Poet and Lyricist Ande Sri Open Heart With RK | Season:1 - Episode:33 || 06.06.2010 |

  Рет қаралды 522,277

Open Heart With RK

Open Heart With RK

Күн бұрын

Poet and Lyricist Ande Sri Open Heart With RK | Season:1 - Episode:33 || 06.06.2010 | #OHRK​ | ABN
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 469
@bellamkondasriramulu5737
@bellamkondasriramulu5737 2 жыл бұрын
రాధాకృష్ణ గారికి నా ప్రత్యేక అభివందనం. ఎందుకంటే ..అనంతమైన విజ్ఞానం తో దాగివున్న .అందెశ్రీ గారిని తమ ఇంటర్వూ తో మాకు ఆణిముత్యామ్ లాంటి సాయిత్య నాయకుణ్ణి పరిచయం చేసినందుకు . నిజంగా చదువు లేకున్నా అంతటి పరిజ్ఞానంతో సాయిత్యంలో ఇమిడిపోయిన అందెశ్రీ గారి గురుంచి లోకానికి తెలిపినందుకు . మరీ మరీ ధన్యవాదాలు.
@sbalaraju8332
@sbalaraju8332 2 жыл бұрын
🙏🙏🙏🙏✊🇳🇪
@karunakarguntaka4611
@karunakarguntaka4611 Жыл бұрын
కోహినూర్ వజ్రం కూడా మట్టిలోనుంది తీసి కడిగి సానపడితే ,అది ప్రపంచ ప్రసిందీ చెందింది , అందె శ్రీ గారు కోహినూరు వజ్రం కంటే వేయి రెట్లు అధికం . రాబోయే తరాలు నమ్మరు మీలాంటి వారు ఉన్నారంటే .
@maheshmahe8574
@maheshmahe8574 2 жыл бұрын
తెలంగాణ సిగలో ఒక వెలిగే కోహినూర్ వజ్రం సార్ మీరు,,, తెలంగాణ మట్టి లో పుట్టి మనిషితనం నిలువెత్తున నింపుకున్న మీకు శిరస్సు వంచి వందనాలు 🙏🙏🙏
@yvenugopal47
@yvenugopal47 Жыл бұрын
Poo
@lingamkokkula5489
@lingamkokkula5489 9 ай бұрын
అందె శ్రీ గారికి హృదయ పూర్వ క అభినందనలమందా ర మకరందం మాల లు 🙏🏾🙏🏾
@kramkeereddy8258
@kramkeereddy8258 3 ай бұрын
0
@shankarmudavath7834
@shankarmudavath7834 4 ай бұрын
ఇంత గొప్ప పాటను రాసిన మీకు రాష్ట్ర గీతంగా ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు
@durgampavankumar8468
@durgampavankumar8468 Ай бұрын
గొప్ప కవి సార్
@viswanetra-px4si
@viswanetra-px4si 2 жыл бұрын
తెలంగాణ ఉద్యమ సాహిత్య పితామహుడు జయ జయ తెలంగాణ జననీ జయకేతనం.... అందెశ్రీ గారికి తెలంగాణ ఉద్యమాభివందనాలు🙏 అన్నా నిన్ను పాలకుడు మర్చినా, నీ గీతానికి గుర్తింపు ఇవ్వకున్నా నీవు కోరుకున్న నీ తెలంగాణ ప్రజానీకం నీ వెంట ఉన్నారు. జై తెలంగాణ అమర వీరులకు జోహార్లు🙏
@kashikommu8492
@kashikommu8492 2 жыл бұрын
Nnkp
@kashikommu8492
@kashikommu8492 2 жыл бұрын
Hhhhhjnc KH logo p
@boddulabalakrishnabalakris5174
@boddulabalakrishnabalakris5174 Жыл бұрын
Andesri lanti mahakavi gayakuduee deshamulo puttadam manam chesukunna punyam velakattaleni patalaku sahithyaniki pranam posina meru ee gaddapai 100 endlu bratakali Telugu sahithyakai, ..
@boddulabalakrishnabalakris5174
@boddulabalakrishnabalakris5174 Жыл бұрын
Shatakoti vandanalu meku,🙏🙏🙏
@ksaragapani2494
@ksaragapani2494 2 жыл бұрын
RK గారు మీరు ఒక మంచి జర్నలిస్ట్ మీ వాయిస్ చాలా గంబీరంగా ఉంటుంది, అదే విధముగా అందేశ్రీ గారి వాయిస్ కూడ చాలా గంబీరంగా ఉంటుంది. మాకు అందేశ్రీ గారిని పరిచయం చేశారు మీకు మా కృతజ్ఞతలు. అందేశ్రీ గారి పాటలు వింటే ఎంత అద్భుతం గా ఉంటాయి సార్. అందులో ఒక పాట, మాయమై puthunnadamma manishannavadu. చాలా చక్కని పాట అందేశ్రీ గారికి పాదాభివందనం.
@susarlasuresh6891
@susarlasuresh6891 2 жыл бұрын
అందేశ్రీ గారికి హృదయపూర్వక అభినందనలు 🙏🏿 మీరు రాసిన జయ జయ హే తెలంగాణ... గీతం పాఠశాలలో విద్యార్థులతో కలిసి పాడుతున్నప్పుడల్ల ,ఆనందానికి అవధులు లేవు. ఇంత చక్కటి గీతాన్ని అందించిన మీకు హృదయ పూర్వక నమస్కారాలు🙏🏿🙏🏿 మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసిన, రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు🙏🏿🙏🏿🙏🏿🙏🏿 జై తెలంగాణ 🙏🏿
@pappulasanjeevarao
@pappulasanjeevarao Жыл бұрын
Thank you so much Radha Krishna sir,I have heard good so much from Andesri gari interview.
@mallaiahdharna3027
@mallaiahdharna3027 9 ай бұрын
😂✌️🙏👍
@mallaiahdharna3027
@mallaiahdharna3027 9 ай бұрын
ధన్యవాదాలు సాగర్ కృష్ణ గారి ఇంటర్వ్యూ లో అందరు అందెశ్రీ గారి పాటలు సాయి తిను సాహిత్యము వినిపించినందుకు ధన్యవాదములు జై జై తెలంగాణ జై తెలంగాణ నా యొక్క అభినందనలు థాంక్యూ థాంక్యూ నీవు నిండు నూరేళ్లు బ్రతకాలని ఆకాంక్ష ధన్యవాదాలు ఇట్లు మీ శ్రేయోభిలాషి దారణ మల్లయ్య గారు ఈసీఐఎల్ హైదరాబాద్
@dprabhakar878
@dprabhakar878 9 ай бұрын
V good song
@chinnachaganti3428
@chinnachaganti3428 7 ай бұрын
24:30
@nageshwararao823
@nageshwararao823 2 жыл бұрын
రాధాకృష్ణ గారు ఇంతటి మంచి వ్యక్తి తన యొక్క గొప్ప వ్యక్తిని గొప్పతనాన్ని అందరికీ తెలియజేసేలా ఎంతో మనసుకు తాకేలాగా చూపించారు మీకు చాలా కృతజ్ఞతలు రాధాకృష్ణ గారు నమస్కారములు
@a.r.bhupati7649
@a.r.bhupati7649 2 жыл бұрын
ప్రకృతి కవి అందెశ్రీ గారికి నా పాదాభివందనం...
@amruthapuriramesh5939
@amruthapuriramesh5939 Жыл бұрын
వహ్వా అద్బుతం సార్ మీకు పాదాభివందనం
@kamidrisrikanth834
@kamidrisrikanth834 3 жыл бұрын
పాట అమ్మడుపోతున్న వేళ .. మీలాంటి వారికి వందనాలు సార్
@gummakondakurumaiah2647
@gummakondakurumaiah2647 2 жыл бұрын
రాధాకృష్ణ గారు చాలా మంచిగా ఇంటర్వ్యూ చేశారు ధన్యవాదములు..,,,🙏🙏🙏🙏🙏👌
@sbalaraju8332
@sbalaraju8332 2 жыл бұрын
🙏🙏🙏💯💯
@narsimlumachkuri9296
@narsimlumachkuri9296 Жыл бұрын
Yes
@shekarsura2849
@shekarsura2849 Жыл бұрын
🙏🙏🙏
@UPENDERENDLA
@UPENDERENDLA 9 ай бұрын
ఆకలి నన్ను దహించివేసినపుడల్లా నాకు అంతకుడిలా మారాలి అనిపిస్తుంది నా అంతరాత్మ ఎందుకో వద్దని ప్రభోదిస్తుంది ❤😢
@vishnuvardhanreddyBeeram
@vishnuvardhanreddyBeeram Жыл бұрын
శ్రీ గురుబ్యోనమః 🙏 పదం తో పురుడు పోసుకుని మాట తో మంత్రముగ్దుల్ని చేస్తూ పాట తో ప్రపంచాన్ని చుట్టేసొచ్చి అజ్ఞానాన్ని, అంధకారాన్ని పారదోళ్లే యజ్ఞాన్ని ..నిర్విఘ్నంగా నిర్వహిస్తూ అమ్మతనంలోని కమ్మదనాన్ని తండ్రిలోని తపనని చూపుతూ మనిషి మనుగడకి, మరోప్రపంచాన్ని చూపడానికి మనస్ఫూర్తిగా మథనపడే మానవ రూప కలియుగ మాధవుడు ఈ తరం పోకడల్ని పసిగట్టి ,వడగట్టే మా అభినవ తెలంగాణ పోతన ! అంచలంచెలుగా ఎదిగి ఎవరి అంచనాలకి అందని మరో శ్రీ శ్రీ !! మా గురువుగారు అందె శ్రీ 🙏 My Thoughts ✍️✍️✍️ BeeRam
@chalapathiraju9629
@chalapathiraju9629 4 ай бұрын
Super
@sathyamjournalist9481
@sathyamjournalist9481 Жыл бұрын
అందెశ్రీ గారికి హృదపూర్వక అభినందనలు... అందెశ్రీ గారికి జన్మనిచ్చిన తెలంగాణ తల్లికి పాదాభివందనాలు...,
@karunakarravula9876
@karunakarravula9876 2 жыл бұрын
తెలంగాణ గణ గంధవరుడు మన అందె శ్రీ 🙏🙏🙏
@santhoshkondaparthi6273
@santhoshkondaparthi6273 2 жыл бұрын
కలము పట్టి కావ్యంబు రచియించే హలము పట్టి పొలము దున్నే కలము హలము నందు ఘనుడురా పోతన 🙏 మా తరపు పోతన... మా అందెశ్రీ 🙏🙏🙏
@ES-sy2eb
@ES-sy2eb 2 жыл бұрын
జై ఆందె శ్రీ
@sunildurgam1075
@sunildurgam1075 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatb1243
@venkatb1243 2 жыл бұрын
@@ES-sy2eb షషఢఠఖ
@gajalaxmijayanthi5263
@gajalaxmijayanthi5263 Жыл бұрын
అదే నిజమే కాదా 🙏🙏🙏👍🏻👌
@sivaramakrishna7879
@sivaramakrishna7879 7 ай бұрын
ఆయన నిజం జీవితం కన్నీళ్ళు తెప్పించిన, ఆయన కవితా, పాట, ఆధ్యాత్మిక చింతన ఆనందం భాష్పాలు తెప్పించాయి.🙏🙏🙏
@vatamshankar1844
@vatamshankar1844 2 жыл бұрын
అందే శ్రీ,,, గారిని ఇంటర్వ్యూ చేసిన ప్రముఖులు ఆర్ కే,,, గారికి హృదయపూర్వక ధన్యవాదాలు,,, అందే శ్రీ మీ వాక్యాలకు పదాలకు అర్థాలు,,, మాకు వరంగా ఇచ్చిన ఆ,,, తల్లీ దండ్రులకు,,,పాదాభివందనాలు 💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐 ఆర్ కే,, గారు, అందే శ్రీ గారిని మళ్లీ మళ్లీ ఇంటర్వ్యూ చేయాలని మనసారా కోరుకుంటున్నాను, ఆ ఘాతను మళ్లీ మళ్లీ వినిపించాలని మీకు పాదభి వందనం చేస్తూ ,,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శంకర్ నల్గొండ జిల్లా, నార్కట్ పల్లి, అమ్మనా బోలు
@nallanarayana6269
@nallanarayana6269 Жыл бұрын
Mee paadalaku vandanaalu!
@rameshchiluka6762
@rameshchiluka6762 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చేసిన Rk గారికి ధన్యవాదాలు .....మీ జీవితచరిత్ర తెలుసుకున్న తర్వాత మీ పైన నాకు ఉన్న అభిమానం 100 రేట్లు పెరిగింది అందెశ్రీ సర్...
@thejaschennaboina3878
@thejaschennaboina3878 2 жыл бұрын
మహానుభావుడు🙏🙏🙏🙏
@srspallepadhalu1997
@srspallepadhalu1997 2 жыл бұрын
అందే శ్రీ గారికి హృదయపూర్వక దండాలు 🙏🙏🙏🙏🙏
@SKREDDY5289
@SKREDDY5289 2 жыл бұрын
మీ లాంటి కవి తెలంగాణ లో పుట్టడం మాకు గర్వకారణం
@arjunreddy3836
@arjunreddy3836 2 жыл бұрын
Excellent, Excellent,superb అందెశ్రీ గారు మీ స్పీచ్ 🌹🌹👍👍
@s.v.l.nreddy4286
@s.v.l.nreddy4286 2 жыл бұрын
A Great Interview " Never before ever after". Salute to Andesri sir.
@mahasuhavideos4770
@mahasuhavideos4770 2 жыл бұрын
సంస్కారము లేని మాటలు matlade చదువుకున్న vanikanna మీరే నిజమైన అక్షర జ్ఞానం galavaru sir.padabhi వందనాలు sir
@Bathula_Pradeep_Socialworker
@Bathula_Pradeep_Socialworker 2 жыл бұрын
Great Andhe Sri Gaaru 💐💐👌👌
@amarendharchittipolu8186
@amarendharchittipolu8186 2 жыл бұрын
అందే శ్రీ గారు మీ నిజ జీవితం మొత్తం మీ పాటలో ఉంది గురువు గారు రియల్లీ గ్రేట్
@surendervemishetti7265
@surendervemishetti7265 11 ай бұрын
అందే శ్రీ గారు మీరు మన తెలంగాణ లో పుట్టడం మా అదురుష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasmanyam5858
@srinivasmanyam5858 2 жыл бұрын
సార్ మీపాధలకు వందనాలు మీ మాటల మూతలు ఆణిముత్యాలు
@revojuraju976
@revojuraju976 2 жыл бұрын
🙏🙏🙏🙏
@ramulugunaganti282
@ramulugunaganti282 Жыл бұрын
Gunagantiramulu.meekukhotivandanalu
@yakeshpottakarla9781
@yakeshpottakarla9781 2 жыл бұрын
Rk sir meru great manchivallani itervew chestunnaru hatsuf andesri
@srinivasseenu2868
@srinivasseenu2868 2 жыл бұрын
Good interview
@anuradhapothula2468
@anuradhapothula2468 3 жыл бұрын
I READ ABOUT SANTH KABIR AND VALMKKI BUT RIGHT NOW ANDESRI IS INFRONT OF US.LIKE THESE MIRACLES IS MORE IN THE WORLD.THANQ FOR THIS INTERVIEW RK.JI
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 Жыл бұрын
మీ లాంటి కవి నీ చూచి తెలంగాణ గర్వపడు తున్నది , హాట్సాఫ్ సార్ అందే శ్రీ గారు మకుటం లేని మహారాజు,పాదాభివందనం
@bantumadhukrishna1054
@bantumadhukrishna1054 11 ай бұрын
మీ మాటలోని గంభీర్యం నాకూ చాల బాగా నచ్చుతది సార్
@arunakiranam1346
@arunakiranam1346 2 жыл бұрын
తెలంగాణ పోతన sir మీరు 🙏🙏✊
@localtraveller8647
@localtraveller8647 2 жыл бұрын
Wrong comment
@ashokp8162
@ashokp8162 2 жыл бұрын
అందెశ్రీ మించిన క వి తెలంగాణలో కలడా వారికి సర్వే ఈయన గుర్తింపు లభించలేదు తెలంగాణలో ఏలికలయిన వారే ఇలాంటి కవులకు గుర్తింపునిస్తారా
@KrishnaYadav-qo9mp
@KrishnaYadav-qo9mp 2 жыл бұрын
Hi
@localtraveller8647
@localtraveller8647 2 жыл бұрын
@@ashokp8162 ala ani kaadhu bro Mee feeling bagundhi but pothanadhi kuuda warangal a
@localtraveller8647
@localtraveller8647 2 жыл бұрын
@@ashokp8162 pothanadhi vere State aithe me comment correct aithadhi
@akkivarshatriber2030
@akkivarshatriber2030 2 жыл бұрын
రాష్ట్ర ప్రభుత్వం...ఎందుకు దూరం పెట్టినట్లు.....అవసరం తీరింది...... రసమయి ల కుట్రలు తెలియని కవి...🙏❤️.
@killananeelaraju9907
@killananeelaraju9907 Жыл бұрын
Agree with you
@shakunthalanalimela
@shakunthalanalimela 6 ай бұрын
S
@janaiahpatteti8558
@janaiahpatteti8558 4 ай бұрын
Super 👌
@thokalanagaraju1592
@thokalanagaraju1592 2 жыл бұрын
Rk గారికి ధన్యాదములు. అందెశ్రీ గారిని పరిచయం చేసిన మీకు
@ballemballem7569
@ballemballem7569 Жыл бұрын
అందెశ్రీలో లేకున్నా ఆర్థిక ధైర్యం, అందే శ్రీ లో లేకున్నా ఆర్థిక ధైర్యం అందే శ్రీ లో లేకున్నా ఆర్థిక ధైర్యం,ఆత్మస్థైర్యం, స్వీయాభిమానం, తనపై తనకు సంపూర్ణ సంతృప్తి వ్యక్తం అవుతున్నాయి. ఇవన్నీ తన హృదయ శుద్ధికి నిదర్శనాలు.
@panugantidasharath6681
@panugantidasharath6681 2 жыл бұрын
అందె శ్రీ అన్న గారికి పాదాభివందనం
@ishadigitals
@ishadigitals Жыл бұрын
🙏🙏🙏ప్రకృతి కవి అందెశ్రీ గారికి నా పాదాభివందనం..🌹🌹🌹
@baswojulaxmanachary9762
@baswojulaxmanachary9762 Жыл бұрын
అద్భుతమైన ధారణ ఆధ్యాత్మిక,అభ్యుదయం,ఏదైనా ఆశయమొక్కటై సాగిన మీ దృక్పథం చాలా గొప్పది సార్ మీ జీవితం ఆదర్శం స్పూర్తిదాయకం
@umamaheswararaoumesh8688
@umamaheswararaoumesh8688 2 жыл бұрын
The Best interview Ever RK Garu . Such a Great Personality Ande garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Time ela gadichipoyindo teliyaledhu
@anjikunche801
@anjikunche801 2 жыл бұрын
Every time he calls interviewers as Sir ,,, it indicates his greatness its attracted me.... ....
@narenderjangiti2018
@narenderjangiti2018 2 жыл бұрын
అద్బుతం
@rameshmanthapuri3713
@rameshmanthapuri3713 2 жыл бұрын
sure you💐👌👌🙏
@rameshmanthapuri3713
@rameshmanthapuri3713 2 жыл бұрын
super nice👍 👌👌💐🙏🙏
@UPENDERENDLA
@UPENDERENDLA 9 ай бұрын
శరీరం మీద తెల్ల గుడ్డ లేకపోతే సమాజంలో గౌరవం ఉండదు...❤
@gvvskm2024
@gvvskm2024 4 ай бұрын
పిందెలుగా జన్మలెత్తినా ముద్దుబిడ్డలెందరో కాని తెలంగాణ రాష్ట్ర గీతికకీ నీ రాతనే కొరెనే ప్రకృతి ఓ అందెశ్రీ అందెను పొందెను ఘనకీర్తి ఈ నీ జన్మ ❤ స్వరసంగీత మరాఠి మదినేలే సుస్వరాల ఘణాపాఠి మహాద్భుత సరిగమల బాణి తేనె తెనుగులురు కీరవాణి ఈ నీ జన్మ సార్థకం సాహో సాహో ❤ తంత్రమో మంత్రమో నీకు ఓ చిన్నవంతు ఓ రేవంతు చిరకాలము నిలచే పాటతో తెలంగాణ నేలకీ అక్షర అభిషేకం శుభం శుభం కలుగు నీకు❤ శుభం కీర్తి కలుగు నీకు ❤
@gurramchandrababunaidu4381
@gurramchandrababunaidu4381 2 жыл бұрын
32:30 జయ జయహే తెలంగాణ... సాంగ్
@jabbalakumarswamy5920
@jabbalakumarswamy5920 Жыл бұрын
అందెశ్రీ గారు మీ పాటకు,మీ సాహిత్యానికి, మీరు రచించిన పాటలు, పద్యాలు, మీ మాటలోనే నిజాయితీ సలాం సలాం సలాం చేస్తున్నారను.
@gowrisankarbojja1740
@gowrisankarbojja1740 2 жыл бұрын
మట్టిలో మాణిక్యం... అందెశ్రీ గారు
@KT-nn1mp
@KT-nn1mp 2 жыл бұрын
అందెశ్రీ గారికి ధన్యవాదాలు
@bhaskaradev5800
@bhaskaradev5800 2 жыл бұрын
Andesri garu is great poet and great singer too. Wonderful interview.
@bikshamvelishala305
@bikshamvelishala305 2 жыл бұрын
RK sir thanks 😊 🙏
@surendarbilla4220
@surendarbilla4220 Жыл бұрын
ఇలాంటి వారి interview చేసిన rk గారికి అభినందనలు
@thupakiramulu8713
@thupakiramulu8713 Жыл бұрын
పాదాభివందనం. సార్
@ConstitutionTV
@ConstitutionTV 2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం. @constitutiontv
@ksrajuraju7918
@ksrajuraju7918 2 жыл бұрын
అభినవ పోతన కనిపిస్తున్నాడు మీలో.పోతన్నను ఆ శ్రీ రాముడు రక్షించాడు.ఆ భగవంతుడు మిమ్ములను సదా రక్షిస్తాడు.
@bhaskerkamangari6892
@bhaskerkamangari6892 2 жыл бұрын
Sir miku padabi vandanalu memu pg lu phd lu chasinaa sahityam telusuko lekapotunnam 🙏🙏🙏
@dwarakadhruvika3535
@dwarakadhruvika3535 2 жыл бұрын
Rk garu miku chala thanks. Andhe sri garini interview chesinandhuku.
@sarathbabunalam5931
@sarathbabunalam5931 Жыл бұрын
SOUL STIRRING AND SIMPLY INSPIRING!!!!THANK YOU OPEN HEART!!!!YOUR WINDOW TO PUBLIC FIGURES IS TRULY A BLESSING TO COUNTLESS MILLIONS!!!
@venkym3578
@venkym3578 2 жыл бұрын
అందెశ్రీ గారికి నా వ్యక్తిగత వందనాలు
@venkateshn5866
@venkateshn5866 3 жыл бұрын
Thanks for rk garu
@narendarreddyjakkireddy9022
@narendarreddyjakkireddy9022 2 жыл бұрын
అద్భుతమైన కవి 👌👌👌👌👌🙏
@laxmivenkatwritings
@laxmivenkatwritings Жыл бұрын
మిమ్మల్ని గన్న తల్లిదండ్రుల జన్మ ధన్యముస్వామి
@మింటూ
@మింటూ Жыл бұрын
అందే శ్రీ గారు మీరు రెండు పాటలు పాడారు ఉరుము చెక్కి వరానికి ఒరిగేది వా పాలబుగ్గల జీతగాడా పాలు మరచి ఎన్నాళ్లయిందో నా జీవితం కూడా అలానే సాగింది నేను ఎప్పుడైనా సన్యాసం తీసుకుంటానని నేను కూడా నా పెళ్లికి ముందు సన్యాసం గా వెళ్లి పోవాలని అనుకున్నాను నన్ను మా ఊరి పంతులు మార్చండి చేయడానికి వేరే వారు ఉన్నారు మీ జన్మ మట్టి ఉంటది కాదని చెప్పినారు ఇప్పటికి కూడా మా భార్యకు నేను అలానే చెప్తాను మీకు కావలసింది నేను అప్పజెప్పి కంపల్సరీ నేను సన్యాసం తీసుకుంటా నేను ఎన్నోసార్లు చెప్పాను మీ లాగానే ఇది సత్యం సత్యం సత్యం ఎక్కడో నీకు నాకు ఈ జీవితంలో మీతో సన్నివేశాలు ఎలా అయితే పంచుకున్నారు సేమ్ నా జీవితంలో కూడా అలానే నేను కూడా నా కుటుంబ పోషణలో కొట్టు మిట్టు ఆడుతూ మతోన్మాదం చెందుతూ ఉన్నాను నాకు కూడా మీ లాగానే చదువు లేదు ఇది సత్యం నేను చదువుకున్నది 4వ తరగతి మాత్రమే నాది కూడా సేమ్ మీకు దగ్గరగా ఉన్నది నా జీవితం కానీ నా జీవితంలో ఇంకా మార్పు రాలేదు సార్ అలానే పేదరికం జీవితంలో ఉండిపోయాను కానీ ఏదో ఒకరోజు సాధించాలనే కసి నాలో ఇంకా ఉన్నది ఆఖరికి సన్యాసిగా వెళ్లిపోవాలని ఉన్నది ఇదే నా జీవిత ఆశయం
@yashwanthchowdary4815
@yashwanthchowdary4815 3 жыл бұрын
RK ji u are really a great journalist.....hats off sir
@narsireddy4403
@narsireddy4403 2 жыл бұрын
Great, natural talented person Shri Ande Sri garu. I am very happy to see him and hear his soul words 🙏🙏 🙏
@ramanarayanamurthygurazada7749
@ramanarayanamurthygurazada7749 Жыл бұрын
An de Sri ‘s Persona is truly astounding so is unschooled Poetical excellence So unique And so incredible HIS very birth of unknown o Parentage And as an appalling orphan and gifted by scholarship & nonchalant carefree temperament ! Are all wonders His miraculous raise ,renown and recognition and being crowned by Honorary Doctorate are magical happenings of his great life ! That establish existence of supreme Intelligence whom we call Almighty beyond our material phenomena known as temporal world ! Thank you RadhaKrishna garu for interviewing such gifted Telugu Philosopher Poet 🙏🙏🙏🙏🙏🙏
@machinenisubbarao3596
@machinenisubbarao3596 2 жыл бұрын
Excellent Interview With Andesri Sir Radhakrishnagari👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💕🙏M V Subba Rao
@AvudurthiStudio
@AvudurthiStudio 9 ай бұрын
ఆత్మ గౌరవం ఉన్నాకవి
@rathodlavakush9687
@rathodlavakush9687 2 жыл бұрын
నిజం మీరు సెకండ్ పోతన్న కవి
@sathishpentlavally6621
@sathishpentlavally6621 2 жыл бұрын
Tq, for ABN to upload a great person interview🙏🙏
@bommenashankar3340
@bommenashankar3340 2 жыл бұрын
Sahajakavi gaaru meeku shathakoti vandanaalu
@lakshmanamurthy737
@lakshmanamurthy737 11 ай бұрын
Dear Radha Krishna garu, Dhanyavadamulu. Inthati Adbhutha kavini interduce chesi nanduku.
@kollashankerk.shanker5244
@kollashankerk.shanker5244 2 жыл бұрын
అందే శ్రీ 🙏🙏🙏
@pulijalanagaiah3307
@pulijalanagaiah3307 2 жыл бұрын
ఎక్సలెంట్ ఇంటర్వ్యూ ఆర్కే గారు 👍
@rathodlavakush9687
@rathodlavakush9687 2 жыл бұрын
సూపర్
@venkatvallapu2636
@venkatvallapu2636 2 жыл бұрын
Top interview by rk..
@malleshampnethagmail
@malleshampnethagmail Жыл бұрын
సమాజ అంధకారాన్ని అందే కందనై దివిటోలే వెలుగునింపి చీకటి ప్రాలదోలే... మీనుండి పుట్టుకొస్తున్న ఈ తలంపు సమాజ తలరాతను మార్చి మన భరతజాతి విశ్వగరువుగా నిలవాలే, మీ జీవిత ప్రయాణం ఆద్యంతం మాకెంతో స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు గురువు గారు🌹💐🙏 ---మల్లేశంనేత పిల్లలమర్రి 🙏
@byrojuveerashekarachary5002
@byrojuveerashekarachary5002 8 ай бұрын
సార్ రాధకృష్ణ గారు మానవత్వం ఉన్న మనహానుభాహున్ని పరిచయం ఇప్పటి వరకు చేసిన ఓపెన్ హాట్ లో హలేట్...
@sivanarasimhaprasadtalluri2929
@sivanarasimhaprasadtalluri2929 4 ай бұрын
మీ జీవితం నాకు ఈర్ష్య గా ఉంది. మీ జ్ఞానానికి వందనాలు
@phanikanth7416
@phanikanth7416 4 ай бұрын
కన్నోళ్లెవరో అని కంటి ధారగా ఏడ్చినా నాకు. ఈ కథలెందుకు వాహ్ ❤
@srinusamadam2792
@srinusamadam2792 Жыл бұрын
No Words sir, best motivation reality discussion
@preranapsvchannel6401
@preranapsvchannel6401 Жыл бұрын
ఎందరో మహానుభావుల జీవిత విశేషాలు అందిస్తున్న Rk గారికి ధన్యవాదములు
@marribhaskar9514
@marribhaskar9514 2 жыл бұрын
Miru super malanti vareki gopa adarshamu sir🙏.
@ravindergeekuru9731
@ravindergeekuru9731 2 жыл бұрын
అందెశ్రీ అన్న మీకు మీరే సాటి... ఒక పోతన, ఒక శ్రీశ్రీ కలగలిపిన వాగ్గేయ కారుడివి. 🙏🙏
@CAramugurram
@CAramugurram 3 жыл бұрын
Singireddy Narayana Reddy (open heart with RK ) upload cheyandi
@anjikunche801
@anjikunche801 2 жыл бұрын
Actually I studied about "ANDEY SRI" IN textbook but I see infront of me..it's unbelievable his greatness of words at this video...🙏
@gunugantiashokrao930
@gunugantiashokrao930 2 жыл бұрын
Really very great.
@lakkarajurajyalakshmi778
@lakkarajurajyalakshmi778 4 ай бұрын
RK garu, మీకు కృతజ్ఞతలు అందేశ్రీ గారి ఇంటర్వ్యూ అందించి నందుకు. 🙏
@nareddyramreddy6787
@nareddyramreddy6787 6 ай бұрын
🎉🎉🎉🎉wow wow wonderful Helanna అందె ShriAnnayaguruvugaru వందనం వందనం🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rajabodebode7792
@rajabodebode7792 2 жыл бұрын
Radhakrishna garu Mee kallallo anandam Andesri gari padala vente tirugutunnai.Aa Mee anubhavanni chusi nenu chala paravasinchanu.
@sunkarasrinivasarao6037
@sunkarasrinivasarao6037 7 ай бұрын
అందే శ్రీ మహానుభావులు ... మీరు మీ పాటలు అద్భుతం... మీరు ప్రజా గొంతుక అయి ఎప్పుడూ ఉండాలి సార్ బలహీనుల అండ...🙏
@chittychittysrinivas5339
@chittychittysrinivas5339 9 ай бұрын
Great andhe Sri great selute
@CRNEWS1Telugu
@CRNEWS1Telugu 7 ай бұрын
అందే శ్రీ గొప్ప అనుభూతి పాటలతో మైమరిపించే కవిత్వాల తో కథలు కవితలు పద్యాలు పాటలు అద్భుతం గా అవ్వ నీలంగా పాటల ద్వారా కోట్ల మందికి అందే శ్రీ అంటే మంచి గొప్ప వాగ్గేయ పాటలు ప్రజల మధ్య కు వెళ్లాలనేది కళాకారుడు అంతిమ కోరిక
@nallanarayana6269
@nallanarayana6269 Жыл бұрын
Andyasri Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏
@swamydsphunk7101
@swamydsphunk7101 Жыл бұрын
మీ కలానికి , మీ గాత్రానికి , కోట్ల వందనాలు సరిపోవునా .... మరో శ్రీశ్రీ ,మరో కాళోజీ , మరో దాశరథి .... ఎన్ని జన్మల పుణ్యమో ఈ తెలంగాణ తల్లి కి ...మీ లాంటి బిడ్డలను కన్నందుకు...
@tmadhu456
@tmadhu456 2 жыл бұрын
Please interview who help poor farmers and poor peoples
@nakkaparshi9514
@nakkaparshi9514 2 жыл бұрын
మీ మాటలు సూపర్ సార్
@shakunthalanalimela
@shakunthalanalimela 6 ай бұрын
మీ ప్రతి మాటా ఓ తుపాకీ తూటా సార్.మీ ప్రతి అక్షరం ఓ మండే అగ్నికనం సార్.తెలంగాణ లో మీ జన్మ ఓ మధుర ఘట్టం సార్.అనుక్షణం సంధించిన బానాల్లాంటి మీ పాటలు మా మాదిలో ఎప్పుడూ మేదులు తునే వుంటాయి సార్🎉🎉🎉🎉
@thelusatv4697
@thelusatv4697 2 жыл бұрын
Good and intelligence pranamam for you andesree garu
@madhusudhankodati7608
@madhusudhankodati7608 4 ай бұрын
మహానుభావా... 🙏 సాటి రారు నీకెవ్వరు, 👏👏👏💐
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 39 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 58 МЛН
Mayami Pothunnadamma Song  Performance By Andesri  | Padutha Theeyaga | ETV
10:10
kasim sir speech
20:36
ARAMBHAM
Рет қаралды 12 М.
Gitacharya Sri. LV. Gangadhara Sastry's Speech || Sampoorna Bhagavadgita Audio Launch
29:42
Actor R Narayana Murthy Open Heart With RK | Full Episode | ABN Telugu
1:08:24
Уэнсдэй стала скуфом: игрушки, которые мы заслужили
0:15
pumpkins #shorts
0:39
Mr DegrEE
Рет қаралды 62 МЛН