@@missbrand8577 vintava ayite asala devude ledu edi nijam vinu mari
@missbrand8577 Жыл бұрын
@@Jaihind8985 nuvvenduku vro devudiki anta hatred la unnav 😁
@Jaihind8985 Жыл бұрын
@@missbrand8577 yes devudu ledu adi pakkana pettu ayana matalu vinu Jesus unnado ledo pakkana pettu oka thallini avamanistunadu antha mandi nannalo telidhu ani Manishi la mataladite bagunnu mana devulla andariki amma nanna unnara unte cheppamanu Logic antunadu mana devullaki Logic lekapoyina parledu valla devudiki Logic kavali asala devudu unte ee Swami ni Manishi ga marchamanu chudam devudu ante nammakam matrame nijam cheyyalani chustunna vallalo ee swamiji okadu
@sivasankar779811 ай бұрын
హిందూ ధర్మం మరింత పరిడ విల్లాలని కోరుకుంటూ ..జై రాధా మనోహర్ గారు.. జై హింద్
@vijaykolluri77382 жыл бұрын
మీరు చెప్పేది 100% కరెక్ట్ స్వామి... మన బతుకులు ఒక గిరి గీసుకుని డబ్బు కోసం బతుకుతున్నాం అంతే... బీపీ వచ్చి పిచ్చెక్కి పోతోంది ఒక్కొక్క సారి కొన్ని కొన్ని చూస్తుంటే
@sarvantharyami...6993 Жыл бұрын
ఒకే దేశంలో ఉంటున్న వాళ్ళం ఒకే చట్టం ఉంటే తప్పేంటి...???🚩👍UCC
@VijayKumar-te2wf Жыл бұрын
పూజ్య గురువులు చాగంటి వారి తర్వాత నేను అమితం గా అభిమానించే మహాను భావులు మీరే గురువుగారు. ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏
@sanjeevab17772 жыл бұрын
హరేకృష్ణ
@anjaneyulukolipakaknr.3740 Жыл бұрын
రాధా మనోహర్ దాస్ స్వామి గారికి నా నమస్కారాలు. 🙏🙏🙏
@nagavarma8313 Жыл бұрын
రాధ మనోహర స్వామి అధ్బుతం
@rajujrk5545 Жыл бұрын
హరే కృష్ణ హరే రామ 🙏🙏 నమస్తే గురువు గారు
@anils410 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యోనమః శ్రీ రాధా మనోహర్ ప్రభుదాస్ పాదపద్మములకు సాష్టాంగ శతకోటి ప్రణామాలు 👌👍🙏🙏🙏🕉️🌹❤️❤️🤝🤝 జై ప్రభుజీ
ప్రతి హిందువు తెలుస్కోవలి, స్వామి మీరు బాగా అవగాహన కల్పిస్తున్నారు 🙏
@varalakshmi9454 Жыл бұрын
గురువుగారు కి పదిభివందనం... 🙏🙏🙏🙏
@KattamanchiRajesh Жыл бұрын
గురువు గరికి పందిభి వందనాలు 🙏
@durgaannamraju5267 Жыл бұрын
మంచి మెసేజ్ ఇచ్చారు గురువుగారు 🙏🙏🌹🌹
@reddyraja379 Жыл бұрын
నమస్తే గురూజీ మీలాగా చెప్పే గురువులు ఈ హిందూ సమాజానికి ఎంతో అవసరం
@annadavasudha Жыл бұрын
S
@annadavasudha Жыл бұрын
True
@annadavasudha Жыл бұрын
Last lo very very valuable words cheppaaru swamiji..
@kraletiramarao.1193 Жыл бұрын
మాకు దేవుడు పంపిన దూత... మీరు. మీ మాటలు మా హృదయాల, అంతరాలలో నాటుకుపోతాయి. చక్కటి ఉదాహరణ లతో చెప్తారు. 🙏🏻🙏🏻🙏🏻
@Lovelydarlin3 ай бұрын
సర్ మీ అమ్మగారు మీ నాన్నగారు ఉన్నారా సార్ వాళ్లు పితృదేవతలు వాడెవడుకు నమస్కారం లేదు సార్ ఓకేనా సార్. మీకు దేవుడు అమ్మానాన్న వాళ్ళని చూసుకోండి సార్ మీరు
@Surendraindla-px3zr Жыл бұрын
జై శ్రీ రాం స్వామి మీరు చెప్పేది వినాలి స్వామి చాల మంది అప్పుడే వాళ్లకి జ్జ్ఞానం వస్తది జై శ్రీ రామ్
చాల చల్లగా చక్కగా చెప్పెరు చాల బాగుండి స్వామీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chantimastergandi-zu7op Жыл бұрын
మీ లా ప్రతి హిందువులు ఉంటే మనం చాలా గొప్ప గా ఉంటాము.
@arepallygopi36822 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏
@krishnamurthypadamati2249 Жыл бұрын
గురూజీ తమరి యెక్క అద్భుత ప్రతిభ, అపురూపమైన వ్యక్తిత్వం, ధైర్య సహాసాలకి ,సనాతనం పట్ల అవగాహన కి శత సహసర కోటి నమస్కారములు, ప్రస్తుత కాల మాన పరిస్థితులో తమరి సేవలు ఎంతో అవసరము. జై శీ కృష్ణ కృష్ణం వందే జగత్ గురుం పడమటి కృష్ణ మూర్తి ,విజయవాడ.
@chdevendhar8860 Жыл бұрын
గురుగారు మీ ఆవేదన ఆవేశం రెండు న్యాయ మైనవే మిగతావాళ్ళు వాళ్ళ మతం పట్ల బాధ్యతగా నే ఉన్నారు కాని మన వాళ్ళకే హిందూ ధర్మం పట్ల బాధ్యతగా లేనందుకు నాకు చాలా బాధగా ఉంది మీ లాంటి వారు చైతన్య పరచ వలసిన అవసరం ఎంతైనా ఉంది జై హింద్ జై శ్రీరామ్
@nagababupesingi5789 Жыл бұрын
పుడితే పుట్టాలి హిందువుగా భారత దేశపు పౌరుడిగా దమ్మున్న హిందువుగా జీవించు చేతకాని దద్దమ్మ లా,నాకెందుకు నేను బాగుంటే చాలు అని సన్నసిలా బ్రతాకొద్ధు ధర్మం కోసం ఏ చిన్న పని చేసిన గొప్పపనే
@Paralokasainyam Жыл бұрын
మీరు మహాభారతం చదివినారా హితఆశాలు చదివినారా పురాణం తెలుసా చెప్పిన వారికే తెలియదు మీకు ఎం తెలుసు ధర్మం అంటున్నారు పెద్ద పెద్ద మాటలు ఎందుకండీ వారు మంచి హిందువులను రెచ్చకొడుతున్నారు
@NagababuNaidu-s5l Жыл бұрын
మీరు చాలా బాగా చేపాురుగురువు గారుమతంవెేదైన. దేవుడు ఓకడే. ఓంనమోశివాయ
@nnarayanareddy5851 Жыл бұрын
జైహింద్ జైశ్రీరాం ఓంనమః శివాయ ఓం నమోవేంకటేశాయ
@durgaannamraju5267 Жыл бұрын
స్వామీ మీరు మాట్లాడిన ఒరేతి నాతా సమ్మోల్యం ఆణి ముత్యం. మీకు మీ s🥰వకీ సేహకోటి వందనాలు. 🙏🙏🌹🌹
@mudapakaanjibabu6303 Жыл бұрын
Yes...swamiji....jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉 🚩 🙏
@kalyanchakravarthyyellapragada Жыл бұрын
Swmi, I am following ISKCON from past 5 Years, But I can say " Iskcon Guruvulandhu Sri Radha Manohar Das verayya"
@subbireddymaddimadugu Жыл бұрын
Hare Rama hare Rama Rama Rama hare hare, hare Krishna hare Krishna, Krishna Krishna hare hare.sri Rama jai rama Jai jai rama,oom namah shivaya.oom namo bagavate vasu devaya.yatra yogeshwara krusno Yatra parto danurdaraha tatra sree rvjayo bhootihh druva neetirma tirmama Bharat mata ki jay hats up swamy 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@govindareddy7460 Жыл бұрын
Only Maharashtra. Protecting Hindus Jai Shivaji Maharaj
@gurudatta2913 Жыл бұрын
Jai sriram jai sriram jai sriram❤❤❤❤
@srinivasadvocate2994 Жыл бұрын
నమస్తే. చాలా చక్కగా వివరించారు మీకు అభినందనలు. పూర్వం హిందూ ప్రతి ఒక్క హిందూ రాజ వంశీయులు తమ ప్రాణాలు ను పణంగా పెట్టి హిందూ ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే వారు. యెన్ని గుళ్లు, గోపురములు పరాయి దేశాలు దొంగలు యెన్ని సార్లు కూలగొట్టు నా మళ్లీ నిర్మించుకు న్నారు.
@livelikebujji9818 Жыл бұрын
Super super super👏👏👏👏👍👍👍👍 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vippartiambica4005 Жыл бұрын
He is absolutely true. I want to say what he is saying.we slowly work on our sanathan dharma.we have work hard.
@venkateshvenkat9841 Жыл бұрын
Hare Krishna guruvugaru ma guruvugaru mogadura chala Santosham guruvugaru
@ayyarajuyalla1965 Жыл бұрын
Jai rama. You are a great person
@kushakumaraavula4869 Жыл бұрын
గురువు గారు మీకు పాదాభి వందనములు మీ లా హిందూ ధర్మం గురించి అందరు గురువులు ప్రచారం చేయాలి. జై శ్రీరామ్ జై మోడీజీ జై భారత్ జై హింద్ జై అఖండ్ భారత్.
@balrajmulinti332211 ай бұрын
🚩🙏🙏🙏🙏🙏🚩
@LeelavathiSesetty Жыл бұрын
Jai sriram
@chantimastergandi-zu7op Жыл бұрын
ఉదారంగా ఉంటారు హిందువులు
@manisarmaravi478211 ай бұрын
రాధ మనోహర్ దాస్ గారి పాద పద్మముల కు నమస్కరించి చెభుతూన్నా నా నేను జీవించి ఉన్నంత కాలం దేశం కోసం ధర్మం కోసం మాత్రమే పనీ చేస్తాను ,.. మీ లాంటి వారు దేశానికి ధర్మానికి ఆదర్శం, మా ప్రాణం మీరు , శాశ్వత కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్న మీరు విప్ర విశ్వ సమాజం కోసం కృషి చేయాలని మనని నా కోరికా/నా దృష్టిలో మీరు యోగీ ఆదిత్య నాథ్ గారి మాదిరిగా మరీ ఆంధ్ర ప్రదేశ్ లో గొఱ్ఱె బిడ్డల పార్టీల నేతలు ను అంతం చేయడానికి అవసరమైన ఆర్థిక అన్నీ సామర్ధ్యాలను బలపరుచుకోవాలి .......
@naganandch4566 Жыл бұрын
Excellent speeches by radha manohar das guru ji hare rama hare krishna
@chkameswarao6323 Жыл бұрын
జై శ్రీ కృష్ణ⛳️🙏🦚👍🌹🌹👌👏🕉🇮🇳🛕💓🚩🚩
@ArunasaiAnthati-zq4uq Жыл бұрын
గురు గరు మికు షెతాకోటి వందనలు
@yelishettibharath5461 Жыл бұрын
jai sriram
@mamathareddy529 Жыл бұрын
Namsta yankar gaaru iennallaku okay manchi program chesaru
@grandhimeena6956 Жыл бұрын
Swadharmanni vadala radu ani chala baga chepparu Swamy
@chandramouliguduru467 Жыл бұрын
గురువు గారు మీకు నమ్కారము
@munagantichenchaiahchari3366 Жыл бұрын
JAY SREE VISWAKARMANE NAMAHA MEEKU SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM SWAMAY
@keshavarao487110 ай бұрын
Guru garu Namaste 🙏 Happy all Video's Jaj SIR RAM Namaste 🙏 Guru garu
@nagavarma8313 Жыл бұрын
నాదో విన్నపం స్వామి అప్పడాల ప్యాకెట్లు పైన వెంకటేశ్వరస్వామి పొటో , అగరబత పెట్ట పై అమ్మవారు పోటోలు, బియ్యం బస్తాలు పై. లక్ష్మిదేవి చిత్రం ఉంచి మన వాళ్ళు సరకులు అమ్ముతున్నారు స్వామి వాటిని నిషేధించాలి స్వామి🙏
@bvsbhanusree18789 ай бұрын
అమ్మయ్య ఇన్నాళ్లకి bhari naresh గొగినెని బాబు లంటి మూర్ఖుల కి సమాధానం చెప్పగలిగే ఒక అద్భుత వ్యక్తి ఉద్భవించడం మన అదృష్టం
@telanganatelangana5853 Жыл бұрын
Jai hind jai shri ram
@subbireddymaddimadugu Жыл бұрын
Chepputo kottalsinde jai sanatana Dharmam 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
@karrikurmayya4531 Жыл бұрын
Jai guru
@ven161 Жыл бұрын
Super extraordinary excellent marvelous hat's-off 👏 👌 Jai shree ram Hare krishna
@rajamallujakke5691 Жыл бұрын
మీలాంటిహిందువులు ఇప్పుడు మనదేశానికిచాల అవసరము
@chandrashekareluri11 ай бұрын
Supper cheparu❤
@thirupathidasari1130 Жыл бұрын
నిగొంతు గరిక పాటి కంటే చాలాబాగుంది 😊
@sivakumarmanchirajusivakum5129 Жыл бұрын
Ne kadu me ane
@srinivasaraokataru9300 Жыл бұрын
వందనాలు గురువు గారు
@ramanachary9533 Жыл бұрын
May your thoughts get in to the minds of every hindu....jai sri ram 🙏
@SafeshopIndia52388 ай бұрын
Thank you so much Guruji for valuable information in Hindu sapradhayam guruvaru 🙏🙏🙏🙇🙇🙇
@manjubadiger5798 Жыл бұрын
Meeru cheptunte Inka vinalanundi Guru garu❤Mee jnananiki Mee dairyaniki 🙏🙏🙏🙏meeru Inka chala sarlu vachi mana Dharma granthala gurinchi cheppandi manam vintam🙏
@chantimastergandi-zu7op Жыл бұрын
సహాయం, సహనం, ఉన్న వ్యక్తి త్తులు
@subaravammakarumanchi7651 Жыл бұрын
Om namah Shivaya The Supreme Soul
@rajeswarinandam7357 Жыл бұрын
Swami Melanti varyu Sri Changanti garu, shanmuga sharmagaru sri Garikapati garu Pravachanalu all the priests in all temples doing worships helps to remain in our Dharma Om Namo NARAYANAYA 🙏🙏🙏
Excellent and 100% correct guru ji hare rama hare krishna.
@parameshwarburugu8063 Жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః ,🙏🙏🙏
@janardhanswamys424 Жыл бұрын
Thanks to Sri Radha Manohar Das gariki for providing very very excellent service to Sanatana Dharma. Jai Shree Ram. Jai Bhaarat.
@adityanandchakilam5813 Жыл бұрын
SATHAKOTI VANDANALU MEEKU RADHA MANOHAR DAS GARU. EXCELLENT PRESENTATION ON SANATANA DHARMAM. WANT TO LISTEN TO U MORE AND MORE GURUVU GARU
@dev4rajan Жыл бұрын
ఈ కలి ప్రపంచంలో మంచి వారికి బతుకు దుర్భరం. సీతా రాముల మాదిరే మా జీవితం అన్నీ కష్టాలే, దురహృష్టమే అయిన ధర్మ మార్గాన్నే ఉన్నాము. ఇది ఒక బతుకేనా భగవంతుడికి దయ లేదా అనిపిస్తుంది మరల వెంటనే రాముడికే తప్పలేదు ఇక మనమెంత, అని సర్దుకుపోతాం. పడుతూ లేస్తూ ముందుకు సాగడమే!!
@seshumouli143 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు
@subbaraoponugupati7223 Жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏
@sadasiva999. Жыл бұрын
Me vanti sangha sevakuulanu kanna tallulu kuda❤❤❤
@gopalrao454811 ай бұрын
Excellent
@mkananthapadmanabaiah5663 Жыл бұрын
🚩 హిందూ దేశం రత్నగర్భ 🚩
@rajeswarinandam7357 Жыл бұрын
Namaskaram 🙏🙏🙏 Sankatana Dharmam Should always Remain in Uniververse for ever, ever
@murali4uj Жыл бұрын
hatts off prabhuji, really an eye opener for every hindu..... Hare Krishna, Hail Krishna
@RaviKumar-r2j9t4 ай бұрын
స్వామివారు మీరు చెప్పివి అక్షర సత్యలు జైెశ్రీరాం...
@yeshaswinagnadella6242 Жыл бұрын
Meeru Sooooooper Gurugaru...Jai Sri Krishna
@parameshwarburugu8063 Жыл бұрын
మీరు చెప్పింది నిజం స్వామీజీ గారు
@sydhireddy2515 Жыл бұрын
Excellent speech krithagnathalu
@maruthik70933 ай бұрын
గురువుగారు మీకు పాదాభివందనం రాధా మనోహర్ దాస్ గారు రాజమండ్రి సైన్యంలో నేను ఒక సభ్యుడిగా జాయిన్ అవుతాను సార్ మీలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లు చాలామంది స్వామీజీలు వారి గళం వినిపించ వలసిన సమయం ఆసన్నమైంది❤
@vanichandrashekar8870 Жыл бұрын
Guruji koti koti namaskaralu
@radhaneelimar290210 ай бұрын
Very great and brave personality guruvugaru🙏🙏🙏
@kailasaraonandivada501010 ай бұрын
జై జై శ్రీకృష్ణ. సత్యవాదికి శతకోటి ప్రణామములు.
@jagadeeshjaisriman21249 ай бұрын
గురువు గారికి నమస్కారములు సత్యము ఇంత నిష్కర్షగా ఉంటుందని వీళ్ళల్లో చాలామందికి తెలియదు. అహంకారం అనే ఆవిరితో కూడిన మబ్బులు అలుముకుని ఉన్న వారికి చక్కని సూక్ష్మ సూచన మీ బోధ. ఛీ మాదీ ఒక మతమేనా అనుకునేట్టు అసలు మాదే నా ఈ మతము అనేట్టు చాలామంది ముస్లింలు, క్రిస్టియన్లు గా ఉన్న మనవారు సొంతగూటికి చేరుకుంటున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ భావిస్తున్నాను.
@devallaumauma6033 Жыл бұрын
🌹🌹🙏🙏🌹🌹jai శ్రీరామ్ జై gurugaru
@Gopalpss Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Swamy you are a true VaishNavite. Seek your blessings. Daasoham.