"రీసా గారు".. బుద్ధుడు చెప్పిన కొత్త మార్గం ఆచరించి బోధిసత్వాక్ గా గట్టు మీద పడి.. మధ్యలో ఉండి.. ఇప్పుడు మీతో పాటు ఉన్న మా అందరినీ గట్టు దాటిస్తూ.. బుద్ధుడు చెప్పిన కొత్త మార్గం బోధిసత్వాక్ గురించి అర్థమయ్యేలా చాలా చక్కగా.. అద్భుతంగా వివరించారు.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
@knowledgeliberatesyou8344 Жыл бұрын
రీని గారు మీకు భలే జ్ఞాపక శక్తి ఉంది. Open heart with RK లో చలపాయ్ చెప్పాడు.
@subbareddy2699 Жыл бұрын
మీ కాంటెస్ట్,కంటెంట్,వింటుంటే,ముక్తి కోసం,ధ్యానం కోసం,ఇంకా ఏదో తెలుసుకోవాలని హిమాలయాలకు,సాధువుల దగ్గరకు,అడవులకు,కొండలకు వెళ్ళ అవరము లేదని తెలుస్తుంది(మీ వీడియోలు చూడక ముందు నేను వెళ్ళాలి అనుకొన్నాను) ఇంకా నేను సాక్షి భావనలను ఎప్పుడు వస్తానో.థాంక్స్ రిసా గారు
@KanthRisa Жыл бұрын
అంత ఇక్కడే
@radima12349 ай бұрын
Please continue your great insights, as ever, dear Modern Monk. గడపకి అటూ ఇటూ అనాలజీ చాలా బాగుంది. నా అంతట నాకు ఈ విషయం భార్యా మణి తో సెట్ కావడం లేదు. May be because I'm used for decades to react to her than think and respond. Would be thankful for your inputs on this subject, in an exclusive Session. ❤️
@pavankumar-dn1lf Жыл бұрын
Tq
@arumakumariarigela3849 Жыл бұрын
Chala simple ga aarachethi lo chupincharu, sakshi bavana anna concept ni,Risa osho
@venkat9187 Жыл бұрын
Anna very useful vedio, Thank you
@mohanaddanki42628 ай бұрын
❤
@krishnarapolu26407 ай бұрын
❤ good morning anna Krishna surat 11.02am
@RameshAa-nx2hq Жыл бұрын
"💙Ramesha risa raso vaisaha 💚❤"
@bhoomigaripraveen Жыл бұрын
your videos are so refreshing !!! appreciate kant risa garu !!!
@arunb9 Жыл бұрын
Last sentence 😊❤❤❤lovely 😊
@sravanimylaru48749 ай бұрын
Sir..pleaseee.. do more videos about verbally easiest and deep sakshi bavana videos
@venu20082008 Жыл бұрын
Risa ji ...same topic with different explanation and with simple example s....nice ....bagundhi.,...meeru chepthunte...sakshi...ga KZbin lo mimmalimi chudatam thappa...meeru cheppaka mundhu...bagunna....meeru chepputhunnapudu..bagunna....meeru cheppina thrarutha ..bagunna
నాకు బాగా practice లోకి వచ్చింది రీసా నీ గొంతు నా చెవి లో హే,ఛోడ్ దో,క్యా ఫరక్ పడతా హై అంటూ వినిపిస్తోంది
@kanumuriramaraju5245 Жыл бұрын
Being to "Be" ing 🎉❤🎉
@nandemadhu5693 Жыл бұрын
Hai risaaa good morning ❤
@NaniSpecials Жыл бұрын
Risa garu Januvari lo 1st time nenu meeku sakshi bhavana thelusukovataniki phone chesanu Eppudu chala vivaramga saralamga explain chesaru very usefull for me thank you soooomuch
@KanthRisa Жыл бұрын
సరే
@praveengadde7219 Жыл бұрын
Anna👌
@padmavatidevi9478 Жыл бұрын
చాలా చక్కగ చెప్పారు👌👌👌👌
@lakshmidasyam9261 Жыл бұрын
🙏
@harshavardhankotla2404 Жыл бұрын
Hiiiiii sirrrr
@KanthRisa Жыл бұрын
Hi
@pinupolusiva73373 ай бұрын
Brother, prakuthi lo yela undalo, unnamo yela thelusthundi oka example ivvara please please.... Please
Hi RisaJi, Manam baaga preminchini mana relation lo son/daughter/amma/nanna chanipoyinapudu sakshi ga ela chudagalam. Please suggest🙏🙏
@KanthRisa Жыл бұрын
let body cry. mind chink.. still witness prevails.. its the mystery of mysteries.. verbal ga convey cheyalenidi. niskama karma oka apporva sthithi. arthamaina vadu dhanyudu. anthe.
@geethadowluri6375 Жыл бұрын
@KanthRisa Great... But I'm still struggling to come out of that situation. He is my nephew, just 21 years old, and we lost him 3 years ago in an accident. Before his death a week ago, I was watching his video. All of sudden, my subconscious mind gave msg that he was leaving us soon😥
@msnraju296 Жыл бұрын
@@KanthRisao
@sanvihome1425 Жыл бұрын
Risa గారు నమస్తే, పతివ్రతలు తన భర్తను, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ముల్లోకాలను గడగడ లాడించి త్రి మూర్తులను సైతం ప్రత్యక్షము చేసుకుని తమ భర్తను/ కుటుంబాన్ని దక్కించుకున్నారు...అప్పటి దైవభక్తి ఇప్పటి సాక్షి భావన ఒకటే నా?కాస్త వివరించండి సార్ please .