SHANKARACHARYA PHILOSOPHY in telugu : అంతా మిధ్య || Think Telugu Podcast

  Рет қаралды 242,481

Think Telugu Podcast

Think Telugu Podcast

Күн бұрын

Download Link: kukufm.sng.lin...
Get a 50% discount on 1st 250 users*
Use Coupon: PODCAST50

Пікірлер: 404
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 жыл бұрын
Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_d369858ce4 Get a 50% discount on 1st 250 users* Use Coupon: PODCAST50
@chinnarichinnari173
@chinnarichinnari173 2 жыл бұрын
dharmaporatam chanal lo krishprasath బైబిల్ లోతప్పులను చూపించాడు అవి తప్పని ఏఫాష్టర్ ఐనా నిరూపించగలడా?....
@bharathnandagiri2667
@bharathnandagiri2667 2 жыл бұрын
Anna koncham me mobile no evvandi plz Mee to maatladalani undi .
@kudmethaiitg
@kudmethaiitg Жыл бұрын
భౌతిక ప్రపంచం పచెంద్రియాలతో అనుభవించేది అయినప్పటికీ అది మనో ఫలకం పై పడినపుడు నేను అనుభవించేది నీవు అనుభవించేది ఒకే ప్రపంచం కాదు. అందరూ అనుభవించేది మాత్రం గాఢ నిద్రలో ఉన్న ఒక్కదాన్ని మాత్రమే.
@saitejachary2707
@saitejachary2707 Жыл бұрын
@@chinnarichinnari173 qq11q
@mahindraganta4393
@mahindraganta4393 Жыл бұрын
మన అనుభవం, ఈ జీవితం మాయ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే శరీరం నుండి ఆత్మ బైటకి వచ్చినపుడు... అది రెండు విధాలు... ఒకటి మరణం రెండోది ఆత్మ సాక్షత్కారం అంటే ఆత్మని చూడడం, తెలుసుకోగలగడం 🙏
@RVR2512
@RVR2512 Жыл бұрын
కామెంట్స్ చేసిన వారు చాలా జ్ణానం కలిగినవారు లాగా కనబడ్డారు.చాలా బాగా ప్రతీ ఒక్కరూ విశ్లేషించిన తీరు బాగుంది.అందరికీ వందనాలు
@visalakshymovva9754
@visalakshymovva9754 Жыл бұрын
జగద్గురువు ను గౌరవించాలి... వారి రచనలను గురువు సమక్షంలో అధ్యయనం చేయాలి... అప్పుడే మీకు ఒకరికి చెప్పగలిగే జ్ఞానం ఉంటుంది....
@LuckyTheking397
@LuckyTheking397 Жыл бұрын
అంతా మాయ ఇది నిజం , ఎక్కడి నుంచి వచ్చాము , పోయాక ఎక్కడికి పోతాం , ఇదే మాయ , జై శంకరాచార్య
@sudhakarn2230
@sudhakarn2230 Жыл бұрын
నీ వివరణ అధ్వాన్నంగా ఉంది. అద్వైతం అర్థం కానంతవరకు నువ్వు సందిగ్ధం లోనే ఉంటావు.
@vinodreddyyeruva297
@vinodreddyyeruva297 2 жыл бұрын
భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం నకర్హిచిత్ అద్వైత భావన ఎప్పుడూ కలిగి ఉండాలి కానీ క్రియలో ఎన్నడూ అద్వైత భావన చూపరాదు. ఈ సృష్టిలో అద్వైత సిద్ధాంతమే పరమ సిద్ధాంతం దానిని వ్యతిరేకించారు అంటే దాని తత్వం తెలుసుకునేంత పరిజ్ఞానం లేదని అర్ధం. Brahma Satyam Jaganmidhya is the ultimate truth. It is experienced only by the eligibility.
@ramanababu3950
@ramanababu3950 2 жыл бұрын
ఇలాంటి heavy matter ఎత్తుకున్నప్పుడు, Last లో kuku fm, తొక్కా తోలు అని మాట్లాడకు.ఇలాంటి subject మీరు ఎంచుకున్నారు అంటే మిమ్మల్ని గొప్ప గా భావించి శ్రద్ధగా విన్నాను. You are a jenieous అనుకున్నాను ఇన్నాళ్లు. శంకరాచార్యులు చెప్పింది నిజమే, నీకు కనిపించేది నిజం కాదు.(అంతా మాయ కాకపోతే నువ్వు అందరి లాగా ఎందుకు లేవు? నీలో ఇంత అంతర్మధనం ఎందుకు వచ్చినట్టు)
@ramkiramki2707
@ramkiramki2707 Жыл бұрын
He have no spiritual experience, still he judge the great sankaracharya by reading books only
@nageshkunkumma5648
@nageshkunkumma5648 Жыл бұрын
Just he thinks iam a clever. .
@rajeshwarkosli
@rajeshwarkosli Жыл бұрын
This is correct science proved that recently the whole world is mithya they said
@rajeshwarkosli
@rajeshwarkosli 10 ай бұрын
​@@nageshkunkumma5648 no one clever in front of paramathma this is true
@kiranskirans4102
@kiranskirans4102 5 ай бұрын
బెస్ట్ కామెంట్
@vspchary5
@vspchary5 2 жыл бұрын
ఈ వీడియో ని బట్టి మీరు చెప్పింది వింటే మీకు అద్వైతం గురించి కానీ శంకరచార్య గురించి కానీ ఏమి అర్ధం కాలేదు. ఇలాంటి విషయాలు ఎంచుకునే ముందు లోతుగా పరిశీలించి చేయండి...
@rajarathnam4474
@rajarathnam4474 2 жыл бұрын
Correct ga chepav bro... Vidi mattalu vinta sarvanasanam chesthadu manushulni....
@beingmyself147
@beingmyself147 2 жыл бұрын
@@rajarathnam4474 Mg bro 🙏🙏 Burraleni vallaki kadu Ee videos , Ninnu vachi vinamani cheppaledu , Atleast Subcribe Cheskomani Adagaledu. Get out from here
@TheKing-lo9mn
@TheKing-lo9mn 2 жыл бұрын
మహా మేధావులు వచ్చారురా, ఇచ్చేస్తానని అసలు మీలాంటి ఎదవలకు ఇక్కడ చూడలేదు ఎందుకంటే మీరు అజ్ఞానులు మీరు గుడ్డి నమ్మకాన్ని ఫాలో అవుతారు తప్ప అందులో ఉండే లోపాలను గమనించారు, పోనీ తెలుగు వంతులు లేరా అంటే ఉన్నారు కానీ ఈ అజ్ఞానుల వలన వాళ్లకు లాభం ఉంది కాబట్టి ఈ అజ్ఞానులకు సపోర్ట్ చేస్తుంటారు, నీ జన్మంతా చదివి తెలుసుకున్న ఈ వీడియో అర్థం నీకు తెలుస్తదా
@vspchary5
@vspchary5 2 жыл бұрын
@@beingmyself147 మారు పేరుతో కామెంట్ చేసే నీకు ఏ మాత్రం వెస్ట్రన్ లేదా ఇండియన్ philosophy గురుంచి ఏ మాత్రం తెలీదు అని నాకు అర్ధం అయింది. Philosophy study చేసి తర్వాత కామెంట్ చెయ్యి రా ఎరుపు.
@vspchary5
@vspchary5 2 жыл бұрын
@The King నిన్ను కామెంట్ చేయమని ఎవరు చెప్పారు. ఆవేశం తగ్గించి ఆలోచించడం నేర్చుకో. దైర్యం లేని వెదవ నువ్వు. నువ్వు ఏదో మేధావిలా మాట్లాడుతున్నావ్ ముందు philosopy గొప్పతనం తెలుసుకో కనీసం చదువు. అందరూ వచ్చేస్తారు కామెంట్ చేయడానికి బుద్ధి లేని వెధవ చవట రా నువ్వు..
@vaddireddyseenu9354
@vaddireddyseenu9354 Жыл бұрын
కనపడేది మాయ అంటే ఈ కనపడే ప్రపంచం రోజు మారుతూ వుంటుంది, నిన్న జరిగిన సంఘటన,ఈ రోజు కు మాయే, అంటే అది భూతకాలం లో జరిగింది, రేపు జరగబోయేది కూడా మాయే, ఎందుకంటే రేపు ఏమి జరుగుతుందో తెలియదు, వర్తమానం అంటే presentence లోజరిగేది మాత్రం నిజం, ఎప్పటికీ ,భూత, భవిషత్ లో వుండేది అంతర్గతంగా వర్తమానము, దానినే క్షణం, అంటారు, ఆ క్షణం అనంతమైనది,వర్తమానం మాత్రమే వునికి కలిగి వుంటుంది,పదార్థం వునికి వున్నట్లు వున్న దానికి ఆధారం వర్తమానము,వర్తమానం అంటే మహశున్యం అని అర్థం, ఆది శంకరాచార్యుల వారు తప్పు చెప్పలేదు
@narasimha266
@narasimha266 Жыл бұрын
శంకరాచార్య గొప్ప వేద వేత్త. గొప్ప ఫిలాసఫర్. ఆయన ప్రబోధించిన జ్ఞానం చాలా గొప్పది
@thanirugangadhar5024
@thanirugangadhar5024 Жыл бұрын
అది బౌద్ధ మతం తిని మిగిలగా ఉన్న ఎంగిలి మెతుకులు అందుకే రామానుజుడు శంకరాచార్య డుమిని ముసుగు బౌద్ధ డు అని
@ramaraoabs
@ramaraoabs Жыл бұрын
శంకరాచార్యుల వారిని...గౌరవం ఇవ్వకుండా "అతను", "అన్నాడు" అని మీరు అనడం చాలా జుగుప్సాకరంగా ఉంది....సరి చేసుకోండి..‌కాస్త సంస్కారం ఉండాలిగా....
@brahma8658
@brahma8658 2 жыл бұрын
జగత్తు మిద్యా.. బ్రహ్మ సత్యం దీనిని అర్ధం చేసుకోవడం భౌతికవాది వల్ల కాదు.. ప్రతీ బౌతిక పదార్ధానికి మూలం ఏమిటి.. ఆలోచనకు మూలం ఏమిటి...మనసుకు మూలం ఏమిటి అని అత్యంత తీవ్రంగా ఆలోచనపై సాధన చేస్తేనే తెలుస్తుంది.. మనము పుడుతున్నాం అనుభవిస్తున్నాం..పోతున్నాం.. బాగానే వుంది, మన అనుభవం లో దుఃఖం మే ఎక్కువగా వుంది.. మీరు ఒక వీడియో చేశారు ఇంతకుముందు.. ఈ దుఃఖం లేకుండ జీవించడం ఎలా అని తెలుసుకొని ప్రయత్నం లో అది శంకరులు అద్వైతం ని, బుద్ధుడు సంయమని, కృష్ణుడు భగవత్గీలో సమత్వ యోగం అని చెప్పాడు... ఒక్కమాటలో చెప్పాలంటే RGV లా బతకగలిగితే ఈ థియరీ అవసరం లేదు
@YasinSk-sm9bn
@YasinSk-sm9bn 11 ай бұрын
మీరు చెప్పింది బాగుంది అలాగే rgv గురించి చెప్యారు అతనికీ భయముంది ఒక ఇంటర్వ్యూ లో ఇలాచెప్యాడు నేను చనిపోయే టప్పుడు అన్నిదేవుళ్లను తలచుకుంటాను ఎందుకంటే ఫైన ఏదేవుడు ఉన్నాడో ఏమో నాకుతెలీదు ఒకవేళ లేకపోతె నేనే రైట్ అన్నాడు
@shashidharravula3758
@shashidharravula3758 2 жыл бұрын
అన్నా మీ videos చాలా బాగుంటాయి 👏👏🙏 .. మూఢ నమ్మకాలు మీద ఒక వీడియో చేయండి .. ఎంత చదువుకున్నా person ainaa ... చిన్న చిన్న పనికిరాని వాటిని నమ్ముతున్నాడు . Ex:. శుభకార్యం జరిగేటప్పుడు తుమ్మకుడదు , కుడి కాలు మంచిది, శనివారం మంచిది కాదు ... ఇలాంటివి ..చాలా ఉన్నాయి వాటి మీద ఒక వీడియో చేయండి ... Thankyou 👏
@sathychary5541
@sathychary5541 2 жыл бұрын
చనిపోయినప్పుడు స్నానం చేయాలనేది మూఢనమ్మకం ఐతే నీకనిపిస్తే. ఒక దేశం లో doctor hospital లో డెడ్ body దగ్గరనుండి నేరుగా వెళ్లి ప్రసవం దగ్గరకి వెళ్లాడట అలా నాలుగైదు ప్రసవాళ్ళో శిశువు మరణించడతా చివరకు తేలింది ఏంటంటే dead బాడీ దగ్గర highly బాక్టీరియా ఉందని అర్థమైందట. Doctor bm hegde(పద్మశ్రీ )lectures వినండి.
@shashidharravula3758
@shashidharravula3758 2 жыл бұрын
@@sathychary5541 adi ముడ నమ్మకం కాదు అది మన commonsense మీద depend Aai untadi... మల విసర్జనం చేసిన తరువత చేతులు శభ్రం చేసుకోవాలి .. తినే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి ... ఇలాంటి అన్నీ ccommansence ఉన్న ప్రతి ఒక్కడు పాటిస్తాడు.. అవి మూడ నమ్మకా లు కావు... మాస్టర్. మీరు చెప్పిన commonsence లేని doctors chala Mandi unnaru le e దేశం లో ..
@rajeshwarkosli
@rajeshwarkosli Жыл бұрын
​@@shashidharravula3758 ante miru adika medava
@haresrinivasa5226
@haresrinivasa5226 Жыл бұрын
మీరు చెప్పినవి ఎక్కడ ఎవ్వరూ చెప్పారు? ఏ వేదం లో ఇలా ఉందో కొంచెం ఆధారాలు ఇస్తార? అవి అన్నీ మూఢ నమ్మకాలు అని మధ్వులు శంకరులు రామానుజులు దేశం మొత్తం తిరిగి వాటిని తొలగించారు కానీ ఇంకా అక్కడక్కడ అలాంటివి పాటించే వాళ్ళు ఉన్నారు అది ఎవ్వరూ కాదనలేని సత్యం కాకపోతే అది సనాతన గ్రంధల మీద రుద్దంకండి రుద్దాలి అనుకొంటే ఆధారాలు చూపించండి వేదం లో
@chappakurminaidu6621
@chappakurminaidu6621 2 жыл бұрын
బ్రదర్ మనం వున్నప్పుడు వున్నది, లేనుప్పుడు లేదు, అదే మాయ
@maniganahallysridhar4924
@maniganahallysridhar4924 Жыл бұрын
Materialistic science is in absolute confusion about existence of matter in its phisical form, also they are not sure about the root of all energy that exists. So to keep things cool fallow advitha
@ramanarao18
@ramanarao18 Жыл бұрын
భజగోవిందం.. నహి నహి రక్షతి డ్రుక్కుం కరణె... అని కూడా ఆది శంకరాచార్యులు చెప్పారు, లౌకిక ప్రపంచం మిథ్య అయినా.. గజం మీదికి వచ్చినపుడు మీన మేషలు లెక్కిం చ రాదని, పాండిత్యం పనికి రాదని స్వయంగా వివరించారు, ఇది ఉన్నత స్థాయి తాత్వికత...☺️😄
@igr2017
@igr2017 2 жыл бұрын
Veedi matalu nammi mimmalni meeru marchipokandi. Gattiga mimmalni meeru prasninchukondi. Meerevaro meeke telustindi. All the best.
@bhargavasharma2683
@bhargavasharma2683 Жыл бұрын
Very good👍💕 Rajju 🐸Story. Gurus afraid run🏃💨 away from the clàss, every thing is🗣 Maaya
@vinaynayak8683
@vinaynayak8683 2 жыл бұрын
You once try to understand Quantum theory of physics and you will come to know about Maya explained by these scientists
@anniyan533
@anniyan533 2 жыл бұрын
I wanna listen Atlash shrugged summary with your voice and I'll never ask about anything , anymore ever. And by the way this is my first and last coment. Finally thanks for the KUKU FM recommendetion- Roark
@supertech5220
@supertech5220 2 жыл бұрын
Your videos always super bro. Don't feel bad and sad with negative comments. Your always rock.
@lakshmansuri3216
@lakshmansuri3216 26 күн бұрын
బుద్ధుడు , శంకరాచార్యులు ఏక కాలం లో జీవించి వుంటే వారి మధ్య చర్చ అద్భుతంగా వుండేది.
@pavanscienti
@pavanscienti 25 күн бұрын
First of all bhudda isn't debated with any
@shashanknallagoti2733
@shashanknallagoti2733 2 жыл бұрын
Asalu vishayam enti antey "vishwam anedi oka video game simulation lantidi, video game simulation lo unnantha varaku real anipisthundi kani adhi maya prapancham". Adhi Matrix movie lo concept laaga. Universe ane simulation ki programmer God anukovochu simple ga.
@Kshetragn.o
@Kshetragn.o 2 жыл бұрын
శంకరాచార్య మాయావాది కాదు బ్రహ్మ వాది.అన్న నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావా??మరి ఇది మాయ కాదా??పుట్టినప్పుడు నువ్వు ఈ ప్రపంచాన్ని ఎలా చూసావో ఇప్పుడు కూడా నీకు ఈ ప్రపంచం అలాగే కనబడుతోందా??మరి ఇది మాయ కాదా?? అన్న శంకరాచార్యుల వారిని ఆ పరబ్రహ్మ ఎవరు అని ప్రశ్నిస్తే ఆ బ్రహ్మం స్వయంగా నువ్వే. నీ నిజమైన స్వరూపం పైకి కనిపిస్తున్న నీ శరీరం కాదు ఆ పరబ్రహ్మమే నీ నిజమైన స్వరూపం అని చెప్పారు. అది మీరు చెప్పకుండా కేవలం మాయ గురించి మాత్రం చెప్పేసి వదిలేసారు.ఎందుకన్న ఈ సగం సగం ఇన్ఫర్మేషన్ బుర్రలో వేస్తారు. చెప్పేది ఏదో ఉన్నది ఉన్నట్లు చెప్పొచ్చు కదా. అదేమంటే నిన్ను వ్యతిరేకించి మాట్లాడితే మమ్మల్ని ఏదో మూర్ఖులుగా నీ వీడియోల్లో చెబుతావు.అన్న ఈ ప్రపంచంలో అందరూ నీలాగే ఆలోచించాలి అనేమీ రూల్ లేదు.కాబట్టి ఎవరి అభిప్రాయం వారిది.అన్న నువ్వు, నిన్ను వ్యతిరేకిస్తున్న మేము అందరూ ఈ విశ్వానికి చెందిన వారమే కదా. మరి ఈ విశ్వానికి చెందిన అందరూ ఒకే విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు??అందరి మనసులు ఒకేలా కాకుండా వేరువేరుగా ఎందుకు ఉంటున్నాయి??ఇది ఆలోచించు అన్న అప్పుడు మాయ అంటే ఏంటో నీకే అర్థం అవుతుంది.
@malli363
@malli363 2 жыл бұрын
వీడు బ్రిటీష్ వాల్లు పెంచిన కుక్కల సంతతికి చెందిన విషపురుగు వీడికి మనం ఏం సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు
@sivasekhar7167
@sivasekhar7167 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు...
@VSK999
@VSK999 2 жыл бұрын
LITERALLY THAT LAST LINE👏👏👏☺☺☺🙌🙌🙌...
@rvv1599
@rvv1599 Жыл бұрын
మీకు అద్వైతం అంటే ఏమిటో తెలియకుండానే ఈ వీడియో చేశారు.... ఇది ఒక రకం గా పొగరు అని చెప్పాలి...... శంకరులు చెప్పిన ప్రపంచం, ఈ కనిపించే భౌతికమైన బాహ్య ప్రపంచం కాదు.... అంతర్ ప్రపంచం., అంటే సులభం గా చెప్పాలంటే మన ఆలోచనలు... ఆలోచనలు లేకపోతే, మనస్సు ఉండదు...మనస్సు లేకపోతే ప్రపంచం లేదు...అట్టి మనస్సు లేని స్థితే , భావరహిత స్థితి, ఆ స్థితి లో మనకు ఏ ప్రపంచము గొచరించదు, అదే నిజమైన నువ్వు .... అందుకే శంకరులు, జగత్ మిథ్య అన్నారు...
@vsvprasadcchallapalli5426
@vsvprasadcchallapalli5426 Жыл бұрын
ఇది శంకరాచార్య ఫిలాసఫీ గురించి పెట్టిన పోస్ట్ కాదు. తనకు అద్వైతం అర్థం కాలేదు అని చెప్పుకోటానికి పెట్టిన పోస్ట్. బొటనవేలు గోరు తప్పు పెట్టారు. అద్వైతం అనేది అర్థం కావటం చాలా కష్టం అని ఆది శంకరులకు కూడా తెలుసు. త్రాడు పాము, ఆల్చిప్ప వెండి, ఆభరణం బంగారం ఇవన్నీ దాన్ని అర్థం చేసుకునే దారిలో కొన్ని phenomena తెలుసుకునే steps యే కానీ తాడు లో పాము కనిపించే ఉదాహరణలో తాడు కూడా సత్యమే పాము కూడా సత్యమే కాబట్టి జగత్తు సత్యం అనే స్థాయి మూర్ఖ తర్కం ఇంతవరకు వినలేదు. ఒక రకమైన సత్యం లో మరొకరకం సత్యం ఎల్లా ఆరోపితమవుతుందో చెప్పటానికి చెప్పే దృష్టాంతం తప్ప అంతకంటే ఎక్కువ లీడ్ అందులోంచి రాదు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లోని వ్యావహారిక సత్యం, తాడు పాము లోని ప్రాతిభాసిక సత్యం తర్క మాత్రమైన స్టెప్స్ తప్ప ఆత్మ తత్వానికి వాటిల్లో లీడ్ లేదు. దర్పణం లో కనపడే ముఖం కూడా. ఈ నా కామెంట్ కి ఇది సరి అయిన స్థానం కాదు. కానీ thumb nail బట్టి ఎవరైనా పొరపాటున ఇక్కడ చేరితే పనికి వస్తుంది
@Tattvamasi012
@Tattvamasi012 6 ай бұрын
Yes,upamananni Patti lagoddu jst understand cheskovali anthey
@guruswamy9201
@guruswamy9201 2 жыл бұрын
Maya means Just Temporary/Dream/its a feeling...
@ramunaidu9175
@ramunaidu9175 2 жыл бұрын
Excellent philosophy of jagadh guru Adi Shankarchary.Your ppt is wonderful bro .
@elpularajesh1295
@elpularajesh1295 2 жыл бұрын
Mythology lo cheppina chaala vishayalu manam ardam cheskolekapovatam valla vaati goppathanam theleetledhu bro, even quantum mechanics Medha study chesina Bohrs kuda ilanti vishayalu unnai ani cheppadu. Ippudunna samajam ardam cheskolenantha matraana mythologies thappu avvavu...
@chemudupatisuryanarayana1322
@chemudupatisuryanarayana1322 Жыл бұрын
Kuku FM ని ప్రచారం చేయడానికి సనాతన ధర్మ విమర్శ చెయ్యవలసిన అవసరం లేదు.
@RaviTeja-ART19
@RaviTeja-ART19 11 ай бұрын
Great job anna
@chaitanyatirupathi1709
@chaitanyatirupathi1709 2 жыл бұрын
WORLD(ప్రపంచం) one of the series of RAMUISM
@Nagadevi-o9b
@Nagadevi-o9b Жыл бұрын
Super🙏🙏🙏
@SomayajuluG
@SomayajuluG Жыл бұрын
అద్వైతం అంటే ఏంటో తెలియాలి అంటే.. ఈ ప్రశ్న కి సమాధానం ఉందా ...చెప్పండి. "మిమ్మల్ని మీరు ఎపుడైనా చూసేరా?" .. చాల సింపుల్ గా అనిపిస్తుంది కదూ.....కానీ కానే కాదు. మిమ్మల్ని మీరు చూడటం కుదురుతుందా అసలు?? చూడటం అనేది జరగాలంటే రెండు కావాలి. చూచే వాడు, వాడు చూడ్డానికి ఒక వస్తువు. ఇక్కడ చూసే వాడు ఎవడు? వాడు చూసింది దేనిని? ఇది అర్థం చేసుకోండి, మాకు చెప్పండి అర్థం అయితే.. .......లేకపోతే అద్వైతం గురించి ప్రేలాపనలు మానండి
@sripathisambashividu2598
@sripathisambashividu2598 Жыл бұрын
శంకరుల గురించి మాట్లాడాలంటే తగిన అర్హత కలిగిన వారు కాదేమో మీరు
@Subbu888-wm9xw
@Subbu888-wm9xw 10 ай бұрын
Yes meeru cheppinatlu correct ayanaku sankaracharyulu gurinchi one percent teliyadu arhatha ledhu
@SSCV1958
@SSCV1958 10 ай бұрын
Correct ga chepparu..
@testchannel5676
@testchannel5676 9 ай бұрын
Waste philosophy
@testchannel5676
@testchannel5676 9 ай бұрын
Shankara philosophy is vankara , waste philosophy
@testchannel5676
@testchannel5676 9 ай бұрын
Shankara philosophy is vankara , waste philosophy.. useless philosophy
@srinathbhunath1837
@srinathbhunath1837 Жыл бұрын
పూల నీకున్న మిడి మిడి జ్ఞానం తో శంకరాచార్యుల ఫిలాసఫీ ని అర్థం చేసుకోవాలి అని అనుకోవడం మూర్ఖత్వం.
@narendrapalika7696
@narendrapalika7696 Жыл бұрын
మీరు వ్యాపారం చేయడం కోసం కథ తప్పుగా చెప్పారు. విన్న జనానికి నిజమేనేమో అనే భ్రమకలుగుతుంది ఇది మాయ అంటే. 🤫
@sairam6655
@sairam6655 Жыл бұрын
Could you elaborate, What is the word "maya "according to the shankara charya point of view? Also Mention the source to justify the meaning, if possible
@pavanscienti
@pavanscienti 25 күн бұрын
brahma satyam jagan-mithya jivo-brahmaiva naparah (Brahman alone is real, the world is unreal. Jiva is not other than Brahman). The highest ultimate declaration, the quintessential truth, declared by people of the supreme absolute experience ,
@vasudevanpotta7830
@vasudevanpotta7830 Жыл бұрын
🙏BHAGAVATPAADAL SRI SRI SRI SHANKARACHARIYAAR YEKAM YEVA ADVITHEEYAM BHRHMA🙏OM NAMAH SHIVAAYA SHIVAAYA NAMAH OM🙇🙇🙇‍♂🙇‍♂🙇‍♀🙇‍♀🙏
@reddysrinivas3465
@reddysrinivas3465 2 жыл бұрын
Bro Iam supporting you your a great speaker I never seen bro
@NeerajKumar-be8kb
@NeerajKumar-be8kb Жыл бұрын
Shankara charya ❤
@adarivasu7622
@adarivasu7622 2 жыл бұрын
nice but it's not అద్వైతం.. మీరు చాల దగ్గరకి వచ్చారు. అందుకు 👌👌👌👏👏👏
@Sumedh-Vihaari
@Sumedh-Vihaari 2 жыл бұрын
6 senses tho feel ayye prathidhi maya Eyes lo red gree blue mix chesi chusthundhi oka visible spectrum lo ne chusthundhi beyond that it can't feel Ears certain decibles range varake vinatam Tongue dwara 6 to 7 taste s matrame thelusthadhi Ila prathidhaniki limitation undhi Even to the mind Beyond body and mind there is a truth It can't be explained by words If you explain that it's not the truth They are so many persons reached that stage and serve the humanity in different ways of explanations It's my opinion
@beyou6771
@beyou6771 2 жыл бұрын
👏
@manjulabolla7334
@manjulabolla7334 2 жыл бұрын
Excellent 👍
@ramanarao7409
@ramanarao7409 2 жыл бұрын
How you are saying that they are reaching that stage?
@vsvprasadcchallapalli5426
@vsvprasadcchallapalli5426 Жыл бұрын
@@ramanarao7409 No body can know who has reached that stage. Those who have known themselves will not claim that they have reached. How can others know.
@rajeshwarkosli
@rajeshwarkosli 10 ай бұрын
​@@vsvprasadcchallapalli5426 think about your self who are u and where u came from don't ask anyone ask yourself then Maya will leave I know u but u don't yourself because u don't know your's athma heigher stage
@jyotidonavalli3913
@jyotidonavalli3913 Жыл бұрын
Chala sarlu. Du. Vadaru🙏🙏
@poweroflife4028
@poweroflife4028 Жыл бұрын
నువ్వు చెప్పేది మొత్తం అబద్దం. ఆదిశంకరాచార్యులు వారు.. ప్రశ్నించకూడదు అని ఎక్కడ అనలేదు.ఆయన అన్నట్లు రుజువు చూపించు. ఆయన మాయ అన్నది.. మనిషి చావు, పుట్టుకల గురించి. నాది, నాది అనే భ్రమ లో బ్రతుకుతున్నావు ఏదీ నీది కాదు అంతా మాయ అని చెప్పారు. నువ్వు దాన్ని రకరకాలుగా తిప్పి, ఆ మహానుభావుడి గురించి ఇప్పటి తరాలకు చెడుగా చెప్పమాకు. 🙏🙏.
@seshagiriraocheedella2216
@seshagiriraocheedella2216 Жыл бұрын
Thankyou Sir 💐💐💐
@surendhar3912
@surendhar3912 2 жыл бұрын
అబద్దాలు వక్రీకరణలు ఉండటం వలన ఈ వీడియోని నేను "DISLIKE" చేశాను, ఈ విడియోలోని అబద్దాలు, వక్రీకరణలు: 1.జ్ఞానాణ్వేషణ మార్గంలో ఉన్న వ్యక్తి ప్రశ్నించకూడదు అని శంకరాచార్య సిద్దాంతంలొగాని సాహిత్యంలో గాని ఎక్కడా లేదు, ప్రశ్న చెయ్యకూడదంటే సందేహం నివృత్తి ఎలా జరిగుతుంది ?, ఈ విడియోలో ఇది అబద్దపు ప్రచారం... 2. కేరళ నుండి కాష్మీరు వరకు మండణ మిష్ర వంటి ఎంతో మంది అప్పటి పండిత వర్గంతో వాదసంవాదంలో పాల్గొని "వేదం, ఉపనిషత్తు, వ్యాకరణం, తర్కం, శాస్త్రం" అని ఐదిటి ప్రామాణిక సారంగా అద్వైత సిద్ధాంతాన్ని శంకరులు 720 -740 లో వ్యవస్థీకరించారు, అది మనం వ్యూవ్స్ కోసం యూట్యూబ్ లో విడియో పెట్టడం అంత తేలిక కాదు... 3. మాయ అంటె భౌతికమైనది ఏదైనా "అది ఏదైనా" """ఇప్పుడున్నట్టుగా ఒకప్పుడు లేదు కాని కాలక్రమంలో ఇప్పుడు ఉంది అలాగే ఎప్పటికైనా అది కాలక్రమంలో నశిస్తుంది""", అదే ఈ సృష్టి గమన మార్గం కాబట్టి చెంచలమైన ఈ భౌతికపదార్దాన్ని మాయా అని అన్నారు, మాయ పట్ల మనిషికి ఉండే చెంచలమైన కోరిక ఆసక్తి వలన మనషి పరిమితమైన తన జీవన ప్రయాణంలో ఎంతో సమయాన్ని వృదాచేసుకోవటం వలన ""అచెంచలమైన బ్రహ్మ స్థితి (కాన్షియస్నెస్)"" వైపు ప్రయాణించలేకపోతున్నాడు గనుక "బ్రహ్మ సత్యం జగత్త్ మిద్య" అన్నారుగాని కంటికి కనిపిస్తున్నా కనిపించట్లేదు అనే పిచ్చి అర్థం వచ్చె మాయగా మనకి శంకరుల సిద్దాంతం అర్థమవ్వడం మన అర్ధజ్ఞానపు అర్ధంచేసుకోలేని చేతగాని తనం... 4.కాన్షియస్నెస్ - ఎవేర్నెస్ ఈ రెండు వేరు వేరు, ప్రతీదానికి ఇంగ్లీషు అర్దాలను సంస్కృతానికి అనువదించడం ఆపి సంస్కృత భాష్యం చదివితే నిజమైన అర్థాలు మనకి తెలుస్తాయి, సాధారణ మనిషి ప్రతీ రోజు ఎవేర్నెస్ స్టేట్ ఆఫ్ మైన్డ్ లో సులభంగా ఉండగులుతాడు కాబట్టే తన రోజువారి పనులు చేసుకోగలుగుతున్నాడు, కాని కాన్షియస్నెస్ స్టేట్ ఆఫ్ మైన్డ్ లో ఉన్నపళంగా ప్రయత్నిస్తే రెండు మూడు సెకన్లకు మించి ఉండలేడు ఎందుకంటే మన మైండ్ లో ఈ కోరికలు వాటి సంబందించిన ఆలోచనలే 99% ఉంటాయి కాబట్టి, కాని అదిశంకరాచార్య వంటి వారు రోజులు తరబడి పైగా బ్రహ్మ స్థితిలో (కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైన్డ్) లో ఉండగలిగే యోగ సాధనలు చేసి ఈ భౌతికమైన కోరిక పట్ల మానసిక స్థాయిలోనుండి అంటగాగకుండా స్థిరమైన స్థితిలో ఉండటంలో సిద్దులు అయ్యాకె అద్వైత సిద్దాంతాన్ని 720 సంవత్సరంలో వ్యవస్థ చేశారు, వెయ్యి సంవత్సరాలు పైబడిన వీటి ఔనత్యం శక్తివంతగా ఉంది.... శంకరాచార్య అద్వైత సిద్ధాంతాన్ని కావాలనే దురుద్దేశపు అబద్దపు వక్రీకరణతో ప్రచారం చేసి ప్రజలను భారతదేశపు సనాతన సిద్దాంత సాహిత్యాల నుంచి దూరం చెయ్యాలనే విదేశి సంస్థల ద్వారా సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోలు... ప్రజలు మన భారతదేశపు సిద్దాంతం సాహిత్యాలు పట్ల నిర్ణయాలు తీసుకునేముందే జాగ్రత్తగా ఉండాలి...
@majjisaikumar4787
@majjisaikumar4787 2 жыл бұрын
నాకు తెలిసి ఇతను వీలు అయిన అంత వరుకు హిందు గ్రంధాలు జోలికి పోకుండా ఉంటె మంచిది. ఎందుకు అంటే దాని లోతు అర్ధం చేసుకునే అంత మెచ్యూరిటీ లేదు ఇతనికి
@cholletisatyanarayana3866
@cholletisatyanarayana3866 2 жыл бұрын
చాలా బాగా చెప్పారండి
@nimmakayalajanakiram8105
@nimmakayalajanakiram8105 Жыл бұрын
Assalu ardam kaledu sir baga detail ga chepthara sir plz
@vishwabhandari9900
@vishwabhandari9900 Жыл бұрын
Swamiiiiiiiiiiiiiiiiiiiiiii Swamiiiiiiiiiiiiiiiiiiiiiii Swamiiiiiiiiiiiiiiiiiiiiiii Swamiiiiiiiiiiiiiiiiiiiiiii Swamiiiiiiiiiiiiiiiiiiiiiii Swamiiiiiiiiiiiiiiiiiiiiiii Swamiiiiiiiiiiiiiiiiiiiiiii Swamiiiiiiiiiiiiiiiiiiiiiii Swamiiiiiiiiiiiiiiiiiiiiiii Swamiiiiiiiiiiiiiiiiiiiiiii Swamiiiiiiiiiiiiiiiiiiiiiii
@kadimisurendra
@kadimisurendra Жыл бұрын
నేనే నీవు - నీవే నేను. మన ఇరువురికీ తేడా లేదు.నేను రూపొందడానికి ఏది కారణమో నీవు రూపొందడానికి కారణం అదే. - షిరిడీ సాయిబాబా
@ksreddy115
@ksreddy115 Жыл бұрын
అద్వైతం అంటే రెండవది లేదు.
@Telugu343
@Telugu343 2 жыл бұрын
Bro i want to tell you one thing, What you trust? For example I trust my vedas, upanishats which is beyond everyones imagination. If you trust science, then you should definitely trust our dharm, because everything this sciencein our dharm. For example:what you said now maya, which is obeyed by quantum theory what every person learning. I am not telling you are wrong because you are the practical man like rgv, but more things in the world is not practical, it nature character. So how you define or judge this unpractical thing without practical knowledge. Literally, you are one sided fellow sir. Sir, one more hilarious thing is you said about maya in Hinduism, and you are suggesting us same maya in science. First know the everything guru.
@kevenfragrance
@kevenfragrance 2 жыл бұрын
PLEASE tell us on technology losses and benefits in philosophyic ways 🤗❤
@nageshkunkumma5648
@nageshkunkumma5648 2 жыл бұрын
He cant tell
@kevenfragrance
@kevenfragrance 2 жыл бұрын
@@nageshkunkumma5648 🤣❤ I already know Thank you for make me lough 🙃
@nageshkunkumma5648
@nageshkunkumma5648 2 жыл бұрын
@@kevenfragrance 🤭🤭 lets see
@beingmyself147
@beingmyself147 2 жыл бұрын
Philosophy lo Technology entra gorre..!!! Philosophy is all about Human Values And Character making , And Strongly Says Doesn't depend on anything in this Fake world Being Own Boss ..!!! Technology is about Making Gorrela Life in Something Proper way for temporary
@kevenfragrance
@kevenfragrance 2 жыл бұрын
@@beingmyself147 O' that's why we social media to know the philosophy & human values & character building through in a technical way not in outdated ways beeng as sheep or likely beeng a SUBSCRIBERS 😎
@perladevan3519
@perladevan3519 2 жыл бұрын
Thanks for videos 👌
@Chakram_sivaji
@Chakram_sivaji Жыл бұрын
East and West are different .....East is master in psychology and philosophy....West is best in producing materials so they can not understand East philosophy.....
@cricketstats4732
@cricketstats4732 2 жыл бұрын
Anna subscription tisukundam ante autopay option revome avvatam la
@katamayya
@katamayya 2 жыл бұрын
Alage quantum physics gurinchi thelusukondi antha maya anadaniki artham thelusthundhi
@anilk2681
@anilk2681 2 жыл бұрын
Everything is perception ,There is NO Truth.
@dnaresh548
@dnaresh548 2 жыл бұрын
Thanks Sir
@bvcharankumar
@bvcharankumar 2 жыл бұрын
Sir naaku arthamaindi entantey maya unnatlaithey manishi chanipokunda brathakadaniki prayatnichadam waste avuthundi antey maya ledu em ledu jarigedi antha nijamey antunnara ...
@abhinavvengala7231
@abhinavvengala7231 Жыл бұрын
Adhi shankarachaaryulu ekkada question cheyyodhu ani analedhu bro ... Nuv edho sagam sagam knowledge thoni ilanti videos cheyyaku ... Ee video nen nuv five months back chusna bro naaku question mark ga migilindhi ... Tharvatha nen research chesna ... Nuv cheppinattu ekkada question cheyyodhu ani ledhu
@balasiva3396
@balasiva3396 2 жыл бұрын
Bro content bagundi but plz give some respect to great shankaracharya.singular pilupu vinadanki kashtamavtondi..
@Chotu3123
@Chotu3123 Жыл бұрын
arthur schopenhauer chepindhi kuda same as per ramuism lo rgv explanation icchadu annagaaru meeku em artham ayindho a perspective lo chusaro meeke teliyali మాయ అంటే ఎప్పుడు ఒకే స్థితిలో ఉండదు
@mantralujapalu46
@mantralujapalu46 7 ай бұрын
నేను కొన్నానండి. మీరు చెప్పిన వెంటనే కొన్నాను,చదువు తున్నాను కూడా నండి.మీకు నా ధన్యవాదాలు.
@venkatesh5381
@venkatesh5381 2 жыл бұрын
Good
@satyamdara2661
@satyamdara2661 Ай бұрын
ఇటువంటి వాటిని పోస్ట్ చేసేటప్పుడు కొద్దిగా వేదాంతం తెలుసుండాలి జగత్తు గా కనబడేది నిజానికి బ్రహ్మమే నశించనిది బ్రహ్మము నశించేది జగత్తు బంగారం నశించదు అది అభరణం గా మారిన తరువాత దానికి ఒక పేరు దానికి ఒక రూపం ఇవ్వటం జరుగుతుంది నామరూపాలు మాయ బంగారం సత్యం ఇదే అద్వైత వేదాంతం సరిగా అర్ధం చేసుకోలేని వారికి సత్యం సరిగా అర్ధం కాదు.
@omom7834
@omom7834 Жыл бұрын
Please make some videos on charvaka philosophy
@careercoach2319
@careercoach2319 2 жыл бұрын
Meeku baaga nachina books description lo pettandi bro, Emo maaku kooda like kaavachemo
@dineshdeekonda1668
@dineshdeekonda1668 2 жыл бұрын
Koo koo app kuda అద్వైత సిద్ధాంతంలో భాగమేనా??🤣🤣🤣😆
@Nanilovekumaryt
@Nanilovekumaryt 2 жыл бұрын
M0 ee kukulu vinte think Telugu podcast vine chance ఉంటుంది అంటవ 😂🤣😛
@munnyist
@munnyist 2 жыл бұрын
Bhagwan Ramana Maharshi kuda edhe chepparu.. But frankly , Meeru cheppina story last lo shankaracharya philosophy ni cross question chesela undhi. Manaki theliyanivi , ardham kanivi gurinchi manam vishleshinchalemu anedhi na opinion bro.
@DivineEnergy7
@DivineEnergy7 2 жыл бұрын
Good nana
@Nanilovekumaryt
@Nanilovekumaryt 2 жыл бұрын
అసలు వినే comment chesinava m0wa😂
@DivineEnergy7
@DivineEnergy7 2 жыл бұрын
@@Nanilovekumaryt ఈ విషయం ముందే తెలుసు
@bhaskarneti4693
@bhaskarneti4693 Жыл бұрын
Maya anukunte Emi cheyalemu? puttina nundi poyevaraku antha maya.midya.Amdulone bathukuthunnamu.🙏🙏
@nandadurgamahesh1964
@nandadurgamahesh1964 Жыл бұрын
జగద్గురువుల గురించి మాట్లాడేముందు జాగ్రత్తగా మాట్లాడండి... ఏకవచన శంభోధన బాలేదు...
@adarshadarsh3408
@adarshadarsh3408 Жыл бұрын
Quantum physics basic concept arthamaina chalu advaitam yokka importance appudu arthamoutundi
@devikumar784
@devikumar784 Жыл бұрын
Even science ( quantum mechanics) says everything Maya …double slit experiment thru
@sunkaravisweswararao9172
@sunkaravisweswararao9172 Жыл бұрын
అయ్యా గురువు గారు మా యదు దయాఉచి దక్షిణామూర్తి స్టోరం మును వివరిచా ప్రార్ధన 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼ప్లీజ్ ఆడి
@sunkaravisweswararao9172
@sunkaravisweswararao9172 Жыл бұрын
ఇది మీరు చేపిన ది అతా దక్షిణామూర్తి స్టోరం లొ ని డే అందుకని దక్షిణామూర్తి వివరిచా పార్దన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼mee స్పీచ్ బాగుంది ఈ మెసేజ్ చూసాక రీప్లే పపడి సార్
@pskkumar2007
@pskkumar2007 Жыл бұрын
Quantum theory chadhuvu. Shankara charya cheppindhi ardham authundhi. Nuvvu cheppe nuvvu science , scientists anukune varu cheppindhantha kuda thappe ani newton theory, einstein theory, rutherford, bohrs theories chadhivina ardham kaledha. Vatanni kanna different fotmulatho ee universe work chesthundhi.
@andurthisrinivas5576
@andurthisrinivas5576 Жыл бұрын
నిజంగానే అద్వైతం సత్యం కానప్పుడు ఎందరో అతిమేదావులైన భౌతిక వాదులని సైతం ఓడించి సర్వజ్ఞ పీఠంపై(శారద పీఠం) కూర్చున్నాడు ఆ శంకర భగవత్పాదులు. ఆయన సాక్షాత్తు ఈశ్వర ఆంశ. ఎవరో విదేశీయుడు చెప్పిన సొల్లు కాకుండా మన పూర్వీకులు చెప్పిన శాశ్వత సత్యాలని తెలుసుకో ముందు. నువ్వు నీ పిల్ల భౌతికవాదం.
@gotetivisweswararao828
@gotetivisweswararao828 Жыл бұрын
"అన్నాడు" "పోల్చాడు" అని జగద్గురువులాంటి దైవసమానుని సంభోదించటం సరికాదు.
@HariHari-zi3xk
@HariHari-zi3xk Жыл бұрын
Shivoham.......
@kudmethaiitg
@kudmethaiitg Жыл бұрын
KUKU FM మాత్రం మాయ కాదంటావ్ అంతేగా..
@aravindreddyb4
@aravindreddyb4 2 жыл бұрын
అన్న నాకు మాత్రం మీ ఫోన్ నెంబర్ ఇవ్వు ,అప్పుడప్పుడు మీ వాట్సాప్ డిపి ని కూడా వాచ్ చేస్తూ ఉంట ,ఎందుకంటె యూట్యూబ్ లో ఎన్ని ఛానెల్స్ ఉన్న నీ వేరయ్య బ్రదర్, ప్లీజ్ accept my request.
@ravitejababa3189
@ravitejababa3189 2 жыл бұрын
Super👌👌👌 rraa👌 Mama❤👌❤🤜🤜🤜 riyally
@muralikrishna-sn7sc
@muralikrishna-sn7sc Жыл бұрын
New challenge to the scientists Can they catch matter
@saisumanthdss1919
@saisumanthdss1919 2 жыл бұрын
For your every word that is a single and entertaining answer Matrix movie and sense feeling video games/Digital programs, which are invited by human beings as they can be felt as real feelings or world . Nuvu chapina story loo Snake story dagira opponent lose aspoyadu next Rope/snake nee feel avali anav as winning statement but In same way Maya anadi Kuda soul feel avali 2 mins undalam manam Yogi stage(meditate) loo kani ani kavali as simple. Dreams loo Kuda Death avutavi (as per you it's a Maya world) And Shankar charya wins opponents don't Command. Western philosophy tho Indian philosophy nee judge chayaku , convenient answer rakapota self story's chapastunav
@jamanthsiddani831
@jamanthsiddani831 2 жыл бұрын
kapaul gurinchi cheppu anna
@donaldtrump1385
@donaldtrump1385 2 жыл бұрын
😁 pichha comedy
@sowjaqnyagoteti
@sowjaqnyagoteti Жыл бұрын
మనిషి బుర్ర మాయ ,ఆలోచనలు భ్రమ , ఎందుకని ? మనము మాటలాడి ,వ్రాసి ,ఆలోచించేది అంతా పరోక్షము అందుచేత పాక్షికము
@beresponsible6464
@beresponsible6464 2 жыл бұрын
Bhoughika vadulu ala cheppina tharvatha sure ga Shankaracharya edho oka reply iche untaru kada mari Adhi finish cheyakunda kuku audio ki jump ayyav endhi bro ? Fulfill the discussion.
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 жыл бұрын
Vinadam anedi oka art sodharaa
@beresponsible6464
@beresponsible6464 2 жыл бұрын
@@ThinkTeluguPodcast Don’t act over smart. Ante Nuv cheppina nake Ardam kaledu antunnava ?
@nageshkunkumma5648
@nageshkunkumma5648 2 жыл бұрын
@@beresponsible6464 sure chudam what his response
@teluguinfofactory836
@teluguinfofactory836 2 жыл бұрын
@@beresponsible6464 2:45 నుండి 3 నిమిషాల వరకు మళ్ళీ ఒకసారి విను సోదరా అర్థం అవుతుంది
@VenuGopal-zl4pl
@VenuGopal-zl4pl 2 жыл бұрын
Antha artam ainatte undi kani emi artam kaledu ayya.. 😭😂🤣
@arunalone966
@arunalone966 2 жыл бұрын
Yes.....kondharu scientist lu kuda adhey chepparu ..... Prapancham oka Maya... Uuha ani.
@dineshjai6106
@dineshjai6106 2 жыл бұрын
భయం వచ్చింది కూడా ఈ భౌతిక లోకం వల్లే కదా. భౌతికంగా వచ్చే అన్ని మాయే కదా అలా అయితే . కనిపించేది అంత తాత్కాలికం. చనిపోయిన తర్వాత నిజం ఎంటో తెలుస్తుంది.
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 жыл бұрын
Ayithe chaavu
@dineshjai6106
@dineshjai6106 2 жыл бұрын
@@ThinkTeluguPodcast ఏదో ఒకరోజు అందరం పోవాల్సిందే కదా.
@trollskabazaar9524
@trollskabazaar9524 2 жыл бұрын
@@ThinkTeluguPodcast madda gudu ra vadu MANCHIGA adigadu nI REPLY??🙄 arriPUKA MUNDU NUV CHAVu be VIDEO LO ANSWER CHEPANAnDUKU 🖕 Edhi kuda mayae bro 😁
@nageshkunkumma5648
@nageshkunkumma5648 2 жыл бұрын
@@ThinkTeluguPodcast bro aniteni ela thesepadyaku bro ayana pechivadu kadu kada chepadaneki koni nijam untai bro
@nageshkunkumma5648
@nageshkunkumma5648 2 жыл бұрын
@@ThinkTeluguPodcastbro first meeru mind your language ok enta philosophy cheptav neku a matram telvada
@raghavendraachar6381
@raghavendraachar6381 Жыл бұрын
Sri man madhwacharyula adwaita siddantanni mayavadanni khandicharu dwaita siddantam gurunchi telusokunte telustundi,Maya vadm gurunchi.
@gosulaveeduykl9718
@gosulaveeduykl9718 2 жыл бұрын
" Jagadguru, " Adi Shankaracharya ( Advaitam ) Saved Hindus And Hyndav culture ( Integrity And Nationality of the country )From Islam ( Khalifa ) ". Islam Begins at 712 CE ,In India ( Sindh region/ sapta sindh)". The theory, Advaita has Break Islam For 500 year to extension South".
@swaroopsai7658
@swaroopsai7658 2 жыл бұрын
Prasninchadaaniki Veelledu Ani Yekkadannaaru ?
@malli363
@malli363 2 жыл бұрын
తమ్ముడు నీవు మొదట దేనికైనా పూర్తిగా తెలుసుకొని మాట్లాడు అసలు బ్రిటిష్ వాల్లు మేపిన హీనపు జాతి కుక్కలు మొరిగింది నిజమని నమ్మే నీవు ఆ సంతతికి చెందుతావు ..... నీకు ప్రశ్నించే హక్కు ఉంది కానీ అది స్పష్టంగా తెలుసుకున్న తరువాత మాత్రమే అనే విజ్ఞత నీకుండి ఉంటే బాగుండేది నీలాంటి మూర్ఖులు మొదట సనాతనాన్ని తెలుసుకోండి పూర్తి ఆకలింపు చేసుకోండి ఆతర్వాత ఆ కుక్కలు విమర్శలకు నీవే ఇంతకంటే ఎక్కువగా సమాధానం చెబుతావు నీ స్వార్థం కోసం నీషే అంటావు విదేసీ పుస్తకాలంటావు చదవ మంటావు నిజం మంట కలపడంలో నీ వంతు విషపు వంట అమాయక జనాలకు వడ్డిస్తున్నావన్నది నిజం
@Abhi-wh3lh
@Abhi-wh3lh 2 жыл бұрын
He is just checking the response of difference by giving different podcast topic
@tummalapallisubrahmanyam3409
@tummalapallisubrahmanyam3409 Жыл бұрын
అద్వైతాన్ని చెప్పేటంతటి విజ్ఞానం మీకు లేదు ఎందుకంటే చూసేది చూడబడేది రెండు మాయే
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 9 МЛН