మన దేశంలో విద్యా విధానం అధ్వాన్నంగా ఉంది. ప్రధాన కారణం ప్రభుత్వాలే. ప్రభుత్వాధినేతలే కావాలని ప్రభుత్వ విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించి, కార్పొరేట్ విద్యా సంస్థలను లోపాయికారీగా ప్రోత్సహిస్తున్నారు. విద్యా రంగాన్ని బాగు చెయ్యాలంటే మొదట విద్యా రంగాన్ని కార్పొరేట్ కబంధ హస్తాలనుంచి విడిపించి, ప్రభుత్వమే విద్యా విధానాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, ఉచితంగా కానీ, నామ మాత్రపు ఫీజు వసూలు చేసిగానీ, ప్రజలకు విద్యను అందించాలి. అలా కాని పక్షంలో కనీసం పాఠశాల, ఇంటర్మీడియెట్ విద్య వరకైనా కార్పొరేట్ విద్యాసంస్థలను బ్యాన్ చేసి, ప్రభుత్వమే ఉచిత విద్యనందించాలి. ముందు ఆ పనిచేసి, అదే సమయంలో పాఠశాలల్లో, కళాశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి. బ్లాక్ బోర్డు, బల్లలు, చాక్ పీసులు, ల్యాబ్ వసతులు, ప్లే గ్రౌండ్లు మొదలైనవి చాల ముఖ్యం. నాణ్యమైన విద్యా విధానాలు అమలు పరచాలి. చాలినంత మంది అధ్యాపకులను నియమించాలి. ఇవన్నీ సక్రమంగా అమలు జరిగేట్టు పర్యవేక్షించడానికి వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి. తప్పు చేసిన వారిని నిష్పక్షపాతంగా శిక్షించే విధానం అమలు పరచాలి. అప్పుడే అందరికీ సమాన విద్యావకాశాలు లభించి, అసలైన ప్రతిభ బైట పడుతుంది. పిల్లల్లో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు చేసుకోవడం వెనుక ప్రధాన కారణం వారికి సరియైన విజ్ఞానం అందక పోవడమే. పాఠశాలల్లో మౌలిక వసతులు లేక పోవడం, చాలినంత మంది ఉపాధ్యాయులు లేక పోవడం, ఉన్న ఉపాధ్యాయులకు భోదనా కౌశలం లేవకపోవడం కారణాలు. ప్రైవేటు పాఠశాలల్లో అయితే తమ స్కూల్‌లో అధిక ఉత్తీర్ణ శాతం చూపించుకోవాలని, కాపీ కొట్టించడం, బట్టీ కొట్టించడం, అధిక మార్కులు వెయ్యిస్తున్నారు. తర్వాత ఈ పసలేని విద్యార్థులు కాంపిటిటివ్ ఎంట్రన్సు ఎగ్జాముల్లో చతికిల పడుతున్నారు. ఫలితంగా ఇంట్లో, స్నేహితుల మధ్య తలెత్తుకోలేక, సొసైటీలో ఇమడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తక్కువ విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడాన్ని, పాఠశాల స్థాయిలో ఇంగ్లీషు మీడియంలో బోధన ప్రవేశ పెట్టడాన్ని జేపీ గారు గతంలో సమర్థించినట్టు గుర్తు. అలా చేస్తే కార్పొరేట్ పాఠశాలలే పిల్లలకు దిక్కౌతాయి. మళ్ళీ ఇంతకు ముందు చెప్పినట్టు… పసలేని విద్యార్థులు, ఆత్మహత్యలు షరా మామూలే. పైగా అది పేదవాడికి భారమౌతుంది కూడా. అది పరిష్కారం కాదు. ప్రభుత్వ పాఠశాలను మూసివేసి పేద పిల్లలను పాఠశాల విద్యకు దూరం చెయ్యడంకన్నా ప్రైవేటు పాఠశాలలను పూర్తిగా మూసివేసి, కేవలం ప్రభుత్వ పాఠశాలలను మాత్రమే ఇంకా బాగ అభివృద్ధి చేసి, మాతృభాషతో పాటు, ఇంగ్లీషులో కూడా విద్యా బోధన జరిగేట్టు చూస్తే అందరికీ సమానమైన విద్య అందుబాటులోకి వస్తుంది.
@balusupatibasavalingaiah4499 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు
@MadhavJK Жыл бұрын
@@balusupatibasavalingaiah4499 🙏🏼🙏🏼
@Digital_Guruvu-Digital_Sishyas Жыл бұрын
విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పులు: 1.టీచర్లకు సబ్జెక్ట్ ట్రైనింగ్ క్లాసెస్ సమ్మర్ హాలిడేస్ టైంలో గవర్నమెంట్,ప్రైవేట్ స్కూల్స్ లో జరగాలి. 2.దాదాపుగా చాలా స్కూల్స్ లో టీచింగ్ మెటీరియల్, ఎక్విప్మెంట్లు లేవు,సబ్జెక్ట్ రిఫరెన్స్ బుక్స్ లేవు.వీటిని పరిష్కరించాలి. 3.ప్రైవేట్ స్కూల్స్ ఫీస్ రెగ్యులేషన్ జరగాలి. 4.స్టూడెంట్స్ కి స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ హై స్కూల్ ప్రారంభంలో అన్ని స్కూల్లో జరిగించి విద్యార్థి ఇంగ్లీష్ పై పట్టు సాధించాలి. 5. టీచర్స్ కి జాయిన్ అయ్యేటప్పుడే 6 నెలలు స్పోకెన్ ఇంగ్లిష్ ట్రైనింగ్,సబ్జెక్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి. 6.ఎక్స్పెరిమెంటల్,టెక్నికల్,కంప్యూటర్, ప్రాబ్లెమ్ సాల్వింగ్,క్రిటికల్ థింకింగ్, క్వశ్చనింగ్ స్కిల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ లు జరగాలి. విద్యార్థుల పరిస్థితి ఏమిటంటే ఇంగ్లీష్ మీడియం లో కొన్ని పదాలకు అలవాటు పడడం వల్ల తెలుగులో ఆ పదాలు అర్థం కావు.అలాగని పూర్తిగా ఇంగ్లీష్ లో చెప్పినా అర్థం కాదు ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ రాదు అలాగని సమర్థవంతంగా రిట్టెన్ ఇంగ్లీష్ రాదు.అందువల్ల ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసేయాల్సిన అవసరం లేదు.మొదట్లోనే స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పిస్తే సరిపోతుంది.
@santoshkumaranumulapalli6825 Жыл бұрын
J.P. gaaru,90 shatam teacherski english raadu anadam పొరపాటు. P chestasrs
@rosspokenenglish1444 Жыл бұрын
Yes, you are right. Syllabus should be reduced and make it very useful.
@VVV19 Жыл бұрын
మీరు అనుకున్నట్లు అవన్నీ చేయాలి అనుకుంటే మరో 35 వేల కోట్లు
@DS-or3gu Жыл бұрын
అందుకే సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుస్తకాలను అంటే టెక్స్ట్ పుస్తకాలను తెలుగు మరియు ఇంగ్లీషు భాషల్లో ముద్రిస్తుంది. తద్వారా పిల్లలకు అర్ధం చేసుకోవడానికి మరియు చదువు చెప్పే ఉపాధ్యాయులకు కూడా ఇంకా బాగా అర్ధం చేసుకొని ఇంకా అర్ధవంతంగా భోదించడానికి ఎంతో సహాయపడుతుంది ఇది ప్రతి ఒక్కరూ గమనించగలరు. పిల్లలు స్కూల్లో చేరిన దగ్గరనుండి అన్ని సబ్జక్ట్స్ తో పాటు ఇంగ్లిష్ కూడా ఉంటుంది. ఆ వయసులో పిల్లలకు నేర్చుకునే శక్తి మరియు చురుకుదనం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వారు త్వరగా నేర్చుకుంటారు. అందువలన వారికి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంగ్లిష్ భాషలో నేర్చుకోవడం చాలా సులభం గా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి ప్రతి ఒక్కరూ కాలనుగుణంగా ఈ ప్రపంచీకరణ లో మరియు ప్రపంచీకరణ ద్వారా వచ్చే మార్పును ఆహ్వానించాలి తద్వారా మార్పు అవసరాన్ని గుర్తించాలి 🙏
@vijayavemula5848 Жыл бұрын
Chala బావుంది sir. Nen ma students ku English lo చెప్పి మీకు ఎం అర్థమైంది తెలుగులో చెప్పండి అంటాను.అప్పుడు వాళ్ళు లో కొంతమంది ఆలోచించి చెప్తారు.
@boddedanookasatyanarayana4402 Жыл бұрын
చాలా చక్కని సూచనలు అందించిన JP గారికి 🙏🙏🙏🙏
@shivashakti33 Жыл бұрын
తల్లితండ్రులు గురువులను గౌరవించేకాలం మళ్ళీ రావాలని ❤🎉
@h.v.s.s.ramamohan5656 Жыл бұрын
బట్టీ పడితే మార్కులు, ర్యాంకులు; జ్ఞాపక శక్తి మెండుగా ఉంటే ఏ పోటీ పరీక్షలో నైనా విజయం తథ్యం. కానీ జాతీయతా భావం, దేశభక్తి, క్రమ శిక్షణ, విలువలు వగైరాలు నేర్పించేది బడి లోని గురువులే కదా! అందుకే గురువు నుంచే "గౌరవం" అనే పదం వచ్చింది. అందుకే వారి మాట అంటే మన అందరికి అంతటి "గురి". అందుకే "శ్రీ గురుభ్యో నమః" అని మన సంప్రదాయం పదేపదే వారి విలువను గుర్తు చేసేది.
@uppalakrishnamohansharma4129 Жыл бұрын
Hon jayaprakasmatyan gariki namaskatamulu mee vishleshana chttam vidya vidhanam vishayam sannyruptikaram u krishnamohan sarma chairmAn svs devastansm jamslapuram khammamdt
@rampallychandrakanth4139 Жыл бұрын
ప్రజల తరపున ప్రశ్నించే గొంతు తీన్మర్ మల్లన్న పే జరుగుతున్నా ఆక్రమ అరెస్ట్ గురించి వీడియో చేయండి సార్....
@psnaidu1 Жыл бұрын
ధన్యవాదాలు.
@mylapallichandrasekhararao4025 Жыл бұрын
ప్రైవేటు పాఠశాలలకు అమ్మ ఒడి వర్తింప చేయకూడదు.
@shyammadireddy6909 Жыл бұрын
Govt school ki velley vallaki fee undadu ga inka Amma vodi enduku
@mylapallichandrasekhararao4025 Жыл бұрын
@@shyammadireddy6909 ప్రభుత్వ బడులు మూతబడతాయి. ప్రైవేటు యాజమాన్యాల దోపిడీకి అడ్డుకట్ట ఉండదు. ఫీజులు భారీగా పెంచేస్తారు. అప్పుడు పేదలు విద్యకు దూరం అవుతారు.
@bhavishyakumar5891 Жыл бұрын
Anna vadi waste scheme
@chilakamarthipadmaja266 Жыл бұрын
మీ రియల్ ఎస్టేట్ కామెంట్ కేవలం వంద కు ఒక శాతం ఉండొచ్చు. పైగా వారి కుటుంబ నేపథ్యం కూడా తెలియకుండా అందరినీ ఒకే గాటికి కట్టేయద్దు. నేడు టీచర్స్ కూడా అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఒకే మూస లోకి బోధనను మార్చినందున, టీచర్లకు బోధనలో స్వేచ్ఛ కొరవడింది.
@ssnsarmachalla7352 Жыл бұрын
National Education Policy NEP 2020 must be implemented immediately allover the Country
@shivashakti33 Жыл бұрын
అందుకే నేను job మానేసి నా పిల్లలకి నేనే పాఠాలు చెప్పుకుంటున్నాను I know our education system because I worked as a Teacher 🙏🙏🙏
@lalithapoornaKala Жыл бұрын
JP garu, mother tongue_ english_ Sanskrit trilingual translational studies introduce chesthe chala baguntundhi. Exam vallaku vachhina bhashalo rase avakasam valla comfort untundhi.mother tongue valla heart touch feelings miss avvakunda, English valla globally venukabadakunda, Sanskrit valla ippatikee solve kani enno problems ku aanade solutions nikshipthaparchina mana Indian knowledge kuda nerchukogalguthamu. Avakasam unte ee point py oka vedio cheyandi.
@durgannanallabothula9713 Жыл бұрын
One of the reason teachers, education system couldn't change, teachers always think security of their job, they never think other opportunities, at age 40yrs. Teachers are making excellent business to management to make more money for 5000 - 1000 increment. Corporate institute teachers lesson always to the management, they couldn't apply their own way teach to students, Most of the teachers waste their life time. Most the teachers never move to learn new thinks. Most of the Teachers life goal is build building for their kids with some some Bank balance. But very very less teachers working heartfully for students. Another reason parents they come to compus to join their kids, they will observe only campus building and class rooms they never look previous students class notes to know how teachers are teaching in the campus. Nowadays every parent much do how teachers are teaching and their notes in the class, mostly don't believe students feedback.
@chandra75ind Жыл бұрын
Age appreciate class is very needed one. అయ్యా! JP గారూ ఈ నూతన విద్యావిధానం అత్యంత అవసరమైన దే.
@sheshagirirao5314 Жыл бұрын
Absolutely true sir🙏
@saiKumar-ik2oe Жыл бұрын
Please try to add subtitles to the video. Then it will reach wide. Thank you sir for knowledge share .
@CRIC580 Жыл бұрын
Nice sir
@kechi_kechi Жыл бұрын
US లో కూడా టీచర్స్ యూనియన్ పెద్ద మాఫియా లాగ tayarayyindi
@sanampudiadinarayana8199 Жыл бұрын
Basic knowledge right from country's history important the historians ways and means vedic knowledge and all such needed from childhood but soft ware the target and nothing else turns students blind with eyes
@karnatijanaki284 Жыл бұрын
Knowledge information sir
@ssujatha1947 Жыл бұрын
Sir Geetharani ani jyothika gari movie vachindi andulo teachers ki one month time isthanu mundu meeru nerchukoni pillalaku cheppandi ledante mee knowledge ni test cheyamani adikarulaki cheptha annaru thats great sirelantivi movies lone vuntayi sir
@Prasad-q5x Жыл бұрын
జేపీ గారు.... మీరు చెప్పేవి చాలా నిర్మాణాత్మకమైనవి, కానీ మీ వాదనలన్ని అరణ్యరోధనలే అవుతున్నాయి. టీవీ డిబేట్లు ఈ రోజులలో ఎవరూ చూడటంలేదు. ప్రజలలో తిరగండి, జనం తప్పకుండా మీ మాటలు వింటారు. ఉపయోగం ఉంటుంది.
@tadepalliprasad Жыл бұрын
రాజకీయ నాయకులు, చదువు లేని PM అసలు వీటి జోలికి వెళ్ళకుండా eminent educationist చేతుల్లో పెట్టాల్సి న విషయం.చదువు చెప్పాల్సిన టీచర్సు కి తగిన role ఇవ్వడం లో తప్పేముంది?
@saideepreddy9922 Жыл бұрын
Naku tenth class lo Social lo 98 marks vachay, oka one year tarvata Nene Danni marchipoya, kani ma social sir every year tana students ki na gurinchi cheppevadanta
@janyavularajkumar Жыл бұрын
Chat gpt లాంటి వి నెట్వర్క్ పెరిగితే ముందు స్కూల్ లేదు కాలేజ్ లేదు..
@lalithapoornaKala Жыл бұрын
Maths, all sciences ku kuda Sanskrit lo udhgandralu unnayi.ippatikee andhubatulo unnayi. Vati gurinchi endhuku eppudu meru matladaru?
@sirishak6658 Жыл бұрын
Teachers change ki oppukoru malli training material ready antey tedious process
@ravisankardega3915 Жыл бұрын
10th class science 22 chapter 33 questions answers in time limit 3 .15 minutes how to
@shivashakti33 Жыл бұрын
సార్ తల్లితండ్రులను సపోర్ట్ చేయలేము ఎంతోమంది తల్లితండ్రులను చూసాను బాగాచెదువుకొని ఉందికూడా మర్క్స్ ర్యాంక్స్ అంటున్నారే తప్ప ఎంత జ్ఞానం ఉందని కనీస ప్రాధమిక అంచనా వేయలేకపోతున్నారు పిల్లవాడికి మానసిక స్టైర్యం కలిగే మొదటి స్థలం కుటుంబం కానీ ఇప్పుడు ఆ కుటుంబం స్వార్థ పూరీతమై విద్యను కుంగదీస్తున్నారు
@rameshkumargorle7408 Жыл бұрын
B"JP"
@sandeeprachabathuni2658 Жыл бұрын
3 language policy teeseste hindi nunchi vimukthi dorukutundi and Anni subjects deep ga chadavadaniki time and energy untai
@shivashakti33 Жыл бұрын
Samskritam ledu ippudu hindi kuda teeseste desabashalanu kolpotaam
@sandeeprachabathuni2658 Жыл бұрын
@@shivashakti33 Hi sir, for your kind information Hindi alias Urdu is a Pakistani Muslim language. I live in Canada and I have a Pakistani housemate who used to talk to me in Urdu/Hindi and I told him that I am a South Indian and I don’t know that language. He also told me that both Hindi and Urdu are 95% same. As a Teacher I don’t think it’s difficult for you to understand. If you want more proofs you can ask “Chat Gpt”. 🙏
@Abcd-n7y Жыл бұрын
she going btech1st yr she dont know what is iiT full foam that is called education
@sramanaidu1646 Жыл бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్
@aarushrachakolla4713 Жыл бұрын
Meru dasamlown anni vorgalu panki vaccadi kadu sampanna vorgaluku matram. Ingitatamugu alochana chestaa private vargulaku matram. Pani chastunaru.
@ind882 Жыл бұрын
Telugu states students ni chusi IIT la lo navvukuntunnaru bcz practical knowledge zero veellaki..... And akkada fail avuthunnaru....
@potharajumahendar Жыл бұрын
e vidya daridraniki kaaranam.maatram teachers andi. correct time ki school ki ravali ani conditions pedithe govt ni nindistharu . valla pillalni private schools lo vestharu
@Vij367 Жыл бұрын
My personal experience is I didn't face any problem studying in an English medium school where we were taught in English medium right from 1st class. May be you also joined your children in English medium school where they are taught in English medium right from 1st class. If I'm right, JP sir, do you find your children not able to understand what they are studying?
Sir meru janasena ki support cheyandi, government form aithe , meru bhavinchinattlu jaruguthundhi ,plz sir
@shivashakti33 Жыл бұрын
Tokkemkaadu
@filmnagarsrinivasofficial4910 Жыл бұрын
మీకు, మాటలు, తప చేతలు, కావు
@saladibala4464 Жыл бұрын
Look at the past dude learn from it, , he changed the system a lot.... Teachers and teaching system should be changed...for better opportunities for our children
@GopikrishnaA-dv3tx Жыл бұрын
Niku aa matalu kuda cheta kavu kada. Peddavallani mata ane mundu konchem burra vadu. Ayanem MLA MP kadu anukunnadi cheyadaniki.
@balasiri Жыл бұрын
He is great inspiration for us...... 🙏.. Pls... Know his way of thinking.... He is not cm
@johnan8001 Жыл бұрын
Very good message.
@ud5628 Жыл бұрын
Chetalu ante am cheyyali ,atana adhikarm lo ledu kadhaa
@rampallychandrakanth4139 Жыл бұрын
ప్రజల తరపున ప్రశ్నించే గొంతు తీన్మర్ మల్లన్న పే జరుగుతున్నా ఆక్రమ అరెస్ట్ గురించి వీడియో చేయండి సార్....