ఈ భూమి ఉన్నంత కాలం మానవ జాతి ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోయే పాట
@pvasukrish10 ай бұрын
ఆదుకోవయ్యా! ఓ! రమేశా! ఆదుకోవయ్యా ఆదుకోవయ్యా! పతితపావన శ్రితజనావన సుజన జీవన మాధవా! భువననాయక ముక్తిదాయక భక్తపాలక కేశవా ||ఆ|| బృందం: ఆదుకోవయ్యా! ఓ! రమేశా! ఆదుకోవయ్యా సర్వలోక కారణా! సకలశోక వారణా! సర్వలోక కారణా! సకలశోక వారణా! జన్మజన్మ కారణా! జన్మబంధ మోచనా! జన్మజన్మ కారణా! జన్మబంధ మోచనా! దుష్టగర్వ శిక్షణా! శిష్ట శాంతి రక్షణా! దుష్టగర్వ శిక్షణా! శిష్ట శాంతి రక్షణా! శాంతి రక్షణా! శాంతి రక్షణా! శాంతి రక్షణా! జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా దేవా బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా!! జనకుడు నీపై కినుకవహించీ నను వధియింప మదినెంచే జనకుడు నీపై కినుకవహించీ నను వధియింప మదినెంచే చంపేదెవరూ సమసేదెవరూ చంపేదెవరూ సమసేదెవరూ సర్వము నీవే కదా స్వామీ !! సర్వము నీవే కదా స్వామీ !! ...................... నిన్నేగానీ పరులనెరుంగా! రావే! వరదా! బ్రోవగరావే! వరదా! వరదా! అని మొరలిడగా కరివిభుగాచిన అని మొరలిడగా కరివిభుగాచిన స్వామిని నీవుండ భయమేలనయ్యా|| జీవము నీవే కదా దేవా జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా!! ...................... హే! ప్రభో! హే! ప్రభో! లక్ష్మీ వల్లభ! దీన శరణ్యా! లక్ష్మీ వల్లభ! దీన శరణ్యా! కరుణా భరణా! కమల లోచన ! కరుణా భరణా! కమల లోచన ! కన్నుల విందువు చేయగరావే ! కన్నుల విందువు చేయగరావే ! అశ్రిత భవ భంధ నిర్మూలనా! అశ్రిత భవ భంధ నిర్మూలనా! లక్ష్మీ వల్లభా! లక్ష్మీ వల్లభా!! ...................... నిన్నే నమ్మీ నీ పద యుగళీ సన్నుతిజేసే భక్తావళికీ మిన్నాగుల గన భయమదియేలా, పన్నగశయనా నారాయణా జీవము నీవే కదా దేవా జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా!! జీవము నీవే కదా దేవా జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా!! మదిలో వెలిలో చీకటిమాపీ.. మదిలో వెలిలో చీకటిమాపీ పథము జూపే పతితపావనా! పథము జూపే పతితపావనా! జీవము నీవే కదా దేవా జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా!! భవజలధినిబడి తేలగలేని భవజలధినిబడి తేలగలేని జీవులబ్రోచే పరమపురుషా! ననుకాపాడి నీ బిరుదమునూ ననుకాపాడి నీ బిరుదమునూ నిలువుకొంటివా శ్రితమందార జీవము నీవే కదా దేవా జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా!! విశ్వమునిండీ వెలిగే నీవే నాలోనుండీ నన్నుకావగా! విషమునుద్రావా వెరువగనేలా విషధర శయనా! విశ్వపాలనా! ||జీవము నీవేకదా||
@allurakeshnaidu55029 ай бұрын
Thank lyrics rasinanduku...
@talariyadaiah68788 ай бұрын
Super Swami
@visalakshiravada51808 ай бұрын
నాకు ఇష్టమైన పాట,అన్నిటికన్నా మన భక్తి తెలిపే పాట ,మన అర్తిని భగవంతుడికి విన్నవించే మార్గం ఇదే
@syamaladevi73197 ай бұрын
Tqqqq
@VaralakshmiPydisetti-ti3gw7 ай бұрын
Thank you
@mangalajoshi65032 жыл бұрын
చంపేదెవరు, సమసేదెవరు,సర్వము నీవే కదా.దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకునే శక్తిని ప్రసాదించు నారాయణా.భారత దేశాన్ని కాపాడు తండ్రీ.🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@bandari.narsimlunarsimlu14172 жыл бұрын
🙏🙇
@amrodhisridhar39122 жыл бұрын
Super 🙏🏿
@kummarabalagangadharathila45062 жыл бұрын
Andrapradesh
@k.govindppa92482 жыл бұрын
భరత మాతను కాపాడే బాధ్యతను తీసుకున్న భారతీయ జనతా పార్టీకి ఎల్లవేళలా ఋణపడి మన కర్త్యావ్యాన్ని తీర్చుకుందామని ప్రతిజ్ఞ చేసితీరాలి
@namaraju32642 жыл бұрын
0
@k.kalpanak.kalpana2037 Жыл бұрын
అవును లక్ష్మీ నరసింహ స్వామి ఇవి మనుషుల కామానికి తీసి మంచి మనసును ప్రసాదించు అందరిలో మంచి లక్షణాలు వచ్చేటట్టు చేయు జై లక్ష్మీ నరసింహ స్వామి జై శ్రీరామ్
@annapurnamma-iu1ku9 ай бұрын
Ol😊
@eswarammamogarala99888 ай бұрын
Jai shree Ram
@rameshdatti5823 ай бұрын
మంచిని ఎప్పుడూ ఇస్తున్నారు మనం ఉపయోగించుకోవాలి కదా అన్నా
@krishnareddy007desireddy2 ай бұрын
@thuppalianjaneyulu68862 ай бұрын
@@annapurnamma-iu1ku😊😊😊😊😊
@VijayashankaraKrishnarao10 ай бұрын
సుశీల అమ్మ కంఠం దేవ దేవ నీ శివ కాలి మువ్వ భూలోకమున రాలిపోయి సుశీల అమ్మ గా పుట్టింది
@satyavathikantaspurti2722 жыл бұрын
ప్రతీరోజూ ఇంట్లో ఈ పాటలు వినపడాలి భక్తిచైతన్యం రావాలి అందరిలే
@psrao2591 Жыл бұрын
ప్రజలలో చైతన్యం తీసుకు రండి.
@kaladharrevuru23522 жыл бұрын
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. సర్వం ఆయనే. ఎన్ని శిక్షలు వేసిన ఆ సర్వేశ్వరుడు భక్తుని కాపాడే ప్రయత్నం లో ఉంటాడు. ఇది నగ్న సత్యం
@papaiahkavali53882 жыл бұрын
🙏🙏🌹🌹💐💐
@psrao2591 Жыл бұрын
ప్రజల్లో చైతన్యం తీసుకురండి.
@sanikommunarapareddy7519 Жыл бұрын
🎉🎉thnx hmmm bbye😂😊
@punnareddy6105 Жыл бұрын
🎉z on c 😊
@dileepdinesh7823 Жыл бұрын
@@papaiahkavali5388ki by
@venkateswararao98192 жыл бұрын
వింటున్న కొద్ది... వినాలి అనిపించే అద్భుతమైన పాటలు.
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srirenukapeetam Жыл бұрын
ఇటువంటి మూవీ మేకర్స్ ఇప్పుడు ఉన్నారా, అంత భక్తిరస చిత్రాలు నిర్మించారు వారి జీవితాలు ధన్యమైనవి 🙏🙏🙏
@LaxmiValaboju-hu5qr3 ай бұрын
Yes
@jyothishmca92162 жыл бұрын
జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా! నా భారము నీవే కదా! జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు.. సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ..!! నిన్నేగానీ పరులనెఱుంగా రావే వరదా బ్రోవగ రావే వరదా, వరదా! అని మొరలిడగా.. కరి విభు గాచిన అని మొరలిడగా.. కరి విభు గాచిన స్వామివి నీవుండ భయమేలనయ్యా! హే ప్రభో! .. హే ప్రభో! లక్ష్మీ వల్లభ దీన శరణ్యా లక్ష్మీ వల్లభ దీన శరణ్యా కరుణాభరణా.. కమలలోచనా కరుణాభరణా.. కమలలోచనా కన్నుల విందువు చేయగా రావే కన్నుల విందువు చేయగా రావే ఆశృత భవ బంధ నిర్మూలనా ఆశృత భవ బంధ నిర్మూలనా! లక్ష్మీ వల్లభా .... లక్ష్మీ వల్లభా! చిత్రం : భక్త ప్రహ్లాద (1967) సంగీతం : సాలూరి రాజేశ్వర్ రావు రచన : సముద్రాల (సీనియర్ ) గానం : పి.సుశీల
@haridev19792 жыл бұрын
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా'గోవిందా
@k.s.muralidhardaasakoshamu64782 жыл бұрын
👌👌👍👍🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤😥😭😭🤦😭😭😭😭🤦🤦🤦💟💔💟😭💔
@k.s.muralidhardaasakoshamu64782 жыл бұрын
Thanks for lyrics🙏🙏🙏🙏
@Balajimaloth123 Жыл бұрын
Pzxßpz Páz ß
@Balajimaloth123 Жыл бұрын
Zzzzp
@ramadevimovidi99622 жыл бұрын
జీవము నీవే కదా దేవా. .........ఈ పాట ఆ కాలానికి. ......ఈ కాలానికి. ....ఒక అపూర్వ కానుక. .....మనకి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ పాట. అప్పటి రోజుల్లో ఎక్కువ గా రేడియో లో వినిపించేది.
@venkateshshiva2 жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@srinivasjavvajijiojavvaji30912 жыл бұрын
EPPATIKI KUDA AA MATHRAM THOSIPONI EVERGREN SONG. FUTURE LO ELANTI MOVIES RAVADAM ANEDHI IMPOSSIBLE. OM NAMO NARAYANAYA. OM LAXMI NARASHIMHA SWAMIYE NAMO NAMAHA.
@satyavathivootukuru3892 жыл бұрын
We
@sirisillakrishna7432 жыл бұрын
elaJ
@seshu4444112 жыл бұрын
Exactly true
@vlprofession Жыл бұрын
ఈ పాటలో ఎంత గొప్ప సాహిత్యం కలిపి జ్ఞానామృతాన్ని భక్తి మాధుర్యం గా మలిచి ఎంత గొప్ప గా రాశాడో ఆ రచయిత 🙏🙏🙏
@rammohan-ny4om Жыл бұрын
నాకు మనసు బలేనపుడు ఈ పాట వింటే మనసు తేలిక పడుతుంది ❤ I like so much this song, every green song.❤❤❤
@arunakonjeti6218 Жыл бұрын
అంత చిన్న తనంలో రోజా రమణి గారు భక్త ప్రహ్లాదుని గా నభూతో నభవిష్యతి అన్న 👍🙏🏼👌
@dumpalanarasimhulu55612 жыл бұрын
ఆ రోజు ల్లో భక్త ప్రహ్లాద సినిమా ప్రజల్లో గొప్ప భక్తి రసచిత్రం నేటికీ ఆ చిత్రం లో పాటలు అద్భుతం అపూర్వం అనంతం.
@sudhakarmallavarapu64022 жыл бұрын
Aa rojulalo kaadhu ippudu kuda aa movie re release chesthe super duper hit ..yenni generations vacchina..yenni years pooyina..idhi super duper hit movie..
@srinivasaraopurighalla6465 Жыл бұрын
నా చిన్నప్పటి నుండి ఈ అద్భుతమైన పా ఎన్ని వందల సార్లు విన్నానో లెక్క లేదు. సన్ని వేశానికి తగ్గ సాహిత్యం , సుశీల గారి మధురమైన భక్తి పూర్వక గానం , unbelievable action by baby Roja Ramani , మనసుకు హత్తుకొనే సన్ని వేశాలు. Simply superb.
@vsatyanarayanach66642 жыл бұрын
ఆనాటి దర్శకుని ,హృదయము లో భక్తి భావం పొంగి ప్రవహించే సమయంలో తీసిన చిత్రం అయి ఉండి తీరాలి. ఆయన ఆధ్యాత్మిక చింతన ఎంత ఉన్నత స్థాయి చేరుకున్న దో కధా???
@sampathbolla8472 Жыл бұрын
Super ga chepparu
@veeranjineyulu7488 Жыл бұрын
ఎస్,ఎస్,అన్న,,
@ramappav2023 Жыл бұрын
😊😊😊❤
@shamanthakamanikondame7907 Жыл бұрын
@@veeranjineyulu7488 hu hu hu hu hu by😢 hu hu ni
@saikrishnaManthani-xn6cl Жыл бұрын
🙏🙏🙏
@narasimharaokorla493 жыл бұрын
ఈ జీవ ప్రపంచములో దేవ శక్తిని మించినది ఏది లేదు.
@prakashreddytoom38072 жыл бұрын
అవును.
@kamaleshvalisetti61112 жыл бұрын
Really true fact of every humanbeing
@karavindkumarreddy6012 жыл бұрын
❤️❤️❤️👍👍🙏🙏🙏🙏🙏
@kodurudurgavijjisree17122 жыл бұрын
Yh,
@kvamaladevi67822 жыл бұрын
@@prakashreddytoom3807 ok
@brahmaiahchinna6966 Жыл бұрын
❤️ జీవము అనగా శరీరము ❤️ ❤️ప్రాణము అనగా ఆ.త్మ ❤️ ❤️అందుకే మనుషులను జీవాత్మ ❤️ 👍👍👍❤️(((*)))❤️👍👍👍
@sitharamanjaneyulu1080 Жыл бұрын
Melody song by SUSHEELA AMMA.
@ramanareddy3609 Жыл бұрын
Ok please
@venkatasivakrishnaraoparan2207 Жыл бұрын
రమణారెడ్డి గారు ఈ సినిమాలో పాముల ఆయనగా ఎంత గొప్పగా నటించాడో అంత గొప్పగా చీఫ్ ఇంజనీరుగా మనుషులు మమతలు సినిమాలో నటించాడు
Bhakta Prahlad movie with all songs most powerful belief in God. This is my belief also, I wish this generation children and also the teenagers must understand the belief in God.
@k.s.muralidhardaasakoshamu64782 жыл бұрын
Parents responsibility👍🙏😍
@SriChowdary-em1wp Жыл бұрын
P mein look poll olle no mlo. p bi chl l p p. Lliuh k😊
☘️🙏"శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి నమస్కారం"🙏☘️☘️🏵️☘️💮☘️🌸☘️🌼☘️🌷☘️🥀☘️🌺☘️🌹☘️🌻☘️🍌🥭🍎🥥 💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞
@harshaofficial17653 ай бұрын
చిన్నప్పటి రోజులు తెగ వేసేవాళ్ళు టీవీ లో ఆ రోజులు మళ్ళీ రావు 😊
@BapuManasavlogs12 күн бұрын
Ome namo narayanaya -ome namah shivaya🙏🙏🙏🙏🙏🙏🙏
@puthimadanmohanreddy6792 жыл бұрын
very nice bhakthi song .prahladudu paadina ee song madhuram. superb song.
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayalakshmirao6702 Жыл бұрын
Very beautiful devotional Telugu song from Bhakta Prahlada Movie, with divine lyrics, gained highest melody by sweet voice of Legendary singer P. Susheelammagaru. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🍊👍👍🍊👍
@NarasimahaPolyshetty Жыл бұрын
Na manasuku badha inapudu vintanu e vidhanga swamy na pina prematho e pata vinamani cheputhunnaru thanqs
@puthimadanmohanreddy6792 жыл бұрын
every human being needs gods grace and Krupa without that there is nothing g.. in this world. a devotional song. superb.
Indu galadu andhu ledu........ Super sang jai Sri mannarayana Baktha peahalladha
@RaviSai-gm5dj Жыл бұрын
Excellent acting skills by rojaramani garu at that small age like lip sync, expressions, Devotion.. etc Maybe God only chose her in this epic movie .. Hats off to the music/movie directorsfor such pure devotional content..
@saikumargudipudi4037 Жыл бұрын
ఏ జన్మలో తెనేతో పరమేశ్వరుడికి అభిషేకం చేసిందో, సుశీలమ్మ కు అంత చక్కటి గాత్రం ఇచ్చాడు. మరపురాని పాటలు పడింది ఆమె.
@venkataramaraomedicherla99502 жыл бұрын
Rojaramani got national award for this movie
@RoyalRaju-73 жыл бұрын
నాతో ఈ పాట 4 సంవత్సరాల క్రితం ముందు నుంచే ఉంది I love 💓 this song 🙏🙏🙏🙏🙏🙏🙏 శాంతి రక్షణ
@manoharpatnam66382 жыл бұрын
00
@bharathib64752 жыл бұрын
RC
@kvbmrao46985 ай бұрын
మోక్షంఇచ్చేది,శరీరానికి కాదు మనసుకు
@sreenivasuluoruganti84132 жыл бұрын
Yemi pata yemi swarm, yemi music wonderful, excellant, marvelous, no talk
@pragathi92432 жыл бұрын
This is amazing song when I pregnant to my baby use to listen this song very beautiful and my baby she is good now it helps her to save from critical....thanks to everyone of this movie
@veeraswamyp19252 жыл бұрын
Normally music will control. BP and tension s, so indirectly it will improve health conditions, technicall sound vibrations on the human body cells will make relax. so if we listen to music every day morning and evening we will have good health. no medical expense , so financially we are strong, So every one will get benefited. And as your mind is tuned to smoot words. It will always cool and no angry ness, so no enemies in life, so your Life span increase from x years to aditional years.
This is amazing devotional song real experience of lord comes not comes from practice or pretending him/her as a devotee. It comes from incarnation to incarnation good deeds and good thoughts and culture above all real mercy of namma lord sri hari srinivasa tirumalavasa sarvantharyami srimaan naryana I pray lord Srinivasa mercy as well grace, sympathy on every devotee Regards, Harsha N
@devakiravvalammadevakiravv5325 Жыл бұрын
Good
@rajendrakannada97972 жыл бұрын
ಅದ್ಭುತವಾದ ಧ್ವನಿ ಪಿ.ಸುಶೀಲಮ್ಮ...🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@rajeshwaridevi14845 ай бұрын
Hare Krishna 🙏
@govinduk87462 жыл бұрын
అమ్మా !ఎన్నిసార్లు విన్నా,ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు! మేము ఎంత అదృష్టం చేసుకున్నాము!
@prakashreddytoom38072 жыл бұрын
సూపర్.
@silentkillergaming642 жыл бұрын
@@prakashreddytoom3807 ok frf
@swathiyadav1302 жыл бұрын
Xrq to
@sambasivaraonukala79242 жыл бұрын
Super songs
@sambasivaraonukala79242 жыл бұрын
Super I'm songs
@Ratnamamba_kandarpa1237 ай бұрын
SriLakshmiNrusimha Mamadhehi Karavalambam❤❤p
@hemalathatr60062 жыл бұрын
Susheelamma my most favourite 🙏🙏🙏🙏
@jayakrishnanku7773 Жыл бұрын
I am a malayalee. I always hear the telegu songs rendered by great great p susella. My favourite ever.
@madhukmadhuk2 жыл бұрын
ఓం నమో నారాయణాయ నారాయణాయ నమో నమః ! !
@PadmaPadma-yq6kt7 ай бұрын
E pata nenu pranalatho unnatha varaku maruvalenu Jai srimannarayaana