వాస్తవానికి దగ్గరగా...... మంచి ఆలోచనలు....... ఉత్తమ నటన 👌👌👌..... మొత్తానికి బాగుంది ఈ సినిమా 🙏🙏🙏.......
@sridharthaduri47282 жыл бұрын
????
@ayaanravindra83432 жыл бұрын
🤙
@gokulgopi72852 жыл бұрын
రియల్లీ గ్రేట్ మూవీ ఇప్పుడే చూసా ప్రతి సీన్ చాలా చాలా బాగుంది..దిశ ఎన్కౌంటర్ గుర్తుకు వస్తోంది 👍
@chadrashekar20972 жыл бұрын
Encounter... Peda vallani chesaru... Lorry driver, cleaner, labour etc... Political or money background vunna vallu kadu...
@mounikasubhash5782 жыл бұрын
Please upload fully movie
@devakikrishnaprasad23442 жыл бұрын
Movie name pls I want to watch
@chadrashekar20972 жыл бұрын
@@devakikrishnaprasad2344 jana gana mana... Malayalam movie..
@chadrashekar20972 жыл бұрын
@@mounikasubhash578 Malayalam movie...
@ammulu85952 жыл бұрын
ఇప్పటి మీడియా మరియు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో కరెక్ట్ గా ఈ సినిమా లో చూపించారు సూపర్ సినిమా
@Blackgoku.18arts2 жыл бұрын
Malayalam movie's are next level with its content 🔥🔥
@srinivasmallala99132 жыл бұрын
!a1aA
@srinivasmallala99132 жыл бұрын
!
@srinivasmallala99132 жыл бұрын
1
@srinivasmallala99132 жыл бұрын
1
@srinivasmallala99132 жыл бұрын
1aaaaaaAaaaa
@pranayraj18702 жыл бұрын
Disha case at present vachina verdict correct gaa vundhe
@veereshchinthakayala68782 жыл бұрын
Disha encounter.. Movie chala bagundi....
@PavanKumar-gx3hw2 жыл бұрын
Same Disha Issue.... Infcat the ACP name is Sajjan Kumar similar to real ACP Sajjanaar..
@phanikatam40482 жыл бұрын
but story antha scripted to suitable to kerala agenda of lefts
@varanasidurga55512 жыл бұрын
Undoubtedly best మూవీ ఇది. Caste నీ బట్టి చదువు ఉండాలి అని ఏ పురాణాల్లో లేదు. ఒకరిని discriminate చేయమని కూడా హిందు మతం చెప్పలేదు. ఇలాంటి వెధవలు సమాజం లో ఇంకా ఉన్నారు కాబట్టి Caste discrimination మీద ఇలాంటి సినిమాలు రావాలి. రాజకీయ నాయకుల నాటకాలు తెలియాలి. కానీ ఈ సినిమాలని తీసినప్పుడు Pseudo seculars, intellectuals , మేత మేసే మే తావులు సినిమా నీ గొప్పగా పొగుడుతారు. మంచిదే.తప్పు కాదు. Caste ni బట్టి చదువు అనటమే ఘోరం అని ఫీల్ అవుతున్నపుడు రీసెంట్ గా జరిగిన ఒక రియల్ incident ఒక ముస్లిం గైనకాలజిస్ట్ కొన్ని వందల మంది హిందువు ఆడపిల్లల కు pragnency test ల కోసం వెళితే వారికి తెలియకుండా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్స్ చేశాడు. హిందువులకు పిల్లలు పుట్టకూడడు. వాళ్ల జనాభా పెరగకూడదు. మతాన్ని బట్టి బతుకు. అతని చదువు వల్ల అతనికి జ్ఞానం కాదు ద్వేషం ఎక్కువ అయింది. ఈ concept తో సినిమా వచ్చి దానికి పొలిటికల్ angle జోడించి ఒక సినిమా తీస్తే ఇదే Pseudo secular batch Islamophobic అంటారు. 🤣 ఈ విషయం లో నే భారత దేశం లో సెక్యులరిజం అంటే చాలా మందికి అసహ్యం గా ఉంది. మన దేశం లో నడుస్తుంది రియల్ Secularism కాదు pseudo secularism. Kerala lo Christian or Hindu villains ఉంటారు. తమిళ్ లో నార్త్ ఇండియన్, హిందు upper caste villians ఉంటారు. ఆంధ్ర, కర్ణాటక లో మూవీస్ కి ఇంత అతి తెలివి ఉండదు. Caste religion కన్నా మనిషి character నీ base చేసుకుని తీసే మూవీస్ ఉంటాయి.
@PRAKASHKRISHNA992 жыл бұрын
I just finished watching this movie…very good one and don’t miss it….
@ganeshbehera81152 жыл бұрын
Ni explanation వింటే movie chusinantha feel vastundi bro nice explanation
@nalajalapurnachandrarao60192 жыл бұрын
May be it's "Disha" case I 🤔
@mdpashapasha64032 жыл бұрын
Mind blowing movie👌👌👏 hat's off 🙏🙏by director dijo Jose Antony
@ganeshchinna70512 жыл бұрын
రియల్లీ గ్రేట్ మూవీ నేను కూడా ఇప్పుడే చూశాను చాలా బాగుంది మీరు కూడా చూసి నిజాలు ఎలా బయటకు వస్తాయో తెలుసుకోండి అన్ని టీవీలో చూసి అన్ని నిజాలు నమ్మొద్దు
@geethakrishnafilmschools79012 жыл бұрын
Dhisha case and encounter episode.. Crime scene recreation.. killing all four guys..and the real antoganist is none other than the encounter police officer is the exepect the unexpected Climax And Last 15 mints the director tried to tell many twists is little confusing (we watched it yesterday) that's why we're giving you and your audience these details.. last 15 minutes is not matched with the previous screenplay and content.Its very constrained (forced) Good luck to your channel 💐
@telugubookworld83682 жыл бұрын
బ్రో చాల బాగా explain చేస్తున్నరు ఇలానే చెయండి.
@మిరపగింజ2 жыл бұрын
కోర్టు రూం నేపథ్యం లో వచ్చిన టాప్ టెన్ మూవీస్ లో ఇది ఒకటి.పొలిటిషన్స్ తమ విఫల్యాలను ఎలా డైవర్ట్ చేయడానికి ఎంత కైనా దిగజారిపోతారో ఈ మూవీ చూపిస్తుంది.యద్రుచ్ఛికంగా ఏపీ లో ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు ఈ సినిమా చూసాక గుర్తుకు రాక మానదు
@ashafelix81842 жыл бұрын
I was waiting for this movie explanation...Listening movie stories with your voice aa kicke vere ...............
@EshwarNarmada2 жыл бұрын
ఏది నిజమో- ఏది అబద్దమో నమ్మడం కష్ఠంగా ఉంది
@Vinodvinod-sd8cw2 жыл бұрын
Dhelli lo jarigindhi adhena anukuntunna bro
@EshwarNarmada2 жыл бұрын
@@Vinodvinod-sd8cw కాదు మన రాష్ట్రంలో జరిగిన దిశ case
@dheerajnagraj86832 жыл бұрын
@@Vinodvinod-sd8cw no it's about disha case and up unnav murder case
@Vinodvinod-sd8cw2 жыл бұрын
@@dheerajnagraj8683 emo bro nenu news chudanu
@naatv2581 Жыл бұрын
Anduke ne manassaakshi ni nammu enka deeni nammaku just observe
@vadlasrikanth11062 жыл бұрын
చాలా బాగుంది సినిమా superb
@spkentertainmentvlogs13432 жыл бұрын
Wah what a movie and I'm proud to be fan of R.G.V....
@Hell_Boy_0002 жыл бұрын
Why RGV came Here??🤔
@spkentertainmentvlogs13432 жыл бұрын
@@Hell_Boy_000 because of his thought process, the way he see the crime and it's impact after and before the crime and the criminal mind set, and he told one interview about Disha encounter, he condemned the encounter and he wants to know the psychological analysis of criminal, the plot also same, that's why I mentioned R.G.V.
@harshmohanh2268 Жыл бұрын
RGV is just against publicity.... Pitchi janalu vaadini yendhuko pedda great la feel avtharu yento
@cvenkatesh95782 жыл бұрын
Talkie talks ante "flower"🌹 anukunava, fireuuu 🔥🔥🔥🔥
@cvenkatesh95782 жыл бұрын
Correct 💯🤙
@TalkieTalksTelugu2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@lovelyviews2302 жыл бұрын
So nice story Manam pichi ga nigalu telusukokunda media edhi Chepte adhe Nigam ane Trans lo untunam Ala unnantha kalam ilane untundhi
@buttageethavani38832 жыл бұрын
Vammo entha Deep ga think chestara super super super annya
@ragulalavanya16132 жыл бұрын
Movie chusanu really chala twists unnay prudhvi action super. India lo unna politics ni baga chupincharu.
@thotathota96692 жыл бұрын
With some added story .... total story base is same as real case ..... Disha case ....,police name also nearly same to original police officer sajjanar .who really encountered those 4 criminals.
@Maheshkammi2 жыл бұрын
E movie lo ekkada kuda added story ledhu...first scene to climax scenes..especially dialogues ani real ....2014 nunchi e roju variki mana country lo jarigina incidents motham...not even one scene is added...all are real...
@NagalakshmiPravallika2242 жыл бұрын
E movie Telugu lo satyadev Hero ka chest bagundi
@vamsikrishna67122 жыл бұрын
First view anna Nee explanation vere level 🔥🔥
@kirankumar-dd9so2 жыл бұрын
Awesome movie fabulous story and execution
@dontcheckmychannel6532 жыл бұрын
Family tho chuddavocha
@shashi49952 жыл бұрын
Iam big fan of telling story
@saiganesh94432 жыл бұрын
అన్నా ఈ సినిమా చూస్తుంటే పక్క తెలంగాణ సినిమా అయినట్టుంది అన్న తెలంగాణ జరిగే
@bsteam50602 жыл бұрын
waiting for this movie .thank you bro.........
@m.v.janishashaik29142 жыл бұрын
Thanks for release telugu dubbing movie team
@bangarideependrakumar417 Жыл бұрын
Malayalam movies reality ga vuntaru I am fan of prithviraj sir
@santhusk182 жыл бұрын
What a movie nice direction is superbqq👌👌👌
@sivakumarkottakota53892 жыл бұрын
ఇప్పుడే చూసా cinema awesome
@yentimeegola75392 жыл бұрын
mee explanation bagunttundi roju mee videos ni vintanu thanks for uploading roju movie chusi explain cheydam yentha kastamo ardhamouthundi
@TalkieTalksTelugu2 жыл бұрын
Thank you. Daily oka like and oka comment chesthu vunte maaki encouraging ga vuntundi
@thungurijyothi2546 Жыл бұрын
మూవీ చాలా బాగుంది బ్రదర్ మీ ఎక్స్ ప్లెయిన్ కూడా చాలా బాగుంది 👌👏👏👏👏👏👌👌👌👌👌👌👌👏👏👏👌👏👏
@Aspirants10202 жыл бұрын
Nice explanation 👍, keep going bro
@sirisha40422 жыл бұрын
Chaala chaala baagundhi andi movie
@chvenkatesh Жыл бұрын
Seriously movie chusina kuda intha thrill undademo .super narration .
@rockstarrockyush85022 жыл бұрын
Priyanka reddy rest in Peace
@dayyamgowthamireddy45212 жыл бұрын
It is nearer to Priyanka Reddy case
@moneypowermahesh14312 жыл бұрын
పృద్విరాజ్ ఇస్ ది పాన్ ఇండియా హీరో
@sirichowdharyallinonechann96872 жыл бұрын
Yes
@kishoreraju67422 жыл бұрын
Bomb scene ledu may be second part lo untundi anukuntuna. Pruthvi Raj sir movies story selection super.
@deepthi41032 жыл бұрын
Yaa..Even I was thinking the same. 2nd part undi ani confirm chesara amaina
@pavanidodda15612 жыл бұрын
Nice Explanation 💐💐👌
@nagunageswararao5nagu557 Жыл бұрын
Whaty story wow pridvi raj acting amazing😮
@vijaykumar.k27342 жыл бұрын
All india.. Politicians politics drama tho andaro ips, ias bali avuthunaru.. IAS aei adho cheddam anukunte dirty politics valla samidalu aeina varu chala mandi vunnaru
@chatarlashravanthkumar17652 жыл бұрын
Disha case Lo kuda chala doubts unnai
@sirichowdharyallinonechann96872 жыл бұрын
Aunu
@rajasekhar94722 жыл бұрын
Disha case in telangana
@dadsgirl83882 жыл бұрын
Real movie....elante movies ravale...dhisa case laa undii...
@sirichowdharyallinonechann96872 жыл бұрын
Yes
@santhoshkumarpandrangi25762 жыл бұрын
Excellent movie....Netflix loo chusanu...
@ramuarakala17952 жыл бұрын
This is good movie Thank you for explaining in detail
@padmavathiangara7919 Жыл бұрын
Really superb movie. Yeppudo chusenu. Prati Malayalam movie is too good
@surajkhan44002 жыл бұрын
Chala bagundi bro movie
@medico9582 жыл бұрын
Mind numbing movie 🎉🎉🎉
@suryanarayanathamineni29413 ай бұрын
వెరీ ఫైన్ మూవీ.వెరీ రియల్ గా వుంది
@sivanuthalapati3371 Жыл бұрын
Super Brother 👌🇮🇳🌳🌳🌳🌳🌳
@sharmilajanardhan54282 жыл бұрын
This looks like Disha encounter by Sajjanar in Hyderabad. Hats off
@muni.kavisetty172 жыл бұрын
Superb movie
@bharathimuni33342 жыл бұрын
Meeru chala oppega story ni artamyila cheppadam baguntadhi
@palvainish97322 жыл бұрын
Super movie you explain very nice l like you explain
@Mrcool98872 жыл бұрын
Jai bheem movie ki vachinanta hipe ee movie ki kuda ravalani, mukhyam ga lawyers, police lo kanisam kontha marpu Aina ravalani korukundam.. Anyway movie chala bagundi. Thanks to DJ Antony.
@SAMG777712 жыл бұрын
Super screenplay and best movie bro
@anuradhakoneru55612 жыл бұрын
Excellent 👍
@srikrishnasrikanth38732 жыл бұрын
This movie can be remade in Telugu as Dharmachakram 2... Lawyer role by venkatesh Police role by satyadev k Director - Suresh krishna ( same director, who made classic of Dharmachakram).
@trishareddy16_2 жыл бұрын
Hi anna I am big fan of your story telling anna please Avengers stories cheppana please
@sravan-infosz70002 жыл бұрын
Really chala bagundi movie
@pasalapudisairamakrishna8612 жыл бұрын
Super sir extremely ur voice plus point I think disha mader in hyd right
@mounikar3988 Жыл бұрын
Super explaination
@mrsamndgang36472 жыл бұрын
Super movie must watch
@obulasettypundari34572 жыл бұрын
this film is really awesome.ee cinema Telugu lo Pawan ki correct ga saripothundi
@korapatinaveen85062 жыл бұрын
Super Xpeleshan
@cb39172 жыл бұрын
Good explanation..
@sadasiva999. Жыл бұрын
Bavundi pedda kadha👍🏻👍🏻👍🏻👌🏽👌🏽
@VJR242 жыл бұрын
Disha murder
@saescp35792 жыл бұрын
Every one should want to watch it and relate it
@narasimharaoadabala50492 жыл бұрын
నిజమే ఈ సినిమా లో చూపించినవి అన్ని మీడియా రాజకీయ నాయకులు పార్టీలు నిజాన్ని ధర్మాన్ని ఆఖరికి న్యాయాన్ని కూడా కీలోలు లేక్కన కోంటారు, ఉదాహరణకు: ఈ మధ్యనే కోనసీమ జిల్లా ఏర్పడిన కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో రాజ్యాంగ వ్రాసిన వ్యక్తి పేరు కోనసీమ జిల్లాకు చెర్చాలి అన్నారు కోనసీమ జిల్లా పేరు మాకు భౌగోళిక గుర్తింపు తెచ్చింది అని ఎంతోమంది అగ్రవర్ణలు అగ్రకులాలు అంతా ఎందుకు రాజ్యాంగ వ్రాసిన ఆ సామాజిక వర్గానికి చెందినవారు కూడా కోనసీమ జిల్లా పేరు గానే కోనసాగాలి అని కోరాగా రాజకీయంగా ఎలాగైనా ఎదగాలి అని మదం ఎక్కిన కోంత మంది ఆ సామాజిక వర్గానికి చెందినవారు పక్క తెలుగు రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మీడియా ఇలా ఎంతోమంది కలసి కోనసీమ జిల్లా పేరు మార్పు చెయ్యవద్దు అని వినతిపత్రాలు ఇచ్చే వారి మధ్యలో చేరి అల్లర్లు సృష్టి పచ్చని కోనసీమలో నిప్పులు రాజేసి అన్యాయంగా నిలబడి మౌనం గా ఏమీ చెయ్యలేక చూస్తున్న నిశ్సహయులను జైలులో పెట్టించారు మాకు ఏమీ తెలియదు అని గుండె లు బాదుకున్న గోడవలు జరిగినప్పుడు మేము విడియో తీసాము మేము విడియో తీసే సమయంలో నువ్వు బయట ఎందుకు ఉన్నావు అంటూ పోలీసులు బలవంతంగా నేరం అగికరింపచేసి మూడు నాలుగు నేలలు జైల్లో పెట్టి విచారణా ఖైదీలుగా ఇప్పటికీ వాళ్ళా ను వాయిదాలకు తీప్పుతున్నారు కోనసీమ జిల్లా లో ఇలా జరగాడానికి కారణం ఎవ్వరూ నాకు తెలిసి ఒక్కటే అదే రాజకీయం అయా సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు తద్వారా వచ్చే పదవులు ఆ పదవులు పోందిన రాజకీయ నాయకులు పార్టీలకు ఖర్చుపెట్టిన డబ్బులు తిరిగి ఎలాగైనా సంపాదించు కోవాలి అని చూసే కాంట్రాక్టుర్లు, వ్యాపారస్తులు, బ్రోకర్ రాజకీయ నాయకులు పార్టీలు ఇలాంటి వాళ్ళా కు ఎలా బుద్ధి చెప్పాలి ఇలాంటి వాళ్ళాను మనం ఎందుకు ఎన్నుకోవాలి అసలు దేశం కోసం దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చెసి ఆస్తులు ప్రాణాలు పోగోట్టుకోన్నవాడు గోప్ప వాడు అయితే దేశం శాంతి సౌభ్రాతృత్వం సమానత్వం స్వేచ్ఛ తో ముందుకు సాగడం కోసం రాజ్యాంగ రచన చేసిన వ్యక్తి గోప్ప వారే ఇరువురు తమ దేశప్రజలు బౌవిష్యత్తు కోసం పోరాడినా వారే కానీ దేశ స్వాతంత్య్రం కోసం ఆస్తులు అప్తలని ఆఖరికి తమ మన ప్రాణాలు కోల్పోయిన వారి కంటే దేశ రాజ్యంగం చేసిన వారికే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు పెదరికం వెనుకబడిన అనాగారిన వర్గాలు అని గుర్తిస్తు మారో వైపు అగ్రవర్ణలు అగ్రకులాలు అని వారికి మనల్ని ఎందుకు శత్రువులుగా మనలో ఉన్న అగ్రవర్ణలు అగ్రకులాలకు చెందిన నాయకులు చూపిస్తూన్నారు కేవలం ఆ సామాజిక వర్గానికి చెందినవారి ఓట్లు కోసమేనా అలా అయితే మన ఓట్లు ఈ రాజకీయ నాయకులు పార్టీలకు అక్కర్లేదా డేబ్బే సంవత్సరాల స్వాతంత్ర్యం భారత దేశంలో ఇంకేన్నాళ్ళు ఈ కుల రాజకియాలు అగ్రవర్ణలు అగ్రకులాలు వారు ని దూర్గ్మర్గులుగా ఇంకేత కాలం ఈ రాజకీనాయాకులు చూపిస్తారు పర్యావరణం ఆర్థిక అంశాలు ఇన్నోవేషన్ విద్యలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కులం రాజ్యాంగ కర్త సామాజిక వర్గం ఓట్లు అని ఇంకేనాళ్ళు మిత్రులారా తెరుకోండి తెలుసుకోండి ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలు నాయకులకు మనం అందరం కలిసి బుద్ధి చెప్పాలి అంటే ఈ రాజకీయ నాయకులకు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు సమానం అని గుర్తించాలి అంటే వోచ్చే ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీలకి ఓట్లు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి అప్పుడే ఈ దరిద్రపు కుల రాజకియాలు పోతాయి ఆలోచించండి మనం కావాలో ఈ రాజకీయ పార్టీలు నాయకులకు ఓట్లు కావాలో తెల్చుకోమనండి దయచేసి ఏ పార్టీలకి ఓట్లు వెయ్యకండి నోటాకు మాత్రమే పోలింగ్ బూత్ కు వెళ్ళి నోటాకు ఓటు వెయ్యండి మీరు వెసే ఒక్కోక్క నోటాకు వెసే ఓటు రాజకీయ నాయకులకు చెంప దెబ్బ లాంటిది గుర్తుంచుకోండి ఓట్ ఫర్ నోటా, ఓట్ ఫర్ నోటా,ఓట్ ఫర్ నోటా
@sunipooja2992 Жыл бұрын
Super movie superb explaing
@lakshmanachari192 жыл бұрын
Bagundi.
@RamaKrishna-mb3kk2 жыл бұрын
Nice explanation
@definitelynotamurderer602 Жыл бұрын
Thanks for explaining the prudhivraj climax part soo well bro❤️Ardhamkaka chacha😅😅
@vijaykumar.k27342 жыл бұрын
In India.. Democracy anedi oka drama.. Adhi politician chetho lo vunde, ade bomma anthe...
@sekharcommonman702 жыл бұрын
Fake disa encounter ani mundugane teesadu prudhvi great sir
@sirichowdharyallinonechann96872 жыл бұрын
Yes
@theflash83462 жыл бұрын
Super🙅🙅🙅👍👍👍
@Telugu7662 жыл бұрын
సూపర్. ఉత్తర ప్రదేశ్ లో ఒక అమ్మాయిని 11 మంది ని రేప్ చేసి ఘోరంగా చంపితే .ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు కారణం ఆ అమ్మాయిది తక్కువ జాతి కాబట్టి ఢిల్లీ లో ఒక అమ్మాయిని 5 మంది రేప్ చేస్తే దేశం మొత్తం కదిలింది తెలంగాణాలో ఒక అమ్మాయి ని రేప్ చేస్తే అందరూ స్పందించారు .ఎంత వివక్షత ????
@sirichowdharyallinonechann96872 жыл бұрын
Rich vallaku respect estaru vallu tappu chesina
@andralasrikanth38802 жыл бұрын
Anthe bro .. society ala thayyarayyindhi mari
@srikrishnasrikanth38732 жыл бұрын
One of the best movies of Malayalam movie.... Prithviraj at his best. Court scene awesome Why are we not witnessing such movies in tollywood.... The thought process of tollywood should change. These kind of movies can be made with low budget and get good profits.
@venkataramanasampangi37392 жыл бұрын
మన వాళ్ళు పాన్ ఇండియా సినిమాలు కదా తీసేది 4సంవత్సరాలు లేదా 5 బారి బడ్జెట్ మూవీ అని చెప్పి ఇష్టం వచ్చినట్లు టికెట్ ధరలు పెంచి సామాన్యుడికి సినిమాని దూరం చేయడం, కొనుక్కున్న దిస్టిబ్యూటర్స్ నష్టాలతో చావాలి కదా. మంచి కథ ప్రజలకు చెప్పడానికి అంత లెక్క, అన్ని రోజులు సినిమాని తేయవల్సిన అవసరం లేదు. ఇలాంటి సినిమా పాన్ ఇండియా సినిమా కాదా,దీన్ని మనం చూడలేదా. నిజం మాట్లాడాలి అంటే మనం తీసి పాన్ ఇండియా అని చెప్పే సినిమాలలో అంత సీన్ ఉందా మీ మనస్ఫూర్తిగా చెప్పండి.
@srikrishnasrikanth38732 жыл бұрын
@@venkataramanasampangi3739 hi A. If a good story is available.. it can be made with small budget and gain good profits. B. Jana gana Mana made with 10 crores. It grossed 50 crores. C. Bahubali or RRR were hit only because it was released in entire world.. actually speaking break even kooda raadu. D. Pan India star ani cheppi prabhas ni hype chesaru.. after bahubali wat happened??? E. Thought process should change
@venkataramanasampangi37392 жыл бұрын
@@srikrishnasrikanth3873 hi 2015కి ముందు వరకు మన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి సంవత్సరం హాలులో రిలీజ్ అయ్యే సినిమాలు సుమారు 150కి పైనే దాన్ని హిందీ సినిమా పరిశ్రమ కూడా అప్పట్లో ప్రతి సారి చెప్పేది తెలుగు సినీ పరిశ్రమ పెద్దది అని. కానీ ఇప్పుడు అన్ని కలిపిన 50కి కూడా మించవు. సినిమా హాలుకి సగటు ప్రేక్షకుడు వెళ్లి సినిమా చూడటం చాలా తగ్గిపోయింది. ఇది నిజమే కదా.
@venkataramanasampangi37392 жыл бұрын
నాకు తెలిసి ఆచార్య దెబ్బతో తెలుగు సినీ పరిశ్రమ ఆలోచనలో పడ్డారు అనుకుంటున్న మీరు ఏమంటారు. ఇలాగే కొనసాగితే OTT చాలా బాగా అభివృద్ది చెందుతుంది. మీరు గమనించారో లేదో యూట్యూబ్లో వచ్చే వెబ్ సీరీస్లు బాగా ప్రాచుర్యం పొందాయి. వాటిని సాధారణ ప్రేక్షకుడు బాగా ఆదరిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మార్పు రావలనేది నా అభిప్రాయం.
@hematirupathi12832 жыл бұрын
Ipudu university management ilage unnay . Faculty ki teachers ki respect ledu. Pillalu ki buddi chaduvu ravali ante ela vastay. Parents kuda ilage unnaru. Pillalu edavalu ayyi edo crime chesaaka apdu vallu chedipoyaru ani edustaru. Ade parents faculty ki respect ichi vallu chepindi vinte management normusukunty. Society manchiga untndi. Ilanti professor lani criminals laga treat cheyyali. Ilanti okka chedda purugu la valla mottam teachers ki bad name vastundi
@karanampadmaja33872 жыл бұрын
ఈ మూవీ సేమ్ దిశ కేసు లా ఉంది పోలీస్ నేమ్ కూడా ఇంచుమించు సేమ్ ఉంది
@vijay-uz4li2 жыл бұрын
Best movi all people's must watch
@pagalboy74282 жыл бұрын
Explain super
@musicalroom67592 жыл бұрын
nambi narayan sir🥺🥺🥺🥺😭😭😭😭😭😭
@poleboienanagabrahmaiah23592 жыл бұрын
But movie good your explanation superb
@chaitugiri1132 жыл бұрын
Bro nenu epude anukuntunanu meeru e roju e movie explain chestaru ani