Nenu mee vadda vundalanukuntunnanu , maranam varaku
@Vinay-vu4pf5 жыл бұрын
@@rajanik5011 rajani with whom
@kk-cg6um5 жыл бұрын
చాలా ధన్యవాదాలు సద్గురు.దయచెసి మరిన్ని విడియోలను అందించండి
@sheshuchoudary50795 жыл бұрын
Shiva always Shiva OM NAMAH SHIVAYA AH
@ganeshraparthi17705 жыл бұрын
కామపూరితమైన ఆలోచనలు ఆధ్యాత్మిక సాధనకు ఏకాగ్రత కోల్పోయేలా చేస్తాయా సద్గురు
@pavanch75295 жыл бұрын
Avunu,,,, aadhyatmikanga edagaali ante kaamaanni vodileyyali,,,,,kaamam ante koorikalu...,,,
@SATISHKUMAR-qk2wq5 жыл бұрын
Question lone answer vundhii
@shankarmaheshsurya67915 жыл бұрын
@@pavanch7529 hiii
@Waytolife9314 жыл бұрын
Thanks for your Telugu dubbed videos.....Jai sadguru
@srisaitailorwyrasiriudaykiran5 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః🙏
@mohammadrafi76313 жыл бұрын
Sir you are an true and kind guru. Your way of teaching is very sweet and sweet in solving the problems of day to day people are facing. Thank you gurujee the god shall give you long life and good heallth.
పురాణాల్లో తెలుపబడిన కధలు కల్పితాలు కానీ, అందులో నీతిని గ్రహించాలి
@ssvvikraman45933 жыл бұрын
ఈ విశ్వంలో ఒక్క ఈశ్వరుడు మాత్రమే మన మానవ శరీరంలో శంభోగంలో నీ అనుభూతి నీ తాను ప్రతీ ఒక్కరి అనుభూతిని తాను స్వీకరించగలడు అన్నది కొన్ని శ్యాసణాల లో వివరించింది.
@anushawonderfulartsandtalk72023 жыл бұрын
Ome namahasiva
@Kumar-ce3es5 жыл бұрын
Om namah sivaya
@lakshmankavyasri5591 Жыл бұрын
Super sir🙏
@skyaditya47335 жыл бұрын
Nice explanation sadguru ji.
@శ్రేయరాణి-ఱ7ణ5 жыл бұрын
హర హర మహాదేవ్
@navyanavya5375 жыл бұрын
Ome namanshivaay... ⛩📿🕉👌..
@nahtegrm12395 жыл бұрын
*🌹☘🙏🙏ఓం నమశ్శివాయ🙏🙏☘🌹*
@rambabuoglong96594 жыл бұрын
Shiva is great
@RamAditya47742 жыл бұрын
THANK U DEAR...............................SADHGURU LOVE U :)
@mrohithkumar61224 жыл бұрын
Thank you very much
@panduleo61475 жыл бұрын
Om namah shivaya. 🙏🙏🙏🙏🙏
@avunurishiva82255 жыл бұрын
మన్మధుడి బాణం అనేది మాయను (కోరికను) కల్పించడం... కాముడు అంటే కోరికలను కలుగజేసే వాడు
@vnrfacts95755 жыл бұрын
S
@shankarmaheshsurya67915 жыл бұрын
Hiii sir....
@శ్రేయరాణి-ఱ7ణ4 жыл бұрын
@@vnrfacts9575 no
@chitumallarajeshwari89252 жыл бұрын
🙏sadhguru
@Drkvkr111115 жыл бұрын
Ohm namah shivaya
@sunilmannevaram4425 жыл бұрын
Good motivation for present youth Bcz most of them were attracting towards love and lost their life
@sharanm43533 жыл бұрын
Hara hara mahadeva....
@avunurishiva82255 жыл бұрын
శివుడు నిర్గుణుడు సర్వవ్యాపి . అన్ని తనైన వాడు.తాను కానిది ఈ సృష్టిలో మరొకటి లేదు.తను పొందేది పొందబోవునది ఏమున్నది.మన్మధుని మాయ సర్వ జీవులను భ్రమిoపజేయగలదు. సమస్త ప్రాణులు దేవతలు గుణముల యందు ప్రవర్తిస్తారు.కానీ శివుడు నిర్గుణుడు తనయందు తానే రమించే యోగీశ్వరుడు.భావ వికరాలు శివునికి ఉండవు. శివుని సంకల్పమే ఈ జగత్తు తాను సృష్టించిన విషయాలు తనని భ్రమింపజేస్తాయా. మోహ తాపాలు భోగులకు ఉంటాయి.తన యందు తను రమించే పరిపూర్ణ సచ్చిదానంద రూపునికి కాదు...
@avunurishiva82255 жыл бұрын
@@kumudinidevigopireddy6533 ధన్యవాదాలు దేవి గారు నా పోస్ట్ లు మీకు కనపడుతున్నాయా
@hannuhoney3625 жыл бұрын
Yes... అది శివుడికి కూడా తెలుసు.. కాని మనలో కామం ఎలా నశింపచేయాలో తెలియచేయడానికి శివుడు తనకి తానూ ఒక క్రియ ద్వారా మనకి చూపించాడు...
@vnrfacts95755 жыл бұрын
కోరికలు జయించిన మానవుడే శివుడు...ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇంద్రియాలను,మనసును,కర్మలను జయించిన నిష్కామ కర్మ యోగే శివుడు, విష్ణువు...
ante 3rd mean enlightenment not a physical existing part anthega
@nithishvasam83184 жыл бұрын
True
@GREAT-WHITE5 жыл бұрын
Lord isa♥️
@erafriends11725 жыл бұрын
కామాన్ని జయించడం కాదు, కామశక్తీ బహుముఖ ప్రజ్ఞాశక్తులను కలిగివుంటుంది . సామాన్యులు కామ శక్తి ని కేవలం క్షణిక సుఖానికి మాత్రమే పరిమితమై ఒక అలవాటుగా, అవసరంగా,యాంత్రికంగా శక్తిని వ్యర్థం చేసుకుంటూ ,నశిస్తు, కృశిస్తుంటారు. భౌతిక శాస్త్రసిద్దాంతం లాగా శక్తిని సంపూర్ణంగా అంతం చేయడం వీలుకాదు , దాని స్థితులు మారుతాయి అంతే అదేవిధంగా కామ శక్తి కూడా వివిధ రకాలుగా పరిణామం చెందుతుంది అంతే! కవులు,కళాకారులు, మేధావులు, శాస్త్రవేత్తలలోనీ ప్రతిభా పాటవాలు దారిమల్లించ బడిన కామము యొక్క మరొక రూపం మాత్రమే!. అందుకే అలాంటి వారిలో ఎక్కువ మంది అవివాహితులు గా ఉండడం మనం చూడవచ్చు. కథలు, పురాణాలలో కూడా గొప్ప తాపసులు, యోగులు, మేధావుల జీవితాలలో కూడా దీనిని గమనించవచ్చు. విద్యార్థి దశలో కామ శక్తి చక్కగా సంస్కరించబడి మంచి ప్రతిభా పాటవాలను ప్రదర్శించడం ఎందరో మహనీయుల జీవితాలలో మనం చూడవచ్చు. ఇహ పరాల మధ్యన వారధి కామ శక్తి!. సూక్ష్మ , దివ్య, భౌతిక శక్తుల సమన్వయ కర్త కామము/కామ శక్తి. A+M కామ తంత్ర యోగ
@gavvalaraghu19995 жыл бұрын
Wt a explanation
@user-RS32414 жыл бұрын
👌👌👌👍👍👍🙏🙏🙏
@thodupunoorisuma23585 жыл бұрын
Verynice🙏🙏
@SHASHIKANTH..5 жыл бұрын
Its okey aunty
@gghssdhgfsuhd78764 жыл бұрын
నేను మాట్లాడాలనుకుంటున్నాను మీతో స్వామి ఎలా నేను దేశంలో పని చేస్తున్నాను దయచేసి ఎలా
@kothavigeneshwar95985 жыл бұрын
Om namashivaya
@nagarjunasanju34845 жыл бұрын
Hinduism it is not a religion it is way of living..... Hindu dharmalo vuna vishyalani chaala Baga chepthunaru....🚩🚩🕉️
@avunurishiva82255 жыл бұрын
సనాతన ధర్మం జీవాత్మ పరమాత్మ ను పొందే మార్గాన్ని చూపిస్తుంది. జై కాళీ మాత 🙏🙏🙏
Gods ku kaamam kalaga koodadhani Ekkada ledhu kadha sister
@chinthalaharish83075 жыл бұрын
Please,First Know the definition of God in Sadhguru words.then you may understand other things.
@vnrfacts95755 жыл бұрын
అమ్మా కోరికలు జయించిన మానవుడే శివుడు...ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇంద్రియాలను,మనసును,కర్మలను జయించిన నిష్కామ కర్మ యోగే శివుడు, విష్ణువు...
@vnrfacts95755 жыл бұрын
@@mastermind6251 super చెప్పావు ఐతే చిన్న correction శరీరం కాదు మన మనసు...అంటే ఆలోచనలు ....ఈ ఆలోచనలు తగ్గి తగ్గి ఆలోచనలు కాస్తా అక్షర రూపం దాల్చింది... అదే ఓంకారం..... అంటే మెడిటేషన్ ద్వారా మనిషి మనసును జయించి దేవుడు అవుతాడు....నువ్వు నేను కోరికలను జయించలేదు కాబట్టి మనుషులం....ఇది చాలా yrs సాధన చెయ్యాలి
@hsantarao4 жыл бұрын
Sankara_Siva ( Not SadaSiva_ParaBrahma ) has not conquered Kama! ( Left Kama Temporarily. ). And it was Temporary ! Because he lost his wife , Uma Devi /Sati. Kama or Affection towards his consort got resumed after got married to Parvathi Ji.( After some struggle of not forgetting his past affection towards Uma Devi who Later born as Parvathi Ji.). The incident happened due to affection that he had towards Uma Devi ( his consort who burnt her Body in the Daksha Yagna .and Left her Body and her body got severed by Vishnu and become 18 Sakthi kendras.that most of the people knows it.). K.Santa Rao.,BE.,BL.,DREHMS ( Homeo ).