జనానికి మండదా అన్న | Big News With Murthy | YSRCP MLA YS Jagan | AP News | TV5 News

  Рет қаралды 70,951

TV5 News

TV5 News

Күн бұрын

జనానికి మండదా అన్న | Big News With Murthy | YSRCP MLA YS Jagan | AP News | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 119
@isaacskelly5782
@isaacskelly5782 6 күн бұрын
యూ ఆర్ ఆల్వేస్ కరెక్ట్ మూర్తి గారు.. మీ విశ్లేషణ, మాటలు, అన్నీ కరెక్ట్.. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.. అధికారులు యింకా గత ప్రభుత్వానికి అనుకూలంగా వుంటున్నారు.. యీ ప్రభుత్వం ఏమి చేయటం లేదు...
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk 5 күн бұрын
ఒక నిజాన్ని జగన్ ఒప్పుకున్నాడు.తనని తిట్టినందుకు వైసీపీ కేడర్ కు కోపం వచ్చి టీడీపీ ఆఫీసు 4 రాళ్ళు.అది తప్పా? అని అన్నారు.ఇందులో కామన్ పాయింట్ ఏమిటంటే టీడీపీ ఆఫీసు పై దాడి.కాని వీడియో అబద్ధం చెప్పదుగా. ఆ విధం గా నందిగం ను ఇరికించాడు.గతం లో పిన్నెల్లి నీ కూడా జైలు కు వెళ్లి పరామర్శ పేరుతో ఇలాగే ఇరికించాడు. జోగి ని కూడ అలాగే.
@gradhakrishna5745
@gradhakrishna5745 5 күн бұрын
సర్ ఇంతవరకు గత ప్రభుత్వం లో పని చేసిన s i లను ఇంతవరకు ట్రాన్స్ఫర్ చేయలేదు సర్
@SaiKumar-ce9ik
@SaiKumar-ce9ik 5 күн бұрын
పడుతుంది చే..... దెబ్బ తప్పు చేసిన వారికి తొందర పడదు
@RajiBoddu-x5x
@RajiBoddu-x5x 5 күн бұрын
ఎన్నికలు గేలవక ముందు,అధిచేస్తాం ఇది చేస్తాం అన్నారు,గెలిచాక అవిఅన్ని ఉత్తర కుమార ప్రగల్పాలు ఐనాయి.
@venkataramudu945
@venkataramudu945 5 күн бұрын
ప్రజలే ( మనమే ) ఇటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాలి.వీళ్ళను మనము ఎన్నుకుంటే నే వీళ్లకు పదవులు వచ్చాయి. అంటే వీళ్ళు మనకు సేవచేయడానికి వచ్చారు. కాని వాళ్లే ప్రజల మీద దాడులు, అరాచకాలు చేచి దొసుకోవడానికి కాదు. ఎదుటి వారి మీద దాడులు చేస్తే అవి దాడులు కాదు అని సమర్థించ్చేవాడు ఎమ్మెల్యే గా గాని, వక పార్టీ నాయకుడు గా ఎలా పనికి వస్తాడు. వీళ్లకు ఇంకా అదే ధోరణి. ఇక ప్రజలే బుద్ధి చెప్పాలి.
@mjhansiranimjhansirani2948
@mjhansiranimjhansirani2948 5 күн бұрын
ప్రజలు బుద్ధి చెప్పారు నా కొడుక్కి కానీ వాడే వదలతల ఆంధ్ర ప్రదేశ్ ని వాడు సస్తా మొత్తం అయిపోతే అప్పుడు బాగుంటది ఆంధ్రప్రదేశ్
@josyulalakshmi3630
@josyulalakshmi3630 5 күн бұрын
నందిగామ సురేష్ మాజీ ఎంపీ అయితే ఇంటి sir? Tuglak పాలనలో. CBN garu అప్పటి ప్రతి పక్ష నేత సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి గారిని తెల్లవారుఝామున అరెస్టు చేయలేదు?. ఇప్పుడు ఈ తొక్కలో ఎంపీ గారి కోసం (అదీ మాజీ) ఇంత రచ్చ అవసరమా sir?
@isaacskelly5782
@isaacskelly5782 6 күн бұрын
ఎన్ని డిబేట్స్, ఎన్ని మాటలు, ఎన్ని సలహాలు... ఎంత మొత్తుకున్నా.. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే, పరిస్థితి యింతే.. యింకా బరితెగిస్తారు
@yazatajax
@yazatajax 5 күн бұрын
జగన్ మళ్లీ వస్తె టిడిపిలో ఎవరినీ బతకనివ్వడు. అలా జరగకుండా ఉండాలి అంటే టిడిపి ఇప్పుడు లీగల్ గా ఏమి చేయాలో అది ఖచ్ఛితంగా చేయాలి.
@gmohammed4897
@gmohammed4897 5 күн бұрын
Moorty garu miru cheppina prathi mata nijam
@bhaskarrao9847
@bhaskarrao9847 5 күн бұрын
దుర్యోధనుడులాగా జగన్ రెడ్డి పుట్టుకతో జననాశనానికి దిగివచ్చాడు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య హననం కోసం చేసిన ప్రయత్నంలో సామాన్య ప్రజలు తీవ్రంగా బాధపడ్డారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా కొడుకు జగన్ రెడ్డి చేసే అవినీతిసంపాదన అదుపులో ఉంచేందుకు విఫలయత్నం చేశారు. ఈరోజు జగన్ స్వభావం చూస్తూంటే వైఎస్సార్ మరణంలోనూ జగన్ హస్తం ఉందేమోనని అనుమానం వస్తోంది. కారణం వైఎస్సార్ శరీరం లభ్యం కాకముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలసేకరణ చేశాడు. జగన్ తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన పార్టీ నూరుశాతం దౌర్జన్యాలు, అవినీతిసంపాదన మాత్రమే చేసింది. ఎంతకాలం ప్రజలు సెంటిమెంటుతో వైఎస్సార్ కుటుంబానికి ఓట్లేసి దాసానుదాసులుగా ఉంటారు? రేపు జగన్ రెడ్డి సీబీఐ అవినీతి కేసులు రుజువై జైలుకుపోతే, మళ్ళీ వైకాపాను గెలిపించి భారతికి ఇంకా ఇంకా అవినీతిసంపాదన చేసుకో అని "మరో ఛాన్స్"ఇవ్వాలా?
@SaiKumar-ce9ik
@SaiKumar-ce9ik 5 күн бұрын
మూర్తి అన్న ❤ మీలాంటి వారు రాష్ట్రానికి ఒకరు ఉనా మన దేశం ఎపుడో భాగుపడేది
@KoteshwarRoa
@KoteshwarRoa 5 күн бұрын
Murthi garu good sir
@yusufkhanlodhi680
@yusufkhanlodhi680 5 күн бұрын
దాడి చేయించినవాడే మాజి సీఎం ఐతే వద్దనీ ఎవర్ని సాసిస్తాడు. తాను సాశించి ఉండకపోతే మండలించిఉండేవాడు.😂😂😂
@smd.yusuff1122
@smd.yusuff1122 5 күн бұрын
Vadoka syco.cotrol cheyali.lekunte e lage arustuntadu
@kotipallinageswararao7342
@kotipallinageswararao7342 5 күн бұрын
ఆలా అడగండి మూర్తి గారు కూటమి ప్రభుత్వాన్ని 🙏
@vemulapallivenugopalarao4349
@vemulapallivenugopalarao4349 6 күн бұрын
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వున్నంతకాలం వాళ్ళని ఏమి చేయలెరు.
@SubbuPujari-e6x
@SubbuPujari-e6x 5 күн бұрын
Muruthoi 👍🙏🙏🙏
@adi-allinone9923
@adi-allinone9923 5 күн бұрын
నీచుల ఆలోచన నీచ స్థాయిలోనే ఉంటుంది. అంతకు మించి వారినుంచి ఏమీ ఆశించలేము.
@phrao100
@phrao100 5 күн бұрын
రాజకీయ నాయకులు డిఫరెంట్ ఫ్రమ్ క్రిమినల్స్
@khadarvalidon8678
@khadarvalidon8678 5 күн бұрын
హ్యాట్సాఫ్ మూర్తి గారు ఒక tdp కార్యకర్త మనసులోని ఆవేదన మీరు బయటకి చెప్పారు కరెక్ట్ వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి
@sundarasivaraochaganty1667
@sundarasivaraochaganty1667 5 күн бұрын
No body will have guests to arrest ex cm if any body have pl prove
@parvathichittineni620
@parvathichittineni620 6 күн бұрын
కూటమి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు మూర్తి గారు మీరు. చంద్రబాబు గారు రాష్ట్ర పరిధిలో మదనపల్లి ఫైల్స్ లైఫ్ భూకబ్జాలపై విచారణ జరుపుతున్నారు . దానికోసం నితిన్ రెడ్డి ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసుకున్నాడని మీరు గమనించగలరు. మరియు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు తనవంతుగా అరెస్టు చేస్తే కోర్టు బెయిల్ ఇచ్చింది . రేష్మి టిడిపి ఆఫీసులపై దాడుల్లో అరెస్టు చేస్తారు ఈ రోజు జగన్ రెడ్డి వచ్చి బోర్డు కుట్టలో నందిగం సురేష్ అనుచరులు ఉన్నారన్నది బయటపడతారని పరామర్శకు వచ్చాడు. మరి దానిపై కూడా విచారణ జరుగుతుంది. అంటే ఇంకా ప్రజలు వరదలతోనే బాధపడుతూ ఉంటే ప్రకృతి సృష్టించిన విపత్తుతో గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో గట్లు అన్ని సరిచేనందున బాధపడుతూ ఉంటే , ఇప్పుడు కొత్తగా పడవలు పంపించి ప్రకాశం బ్యారేజ్ లాంటి దాన్ని ఢీకొట్టటాన్ని కూడా అన్ని సాక్షాలు సేకరించి కోర్టు పరిధిలో అందరినీ శిక్షిస్తారు తప్పనిసరిగా. అందుకే ఆ బోటు ఓనర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ లో విచారిస్తున్నారు అనగానే జగన్ రెడ్డి నందిగామ సురేష్ దగ్గర దిగారు. ఇదే ప్రశ్న అవినీతిమక్క భారత్ అని అధికారంలోకి వచ్చిన మోడీ గారిని అడిగితే బాగుండేది. . జగన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్ర సంపద మాత్రమే కొల్లగొట్టబడలేదు. ఎందుకు అంటే లక్ష కోట్ల హెరాయిన్ పట్టుబడినప్పుడు దేశమంతా అది సరఫరా అవుతుంది అని ఇతర రాష్ట్ర డిజిపీలు కూడా చెప్పారు. వైజాగ్ లో 25 వేల కోట్ల డ్రగ్ పట్టుబడింది .అది కూడా సరఫరా అవుతుందని దేశమంతా సిబిఐ వచ్చి విచారించింది . మరి అలాంటి బలమైన కేసులు మీద జగన్ రెడ్డిని కనీసం విచారించలేదు .అరెస్టు చేయలేదు .ఏ ఒక్కరిని కూడా. మరి జగన్ రెడ్డి ఎన్నుకోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారు ? జగన్ రెడ్డి చేసిన నేరాలకు శిక్ష వేయకుండా సిబిఐ ఈడీలు కోర్టులు అంతకంటే ఎక్కువ నష్టం ఈ దేశానికి చేస్తున్నారు. ఇది దేశ ప్రజాస్వామ్యంలోని అన్ని వ్యవస్థల యొక్క బాధ్యత. జగన్ రెడ్డి అనే మాఫియాని అరెస్టు చేసి నియంత్రణ చేయటం అనేది . చంద్రబాబు గారు చేయగలిగిందంతా చేస్తున్నారు . కేంద్ర హోమ్ కి ఆరు శ్వేత పత్రాలు ఇచ్చి వచ్చారు. 22 గంటల తాను కష్టపడి తన అనుచరణ కష్టపెట్టుకొని అధికారులను కూడా మలచుకుని. ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్న ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయటం మానేసి , 90% విజయాలపై. పది పర్సెంట్ ఫోకస్ చేస్తూ జగన్ రెడ్డిని అరెస్టు చేయలేదని మీరు రోజు డిబేట్ లు పెట్టడం చూస్తుంటే. మీరు ఈ కూటం ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది. జగన్ రెడ్డిని అరెస్టు చేయాలని ఈ రాష్ట్రంలో కాదు దేశంలోని అన్ని వ్యవస్థల యొక్క బాధ్యత. అది మర్చిపోయింది వాళ్లు . చంద్రబాబు గారి ప్రభుత్వం కాదు . కానీ తన పరిధిలో తాను చేయగలిగిందంతా చేస్తున్నారు. ప్రజలు జగన్ రెడ్డి 11 సీట్ల పరిమితం చేయటమే, ప్రజలు చంద్రబాబు గారి చేతికిచ్చిన అతిపెద్ద ఆయుధం. ప్రజలు కూడా అవగాహన పెంచుకుంటున్నారు. సాక్షి చెప్పే అబద్ధాలు నమ్మకుండా ప్రజలే ప్రశ్నిస్తున్నారు . ఆ విధంగా మీడియా ఆయన చెప్పే అబద్ధాలను ఆయనను అరెస్టు చేయకపోవడం యొక్క ఫెయిల్యూర్ గా చెప్పకూడదు. కూటమి ఇంత కష్ట పరిస్థితుల్లో అనేక ఇబ్బందులను అధిగమిస్తూ. మరి జగన్ రెడ్డి ఈ యొక్క కొత్త కేసులు అన్నీ కూడా కొత్త దోపిడీ జగన్ రెడ్డి మీద దోపిడీలన్నీ కూడా విచారణ మొదలెట్టారు. శిక్షలు వేయటానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి అధికారం ఉండదు. వ్యవస్థల ద్వారా కోర్టుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అది మూర్తి గారు లాయర్ కూడా కాబట్టి ఆయనకు అన్నీ తెలిసి కూడా, ప్రభుత్వం ఫెయిల్యూర్ లాగా ప్రాజెక్ట్ చేయటం మటుకు చాలా ఆవేదనగా ఉంది మూర్తి గారు, ఇంకా జగన్ రెడ్డి చేసిన నేరాలను బాగా ప్రొజెక్ట్ చేయండి ప్రజలకు అవగాహన పెంచండి. అంతేగాని అరెస్టు చేయకపోవడం ఫెయిల్యూర్ అనకూడదు. అరెస్టు చేసిన వాళ్ళు వెంటనే బెయిల్ కూడా తెచ్చుకుంటున్నారు . కాబట్టి ఇంతకుముందు 16 నెలలు బయలు రాని విధంగా పక్కాగా అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది జగన్ రెడ్డి బ్యాచ్.. ఈరోజు ఈరోజు డీజీపీ గారు సబ్ రద్దు చేశారు జగన్ రెడ్డి చేసిన 12 జీవోలను.
@srihari5141
@srihari5141 5 күн бұрын
వాడు పుట్టింది ఫ్యాక్షన్ కుటుంబంలో అంతా కన్నా ఏమి ఆలోచిస్తాడు
@suryakumari7787
@suryakumari7787 5 күн бұрын
Muurti gaaru...!!meeru yanta gontuchinchukunna maa aavedana teerettuledu....
@gamingplaza4000
@gamingplaza4000 5 күн бұрын
Jagan lkg kids la matladutunadu
@balireddyallam-w5e
@balireddyallam-w5e 5 сағат бұрын
మూర్తిగారూ ! నిజాన్ని నిరభయంగా చెప్తున్నారు. 👍
@nageswararao5814
@nageswararao5814 5 күн бұрын
అనిత మేడం గారికి ఎందుకు ఇచ్చారండి హోమ్ మినిస్ట్రీ. అచ్చం నాయుడు, కూన రవి, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, వీళ్లంతా కనపడలేదా బాబు గారికి?
@BhuvanaKatragadda
@BhuvanaKatragadda 5 күн бұрын
Yes murthygaru
@Amaravathi.2014
@Amaravathi.2014 5 күн бұрын
అయ్యా, తెలుగుదేశం నాయకులకు చేతకావడం లేదనిపిస్తోంది. వైసీపీ సైకో లను ఈ పాటికి ఎప్పుడో అరెస్ట్ చేయించి లోన వేయాల్సింది పోయి, చేస్టలుడిగి చూస్తున్నారు. వీరి చేతగానితనాన్ని రెండు నెలల కాలం చూసి, వీరు ఏమీ చేయలేరని నిర్ధారించుకొని వైసీపీ ప్యాకేజీ యూట్యూబ్ సైకోలు మళ్ళీ అసత్యాలు ప్రచారం చేయడం మొదలెట్టారు. గత రెండు వారాలుగా ఈ వైసీపీ ప్యాకేజీ యూట్యూబ్ సైకోలు అసత్యపు వీడియోలు, డిబేట్లు ఎన్ని చేసారు. ప్రభుత్వము మీద అంతగా అసత్యాలు ప్రచారం చేస్తుంటే తెలుగుదేశం నాయకులకు బాధ కలగడం లేదు కానీ ఓట్లు వేసిన ప్రజలు బాధపడుతున్నారు. వారి అసత్యాలతో ప్రజలలో గందరగోళం నెలకొంది. తెలుగుదేశం నాయకుల చేతగాని తనం ప్రజలలో అపనమ్మకం కలిగిస్తోంది. సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కసితో ఓట్లు వేసిన ప్రజలు వీరి చేతగాని తనంతో ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతున్నారు. "చేతగాని, చేవలేని తెలుగుదేశం నాయకులకు శతకోటి వందనాలు సామీ!".
@aaa-ey9cx
@aaa-ey9cx 5 күн бұрын
Manchi vaadu soumyudu.... Nandigama suresh😂
@srihari5141
@srihari5141 5 күн бұрын
వీడు రాష్ట్ర మొత్తం ఫ్యాక్షన్ మయం చేసేడు
@steveharshapentapalli9008
@steveharshapentapalli9008 5 күн бұрын
CBN garu vellandariki twaralone pedda rod dinchutadu chustu undandi.. CBN is very silent & Yeppudu yekkada debba kottalo telisina vyakthi antha varaku vella atalu saagani..
@lekshaavanii1822
@lekshaavanii1822 5 күн бұрын
Who killed. BABAI. VIVEKANANDA REDDY
@manju7520
@manju7520 6 күн бұрын
జగన్ రెడ్డి నేరం ఒప్పుకున్న ఆంధ్ర పోలీస్ లకు దమ్ములేదు ఇది ఈ దేశ సనాతన ధర్మం సంస్కృతి సంప్రదాయం. ఇదే పోలీస్ లు Cbn ని సాక్ష్యాలు ఇవ్వాలని నోటిస్ లు ఇచ్చారు. పోలీస్ ల్లో 99% either రిజర్వేషన్స్ లేదా రికమెండ్. వీళ్లు అందరు అవినీతికి రాజకీయ నాయకుల తొత్తులే. ఈ debate లు నోటి కి యోగ తప్ప ఏమైనా ఉపయోగం వుందా
@patnaikdsp4884
@patnaikdsp4884 5 күн бұрын
చంక దుడ్డు నిడుకొని శరణార్థి రఅన్న చందం
@RS-ql1iv
@RS-ql1iv 5 күн бұрын
మూర్తిగారు పట్టాభిగారు బోసడికే అని తిట్టింది జగన్ గారిని కానేకాదు తన తాడేపల్లి పాలేరు సజ్జలను ఉద్దేశించి ఆ మాట మాట్లాడారు ఇది వాస్తవం
@thanmaisricreations
@thanmaisricreations 5 күн бұрын
Central lo MODI GARU unnani rojulu JAGAN garini emcheyaleru
@ChenchusantoshChalla
@ChenchusantoshChalla 6 күн бұрын
మోర్తి గారు ఒక్క జనర్డెషన్ మొత్తం ఐనది ఇంకా కాలం అంటే డిబేట్ లో ఉన్న వాళ్లు కూడాఉండరు అతరువాత ఎవరికి గురుతువుండదు
@sunilm1299
@sunilm1299 4 күн бұрын
మూర్తి గారు డిబేట్ లో ఎక్కడా ,సీఎం హోదాలో వున్న జగన్ గారిని పట్టాభి గారు అంత హేయంగా ,జుగుప్సాకరంగా దూషించడం ,సహించదగినది కానీ హర్షించదగినది కానీ కాదూ అని ప్రస్తావించకపోవడం విచారకరం ! సభ్యత సంస్కారం లేని పట్టాభి లాంటి వ్యక్తిని రాష్ట్ర బహిష్కరణ చేయాల్సిన అవసరం వుందా లేదా?
@durgaannamraju5267
@durgaannamraju5267 5 күн бұрын
Faction leader
@MaaNaga
@MaaNaga 5 күн бұрын
Idont hope
@rajendraprasad-xv8dj
@rajendraprasad-xv8dj 5 күн бұрын
175 out of 175* 175 ideas = oka eqation
@lakshminarayanajetty1026
@lakshminarayanajetty1026 5 күн бұрын
జగనరెడ్డి దృష్టిలో దాడి చేస్తే ధర్నా గా కనిపిస్తుంది. Sc సురేష్ ను అరెస్ట్ చేస్తారా!పట్టాభిగారు బోసుడికే అనేపదం sc నాయకుడు నక్కా ఆనందబాబు గారు గంజాయి గురించి మాట్లాడితే నోటీసు యిచ్చిన సందర్భంగా అన్నారు. జగనరెడ్డి ప్రతిపక్షం లో ఉండగా చంద్రబాబు ని కాల్చివేయాలి అన్నాడు, ధ్వారంపూడి చంద్రశేఖర్, గుట్కానాని పవనకళ్యాణ్ గారిని, చంద్రబాబుని ఎన్ని తిట్టినా కూటమి వాళ్లకు బీపీలు, కోపాలు రావటంలేదు. జగనరెడ్డి నా ప్రభుత్వం అధికారం లో ఉండగా TDP, జనసేన వాళ్లపై అక్రమ కేసులు పెట్టాను. కూటమి ప్రభుత్వం మావాళ్లు గాని నేను గాని చేసిన తప్పులు ఆధారాలు వున్నా చర్యలు తీసుకొనే దమ్ము లేదని హెచ్చరించారు
@srkkrana4900
@srkkrana4900 5 күн бұрын
అసలు రావా రావా కాదు. రావాలి కానీ మీకు చీము నెత్తురు వుంటే చూపించండి. కార్యకర్తలు ఎంత బీపీ తో వున్నారో త్వరలో చూపించింతీరుతం
@gradhakrishna5745
@gradhakrishna5745 5 күн бұрын
మూర్తి గారు ఆ క్రిమినల్స్ ను యేమి చేయరు సర్ వీళ్ళు ఇలాగే ఈ అయిదు సంవత్సరాలు ఇలాగే గడిపేస్తారు తర్వాత అదే ఇబ్బందులు అవే కష్టాలు
@MaheswariDhanisetty-xr6mf
@MaheswariDhanisetty-xr6mf 5 күн бұрын
vallu chepy abadhalini prajalu namaru
@kusumenglish7357
@kusumenglish7357 5 күн бұрын
He has a good back of central BJP leaders
@AppalarajuManepalli
@AppalarajuManepalli 5 күн бұрын
S sir
@angajalaramanappa3348
@angajalaramanappa3348 6 күн бұрын
Jail lo unnavarini paramarisichdaniki veellu jaggu panikivastharu
@phrao100
@phrao100 5 күн бұрын
పబ్ జీ ఆడుకోవద్దా
@Trr-j4b
@Trr-j4b 5 күн бұрын
జగన్ చేసిన ఆకృత్యాలు ప్రజాస్వామియంలో కదా , నీ కొక్కడికేనా ప్రజాస్వామియం, చేతగాదని చెప్పు, జగన్ మీద చర్య తీసుకుంటే మోడీ తంటాడని ధైర్యంగా చెప్పు, ఈ కాకమ్మ కబుర్లోద్దు
@nanitallapaneni2451
@nanitallapaneni2451 5 күн бұрын
Murthi.gaaru.nenu.policetho.kottimchukunna.sir
@ArjunThaluri
@ArjunThaluri 5 күн бұрын
దీనిని మొదలు పెట్టింది మీరు ఎ ప్రాణాలు పోతేనే పట్టించుకోవడం లేదు బోర్డులు పోతే అప్పుడప్పుడు తీసుకొస్తావా సరిగ్గా ఆహారమే పైపుల రోడ్డు రాలేదు జైల్లో చంద్రబాబు ని పవన్ కళ్యాణ్ ఎందుకు కలవడానికి వెళ్ళాడు మూర్తి సన్నాసులు అంతా కలవడం వల్లే ఇల్లా ఉంది
@mnrao3300
@mnrao3300 5 күн бұрын
Jagan Nizame antha Aladdin chesthe thank Dochukonna Evaru matladrani durmargudi Alochana.
@bramhaiahgorre5097
@bramhaiahgorre5097 6 күн бұрын
Em eye hear much garu
@sekhar1587
@sekhar1587 5 күн бұрын
Sir everything is correct and fine but straight question in RRR case Will DSP level candidate can able to investigate DG level officers. Without suspending DGs how a DSP can do an investigation. Even now whey those DG's are not suspended My dear leaders you have to understand one thing in last 5 years everyone got harassed and people eagerly waiting how the government punish these J Gang including J
@phrao100
@phrao100 5 күн бұрын
బోట్స్ ఎవరివి. ఓనర్స్ ఎందుకు పోగానే పోలీస్ కంప్లయింట్ ఇవ్వలేదు. నువ్వు మతి స్థిమితం లేకుండా మాట్లాడితే పిచ్చోడు అనుకుంటారు
@sakthiss999
@sakthiss999 5 күн бұрын
Ori nayano mundu Jagan gadini Jail ki pampinchandi. What CBN is doing ? Please take action against jaglak.
@thespikermiker
@thespikermiker 5 күн бұрын
He hinself is calling with right word
@kvasanthi8512
@kvasanthi8512 5 күн бұрын
Pulivendhula (MLA) Ja-gun reddy ani sambodhinchara?
@sreevenul
@sreevenul 5 күн бұрын
బాబు గారు ఒక పెద్ద పప్పు శుద్ధ.. చేతకాని చేవలేని అవుట్ డేటెడ్ సీఎం.. సైకో నాయకులు మీద అవినీతి అధికారుల మీద సైకో జగన్ మీద యాక్షన్ తీసుకోలేని అసమర్థత గట్స్ లేని నాయకుడు.. మీరు ఎన్ని డిబేట్లు పెట్టి చెప్పినా తోలు మందం సీఎం ఏమి చేయలేడు 😮
@maadhavreddi4658
@maadhavreddi4658 6 күн бұрын
PAID MEDIAS
@VijayaLakshmi-du9ed
@VijayaLakshmi-du9ed 5 күн бұрын
Jagan memu 1000kotlu petti Vijaya wada prajalanu kapadutham sir 😂
@rajendracheedalla3820
@rajendracheedalla3820 5 күн бұрын
His means that is darna,if do dhadi no more sir.
@lekshaavanii1822
@lekshaavanii1822 5 күн бұрын
Who. Killed. BABAI. VIVEKANANDA REDDY
@krishnaqq
@krishnaqq 5 күн бұрын
This is making a statement that it is complacent for punishing the criminals. AP people voted for the change not for just one person. If the government is incapable of doing that, what is the difference between ruling party and opposition ??????
@ramanab1870
@ramanab1870 5 күн бұрын
420 jagan
@lekshaavanii1822
@lekshaavanii1822 5 күн бұрын
Kukka
@subramanimogili5899
@subramanimogili5899 6 күн бұрын
Vadini ainantha binna jailku pappinchandi leaydhu antey AP chala kolpothundi
@ramanab1870
@ramanab1870 5 күн бұрын
Jagan wants to be in limelight for next 5 years and he is getting what is wants by your news channels..
@ssmusic7037
@ssmusic7037 6 күн бұрын
Andhra Pradesh doctor case. Jindal Central government support
@murthy2233
@murthy2233 5 күн бұрын
Viveka murder ekkado vunna ALLUDU CHAMPADU, PROOF LEKUNDA CHESINA AVINASH MANCHODU MANA JAGAN ANNAKI, VADIKI 40% VOTES VESINA .......
@lekshaavanii1822
@lekshaavanii1822 5 күн бұрын
JOGI KUKKA
@suryakumari7787
@suryakumari7787 5 күн бұрын
Jagan baaga dabbulistunnaada....!!!
@suryakumari7787
@suryakumari7787 5 күн бұрын
Vakeel gaaru....!! Meekandaroki jagan dabbulichi meenegchestunnadaa.....
@RajuPericherla
@RajuPericherla 6 күн бұрын
A party aina ila cheyakudadhu kabatti action uriveyali appudey mari a party gani avdu cheyadu
@suryakumari7787
@suryakumari7787 5 күн бұрын
Yeppudu....yeppudu....cherya teesukunedi.....??yenukatla arustunnaru....
@nirmalarukmangadan9264
@nirmalarukmangadan9264 5 күн бұрын
Why jagan is still twisting his tongue. Even the child knows that this jagan is psycho and did not know about administration. More than 25 cases r on him. Then why the govt is still neglecting to arrest him. That's why he is daring to talk meaningless. Please take necessary steps .
@Trr-j4b
@Trr-j4b 5 күн бұрын
Ee ramakrishna reddy gadi sollu tappa concrete ga steps emi teesukuntado cheppadu, waste debate.
@prabhavathipotipireddi3757
@prabhavathipotipireddi3757 5 күн бұрын
Parvathichittinene Gary said correctly. Almost all the leaders who the people voted to power never paid attention on welfare and progress of the state or people except mud slinging on opposition, all thru their tenure. CBN’s main aim and preference is development of the state , that is the need of the people. They must realize it. One can’t change foolish people, why waste time on such people ?everybody is telling from all sides did they learn? Same mistakes are they are doing , people voted them out already and remember to never bring such people to power for free things or money. Know their background and vote. Pls don’t go on commenting on CBN Gary that he is not taking any action. Don’t distract him. Plz let him do his work
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 5 күн бұрын
JANALAKU MANDI 2019 LO-? CHESI CHUPINCHARU, ADI KUDA CHARPPALI KADA NIJALU CHEPPE NIKHARSU JOURNALIST?😮😮😮
@BhanuKiran-oi5gl
@BhanuKiran-oi5gl 5 күн бұрын
Pl don't do debate with coward fellows... 😮😢 It's wasting time
@suryakumari7787
@suryakumari7787 5 күн бұрын
Yaami maatladu kuntaarandi....!!pattukovatameenedu..... pygaavadili pettatam....kullabotichi vadili pettaalandi....!!
@PotnuruTavitiraju-d4x
@PotnuruTavitiraju-d4x 5 күн бұрын
Vest dete cesemedu ameledu
@tsubbarao6033
@tsubbarao6033 5 күн бұрын
Criminals matalu alage untavi
@RajuPericherla
@RajuPericherla 6 күн бұрын
Jaganreddy gadini vadhilithey visam jimmu thadu pamukanna danger
@gottipatinagasubrahmanyesw7649
@gottipatinagasubrahmanyesw7649 6 күн бұрын
Where you're lost 4month brother
@suryakumari7787
@suryakumari7787 5 күн бұрын
Muulanunna musalammanu naake mandutunte....meenameshaku lekkapedutunte .....janaaniki manfadaaaaaa.....
@vengaiahd-up7ln
@vengaiahd-up7ln 5 күн бұрын
Jaiyallushavallu Jagankuekkuva Peethipaathrudu
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1 МЛН
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 8 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН