బాబాలు, ముల్లాలు, పాస్టర్ లు, కులం, మతం, దేవుడి పేర్లు చెప్పుకొనే రాజకీయ లుచ్చా నా కొడుకులు ఆధ్యాత్మిక ముసుగులో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి prof... మాటలు వినే వారికి నా నమస్కారాలు... ఇలాంటి వారిని మనం అందరం ఆధరించాలి🙏🙏🙏🙏🙏🙏
@sathishnallapula55073 жыл бұрын
Baba lu okkatena mullalu paters adyatmika musugu veskora
@rajusiramdas17483 жыл бұрын
@@sathishnallapula5507 ముల్లా, బాబా, పాస్టర్ ఒక గూటి పక్షులే...ఏసీ రూమ్ లో ఉండి ఎంజాయ్ చేసే వెదవలు 95%
@DkDk-ek9wm3 жыл бұрын
@@rajusiramdas1748 అయితే నీ పై కామెంట్ ఎడిట్ చేసీ రాయీ
@rajusiramdas17483 жыл бұрын
చదువు కునే పిల్లలు చూడాల్సిన వీడియో.. చదువుకునే పిల్లలు ఒక తరగతి గదిలోనే కాదు.. బయట ఉన్న సమాజాన్నీ పరిశీలించఢం వల్ల వారి జ్ఞ్యానం పది ఇంతలు పెరుగుతుంది
@rajusiramdas17483 жыл бұрын
ఈ వీడియో లో ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, మూడు రకాల అంశాలు ఉన్నాయి...అందులో ఎక్కువగా నష్టపోయేది బాబాలు, ముల్లలు, పాస్టర్ ల చెత్త ఉపన్యాసాల వల్ల నష్టపోయే జనాభా ఎక్కవ
@rajyalakshmiwaitingforrema67903 жыл бұрын
చాలా మంచి వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, మంచి వక్త, ఎంత ప్రశంసించినా తక్కువే, ఏదయినా ఒక విషయం లో confusion ఉంటే, ఈయన vedio చుస్తే clarity వస్తుంది.
@sravanrayagada8393 Жыл бұрын
స్వప్న గారు, మీరో అద్భుతమండి, ఎప్పుడు మాటాడోలో కాదు, ఎప్పుడు మాటాడకూడదో కూడా తెలిసిన వాళ్లే నిజమైన వ్యాఖ్యాత. నాగేశ్వరరావు గారిని గూర్చి తెలుసుకునే సంపూర్ణ అవకాశం ఇచ్చారు.
@realestatets Жыл бұрын
సార్ జ్ఞాన బండగారం మీరు మీలాంటి వారు సమాజానికి కారు చీకట్లో ప్రజ్వలించే జ్యోతి మీరు చాలా ధన్యవాదాలు సార్ ♥️
@mahboobalishaik25202 жыл бұрын
నమస్కారం ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు మీ అధ్యాయం చాలా చక్కగా వివరిస్తారు మీ అన్వేషణ చాలా చక్కగా అర్థమవుతుంది కాబట్టి మీరు నిండా నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను
@ksnkk23623 жыл бұрын
మీరు ఒక అద్భుతమైన వ్యక్తి. ద్రష్ట. కిరీటం లేని మహారాజు. పట్టాలేని ప్రతిభా కిరణం. మీ ప్రతి వీడియో కచ్చితంగా చూస్తాను. మీ లాంటి వారు తక్కువ గా ఉంటారు
@yegireddikrishna80883 жыл бұрын
నాగేశ్వర్ సార్ ఇంటర్వూ పాఠశాల పిల్లలకు ప్రతివారం ప్రదర్శిస్తే బాగుంటుంది మేడమ్
@dr.k.mallesham83313 жыл бұрын
విశ్లేషణాత్మకం ... సరళత్వం... ఆసక్తికరం... విషయ పరిజ్ఞానం... ఇవన్నీ మీ స్వంతం..
@sasikumarkandula74113 жыл бұрын
నాగేశ్వరర్ గారు శతాధిక వందనాలు 🙏💐 మేము మీవంటి ఆచరణాత్మక స్వాప్నికుడు కార్యశీలుడి సమకాలీనులుగా ఉండటం మా అందరికీ ఒకే వారం అదృష్టం. మీ జీవిత చరిత్ర, మీ ఉపన్యాసాలు మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చి అనేక మంది జ్ఞానాన్ని గ్రహించి వారి జీవితాలను ప్రకాశవంతంగా మార్చుకోవాలని ఆశిస్తున్నాను. మీకు ఆరోగ్యం, ఆనందం సర్వదా నిండి ఉంటాయి. శుభాకాంక్షలు 💐
@yadagirisucharita3 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు . మీకన్న మేము బాగా కష్ట పడినాము.
@varun_sai_bro10 ай бұрын
I am very lucky to have professor like you sir, always I felt proud as your student🙏🙏
@dhanvikavlogs61883 жыл бұрын
మా అమ్మ గోరి ముద్దలు పెడుతూ చెప్పిన మాటలు గుర్తులేవు. కానీ ప్రతి రోజు మీ వీడియోలు వినడం వల్ల అలాంటి తృప్తిని జ్ఞానాన్ని ఇస్తున్నాయి
@pothuganesh82922 жыл бұрын
సార్ మీలాంటి మేధావులు ఎన్నో రకాల అనుభవాల్ని ఈ యువతకు స్ఫూర్తిదాయకం మైన ఉపన్యాసాల ద్వారా ఇంకా కార్యక్రమాలు విస్తృతం చేస్తే ఈ సమాజానికి మీ సేవలు ఎంతో అవసరం అవుతాయి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
@muralimohangoud21723 жыл бұрын
మీ లాంటి వారి విశ్లేషణలు ఈ రోజు ల్లో ప్రజలకు మరింత అవసరం సార్
@prrao53723 жыл бұрын
చికాకుగా వున్న జీవితానికి దిశా నిర్దేశం కలిగింది. Thank you sir
@thatirajashekhar24603 жыл бұрын
జీవితంలో ఫేయిల్యూర్స్ ఉండొచ్చు కానీ నీ జీవితం ఫేయిల్యూర్ కాదు : Pro కె.నాగేశ్వర్
@gulamrasheed28853 жыл бұрын
ఏ విషయం గురించి ఐనా వివరణాత్మక విశ్లేషణ తో నిష్కళంకముగా మనసు నొప్పించకుండా చురక లతో అందర్ని సమ్మోహనం చేసే గురువు. ఇలాంటి వారు మాకు లభించడం ఓ వరం.మన ప్రభుత్వం ఇలాంటి మేధావి ని ఉపయోగించు కోక పోవడంవల్ల మాకు చాలా బాధగా ఉంది. మున్ముందు మంచి మేలు జరగాలని కోరుతున్నాం.
@ravijakkula49033 жыл бұрын
5 నిమిషాల వీడియో చూడడమే కష్టమనుకునే నేను, ఇంత పెద్ద ఇంటర్వ్యూ ని ఎంతో ఆసక్తితో చూశాను.. You are living legend sir🙏🙏
@malyadrigaddam39603 жыл бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కష్టజీవుల తరుపున గళం విప్పే గొప్ప వ్యక్తిత్వ కలిగిన మహా మనిషి ఆయనకు నా వందనాలు.
@LuckyLucky-om3cc3 жыл бұрын
matlu evaraina matladutharu. professor ayana income lo socity ki entha icharu.
@muralidharnaidukavati84083 жыл бұрын
ఈయన చంద్రబాబు తాయారు చేసిన క్రుత్రిమ మేధావి..
@muralidharnaidukavati84083 жыл бұрын
@durga ganta ఈయన చంద్రబాబు తాయారు చేసిన క్రుత్రిమ మేధావి..
@swamykattekola4474 Жыл бұрын
సార్ జీవితం....నేటి తరానికి అందమైన ఆదర్శవంతమైన పూలబాట🙏
@ajayajji64093 жыл бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ సర్ కు తెలుగు జాతి రుణపడి ఉంటది.
@cheekotivinodkumar60933 жыл бұрын
సర్ ఎన్నో విషయాల్లో మిమ్మల్ని విభేదిస్తాను. కానీ ఒక అభిప్రాయాన్ని నేను చెప్పే ముందు మీ విశ్లేషణ మాత్రం ఖచ్చితంగా చూస్తాను. ఈ రోజు మిమ్మల్ని మరో కోణంలో చూస్తున్నాను.
@ramchava97643 жыл бұрын
Sir మీ జీవితం నిజంగా యువతరానికి ఆదర్శం ఎంతోమంది స్వామీజీలు ఆధ్యాత్మిక గురువుల కన్నా మీరు రామాయణ భాగవతాలను జీవితానికి అన్వయించి చేప్పే విధానం అద్భుతం.
@mradil56163 жыл бұрын
జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండొచ్చు కానీ నీ జీవితం ఎప్పుడూ ఫెయిల్యూర్ కాదు: ప్రొఫెసర్ నాగేశ్వర్
@vtr43093 жыл бұрын
నీ జీవిత పాఠం చాలా మంచిగా ఉంది మీ వ్యక్తిత్వము చాలా ఉన్నతమైన ది మీలాంటి వారి దేవుడు ముందుకు తీసుకెళతాడు యూరియా గ్రేట్ మాన్ సార్.
@vanapallivanapalli2895 Жыл бұрын
అద్భుతంగా వుంది. Inspiring talk
@Right432103 жыл бұрын
జీవితంలో చదువు ఒక్కటే కాదు. పెనవేసుకున్న విషయ పరిజ్ఞానం కూడా చాలా ముఖ్యం.... ఈ తరం యువతకు మీయొక్క విషయ పరిజ్ఞానం భౌగోళికంగా& సామాజికం కోణంలో జరుగుతున్న ఈ విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం.. మీ ద్వారా
@sreedharreddymuddasani78113 жыл бұрын
నేను అభిమానించే గొప్ప ఆచార్యులు ఇద్దరు ప్రొపెసర్ కోదండరాం సార్ మరియు ప్రొపెసర్ నాగేశ్వర్ సార్ వారి వి శ్లేషణకు ధాన్యవాదములు వారి మన తెలంగాణ లో ఉండటం మన అదృష్టం
@ravikumargaviraddi16843 жыл бұрын
ఎంతోమంది ఏకలవ్యలకు ద్రోణుడు ఈ ప్రొఫెసర్ 🙏
@myway31103 жыл бұрын
ఆహా ఎంత మంచి మాట... The best comment and compliment ever
@Hiteshwargoudkatamoni3 жыл бұрын
ఇలాంటి గొప్ప వారు ప్రభుత్వాలకు సలహాదారులుగా ఉంటే పరిపాలన బాగుంటుంది....
@rajanaga773 жыл бұрын
నిజం సార్
@vmohan83413 жыл бұрын
@durga ganta trs dhongala party nuvvu kuda......(((( Nageshwar sir🙏🙏🙏🙏))))
@kovvadarambabu71563 жыл бұрын
ప్రొ. నాగేశ్వర్ గారు మన దేశంలో ఉన్న కొద్దిమంది మేధావులలో ఒకరు. వారు మన తెలుగువారికి పెద్ద ఆస్థి అని చెప్పొచ్చు. మన ప్రభుత్వాలు వీరి నిస్వార్ధ సేవలను సరిగా వినియోగించుకోవడంలేదనే చెప్పాలి. ఇప్పటి తరానికి వీరొక దిక్సూచి. భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి నిండు నూరేళ్లు హాయిగా జీవించాలి... "సత్యమేవజయతే" "సర్వేజనాః సుఖినోభవంథు"
@SIVARAMAPRASADKAPPAGANTU3 жыл бұрын
స్పూర్తిదాయకమైన ఇంటర్‌వ్యూ.
@vanamavenkateswarlu13573 жыл бұрын
సార్ మీ ఇంటర్వ్యూ చూస్తూ మా బాల్యం లోకి వెళ్లి పోయాము. You are really great sir.
@CHANDRASEKHARRAOARAVETI Жыл бұрын
నా హృదయం lo గోర లవణం పెరియార్ A.T.కోవూరు. గురజాడ వివేకానంద మరియు మీరు కూడా ఉన్నారు.
@bhaskarrao98473 жыл бұрын
నా గేశ్వర్ గారు సందేశము చాలా సరళంగా, ఆసక్తి కరంగా ఉంటుంది. కానీ భారతీయ సంస్కృతిలో విజ్ఞానం మేళవించి యువత ను సన్మార్గంలో ఆత్మవిశ్వాసం తో నడిపించండి
@ashokab81123 жыл бұрын
మన అందరికి తెలిసిన విషయమే, చిన్నప్పుడు మన పల్లెటూరిలో సాయంత్రం, రాత్రి వేళల్లో పిల్లలకి పెద్దవారు చాలా కథలు చెప్పేవారు. వాళ్లు అలా చెప్పి పిల్లలకు జ్ఞానం సమకూర్చుతు ఉండేవారు. అలాగే మన ప్రొఫెసర్ గారు కూడా మనల్ని అందరినీ పిల్లలుగా చూస్తూ విషయ పరిజ్ఞానం పెంచుతూ మనకి జ్ఞానం కలిగిస్తున్నారు.. ధన్యవాదాలు అయ్యా.. 🙏
@basabalaramakrishna77253 жыл бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారూ వీడియో లును, ఉపన్యాసాలు ను విశ్లేషణ లను అర్థం చేసుకుంటే ప్రపంచంలో ఆధిపత్యాలు ఉండకూడదనేది ఆయన అభిప్రాయం. పేద,మధ్య తరగతి ప్రజలు కు అనుకూలంగా మాట్లాడుతారు. అన్నిమతాల్లో ఉన్న మంచిని ,అన్ని తత్వశాస్త్రాలోఉన్న మంచిని తీసుకుని ఆధిపత్యం నుంచి ప్రపంచం మానవత్వం వైపు ప్రయాణం చేయాలంటారు. ఆధిపత్యం అనేది మానవత్వం లేకుండా చేస్తుంది.ధన ఆధిపత్యం, కుల ఆధిపత్యం, మత ఆధిపత్యం, దేశ ఆధిపత్యం ,అధికార ఆధిపత్యం, భాష ఆధిపత్యం, ప్రాంత ఆధిపత్యం, చదువు ఆధిపత్యం ,స్త్రీ, పురుష ఆధిపత్యం, మరే ఇతర ఆధిపత్యాలు ఉండకూడదని ఆయన అభిప్రాయం అనుకుంటున్నాను. అదెప్పుడు సాద్య మవుతుందో తెలియదు. బానిస త్వంనుంచి,అంటరాని తనంనుంచి, సతీ సహగమనం నుంచి, బాల్యవివాహాలు లాంటి మానవత్వం లేని దురాచారాలు నుంచి ప్రజా పోరాటాలు, ద్వారా చాలా వరకు బయట పడ్డాం. మానవత్వం లేని వివిధ ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ప్రజలు ను కదిలిస్తే ఆధిపత్యాలు కూడా పోవచ్చని ఆశిద్దాం శ్రమేరా (సామాజిక జర్నలిస్టు)
@madhavareddy5803 жыл бұрын
this interview gonna be more interesting than #RRR movie
@ravindranathy3 жыл бұрын
Most emotional and inspiring. Prof Nageshwar is brilliant.
@ravindranathy3 жыл бұрын
🙏
@jaganchalla54173 жыл бұрын
సమాజానికి మీలాంటి వారు చాలా అవసరం 🙏🙏
@surenderrao2972 Жыл бұрын
Exemplary conversation with Proffesor Nageswar garu as an example to society to think act for society and for self knowledge for happy in life🙏🙏
@mvamshireddys3 жыл бұрын
Most talented analyst which I ever seen and proud to have such awesome talented man belonging from our place salute to you SIR 🙏🏿
@kovvalibasantanarayanarao8181 Жыл бұрын
😮
@nhanumantharao76273 жыл бұрын
నాగేశ్వర్ గారూ , మీరు చాలా విషయాలు గురించి వివరంగా వివరించారు. మీ ఆడియోలు చాలా విన్నాను, ఇంకా వింటున్నాను. మీ స్వయంకృషితో, మీరు తెలుసు కొన్న విషయాలు, సులువుగా అందరికీ తెలిసేటట్లు వివరించే పరిజ్ఞానం అపూర్వం. మీ ఈ జ్ఞానసంపద ఎలా అలవర్చుకొన్నారు. జన్మతా వచ్చింది. అడవులకు వెళ్ళి తపస్సు చేసాను అంటే నేను నమ్మను. దీనికి కారణం, కొందరు ఉపాధ్యాయులు. పుస్తకాలు, మీరు తరగతిలో ప్రవర్తనావిధానం. తరగతి గది తర్వాత మీరు చదువు విషయంలో మీపరిశ్రమ గురించి, మీ తోటి విద్యార్థుల ప్రభావం గురించి, ఒక వీడియో చేయండి. నాకు తెలుసు మీరు చక్కని వీడియో చేయగలరు. చాలామంది కొత్తగా చదువుకొనే విద్యార్థులకు చాలా ఉపయోగకరమైన వీడియోగా ఉపయోగపడుతుంది
@srinivasaitha12583 жыл бұрын
మా సార్ *ప్రొ. నాగేశ్వర్* గారు ************************** విశ్లేషణలతో విషయాన్ని విశదపరచి, దృష్టాంతాలతో దిగ్భ్రాంతికర సత్యాలు దర్శింపజేసి, హాస్య చతురత తో హృదయాన్ని ఉల్లాసపరచి, తాజా గణాంకాలు,సమస్త సమాచారముతో ఆత్మవిశ్వాసమును మాలోన ప్రోది చేసే నడిచే విజ్ఞాన సర్వస్వమా నీకు నమస్కారాలు 🙏🙏🙏💐💐💐👏👏👏👍 ----ఐతా శ్రీనివాస్
@murthyvs19583 жыл бұрын
Wonderful interview I've ever seen, wonderful Interviewer and wonderful interviewee. More than half a dozen times, my eyes welled up with tears.
@RAM-ju5jw3 жыл бұрын
He is very very talented.....మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి
@@muralidharnaidukavati8408 నమస్తే సర్......కృత్రిమంగా మేధావులను తయారు చేస్తే , బీకాం లో ఫిజిక్స్ ఉంది అంటారు , కానీ ఇలా ప్రతీ ఒక్క విషయంపై లోతైన అవగాహన ఉండదేమో కదా సర్. ఆయన లాంటి వ్యక్తులు ఉండటం మన తెలుగు రాష్ట్రాలు చేసుకున్న అదృష్టం. మీతో ఏకీభవించలేదు అని తప్పుగా అనుకోకండి.
@ravikumargaviraddi16843 жыл бұрын
నడుస్తున్న wekeepeedia ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిది 🌹💐🙏
@venkateswararaokoduru37953 жыл бұрын
Motivational quotes. inspiring.
@pallaviramireddykallam11222 жыл бұрын
@@venkateswararaokoduru3795 www😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉
@svkrishnareddy93703 жыл бұрын
'అద్భుతం ' అనే మాట సరిపోదు . 🙏🙏🙏
@maharajbvk88363 жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు ప్రోఫిసర్ నాగేశ్వరరావు గారు మీ లాంటి వారు కొద్దిగా అరుదుగా వుంటారు అన్ని విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎవరిని నొప్పించకుండా ప్రజల నీ ఆలోచింప జేసే సమస్య లకి పరిష్కారం లు కూడా విపులముగా వుంటుంది ఇటువంటి వ్యక్తి మన దేశం కి పరిపాలిస్తే మన భారత దేశం ఎంతో శక్తి వంతం గా శాంతి యుతంగా వుంటుంది ,మన కర్మ ఎంటి అంటే మన అతి తెలివి తేటలు గల దొంగ ప్రజలు దొంగ నా కొడుకులనే ఎన్నుకుంటారు
దేశానికి మీలాంటి వాళ్ళు కావాలి sir , మతాలు కులాల గురించి అలజడులు ప్రేరేపించే వారు కాదు ఈ దేశానికి అవసరం, ఈ దేశ(ప్రజల) అభివృద్ధి గురించి ప్రేరేపించే వారు అవసరం ,
@DkDk-ek9wm3 жыл бұрын
Brilliant anchor My favorite Swapna madam ప్రశ్నలు భలే సూటీగా అడుగుతారు...
@nareshharsha18603 жыл бұрын
సర్ నా బావజలం ఏదైనప్పటికీ నేను మీతో సైద్ధాంతికంగా విభేదించి నప్పటికీ , నేను మాత్రం మీ విషయ పరిజ్ఞాననికి మంచి అభిమానిని...అందుకే మీరు పెట్టే ప్రతి వీడియోను పూర్తిగా చూసి నా అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెడతాను
@maruthikavuri86133 жыл бұрын
10
@indiran31412 жыл бұрын
.
@JayaTeja963 жыл бұрын
@swapna garu, pls continue this series. You are the best host and interviewer.
@nageswararaoch82213 жыл бұрын
మీ అనుభవాలు మీ విశ్లేషణ excellent,
@akunurusvsnarayana49443 жыл бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రమే రియల్ హీరో. He is not reel a hero. He is a real inspiration in life.
@MS219883 жыл бұрын
Once again, SWAPNA madam👩, you are doing very great job. You are letting us know great things in simple manner.
@pvdprasad39933 жыл бұрын
Salute to you Sir. I am 60 and you have taken me back to our childhood days. This interview (I call it as Interaction) will be a inspiration for many......
@srilasya94622 жыл бұрын
చదువు విషయంలో " నీకు రాదు, నీకు చాతకాదు" అనే పదాలు ప్రొఫెసర్ గారికి నచ్చకపోవచ్చు. కానీ అన్నీ అందరివల్లా చేతకావు. కోర్టు కేసులో గెలుస్తారు కానీ కోర్టు తీర్పును అమలు చేయడంలో లేదా అమలు చేయించడంలో ఎక్కువ శాతం విఫలం అవుతారు. కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా ఉన్నా ధనబలం (ముఖ్యంగా కష్టపడకుండా సంపాదించిన ధనం), మందబలం ఉన్నవారు తమకు కావలసింది సాడించుకొగలరు.
@srilasya94622 жыл бұрын
ప్రజల చేతిలో డబ్బు పెట్టండి. వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వార దేశ ఎకానమీ పుంజుకుంటుంది. అని ప్రొఫెసర్ గారు చెబుతున్నారు. కాని శ్రమ ద్వారా కాకుండా ఉచితంగా ప్రజల చేతిలోకి డబ్బు వస్తె ఎక్కువ శాతం మంది మద్యం కొంటారు. మద్యం పరిశ్రమ పుంజుకుంటుంది. ఇది నిజం కాదా? ప్రజల చేతిలో ఉచిత డబ్బు పెట్టడం వాంచనీయమా??
@ravinderreddy99313 жыл бұрын
పండగ పూట ఇలాంటి వీడియో చూడడం నా అదృష్టం
@anandkonari97383 жыл бұрын
దన్య వాడ ములు
@anandkonari97383 жыл бұрын
ద న్య వాద ములు
@anandkonari97383 жыл бұрын
_
@venkateshchenna8523 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం 🙏
@MS219883 жыл бұрын
Thank you Swapna madam for bringing such a great personalities for us. This interview is inspiring. Iam expecting more videos like this.
People are more dependent on Google than on using brains Thank you very much for all the useful experiences
@catchytunes40003 жыл бұрын
Thank you is a small word for this interview Sir.. స్వప్న గారు మీ జీవితం ధన్యం అయింది.
@pallarajasekhar3 жыл бұрын
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు
@bombaypraveen3 жыл бұрын
Wonderful Nageshwar Rao Garu and good extraction from Swapna Garu.
@ravirambha49723 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః
@satyanarayanaraju21323 жыл бұрын
When ever I want clarification on any particular topic, I see your videos and get clarified. Thank you so much Sir .
@ravikumarpamidi76433 жыл бұрын
Sharing your knowledge to others is immense and it's impact is terrific.
@ramanaraogupta81183 жыл бұрын
Intha vivaramga matladevaru arudu very useful vedio sound 👌 knowledge hats off to guruvu garu
@kakimadhavarao46413 жыл бұрын
You gave us a window to your life and your service to us, the listeners. Thank you Prof Nageswar. Kaki Madhavarao
@thodetirajesh94033 жыл бұрын
This interview is "Journey of life".No inspirational videos is required if you watch this interview!!Kudos Sir 🙏🙏
@krishnamohantenneti1943 жыл бұрын
Very nice discussion. Very good messages for all especially for children and youth. Remarkable memory and knowledge and it’s application . Taking time to motivate.cultivate and change the social and economic evis
@rambabuventrapragada5533 жыл бұрын
He is information encyclopedia. Deliver his speeches in a manner that even common lay man could understand. We are very lucky to have such a brilliant professor as a spokes person in various channels on different subjects.
@nuthankamera56513 жыл бұрын
Awesome interview, thankyou sir and Madam. Looking forward to next episode.
@dineshdinu17443 жыл бұрын
My day starts with your words, Felt so positive and energized Thank you Sir
@srinivasaitha12583 жыл бұрын
I used to watch sir's all videos... Hats off dear Sir... Keep doing videos...
@SanKiranKReddy3 жыл бұрын
No doubt he is a wonderful person and knows many subjects ( expected for journalism professor from university) many analysis is for naive people good job for that !!! Expected more of critical analysis of subjects without political prejudices …. Sometimes professors also fall prey for click bait syndromes!!keep inspiring us professor 👍👍👌👌👌
@dasarapumahender83333 жыл бұрын
Thank you sir for giving a wonderful discussion on life in the world
@JayaTeja963 жыл бұрын
Very useful interview, people can relate, connect and inspire! Thank you so much.
@ashokkumarbunga60793 жыл бұрын
Anchor garu.. chaala chakkaga , dignified gaa tiyyati voice to interviews chaala baaga conduct chestaaru. Ika potee, Prof. Nageswara Rao garu gurunchi, cheppede emee ledu. He is talented, intelligent, sincere, knowledge in all subjects. He is a great humanist.
@anvesh19862 жыл бұрын
నమస్తే సర్ మీరు చాలా మందికి ఆదర్శప్రాయులు.🙏
@sathishgadde2803 жыл бұрын
సార్ మీరు నిజంగా రామ్ గోపాల్ వర్మ అన్నట్టు మీరు అంతరించిపోయే జాతి
@srinivasaitha12583 жыл бұрын
Rarest human being
@mahialkaturi3963 жыл бұрын
Yes...
@srinivasulu60213 жыл бұрын
కాదు, అంతరించి పోయే జాతికి, ఆశా జ్యోతి👌
@sankarpotnuru63013 жыл бұрын
True
@lakshmansuri32162 жыл бұрын
Agree to disagree with u People like professor Nageshwar will always be born time to time as long as there are deficiencies in the society.
@kondetisrinivasaramarao45453 жыл бұрын
Hats off to his simplicity
@buddhabalaramsrinivasarao3303 жыл бұрын
My role model very intelligent man has great personality and ist person in this news field good message to public awareness to all round field he is great intellectual man in my state .I am fan of nageswararao
@lakkarajuramu59393 жыл бұрын
Sir..Your Knowledge is Power...Many Youngsters like me must remember your words... I think toady i'm blessed ...Thank you Sir..
@krishnathota63 жыл бұрын
సార్ నమస్కారం మీరు ఇంతకుముందు చెప్పిన విషయాలనే ఈ ఎపిసోడ్ లో కవర్ చేశారు. ఇంకా కొత్తగా మీ జీవితంలో ఉన్న అనుభవాలని ఇంతవరకు ఎక్కడా పంచుకొని విషయాలని మీరు మా ముందుకు తీసుకు వస్తే బాగుంటుందని చిన్న విన్నపం సార్.. ధన్యవాదాలు సార్ కృష్ణ. ఖమ్మం జిల్లా
@ravikari12333 жыл бұрын
Excellent Professor , you made my day on this auspicious Sankranti day . I am much older to you , God bless you with good health, happiness and peace.
@saikumar-vk6ko3 жыл бұрын
I just loved your interview. Truely you're one of the great inspirational personality.
@RajeshKumar-ug3el3 жыл бұрын
Mind blowing experience and realisation sir
@aadiravikiran88533 жыл бұрын
సర్ నమస్తే.మీరు నిర్ణతరము విషయం మరియు. విజ్ఞానహము మాలాంటి వాళ్ళ కు పంచుతూండాలి. సదా నిండు నూరేళ్లు మరియు ఆరోగ్యం గా ఉండాలి అని మనసారా కోరుకుంటూన్నను
@atchutaraovaddadi19593 жыл бұрын
Thank you sir.
@theeditorial89083 жыл бұрын
It made my day...🙏
@spaceman82713 жыл бұрын
My day too
@mohammedshafiahamad58233 жыл бұрын
No Comment 🙏👍🙏
@yogivanga33913 жыл бұрын
You are a gem of our Telangana sir
@fightervijay3 жыл бұрын
We love your analysis and it’s always par excellent 👍👌 somehow your face expression never changes 🤔
@santhoshpeddi8053 жыл бұрын
🙏🙏🙏👌👌 we need like this leader not story telling people 🙏🙏🙏
@y.kishoregupta6303 жыл бұрын
మీరు ఆదర్శం సార్ 🙏🏻🙏🏻
@narayanabhuvana24513 жыл бұрын
మీ.సంచార సమాదీత్వానికి ధన్యవాములు మహాషయా 👏👏👏👏👏
@mareedusirishanagini26423 жыл бұрын
Outstanding personality with amazing ideology. I usually follow his political analysis and like it for his transparency and thoughtfulness.but today this video made me discover an amazing personality. I share this impressive video with my friends n students. I m glad to meet an encyclopaedia thru this channel. Thank u and keep exploring the intellectual wealth .I got answers to my confused mind .🙏🙏🙏
@peddigowthami52463 жыл бұрын
Yes mam it's
@sivakrishnakota7843 жыл бұрын
Really very very useful to every body to know the insights of his life.
@Meo2-mkp3 жыл бұрын
Excellent memory ... Applying knowledge into our daily life ...
@karunareshvarma18873 жыл бұрын
Thank you very much sir. Really I learned something through your interview. Your story is really inspiration for me.