ఈ పాటలో జీవితం లో యల బ్రతకాలో ఉంది, నమో అది శంకర ఆచార్య ❤❤❤
@budeankammarao72944 жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి పాటలు రాయాలంటే అది ఒక్క జె కే .భారవి గారికే సాద్యమ్ ఓం కారం అద్వైత ప్రాకారం జై జగద్గురు ఆదిశంకరాచార్యుల కీ జై
@kotakumar3199 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🚩🕉️🌺🙏 శంకరం లోక శంకరం 🙏🚩🕉️🌺🙏
@jaishreehariradheradhekris78763 жыл бұрын
जय श्री हरी राधे राधे कृष्णा जी जय श्री हरी लक्ष्मी नारायण नारायण हरी हरी ॐ वो तो भगवन थे जगत के गुरुदेव जी थे मेरे भी भगवन है और गुरुदेव जी भी है वो
@maruthimacha1847Ай бұрын
ఓంకారం సకలకళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమల కాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహా భక్త మందారం భవ భేరీ భాండారం హృదయ శంఖ హుంకారం ధర్మ ధనుష్టంకారం జగత్ విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజేహం అండాకారాండ పిండ భాస్వత్ బ్రహ్మాండ భాండ నాదలయత్ బ్రహ్మ్యాత్మక నవ్య జీవనాధారం వర్ణ రహిత వర్గమధిత లలిత లలిత భావ లులిత భాగ్య రజిత భోగ్య మహిత వసుధైక కుటిరం కామితార్ధ బందురం కళ్యాణ కందరం సద్గుణైక మందిరం సకలలోక సుందరం పుణ్య వర్ణ పుష్కరం దురిత కర్మ దుష్కరం శుభకరం సుధాకరం సురుచిరం సుదీపరం భవకరం భవాకరం త్రిఅక్షరం అక్షరం భజేహం మాధవ మాయా మయ బహు కఠిన వికట కంటక పద సంసార కానన సుఖ యాన శకట విహారం అష్టాక్షరీ ప్రహృష్ట పంచాక్షరీ విశిష్ట మహా మంత్ర యంత్ర తంత్ర మహిమాలయ గోపురం ఘనగంభీరాంబరం జంబూ భూభంబరం నిర్మల యుగ నిర్గరం నిరుపమాన నిర్జరం మధుర భోగి కుంజరం పరమ యోగి భంజరం ఉత్తరం నిరుత్తరం మనుత్తరం మహత్తరం మహాకరం మహాంకురం తత్త్వమసీ తత్పరం తధితరాత్త మోహరం మృత్యోర్మమృతత్వకరం అజరం అమరం 'మ' కారం 'ఉ' కారం 'అ' కారం ఓం కారం అద్వైత ప్రాకారం
@srinutalatam63966 жыл бұрын
భారత దేశం అంటే వెదాశాస్రలాకూ పూటీనీల్లూ ఎందరో మహానుభావులు మనకు సంస్కృతి సంప్రదాయాలు నేర్పీతీరీ .
@NeelaDaya-q9bАй бұрын
Translate in tamil
@aparnaanchanala52014 жыл бұрын
That is the power of omkaram
@neethac57183 жыл бұрын
No word's.. Great lyrics👣🙏🏻🙏🏻🙏🏻👣🙏🏻🙏🏻🙏🏻
@narsaiahettam5101 Жыл бұрын
🙏🙏ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
@theepattikolli4 жыл бұрын
According to ancient, judha thora scripts, it is mother god,Vishnu +avaha combined =Yahova And her son bhrama created whole universe.. Whole Sankrachrarya's predecessor later became kristyans..
@rajyalakshmidevalla48322 жыл бұрын
👌 super chala bagundhi song
@Nareshkumar-nm3nt4 жыл бұрын
OM Sweet Hum.
@nagavathrajeshweri88246 жыл бұрын
Omkaram anedhi srustiki mulam dani goppatanam ni chalaabaga varnincharu
@srinivasnaidun99305 жыл бұрын
ఓం నమ శివాయ నమః
@Venne-kq6xq14 күн бұрын
Great direction sir
@lasyakamatam64162 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vishalpuri98645 жыл бұрын
आदि गुरु शंकराचार्य जी की जय
@balajipandu8847 Жыл бұрын
Om om om om
@rrs35556 жыл бұрын
ఓం.....ఓం...ఓం.... ఈ ఓం కారం ఒక అద్భుతం... ఇది ప్రపంచం కి తెలిసిన నిజం. విరవీగే ఈ science కూడా తలవంచింది ఓం కారం ఎదుట.
@manjunathhs92035 жыл бұрын
ಓಂ ನಮಹ ಶಿವಯಾ ನಮಹಾ
@bokkamanikanta21302 жыл бұрын
🙏🙏
@nagan96764 жыл бұрын
Om............
@hariprasadprasad77226 жыл бұрын
Omkampranava atmanam tanme manashivasankalpamastu
@prakashjoil38435 жыл бұрын
Plz Hindi me upload karo.. film bahot acchi hai.. but kuch samaz Nahi aati Hai..
@payalitaliya79603 жыл бұрын
My salutations to Adi Dev, the eternal Advaitiya 🙏🏻