Watch Playlist for more devotional songs : bitly.ws/Pus7 #Adityabhakti
@Nayakuniraju-t3z6 ай бұрын
😊😅 6:52 😊
@nerawatibhaskar3784 Жыл бұрын
శ్రీశైలమల్లన్న సాంగ్స్ జానకి మేడం గారు సూపర్ స్టార్ సాంగ్ వెరీ వెరీ గుడ్ థాంక్యూ సర్ మేడం సూపర్
@k.kalpanak.kalpana2037 Жыл бұрын
జైశ్రీరామ్ జానకమ్మ చాలా బాగా పాడారు జీవితం ధన్యమైంది ఈ జన్మకి ఇంతే రా మల్లన్న ఇంకో జన్మ నాగి బిల్వ పత్రి మల్లన్న నీ శిరస్సు మీనా నిమిషం ఉండు చాలు మల్లన్న నిజంగానే చాలు మల్లన్న జన్మ చాలు ఓం శ్రీ ంహీంకీలంశివ శివాయ బ్రహ్మణే నమః హ ఓం నమశ్శివాయ
@nerawatibhaskar3784 Жыл бұрын
ఎస్ జానకమ్మ ఆదిత్య భక్తి వెరీగుడ్ శివ సాంగ్ సూపర్ స్టార్ 🔯🌟🔯🌟🔯🌟🔯🌟🔯
@madhukargoudmedagoni20425 ай бұрын
🙏 శ్రీశైల మల్లేశ్వరా నీ దర్శనభాగ్యం మాకు ఎప్పుడు తండ్రి 🙏🙏🌺🙏
@kurmaiahganamonu3294 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి
@manjulapm82932 жыл бұрын
ఈపాట వింటూనే ఉండాలి అనిపిస్తుంది సాక్షాత్తూ ఆ భగవంతుడు కనిపిచినట్టుగా ఉంటుంది
@nagasankararao56592 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🌷అమ్మ జానకి మాత పాడిన పాట వింటే హృదయం విలవిలలాడుతూ బాధపడుతోంది.జానకమ్మకి ప్రణామములు 🙏🌹
@mallareddy9888 Жыл бұрын
నా జన్మ అంకితం
@radhasudarshan151110 ай бұрын
🙏💐🙏 నిజమే నమ్మ తెలుసుకున్నట్టే ఉంటుంది కాని మాయలో ఈ జన్మ అంతా గడిపేస్తాము మీ పాట అలా వింటు మారేడు ఆకు అయి శివయ్య దగ్గర వున్నటే అనిపిస్తున్నది
ఈ జన్మకింతేర మల్లన ఇంకో జన్మ నాకియ్యి మల్లన్న''2'' ఇంకో జన్మ నాకీయ్యి మల్లన తల్లి గర్భంలోన mallana''2'' నా గుండె చప్పుడు నీవే మల్లన ఊపిరి పోసిన మల్లన నా ఊపిరి తీసిన మల్లన ఈ జన్మకింతేర మల్లన ఇంకో జన్మ నాకియ్యి మల్లన్న''2'' వచ్చెటి జన్మాన మల్లన.,..''2'' నన్ను మరెడకును చెయ్యి మల్లన మారేడు దళమునై మల్లన శిరసున నిమిషమున్న చాలు మల్లన ఈ జన్మకింతేర మల్లన ఇంకో జన్మ నాకియ్యి మల్లన్న''2'' కొండంత వెతికాను మల్లన...''2'' నువ్వు కనిపించనే లేదు మల్లన కన్నీళ్ళతో నేను మల్లన నిలువునా కాలిపోయనయ్య మల్లన ఈ జన్మకింతేర మల్లన ఇంకో జన్మ నాకియ్యి మల్లన్న''2'' గుండెలో ఉన్నవ మల్లన...''2'' మా గుండెలో ఉన్నావా మల్లన మేము గుడ్డోళ్ళమైనము మల్లన పుట్టు గుడ్డోళ్ళమైనము మల్లన అందుకే ఈ జన్మకింతేర మల్లన"2" ఇంకో జన్మ నాకియ్యి మల్లన్న''3"
@venkateshmudiraj48692 жыл бұрын
Super anna 🙏
@dasigasambamurthy74882 жыл бұрын
Can you, please, share us through this telugu lyrics of the song?
@kodemharshavardhanteja62912 жыл бұрын
. 🙏🙏🙏
@pandusarnya71722 жыл бұрын
శివయ్య ఆశీస్సులు నీకు ఉండాలి అన్న
@chennarayuduk71842 жыл бұрын
TQ Anna
@chimaladhinnevenkatanaraya97593 жыл бұрын
శివ!!!మనిషిలా ఎందుకు పుట్టించావు నాకు .. నీటిలోని ప్రతిబింబం లాగా నో లేక నీటి మీది గాలి బుడగలగా పుట్టిస్తే బాగుండు కదా శివయ్య... పలకరింపు లాంటి బహుపలుచని క్షణాలు కొన్ని గడిపి మాయమైతే సరిపోయేదేమో నేను... ఇక ఈ జన్మనైన సరి చేయవయ్య నీ కుడికల తీసివేతలతో.... మహాదేవా శంభో శరణు......🙏🙏🙏🙏🙏
@ratnamarriagelinks61403 жыл бұрын
🙏🙏🙏
@jamlanayak45012 жыл бұрын
🕉️🕉️🕉️🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏
@VmamathaMamatha-qe9cc3 ай бұрын
ఈ పాట వింటే మనసు ఎంత పరి పరవశించి పోతుంది తన్మయత్వంగా ఓం నమశ్శివాయ
@palthyaleelavathi32562 ай бұрын
ఈ పాటను రాసిన వారికి పాడిన వారికి నా ధన్యవాదాలు మరో జన్మ నాకు ఇవ్వు మల్లన మారేడు ఆకులు చేయు మల్లన్న శిరసున నీమిషం ఉన్న చాలు మల్లన 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@selvig3531 Жыл бұрын
❤❤❤❤❤Supear song
@bramhanandasaraswati43732 жыл бұрын
అమ్మ మీరు అమ్మ లాంటి అమృత గానం చేశారమ్మా అద్భుతమైనటువంటి మీ బావ రచన మధురాతి మధురం అమృత గాత్రం అద్భుత రచన మధుర మధుర సంగీతం నా వికలానంతో పొగడలేను అమృత పాట
@ganjinageswararao62742 жыл бұрын
గుండెల్లో వున్నావని చిన్నప్పుడే తెలిస్తే జీవితం మరోలా వుండేది, ఆనందంగా బ్రహ్మాండంగా.
.. దేవుడు పాట కూడా సుత్తి లేకుండా వేయలేవా రా పాట చాలా బాగుంది 🙏🚩
@palthyaleelavathi32562 ай бұрын
ఈ పాట వింటుంటే మనసు ఎంత పరవశించి పోతుందో తల్లి ఎంత అద్భుతంగా పాడావ్ అమ్మ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ
@Vadlaampaiah12348 ай бұрын
అమ్మ మీయొక్క గానం చాల చాల అద్భుతం 🙏🙏
@MadhuMekala-d1z10 ай бұрын
అమ్మ మీ గానం అధ్బుతం అమ్మ 🙏🙏🙏
@bhukyamohan57422 жыл бұрын
నా ఈ జన్మ శివుడు కి అంకితం
@legendsatya902 Жыл бұрын
Sarveswaruni ki Abhishekam nee theeyatu paatatho chesaru janakamma gaaru.Namaskaram.🙏💐💐🙏🙏💐💐💐🙏🙏
@muralimohanchitturu2 жыл бұрын
గరళకంఠుడు మీద మీరు పాడిన పాట అద్భుతం జానకి గారు హాట్సాఫ్ సి వి ఎస్ మురళి విజయవాడ
@prudhvideveloper2453 Жыл бұрын
0
@sairajgoudladdusai685Ай бұрын
ఓం శ్రీ నమో గోవింద హరి గోవిందా గోకుల నందన గోవిందా ఓం శ్రీ నమో గోవింద హరి గోవిందా గోకుల నందన గోవిందా శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ
@avantsaprasad73702 жыл бұрын
ఈ పాట వింటూ ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంది.మననస్సు పులకరించి కన్నీళ్ళు వచ్చేయి.
@muralimohanchitturu2 жыл бұрын
గరళకంఠుడు చాలా బాగా పాడారు గాయకురాలు జానకి గారు హాట్సాఫ్
S Janaki amma sung above more than 26 languages and sung above more than 60000 songs in all languages
@kovurusrinivas1914 ай бұрын
👍👏💐🙏🚩
@ChKotachari-d9q10 ай бұрын
Om namah shivaya,🙏🙏🙏🌿🌿🌿🌿🌺🌺🌺
@NelaturuVenkataramana4 ай бұрын
Haraharamahadevashambosankara
@SwaranCheekati6 ай бұрын
🙏🙏
@malanagendra16266 ай бұрын
ఓం నమఃశివాయ
@seshagiriraocheedella22163 жыл бұрын
Om Namah Shivayah 🙏🙏🙏
@palakodetyvenkataramasharm21942 жыл бұрын
అద్భుతం
@gsundaramsundaramg530511 ай бұрын
Great amma
@Senuato5 ай бұрын
Jay Shri Ram Jay Hanuman Jay Veera brahmendra Swami ki Jay
@durgak7847 Жыл бұрын
S janaki garu 👏👏👏🙏🙏🙏
@prabhakarnadella3408 Жыл бұрын
❤❤❤ nama shiva❤❤❤ 🕉 🕉 🕉
@thalandiprabhakar55423 жыл бұрын
Om namaha shivaya hara hara Maha Deva shambho shankara om namaha shivaya
@vvsclub2237 Жыл бұрын
Amma janki math pada padamalaku padabi vandanamulu Exalent song malli mali vinalanipisthnadi
@srikanthch8362 жыл бұрын
శివుడు పుట్టింది సత్యయుగం లో... అంటే దాదాపుగా 1728000 కి పూర్వం... యెహోవా గాడు పుట్టింది కలియుగంలో అంటే మధ్య లో త్రేతాయుగం పోయింది... ద్వాపరయుగం పోయింది... ఈ ఒక్కటి చాలదా మా హిందూ మతం గొప్పదని చెప్పడానికి... సత్యయుగం లో పుట్టిన శివుడికి కలియుగంలో పుట్టిన ఏసుగాడి కి పోలికా సాధ్యమా... హిందుత్వం దైవత్వం రెండు పురాతన చరిత్ర కలిగినవే జై హింద్
@lakshmikoppula83812 жыл бұрын
Andaru okate kada andi ala anakudadu
@srikanthch8362 жыл бұрын
@@lakshmikoppula8381 వాళ్ల్లు కూడా అల అనుకుంటున్నారా చెప్పండి
@lakshmikoppula83812 жыл бұрын
@@srikanthch836 vallu anukokapote manam anukundam andi
@raghunath29722 жыл бұрын
@@lakshmikoppula8381 ela anukone hinduvulantha convert avuthunaru mayamatalatho gorrelu ga marustunaru...Mana peddalu andaru devulu okate ani gorrelu ga marinte manam emayipoyevalam its time to protect our dharma
@lakshmikoppula83812 жыл бұрын
@@raghunath2972 yea
@shivvannollayashavatha5716 ай бұрын
suparu ama,🙏🙏🙏
@marupalleeswaraiah5419 Жыл бұрын
Super
@krishnapadarthi4377Ай бұрын
హరహర హరహర హరహర శంకారా శివశివ శివశివ శివశివ శంకారా నల్లామలలో వెలశిన మల్లన్నా నా కథ చెబుతా వినుకో మల్లన్నా భ్రమరాంబమ్మను వేడు కొంట్టినయ్యా సాక్షి గణపతిని కోరు కొంట్టినయ్యా నువ్వే దిక్కనీ చెప్పినారు అయ్యా హరహర హరహర హరహర శంకారా శివశివ శివశివ శివశివ శంకారా అందరి దిక్కూ నువ్వని విన్నానూ అందరి నోటా శివ శివ నామామూ నేనని నువ్వని వేరుగా ఉన్నామా అంతే చిక్కనీ మాయా మర్మామూ తెలిశేలోపే తీసుకు పోతావూ మళ్లీ మళ్లీ పుట్టిస్తుంటావూ నల్లామలలో వెలశిన మల్లన్నా నా కథ ఎప్పటికీ ఇంతేనా