kzbin.info/www/bejne/rHa4dIqEi9V3iMUsi=ShEYjhH-JxwBf-yA TENALI NEWS 22/12/2024 : ఇలా అడ్డుకుంటే.! తెనాలికి అభివృద్ధి కష్టమే.!
@ssyy21452 жыл бұрын
సారు మీరు క్రీష్ణాగారీ గురించి చాలా వివరాలు మీ ద్వారా ప్రేక్షకులకు మాకు తెలిపారు చాలా చాలా చాలా ధన్యవాదాలు
@GaddamLakshminarayanareddy Жыл бұрын
❤కృష్ణి్గారికి😢 ధన్యవాదాలు తెలుపుతూ ఒక సూపర్ స్టార్ సినిమా ఇష్టం వచ్చినట్లు నా రాయణరెడ్డీ తెలుగు సినిమా ఇష్టం ❤ ఐలైక్ టాక్ 🎉
@krishnareddymadireddyvenka79494 жыл бұрын
చాలా సంతోషం ఇంత మంచి వీడియో మీరు చూపడం.నేను కృష్ణ గారి వీరాభిమానిని.నేను చదువుకొనే రోజుల్లో కృష్ణ గారి సినిమాలు దాదాపుగా అన్ని చూశాను. ఒకసారి హైదరాబాద్ సంగం థియోటర్ లో దోంగలకుదొంగ సినిమా చూస్తూవుంటే మావెనక సీట్లో కృష్ణ గారిని చూసి ఎంతో ఎంజాయ్ చేశాము. అల్లూరి సీతారామరాజు సినిమా ఎన్నిసార్లు చూశామొ లెక్కే లేదు.
@vijayasaradhiii41274 жыл бұрын
N. N
@srinivaspalakurty33294 жыл бұрын
Nenu Alluri Sitaramaraju movie 64 times chusaanu..
Respected Tenali News agency given Information regarding Super Star 🌟🤩 Krishna ,and His family information is very very Good ,It is useful for me to write History of my favorite Super star History ,.Thanks Telnali news agency officials ,.
@TENALINEWS3 жыл бұрын
Thank q
@bhanuprasad46064 жыл бұрын
రఘురామయ్య గారి కి శ్రీకాంత్ గారికి నమస్కారాలు మీ ప్రయత్నం అభివందనీయం ! మీకు ఇటువంటి ఆలోచన రావడమే ఒక గొప్ప విషయం !. ఇంకా తెనాలికి చెంది న ఎందరో ప్రముఖులున్నారు, రచయితలు సంగీత ప్రముఖులు ఇక ఎంతో మంది అంటే గోవిందరాజులు సుబ్బారావు , కాంచన మాల వంటి అలనాటి ప్రముఖుల గురించిన వారి పుట్టి పెరిగిన పరిసరాల గురించి తెలియ జెయ్యగలరు. నమస్కారాలు
@TENALINEWS4 жыл бұрын
తప్పకుండా చేస్తాము...మీకు కృతజ్ఞతలు.🙏
@TENALINEWS4 жыл бұрын
*మన సూపర్ స్టార్ కృష్ణ గారి వార్తను తెనాలి న్యూస్ లో ప్రసారం చేయగా కేవలం నాలుగు రోజుల్లోనే లక్ష వ్యూవర్స్ చూడటం జరిగింది. దేశవిదేశాల్లో ఉన్న తెనాలి ప్రజలు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు. ఈ వార్తను చూసి చాలా సంతోషిస్తూ వారి స్పందనను కామెంట్ రూపంలో తెలియజేసినందుకు వారందరికీ తెనాలి న్యూస్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నది.*
@tejagssb14524 жыл бұрын
Super Krishna is good human being and great daring dashing actor and he will do any thing when he Will give a word don't compromise super star is always super star
@bhaveshreddy32064 жыл бұрын
కృష్ణ గారి కుటుంబం, తెనాలి ఛానల్ గ్రేట్🥰🥰🙏🙏🙏🙏💐💐💐🍎🍎🍎🍎🥰🥰
@TENALINEWS4 жыл бұрын
కృతజ్ఞతలు
@tulasig1334 жыл бұрын
Sub
@mohammedanwer71644 жыл бұрын
👍🙏
@appalanaiduejjurothu55017 ай бұрын
Excellent 👍 sir MAA sakhti bless you sir ❤❤❤ tenali news channel did great job
@TENALINEWS7 ай бұрын
THANK YOU
@tummalavenkataramesh71314 жыл бұрын
I am fan of super star hero Krishna. Thanks for this video.
@TENALINEWS4 жыл бұрын
Welcome
@srinivasaraocherukuri31634 жыл бұрын
చాలా మంచి వీడియే .మీకు ధన్యవాదాలు
@TENALINEWS4 жыл бұрын
కృతజ్ఞతలు
@GaddamLakshminarayanareddy Жыл бұрын
❤లైక్❤సూపర్ స్టార్ క్రిష్ణా😢🎉పవర్ పుల్😢స్టార్😮
@pnbconventstreet22232 жыл бұрын
Thanks sir chabhaga chepparu chupimcharu
@krishnavasa7064 жыл бұрын
Thanks sir. Great information. Iam die hard fan to super star Krishna gaariki
@TENALINEWS4 жыл бұрын
Welcome...thank you for your support
@umav44414 жыл бұрын
Thank you so much Tenali news gariki. Super star Krishna garigurinchi vivarinchinanduku
@TENALINEWS4 жыл бұрын
Welcome...Thank you for your support
@chinnaraogorapalli23884 жыл бұрын
Thank you sir meru chala baga chupincharu krishna gari gurinchi chusaka maku kuda okkasari velli chudalanipistundi
@TENALINEWS4 жыл бұрын
Thank you...for your support..
@allamvenu15564 жыл бұрын
Thankyou Tenali news superstar Krishna Garu💞💞💞
@TENALINEWS4 жыл бұрын
Welcome...
@srinivaspalakurty33294 жыл бұрын
Excellent coverage sir. Thanks very much for showing our super star Krishna gari home.
@TENALINEWS4 жыл бұрын
Thank you sir
@solomibabu62513 жыл бұрын
YB
@solomibabu62513 жыл бұрын
By
@balaswamy38392 жыл бұрын
TQ brother, good video
@vijayagrace46582 жыл бұрын
Wonderful History. Hero Krishna great Video. Excellent I am so Happy watching this video. I feel so very happy. Thank you so much sharing this Video.
@TENALINEWS2 жыл бұрын
Welcome
@kirankumar-xv9yh4 жыл бұрын
very nice andi.miru oka episode lone anni opigga cover chesaru,chala chakaga pratidi vivramga cheparu,mi voice way of modulation superrr sir, we r really very hapyyy, mi thought ki mariyu miru padda sremaki hatsoff.great job.keep it up sir
@TENALINEWS4 жыл бұрын
కృతజ్ఞతలు..🙏
@kirankumar-xv9yh3 жыл бұрын
@@TENALINEWS u r welcome,elantivi enka cheyandi, i mean alaa tenali nd chuttupakkala area lo unna famous vala gurinchi elane cheyandi
@tvschaitanyachaitanya99313 жыл бұрын
Very greate sir chala baga Chopinchi explain chesaru very tq elane sobhan babu garu village anni chupinchagaluru
@balakrishnayelle7034 жыл бұрын
బుర్రిపాలెం బుల్లోడు నటశేఖర కృష్ణ గారి ఇల్లు ఇంతకు ముందు పాత గా ఉండెను. మళ్ళీ మరమ్మతులు చేసినారు. మొత్తానికి ఇల్లు ఇప్పుడు బాగుంది. 5 సంవత్సరాల క్రితం ఇల్లు ఈ విధంగా లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారు గతం లో అప్పుడప్పుడు వచ్చేవారు. ఇప్పుడు రావడం లేదు. ఆరోగ్య రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నాడు. కృష్ణ గారి చాలా సినిమా లు ఇక్కడ షూటింగ్ జరిగినవి. తెనాలి న్యూస్ వారికీ అభినందనలు. బిగ్ ఫ్యాన్ : యెల్లె బాల కృష్ణ, గంభీరావుపేట. సిరిసిల్ల జిల్లా : తెలంగాణ.
@TENALINEWS4 жыл бұрын
కృతజ్ఞతలు
@swaroopravinder11834 жыл бұрын
Nice information mana fans very happy baalkrishna garu
@balakrishnayelle7034 жыл бұрын
థాంక్స్ 2తెనాలి న్యూస్ ఛానల్, ప్రజా రాజ్యం సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది. నేను తెలంగాణ కరీంనగర్ జిల్లా నుండీ వెళ్లి తెనాలి లో వారం రోజులు ఉన్నాను. రోజు బుర్రిపాలెం ఉదయం వెళ్లి రాత్రికి తెనాలి వచ్చి పడుకుని ఉదయం వెళ్లే వాడిని ! మధ్యాహ్నం షూటింగ్ స్పాట్ లో కృష్ణ గారితో, జయ ప్రధ గారితో మిగిలిన ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ లతో కలిసి భోజనం చేసే వాడిని. ఆ థ్రిల్ వేరే ఉండేది. ఇప్పుడు గుర్తు కు వస్తే మనసంతా పులకరించి పోతుంది. కృష్ణ గారి తల్లి తండ్రి నాగరత్నమ్మ, వీర రాఘవయ్య చౌదరి గార్ల ను చూసే భాగ్యం కలిగింది. ఎందుకో తెలియదు కానీ, ఆ సినిమా షూటింగ్ చూడ టానికి వెళ్లే టప్పుడు వెళ్ళాను కానీ, తిరిగి మా ఊరికి రాబుద్ది కాలేదు. మనసంతా అక్కడే ఉండి పోయి మనిషి ని ఇక్కడికి వచ్చేసాను. O.K. ఉంటానండి ! కృష్ణ గారి అభిమానులందరికి శుభ రాత్రి !
@TENALINEWS4 жыл бұрын
@@balakrishnayelle703 మీ లాంటి వారి జ్ఞాపకాలను...తెనాలి న్యూస్ ద్వారా పంచుకోవడం...మా అదృష్టం..
@MaheshBabuNews4 жыл бұрын
Jai Superstar 🙏 Ghattamaneni ❤️ Thank u for this video 🙌
సార్ నేను.. ఓడిశా నుండి... కృష్ణ కొత్త సినిమా చూపించారు ..ఫ్రీగా... వావ్ అండి ....శ్రీకాంత్ గారు... చాలా చాలా. ధన్యవాదాలు.. అలాగే నాకోసం ఓ చిన్న సహాయం చేయండి సార్.. నేను మహేష్ బాబు కోసం ఓ అద్భుతమైన కథ రాసా... ఆయన దగ్గరకు వెళ్లాలంటే ..అపాయింట్ మెంట్ ఉండాలి.. మీరు బుర్రిపాలెం వాళ్ళ ద్వారా మహేశ్ బాబు కి చెప్పిస్తే ..సహాయం ఆశిస్తున్నా... మీరు. రమ్మంటే తెనాలి వస్తా ..మీకు కథ చెప్తా ..మీరే అంటారు అద్భుతమైన కథ అని .తర్వాత సహాయం చెయండి ..please.. అండి
@Maheshch-xw2hi4 жыл бұрын
Asalu eami chepparu sir anni vishayalu pusa kuchhi nattu cheppinaru.. ma super star gaaru gurinchi Danya vadalu Miru e channal eappudu creat chesaru kani nenu chudatam mi channal manchi ga teliya chesaru 🙏🙏🙏🙏🌹🌷🌷
@TENALINEWS4 жыл бұрын
Thank you soo much for your support
@chadalavadaanjaneyulu54683 жыл бұрын
నిజంగా పండంటి కాపురం మన కృష్ణ గారు. ఎక్కడిదాకా ఎందుకు రిపోర్ట్ లాగా మీరు మైక్ పట్టుకుని మన కృష్ణ గారి మీద అభిమానం ఆత్మీయత కనిపిస్తుంది. 1964 ఆయన తొలి సినిమా ఇదే సంవత్సరం నేను పుట్టాను, రిపోర్ట్ గారు నాకు మీ అంత వయసుంది మన కృష్ణ గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని ఆ పార్వతీ పరమేశ్వర కుమార గణాధిపతి సౌభాగ్య సంపద కలగాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ❤️ హృదయపూర్వక ధన్యవాదాలు.
@prasadkv11154 жыл бұрын
Thankyou very much TENALI NEWS🙏🙏🙏👌👌👌
@TENALINEWS4 жыл бұрын
Welcome ❤️
@rajashekars66934 жыл бұрын
Good information about super star Krishna Thanks sir
@TENALINEWS4 жыл бұрын
Thank you for your support
@gopalakrishna66613 жыл бұрын
అన్ని చక్కగా వివరించారు... కృష్ణ గారి కుటుంబం గురించి... కృతజ్ఞతలు.. మీకు...
@shyambabushyambabu98454 жыл бұрын
Very good details iam fan of krishna garu
@TENALINEWS4 жыл бұрын
Thank you...
@santadevig96223 жыл бұрын
Mahesh Babugaru we are very proud of you and your family you are great and karana janmudavu May God bless you with happy properous long live Santadevi My blessings to you
@abidalikhan73193 жыл бұрын
చాలా సంతోషం సార్, మాది తెనాలి. I'm hard core fan of mahesh babu anna❤️❤️
@kothapalliashok8914 Жыл бұрын
స్టోరీ స్ర్కిప్ట్, ఎడిటింగ్ అత్యద్బుతం
@TENALINEWS Жыл бұрын
కృతజ్ఞతలు sir
@commanman3304 жыл бұрын
thank you so much sir manchi video chesaru maa abhimaana natulu super star krishna gaaru putti perigina illu ooru akkadi vaathavaram kallaku kattinatluga chupincharu soooooo happy sir thank you sooooo much
@TENALINEWS4 жыл бұрын
Welcome
@harisanku26704 жыл бұрын
Salute sir for your great information about SRI krishna Garu
@TENALINEWS4 жыл бұрын
Thank you...
@vivekanandhakumar53614 жыл бұрын
Thanks a lot to anchor who showed about great legend superstar krishna gurinchi cheparu,👌👍👋
Great effort. మూలాలు మరిచి పోకుండా ఇంటిని జాగ్రత్త గా కాపాడుకోవడం చాలా సంతోషం!
@TENALINEWS4 жыл бұрын
Thank q
@sathyanathansathya33424 жыл бұрын
Real superstar Krishna Garu and Mahesh Babu Garu god bless you your family
@narendrapapagari74213 жыл бұрын
SareknufSarecukhu
@pushpateresaraju44864 жыл бұрын
Thank You Sir.. for your hard work..
@TENALINEWS4 жыл бұрын
Thank you very much for your support 💕
@appalareddy7704 жыл бұрын
Ok really promise I love you all time time's if ok ok
@sadikhullakhan84674 жыл бұрын
Krishnagari illu chala bagundhi jai super 🌟
@chintagadachanti98993 жыл бұрын
Chanti
@kiranbitra15469 ай бұрын
మీ నారేషన్ చూపించిన విధానం వీడియో చేసిన విధానం సింప్లీ సూపర్బ్ సర్. ఎంతో మంది నటుల వీడియోస్ చూసాను. కానీ ఎవరూ కూడా మీ లాగా చేయలేదు. చూపించ లేదు సర్. Plz కీప్ ఇట్ అప్. మీరే శోభన్ హోమ్ టూర్ వీడియో చేయ గలరు.
@TENALINEWS9 ай бұрын
కృతజ్ఞతలు..
@kiranbitra15469 ай бұрын
TQ
@srinivasaraosaramekala9952 Жыл бұрын
Wonderful Kohinoor vajram Superstar
@bsarmy68754 жыл бұрын
మీ తెనాలి టివీ మీడియా వారికి మా ధన్యవాదాలు 💐💐కృష్ణ గారి మరియు మహేశ్ బాబు అన్న గారి స్వగృహం వారి కుటంబసభ్యులను ప్రసారం చేయడం మాకు సంతోషం🙏🙏🙏
నా అభిమాననటుడు కృష్ణగారు అని చెప్పటానికి గర్వంగా ఉంది. కృష్ణ గారు జన్మించిన ఇల్లు, జీవించిన గ్రామం,ఉన్న గది, చదువు అమ్మ, అత్త అందరి గురించి చాలా బాగా చెప్పారు. మీ కృషికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
@Maheshch-xw2hi4 жыл бұрын
Mi channel ki Danya vadalu Iam subscribe Sir miru chala great Nenu krishna gaari fan Miru chala depth ga Teliya chesaru
@TENALINEWS4 жыл бұрын
Thank you for your support...
@peelakrishnaprasad78623 жыл бұрын
He is REAL Hero, Great లెజండ్
@lachiram18474 жыл бұрын
Great video, I'm so happy for watching this video, I feel very happy looking Hero Krishna house
@TENALINEWS4 жыл бұрын
Thank you very much for your support
@rajuraju.u23193 жыл бұрын
@@TENALINEWS 09y
@sarabhappasolige22233 жыл бұрын
Mee vedios chala baga vunnayi.🙏🙏🙏
@GaddamLakshminarayanareddy Жыл бұрын
మహెశు బాబు వచ్చె…మూవి…తెలపండి ❤మాకొసం…గడ్డం 1000 లైక్లు
@vijayakumarpillithatisgatt65824 жыл бұрын
మా సూపర్ స్టార్ కృష్ణ అన్న అంటే నాకు ప్రాణం, నేను7 వ తరగతిలో ఉన్నప్పుడే బుర్రిపాలెం వెళ్లి మీరు చూపించిన స్కూల్, ఇల్లు, పశువులు, మొదలగునవి చూసి వచ్చాను,ఆతరువాత చాలా సార్లు బుర్రిపాలెం వచ్చాను,మా అన్న గురించి ఇన్ని విషయాలు చెప్పేరు, ఇవన్నీ నాకుతెలిసినవే ఐనా, మళ్ళీ క్రొత్తగా అనిపించింది,నిజంగా కోహినూరు డైమండ్ మా సూపర్ స్టార్ కృష్ణ అన్న,
@TENALINEWS4 жыл бұрын
కృతజ్ఞతలు...మీ బాల్య విషయాలు మాతో పంచుకున్నందుకు..
@kammararajasekharacharilif93853 жыл бұрын
మీకు శతకోటి వందనాలు తెనాలి న్యూస్ కు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@TENALINEWS3 жыл бұрын
కృతజ్ఞతలు 🙏👍
@shivan...75253 жыл бұрын
Good .... Nice video 💐🙏 God bless everyone 🙏
@subhashinikambala87474 жыл бұрын
Thank you for this video we felt very happy
@TENALINEWS4 жыл бұрын
Welcome....
@prabhavathiala83044 жыл бұрын
Thank you so much sir
@TENALINEWS4 жыл бұрын
Welcome...
@g.upendar68604 жыл бұрын
Very nice program
@TENALINEWS4 жыл бұрын
Thank you..
@raveendranathkakani4184 жыл бұрын
THANK Q
@gangadharaiahgaddam40314 жыл бұрын
Your channel is becoming very good one among local channels in promoting our old cenima actors life biography and their childhood days. Thank you very much sir for giving us full information about our beloved old veterans actors and actresses.
@TENALINEWS4 жыл бұрын
Thank you for your support
@karunakumarmortha36883 жыл бұрын
@@TENALINEWS he
@venkateshnaidu76332 жыл бұрын
@@karunakumarmortha3688 }
@madhusudhanaraobodapati27822 жыл бұрын
Tku of your channel. I felt happy by recollecting my childhood and also my native Tenali, the then favourite my place also and also my studies at Tenali Taluka High School.
@madhusudhanaraobodapati27822 жыл бұрын
(My study period at that school is 1952-1964 in Taluka high School, Tenali) also. And now at Hyderabad.
Krishna gari ki prajalu ichhina birudulu Super star, Natasekhara, sahasam, Dare and dashing Hero, Andra Jemes bond, Nrmathala Manishi, evaritho Vivadam leni Vyakhi etc..
@subbaraoduggirala48563 жыл бұрын
Exactly
@balakrishnayelle7033 жыл бұрын
సీత గారు, మన హీరో కృష్ణ గారి బిరుదుల గురించి వివరాలు చక్కగా చెప్పారు. సంతోషం ! కాని, ఇంకా చాలా బిరుదులు ఉన్నాయి. మీరు మరిచి నట్టు ఉన్నారు. విప్లవ జ్యోతి, సాహస వీర, సింహ కిషోర, గూఢచారి 116, జేమ్స్ బాండ్ 777, ఏజెంట్ 117, కౌబాయ్ హీరో, padma Bhooshan, adventures hero, ఇంకా చాలా ఉన్నాయి. గుడ్ నైట్ సీత గారు... ధన్యవాదములు బాలకృష్ణ గంభీరావుపేట సిరిసిల్ల జిల్లా : తెలంగాణ. 9494992399
@sitavaddadi46113 жыл бұрын
Krishna gari ki enni birudulu vunna Prajala abhimanam kante ekkuva kadu Nijamga enni crore sampadibchina Padavulu sampadinchina manassanthi Lekunda vuntaru kani sampoorna Jeevitham anubhavincharu 100years happy ga vundalani aasiddam 🙏
@anithapalla20684 жыл бұрын
Tq so much sir
@TENALINEWS4 жыл бұрын
Welcome
@syedsystem77793 жыл бұрын
Thanks for uploading 🙏🙏
@sashisashi99244 жыл бұрын
Very very thanks sir
@TENALINEWS4 жыл бұрын
Thank you...
@Suneethareddy9994 жыл бұрын
👌👌👌👌👌 very good job
@TENALINEWS4 жыл бұрын
Thank q
@srinivasgummalla50733 жыл бұрын
Excellent super బ్రో 👍
@TENALINEWS3 жыл бұрын
Thank you for your support
@sumanthreddy62104 жыл бұрын
Thank you Brother for giving.good information
@TENALINEWS4 жыл бұрын
Thank you for your support..
@johnmark9163 Жыл бұрын
Krishna a versatike great actor.
@umasankargogusetty78413 жыл бұрын
Very Good Information. The Great Legend Super Star KRISHNH Garu.
@raveendranathkakani4184 жыл бұрын
JAI SUPERSTAR KRISHNA GARU GREAT ACTOR THANK Q TENALI CHANNEL MA KRISHNA GARI GURI BAGACHAPPINARU SUPERSTAR KRISHNA GARI HOUSE SUPER
@TENALINEWS4 жыл бұрын
Welcome....
@raveendranathkakani4184 жыл бұрын
@@TENALINEWS THE GREAT CHANNEL YOU PLEASE SUPERSTAR KRISHNA GARI MOVIES SUPER DUPER HITS COLLECTIONS PETTAGALARU TENALI CHANNEL FANS
@saratbabuyalamanchi31684 жыл бұрын
Super star krishna my hero
@zidniafza65244 жыл бұрын
Superb sir..miru krishna garu family gurinchi vari jivitha charittra gurinchi chaala baaga vivarinchi video roopam lo choopincharu thanqs sir
@TENALINEWS4 жыл бұрын
Welcome
@prakashchandra17514 жыл бұрын
Great story....great presentation...Very happy to see the original place of Krishnagaaru...Hats off to Tenali News...🙏🙏
@TENALINEWS4 жыл бұрын
Thank you...
@veeravallidinesh68963 жыл бұрын
thanks you sir
@yallakrishnakrishnay68422 жыл бұрын
Chala Baga ma Krishna garigurinchi chepparu. Tq sir
@narayanamvenkatasubbarao39074 жыл бұрын
Home atmosphere nice 👌, good video
@TENALINEWS4 жыл бұрын
Thank you
@TENALINEWS4 жыл бұрын
Thank you..
@useridea35204 жыл бұрын
Nice family...great video
@TENALINEWS4 жыл бұрын
Thank you for your support
@balasubramanyam64713 жыл бұрын
Excellent house
@gantanageswararao31823 жыл бұрын
Very very valuable good 🌟
@yallakrishnakrishnay68422 жыл бұрын
Super star makrishnagaru
@VijayaLakshmi-hb9vg4 жыл бұрын
చాలా సంతోషం..ఇంకా మన తెనాలి కళాకారులు గురించి చెప్పండి..మీకు ధన్యవాదాలు..ఈ మీ ఎపిసోడ్ చూస్తుంటే మా చిన్ననాటి ఊరు చూసా ము..
@TENALINEWS4 жыл бұрын
కృతజ్ఞతలు...
@VenuGopal-ps2tl3 жыл бұрын
Good memory. Thanks to Thanali News.
@vanajabalineni22803 жыл бұрын
Krishna Mandiramu opposite maa nayanamma valla illu,Adee line lo 2 houses Taruvatha Nagaratnamma gaari illu,
@vanajabalineni22803 жыл бұрын
Maa Nanna gaaru Ghattamaneni VENKATANARAYANA Garru,KRISHNA (Pedananna gaaru) cousin Bros,
@vanajabalineni22803 жыл бұрын
Jai MAHESH BABU ,TAMBI pokari dialogue SUPER O SUPER