జత్వాని కేసు చాలా భయంకరమైనది. ఒక డాక్టర్, నటి, మోడల్,ఇంటెలిజెంట్, తల్లిదండ్రులు గవర్నమెంట్ ఉన్నతోద్యోగులు, అయినా వీళ్ళు వీధి రౌడీల్లా తీసుకువచ్చి, లాయర్ లను, బంధువులను కలవకుండా, ఫోన్ లను లాక్కొని 40 రోజులు బంధించారు అంటే...... సుప్రీం కోర్టు ఈ కేసు సుమోటో గా తీసుకోవాలి.....
@bharaniravuri1316Ай бұрын
@@nagasrinu5954 వేల మంది, Y ' చీప్ ' party గుంపు దాస్టీకాలకు బలి అయ్యారు. వాళ్లకు, మన మద్దతు లేదా !
@ramaraodammavalam7507Ай бұрын
రాజు గారూ , జగన్ ఓటమిలో మీ పాత్ర , మీ కృషి ఎంతోఉంది . మీ కేసువిషయంలో , చంద్రబాబు గారు , మీరు ఆ సించినంత చురుకుగా సహకరించడం లేదన్నది వాస్తవం . తొందరలోనే మీకేసు విషయం ఒకకొలిక్కి వస్తుంది . నిరాశపడొద్దని ప్రార్ధిస్తున్నాను .
@dk1901Ай бұрын
Aadhaaraalu dorakaaligaa brother, jatwani case lo police le approvers gaa maaripoyaaru, RRR case lo ala dorakaaligaa,Inka sariena vaallu dorakaledu
@nageswararaovella7124Ай бұрын
రాజు గారికి ఎక్కడో కాలుంటుంది అందుకే తిరగబడ్డాడు.క్షత్రీయుల లక్షణం అది.వాళ్ళని దగ్గరగా చూసిన వాడిగా చెబుతున్నా.
@malyalamurthy4673Ай бұрын
వాలంటీర్లు తో మాట్లాడేవాడికి లెవెల్ ఏమిటి
@venkataluru4841Ай бұрын
RRR garu కొంత నిరాశ చెందడం సహజం. ఇప్పటి కూడా మార్పు అనేది లేకుండా ఊరికే గంటల కొద్ది పత్రిక సమావేశాలు. రాజకీయం గా శత్రువు ను సమూలం గా రూపు మాపాలి అంతే తప్ప ఊరికే ఉడుత బెదిరింపులు waste. ఇలాగే 5 year's తరువాత పచ్చ పార్టీ maps lo కూడా కనిపించదు.
@jrambatiАй бұрын
RRR garu ayana swardham.kosam.poradadu , rashtram kosam kadu
@SathishGoud-yj6xvАй бұрын
Valanteers vishayam
@nijamnippu7610Ай бұрын
RRR గారు ఢిల్లీలో ప్రధానికి కూత వేటు దూరంలో నివాసం ఉండగానే ,అయన ఆంధ్రాకు వస్తే కాళ్ళు కీళ్ళు విరగగొట్టి , ముడ్డి పగలకొట్టి పంపించాడు , అయునా ప్రధానికి తెలయదు అని మనం అనుకోవాలి , ఒక MP తన నియోజకవర్గానికి వెళ్ళలేని స్ధితిలో ఉన్నాడని మన ప్రధానికి తెలియదు అనుకోవాలి , తెలిసింది అనుకుంటే దత్తపుత్రుడి పై చర్యలు తీసుకోవాలి , ఎవరికైనా పుత్రప్రేమ సహజం కదండి? RRR గారూ?
@pakamvenkateswarlu3456Ай бұрын
సరియైన కామెంట్స్
@bharaniravuri1316Ай бұрын
ఒరే, ప్రతి చిన్న దానికి నమో గారిని తిట్టిపోయటం మీ చిల్లర బుద్ధికి నిదర్శనం. మన P.M. వల్ల మన దేశానికి, ఎంత మేలు జరిగిందో, మాట్లాడరు. ఒక ఆంధ్రుడుగా, మీకు A.P. మాత్రమే కావాలి. మోడీ గారు, దేశానికి P.M. PRIORITIES differ. వసుదేవుడు , గాడిద కాళ్ళు పట్టుకున్నాటుగా,వుంది హస్తిన బీజేపీ పరిస్థితి.
@bharaniravuri1316Ай бұрын
చేసిన మేలు, అభివృధి & మంచి మీకు కనబడదు. ఎందుకని ? ఇప్పుడు, NCBN చేతిలో A.P. పరిపాలన అధికారం వుంది. ఇటు వైపు నుండి నరుక్కు రావచ్ఛుగా . మనం " కూపస్త మండూకాలు " కదూ !
@bharaniravuri1316Ай бұрын
JAGGU దాదా గాడి బాబాయి కరణకర్ భూమన దేవుని బిడ్డ & మన X cheap minister కి, స్వయాన బాబాయ్, వాడు. మీలో ఎందరు, ఒక హిందువుని మాత్రమే, TTD 💺 Person గా నియమించాలి, అని గట్టిగా అడిగారు ? దేవుని ఉశ్చవాలకు, c.m. కూడా తన భార్యతో పాటు పాల్గొనాలి, అని మీలో ఎందరు demand చేసారు, అప్పుడు ? గురివింజకు, తన కింద నలుపు తెలియదు, కదూ. మరి మీ గుడ్డ కింద, ఎంత నలుపో తెలియదా, సుద్ద పూసలూ. కొంచం " ఇంగిత గానెం " పెంచుకోండి, బాబులూ.
@bharaniravuri1316Ай бұрын
CEMENT ఆంటీ హిందూ గుడి తీర్థం & ప్రసాదం తీసుకోక పోతే, మీలో ఎందరు బహిరంగంగా, " నిలదీసిఫై " , YS catholic క్రైస్తవ బిడ్డలను. ఉత్త గ్రామ సింహాలా, మీరు అంతా!
@harshakanuri931Ай бұрын
Jai cbn Jai jansena BJP Jai rajneeti Jai R R R, save A P
@bharaniravuri1316Ай бұрын
Jagan మోసం YS దేవుని బిడ్డ " తన చేతికి మట్టి అంట కుండా చూసుకొంటాడు ". MILLET రెడ్డి గాడు లాంటి వాళ్ళు, తెరముందు వుంటారు.
@kjhfg-fv6ubАй бұрын
rrr gari case lo pv sunil okkarike siksha paduddi ade jethwani case ayite 5 nundi 6 main candidates jail ki veltaru anduke aa case ki wait perigindi
@ckrishna6761Ай бұрын
Jaiho one man army RRR sir🎉
@veerabhadraiahr1400Ай бұрын
Follow అవక పోతే చుక్కలు చూపిస్తారుగా!
@CBCNCKakinadaАй бұрын
RRR ముమ్మాటికీ YS గూటి మనిషీ.........
@MUSIC52600Ай бұрын
Some IPS and IAS fellows of AP have become idiots in front of a 10th class failed Ex CM!!?
@elishagolla7764Ай бұрын
RRR is a VIGGU RAJU
@vinodchaganti5293Ай бұрын
Hello Jatwani is honey trapper and blackmailer. Today in Noida police registered FIR as A1 in honey trap case.
@narendragogineni8880Ай бұрын
రాజుగారు మీరు అతిగా రియాక్ట్ అవుతున్నట్లుగా వుంది మీరే తెలుగుదేశం పార్టీని గెలిపించినట్లు మివలనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టు చాలా ఎక్కువగా ఎక్సపోజ్ చేస్తున్నారు. మీకు పార్టీ చేసిన సహాయం మరచిపోయి మాట్లాడుతున్నారు. అస్సలుమీరు నామినేషన్ వెయ్యక ముందురోజు వరకు ఏ పార్టీలో వున్నారో మీకయినా తెలుసా. మీరు బీజేపీ మీద ఎక్కువ అసలుపెట్టుకొంటే వాళ్ళుమీకు హ్యాండిస్తే పాపం అన్యాయం జరిగిందని సీబీన్ గారు అలోచించి అంతకుముందునించి పార్టీకోసం పనిచేసిన వాళ్ళను పక్కనపెట్టి మీకు టికెట్ ఇస్తే మీరేమో పార్టీని మీరే భుజానా మోసినట్టు మీకు బాబుగారు పదవి ఇవ్వకుండా అన్యాయం చేసినట్టు ఎక్కువగా ఉహించుకొంటూ డిబేట్లలో మాట్లాడటం ఒకింత దిగబ్రాంతి కలిగిస్తోంది. ఏ పార్టీకయినా పార్టీ ఆదేశాలను తుచటప్పకుండ వాళ్ళకే పదవులు ఇస్తారు. మీదగ్గర డబ్బులు ఉన్నాయని పదవులు ఏ పార్టీ ఇవ్వదు మీరు అదిగమనిస్తే మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది.
@svke3030Ай бұрын
అయినా తెలుగుదేశాన్ని భుజాలు మోసా అని చెప్పలేదు జగన్కి వ్యతిరేకంగా మాట్లాడడానికి అందరూ భయపడే రోజుల్లో ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడింది ఒకే ఒక్కడు RRR... అది మర్చిపోకూడదు
@kjhfg-fv6ubАй бұрын
@@svke3030 ayana 2019 lo TDP ki hand icchi ycp lo join ayyadu ayina kuda babu garu aayana arrest ayinappudu leagal ga help chesaru 2024 lo bjp hand iste tana party candidate ni tappinchi Maree mla ticket iccharu
@2672spgАй бұрын
మోడీ మీద మాట్లాడే కెపాసిటీ లేదు గాని cbn మీద దెప్పి పొదవటానికి రెడీగా ఉంటావ్ ర్ర్ర్ నువ్వు
@adiseshubaggam5079Ай бұрын
No expected recognition for r r r deserved for miniser post
@kjhfg-fv6ubАй бұрын
rrr konni mistakes chesadu 2019 lo TDP ki hand icchi ycp lo join ayyadu ayina kuda babu garu aayana arrest ayinappudu leagal ga help chesaru tharuvata kuda ayana TDP lo join avvaledu chivariki bjp hand iste TDP tana party candidate ni tappinchi Maree mla ticket icchindi
@venkateswararaoguduruАй бұрын
జగన్ గాడు
@srikanthvemulapalli1052Ай бұрын
ఏ సంబంధం లేని జత్వాని కేసులు మాత్రం పరిగెత్తి ఇస్తున్నారు గత ఐదేళ్లు పోరాడిన రఘురామ కేసులు మాత్రం చంద్రబాబు పట్టించుకోవట్లేదు ఇలా నాన్చి నాన్చి చంద్రబాబు ప్రతీది పీక మీద కత్తి పెట్టుకుంటాడు చట్ట ప్రకారం పని చేసుకుని పొమ్మని ఒక్క మాట పోలీసులకు చెప్తే సరిపోదా రోజు రఘురామరాజు బతిమిలాడాలా వైసీపీ వాళ్ళ ఓట్లు టిడిపికి పడటం కాదు ఇలా నాన్చుడు ధోరణితో వెళితే చంద్రబాబుకు టీడీపీ వాళ్ళ ఓట్లే వెయ్యరు చంద్రబాబును బతిమాలడం కన్నా లోకల్ వైసిపి నాయకులు కాళ్లు పట్టుకోవడం బెటర్ అనుకుంటారు
@srinivasarao8025Ай бұрын
జగన్ రెడ్డి ని అరెస్ట్ చేసే దమ్ము CBN, Pawan, Lokesh లకు లేదు .