దేవుడు మీకు కళ్ళు ఇవ్వకపోయినా తియ్యని స్వరం ఇచ్చాడు. అది కూడా దేవుని సృష్టియే
@daveedudavid333810 ай бұрын
బ్రదర్ డేవిడ్ గారికి వందనాలు. మీరు పాడిన పాట నా జీవితంలో నా కుటుంబ సభ్యులు మరియు కొంతమంది స్నేహితులు, నన్ను మోసం చేశారు. అయినా దేవుడు నన్ను విడిచి పెట్టకుండా ఒక పాస్టర్ కుటుంబంలో దేవుడు నన్ను చేర్చాడు. ఈ పాటను మీతో దేవుడు నా జీవితాన్ని రాసి మీ ద్వారా పాట రూపంలో పాడించారు. అంత చక్కగా పాడి నందుకు దేవుడు మిమ్ములను దీవించాలని కోరుకుంటున్నాను.
@vijayakrishna1627 Жыл бұрын
ఎవరూ లేక ఒంటరినై అందరికి నే దూరమై (2) అనాథగా నిలిచాను నువ్వు రావాలేసయ్యా (4) స్నేహితులని నమ్మాను మోసం చేసారు బంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2) దీనుడనై అంధుడనై అనాథగా నే నిలిచాను (2) నువ్వు రావాలేసయ్యా (4) | | ఎవరు లేక| | నేనున్నాను నేనున్నానని అందరు అంటారు కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2) నువ్వు రావాలేసయ్యా (4) | | ఎవరు లేక| | దీనుడనై అంధుడనై అనాథగా నే నిలిచాను (2) చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2) నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక| | దీనుడనై అంధుడనై అనాథగా నే నిలిచాను (2)
@MuggallaSheela-lo7qg11 ай бұрын
Anna thanku God bless you ❤
@lavanyakokkeragadda851911 ай бұрын
Praise the lord
@veernapuramanikumari226710 ай бұрын
Praise the lord 🙏🙏🙌🙌🙏🙌
@YesuK-dc2pb4 ай бұрын
In
@user-ov5gp4nl5x3 ай бұрын
Praise the Lord pastor garru ma kutumam koraku prayer cheyandi
@baburaoyaramala931411 ай бұрын
వందనాలు బ్రదర్ మీకు కళ్ళు లేకపోవచ్చు,మీ చక్కని గానం తో మాకు కళ్ళు తెరిపించావు
@manadraju557811 ай бұрын
మీరు అంధుడు కాదు డేవిడ్ అన్న మీరు గానంలో గానకోకిల కు గురువూ వందనాలు రోగులు మీ పాటలు వింటే స్వస్థత పొందుతారు అమెన్
@abhishekabhishek44011 ай бұрын
Tq tq so much
@VMerry-em9vt10 ай бұрын
Yes
@Nani-vv2ql10 ай бұрын
Snogerelexe
@singhheartbeat67662 ай бұрын
Amen 🙌🙌🙌🙌
@winnermelodysongsnrt901724 күн бұрын
గాన కోకిలకి గురువు వండర్ఫుల్ కామెంట్ brother. 👍
@bhaskarbhaskar4029Ай бұрын
❤ దేవునికే మహిమ.....
@pastoranil5729Ай бұрын
మాటలు రావడం లేదు అన్న ఈ పాటను వివరించడానికి మీ సమర్పణను చూసి.
@malisettykullayappa3803 Жыл бұрын
దేవుడు ఈయన పాట ద్వారా గణపరచబడుచున్నాడు ఆమెన్
@abhishekabhishek44011 ай бұрын
Tq
@santhimarangi702810 ай бұрын
దేవునికిి మహిమ కరమైన పాట పాడిన అన్నయ్యగారికి వందనాలు
@nireekshanaprardhanamandir2345 Жыл бұрын
అద్భుతమైన పాట పాడిన దైవ జనులకు వందనాలు
@abhishekabhishek44011 ай бұрын
Tq
@abhishekabhishek44011 ай бұрын
Tq
@user-qh9jq8yq8m3 ай бұрын
Br praise the lord super song prabhuuoo meetho untaru
@krishnaebicherla7886 Жыл бұрын
చాలా బాగా పాట పాడారు వందనాలు సార్
@abhishekabhishek440 Жыл бұрын
Tq
@sanjanasanju3337 Жыл бұрын
@@abhishekabhishek440 jnkkkuúu7uuhuuhhuhuú77u
@kalakonda_ashok Жыл бұрын
2005లో కోదాడ మీటింగ్స్ లో విన్నాము సూపర్ సాంగ్.
@karlaraju646810 ай бұрын
❤❤❤❤
@chinnababumannem893810 ай бұрын
😱😱😱😱 meeru song paduthunte matalu ravatlev anna supper supper
@falcongaming2724Ай бұрын
Thank you God excellent voice God bless you anna
@rajeshpaulholyfireministry3648 Жыл бұрын
క్రైస్తవానికి దేవుడు ఇచ్చిన ఒక మంచి సువార్త గాయకులు హృదయాలను కదిలించే సాక్ష్యం వందనాలు డేవిడ్ అన్నయ్య
@abhishekabhishek44011 ай бұрын
Tq sir
@jntvnewschanel246210 ай бұрын
యేసుక్రీస్తు నీకు ఎల్లపుడు తోడుగా ఉండను గాక ఆమెన్ 🙏🙏🙏🙏
@eanji4930 Жыл бұрын
దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ మరనాత ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@jagansavara3333 ай бұрын
Brother.దేవుడు మిమ్ములను దీవించును గాక
@nihalvarun1399 Жыл бұрын
బ్రదర్ చాలా బాగా పాడారు 🙏🙏🙏
@abhishekabhishek440 Жыл бұрын
Tq
@palahari7494Ай бұрын
Ayya nenu aka hindhu uni modhata mi paatalo naaku dhevudu kanapaddadu ayya miru andhulu kaadhu devid raaju gaaru god bless you
@JESUSONESOLUTIOАй бұрын
Tq
@ChittiBabu-if3pmАй бұрын
🎉🎉🎉Praise the lord brother God bless you and your family wonderful song s 🎉🎉🎉🎉e lokaniki meeru blind enta badanu choosaro Naku ardam ayyindi meeru lokam choodakapovachhu but paralokanni choostaaru twaralo I love Jesus 🎉🎉🎉🎉