జీవప్రధాతవు - Jeevapradaatha ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM anna

  Рет қаралды 30,521

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Күн бұрын

Пікірлер: 39
@Gospel_Messages_2023
@Gospel_Messages_2023 Жыл бұрын
జీవ ప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు జగముల నేలే మహిమాన్వితుడా నా యెడ నీ కృపను జాలి హృదయుడా నా పై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడేదనూ ... ఏమని పొగడెదను ... (2) చరణం 1: శుభకరమైన తొలి ప్రేమను నే మరువక జీవింప కృపనియ్యవా కోవెల లోని కానుక నేనై కోరిక లోని వేడుక నీవై జత కలిసి నిలిచి జీవుంప దలచి కార్చితివి నీ రుధిరమే నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా " జీవ ప్రధాతవు " చరణం 2 : నేనేమైయున్న నీ కృప కాదా నీతో సన్నిధిని పంపవా ప్రతికూలతలు శ్రుతి మించినను సంధ్యా కాంతులు నిదురించినను తోలివెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్య " జీవ ప్రధాతవు " చరణం 3: మహిమను ధరించిన యోధులతో కలిసి దిగి వచ్చెదవు నా కోసమే వేల్పుల లోన బహు ఘనుడవు నీవు విజయ విహారుల ఆరాధ్యుడవు విజయోత్సముతో అరాధించెదను అభిషక్తుడవు నీవని ఏనాడు పొందని ఆత్మాభి షేకముతో నింపుము నా యేసయ్యా " జీవ ప్రధాతవు "
@mercyhemalathayerram7691
@mercyhemalathayerram7691 5 ай бұрын
Thank you Pastor Abraham garu❤ 🎉❤🎉❤
@nakkam.nabshalem2577
@nakkam.nabshalem2577 Жыл бұрын
Anna meru e yr padina pata bahusowndharya siyonulo song chala bagundhi anna🙇🙇🙇🙌👏👏💘💘
@sukanyas5923
@sukanyas5923 Жыл бұрын
😂😂😂😂😂 😂😂😂😂😂😂😂😂😂😂🎉😢 😢 😢😮 😢 🎉g
@Hosannashortmessege6214
@Hosannashortmessege6214 Жыл бұрын
జీవప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవేప్రభు జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు జగములనేలే మహిమాన్వితుడా నా యెడ నీకృపను జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడేదనూ......... ఏమని పొగడెదను..(జీవప్రధాతవు) 1.శుభకరమైన తొలిప్రేమనునే మరువక జీవింప కృపనీయ్యవా_2 కోవెలలోని కానుకనేనై కోరికలోని వేడుకనీవై జతకలిసినిలచి జీవింపదలచి కార్చితివి నీ రుధిరమే నీత్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా ( జీవప్రధాతవు) 2. నేనేమైయున్న నీకృపకాదా నాతోనిసన్నిధిని పంపవా _2 ప్రతికూలతలు శృతిమించినను సంధ్యాకాంతులు నిదురించినను తొలివెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా నీ కృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా (జీవప్రధాతవు) 3. మహిమనుధరించిన యోధులతోకలిసి దిగివచ్చెదవు నా కోసమే_2 వేల్పులలోనా బాహుఘనుడవు నీవు విజయవిహరుల ఆరాధ్యూడవు విజయోత్సవముతో ఆరాధించెదను అభిషక్తుడవు నీవని ఎనాడూ పొందని ఆత్మభిషేకముతో నింపుము నా యేసయ్యా... (జీవప్రధాతవు)
@milkymilky3563
@milkymilky3563 Жыл бұрын
Nice
@prasadjaldi5866
@prasadjaldi5866 3 ай бұрын
Praise the lord Anna
@AnilKumar-wd6zk
@AnilKumar-wd6zk Жыл бұрын
Praise the lord Ayyagaruu 🙌🏻 🙏 Hallelujah Hallelujah 🙌🏻 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌🏻 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏😭😭🙏🙏
@perisathish1445
@perisathish1445 Жыл бұрын
Praise the lordayyagaru
@naveenraj3815
@naveenraj3815 Жыл бұрын
Music 🎶 tabala pad casio fabulous playing
@manmadhapotthuri7061
@manmadhapotthuri7061 Жыл бұрын
ఆయనే....మన ఆరాధ్యదైవం... ఆయనే మన సర్వస్వం.... జీ.... హలే లుయా
@naveendeevan3977
@naveendeevan3977 Жыл бұрын
Ameen praise god
@suvarthajanumala3293
@suvarthajanumala3293 Жыл бұрын
Praise the lord Annayya 🙏🙏😇😇🙌🙌🙌🙌🙌🙌🙌🎶🎶
@dasutalluri9397
@dasutalluri9397 Жыл бұрын
Amen
@mercyhemalathayerram7691
@mercyhemalathayerram7691 5 ай бұрын
Please pray for my sons family his wife Shobha expired in U S A and two children 10 and 3 years old they are in very sad
@drajesh8025
@drajesh8025 Жыл бұрын
Pra ise the lord
@lakshmi7183
@lakshmi7183 Жыл бұрын
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
@parthamraju4852
@parthamraju4852 Жыл бұрын
Heart touching worship Ayyagaru ❤❤❤❤❤❤❤
@manmadhapotthuri7061
@manmadhapotthuri7061 Жыл бұрын
Mind blowing worship... Thankyou anna .. glory to god..
@kousalyamekalathur4750
@kousalyamekalathur4750 Жыл бұрын
Anna adhvitheeyuda songs ni hosanna app lo add cheyandi please
@vanajathommandru
@vanajathommandru Жыл бұрын
Amen amen hallelujah 🙌
@bujjivijaya3155
@bujjivijaya3155 Жыл бұрын
Yes lord amen hallelujah 🙏🙏🙏
@sandragovender1391
@sandragovender1391 Жыл бұрын
🙏 Amen Beautiful Worship......wish I could teach my children. The language
@Philomenavlogs77
@Philomenavlogs77 Жыл бұрын
Praise the Lord
@chakricherry125
@chakricherry125 Жыл бұрын
........ praise the lord.......
@pandupailwan4391
@pandupailwan4391 Жыл бұрын
💓💓
@deevenagunde5779
@deevenagunde5779 Жыл бұрын
Praise the lord anna 🙏 e sond naa manasu ki nemade kaliginchinde annaya 🙏🙏 sudha from Hyderabad
@vanajathommandru
@vanajathommandru Жыл бұрын
Praise the lord 🙏 abraham anna
@paulhemanth6176
@paulhemanth6176 Жыл бұрын
Mana Hosanna songs caller tunes gaaa రావట్లేదు అన్న ఒకసారి చూడండి అన్న
@HOSANNAPRAVEENJOHN
@HOSANNAPRAVEENJOHN Жыл бұрын
Dhevudu Direct Ga Matladathadu Anukuntta Hosanna Ministries Tho, Elantti Songs Padatamantte...Dhevudu Varame..
@prasadjaldi5866
@prasadjaldi5866 6 ай бұрын
Praise the lord Anna
@kurupvaniposipogu6455
@kurupvaniposipogu6455 Жыл бұрын
Amen
@sandragovender1391
@sandragovender1391 Жыл бұрын
Praise the Lord
@prasadjaldi5866
@prasadjaldi5866 7 ай бұрын
Praise the lord Anna
@prasadjaldi5866
@prasadjaldi5866 8 ай бұрын
Praise the lord Anna
@prasadjaldi5866
@prasadjaldi5866 8 ай бұрын
Praise the lord Anna
@prasadjaldi5866
@prasadjaldi5866 9 ай бұрын
Praise the lord Anna
@udumulaanuroy4765
@udumulaanuroy4765 Жыл бұрын
Praise the lord annaya
@kurupvaniposipogu6455
@kurupvaniposipogu6455 Жыл бұрын
Praise the lord Anna
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 165 МЛН
Hosanna Song - Mahamahimatho Nindina | Ps.Ramesh garu
9:42
Ramesh Hosanna Ministries
Рет қаралды 237 М.