ఎక్సలెంట్ టాపిక్ సర్ చాలా క్లియర్ అయ్యింది అంటే నేను బయట ఎక్కువ involve avanu ఇంట్లో పిల్లల తో అవుతా అలా అన్ని కాదు హెయిర్ పెంచుకుంటే బాలేడు గెడ్డం బాలేదు ఇలాటివి వాళ్లు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు నువ్వు అన్ని పట్టించుకోకూడదు అని వాళ్లు RGV ఫాన్స్ లెండి నేను కూడా ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది మీ టాపిక్ విన్నాక థాంక్ యు 🙏
@venkateswarlluramalla Жыл бұрын
నిసర్గదత్తా . ఆపుస్తకం పేరేంటి సేపండి .రిస గారు థాంక్యూ థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KanthRisa Жыл бұрын
అనాయాసంగా ఆత్మజ్ఞానము
@naveenreddy43927 ай бұрын
@@KanthRisa👌💪
@venkataramanakovvuru29536 ай бұрын
ఈ ఆధునిక తత్వవేత్త శ్రీ Risa గారికి ప్రణామములు.🙏🙏🙏😌
@9-7111 Жыл бұрын
నీ జ్ఞానానికి,నీ విశ్లేషణకి నీ పాదాలకు🙏🙏🙏💥💥💥
@KanthRisa Жыл бұрын
Same
@srinivasarangarao13859 ай бұрын
మీ ప్రసంగాన్ని మీరు అన్వేషించు కుంటే ఈ సందేశం ఇంకా అద్భుతంగా ఉండేది.
@ramanaiahvinnakota5678 Жыл бұрын
just see and no interference to others , , then no problem in the life.....superb Risaaaa Garu, am just now entered into peaceful ness
I think that is 1st step in meditation risa tq tq tq
@Listening_Learning_Absorvation Жыл бұрын
నిశితంగా పరిశీలించి చూస్తే, నా దృష్టి, నా ఆలోచన, నా అభిప్రాయం, నా నిర్ణయం, అన్నింటినీ గమనించు, స్పందించే మెదడు ను కూడా గమనించు . జీవితంలో ఏ సంఘటన ఎదురైనా, నీ పని లో నీవు స్వేచ్ఛగా సాగిపో..... అంతే గా మిత్రమా....
@KanthRisa Жыл бұрын
అంతే
@naraboyinaindrakumar2566 Жыл бұрын
@@KanthRisa book name please Anna
@venkateswarlluramalla Жыл бұрын
థాంక్యూ థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramadevisundarapalli1226 Жыл бұрын
Meeru cheppedi, అనుభవం tho Chustunapudu కలిగే ఆనందం మాటల్లో Cheppalinidi రిసా garu, thank you so much
@ksvprasad1431 Жыл бұрын
సందర్భానుసారంగా
@udayasri8087 Жыл бұрын
Hi risa garu....enka untay class bhagundu anipinchinde....enka koni example tho enka kocham time. Untay bhagundayde ana feeling nenu akkaday una feeling very nice massage sir.
@Aruna-p2j Жыл бұрын
Good Risa,full clarification 🙏
@gsarada77689 ай бұрын
చాలా బాగుంది..
@KanthRisa9 ай бұрын
🙏
@gvtuitions700 Жыл бұрын
Good explanation
@Arpana-the-offering Жыл бұрын
Nisargadatta mj gari 'I am that' book evaraina telugu lo vinalante 'arpana the offering' channel lo vinochhu. 🙏
@AshokKumar-mi5hm Жыл бұрын
Every thing on our thoughts... How you are thinking...bassd on their situations.. But kanth risa is different he is unique..
@gominidevikosuru1262 Жыл бұрын
Sir meru knowledge ni correct way lo cheptharu anduke merante naku guvravam,thank you so much sir
@drnsk800010 ай бұрын
Excellent
@manjariyadavelly5102 Жыл бұрын
Bagundi bro 🙏🙏👌👌
@srinivasarao-gr8nk Жыл бұрын
Awesome ❤
@KamakshiKamunuru-ej8fd Жыл бұрын
Pillagurinchi ok video cheyandi Risagaru 🙏
@tammalisiddu7019 Жыл бұрын
గురువు గారు ❤ యూ
@RishikaDulam Жыл бұрын
Anna.sri Ramachandra mission babuji maharai gurinchi ok video chaiyandi bro
@KanthRisa Жыл бұрын
తప్పకుండా. I like him so much
@dasarisarojani3270 Жыл бұрын
Super
@sirishareddy90459 ай бұрын
Namaste andi.oka sari mimmalni kalavali andi.adreess
@sudhakarwebmaster Жыл бұрын
14:20 short cut? Just see. 16:40 the difficulty
@chanduucharan6915 Жыл бұрын
Actually fact is people feel value when they loose something in such way what is tellilng only desperate people undestand well ..other people dont realise ignore his words ..thats it bow to your life sir
Risa babai small doubt 24 hours annaru kada manam nedrapotham kada danine kuda kalipi 24 hours a leka sleep time vodilesa
@vijayalakshmimotukuri-bn4vi2 ай бұрын
K❤
@tammalisiddu7019 Жыл бұрын
ఐయామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ
@sreedevi-ul7xf Жыл бұрын
👏 👏 👏 👏 👏 👏 👏 👏
@abhilashenagandla4329 Жыл бұрын
Meru chadvutunna book kavali risa ji
@gvtuitions700 Жыл бұрын
Can anyone post the name of the book n how it available..
@sandyahs2104 Жыл бұрын
Same to same our ac
@maniakula8200 Жыл бұрын
Echhinaa emi tisikoni guru vunnaru. Mouna swamy velpur lo vuntaaru. Nuvvu raa maa Uru. Love u ❤
@KanthRisa Жыл бұрын
వస్తాను
@jagadeeswarigarikapati1199 Жыл бұрын
🙏🙏🙏👌👌
@3nadhkumar873 Жыл бұрын
Book name chepthara risa garu
@nastiksrinivasofficials Жыл бұрын
మీ దృష్టిలో నిజమైన ప్రేమ అంటే ఏంటి... జ్ఞానం అంటే ఏమిటి తెలివి అంటే ఏమిటి కోపం అంటే ఏమిటి ద్వేషం అంటే ఏమిటి
@veerasekharkurnool7985 Жыл бұрын
సాక్షి
@tammalisiddu7019 Жыл бұрын
జస్ట్ మీ వీడియో చూసి జీవితం మీద టెన్షన్ పోయింది
@funvodka3563 Жыл бұрын
how ?మాకు చెప్తే మేము టెన్షన్ పడకుండా చూసుకుంటాం
@Shivaphotography-qx7dj Жыл бұрын
@@funvodka3563mi question lo ne answer undi chudatam anthe
@funvodka3563 Жыл бұрын
@@Shivaphotography-qx7dj నీ మొహం
@suma4298 Жыл бұрын
@@funvodka3563 ప్రతీ విడియో లోనూ మీ కామెంట్ నెగటివ్ గానే ఉంటుంది... చూడడం మానేయండి..లేదా మూసుకుని కూర్చోండి....ఎందుకు ఈ కామెంట్ ఎం సాధిస్తారు.... మీ లైఫ్ లో ఏదో పెద్ద situation ఉన్నట్టు ఉంది దాన్ని ఫేస్ చెయ్యలేక ఇక్కడ ఇలా. కామెంట్ రాస్తున్నారు...మీ సమస్య తొలగి మీరు ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్న...
@madhaviyanamadalamadhavi Жыл бұрын
Hi risa
@karthikeyc95789 ай бұрын
Risa,Nigargadatta book telugu version ekkada dorukutundi
@KanthRisa9 ай бұрын
నవోదయ లో
@sujathabhushanam8789 Жыл бұрын
Do Action but don’t get involved get yourself in the action. Adhe sakshi Bhavana, cheppadam easy, follow avvadam easy yadhathadham gaa…. Thesukunte nee.. lekapothe antha kastam inkokati undadhu
@sandhyarani3485 Жыл бұрын
Being lo ravadamu ante enti sir ? Being ante emiti ? Daanini ela experience cheyali 🙏🙏🙏
@nlnrao40 Жыл бұрын
Good
@KanthRisa Жыл бұрын
Wonderful
@devi-zi7jk Жыл бұрын
Hi Anna
@KamakshiKamunuru-ej8fd Жыл бұрын
🙏🙏🙏🙏🙏❤️
@manoharmano1215 Жыл бұрын
Book name or link to buy
@Ramslearner Жыл бұрын
❤❤❤
@AnilKumar-yd1qw Жыл бұрын
Sir..... I'm Anil Kumar.... My district anantapur... Sir my question is... 1 Dheudu unada ledha.... 2 meru dheune namuthara ledha....... 3 namethe avedha ga namutharu .....sir... Please explain the answer sir....
@srinivasareddySathi-c6i Жыл бұрын
Work is worship
@Jo.jobaby Жыл бұрын
Manchi తెలుసుకోవాలి అని వుంటే... రిలిజాన్ అవసరమా
@inv2459 Жыл бұрын
Ram gopal Varma na
@RockStar-qw9ph Жыл бұрын
Book details please
@solutions3297 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prakashdronadi4773 Жыл бұрын
How to meet ypu sir
@ksvprasad1431 Жыл бұрын
సమయాను కూలంగా
@cmmArts Жыл бұрын
Brother, thank you so much for every video(document) you made it here. Iam already associated with you now. If possible I want to meet with you, let me know. Thanks🙏
@KanthRisa Жыл бұрын
Sure youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏
@cmmArts Жыл бұрын
@@KanthRisa sure, thank you☺️
@hariarunachala7089 Жыл бұрын
What is that Book bayya
@amaravani3086 Жыл бұрын
మిమ్మల్ని కలవాలంటే దయచేసి Address చెప్పగలరు
@yousee5398 Жыл бұрын
Bro. Manaki thakkuva thelusu. Kani hero Upendra gari gurinchi konchem knowledge theeskuni oka discussion chey bro. He's almost implementing what you are speaking
@karthiksangam5274 Жыл бұрын
మీ సంభాషణ జరుగుతున్న సమయంలో లో ఒకతను వచ్చి కత్తితో మిమ్మల్ని పొడుస్తున్నాడు నేను చూడలా లేక అతన్ని అపే ప్రయత్నం చేయాలా?
@balagarre549710 ай бұрын
Sukinobhavantu
@madhaviyanamadalamadhavi Жыл бұрын
Me vedios miss avuthuna
@KanthRisa Жыл бұрын
parvaledu.. we are always connected
@tradingtravelling4042 Жыл бұрын
Sir, I want to meet you in person, How can I meet you sir???
@KanthRisa Жыл бұрын
youkanthrisatube@gmail.com ki mail rayandi. number istanu. namaskaram
@shashiknowledgeentertainme6116 Жыл бұрын
ఒక అందమైన అమ్మాయి బస్టాప్ లో నిలబడి వుంది. ఒక అబ్బాయి వచ్చి ఆమె బాగుందని చేయి పట్టుకునాడు, ఆమె మీరూ చేపినట్టు చూస్తూ పోతే.... వాడు ముద్దు పెట్టుకుంటాడు, ఆపై ఇంకా ఏమైనా చేస్తాడు.. ఏం చేసిన స్పందించకుండా ఎలా?
@KanthRisa Жыл бұрын
Don't imagine life. సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది. స్పందించండి.. చూడడం అంటే dead body Laaga ఉండడం కాదు
@rskaralagodu9358 Жыл бұрын
Being a witness is ok. But there is no escape from the effects/affects of persons who u r living with or in immeadiate surrounding
@KanthRisa Жыл бұрын
its called thinking. choodu.. konta kalam gadavanee.. aa tarvata vyakhya cheyandi.
@rskaralagodu9358 Жыл бұрын
@@KanthRisa no escape from thinking
@KanthRisa Жыл бұрын
@@rskaralagodu9358 don't escape. But don't get stuck
@rskaralagodu9358 Жыл бұрын
@@KanthRisa one may stuck or not but no way from being not effected
@tammalisiddu7019 Жыл бұрын
నేను ఒక ప్రవేట్ టీచర్ నీ పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి చెప్పగలరు..
@KanthRisa Жыл бұрын
Don't control. Repu oka vedio chesta
@rajeshvoice4338 Жыл бұрын
కంట్రోల్ చేయాలి అని అనుకోకండి, జస్ట్ చూడండి 😁👍🏻
@sitevgk Жыл бұрын
@@RohaRamani-lv8veplease watch all his previous videos. Then you can understand his depth
@PavanKumar-sk5le Жыл бұрын
Book link pettagalara? I want to buy a Telugu version. Please
Manaku unna asalu bhayamulu Anni oohale ,mundunna Pani chesukoni povadam ante ,Pani lenappudu nalo unna stiratvam matrame
@JESHHRPK Жыл бұрын
😃😄😍😄😃🥲😄😄😄
@valsavijay65 Жыл бұрын
Mimmalni kalavalani undhi.. Time evvandi.. Mana dhari okkate ani ardhamaindhi...
@KanthRisa Жыл бұрын
Sare
@koradaprasadarao1959 Жыл бұрын
శ్రీకృష్ణుడు పై శిశుపాలుడు నిందలు వేస్తున్నప్పుడు కూడా చూస్తున్నాడు, కృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం వస్తున్నప్పుడు కూడా చూస్తున్నాడు, చక్రం వెళ్లి శిశుపాలుడి మెడ నరికి నప్పుడు కూడా చూస్తున్నాడు, మెడ తెగిన తర్వాత కూడా చూస్తున్నాడు, ఏమి జరిగినా చూస్తున్నాడు ఏమి జరిగిన చూస్తుండడం లో అంత శక్తి దాగి ఉన్నది.
@KanthRisa Жыл бұрын
Beautiful
@Jo.jobaby Жыл бұрын
మీరు....అందరికీ లేదు గీత అంటున్నారు.......వాళ్ళందరికీ అవసరం లేదు,మనవాళ్ళకి telustaledhu thelusukuntaleru