జగన్ దారుణాలు..జైల్లో అధికారులు..మాజీ IAS సంచలన నిజాలు..:Ex-IAS LV Subramanyam Shocking Facts

  Рет қаралды 34,131

Mahaa News

Mahaa News

Күн бұрын

#mahaanews #mahaanewslive #mahaatelugunews
జగన్ దారుణాలు..జైల్లో అధికారులు..మాజీ IAS సంచలన నిజాలు..:Ex-IAS LV Subramanyam Shocking Facts
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 54
@saiprasadsajja1546
@saiprasadsajja1546 Ай бұрын
చాల బాగా చెప్పారు సార్, మీ వాదనకు మేము మద్దతు ఇస్తున్నాము . మీరు చెప్పింది పూర్తిగా సరైనది
@saiprasadsajja1546
@saiprasadsajja1546 Ай бұрын
అవినీతి పరులపై చర్యలు తీసుకుంటే కక్షసాధింపు ఎలా అవుతుందో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి . దోచుకున్న మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేయాలి . లేకుంటే అది ప్రభుత్వ వైఫల్యమే అవుతుంది . ప్రభుత్వంలోని నేతల అసమర్థత అవుతోంది
@vijayakumarkorasikha2145
@vijayakumarkorasikha2145 29 күн бұрын
సుబ్రహ్మణ్యం సార్ చాలా బాగా వివరెంచేరు. మీలాంటి మేధావులను వదులకుంటం మన రాజకీయనాయకుల దౌర్భాగ్యం, దానికి తోడు మన ఐఏఎస్, ఐపీఎస్ లు నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న తీరు చాలా దురదృష్టం
@poduguhussen645
@poduguhussen645 Ай бұрын
సుబ్రమణ్యం గారి ఆందోళన నాలో ఉంది.
@vivekkrishna7017
@vivekkrishna7017 Ай бұрын
Sir సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు గా ఏ రాజకీయ పార్టీ అధికారం లో ఉంది అప్పులు చేస్తే వాలే ఆ అప్పులు తీర్చాలి అనే చట్టం తీసుకొని రావాలి
@syamaladevisanivarapu1653
@syamaladevisanivarapu1653 29 күн бұрын
Chalabagachrpparusunrsmanyamusir👌👌
@saritakandula4621
@saritakandula4621 29 күн бұрын
Super
@avinashbtt
@avinashbtt 29 күн бұрын
Taking loan is not an issue. Every state gov has the legality to take loans. Issue here is if the loans are being misused then the government has to be accountable and legal action has to be taken. For example, there are clear violations to where the loan money has been channelized in psycho’s government (2019-24). Hence, because of this psycho new law has to be bought in.
@nwesgk
@nwesgk Ай бұрын
ఇన్ని రోజుల నుంచి నేను నోరు కొట్టుకుంటున్నది కూడా సుబ్రహ్మణ్యం గారు చెప్పింది.. నష్టం ఎవడైతే చేస్తాడు వాడి నుంచే మొత్తం పూడి పించాలి.. అదే ధర్మం న్యాయం.. అప్పుడు కచ్చితంగా ఎటువంటి వాడు కూడా పిచ్చి పిచ్చి వాళ్ళు రాజకీయాలు చేస్తామని రారు.. దేశ అభ్యున్నతి కోరుకున్న వాడే రాజకీయాల్లో ఉంటాడు.. ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రెండిటికి.. చాలా మంచి పని..
@gangarapuchandramouli462
@gangarapuchandramouli462 Ай бұрын
L v Subramanyam garu great sir 👏
@ramamsunkara7823
@ramamsunkara7823 Ай бұрын
సుబ్రహ్మణ్యం గారు మీరు గ్రేట్ సార్
@msrinivas4057
@msrinivas4057 29 күн бұрын
Lv garu said 100%
@iscprasad1976
@iscprasad1976 Ай бұрын
ఓం శాంతి వై ఎస్ జగన్
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam 27 күн бұрын
సూపర్ చాలా బాగా చెప్పారు సార్ 🙏❤️✌️
@ramakishanprasad8234
@ramakishanprasad8234 Ай бұрын
If brain less fellow rules in AP last five years happened people lost heavily
@archanaadipudi490
@archanaadipudi490 Ай бұрын
Recover the amount from the culprits. Just saying does not solve. Confiscate the properties of wrongdoers and credit to exchequer.
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 29 күн бұрын
కరెక్ట్ and only సొల్యూషన్. ఇంకా కాలయాపన ఎందుకు, ఎవరెవరు భాద్యులో వారి ఆస్తులన్నీ జప్తు చెయ్యండి.
@narasimharao7651
@narasimharao7651 29 күн бұрын
సుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ గా చెబుతున్నారు
@iscprasad1976
@iscprasad1976 Ай бұрын
om santhi ys jagan
@ManigandanKavi
@ManigandanKavi Ай бұрын
Yes sir
@PK-nv4on
@PK-nv4on 29 күн бұрын
ఈ పాటికి జైళ్లు నిండి పోవాలి. చర్యలు చురుగ్గా లేవు.
@raoraghavakondapi
@raoraghavakondapi 29 күн бұрын
Suggestion from Sri Subramanyam garu along with time frame is very is very helpful for better governance.
@nageshkondepudi4698
@nageshkondepudi4698 29 күн бұрын
l v subrahmanyam garu cheppindi chala logical ga undi
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 29 күн бұрын
Well said sir🌹🙏🏾
@SomuAkel
@SomuAkel Ай бұрын
యిప్పటి వరకూ పెరుగు దేశాలు ఏమయ్యాయో పశ్చాతితాపపడండి.
@ShaikBasha-er2nj
@ShaikBasha-er2nj 29 күн бұрын
సుబ్రమణ్యం గారు చెప్పినట్లు చేయాలి
@JayapradaNeelapala
@JayapradaNeelapala 29 күн бұрын
L V Subhrahmanyam garu cheppina vishayalu Excellent ga unmai.Dayachesi varu cheppina vidhamuga Government khazana evaru valana Ela loss ithe vari dwara recovery chesi mama stateni kapadatharani asisthamu
@arunan8970
@arunan8970 Ай бұрын
Good
@sistlaramaprabhu5925
@sistlaramaprabhu5925 29 күн бұрын
Recover the amt from the same govt which borrowed
@radhakalathur777
@radhakalathur777 29 күн бұрын
CBN should not delay in punishing the erstwhile ministers who looted the state.
@mekishoreeswarkishore2123
@mekishoreeswarkishore2123 29 күн бұрын
Sir,one question to everyone participating in the panel...why centre, SC and president kept quiet for the past 5 years , although they know everything about psycho Jagan and co.
@jayakuriti2526
@jayakuriti2526 29 күн бұрын
ప్రజా స్వామ్యం లో ప్రజలు జైలర్ ని elect చేసి గతంలో 151 mla లు ఇచ్చారు. దొంగ రెడ్లు అలీబాబా 40 దొంగలు లా దోచేసారు దేశాన్ని.
@vitalasarma272
@vitalasarma272 29 күн бұрын
రాష్ట్రం ఎలాపోతేనాకే మాకు ఉచితంగా డబ్బుకావాలి అన జనాలు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. గుడ్డిగాఅనుసరించే గుండాలు చాలా మంది
@avadhanulavenkatrao7304
@avadhanulavenkatrao7304 29 күн бұрын
Financial indiscipline leads to economic slavery.Economic slavery is worse than physical slavery.Under federalism the role of FMO,GOI is to ensure and impose financial discipline but 2019-24 its failed miserably.GOI has many sources to control financial indiscipline but failed in AP.
@ravishankarakella9448
@ravishankarakella9448 29 күн бұрын
Vamsi garu because accountability isn’t there currently in our system we have examples of banks even lending government of Jagan loan on future liquor revenues that is unheard of anywhere in the world. But will our Indian politicians ever allow accountability ? The person proposing even might be compelled to face a life threatening road accident or can be medically certified as a fit case for mental hospital
@vallurisrinivasarao705
@vallurisrinivasarao705 29 күн бұрын
తప్పు చేశాడు అని telisaka కూడా evari దగ్గర రికవరీ చేయరు అదే ధైర్యం. అక్రమంగా సంపాదించినది రికవరీ cheyyagalige ప్రభుత్వం వస్తే అందరికీ భయం vuntadi
@janardhanaraodoppalapudi1197
@janardhanaraodoppalapudi1197 29 күн бұрын
Correption chesi koodabettukunna anni rakala aastulanu recovery cheyali. Court orders emaina adduvaste kooda vaatini lekkacheyakundaa!
@murthysamurai
@murthysamurai 29 күн бұрын
If present govt neglects and remains calm on the econamic horrors in the previous govt, it will autometically become a precedent and in the future politicians will not hesitate to do such evonamic.offences. judicial scrutiny should go on the offences committed and statutory guidelins.should be framed which curb such things. Govt is dpending lot of resources for training IAS and IPS. Unless a youth is much disciplined in life with moral values he cannot acheive civil service. They should stand on their values and show correct path to politicians what ever.position he enjoys. We have seen such officers like TN seshan, and many others.Then only they will ne ever remembered ny prople. I donot know how govt properties are mortgaged for loans. If hovt has no money govt should.tell people about govt.bankruptacy and stop freebees.
@rajubabu2596
@rajubabu2596 Ай бұрын
Jagan party ki Mali vote yavaru wayavadhu
@csrao6639
@csrao6639 29 күн бұрын
వైసీపీ అక్రమార్కులు ఎవ్వరు జైల్ కి పోరు ప్రభుత్వం పోనివ్వదు. అక్రమాలు చేసారు అని మాత్రమే చెబుతారు ఒక సంవత్సరం లో ఈ విషయాల ఫై ఇంటరెస్ట్ చూపరు. అప్పుడు జగన్ విశ్వరూపం చూపుతాడు. కేంద్రం ఆశీర్వాదం ఎలాగూ ఉంటుంది.
@murthibabu
@murthibabu Ай бұрын
Bka for the 😢😢😢😢😢
@chjayasatyasrinivas4163
@chjayasatyasrinivas4163 29 күн бұрын
సుబ్రహ్మణం గారి ఆలోచన బాగానేవుంది కానీ కేంద్రంలో ఇప్పుడున్న Govt ఉండగా అది కలే...!
@user-jv4wt9sh7k
@user-jv4wt9sh7k Ай бұрын
Veedoka panikimalina jarnalist vamshi akkada unna peddalaku medhavulu dayachesi nijalu matladli
@prpullareddy5526
@prpullareddy5526 23 күн бұрын
బాగా చెప్పారు సర్
@voletyramakrishnarao422
@voletyramakrishnarao422 29 күн бұрын
ముఖ్య మంత్రి కానీ మంత్రులు కానీ ఏ ఆదేశాలు ఇచ్చినా దానిని అమలుపర్చేది పరిపాలనా సిబ్బంది కావున వారినే ముఖ్య బాధ్యులుగా శిక్షించాలి
@chandrasekharareddyponguru4436
@chandrasekharareddyponguru4436 29 күн бұрын
It is true, Vamsi already anisef thos one side approach of CBN by ignoring. Jagan and Co who created that impression across the world. 95%NRIs and investors are still under confusion. CBN .must do vigorous excersize to block this Jagan and co message.. prof PC REDDY Retd Canada
@suryanarayana8775
@suryanarayana8775 29 күн бұрын
మంత్రి వర్గం మొత్తం బాధ్యులు టోటల్ మాజీ సిఎం బాధ్యులు దాచారు డబ్బులు ఎక్కడ దాచారు రో తెలియాలి
@user-fe1rt1yt4e
@user-fe1rt1yt4e 29 күн бұрын
Timepass channels.
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 21 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 34 МЛН
The Politics of Vijayawada Floods | Dr. Jayaprakash Narayan
29:32
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44