos
@nainarr9589
@nainarr9589 2 күн бұрын
True Politicians ki ela dabbu earn cheyyalo cheppeshe ee vedhavale
@tulasidas8703
@tulasidas8703 3 ай бұрын
సర్ చెప్పింది నిజమే, కానీ IAS,IPS అధికారులు స్వలాభం కోసం కాకుండా,ప్రజల కోసం పనిచేస్తే అప్పుడు నాయకులు చేసే తప్పులు చేయకుండా చూడాలి.
@supreethnikki4117
@supreethnikki4117 3 ай бұрын
జాఫర్ గారు ఇన్ని సంవత్సరాల లో మీరు చేసిన ఇంటర్వ్యూ లలో బెస్ట్ ఇంటర్వ్యూ అని నా అభిప్రాయం ఇలాంటివి జనాలకు పనికొచ్చేవి చేయండి దయచేసి అసలు ఏం జరుగుతుంది అనేది జనాలకి ఒక అవగాహన వస్తుంది.
@kodelasambasivarao2541
@kodelasambasivarao2541 3 ай бұрын
జనం భయ పడ్డారని చెప్పింది . నిజం
@bharatk3k
@bharatk3k 3 ай бұрын
ఎందుకు భయపడ్డారు అంటారు.? మీరు కూడా బయపడ్డరా.?
@pradeepchandra7863
@pradeepchandra7863 3 ай бұрын
​@@bharatk3k yes
@bharatk3k
@bharatk3k 3 ай бұрын
@@pradeepchandra7863 ఎందుకు బయపడ్డారో చెప్పగలరా.?
@sindhumohan4886
@sindhumohan4886 3 ай бұрын
​@bharatk3k mask adiginandhuku oka sc Doctor ni nadi Road meedha pichi vadini cheysi champaru.....chala unnaee..freedom of speech laykunda chaysaru...social media lo common ppl ycp party ni vimarsuthey...ycp party official language Buthulu maltadaru..social media oka TDP or YCP or Janasena or BJP or Congress karyakarthalu mathramay chudaru...common man kuda use chaystharu....bad comments ki reply aa time lo ivakapovachu....elections time lo vote tho power chupincharu...giving respect to others anay words YCP party Dictionary lonay laydhu...
@pradeepchandra7863
@pradeepchandra7863 3 ай бұрын
@@bharatk3k edaina question chestha intiki vachi problem create cheyadam, enti rajarikam, democracy lo question chesa swecha evarikaina vuntundi. Nachithe answer chepandi Leda ignore cheyochu kani maa party vallani antara anta ela
@yakub3404
@yakub3404 3 ай бұрын
Jaffar garu జగన్ ఓటమి గురించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారినీ ఇంటర్వ్యూ చేయండి
@sureshbujji3351
@sureshbujji3351 3 ай бұрын
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నెంబర్ ఉంటే సెండ్ చేయండి సర్వే చేయించారు అమౌంట్ అనేది ఇవ్వలేదు
@raghavamaari378
@raghavamaari378 3 ай бұрын
😂😂😂😂​@@sureshbujji3351
@DRS-mn1fl
@DRS-mn1fl 3 ай бұрын
Vadi bondha ....
@kravivarma1567
@kravivarma1567 3 ай бұрын
Ataniki em anta idea ledu...over thinking, high-level attitude person....
@Pandu9914
@Pandu9914 3 ай бұрын
​@@sureshbujji3351 Vaadi chevilo sulli pettu bayya
@somsek
@somsek 3 ай бұрын
చాలా బాగా వాస్తవాన్ని చెప్పారు
@-bn9ko
@-bn9ko 3 ай бұрын
Excellent facts
@rambadde2957
@rambadde2957 3 ай бұрын
ఇంటర్యూ చాల బాగుంది జఫర్ గారు
@bonelasudarsanrao8770
@bonelasudarsanrao8770 3 ай бұрын
Vijay Kumar sir ... really 🫡 మీ మాటతీరు,ఆ గౌరవం,మీ తెలివితేటలు మా రాష్ట్రానికి చాలా అవసరం and jaffer garu thank u sirr 👏👏👍
@sribalapavan9
@sribalapavan9 3 ай бұрын
ఓడిపోవడం తప్పు కాదు, కానీ, ఇప్పటికి కూడా ఓటమి ను అంగీకరించకుండా కి కారణాలను విశ్లేసించుకోకుండా ఉండడం నిజం గా కరెక్ట్ గా లేదు. తప్పులు ను అంగీకరించి, వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి, అంతే తప్ప ఇలాంటి ధోరణి ఉంటే చివరికి మనుగడ కష్టమ్ అవుతుంది -- about ysrcp
@srinivask6004
@srinivask6004 3 ай бұрын
👏👏👏👏
@kanakarajumorla8402
@kanakarajumorla8402 3 ай бұрын
ప్రజలు పిచ్చి వాళ్లు ఎందుకు ఓటు వేయరు అనే డిమాండ్, గర్వం
@gandhiramireddy4659
@gandhiramireddy4659 3 ай бұрын
Vijaya kumar disclosed facts. Really this is an interesting and excellent.
@mandaiahtadikonda9601
@mandaiahtadikonda9601 2 ай бұрын
@@kanakarajumorla8402
@machararaoyalla3919
@machararaoyalla3919 3 ай бұрын
100% excelent interview jaffar sir, Special thaqs for mr.vijay kumar ex ias explain chala viluvyna samasaram ichinanduku
@KVS-87
@KVS-87 3 ай бұрын
ఈ ప్రమాదకరమైన ఆటను జగన్ మొదలు పెట్టాడు....మిగతా వాళ్లు బరిలో నిలబడాలంటే 'అంతకు మించి' ప్రకటించాల్సిన పరిస్థితికి తీసుకువచ్చాడు.అంతిమంగా ఇలాంటి ఆటలో ఓడిపోయేది మటుకు ప్రజలే.మరీ ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలే.
@shivashiva-vf5de
@shivashiva-vf5de 3 ай бұрын
Cheppindi chesaadu pramadam yemledu correct ye chesadu ....konni chinna mistakes anevi common..🙏🙏🙏
@ranganadhch8046
@ranganadhch8046 3 ай бұрын
Yes
@shivashiva-vf5de
@shivashiva-vf5de 3 ай бұрын
Developed countries Aina Japan and USA ki kudaa chaala appulunnay...he is on correct path sankshemam plus abhivrudhdi rendu chestu vachadu 🙏🙏
@shivashiva-vf5de
@shivashiva-vf5de 3 ай бұрын
Great leader trend setter 🙏🙏
@KVS-87
@KVS-87 3 ай бұрын
@@shivashiva-vf5de ఆ వీడియో లో ఆయన చెప్పింది అదే....Capital Expenditure లేకుండా అభివృద్ధి ఎక్కడి నుండి వస్తుంది అని లెక్కలతో సహా చూపించాడు.జగన్ చేయాలనుకున్నా ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పాడు.ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా అప్పులు తెచ్చినా సంక్షేమానికే ఇంకా సరిపోలేదు అని చెప్పాడు.
@chikkalarameshbabu
@chikkalarameshbabu 3 ай бұрын
అబ్బా కరెక్ట్ గా చెప్పారు నా సోదరుడు విజయ్ కుమార్ గారు 2 సంవత్సరాల ముందే భారతి గారిని ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ చేశా తేడా ఉంది జగన్ గారికి చెప్పాలి ఒకసారి కలవాలని ఏమి లాభం నీలోని లోపాలు చెప్పేవాడే నీ నిజమైన మేలు కోరే వాడు
@RamaKrishna-vj3lp
@RamaKrishna-vj3lp 3 ай бұрын
ఇతను ఎవరి మాట వినడు. కె డి గాళ్ళు మాటలు యే వింటాడు. అందుకే అదో పాతాళ నికి ప్రజలు త్రోసి నారు.
@kk-bb2uz
@kk-bb2uz 3 ай бұрын
నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి IAS విజయ్ కుమార్ గారు, ముఖ్యమంత్రి పదవి ఈయనకు అప్పగిస్తే చాలు పరిపాలన అద్భుతంగా ఉంటుంది
@nagendrabalu123ijjapu3
@nagendrabalu123ijjapu3 3 ай бұрын
Yes 💯 correct Article 19,20,21,22 e 5 years ban chesaru Ap lo
@VijayKurapati-b4x
@VijayKurapati-b4x 3 ай бұрын
2 సం,, ల కరోనా లెక్కలు ... జాఫర్ గారు అడగలేదు .... విజయ్ కుమార్ కూడా చెప్పలేదు .
@Doyouknowfacts999
@Doyouknowfacts999 3 ай бұрын
Carona Anni states vachhindi, not only ap
@prasad8173
@prasad8173 3 ай бұрын
కానీ ఏపీ నే కేంద్రం ప్రశంసించింది పని తీరు కి కరోనా టైమ్ లో, అది గుర్తు తెచ్చుకోవాలి
@sulocanasulocana4353
@sulocanasulocana4353 3 ай бұрын
Mm.mmm mm
@koppulaashok4357
@koppulaashok4357 3 ай бұрын
Yes corana mater kuda chapali kadhaaa
@Rams-wr3bt
@Rams-wr3bt 3 ай бұрын
@@Doyouknowfacts999 Kani treasury lo 100 kotlu tho yevaru govt ni appacheppaledhu
@yvraovisweswararao3613
@yvraovisweswararao3613 3 ай бұрын
Analysis 100% కరెక్ట్🎉
@mklinux777
@mklinux777 3 ай бұрын
The Debt-to-GDP ratio of Andhra Pradesh in FY 2023-24 is 33%
@rallapatiabhishek8752
@rallapatiabhishek8752 2 ай бұрын
Chala informative interview Jaffar garu.. Ilanti educated people tho interviews anevi chala useful sir. Thank you sir for these reality informations Vijay Sir...
@SatyaNarayana-g7s
@SatyaNarayana-g7s 3 ай бұрын
Jaffargi excellent content. Hats off to you. Thankyou
@dskmedia5151
@dskmedia5151 3 ай бұрын
2000% Correct
@mklinux777
@mklinux777 3 ай бұрын
Debt-to-GDP ratio of Andhra Pradesh in FY 2023-24 is 33%
@Chanakya_in_daily_life2020
@Chanakya_in_daily_life2020 3 ай бұрын
విజయ్ కుమార్ గారు చెప్పినవి నూటికి నూరు శాతం వాస్తవాలు... ❤❤❤
@mklinux777
@mklinux777 3 ай бұрын
No, The Debt-to-GDP ratio of Andhra Pradesh in FY 2023-24 is 33%
@rainbowview4990
@rainbowview4990 3 ай бұрын
Thanks You vijaya Kumar Garu good information 🎉 Nice interview 🎉
@mklinux777
@mklinux777 3 ай бұрын
The Debt-to-GDP ratio of Andhra Pradesh in FY 2023-24 is 33%
@TarakRamChowdhary
@TarakRamChowdhary 3 ай бұрын
Great Interview 👌🏻
@Chaitu.B
@Chaitu.B 3 ай бұрын
Salute Jaafar garu 👏🏼 This is one of kind of Analysis and research where all politicians should listen .
@azada6067
@azada6067 3 ай бұрын
జాఫర్ అన్న ఆయన గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఎప్పుడు తీసుకోలేదు. ఇంకో విషయం ఏమిటంటే చంద్రబాబు గారు మేనిఫాస్ట్ హామీలు ఇచ్చిన ఇవ్వక పోయిన కచ్చితంగా ఆయనకే ఓటు వేసిఊండేవారు. మండల్ స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకుల వాళ్ళ చాలా సఫర్ అయ్యారు జనాలు
@guthikondakiranjyothi2126
@guthikondakiranjyothi2126 3 ай бұрын
చాలా చాలా బావుంది ఇంటర్వ్యూ రియాల్టీ గా చాలా బాగా వివరించారు ఆఫీసర్ గారు
@shankarreddypadiri3375
@shankarreddypadiri3375 3 ай бұрын
Good clarification, for defeat and on A p Financial crisis.
@samuelgadam7529
@samuelgadam7529 3 ай бұрын
Excellent Sir,Vijay. Kumar garu.
@johnwickk9726
@johnwickk9726 3 ай бұрын
super explaination about ap financial situation
@satishcharan-c5k
@satishcharan-c5k 3 ай бұрын
విజయకుమార్ గారు మీరు చాలా బాగా చెప్పారు సూపర్ సర్
@krishnapriya1461
@krishnapriya1461 3 ай бұрын
విజయ్ కుమార్ గారు చెప్పింది 100% కరెక్ట్...............
@gmahadevrao
@gmahadevrao 3 ай бұрын
Being an IAS officer he acted as YSRCP politician and also responsible for the present situation in AP especially 3 capitals etc
@shivaprasadkanneganti2657
@shivaprasadkanneganti2657 3 ай бұрын
Not only capital issues In Sachivalayam ward welfare officers job issues he played with unemployed aspirants also
@sandeepplv
@sandeepplv 3 ай бұрын
Yes
@sankeernay4038
@sankeernay4038 3 ай бұрын
@@shivaprasadkanneganti2657 Sachivalayam created by ysrcp govt
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk 3 ай бұрын
In every government some focal officiers will be there ..when he is hard working and perfect in delivering given duty.. naturally branded. Mind one thing he has not benefited personally ..if so, he would have been taken some rajyasabha seat etc.
@Eenadusrinuvlogs
@Eenadusrinuvlogs 3 ай бұрын
Yes
@jsraograminabank
@jsraograminabank 3 ай бұрын
చాలా బాగా విశ్లేషణ చేశారు...హాట్సాఫ్ సర్..
@babuprasad1563
@babuprasad1563 3 ай бұрын
Most informative videos I ever see in my life. Thank you Jaffar Anna
@Killarakoteswararao
@Killarakoteswararao 3 ай бұрын
Correct ga chapparu sir economy gurenche
@Akeera_893
@Akeera_893 3 ай бұрын
Correct ga chepparu
@anl8467
@anl8467 3 ай бұрын
అంతా బాగానే చెప్పారు. కానీ అవినీతి చేసేందుకు ఎంత పోతుంది చెప్పలేదు. ఎన్ని చెప్పినా అప్పులు చేయడం మానరు. అందులోనూ తినాలి కదా! ఇలా అప్పులు చేసి చేసి ప్రజలకు పన్నులు పెంచడం ద్వారా ప్రజల నడ్డి విరిచి రాష్ట్రాన్ని నెట్టుకొని నడిపిస్తున్నారు. మన ఖర్మ. ఏమి చేస్తాము.
@srieshwarmedicalsandgs-yr8mg
@srieshwarmedicalsandgs-yr8mg 3 ай бұрын
జగన్ హయాంలో అవినీతి గణనీయంగా తగ్గింది. ఇలా అవినీతి తగ్గడం కూడా జగన్ ఓటమికి గల కారణాల్లో ఒకటి.
@prabhakarnelaturi3363
@prabhakarnelaturi3363 3 ай бұрын
సూపర్ జాఫర్ నీ ఇంటర్వ్యూ
@Rafeeq_CommonMan
@Rafeeq_CommonMan 3 ай бұрын
The best interview so far I have seen very well explained by Vijay sir on multiple aspects 1. Bad Roads & lack of infrastructure development 2.Capitals issue 3. No development 4. Family issues 5. Land Title act 6..some party leaders excessive reaction on opposition leaders 7.No funds to Panchayat and local bodies even self party leaders felt like dummies 8.Comparatively rapid development of Telangana 9.In any state generally DBT beneficiaries are 30-35 % if you have only worked for them other 70% gets against this is what happened
@karuturiratnaji8663
@karuturiratnaji8663 3 ай бұрын
విజయ్ కుమార్ గారు చాల శాస్త్రీయంగా చెప్పారు
@Hussain18755
@Hussain18755 3 ай бұрын
స్పెషల్ స్టేటస్ టీడీపీ వచ్చినప్పుడు గుర్తుకు వస్తుంది లోఫర్ భాయ్ కి సారీ జాఫర్ భాయ్ కి
@NatureLover36963
@NatureLover36963 3 ай бұрын
అంటే మన రాష్ట్రం జగన్ చేతిలో చెడిపోయినది అంటారు...
@subbaraopitta3366
@subbaraopitta3366 3 ай бұрын
100%
@నేటినిజం
@నేటినిజం 3 ай бұрын
అంతేగా మరి
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib 3 ай бұрын
వీళ్ళు cm అయితే మళ్ళీ అదే చేస్తారు బయట ఉన్నంత వరకే నీతులు
@uma8265
@uma8265 3 ай бұрын
సంకనాకిపోయింది
@pavanpavan-we5jd
@pavanpavan-we5jd 3 ай бұрын
cbn Satya harichandrudu antv cbn vasty swargam antv
@umamaheswar2338
@umamaheswar2338 3 ай бұрын
హండ్రెడ్ పర్సెంట్ 💯 కరెక్ట్ గా చెప్పారు. thankyou sir 👏👏👏👏👏👏👏👏
@rajeenavaneetha3585
@rajeenavaneetha3585 3 ай бұрын
It's a very affective n genuine interview Tq jaffar garu I am a big fan of vijay kumar garu
@comedykahani9543
@comedykahani9543 3 ай бұрын
IAS లే జగనన్న ఓటమికి సగం కారణం. శ్రీలక్ష్మి తల్లికి ఒక దండం, ప్రవీణ్ ప్రకాష్ కి ఒక దండం. స్వప్నిల్ దినకర్ కి ఒక దండం
@manoharkota732
@manoharkota732 3 ай бұрын
Jalaganna super good fellow 😅😅😅
@manoharkota732
@manoharkota732 3 ай бұрын
Jalaganna super good fellow 😅😅😅
@manoharkota732
@manoharkota732 3 ай бұрын
What ever thuglak expecting officers and fellow members did same for his support
@KapaLakshmiDevi
@KapaLakshmiDevi 3 ай бұрын
,
@KapaLakshmiDevi
@KapaLakshmiDevi 3 ай бұрын
H
@rellasankararao1988
@rellasankararao1988 3 ай бұрын
జాఫర్ గారు ఎలక్షన్ ముందు మిమ్మల్ని నేను ఒకసారి కలిశాను. ఒక ఇంటర్వ్యూ విషయం పైన సార్ నాదొక విన్నపం కుదిరితే పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనల విషయమై అక్కడ కలెక్టర్ గారు సస్పెండ్ అవ్వడం జరిగింది గతంలో అలాగే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం జరిగింది పోలీస్ అధికారుల్ని స్పెండ్ చేయడం జరిగింది ఇలాంటి విషయమై పూర్తి అవగాహన కలెక్టర్ గారికి తెలిసే ఉంటది అలాంటి వ్యక్తులను ఇంటర్వ్యూ ద్వారా మాట్లాడి వాస్తవాలను తెలియజేయండి.
@venkatapuramjoythijoythi1996
@venkatapuramjoythijoythi1996 3 ай бұрын
లోతైన జ్ఞానం చాలా బాగుంది సార్ నీ దగ్గర
@jacobsamson9034
@jacobsamson9034 3 ай бұрын
Sir thank you so much, now we got a clear idea regarding AP
@beerejayaram1153
@beerejayaram1153 3 ай бұрын
మీరు చెప్పినది చాలా నిజం
@rammurthichinnu815
@rammurthichinnu815 3 ай бұрын
ఐతే నీకు ఎందుకు ఓటు వెయ్యలేదు
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk 3 ай бұрын
అందరూ నీలాగా లేరు కదా..!😅
@seshagiriraoandraju7332
@seshagiriraoandraju7332 3 ай бұрын
Sir! అమ్మ ఒడి ప్రైవేటు పాఠశాలలకు ఇవ్వడం వల్ల, ప్రభుత్వ పాఠశాలల్లో రోల్ సగానికి సగం పడిపోయి,ప్రభుత్వ పాఠశాలలకు చాలా నష్టం జరిగింది.ఈ చర్య ప్రైవేటు పాఠశాలలను డైరెక్టుగా ప్రభుత్వమే ప్రోత్సాహించడం,ప్రభుత్వ పాఠశాలలను నష్టం చేశారు కదా సర్. కేవలం ఈ విధానం వల్ల నాడు-నేడు ప్రాధమిక పాఠశాలలో చేసిన ఖర్చు వృథా అయింది. జిల్లాల విభజనలో మీ కృషి చాలా అమోఘం సర్...!
@నేటినిజం
@నేటినిజం 3 ай бұрын
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దగ్గర పార్టీ ఫండ్ ముందే వసూలు చేశారు అందుకే అమ్మ కూడా ఇచ్చారు
@sureshbabuchippada3547
@sureshbabuchippada3547 3 ай бұрын
Good explanation good 😊
@shivashiva-vf5de
@shivashiva-vf5de 3 ай бұрын
Meeru maararraa Babu meeku CBN laantode correct graphics and media management 😅😅😅🙏🙏🙏
@shivashiva-vf5de
@shivashiva-vf5de 3 ай бұрын
Poor families ki ee scheme value telustadi meigatavallaki arthamkaadule 🙏🙏🙏
@DhanushNaidus
@DhanushNaidus 3 ай бұрын
అసలు ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు ఎందుకు అమ్మవడి లేక అమ్మకు వందనం దేనికి ఇవ్వాలి? చదువు ఉచితం, స్కూల్ డ్రస్ ఉచితం, మిడ్ డే మిల్స్ ఉచితం, బుక్స్ ఉచితం… వెల్ఫర్ హాస్టల్స్ లలో అన్నీ ఉచితమ్.. ఇంక దేనికి డబ్బులివ్వాలి. నేనయితే ఓట్ల కోసమే ఈ పథకం. ఈ ఓట్ల రాజకీయం మారితేనే ఈ దేశం బాగుపడుతుంది.. ఇది వాస్తవం..
@adiseshubabumathangi3454
@adiseshubabumathangi3454 3 ай бұрын
God msg EX IAS Vijaya Kumar interview sir thank you jaffar I am waiting for EX IAS Ajay kalama Interview jaffar garu
@korlakuntavaraprathap1717
@korlakuntavaraprathap1717 3 ай бұрын
Your words 💯 % fact sir
@YourTube12
@YourTube12 3 ай бұрын
Brooooo...naa mind lo unnavi anni Vijaygaaru clear ga cheppesaadu bro..superb.
@mklinux777
@mklinux777 3 ай бұрын
The Debt-to-GDP ratio of Andhra Pradesh in FY 2023-24 is 33%
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 3 ай бұрын
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఒక picture ఇచ్చారు. కూకటి వేళ్ళవరకూ కుళ్ళి పోయిన ఆర్థిక వ్యవస్థ కు కాయకల్ప చికిత్స చేయాలి.అందుకోసం, దుబారా ఖర్చు తగ్గించాలి. ఖచ్చితత్వంతో సహజవనరుల వినయోగం చేయాలి. కాపిటల్ ఖర్చు పెంచాలి. అందుకోసం ప్రభుత్వ/ప్రైవేట్ సహకారంతో పరిశ్రమలు,పెట్టుబడులు వస్తే, ఉపాధి/ఉద్యోగ కల్పన జరగాలి. లావాదేవీలు బాగా జరిగి, పన్నులు రావాలి.
@SrinuvasuNellipudi-kr1ep
@SrinuvasuNellipudi-kr1ep 3 ай бұрын
అబ్బబ్బ ఏమిమాట్లాడారు సార్ నిజంగా హ్యాట్సాఫ్. ఇంత అద్భుతమైన మేధావులు ఉండి, వనరులు ఉండి కూడా మన రాష్ట్రం, ఈ రాజకీయ నాయకుల చేతుల్లో పడి నలిగిపోతుంది.
@ravindranathreddypathapati4584
@ravindranathreddypathapati4584 3 ай бұрын
Fantastic interview and double fantastic analysation on failure of jagan by Vijaya kumar IAS. Hats off to you vijaya kumar garu.
@jilanibashashaik2315
@jilanibashashaik2315 3 ай бұрын
మొదటి 5 నిమిషాల్లో చాలా కరెక్టుగా చెప్పారు
@srinivasaraoyeramanedi9619
@srinivasaraoyeramanedi9619 3 ай бұрын
విజయ్ కుమార్ చెప్పింది 100% కరెక్ట్ హ్యాట్సాఫ్
@mklinux777
@mklinux777 3 ай бұрын
The Debt-to-GDP ratio of Andhra Pradesh in FY 2023-24 is 33%
@saikumark4529
@saikumark4529 3 ай бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ.ఇంటర్వ్యూ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి.మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా.dbt ఇవ్వడం ఆపండి pensions 50 ఏళ్లకు tagginchoddu.income generation gaani పదకాలు గానీ తగ్గించండి
@bhajisaida
@bhajisaida 3 ай бұрын
Excellent info
@ramakrishnaneeli1
@ramakrishnaneeli1 3 ай бұрын
Good Good explanation sir
@haribabupesalabanda3165
@haribabupesalabanda3165 3 ай бұрын
Very useful interview with much useful information good job Jafar gaaru..
@shankarkotipam6770
@shankarkotipam6770 3 ай бұрын
YSR ప్రభుత్వం గురించి అందరూ చెప్పే మాట ప్రజలు భయపడ్డారు అని , కానీ దానికి కారణం ఇప్పటి వరకు ఎవ్వరూ వివరణ ఇవ్వలేదు చెప్పలేదు.ఓటిమి జరిగిన తర్వాత అందరూ సద్దుల చెబుతున్నారు 😊😊
@surya20t
@surya20t 3 ай бұрын
Enkaa karanalu aduguthunaru antee ikadee ardam avuthundi ayya meeku em ardam kqledhy ani...vimarsaaa nintisukolelapoyindi ysrcp vimarsinvhe prathiblvadu satruvu anukundi,ha vimarsa lo unna njam ni ardam chesukune dani kanna ha vimarsa cghese badini bayapetaru
@GRPOLITICALNEWS
@GRPOLITICALNEWS 2 ай бұрын
బాబాయ్ ని చంపితే భయపడరా డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేస్తే భయపడరా! మాచర్లలో కత్తులు బరిసె లతో గందరగోళం చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 32 మున్సిపాలిటీ మెంబర్స్ ను ఏకగ్రీవం చేసుకుంటే భయపడతారా లేదా !ఇటువంటి పాలకుడిని చూస్తే భయపడకు ఏం చేస్తారు
@srinivasareddy8685
@srinivasareddy8685 3 ай бұрын
LTA - survey stones meeda Jagananna Peru place lo year of survey number veyyalsindhi ....
@harishgonthina7696
@harishgonthina7696 3 ай бұрын
1st time, jaffar garu is quiet during the interview! Sensible questions and patient enough to allow Mr. Vijay Kumar to speak.
@RK-lp8qb
@RK-lp8qb 3 ай бұрын
😂
@shivashiva-vf5de
@shivashiva-vf5de 3 ай бұрын
Feedback ki value echadankuntaa 🙏🙏
@harishgonthina7696
@harishgonthina7696 3 ай бұрын
@@shivashiva-vf5de 😄
@somusekhar1643
@somusekhar1643 2 ай бұрын
Good interview, good awareness about budget
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 3 ай бұрын
జాఫర్ గారూధన్యవాదాలు మంచి IAS officer నీ ఇంటర్వ్యూ చేసారు. HATTSOFF to YOU and Vijayakumar IAS garu
@Hussain18755
@Hussain18755 3 ай бұрын
ఇద్దరు సరిపోయారు.. వైసీపీ కి నిజమైన క్యాడర్
@PratapGitta
@PratapGitta 3 ай бұрын
Xllent, analasis, కర్నూలు లో కూడా సార్ sc, కార్పొరేషన్, హౌసింగ్ md గా పని చేశారు, దళిత సంఘం నాయకులుకూడా చాలా గౌరవ ఇచ్చే వాళ్ళు, ఎందుకంటే dr. బాబా సాహెబ్ అంబేద్కర్, ఆశయ, సిద్ధాంతా ల కు, అనుగుణంగా పని చేసే అధికారులలో విజయ్ కుమార్ సార్. జై భీమ్ ***జై భారత్. G. S. ప్రతాపన్న దళిత సంఘం, నాయకులు నందికొట్కూరు, నియోజకవర్గం నంద్యాల జిల్లా.
@Rks1983
@Rks1983 3 ай бұрын
రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు అందరూ రియలైజ్ అవ్వాల్సిన సమాచారం ఇది...
@balakameswariravuri846
@balakameswariravuri846 2 ай бұрын
You are very clear in your comment. And your tone is very nice.you told all the details and some problems.Thanks
@kartikkollu9669
@kartikkollu9669 3 ай бұрын
Very honest interview... Well said vijay kumar garu....
@SaiMeenakshi-n9p
@SaiMeenakshi-n9p 3 ай бұрын
అబ్బ అబ్బా సర్ ఏమి చెప్పారు సార్ ఐఎఎస్ విజయ కుమార్ గారూ 100/కరక్టు గా చెప్పేరు సర్ మీకు పాదాభివందనం సర్
@prashanthreddy1491
@prashanthreddy1491 3 ай бұрын
ప్రతిపక్షం స్వపక్షం ప్రజలు అన్ని గొడవలు బందు చేస్తే కొంచం ముందుకు పోతది లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పటికి ఇంతే. ఎవ్వరు వచ్చిన ఇంతే.
@NageswaraoRam
@NageswaraoRam 3 ай бұрын
CBN know es ever thing clearly what can he do some sections did not think about state except their benefits some rogues even now praising that criminal
@venkateswarlunaidu581
@venkateswarlunaidu581 3 ай бұрын
ఆదాయం పెంచకుండా వచ్చిన డబ్బులు పంచడానికి ముఖ్యమంత్రులు యెందుకు అకౌంటెంట్స్ సరిపోతారు కదా సార్ .
@laxmikanthreddy393
@laxmikanthreddy393 3 ай бұрын
ఇప్పుడు చంద్రబాబు ఆదాయం పెంచుతా అంటే అధికారం లోకి రాలేదు. జగన్ చేసిన సంక్షేమం కన్న ఇంకా ఎక్కువ పంచుతాను అని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. కేవలం ఆదాయం పెంచడం మాత్రమే లక్ష్యంగా పని చేయడానికి ప్రజాస్వామ్యం అనేది వ్యాపారం కాదు. అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ చెయ్యాలి. సంక్షేమ పథకాలు అన్నీ ఆపేస్తే కూడా పేద వాళ్ళు ఖర్చు చేసే సామర్థ్యం తగ్గి, వృద్ధి రేటు పడిపోతుంది. బ్యాడ్ లక్ ఏంటి అంటే రెండింటినీ బ్యాలెన్స్ చేసే అంత బడ్జెట్ యూఏఈ, ఖతార్ లాగా మన దగ్గర లేదు 😂😂
@Rams-wr3bt
@Rams-wr3bt 3 ай бұрын
Abba CBN entha income penchadu 2019 varaku nijyati ga figures unte cheppu
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 3 ай бұрын
​​​​​@@Rams-wr3bt 55000 కోట్లు లోటు తగ్గించారు. అది కూడా ఎటువంటి చార్జీలు పెంచకుండా..... 16000 కోట్లు లోటు బడ్జెట్ తో ప్రారంభం అయింది 2014 లో AP. అంటే 16000 x5= 80000 కోట్లు *1300 కోట్లు పట్టిశీమ కట్టారు *30000 కోట్లు రైతు రుణ మాఫీ చేశారు *12000 కోట్లు పోలవరం కి ఖర్చు చేశారు. (అయితే అందులో 4000 కోట్లు ycp govt govt వచ్చిన తరువాత సెంటర్ ఇచ్చింది ). *370 కోట్లు AP fibernet వేశారు. అమరావతిలో అసెంబ్లీ , హై కోర్టు , MLA క్వార్టర్, ఇలా 12000 కోట్లు బిల్డింగ్స్ కట్టారు. * Vizag లో Medtech zone, విజయవాడ లో Medha towers and పోలీసు హెడ్ క్వార్టర్ కట్టారు. *65000 కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేశారు. *రాష్ట్రం అంతా LED bulbs పెట్టారు. *25000 km CC roads వేశారు. *పించను 200 నుండి 2000 కి చేశారు చేశారు నిరుద్యోగ భృతి , అన్న canteen ఇలా ఎన్నో పథకాలు ఇచ్చారు. 0:02 0:02
@rajproton
@rajproton 3 ай бұрын
ఒరేయ్ అజ్ఞాని జగన్ ఒక్కడే రా ఆదాయం పెంచింది ముండ...తెలుసుకో . Reports chudu..నోటికి వచ్చింది వాగకు అందుకే జగన్ అన్ని పనులు చేసాడు. ఏ ఊరికి పోయిన జగన్ సృష్టించిన ఆస్థులు కనిపిస్తాయి. బాబు కట్టిన ఒక్క building కూడా లేదు ఈ జిల్లాకు పోయిన
@sasikumar-mj4of
@sasikumar-mj4of 3 ай бұрын
Velli cbn ni adugu already 10000 crores appu chesadu
@GopiKumar-op7qn
@GopiKumar-op7qn 3 ай бұрын
Kudos to Jaffar garu. You are exactly aced questions with pure eloquence. Hat's off to interviewer 🎉🎉🎉
@IAMINSURENCEADVISER22
@IAMINSURENCEADVISER22 2 ай бұрын
Mee voice nenu pedda fan nu sir... And also ur honesty n topic explanation
@shankar7435
@shankar7435 3 ай бұрын
Perfect గా చెప్పారు. సార్. వీళ్ళు అడుగట్లేదు. వాళ్ళ ఇవ్వట్లేదు అని❤❤❤
@Raghu291
@Raghu291 3 ай бұрын
ఇది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఘోరంగా అణచివేత జరిగింది. హక్కులు, మన, ప్రాణ, ధన ,ఆస్తి, ప్రకృతి దోపిడీ జరిగింది.
@naveenvarma5068
@naveenvarma5068 3 ай бұрын
Ippudu?? Emi jaruguthundhi?? Erradibbalu thavvesthunnaru, edhiruthiriginavallani koduthunnaru, vere party jenda kanapadithe kulchesthunnaru, iddaru donduku dondde
@vinaynayak7328
@vinaynayak7328 3 ай бұрын
Telangana lo em jargale antha
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib 3 ай бұрын
ఇప్పుడేం జరుగుతోంది సంరక్షణ జరుగుతోందా?​@@vinaynayak7328
@satyamevajayate7838
@satyamevajayate7838 3 ай бұрын
ఏపీలో కుల మత చిల్లర రాజకీయాలు కుంపట్లు అరాచకాలు ముఖానికి రంగు వేసుకునే సినిమా వాళ్లకి ఓట్లు ఎడాల్లు వాళ్ళ సంక నాకడాలు జరుగుతుంది తెలంగాణ గడ్డ అట్లా కాదు తెలంగాణలో చైతన్య ఉంది జాగృతి ఉంది పదేళ్ల తర్వాత మార్పు చాలా యాదృచ్ఛికంగా కోరుకుంటారు కోరుకున్నారు తెలంగాణ తెచ్చిన పార్టీ 10ల్లో గెలిపించారు చూద్దామని కాంగ్రెస్కు ఓటేశారు కానీ కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యం అయింది మరి చూడాలి నెక్స్ట్
@suneetha5896
@suneetha5896 3 ай бұрын
Telangana lo development agipoledu,ap lo jarigina darunalatho polisthe Telangana better
@sowmyaborugadda3831
@sowmyaborugadda3831 3 ай бұрын
మరి చంద్రబాబు గారు ఇన్ని హామీలు ఎలా ఇచ్చారండి... ఆయన మళ్లీ ఎక్స్పీరియన్స్ చాలా... ఎంత అనుభవం ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు జగన్ ఇచ్చే పథకాల కన్నా అన్ని డబల్ లో ఉన్నాయి. ఈ లెక్కన చంద్రబాబు గారు ఇంకొక పది లక్షల కోట్లు అప్పు తెస్తారు అనమాట అయితే.
@RK9_RK9
@RK9_RK9 3 ай бұрын
Xperianced Politics😂
@నేటినిజం
@నేటినిజం 3 ай бұрын
పోయేది జనమే గా అంతేగా..
@kevinsmith6130
@kevinsmith6130 3 ай бұрын
Nijam chepithe votes veytatledhu ga.. financial prudence ante evariki nachadhu.. everyone wants free money.. politician changed as per people wishes
@bharathkumar19
@bharathkumar19 3 ай бұрын
Central nunchi support teesukntaru,real estate boom vasthy kontha revenue peruguthundi,,
@ChNrao-e4f
@ChNrao-e4f 3 ай бұрын
Pedhavadiki koncham dabbu isthe goppavallu thattukoleka pothunnaru yeppudu meere bagundali
@krksivasai
@krksivasai 3 ай бұрын
This is good and very informative video Sir!
@karatekungfu3
@karatekungfu3 3 ай бұрын
Sri Vijay Kumar sir Ex-IAS honest, straight forward, simple good human being.
@surendrababuregulagadda4244
@surendrababuregulagadda4244 3 ай бұрын
పదేపదే జవాబు రాకముందే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసే జాఫర్ గారు జాగ్రత్తగా స్కూల్ పిల్లాడిలా వింటూ చేసిన మొట్టమొదటి ఇంటర్వ్యూ....
@srinivasulu9054
@srinivasulu9054 3 ай бұрын
అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి ఎన్నో చెప్పడానికి ముందుకు వస్తారు ,,
@LetsSpeakEnglish123
@LetsSpeakEnglish123 3 ай бұрын
Straight ga cheppaleru kada bro, Jagan oka edava, So vadi daggara andariki bayame.
@Dlv924
@Dlv924 3 ай бұрын
ముందే చెప్పితే సుస్పెండ్ చేసేవాళ్ళు 😅😅
@deesarijayaprakash1860
@deesarijayaprakash1860 3 ай бұрын
రాజు సమర్థుడు ఐతే ఎవరైనా ముంచుతారు
@ravisanisetty4788
@ravisanisetty4788 3 ай бұрын
అసమర్థుడు అయితే
@JohnChebathini
@JohnChebathini 3 ай бұрын
Yes, worst administration in ap history
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 3 ай бұрын
Sir,yours analysis is 💯 % correct. Please add employees,pensioners and unemployment problems.👌
@VENNELASAHITHIBENDI-of4ug
@VENNELASAHITHIBENDI-of4ug 3 ай бұрын
34:00 జాఫర్ గారు ఇలాంటి వీడియోస్ ప్రజలకు ఉపయోగపడతాయి.
@attulurisubhashdinakar3035
@attulurisubhashdinakar3035 3 ай бұрын
Jai Vijay Kumar Sir 🙏💖🙏
@shaikakbarbasha7364
@shaikakbarbasha7364 3 ай бұрын
Vijay Kumar IAS Sir Carect ga cheparu
@medasrinu2536
@medasrinu2536 3 ай бұрын
సర్ మీ వెల్ఫేర్ వల్ల ఏమీ జరగదు పేద వాడికి కావాల్సింది విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. అలాగే ప్రజలకు అందుబాటులో ధరలు ఉండాలి...ఉచిత పథకాలు కాదు.. పని చేసే వారికి రోజు పని ఉండాలి అందుకు కావాల్సిన మౌలిక వసతులు ఇస్తే చాలు..... మీరు చెప్పే పథకాలు ప్రజలకు అవసరం లేదు.. అలాగే real-estate వల్ల use చేయలేదు. పెట్టుబడులు రాబట్ట లేదు మీరు. MSME ల స్థాపన కూడా ఏమీ చేసి నట్టు లేరు. ఉద్యోగుల జీతాలు పెన్షన్ లు కూడా చాలని నిధులు ఉంటే మరి అప్పులు తెచ్చి పథకాలు ఇస్తున్నారు ఎందుకు... క్యాపిటల్ expenditure మీద ఎలాంటి చర్యలు లేవు మరి ఆదాయం ఎలా వస్తుంది.... FRBM చట్టం ప్రకారం అప్పులు ఇవ్వాలన్న కేంద్రం మనకి సహాయం చేయదు.... కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావు. ప్రత్యేక హోదా కల్పించాలని మనం అడిగితే రాజకీయం చేసి అధికార పార్టీ నాయకులకు నిమ్మరసం ఇస్తున్నారు.... ప్రజలు రోడ్డు ఎక్కి నిరసన చేస్తే తప్ప రాదు దానికి ప్రభుత్వం నుంచి సహకారం ఉండదు... రాజధాని నిర్మాణానికి నిధులు కూడా రాలేదు. మరి మనం మాత్రం silent గా ఉండాలి.. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కూడా రావటం లేదు....మరి మనం silent గా ఉండటం గమనార్హం. MLA లు IAS ల మీద ఆరోపణ లు చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని నా అభిప్రాయం.. మీ budjet లెక్కలు ఒక్కసారి మార్చి చూడండి... లెక్కలు ఎలా కావాలంటే అలా ఎందుకు చేయలేరు... అభివృద్ధికి కావాల్సిన లెక్కలు వేయ లేదు. ప్రజలకు DBT కి ఇవ్వకుండా ఉంటే రాష్ట్రం మరో ల ఉండేది...
@rameshbabuvankayalapati
@rameshbabuvankayalapati 3 ай бұрын
వాస్తవాలు చెప్పినారు విజయన్న ధన్యవాదాలు.
@pratapkumar-is4wy
@pratapkumar-is4wy 3 ай бұрын
Excellent sir, chala bhaga analyse chesaru.
@telugufun5595
@telugufun5595 3 ай бұрын
జనాలు భయ భ్రాంతులకు గురవ్వడం అనేది నిజం...
@shivashiva-vf5de
@shivashiva-vf5de 3 ай бұрын
CBN chaalaa baaga chuskuntanaru last 1 month nundi 😅😅😅CBN notlo velu pettina korakadu kada 😅😅😂🙏
@chamundeswaridevi1424
@chamundeswaridevi1424 3 ай бұрын
💯 correct
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
MasomkaMagic
Рет қаралды 38 МЛН
这是自救的好办法 #路飞#海贼王
00:43
路飞与唐舞桐
Рет қаралды 116 МЛН
Jaffar Exclusive Interview With Kota Srinivasa Rao
35:37
Itlu Mee Jaffar
Рет қаралды 386 М.