Sir వందనాలు థాంక్స్ అయ్య ముఖ్యంగా మీ వీడియో లో చాలా బాగా నచ్చిన విషయం , యూట్యూబులో ఎక్కడ కనిపించని విషయం , మీ మాటలలో నాకు నచ్చిన విషయం , నచ్చితే వీడియో ను like చేయండి Coment చేయండి Share చేయండి అని అనరు కారణం , మీ మెసేజ్ లో విషయం ఉంది
@guruprasad5214 жыл бұрын
I
@akhilesh12964 жыл бұрын
Share chesi knowledge panchaali manam friends ki relatives ki....
@revathipotnuru90294 жыл бұрын
Thank you so much sir
@aadiramesh41533 жыл бұрын
Tp
@gopiredk4 жыл бұрын
గుడ్డు కంపు గింజలు ఇంపు ...చాలా మంచి విషయాలతో మా ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు రాజు గారూ! ఈ వీడియో చూశాక మొలకలు తింటే గుడ్దుకన్న రుచికరంగా అనిపిస్తోంది.
@ramramlu75404 жыл бұрын
ఆరోగ్యమైన జీవితంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న అందుకు ధన్యవాదాలు
@latha19834 жыл бұрын
0
@dsaichary94213 жыл бұрын
Huruthik roshan msg chusthe chasthadu
@jayajayaabbina32742 жыл бұрын
Hi... .
@BullemmaMaddineni5 ай бұрын
Ĺpò9p nb😊.@@jayajayaabbina3274
@gunjajyothi19833 ай бұрын
Ro@@latha1983
@k.ravikumar78224 жыл бұрын
మీరు చెప్పే ఈ విషయాలు చాలా గొప్పవి సార్, నిజంగా ప్రతి దానికి ఉదాహరణలు చాలా బాగా చెప్తారు, అందుకే మిమ్మల్ని మా టీ వి లో చెప్పినప్పటినుండి అనుసరిస్తున్నాను సార్ థాంక్స్, 🙂👋👏
@kumarraja1402 жыл бұрын
I am normal doctor. General medicine. Aster hospital bangalore. My father was suffering synus. I used so many English medicine. Finally he ready to go surgery. Last he saw ur video synus treatment. He followed your suggestion. Now he recovered completely. Sir you d best in say one word. Our medicine is temporary. Your lecture and suggestions permanent
@neelu19662 жыл бұрын
Sinus
@Anz3048 Жыл бұрын
doctor ha..but ur english is so weak.thats also in Bangalore.. nijam cheppu
@kumarraja140 Жыл бұрын
@@Anz3048 ok young lady. Come to our hospital. Come and take treatment if you have any problem. Later you have to confirm weather am a doctor or not.
@Anz3048 Жыл бұрын
@@kumarraja140 😀its ok...now u r perfect... aythu bidi sir nambike bandhaythu...
@kumarraja140 Жыл бұрын
@@Anz3048 👍😊
@seshamaheswaridevimantripr767616 күн бұрын
ఈ మీ videolu ఇంగ్లీషు లో కూడా వుంటే బాగుంటుంది. తెలుగు రాని వాళ్ళకి వుపయోగిస్థాయి. తెలుగు రాని వాళ్ళతో ఈ విలువైన విషయాలు పంచు కోవడానికి వీలుగా వుంటుంది.
@kakmca4 жыл бұрын
ఎంత బాగా చెప్పారు సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్.
@chandrasekharj66043 жыл бұрын
కోడి గుడ్లను చాలా ఎక్కువ హైప్ చేసి అమ్మే విధంగా చేసింది, ప్రభుత్వమే. గుడ్లకు గిరాకి రావటానికి జరిగిన ఈతతంగాన్ని ప్రజలు అర్ధంచేసుకునే లాగా చెప్పినా డా. Raju🙏గారికి కృతజ్ఞతలు 🙏
@venkataramanavegulla39793 жыл бұрын
Good 👍
@gsk42 жыл бұрын
పెసలు ,నువ్వులు ,రాగులు తినమనిచెప్తే రైతులు పండించే వీటికి ధరలు పెరిగిపోయి రైతులు పెద్దోలు అయిపోతారు అని ప్రభుత్వం భయం 😡😡😡😡
@dharmendhardhannu44082 жыл бұрын
@@gsk4 oó lol
@Abhilashnani1392 жыл бұрын
@@gsk4 🤣🤣🤣
@gopalakrishnasrigakollu.86692 жыл бұрын
@@gsk4 son Karthik
@nimmalurisriramakrishnamur65282 жыл бұрын
Chala baga cheppedi sir. Principles holders ki chala satisfaction
@vemayyareddy25034 жыл бұрын
Sir మీరు చాలా గొప్పవారు.... ఈ రోజు నాకు జ్ఞానోదయం అయింది... ధన్యవాదాలు....
@rajanipatil62214 жыл бұрын
నిజమే sir. గుడ్డు వద్దు అంటే నన్ను తిడుతున్నారు.నేను Full veg. నాకు పిల్లలు కూడా చాలా healthy గా పుట్టారు. Doctor same question. only veg tho ఇంత healthy ga ఎలా పుట్టారు .అంటారు.🙏
@gundlashivarani17893 жыл бұрын
We r also pure vegetarian
@ebinezer25773 жыл бұрын
👍
@ranirajesh21332 жыл бұрын
మీరు ఎంత చెప్పినా జిహ్వచాపల్యం మీ మాట వినకుండా మాంసాహారం వైపే పరిగెడతారు అది శ్రేష్టమైనది గౌరవప్రదమైనది కూడా ఎవరైనా అతిధులు వస్తే మర్యాద కూడా దురదృష్టకరం
@mallelabigil98894 жыл бұрын
మీరు మాకు జీవితాల్లో అయ్యూసు ని పెంచుతున్నారు.... మీరు దేవుడు స్వామి...
@dineshchandra41854 жыл бұрын
అయ్యా మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు బాగుంటాయి, అందులో నిజం ఉందనిపిస్తుంది. 👍
@gongatinagendraprasad82644 жыл бұрын
Nijame untundi brooooo
@vsatyanarayanach66643 жыл бұрын
30 సంవత్సరాల నుండి ప్రతీ రోజు మాకు ఆరోగ్య సమస్యల పరిష్కారా లు చెబుతున్న మా బుద్ధి మారడం లేదు.. మేమూ నీచమైన ఆహారమే రుచిగా ఉంటుంది. అని భ్రమ లోవున్నాము..డాక్టరు గారు...మా కర్మ....
@srikanthpotti77404 жыл бұрын
సర్ మీరు మంచి మెసేజ్ వచ్చింది గూడు గురించి చాలా విషయాలు చెప్పారు థాంక్స్ 🙏🙏🙏
@paparaob52815 жыл бұрын
మీ అనుభవాలు చెప్ప్తు ఉన్నందుకు ధన్యవాదాలు
@abhimerugu5 жыл бұрын
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ధన్యవాదాలు
@sridharnarayana88894 жыл бұрын
Sir supar supar (enkka chala visayalu telusukouali )
@starborn83823 жыл бұрын
Just simply amazing explanation 👏🏻👏🏻🤗🤗🤝🤝
@veeraloki84764 жыл бұрын
సూపర్ సార్ థాంక్యూ నాకు తెలియని విషయాన్ని చాలా మంచిగా తెలియజేశారు సూపర్🙏🙏🙏🙏🙏❤❤
@ravitejammp74564 жыл бұрын
Meeru eppudaina super sir...meeru kalakaalam brathakaali..mammalni arigyavanthulni cheyali...thank you
@narayanaraoremella2743 жыл бұрын
మీరు చూపిన ఆరోగ్య సూత్రాలు పాటించి చాల మంది ఆరోగ్యాంగా ఉన్నారు
@padalamahesh59794 жыл бұрын
నిజంగా మంచి మాట చెప్పారు సార్
@vindhyanakkanaboina7501 Жыл бұрын
Very good chelamanchi vishayalu telusukunnamu Tq 🙏
@Vijay557775 жыл бұрын
రాజు గారు నేను జిమ్ కి వెళ్తున్న మీరు చెప్పే వాటిని ఫాలో అవుతున్న... ఇప్పుడు బెటర్ గా ఉంది..నా బాడీ
@glvijay93125 жыл бұрын
ఖచ్చితంగా మీకు మొలకలు మీకు చేస్తాయి
@creativezoomin1195 жыл бұрын
Eat eggs to grow muscles.
@prabhastylishstar89315 жыл бұрын
Ur All HEALTH VIDEOS SOO SPRRR SIR.. SPRR And GOOD HEALTH TIP,S Chebuthuntaru.. Tnq u Sir
@sreepaljsp4 жыл бұрын
@@creativezoomin119 eat a egg every day, within one year you will ger cancer..because of dangerous steroids injecting into chiicken for rapid growth & more eggs in less time... but country chicken's eggs are safe..
Great sir, గ్రుడ్డికి మరియు గింజలకు మధ్య ఉన్న వేత్యాసాన్ని చాలా చక్కగా అర్ధమయ్యేలా చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు. 🙏🙏🙏
@SathaiahMerugu-wl9pj6 ай бұрын
😊
@Venkey1983 Жыл бұрын
నమస్కారం గురువుగారు.నేను సంవత్సరం నుండి మాంసము,గుడ్డు మానేశాను.స్వచ్చ మైన శాఖాహారం తింటున్నాను. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది.👍
@govindswamy25763 жыл бұрын
Meeru pette messages very good and healthy sir thanks 🙏
@shwetakirti6174 жыл бұрын
Superb sir meeku sata kotti danaalu
@somasrinivasmudhirajsriniv28474 жыл бұрын
చాలా బాగుంది చాలా చక్కగా చెప్పారు మికు నా నమస్కారములు గురువు గారూ
@philemonbabu32734 жыл бұрын
good suggestion...sir....:)
@mallavellilnganesh91644 жыл бұрын
అందరి arogyam gurinchi anno chyagalu చేస్తున్న మీకు padabhi vandanam సర్
@keerthireddy61644 жыл бұрын
Tq sir egg gurinchi cheppinanduku
@surveysy75612 жыл бұрын
Please insert English subtitles to this great video as I want you show it to my American friends. I live in Texas
@srinivasgoud92724 жыл бұрын
Saar. Many many. Thanks. For. Chaalaa. Chaalaa. Manchi vishayaalu. Cheppinanduku. From. Hyderabad Vanga Srinivas Goud
@jkaranjirao26524 жыл бұрын
మీరు ప్రకృతి వైద్యశాస్త్ర పితామహులు.. 🙏🙏🙏🙏🙏
@BGalaiah-bb5yd2 ай бұрын
EDI nigamu. Supar .anna❤🎉❤
@worldforeverything95793 жыл бұрын
Valuable information Sir Tqq soo much🤗🤗
@solomonpeter80336 ай бұрын
Super ayyagaaru congratulations God bless you accordion peter potla
@dr.puvvulakishorekumar6805 жыл бұрын
Dr. మంతెన సత్యనారాయణ గారు నమస్తే. నేను Dr. పువ్వుల Kishore Kumar, మీ అభిమానిని. మీరు చెప్పెనవి అన్ని కరెక్టే. కానీ ప్రతి ఫుడ్ కి ఒక స్పెషలిటీ ఉంది. కావున పోల్చవద్దు డాక్టర్ గారు. Eggs కి ఉన్న amenities పల్స్ కు లేవు. అలాగే పప్పులు ku ఉన్న క్వాలిటీ ప్రోటీన్స్ egg లో లేవు. డాక్టర్ గారు గ్రుడ్డు లో main గా Choline, omega 3 fatty ఆసిడ్స్ ఉంటాయి. Choline బ్రెయిన్ and nervous system ను regulate చేస్తుంది. ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ హార్ట్ స్ట్రోక్స్ rakunda కాపాడుతుంది. మరి ఇవి పప్పులలో ఉండవు. మరియు ల్యూటెయిన్ , జెగ్జాంథిన్ లు కంటికి చాల మేలు చేస్తాయి. So Dr. సత్యనారాయణ గారు , ప్రతి ఫుడ్ కి ఒక విశిష్టత ఉంటుంది. ఆరోగ్యం కోసం అన్ని తినాలి. కానీ సమపాళ్లలో మితంగా తిన కలిగితే అంత కన్న ఆరోగ్యం వేరొకటి ఉండదు. Thank you డాక్టర్ గారు. మీ అబిమాని Dr.Puvvula Kishore Kumar, Senior dermatologist, Gudur....
@mchinnu43214 жыл бұрын
Thank u
@narendra18674 жыл бұрын
I respectfully disagree with you, sir. Omega 3 fatty acids are available in walnuts and the rest of the minerals and vitamins available in green leafy and other vegetables. Pulses contain proteins. Manthena garu is absolutely right and the latest health benefits of plant-based research proves it too.
@madhutimber48064 жыл бұрын
Oksor
@sreekanthvarma55874 жыл бұрын
Very well said Dr. Kishore garu. Mantena garu ante naaku kooda chala respect. Kaani anni foods ki different specialities unnai and anni sama paallalo teesukovali.
@jowharshaik35804 жыл бұрын
Chana mandiki baga use avutondi me explanation sir
@puspaitikala53673 жыл бұрын
Thank you sir maku kotthakotthavishayallanu chepthunnanduku
@eliazarundrajavarapu29494 жыл бұрын
రాజుగారు వెరీ గుడ్డు. థాంక్యూ సార్.
@ramkrishnaramkrishna81954 жыл бұрын
Very good news guru garu
@mandasandhya5264 жыл бұрын
I almost following your diet ....I have changed a lot.....tq so much for awaring us ....but I have 2 problems ..1. ring worm 2. Bp down.... please make a vedio for these 2 problems. I am 28 years old
@Kamakshibhaskarla.polimera24 жыл бұрын
Sprouts ( molaka pesalu) of 50gms has just 1.5gms of protein. Yes pesalu has more protein than 1 whole egg, but also has 3 times more carbs compared to egg. Our country is leading in both obesity and diabetes , due to over intake of carbohydrates and lipids. So any given day we will have to choose eggs over pesalu.
@kausarsulthana14064 жыл бұрын
Raju gariki namaskaralu.Sprouts lo corbohydrated ekkuva antunnaru kada.sugar patients sprouts thinala vadda....? Raju garu answer ivvali.
@Kamakshibhaskarla.polimera24 жыл бұрын
@@kausarsulthana1406 carbohydrates are high in comparison to egg. Carbs are not bad for body when taken in required portion. Any simple carbs will spike your insulin level immediately. Mostly diabetes patients are suggested to eat complex carbs. Sprouts comes under complex carbs, which will only increase insulin level gradually without any sudden spike. Just read journals on difference between simple and complex carbs effect in diabetic patients. Thank you. -kamakshi bhaskarla (MBBS)
@Kamakshibhaskarla.polimera24 жыл бұрын
@Bubbly Srinath fairly spoken 👍
@mahendravarma30053 жыл бұрын
Sir Super chepparu ....tqx
@manjunathamvmanjmv19904 жыл бұрын
Very valuable time you are interested sir very good tips healthy.
@pothrajnarsingrao26024 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్తున్నారు సార్ మరిన్ని విషయాలు
@ramukl69864 жыл бұрын
Super sir Thanku
@M.r.reddy12.3k3 жыл бұрын
Tq sir meru maku theliyani vishayslu enno cheptharu tq very much sir neenu meru cheppe chala vishayalu follow avthanu sir
@rameshanmukharam57754 жыл бұрын
గుడ్ గుడ్డు ఇన్ఫర్మేషన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satyavvamunjam2800 Жыл бұрын
Eppati nundi ma pillalaki ginjalu kuda pedtamu. N tqqq superrr information ni eccharu. Chala chakkagaa chepparu sirr🙏🙏🙏🙏
@NarendraBabu8954 жыл бұрын
E taraniki me avasaram bhaga vundi sir, meru kalakalam bhagundali
@rangammayesupogulla.rangam84004 жыл бұрын
super sir manchiga cheparru.nennu kuda fallow avuthunnannu
@pratap30275 жыл бұрын
Dr,Garu testosterone levels in man oka video చెయ్యండి
@sreenuenjoyment2 жыл бұрын
Great comparison, Doctor gaaru
@rayuduramakrishnarao85704 жыл бұрын
Mee logic adhirindi Sir.thank you Sir.
@anwarpasha57614 жыл бұрын
Mostly important advice sir
@rajapotladurthi43894 жыл бұрын
Super ga chepparu chepparu ...Full clarity ga chepparu
@vijayap65875 жыл бұрын
Well said sir👌
@Vijji_1433 жыл бұрын
Meru chala great andi meru patisthu ma bagu korukuntunnanu meru chala great.maku theliyali ani chepthunnaru maku Chala labalu kalpisthunnaru.
@mudhiraj844 жыл бұрын
Kiraaakkkk sir meruu asaluuuu.... Mahanu bavulu.... thank you so much for sharing your knowledge Sir...
@vlnrao87764 жыл бұрын
Namaskaram sir
@rakeshgamer24614 жыл бұрын
Thanks naku balamuvuvaxgede
@javvajivenkatramreddy49104 жыл бұрын
Well said sir. Good information
@veerendrasugoor24823 жыл бұрын
Guddu gurinchi good vishayalu chepparu sir👌👌🙏🙏
@rakeshmudhiraj4853 жыл бұрын
Really Hatsaf Sir, Great information, You are Real Hero
Naynu egg tinatlaydu anay digulu tholagincharu Danyawadalu Satyanarayana garu.M. Very much useful for all vegetarians
@gayathrigayathri10366 ай бұрын
Dr. Manthena satyanarayana sir your tips are amazing,superb,grateful for our peoples health diet plan food,yoga of the human life style & your videos words of sentence are valuable,caring great information our health conscious thank you sir i wish your life is to be very happy always 😃😊🎃🎆🎉🎊🎁
@ramsg99885 жыл бұрын
ఎప్పుడూ ఒక్కటే తినటం పద్దతి కాదు. అన్ని రకాలూ తింటే ఆరోగ్యానికి మంచిది. అందరినీ ఒకే రకం తిమనటం కూడా మూర్ఖత్వం. యెల్లో లో ఉండే కొలెస్టరాల్ తినటం మంచిదే.
@humungous095 жыл бұрын
Exactly
@meherprempasumarthi56364 жыл бұрын
Superr sir Kani Pasallu Tenta Kadam Baga padhutundhi kadha sir, Dhaniki solution kudha chapandhi sir
@potnuruprasadrao46095 жыл бұрын
You are a great air
@SanthoshKumar-mm5ks4 жыл бұрын
Chala thanks sir,nijamga meeru cheppinattuga,avaru explain cheyaru sir,andharki ardham ayee vidham ga chala opikatho chala chakkaga chepthar sir, meeru ma adhrushtam sir, thank you so much sir
@rockyonemanarmy18934 жыл бұрын
Thank you Sooo much sir Mela cheppevallu leka innallu mosapoyam sir tappakunda Memu inka ive tintam
@regatimuraliregatimurali11824 жыл бұрын
Good mourning andi. Sir na age 46 years weight 94kga height 5"4 vuntanu actival ga 105 vunde vadini aitha last 4 mounths nundi me programs chustu honey inca lankanam rise controlchastu koddiga waight thagganu sir naku kallu viparitham ga laguthunnai parishkaram chappansi
@mannenageswararao85624 жыл бұрын
Thanks Raju garu , give more knowledge
@ganapathi69104 жыл бұрын
se
@Poojapooja-mj6qj Жыл бұрын
Sir Miru Makuu Health Gurinchi Baga chepthruu😊
@saiphani84065 жыл бұрын
1:42 navvaleka sachaa... What a timing
@PawanKumar-cc2dd4 жыл бұрын
Haha
@nischalhomey4 жыл бұрын
Super😁
@vijayphany87054 жыл бұрын
😂😂😂😂
@tbabunaidunaidu22994 жыл бұрын
Sai Phani ml
@sarikasuryanarayana22594 жыл бұрын
Doctor garu blood growth kind examination tip cheppandi
@anandbovihalli12003 жыл бұрын
Absolutely you are right sir 🙏
@deepthiarunkumar86094 жыл бұрын
Thanku sir chala doubts clear chesaru 🙏🙏🙏
@anilanirudh38624 жыл бұрын
Wonderful 👏 👏 sir
@shekaramantrivenkatrao90614 жыл бұрын
Good advice. Super Sir Dr. Satyanarayana garu.
@manjunathamvmanjmv19904 жыл бұрын
👍 you really need help ing tips sir
@pramesh55004 жыл бұрын
సూపర్ సార్ మీరు
@rapakasudhakararao89834 жыл бұрын
Sprouted moong dal is good I too also practiced
@chvjayadurgacharychirravur57274 жыл бұрын
Super..chala baga chepparu...
@ramanaidu93244 жыл бұрын
నిజంగా మీరు దేవుడు స్వామి 🙏🙏🙏
@chinthakalamgalam90654 жыл бұрын
Good morning Sir better class
@rameshkundela95494 жыл бұрын
Chala manchi msg icharu sir 👍 thanks
@dhanalakshmigurana43463 жыл бұрын
Very good information sir. Nice explaining sir. Very useful information doctor garu. Tq so much sir. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@jowharshaik35804 жыл бұрын
Good explanation sir👌👌👌
@snnazeer19064 жыл бұрын
meeru ila manchivishayalu cheppi Dasha seva chestunnaru...... Hats off to you sir
@Sasdhar5 жыл бұрын
Excellent suggestions Sir,
@jashuvapalalurikanigiritoo55862 жыл бұрын
Yes good
@pavanimurthy21784 жыл бұрын
God bless you Raju Garu 🙏🙏 meeru healthy ga vundi maa andarini guide cheyandi
@chaitanyabakaram78673 жыл бұрын
Spr sir
@naginenimanasasindhura19307 ай бұрын
Yes Sir, really you are great.Your informations each and everyone is 100 percent and.l am following many and getting very good results.Thank you so much sir ❤
@thimothypandiri41714 жыл бұрын
Thanks Dr గుడ్డు తింటే కడుపులో ఏదో లా. ఉంటుంది, పెసలు ఎలా తిన్నా బాగుంటుంది .