ఇవి తినక పోతే మీరు కోల్పోయే అతి ముఖ్యమైన లాభాలు? | Custard Apple | Dr Manthena Satyanarayana Raju

  Рет қаралды 1,221,633

GOOD HEALTH

GOOD HEALTH

Күн бұрын

ఇవి తినక పోతే మీరు కోల్పోయే అతి ముఖ్యమైన లాభాలు? | Custard Apple | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTH
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
------------------------------------------------------------------------------------------
🔗నా లైఫ్ స్టైల్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు: • నా లైఫ్ స్టైల్ గురించి...
🔗బ్రష్ చేసే అపుడు ఇలా కక్కుతున్నారా? : • బ్రష్ చేసే అపుడు ఇలా క...
🔗ఆరోగ్యాన్ని 100రెట్లు పెంచే మజ్జిగ పులుసు: • ఆరోగ్యాన్ని 100రెట్లు ...
🔗మీరు తిన్న తర్వాత స్నానం చేస్తే : • మీరు తిన్న తర్వాత స్నా...
🔗కroనా వైraస్ బాడీలో ఉందొ లేదో తెలుసుకునే సింపుల్ టెక్నిక్ :
• Video
🔗మీ మూత్రం ఎలా వస్తుంది ఎలాంటి వ్యాధులు ఉన్నాయో చిటికెలో తెలుసుకోండి: • మీ మూత్రం ఎలా వస్తుంది...
🔗తాగే నీటిలో ఈ ఒక్కటి కలుపుకుంటే ప్రపంచం అతలాకుతలమైన మీరు సేఫ్: • తాగే నీటిలో ఈ ఒక్కటి క...
🔗యవ్వనాన్ని పెంచి ఉరకలు పెట్టించే ది బెస్ట్ ఫుడ్: • యవ్వనాన్ని పెంచి ఉరకలు...
🔗కRoనా నుండి రక్షించి, రోగనిరోధక శక్తి పెంచే స్పెషల్ ఫుడ్ ఇదే ! : www.youtube.co....
🔗ఉదయం పూట వచ్చే జలుబు తగ్గాలంటే?: |www.youtube.co....
🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • How to Make vegetable ...
🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • How to Make vegetable ...
🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
------------------------------------------------------------------------------------------
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr Mantena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
#Manthena #GoodHealth

Пікірлер: 457
@ramamodugula7290
@ramamodugula7290 3 жыл бұрын
డాక్టర్ గారూ కృతజ్ఞతలు 🙏🙏🙏 షుగర్ ఉందని 3సంరానుండి తినటం లేదు . మీరు చెప్పేవిధానం నాకు చాలా బాగా నచ్చింది 🙏🙏🙏🙏🙏🙏 కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
@somlalakavath3618
@somlalakavath3618 Жыл бұрын
p'
@siddamsettisrinivasarao9226
@siddamsettisrinivasarao9226 11 ай бұрын
😢❤🎉🎉🎉I 🎉am ❤🎉😂❤❤🎉and 🎉😂❤🎉🎉is ❤🎉😂❤🎉❤❤🎉❤🎉😂❤❤🎉❤🎉❤is 🎉🎉❤🎉🎉❤🎉❤🎉😢😂❤🎉❤is 🎉
@prasannalakshmi4630
@prasannalakshmi4630 10 ай бұрын
​@@somlalakavath3618😅f
@shaikarshad9406
@shaikarshad9406 10 ай бұрын
@@somlalakavath3618 p
@shaikarshad9406
@shaikarshad9406 10 ай бұрын
@@somlalakavath3618 p
@ippili.sureshkumar9547
@ippili.sureshkumar9547 4 жыл бұрын
సీతాఫలం తింటుంటే అమృతం తగినట్లు మనసు పరవశిస్తుంది. చాలా మంది సీతాఫలం మిస్ అవుతున్నారు.. రాజు గారు మంచి విషయం చెప్పారు
@shivaprasadgonela7017
@shivaprasadgonela7017 3 жыл бұрын
మీకు లాంటి వారు దేశం లో లేరు కావున మి వంశ వృక్షం దేశానికి అందించగలరు ...జై మంతెన
@venkateshareddypm6341
@venkateshareddypm6341 4 жыл бұрын
నాకు తెలిసిన అనేకమంది స్నేహితులు బంధువులు ఏమి చెప్పినా గాని ఏది పళ్ళు తినరు. జలుబు వస్తుంది అనిగాని దగ్గు వస్తుంది అనిగాని అసలు ఏ ఒక్క పళ్ళను తినరు. నా ప్రకారం వాళ్ళందరూ త్యాగమయ లు. వాళ్ల త్యాగమే ఈ నాడు నా జీవితం ఆరోగ్యకరంగా ఉంది. నా డబ్బుకు అందుబాటులో నాకు అన్ని పళ్లు లు దొరుకుతున్నాయి. నా మూర్ఖ బంధువులకి మరియు స్నేహితులకి జై జై లు.
@parasaprabhakararao3405
@parasaprabhakararao3405 4 жыл бұрын
కరక్టేనండోయ్. అందరు తినేస్తే రేట్లు పెరిగిపోతాయ్.
@ChennaReddybza
@ChennaReddybza 4 жыл бұрын
My favorite fruit
@suthavanaja5810
@suthavanaja5810 4 жыл бұрын
Wow this fruit is my favorite
@AryaAru9
@AryaAru9 4 жыл бұрын
Me too
@ashokmadire9491
@ashokmadire9491 4 жыл бұрын
My name is k. Mahalaxmi my favorite fruit
@AryaAru9
@AryaAru9 4 жыл бұрын
@@ashokmadire9491 milk lo veskoni fridge lo oka...2 hour's petti thinandi...supr... untundhi nanu life long gurthu unchukuntaru....
@gugulothsailaja2521
@gugulothsailaja2521 Жыл бұрын
kruthagnathalu doctor 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻...... ఇన్నిరోజులు మాకు తెలియని విలువైన ఉపయోగాలు తెలియపరిచారు
@bhagyalakshmi7791
@bhagyalakshmi7791 4 жыл бұрын
చాలా బాగా విపులంగా అని చెబుతారు సత్యనారాయణ గారు షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది దూరంగా ఉంచుతారు సార్ మాత్రం ఒక్కటి తింటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు.
@guvvanaanil5686
@guvvanaanil5686 4 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది సార్. చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తారు. ధన్యవాదాలు సార్ 🙏
@kadiArts
@kadiArts 4 жыл бұрын
yenthamandiki estam seethafalam
@nandumadhava5623
@nandumadhava5623 4 жыл бұрын
I like
@nandiniveeru7622
@nandiniveeru7622 3 жыл бұрын
Naku pranam
@rksadhameesevalo6886
@rksadhameesevalo6886 3 жыл бұрын
Chala estam
@MegaRambabu123
@MegaRambabu123 3 жыл бұрын
naku ishtam ledhu
@charykrishnama7256
@charykrishnama7256 3 жыл бұрын
@@nandumadhava5623 a
@kaakathi3807
@kaakathi3807 3 жыл бұрын
నాకు చాలా చాలా ఇష్టం సీతాఫలం అంతే❤️
@ramuluananthula1727
@ramuluananthula1727 3 жыл бұрын
కరోనా వల్ల ఈ సంవత్సరo బిభస్తంగా తిన్నను
@vsrmurty9215
@vsrmurty9215 4 жыл бұрын
ఇవి అన్ని బెంగాలీ మరయు ఇంగ్లీష్ లో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని కోరుకుంటున్నాను చాలా మంది కి ఉపయోగ పడుతుంది 🙏
@sreenathvontimitta4962
@sreenathvontimitta4962 4 жыл бұрын
సీతాఫలం తిన్న తర్వాత ఒక గ్లాసుడు మంచి నీళ్లు తాగితే జలుబు దగ్గు రావు. చిన్నప్పుడు మా బామ్మ గారు చెప్పే వారు ఇప్పటికీ పాటిఇస్తున్నాము మాకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు
@meenaerelly2303
@meenaerelly2303 4 жыл бұрын
Yes even we follow same method..
@rajasekharmotupalli5583
@rajasekharmotupalli5583 4 жыл бұрын
Meeru eadi chepthe adi memu alochinchakunda tintamu sir.
@kannaallada3803
@kannaallada3803 3 жыл бұрын
మీరు ఎలా తినాలో చెప్తుంటేనే నోరు ఊరి పోతుంది 😋😋
@maheshdoddigarla6107
@maheshdoddigarla6107 4 жыл бұрын
I love సీతఫలం🍈🍈🍈🍈
@kethavathmanyamanya2918
@kethavathmanyamanya2918 4 жыл бұрын
K MANYA
@badrunnisabegum2403
@badrunnisabegum2403 4 жыл бұрын
Kethavath manya MANYA nnNnNNNN
@kamarajuify
@kamarajuify 4 жыл бұрын
Sir please maintain one what's up group for clearing Ourdouts
@manasaparupally1590
@manasaparupally1590 4 жыл бұрын
Right now I am eating it.....It's so yummy
@mediapedia1294
@mediapedia1294 4 жыл бұрын
mari naaku pettava🤨🤨🤨 pehhhh 😏
@krishnaveninani1165
@krishnaveninani1165 2 жыл бұрын
Nen kudaaa sir
@medarametlaramyasri1579
@medarametlaramyasri1579 4 жыл бұрын
Chaala tasty fruit adhi, maa intlo 4 trees unnayi, every year after rainy season nene daily 5 fruits tinta, naaku chaala istam, ayina naku etuvanti infections raaledhu ippativaraku
@anithasambaraju9421
@anithasambaraju9421 4 жыл бұрын
E video kosam wait chestunnanu 🙏
@challakishore6497
@challakishore6497 4 жыл бұрын
గురువు గారు చిలకడ దుంప (స్వీట్ పొటాటో) గురించి ఒక వీడియో చెయ్యగలరు🙏🙏🙏 వీటి వల్ల లాభాలు దుష్ప్రభావాలు వివారంగా ఒక వీడియో చెయ్యండి
@AKHiiiii05
@AKHiiiii05 3 жыл бұрын
Glory to god
@GardeninginUSA
@GardeninginUSA 4 жыл бұрын
Sir! Roju thega enjoy chestunnam sir. Rojuki minimum 3 thuntunna sir. I love seethaphalam. Morning breakfast manesi Dry nuts seethaphalam thintunna🤣
@tummalapallijohnvesli9103
@tummalapallijohnvesli9103 4 жыл бұрын
Super tasty fruit
@vijayakumari6398
@vijayakumari6398 3 жыл бұрын
U dint tell what are the benefits of eating it ...it jst good..so hv to eat without skipping ....well I love these fruits so I eat lot of them whenever I can found 👍 Thank you Raju garu🙏🏻
@veerabhadrappapasham1897
@veerabhadrappapasham1897 3 жыл бұрын
Good. Suggestion For. Diabeticpatients
@satyanarayana.m7094
@satyanarayana.m7094 3 жыл бұрын
My favourite fruit..❤️
@paramjyothilanka3199
@paramjyothilanka3199 4 жыл бұрын
Dr. Garu frutskosam chalaManchivisayalu chepparu Thank yousir
@SadgunBashettyRockstar
@SadgunBashettyRockstar 4 жыл бұрын
Sir Wisdom Tooth (Gnana dantam)gurinchi konchem chepandi adi enduku vastundi vaste pain rakunda em cheyali
@sreenivasaraomahankali8952
@sreenivasaraomahankali8952 4 жыл бұрын
Children kuda easyga understand chesukunela detailed description isthunna mee manchi manasuki vandanamulu sir.
@satyagowriballa7913
@satyagowriballa7913 3 жыл бұрын
హమ్మయ్య...మంచి వార్త చెప్పారండీ...ఏదో కాస్త షగరుందని తినొద్దని గోల మా పిల్లలు...
@anandbunny9866
@anandbunny9866 Жыл бұрын
It's my favourite fruit
@jukantivijaykumar197
@jukantivijaykumar197 4 жыл бұрын
ధన్యవాదాలు సర్
@padmabala5936
@padmabala5936 3 жыл бұрын
Memu oka వారం రోజుల ముందు చాలా తిన్నాము సహజంగా అడవిలో దొరికిన పండ్లు తిన్నాము చాలా రుచికరమైన పండ్ల
@adurinirmala4710
@adurinirmala4710 4 жыл бұрын
My favourite fruit 🍏🍏🍏
@nomulasirisha4124
@nomulasirisha4124 4 жыл бұрын
I love this fruit soooo yummmmmyyyy
@sravanlunavathglmcomlunava8177
@sravanlunavathglmcomlunava8177 Жыл бұрын
Thank u sir manchi information echaru
@pushpas2527
@pushpas2527 4 жыл бұрын
చాలా చక్కగా వివరించారు సీతాఫలం గురించి థాంక్యూ సర్ 🙏
@kalyani7758
@kalyani7758 2 жыл бұрын
Thank you sir 🙏🙏
@kudmethashyamrao9402
@kudmethashyamrao9402 11 ай бұрын
Doctor sab garu very nice Experience messages
@kamalkumarattinagaramu8065
@kamalkumarattinagaramu8065 4 жыл бұрын
Sir seetha phalam lo unde vitamins and advantages chepandi next video lo. Thank you 🙏
@chandrasekharaiah6866
@chandrasekharaiah6866 11 ай бұрын
Good evening brother 🙏🙏than Sukanya ruth
@gamparavinder8964
@gamparavinder8964 4 жыл бұрын
Nice message sir
@RaghuBraghu-ew1nb
@RaghuBraghu-ew1nb 4 жыл бұрын
Thanks babai Garu 🙏🏿👏🙏🏿 super 👌
@ramanaramana2261
@ramanaramana2261 4 жыл бұрын
Prati vishyam super ga cheptaaru
@aurowillraonadipelly9262
@aurowillraonadipelly9262 4 жыл бұрын
I love Seethafalam....my fav
@gurrammercygurrammercy657
@gurrammercygurrammercy657 4 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ సార్ గుడ్ మెసేజ్ గాడ్ బ్లెస్ యు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hyderbaba3253
@hyderbaba3253 4 жыл бұрын
Good fruit ❤️
@manamhindulammanambandulam4181
@manamhindulammanambandulam4181 2 жыл бұрын
మా దేవుడు మారాజు గారు దేవుడు
@priyankavarshitha3357
@priyankavarshitha3357 3 жыл бұрын
I ❤️ Custard Apple.
@shaikgaffar6400
@shaikgaffar6400 3 жыл бұрын
I am missing sitaphalam for 5 years because of sugar sir. Thank you sir for this information Sir.
@grswamy702
@grswamy702 2 жыл бұрын
Chalabaga chepputaru tq
@shaikmoulali4092
@shaikmoulali4092 4 жыл бұрын
❤️❤️ సీతాఫలాలు
@SrinivasJ-xq1fm
@SrinivasJ-xq1fm 3 жыл бұрын
Super sir👌
@rojamanchala8903
@rojamanchala8903 4 жыл бұрын
I am waiting for this video sir🙏😊
@gudlamani2195
@gudlamani2195 3 жыл бұрын
Gd morning sir meru chppna athbthmina information we are follow sir thq u sir🙏🙏🙏🙏
@sattivenkatareddy4279
@sattivenkatareddy4279 4 жыл бұрын
Mee program Chala baaguntundi
@koyyadaraju96
@koyyadaraju96 4 жыл бұрын
Super
@jaisri3144
@jaisri3144 4 жыл бұрын
Thank u sir. Sugar unavalu rojuki okati thinachu anaru🙏🙏
@sudhakarparsi4013
@sudhakarparsi4013 4 жыл бұрын
Sir Sithaphal kaayalu kaalchukunedi jalubu kosam kaadu. It has totally different taste and I love it. Only kayalne kaalusthaaru pallu kaadu.
@bjyothi5822
@bjyothi5822 3 жыл бұрын
Yeppudu sweet fruiet gane thinadam yendukani, kalisthe taste baguntundi, sugar vunnavallaki kalchi thinte problem radhu kuda
@lakhanmunnur
@lakhanmunnur 4 жыл бұрын
Make a video on stevia leaves sweet does it has side effects
@rocker5011
@rocker5011 4 жыл бұрын
Nee dhaggaea unnadha tree
@lakhanmunnur
@lakhanmunnur 4 жыл бұрын
@@rocker5011 ledu
@parisudu1883
@parisudu1883 4 жыл бұрын
Thank you sir
@kandukurinarasimhaiah5702
@kandukurinarasimhaiah5702 4 жыл бұрын
Namaskaram sir 🙏🙏🙏🙏🙏
@Satyaraj82
@Satyaraj82 3 жыл бұрын
“W.G.D.T. Mogalthuru” is the Homeland of this Custard Apple, Once you taste this village’s Custard Apple you’ll never forget the taste
@jestheruvlogs.5025
@jestheruvlogs.5025 4 жыл бұрын
మీరు చేపేవిదనము మకు నచ్చిది Dctrr🙏🙏😌😌
@drvidyashealthtips
@drvidyashealthtips 4 жыл бұрын
Yes so true
@trivenij6137
@trivenij6137 4 жыл бұрын
Hi sir every day Zee TV lo me program andariki arogyam lo 👌👌👌👌👌 ga chebutaru thanks for you sir
@satyabodaballarkpandu4474
@satyabodaballarkpandu4474 4 жыл бұрын
Chala ba chepparu sir సీతాఫలం గురించి
@chaandbasha693
@chaandbasha693 4 жыл бұрын
Sir meeru sir nijanga great sir
@Tanujdrawing
@Tanujdrawing 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏 chala chala chala bhag chequtunaru sir Naku asthma undi sir mirucheqatamvalana maymu chala jagrata tisukatuna Maiku nachiye 👍
@vishnupriya8896
@vishnupriya8896 4 жыл бұрын
Raju garu please retinal holes gurinchi cheppandi
@danishguddu477
@danishguddu477 4 жыл бұрын
Thanks andi teliyani vishayam chepparu
@krishnaswami8042
@krishnaswami8042 10 ай бұрын
I l u sithafalm ❤
@shreejaenglishtutorial8844
@shreejaenglishtutorial8844 Жыл бұрын
నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు (ఇప్పుడు కూడా తింటున్న) సీతాఫలం తింటున్న ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.
@ssrinivask219
@ssrinivask219 3 жыл бұрын
Thanks Guruvu Garu.....
@zakkala.prathibha6675
@zakkala.prathibha6675 4 жыл бұрын
Sir bells palsy video cheyandi
@byallamuralikrishnamurali8686
@byallamuralikrishnamurali8686 4 жыл бұрын
Thankyou .guruji thank you thank you thank you. univarse. thankyou.Midiya
@jinakaakshara8110
@jinakaakshara8110 3 жыл бұрын
Abaaa naku Chala estam Doctor garu
@karunakarreddyerigela5336
@karunakarreddyerigela5336 4 жыл бұрын
Sir piles vaste tisukovasina precautions gurinchi chepandi .
@SaiKumar-pc2fi
@SaiKumar-pc2fi 4 жыл бұрын
Chesaru sir please check earlier videos
@DonJ0105
@DonJ0105 4 жыл бұрын
My fav fruit....custurd apple
@srinivasradhika2624
@srinivasradhika2624 4 жыл бұрын
Plz ipulse gurinchi oka video cheyandi sirr plz sir
@patapatimanjusha4218
@patapatimanjusha4218 4 жыл бұрын
Nice warning
@adurinirmala4710
@adurinirmala4710 4 жыл бұрын
TQ sir
@md.ariefroyaltyrestpg5775
@md.ariefroyaltyrestpg5775 4 жыл бұрын
Thank you sir 🍈🍏🍍🌽🌰🍑🍉
@guggillanarsaiah8815
@guggillanarsaiah8815 4 жыл бұрын
Ok sir, super, occasional.
@intiyazhussain3341
@intiyazhussain3341 4 жыл бұрын
Spoon technique bagundi.
@Srivishnutejas
@Srivishnutejas 3 жыл бұрын
Thank you 🚗💵
@ammavantahemakitchenandvlo5051
@ammavantahemakitchenandvlo5051 4 жыл бұрын
చాలా బాగుంది
@suryaallada2798
@suryaallada2798 4 жыл бұрын
Chaala baaga chepparu....currect sir.....😊😊
@freshnews3171
@freshnews3171 3 жыл бұрын
పుల్ల పుల్లగా తియ్య తియ్యగా చాలా రుచిగా ఉంటుంది సీతాఫలం....
@ayubpara387
@ayubpara387 3 жыл бұрын
Sir na age 23 naku padukunte left leg timmiriga sacchu ga untundi diniki parishkaram cheppandi sir plz
@kaakathi3807
@kaakathi3807 3 жыл бұрын
Ma అత్తగారు చెప్పేవారు... సీతాఫలం తిన్నాక మంచినీళ్ళు తాగితే జలుబు చేయదట..ఎంతవరకు నిజమో తెలీదు కానీ మేము అలాగే చేసేవాళ్ళం
@hariprasadg8428
@hariprasadg8428 4 жыл бұрын
Eppativaraku naaku theliyaadu sir, super explain sir,, soo thnq thnq so much
@Ramanarao-qr4rd
@Ramanarao-qr4rd 4 жыл бұрын
మీరు బాగా జోకులు వేస్తారు రాజుగారు
@balabuvaneswarikoppisetti5860
@balabuvaneswarikoppisetti5860 4 жыл бұрын
Aunu baaga vesi mari class istaru funny ga😂😂
@sarikaindira8716
@sarikaindira8716 4 жыл бұрын
నేను బాగా తింటాను సర్ మీ సలహాకు హ్రట్సాఫ్ సర్
@giridharb8994
@giridharb8994 3 жыл бұрын
Sir your Advices are excelent... May l get your Books where... uae full to SOCIETY Health..... Jai Sri Dhanvantary... Jai Jai Dhanthari
@radhikarasuri4940
@radhikarasuri4940 4 жыл бұрын
wow its a tasty speech sir
@preamkumar5723
@preamkumar5723 4 жыл бұрын
Enka tintanu tq sir
@saisunil1265
@saisunil1265 3 жыл бұрын
What happens if we eat custard apple seeds
@rthulasiprasad8421
@rthulasiprasad8421 4 жыл бұрын
Please give review on sky fruit sir
@nagashankar4493
@nagashankar4493 11 ай бұрын
I am 47 years age. Season lo daily 5 to 6 big custurd tinta as of now no problems. My kids also eating same Qty they never get cold and caugh any time. Best seasonal fruit.
@vasanthalakshmi5351
@vasanthalakshmi5351 3 жыл бұрын
Anantapuram district rayadurgam lo kg 30 chala thakkuva cost ikkada and taste ga untai konda pranthala nundi testharu chala baguntai
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 106 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 70 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 106 МЛН