సర్ వంశీ గారూ విధి ఎంత విచిత్రమైనది కదా సర్, ఆంధ్ర లో అన్నా చెల్లెల్లు ఉప్పు నిప్పు అయ్యారు. ఇక్కడ మాత్రం అన్న చెల్లెలు మధ్య ప్రేమ ఉన్న కూడా రాఖీ కట్టలేని పరిస్థితి కట్టించుకోలేని పరిస్థితులు. ఈ రెండు కుటుంబాలు చేతులారా తెచ్చుకున్న ఈ దరిద్రపు పరిస్థితులు. ఈ రెండు కుటుంబాలు కూడా రెండు తెలుగు రాష్ట్రములను సర్వ నాశనం చేసి వారు మాత్రమే లాభపడ్డారు
@srinivasaraju90712 ай бұрын
యేసయ్య కట్టమని చెప్పలేదు గదా, గతం లో అవన్నీ డ్రామాలు
@smv39712 ай бұрын
రాఖీ కట్టడం కట్టకపోవడం అనేవి వాళ్ళ సొంత విషయాలు. అవినీతి, అక్రమకట్టడాలు చెయ్యకుండా ఉంటె ప్రజలకు మేలు.
@bellamrangaiah47092 ай бұрын
సార్!వాళ్ళ రాఖి గురించి ఎందుకు? వాళ్ళు అన్నల మీద ప్రేమవున్నా స్త్రీలు కాదు. తెలంగాణ వనిత డ్రామా రావు ను మించి, డబ్బు దోచుకొని ఆ డబ్బుతో కొత్త పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలని కోరిక. ఫలితం జైలు. ఆంధ్రప్రదేశ్ వనిత యీ వనిత గురించి ఇప్పుడు అర్ధం కాదు. రాబోవు రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడు శత్రువులు గానే డ్రామా. ఇప్పుడు యీ వనిత చూపించే, ఆగ్రహం ఆస్తి కోసం, కాదు. అవినాష్ రెడ్డి చేసిన ద్రోహం ఆమెకు అవమానంగా వుంది. కోర్టులు న్యాయానికి, న్యాయం చేసి వాడు జైలు కు పొతే, అప్పుడు చూపిస్తది. ఆమె నిజస్వరూపం.