జీవితమంటే మాటలు కాదు | old christian songs | sp balu special | kraisthava keerthanalu

  Рет қаралды 97,007

క్రైస్తవ కీర్తనలు - SONG LYRICS

క్రైస్తవ కీర్తనలు - SONG LYRICS

Күн бұрын

Пікірлер: 27
@govindg4318
@govindg4318 Жыл бұрын
పల్లవి : జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా చరణం 1: నమ్ముకున్నాడు యోసేపు అమ్ముకున్నారు అన్నలూ నమ్ముకున్నాడు ఏశావు మోసగించాడు యాకోబు నమ్ముకున్నాడు యోసేపు అమ్ముకున్నారు అన్నలూ నమ్ముకున్నాడు ఏశావు మోసగించాడు యాకోబు ఈ అన్నల నమ్మేకంటే....... . ఈ అన్నల నమ్మేకంటే అన్న యేసునీ నమ్ముకో రాజ్యం నీదే ఏలుకో పరలోకం నీదే ఏలుకో జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా చరణం 2: నమ్ముకున్నాడు యేసయ్య అమ్ముకున్నాడు శిష్యుడు పాపుల కొరకై వచ్చాడమ్మ ప్రాణాలే తీసారమ్మా నమ్ముకున్నాడు యేసయ్య అమ్ముకున్నాడు శిష్యుడు పాపుల కొరకై వచ్చాడమ్మ ప్రాణాలే తీసారమ్మా ఈ మనుషులలోనే.... ఈ మనుషులలోనే మమతలు లేవు మంచితనానికి రోజులు కావు సమయం మనకూ లేదమ్మా ఇక త్వరపడి యేసుని చేరమ్మా జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా చరణం 3: నమ్మకమైన వాడు ఉన్నాడు మన దేవుడు నమ్మదగిన వాడు వస్తాడు త్వరలోనే నమ్మకమైన వాడు ఉన్నాడు మన దేవుడు నమ్మదగిన వాడు వస్తాడు త్వరలోనే యేసుని రాకకు ముందే.... యేసుని రాకకు ముందే మారుమనస్సును పొందుమా ప్రభుని చెంతకు చేరుమా రక్షణ భాగ్యము పొందుమా జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
@samadanaprabhu3196
@samadanaprabhu3196 Жыл бұрын
@YesabauMeka
@YesabauMeka 10 ай бұрын
😊😊😊
@YesabauMeka
@YesabauMeka 10 ай бұрын
😊😊😊
@KRani-c8l
@KRani-c8l 7 ай бұрын
11
@rajudasrajudas3387
@rajudasrajudas3387 11 ай бұрын
amen ఆమెన్ దేవదాస్ ప్రేయర్ చెయ్యండి మమ్మీ డాడీ
@SSCREATIONS657
@SSCREATIONS657 8 ай бұрын
ఆమెన్
@rajudasrajudas3387
@rajudasrajudas3387 11 ай бұрын
Super songs
@SuchitraYamparala
@SuchitraYamparala 9 ай бұрын
Y . Suchi yes it's true song
@SarojiniPalaparthisarojini
@SarojiniPalaparthisarojini 3 ай бұрын
Thank s for song
@yalangidevasish
@yalangidevasish 6 ай бұрын
Amen 🙏🏻🙌🏻✋🏻🤚🏻👏🏻
@naguchekka302
@naguchekka302 6 ай бұрын
Super song ❤❤❤
@phaniv2846
@phaniv2846 2 жыл бұрын
👍
@VijayababuvijayababuVijayababu
@VijayababuvijayababuVijayababu 9 ай бұрын
🎉
@kiranrmp9917
@kiranrmp9917 Жыл бұрын
I love my Jesus nammadagenavadu
@sunnyasthoti8605
@sunnyasthoti8605 2 жыл бұрын
Super song bro
@jramakrishnakittu1287
@jramakrishnakittu1287 2 жыл бұрын
Amen
@talluriachaiah2279
@talluriachaiah2279 2 жыл бұрын
✝️✝️✝️✝️✝️
@RameshRamesh-tf6zr
@RameshRamesh-tf6zr 2 жыл бұрын
It's true 👍
@simonmarkapudi3142
@simonmarkapudi3142 Жыл бұрын
Very good song. Praise the Lord.
@YesabauMeka
@YesabauMeka 10 ай бұрын
Devuniki mahima kalgunu gaka
@nikhilanikhila6732
@nikhilanikhila6732 2 жыл бұрын
𝑆𝑢𝑝𝑒𝑟 𝑠𝑜𝑛𝑔 𝑚𝑖𝑠𝑠 𝑢 𝑠𝑖𝑟
@vijayvijju9044
@vijayvijju9044 2 жыл бұрын
Lyrics super Amen Amen
@Mallipudicharles
@Mallipudicharles Жыл бұрын
It's true.
@dream-big_work-hard
@dream-big_work-hard 2 жыл бұрын
నమ్మదగిన దేవుడు మన దేవుడు....🙏
@jramakrishnakittu1287
@jramakrishnakittu1287 2 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏🙏
@jansirani9275
@jansirani9275 Жыл бұрын
Iki😮óó8 is😅😅
ఆనందగీతాలు నేపాడుతూ| sp balu | opd christian songs | kraistava keertanalu
6:18
క్రైస్తవ కీర్తనలు - SONG LYRICS
Рет қаралды 4,4 М.
Telugu Christian  Golden hits Songs|| The way tv India
2:33:52
THE WAY TV INDIA
Рет қаралды 215 М.
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 31 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 60 МЛН
Alayamlo Pravesinchandi - Pre Christmas Celebrations - MM Sreelekha
8:41
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 31 МЛН