ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్ ఎలా జరుగుతున్నాయో అలాగే జరుగుతాయి ఇప్పుడు ఎన్ని ఈవీఎంలు అవసరం ఉన్నాయా అప్పుడు కూడా అంతే అవసరం ఉంటాయి దాని తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతాయి పార్లమెంట్ ఎలక్షన్ కు వాడిన ఈవీఎం లు అసెంబ్లీ ఎలక్షన్ కు వాడుతారు సిబ్బంది కూడా పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినంక అసెంబ్లీ ఎలక్షన్లకు వాడుతారు
@maddilisivalingamaiah463320 сағат бұрын
మొదట సర్పంచ్ ఎన్నికలు తర్వాత ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత రాజ్యసభ ఎన్నికలు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాతనే పార్లమెంట్ ఎన్నికలు జరగాలి అప్పుడు దేశంలో ఏ పార్టీ కూడా చక్రం తిప్పలేదు
@RamuRamu-s2h7n22 сағат бұрын
జెమిని ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలు కూడా జరిగిపోవాలి అలా జరిగితే మళ్లీ ఐదేళ్ల వరకు ఏ రాజకీయ గొడవలు ఉండవు
@maddilisivalingamaiah463320 сағат бұрын
మొదట స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామపంచాయతీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాతనే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరగాలి ఎందుకంటే పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి అంటే స్థానిక సంస్థల్లో ఎన్నికలలో అధికారంలో ఉండే పార్టీల ప్రభావితం చేస్తాయి కాబట్టి ప్రభావితం అవుతాయి కాబట్టి
@maddilisivalingamaiah463320 сағат бұрын
అందువల్ల మొదట స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాతనే దేశంలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటుకు ఎన్నికలు జరగాలి
@Sreekanthy-c1eКүн бұрын
Jai bjp
@Krishnarjun.N23 сағат бұрын
జమిలి ఎలక్షన్స్ జరగాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురుకోవాలి...