హ్యాట్సాఫ్ అండి బాలు గారు మీరు ఎక్కడున్నా మా మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది మీ పాటల ద్వారా మీ పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ సర్
@venkycreations1513 Жыл бұрын
బాలు గారు కారణం జన్ములు.. కొన్ని వందల సార్లు చూశాను...ఆ గొంతు కోల్పోయిన మనము దౌర్భాగ్యులము....
@muralikrishna21543 жыл бұрын
ఆరుదయినా ఆణిముత్యం మన బాలు గారు.మరో 10ఏళ్లైన అరుగుదల లేని స్వరం మీ సొంతం.విధికి కన్నుకుట్టి మానుండి దూరం చేసింది. ఎంతమంది గాయకులోచ్చిన మీలోటు తీర్చలేరు. మీరు పాడిన పాటలు ఎవరైనా మీలాగా పాడటానికి ప్రయత్నం చేస్తారుగాని ప్రేత్యేకతతో పాడలేరు. మీరు ధన్యులు..
@p.v.nnagachary27832 жыл бұрын
ఇంత చిలిపి గా ఇద్దరూ చాలా గొప్పగా పాడారు. మళ్లీ వినలేము. ఇద్దరూ డబ్బింగ్ చెప్పిన అనుభవం నటన లో జీవిస్తూ భలే గా వచ్చింది
@LaxmanchariKanchi9 ай бұрын
🙏🙏
@ReddyValiokthnks2 ай бұрын
Ok
@ramanammamallajosyula15484 жыл бұрын
పాటతో పాటు అభినయం కూడా అద్భుతం! ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించేలా.బాలూగారు మనమధ్యనే ఉన్నారు.
@RadhaKrishna-qq4rg3 жыл бұрын
YES YES
@swapnala37123 жыл бұрын
Yes
@janakailash45243 жыл бұрын
Plp00
@sundarivaddadi19042 жыл бұрын
Exactly
@rajeshdeshaveni63035 жыл бұрын
మీ ఇద్దర్నీ మా తెలుగు ఇండస్ట్రీలో పుట్టించినందుకు ఆ దేవుడికి కొటొక్క దండాలు
@srhgamingzone93993 жыл бұрын
Za zXa
@vijayabharathi13032 жыл бұрын
⁹
@vijayabharathi13032 жыл бұрын
@@srhgamingzone9399 ⁹99999⁹9⁹9999
@vijayabharathi13032 жыл бұрын
9
@vijayabharathi13032 жыл бұрын
9
@praveenkreddy0633 жыл бұрын
సునీత గారు మీరు పాట పాడుతుంటే ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్ అధ్భుతం, మీ స్మైల్ సో క్యూట్, మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ చూసి ప్రతి ఒక్కరూ వారి జీవిత భాగస్వామి ని ఊహించుకుంటారు 🤩😍😘🥰
2021 లో కూడా వింటూనే ఉండాలి అనిపించేలా గానం ఆలపించారు బాలు గారు సునీతా గార్ల గానం తో పాటు నటప్రధర్శన కూడా చేశారు చేలా బాగుంది
@lakshmireddy43853 жыл бұрын
Look
@aramamurthy72652 жыл бұрын
@@lakshmireddy4385 you have kept in your iil I'll 8íl
@jalapellysandhya58212 жыл бұрын
lll
@MadhuMadhU-ww9qf2 жыл бұрын
Anna nanu 2022 lo vetuns
@mohannaidu91922 жыл бұрын
@@lakshmireddy4385 xerwnwurw
@fastmaker9802 жыл бұрын
సునీత గారూ మీరు మూవీస్ లలో నటించాలని కోరుకుంటున్నాము ప్లీజ్ ఛాన్స్ ఇవ్వండి అని అందరి డైరెక్టర్స్ కి కోరుతున్నాను
@athelashivaram29045 жыл бұрын
కోన్ని వందల సార్లు విన్న ఇంకా ఇంకా వినాలని చూడాలని పిస్తోంది మేడమ్ గారు
@jessikalajessikala91754 жыл бұрын
Haa yes
@sateeshchandra65614 жыл бұрын
@yamuna sudha oii9
@tigerhari81154 жыл бұрын
@yamuna sudha all
@srinurankireddy32404 жыл бұрын
S
@kpadmaja46684 жыл бұрын
Sunitha gari voice super
@tejomurthulasudhakarsharma5186 жыл бұрын
బాలూ గారు సునీత గారు చాలా అధ్బుతంగా పాడేరు. పాట ఎన్ని సార్లు చూస్తున్నా ఇంకా చూడలనిపిస్తోంది...
@madhumadia27655 жыл бұрын
,
@rajubalusupati55695 жыл бұрын
SUNiTHA
@subbumandava37885 жыл бұрын
Champesaru Balu garu @ Sunitha garu
@epurinagarjunanagarjuna53805 жыл бұрын
S
@narsimlunarsimlu31514 жыл бұрын
Super. Song
@rojaguttala871 Жыл бұрын
ఇప్పటికే ఈ సాంగు 100 సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
@rameswar3793 Жыл бұрын
Nenu kuda ❤❤❤❤❤❤❤❤❤❤❤
@redyanaikrathod7 ай бұрын
మీరు విన్నారో లేదో తెలియదు గాని నేను మాత్రం 200 సార్లు విన్నాను
@poojareddipally56096 ай бұрын
❤❤😊@@redyanaikrathod
@chinnavangalapudi63194 ай бұрын
Neenu kuda ❤
@Parameswaran-yh2ki4 ай бұрын
❤@@rameswar3793
@saripallinaidu9273 жыл бұрын
ఏడుపొస్తుంది బాలు గారు ఏడుపొస్తుంది కన్నీరు ఆగట్లేదు మీ లా ఎవరు పాడగలరు నేను చిన్నప్పుడు నుంచి నీ పాటలు చూసే పెరిగాను మీరు లేరంటే నాకు ఏడుపొస్తుంది బాలుగారు రండి😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭😭😭❤️😭😭😭❤️❤️❤️❤️❤️❤️
@mlakshmikanth8482 жыл бұрын
2022 లోనే కాదు మా జీవితం చివరి వరకు బాలు గారి పాటలు వింటూనే వుంటాం ....
@Sureshpandu-ji1zn Жыл бұрын
Same
@yellajis79456 жыл бұрын
Sunitha Garu smiling performance excellent firstly I congratulate the camera man for covered close shots of Sunitha madam while singing a song. These expressions helped a lot for good out put. Thanks them for giving such a wonderful performance.
@sanyasiraoboyidi62775 жыл бұрын
p
@pardhu64524 жыл бұрын
ఇటువంటి పాటలు ఎవ్వరు పాడగలరూ బాలు గారు ఎవ్వరికి సాధ్యం మాకు మీరు చాలా అన్యాయం చేసారు sir మాకు కనిపించకుండా తిరిగిలోకాలకు విల్లిపోయారు కాని మీరు మాకు ఎప్పుడు మీ పాటలు రూపములో కనిపిస్తూనే వుంటారు i misss u sir
@rajulalam92334 жыл бұрын
😊😊😊😊😊😊😆😉😉😉😀😀😀😀😀😀😍😍😍😍😍🍒🍒🍓🍓🍓🍓🍓🍎🍎🍎🍎
@rajulalam92334 жыл бұрын
Ddfarfserc
@rajulalam92334 жыл бұрын
Vvcgtyh
@manoharkammari36104 жыл бұрын
బాలుగారు , సునితగారు అద్భుతంగ పాడారు. మీ గానం మరో తరానికి తప్పకుండా అందివ్వాలి.
@pagotianandarao25844 жыл бұрын
Balu garu God malli meru puttali sar
@haribabu42833 жыл бұрын
బాలు గారిని చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు.
@annapurnapati3760 Жыл бұрын
Naku kuda
@vijaykrishna65012 жыл бұрын
ఈప్పటికీ ఎన్ని సార్లు విన్నానో బాలుగారు పాడుతుంటే మళ్ళి మళ్ళి వినాలి అనిపిస్తుంది
@indhub.s76736 жыл бұрын
మన౦ నమ్ముకున పనిలో మన జీవిత౦లో పడుతున్న బాధలని మరిచిపోవచు అనడానికి మి జీవితమే ఒక ఉదాహరణ సునిత గారు🙏🙏🙏🙏
@suryanarayana83286 жыл бұрын
Indhu B.S hi
@narsimhasingam60696 жыл бұрын
Indhu B.S
@satishch91966 жыл бұрын
Balu sir what a voice
@subbunalluri75975 жыл бұрын
Kkk
@cnreddy27285 жыл бұрын
The
@AlokKumar-ed3qu5 жыл бұрын
I have seen this performance 1000 times but...every time i feels this is first time...great singing by balu sir as usual..but sunitha is mindblowing..what a melody...
@tsnraoify6 жыл бұрын
Legendary Singer Balu garu. Your voice, expression and Dynamics simply superb. Suneetha garu voice also so sweet and super expression. I have seen this song video number of times. Everytime same feeling. Tq balugaru and suneethagaru.
@nagendrakynagendraky46713 жыл бұрын
Wowowoooooowwwww
@mathematics91583 жыл бұрын
Music is Beyond language. Lovely expression. Watching this for SPB sir.😭😭 Legend forever and ever. - From Tamilnadu
@shabanaasmi31242 жыл бұрын
From kerala .. Amazing singing both of them ..Sunithas voice like Chitra chechi..
@pallivasu9578 Жыл бұрын
❤i
@nagamanikankipati66905 ай бұрын
బాలుగారు మీరు పాడిన ఈపాట మీ గొంతు చాలా చాలా బావుంది బాలుగారు మళ్ళీ ఈ జన్మలో మీ గొంతు వినలేము మీరు పాడే పాటలు చాలా చాలా మనసు సంతోషం గా వుంది బాలు గారు.... సునీత గారు మీ ఇద్దరకీ నా అభిందనలు 💕💞💕💞💕💞🌹🌹🌹
@chirucvt4 жыл бұрын
Watched almost 50 plus times.... Just nailed it both of you. We miss you sir
@ashokcgl4 жыл бұрын
It takes the purity of heart, humility, ethics, values, and above all a great focus to be SPB. You're Invincible, Inimitable & Impeccable!! Miss you sir
@vr-vh1vs4 жыл бұрын
Correct sir
@Pavanofficial2084 жыл бұрын
E song Bhalu garu chanipoyaka chusinavallu like vesukondi ❤️😭😭😭
@chandrasekharsarmapratapa31514 жыл бұрын
balu garu look like a small kid
@munimunamma95633 жыл бұрын
Ujtod9jdj
@jarupulaveeramma91393 жыл бұрын
Ha
@karunkamal43913 жыл бұрын
Chanipoyinanka like entra ...sense unda...he is legend...
@Pavanofficial2083 жыл бұрын
@@karunkamal4391 Neku Ndhukura Saley 🤙🤙🤙
@vijayadittakavilakshmi57432 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే గాత్రం తింటే గారెలు తినాలి వింటే బాలు గారి పాట వినాలి
@udayasurianpanchavarnam1271 Жыл бұрын
Both SP. Balasubramaniam & Sunitha .... Wow ... What a fantastic singing dedication .... No comparison ... No words to describe ... 🎉🎉🎉🎉🎉
@kondalmekala3672 Жыл бұрын
2024 lo kuda chusthunnavallu evaraina unnara..
@Bashabhai-os6yy9 ай бұрын
Yes
@sakkuritarakeswari38649 ай бұрын
Han
@mylovesongs19729 ай бұрын
Yes
@lakshithb.sairam9669 ай бұрын
Me
@rahamthullas19839 ай бұрын
Every green song not now for ever.
@gvpvizag67885 жыл бұрын
Sunitha gari cute expressions ki like veyyandi
@balasubramanyambalu43753 жыл бұрын
😍😍😍😍for sunitha
@venkatanarayana60773 жыл бұрын
Sunitha smile adurs
@nagendra73372 жыл бұрын
ఈ సాంగ్ చూసిన వెంటనే నాకు ఎదుపువచ్చింది మనం చాలా మంచి వ్యక్తి ని కోల్పోయాము
@gonenavateja2 жыл бұрын
అమ్మాయి గారు అమ్మాయి గారు ఒట్టేసి సెప్పండమ్మాయి గారు..! ఏంటది..? అందర్లా చూడరుగా నన్ను మీరు..!! అంటే..? ఆ ఏదేదో నాకు తోసింది మంచో చెడో చేసేస్తు ఉంటా కదా, ఐతే అయినా నా మీద ఎప్పుడైన కోపం వస్తుందా మీకు..? ఉహు రాదులే..! అంటే, అంటే… నేనంటే, నువ్వంటే మీకెంతో, నాకెంతో… ఇష్టమన్నమాట, హహ హా హా ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు… ఏది అది అమ్మాయి గారు చెప్పాలి ఏం కావాలో మీరు… ఏదో అది అబ్బాయి గారు నన్నే మెచ్చారు… నేనే నచ్చానన్నారు తీరా అది ఇమ్మంటే… ఇంకా ఏమో ఆలోచిస్తారూ చాల్లే నీ తీరు… విన్నాళ్ళేమనుకుంటారు అయినా అడిగేదానికి… ఉందా లేదా ఏదో ఓ పేరు ఆ మాట నా నోట… ఈ పూట వినిపించనా ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు ఏది అది అమ్మాయి గారు ఎదురయ్యారా ఇష్టం అయిన వాళ్ళు అది కావాలంటారంటగా ఎద గూటిలో చోటిచ్చాగా నీకు రుజువింకా చూపాలంటావా ఏమోగాని అది ఎక్కడుంది మీరేం అనుకోనంటే నేనే వెళ్లి తెచ్చుకొందునా ఓహో వాటం మహా జోరుగుంది పోనీ పాపం అంటే నీ మొహమాటం రెచ్చిపోయినా అంటే కాదన్నట్టా అవునన్నట్టా తేల్చకుండా అట్టా నవ్వుతుంటే ఎట్టాగమ్మా… హ హ్హ హ్హ హ్హ ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు ఏది అది అమ్మాయి గారు పసిపాపలా పంతం పట్టావంటే… కొరికేస్తా రెండు బుగ్గలు అలవాటుగా ఒప్పో తప్పో అంటే… కొడతారా చెంప దెబ్బలు అబ్బా అదేం కాదు వెర్రి నాయనా ఏమి అర్థం కాదేమయ్యా… నీకు ఎట్టా చెప్పినా ఇచ్చేదేదో ఇస్తే సంతోషించనా ఉత్తి మాటల్తోనే ఊరిస్తుంటే ఊరుకుందునా అంత బాహాటంగా అడిగేస్తావేం బండ రామయ్య ఇది కాయా పండా నువ్వే చెప్పయ్యా నాకేం తెలుసండి..? ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు… ఏది అది అమ్మాయి గారు చెప్పాలి ఏం కావాలో మీరు… ఏదో అది అబ్బాయి గారు నన్నే మెచ్చారు… నేనే నచ్చానన్నారు తీరా అది ఇమ్మంటే… ఇంకా ఏమో ఆలోచిస్తరేంటండి చాల్లే నీ తీరు… విన్నాళ్ళేమనుకుంటారు అయినా అడిగేదానికి… ఉందా లేదా ఏదో ఓ పేరు ఆ మాట నా నోట… ఈ పూట వినిపించనా, ఏవండీ ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ తన్నాన తాననన నాన నన తన తన తన్నన్న నాన తన్నాన తాననన నాన తన తన తన్నన్న నాన
@dr.shivakumar63883 жыл бұрын
పాడడానికే పుట్టిన కారణజన్ములు మీరు🙏🙏🙏🙏
@ramucool75 жыл бұрын
Entha andamyna navve thalli needi.....Mee smile screenshots Anni theesyaanu.....Happyga aa navvunu chusthu life gadipeyechu..... I love you suni
@kunteppakunteppa18114 жыл бұрын
Yentra babu a amai smile ante nikanta......... .
@alturuabhignaa63964 жыл бұрын
Kadaaa😍
@thendralsr4 жыл бұрын
Can't accept that SPB is no more now..😭 What an amazing and humble being he was? He was one of the greatest souls on the earth and his voice would live for many generations..
@matamsangameswer20785 жыл бұрын
Baalu gaari fance okasari like kottandi
@yoursfriendknowledgegnanes29384 жыл бұрын
మీరుపెట్టిన దానికి భారత దేశము అంతా like వేస్తుంది
@madasuthirupathi20403 жыл бұрын
సార్ మి పాటలు వింటే మనసుకు ఏదో తెలియని అనుభూతి .. మిరు ఎక్కడ వున్నా మిరు సంతోషంగా వుండాలి.
@gammelavenky3067 Жыл бұрын
Super song
@RamaraoKomaram2 ай бұрын
బాలు గారు మీ గొంతు ఎన్ని సార్లు విన్నా గాని అమృతమే బాలు గారు
@gopikantipudi15144 жыл бұрын
కన్నీళ్లు వస్తున్నాయి బాలు gaaru.. Miss you sir
@saikumar-mr3ih4 жыл бұрын
Hìi
@babisinguluri22413 жыл бұрын
S
@syamalagunturu68003 жыл бұрын
Theeradee lotu
@surenreddy79912 жыл бұрын
దేవుడా..మాకు మా బాలు కావాలి..😭😭😭 please 🙏🙏🙏🙏
@chintuch84592 жыл бұрын
@@surenreddy7991 zjdjfagxtvg, jcni
@lingaiahchityala63344 жыл бұрын
బాలు గారు మీరు మళ్ళీ పుట్టాలని ఆ దేవుడి ని కోరుకుంటున్న
@dasaribharathi11352 жыл бұрын
Super God bless All Pupils prayar i am same msg
@nrkumarikumari90262 жыл бұрын
Ok
@rajagopalgopal48222 жыл бұрын
Vanakam Malaysia 🇲🇾 KL Raja 🙋🙋👍👍 👍🙌 l Love this song Thank you lovely Song Thank you 💃💃💃💃💃💕💕💕💕💕💕
@arulantony69202 жыл бұрын
O
@keshavas61292 жыл бұрын
spr song and voice
@prudhviraj41415 жыл бұрын
Thank you Balu garu..you are such a legend...No one can spot the difference between the actor's voice (Chiru, Venky, Nag and Bala Krishna Garu) and your's voice during song composing. Kamal Hassan gari original voice kanna mi dubbing voice superb untadi....
@rajettancartoons70413 жыл бұрын
Great spb sir🙏🏼🙏🏼🙏🏼sunitha mam.. Heard it more than 40 times Fan from kerala ഒരു മലയാളി
@Jigeesh_Nair Жыл бұрын
While watching this I realise that the Music is beyond language..such a beautiful song.. and ofcourse the legends on the stage.. ❤️
@vijayalakshmir2616 жыл бұрын
Entoo e paata entha vinna ...inka vinalanipisthundi ..at the same time ..Balu sir inka Sunitha garu chese performance kudaaa....love this song and singers sooomuch...👌😘😘😘
@dasarianjaiah48115 жыл бұрын
Dasari Anjaiah super
@lounikamouni22564 жыл бұрын
Vijayalakshmi R
@ramachandrar85454 жыл бұрын
@@lounikamouni2256g6
@ramachandrar85454 жыл бұрын
@@dasarianjaiah4811 1
@gadikrishna74255 жыл бұрын
Sunitha gaaru meeranna mee singing ayina mee saris and mee smile superrrrrr Mee smill chusthu jivithanni gadipeyavashhu
ఇటువంటి గాన గంధర్వులు ఎక్కడా దొరకరు. ఈ గాన గంధర్వున్ని మ ళ్ళీ మన ఆంద్రప్రదేశ్ లో నే పుట్టాలని తెలుగులో పాటలు పాడి మళ్ళీ తరానికి కూడ వినిపించి పరవశించి చేయాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.
@sreekalapradeep16114 жыл бұрын
Amazing !!!I don't know how many times I watched this song ,my pranams to SPB sir🙏...u 'll live in our hearts for ever🙏
@kavyathampuran94354 жыл бұрын
1:57 SPB Sir's smile .... makes my mind happy every time I see it😍
@sripathisaikrishnayadav12364 жыл бұрын
Yes you are right,same feeling.
@pavani6843 жыл бұрын
Yes same feeling
@pavani6843 жыл бұрын
Banda Ramaiah 😂
@swapnala37123 жыл бұрын
Same feeling
@sundeep33202 жыл бұрын
సరిగ్గా చెప్పారు వాడిని నా వాడిని ఇంతమంది ప్రేమిస్తుంటే దయ లేకుండా ఆ దేవుడు ద్రోహం చేశాడు క్షమించాలి నా వాడు కాదు నా వాడు అనుకునే అందరివాడు వాడు
@seshagirirao.e93164 жыл бұрын
ఎక్కడ ఉన్నావ్ సామి అందరికీ ఎంతో ఆనందాన్ని పంచావు
@kachammamatha18523 жыл бұрын
A new job I was in my heart and I am a new job and the rest is also good day for daily and the rest is history of my life for
@kachammamatha18523 жыл бұрын
A kids are going through the same as
@kachammamatha18523 жыл бұрын
Aa Aa rha a aaaaa aa a new one day you can a new
@veerumatta20373 жыл бұрын
Mana gundello 😭
@pamulasuneetha64533 жыл бұрын
@@kachammamatha1852 v
@eebiyes.2 жыл бұрын
என்னய்யா இது? மேடையிலேயே இந்த போடு போடுறாங்க . சூப்பர்.
@NagarajuK-c7zАй бұрын
ఎంతటి చెమాతకారులో మీరు అండి. Lovely singers ❤
@birlamounika86634 жыл бұрын
Sunitha smile nachina valu oka like vesukondi🥰
@shyamsmo_ker53894 жыл бұрын
Qq
@akurathivenkatakrishnarao88594 жыл бұрын
Excellemt
@PADAGASATISH4 жыл бұрын
సునీత గారు లాంటి వక్తి అందరి జీవితంలో ఉండాలి
@AjayKumar-ki4ql4 жыл бұрын
I like sunitha
@prasadthiru99864 жыл бұрын
సూపర్
@ravikumarshivasai12993 жыл бұрын
ಎಂಥ ಸಮಯದಲ್ಲಿ ಅಧರು ಈ ಹಾಡು ಕೇಳಿದರೆ ನಗು ಮುಖ ಬರತೆ 🙏 thanks to SP sir and Sunitha medam
@bhargavigona45784 жыл бұрын
One of my favorite song... I feel so good now that I heard my fav song with my fav person... Sunitha garu... Ur smile just killing... Always keep rocking like this with ur smile Sunitha garu... Love u so much....
@mallumallu17173 жыл бұрын
hiiii
@ramuabdullapoor117115 күн бұрын
Pure professionalism from both of you❤❤
@AshokCreator-oz1vv10 ай бұрын
Spb గారు, సునీత గార్ల పెర్ఫార్మెన్స్ next level ...👌👌👌so cute 🥰
@venkypralayam6746 жыл бұрын
Balu Sir and Sunitha mam your making me to watch again and again.....
@chiranjeeviyadav70046 жыл бұрын
అక్కడ సినిమాలో ప్రదర్శన కంటే ఇక్కడ మీ ఇద్దరి ప్రదర్శన చాలా చాలా బాగుంది. 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎂🙏🙏🙏🙏🎂🙏👌👌👌👌
@somaiahtotakura18896 жыл бұрын
chiranjeevi yadav r
@ramunaniputta48336 жыл бұрын
By
@sdmeerameera63845 жыл бұрын
chiranjeevi yadav q
@kameshkwt70405 жыл бұрын
chiranjeevi yadav iiiiiiiiii
@kameshkwt70405 жыл бұрын
ramunani putta kssss
@sridharacharykatta6544 жыл бұрын
Suneetha Garu I have relaxed with ur cute expressions❤️ I have heard this song thousand of times with Balu & ur cute expressions.stay blessed ,,💐❤️
@baluphotography19983 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది కేవలం బాలుగారు సునీత గారి వాయిస్ కోసమే తేనె తిన్నంత తియ్యగా ఉంటుంది వీరిద్దరి కాంబినేషన్ లోని పాటలు
@naveenasarimalla15273 жыл бұрын
At 5:43 one personal laughing heartfully and Sunitha Mam smile, Balu Sir performance just awesome. Heart stolen by them.
@bhaskararao50095 жыл бұрын
Wow how can I discribe my happiness after listening this beautiful song. Especially BALU SIR. Thanks for giving such happiness.
@syedamarkhajahussain85023 жыл бұрын
See
@NareshEdugalla Жыл бұрын
బాలు గారి లాంటి వాళ్ళు మల్లీ పుట్టాలి miss you బాలుగారు
@methribhaskarhai57544 жыл бұрын
2020 లో ఈ పాట విన్నా వారు ఒక లైక్ చేయండి
@mudigondamadhukar44864 жыл бұрын
Song paadinappati nundi..every year vintune unnam..I love you balugaru
@santhikumar59004 жыл бұрын
Excellent
@dhdtcbkinvhdygcbi39564 жыл бұрын
M2020
@avasaralaramarao64574 жыл бұрын
0)@$ م۔ ۔۔ @1🖕😁@@mudigondamadhukar4486 04 0
@rajusujatharaju51424 жыл бұрын
M
@purnachandra13332 жыл бұрын
సునీతమ మీరు అద్భుతం మైన గానం మీ చిరునవ్వు ధరహసం తో తెలుగురాష్టాలు మీకు గానఅమృత దాసోహం మీ చిరునవ్వు పొందిందిన రామ్ గారు పోయిన జన్మదృష్టం 🌹🙏❤🌹
@dr.munirathinamdhanasu96457 ай бұрын
Fantastic expression of both the singers. Superb picturizaton which could not be seen in the movie played background. I do not understand the language but still three four times watch in a day. I like these both legends in every play.
@senthamizhvithagan20234 жыл бұрын
I'm from Sri Lanka. Very nice singing both of them. Miss u spb sir.
@Sreenu_bgm3213 жыл бұрын
Hi
@GeethaGeetha-gb7db4 жыл бұрын
Super expression both of them. Many times I watched this again and again
@GeethaGeetha-gb7db4 жыл бұрын
Very lovely one . So cute , lovely song
@kairani51764 жыл бұрын
. . The oily, I 733 Z ...
@deeyajaisriram97994 жыл бұрын
Im also
@premronaldosp07754 жыл бұрын
Yes Geetha garu it's wonderful meaning song....every night I'll listen 🎶 and ill go to slp..mind blowing song..i love SPB sir .....but no one can sing as him........rip SPB sir. ....
@charithavelpula17144 жыл бұрын
Yeah You're right! Missing Balu 🙏🏼sir😭
@surenreddy79912 жыл бұрын
దేవుడా..మాకు మా బాలు కావాలి..😭😭😭 please 🙏🙏🙏🙏
@sanjayvoiceoflove64382 жыл бұрын
యేమో sir మీరంటె నాకు చాల కోపం వస్తుంది బాలు గారు దేవుల్లు అందారు పైనే ఉంటారాంటరు అందుకేగా వెళ్లిపోయారు యి పాపుల లోకంలో ఉండలేక వెళ్లిపోయార మేము మనుషులమే sir కాని మా దేవుడు లేకపోతే కంటిలో నీళ్ళను ఆపుకోలేకపోతున్నము Miss you బాలు గారు యి జీవితం ఉన్నంత వరకు మీకు దాసుడనే
@karemkarim26472 жыл бұрын
மொழி புரியாமல் போனாலும் என்ன இனிமையான பாடல். எஸ் பி . பா. மாதிரி இன்னெரு பாடகன் பிறப்பாரா. சிவாஜி சார் மாதிரிதான்.
@babug99724 жыл бұрын
Can't Understand a single Telugu word. I have heard this song repeatedly for 10 times in a single sitting, every time I get goosebumps i don't know why. Both of their expression where simply outstanding. Lots and lots of love for Balu Garu AND Sunitha Garu From Kerala 💯💞 (may Balu sir's Soul rest in peace 🙏)
@arshaprakash72754 жыл бұрын
Love from kerala. We always miss you sir....your voice cuteness is superb. And sunitha mam also i like your smile and voice like sujatha mam
@rajamoksha22683 жыл бұрын
బాలు గారి గానం గాత్రం ఒక అద్భుతం 🙏🙏🙏🙏🙏
@erranelathotalakshmanna23018 ай бұрын
ఈ పాట రాసిన వాల్ల కీ కోటి దండాలు అలాగే పాట కీ ప్రాణం పోసి పాడినవారు బాలు గారు సునీత గారు సూపర్
@nagamanikankipati66905 ай бұрын
బాలుగారు మీరు పాడిన ఈ పాటలో శ్రీ కాంత్ గారు సాందర్య జోడి చాలా చాలా బావుంటారు ❤❤❤❤❤❤❤ఏన్ని సార్లు విన్న విన్నాలనిపిస్తుంది 💕💕💕💕💕💕💕మీ ఇద్దరకీ మా అభినందనలు బాలుగారు సునీత గారు 💞💞💞💞💕💕❤❤❤❤❤
@sathydevi49566 жыл бұрын
Super combination & good chemistry Sunitha Mam & Balu Sir. Mind blowing performance from both of you. Super expression & emotions throughout the song. Luv it much. & like the combination so much. Big salute to both of you. So sweet your smile & emotions Sunitha Mam. Luv you so much.
@venkatakumar35356 жыл бұрын
Kl
@chinnasid9453 Жыл бұрын
2023 lo ee vedio chusthu..s.p Balu garini gnapakam thechukuntunavalu unara?????
@kommojinaveenkumar8696 Жыл бұрын
Daily
@vinnupadma9286 Жыл бұрын
2024లో
@shaikpeer7883 Жыл бұрын
O 😊😅
@muchuyohan789811 ай бұрын
@@kommojinaveenkumar8696w
@ramyavangapally814811 ай бұрын
2024
@vyankteshhebbar89064 жыл бұрын
Didn't know meaning of single word from this song but I heard it again and again.SP sir & Sunitha expression, smile,vocal quality is excellent,use of Chorus is best👍 i
@ramadosssekaran23953 жыл бұрын
Yes , I also don’t know, but I watch again and again. Sob sir and sunigha mam expression so cute
@kotavenkateswararao93603 жыл бұрын
Male version is an illitarate and doe' nt know English. He knows the word KISS but does'nt know meaning. He asked female version that he wants a kiss from her. He also said if she does not give kiss (does not know meaning) at least tell him where it is so that he will go and get that kiss. Like wise song went through.
@venkateshk27112 жыл бұрын
@@kotavenkateswararao9360 human in
@jananiumesh40213 жыл бұрын
original song kanna live singing Suuuper Sir , Ilanti song maku andichina meeeku , Suneeta Gariki , rachayithaku , music Directers ku Chala Dhanyavadhalu Sir
@gopalaraogopalarao6323 Жыл бұрын
మీరు మరణించిన మీ పాటలుతో మమ్మల్ని బ్రతికిస్తున్నారు సార్
@healthcare42694 жыл бұрын
5:30 I like this moment😍 Miss you sir😭💯. Love you so so so much😘😘😘😘😘😘😘😘😘😘
@lavanyasammeta81526 жыл бұрын
excellent performance... enni sarlu vinna tanivi teerani paata. Sunita & Balu gari ugalam lo. Love you both
@AMAR-fh8fk2 жыл бұрын
Cant understand a single word, What a great singer SPB❤ and his expressions too, The Female singer voice is just amazing❤, Love form TN
@srinivasnaligili44003 жыл бұрын
బాలు సార్ మీరు పాడిన ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలపిస్తుది మీరు లేకపోయినా మీరు పాడిన పాటలు మీ రూపంలో బ్రతికే ఉన్నాయి సర్ , ఈ మిస్ యు sp బాలసుబ్రహ్మణ్యం గారు
@thirukusha7004 жыл бұрын
కేక..సాంగ్..ఈ ఇద్దరు పాడటం అధి నేను వినడం నా అదృష్టం
@kapilcl33793 жыл бұрын
Me adrushtaniki congrats bro
@sarithasaritha39562 жыл бұрын
ഒരുപാട് പ്രാവശ്യം കേട്ടു മതി വരുന്നില്ല 🥰🥰🥰🥰🥰
@saibhaskar78684 жыл бұрын
మళ్లీ ఇలా ఎవరు పాడుతారు మీరు తప్ప మీరు మాకు కనపడ కుండ ఎక్కడికో చాలా దూరం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు బాలు గారు 😭😭😭😭😭🌹🌹🌹🌹🌹
@ramadeviramadevi23774 жыл бұрын
😭😭😭😭😭😭😭
@rajakumaridevarakonda45754 жыл бұрын
Chala yedupu vastundi
@saibhaskar78684 жыл бұрын
@@rajakumaridevarakonda4575 ha avunu
@ushabai90304 жыл бұрын
Rojaserial
@likithavasavi90454 жыл бұрын
@@ramadeviramadevi2377 no
@vinnupadma92862 жыл бұрын
సర్వ రోగ నివారిణి ఈ పాట,,,బాలు,,సునీత గారి కెమిస్ట్రీ
@pallavikarne4987 Жыл бұрын
Enni saarlu vinnano theleedhu kani prathi sari kottagaa untundi me pata ma chevulaki meeru leru ane aalochana Kuda ravatledu me pata vintunte ina meeku maranam ntandi pata unnani rojulu meeru untaru unnaru ma manasullo miss u ani cheppalenu miss avvatledhu mem mimmalni roju me patalu vintunte inkenduku miss avtham balu garu kani meeru leni swarabhishekam bosipoyindi me navvulu me patalu leka pasivaadu veni thalli odilaa undhi 😢
@travikumar63743 жыл бұрын
బాలు సార్ మీరు ఈ లోకంలో లేకున్నా కూడా మీ పాటలు వినపుడు మీరు పాడిన ప్రతి పాటలు మీ రూపంలో బ్రతుకే వున్నాయి సార్.....
@Durga-dk2uv6 жыл бұрын
Naa favorite actress soundharya mam song ni naa favorite singer sunitha mam paadaru I love you both and I miss you soundharya mam
@rakhipraveen88764 жыл бұрын
Watching on Repeat mode Loving loving 🥰🥰🥰🥰 Both of their expression🤩 Daily i here this song .like this song very much i think his voice is a meditation for our mind😘exactly
@krishs2942 жыл бұрын
Excellent song, unbeatable music. SPB garu and Sunita garu are par excellence. Evergreen song.
@gunasekaranpatturajan79683 жыл бұрын
எனக்கு தெலுங்கு தெரியாது ஆனால் SBB சார் நீர் இசை மகன். நீங்கள் என்போன்ற ரசிகர்கள் மனதில் நிலைத்து உலகம் இயங்கும்வரை இருப்பீர்கள். 👍🌹👌
@rammohanmusturi12709 ай бұрын
బాలు గారి పాటలు వినడానికి కాలం తో పనిలేదు ఐనా న్యూ జనరేషన్ మిస్సింగ్ లాట్